Live

pradhanashakti#powerofprayer#essakufoundation#prayerwonders
ప్రార్థనశక్తి అద్భుత సాక్షాలు
PRAYER WONDERS
/ @prayerwonders7592
Welcome to Power Of Prayer International Ministries and Essaku Foundation. God has anointed Man of God, Pastor Issaku Chikkam to reach out millions around the world with the Word. His teachings have been impacting many people and strengthening their Spiritual lives. God has taken him to more than 51 countries for the Kingdom Expansion. Millions of people have experienced the taste of Jesus through this ministry.
If you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.
For More info: Call 9010022356, 8096214697
👍 Facebook:Essaku Chikkam
📸 Instagram: Issaku Chikkam
🌎 Website: www.powerofprayer.org
If you are led by the spirit to support this ministry, which is reaching millions across the world, contribute now!
🔴Google Pay 🔴
No : 9010022356
Name : Ch.Karuna
🔴Phone Pay 🔴
No : 9010022356
Name : Ch.Karuna
🔴SBI - Bank Details.🔴
Account Name : Issaku Chikkam
A/c no - 11340206286
IFS code - SBIN0000982
Branch - Kothapeta, East Godavari
Ph - 9010022356
May the grace of the Lord Jesus Christ,
the love of God, & the fellowship of the Holy Spirit
be with you all. Amen
May God Bless You
Dr.Issaku Chikkam
Find U In Facebook :- / prardhana.shakthi.9

Пікірлер: 507

  • @ravichatla8325
    @ravichatla832525 күн бұрын

    అయ్య గారు వంద నలు అయ్యగారు చెప్పిన మాటలు మాకు నెరవేరే అయ్యగారు గర్భంలో కుమారి ఉండాలని చెప్పారు అలాగే కుమారుడికి పుట్టాడు మంచి ఆరోగ్యంగా ఉండడానికి మాత్రమే నూతన గృహం కూడా ఇచ్చారు నూతన గృహం ఓపెన్ చేయాలి నా యేసయ్య కి మహిమ కలుగును గాక ఆమెన్

  • @GangaGangaratnam-qp7dv
    @GangaGangaratnam-qp7dv24 күн бұрын

    ఈరోజు వాగ్దానం మన అందరి జీవితలో నిరవేరును గాక ఆమేన్ 🙏🙏🙏 గాడ్ బ్లెస్స్ అల్ 🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @intoyesuyesu9928
    @intoyesuyesu992825 күн бұрын

    Priase the lord ayagaru my marriage kosam prayer cheyandi ayagaru please 🙏🥺 ma cheruvulu falichelaga prayer cheyandi ayagaru please 🙏🥺 Naku happiness kaliginchu yessaya please 🙏🥺 na avasaralu you yessaya please 🙏🥺 na koriaka thirchu yessaya please 🙏🥺 my family kosam prayer cheyandi ayagaru please 🙏🥺 love you yessaya ❤❤❤❤❤❤

  • @sumalathasuma6331
    @sumalathasuma633125 күн бұрын

    అయ్యగారికి నా వందనాలు Praize the lord హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ

  • @YasamVenkatesh
    @YasamVenkatesh25 күн бұрын

    Na hrudayapurvaka vandanalu ayhagaru hospital bill kattadaniki mani ledhaya 2laxskattali prardana cheyandi ayha 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢ayha please

  • @marimamarima1682
    @marimamarima168225 күн бұрын

    ఆమెన్ 🙏🏻ఆమెన్ 🙏🏼ఆమెన్ ,🙏🏻దేవా పాపకు ఆటోబిట్ ఆస్పత్రిలు వుది కొరకుప్రార్థనచెయ్యడిఆమెన్🙏🏼🙏🏼

  • @VelpulaBuchamma
    @VelpulaBuchamma25 күн бұрын

    అయ్యగారికి వందనాలు 🙏🏻🙏🏻 ఈరోజు వాగ్దానం అందరి జీవితంలో నెరవేరును గాక 🙏🏻 ఆమెన్ అన్నయ్య నాకు ప్రమోషన్ రావాలని ప్రార్ధన చేయండి 🙏🏻🙏🏻🙏🏻 ఇప్పటికైనా నాలుగు తైలాభిషేకం వచ్చాను ఆమెన్

  • @Edufacts725
    @Edufacts72525 күн бұрын

    వందనాలు అయ్యగారు ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🎉🎉

  • @Kumari-tp9fg
    @Kumari-tp9fg25 күн бұрын

    అయ్యగారండి వందనాలు అండి నా చిన్న కూతురుకి ఫ్రీ డెలివరీ రావాలని ప్రార్థన చేయండి అయ్యగారు ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @cherukurithimothi9277
    @cherukurithimothi927725 күн бұрын

    Vandhanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ayyagharu garbhafalam Kolam prayers cheyandi please Ayyagharu 😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajininannepaga7192
    @rajininannepaga719225 күн бұрын

    నా వివహం గురించి ప్రేయర్ చేయండి అయ్యగారు ప్లీజ్ ప్రేయర్ మై మ్యారేజ్ 🙏🙏🙏🙏🙏🙏

  • @jillellajayasudha2318
    @jillellajayasudha231825 күн бұрын

    Praise the Lord ayyagaru🙏 ma family koraku preyer cheyandi ayyagaru🙏 ma family ni lakshmi nuich lalitha nuich vidipinchu kapadu yasayya please yasayya yasayya yasayya please😭😭😭😭😭 ma atha garu vijayalakshmi nuich vidipinchu kapadu yasayya please yasayya😭😭😭😭😭 na bartha narasaraju nuich kapadu yasayya kapadu yasayya😭😭😭😭😭 na bartha narasaraju ni dilip nunchi vidipinchu kapadu kapadu yasayya yasayya please😭😭😭😭 okasari please preyer cheyandi ayyagaru please ayyagaru🙏🙏🙏🙏🙏 na avaru leru ayyagaru nanu na papa ni na babu ni atha garu vijayalakshmi nuich kapadu yasayya bless me ayyagaru🙏🙏🙏🙏 na land money ravalani ayyagaru please preyer cheyandi ayyagaru🙏🙏🙏 amen amen amen amen amen amen amen amen😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @user-pm6ev5im4c
    @user-pm6ev5im4c25 күн бұрын

    అన్నయ్య డోక్రా లోన్ వచ్చే దానికంటే ఎక్కువ వచ్చింది అన్నయ్య కొన్ని అప్పులు తిరినాయి ఇంకో లక్ష అప్పు వుంది అన్నయ్య బాబు ని స్కూల్ లో చేర్చాలి ప్రేయర్ చేయండి అన్నయ్య ఇంట్లో ఆర్థికంగా ఎదుగు లాగా ప్రేయర్ చేయండి అన్నయ్య

  • @someshsakile1899
    @someshsakile189925 күн бұрын

    వందనాలు అయ్యగారు మా కుటుంబం కోరకు ప్రార్థన చేయండీ అయ్యగారు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-bt5ky4yb3u
    @user-bt5ky4yb3u25 күн бұрын

    Praise the lord ayya garu 🙏🙏🙏 nenu degree 2nd semester exams rasina vatiloo naki manchi prathi palam ravali Ani prayers cheyandi please 🥺 ayya garu 😭😭😭 nenu class 1st ravali Ani prayers cheyandi please yessayya 🙏🙏🙏 nenu class 1st vaste ni sannidhi loo vachi saksham cheppukuntanu ayya garu 😭😭😭 ee vakyam maa andhari jeevitha looo neraverchandi please 🥺 ayya garu 😭😭😭 naa message chustunna prathi okkaru naa kosam prayers cheyandi nenu class 1st ravali Ani prayers cheyandi please 🥺 ayya garu 😭😭😭 nenu ni bidda ni nanni mire swasthaparachandi yessayya 🙏🙏🙏 naki prathi subject loo A+ravali Ani prayers cheyandi please 🥺 ayya garu 🙏🙏🙏 naki 9.5 above Mark's ravali Ani prayers cheyandi please 🥺 ayya garu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chapalarajababu2009
    @chapalarajababu200925 күн бұрын

    Ayyagariki na vamdanalu Naku garbafalam echaru Naku 7 nelavachimdi garbafalamlo sisuvu manchiga yedagalani alage adapilla putalani prardana cheyamdi ayyagaru amen amen amen

  • @titustitus6173
    @titustitus617325 күн бұрын

    Amen🙇🏻‍♀ praise the lord🙏ayyagaru....... Hallelujah

  • @beeralakshmi9238
    @beeralakshmi923825 күн бұрын

    నా భర్త నన్ను ప్రేమగా చూసుకోవాలి ప్రార్థన చేయండి అయ్యగారు ఆమేన్ మా అమ్మ ఆరోగ్యం కోసం ప్రార్ధన చేయండి అయ్యగారు ఆమేన్ నాకు జాబ్ కోసం ప్రార్ధన చేయండి అయ్యగారు ఆమేన్

  • @Akumarthilaxman
    @Akumarthilaxman25 күн бұрын

    Praise the lord ayyagaru ma kutumbem koraku pradana cheyandi ayyagaru alage ma papaki piige kattali dana sayam koraku pradana cheyandi ayyagaru Amen

  • @user-bp5vn3qm9o
    @user-bp5vn3qm9o25 күн бұрын

    J. N. Prasad praise the Lord essaku ayagaru🙏🏠 salari for moth, 25,000,30,000, amma health yavasayamu family👪🙏🙏🙏🙏🙏💐 and🏠 prayer chayandi Amen🙏

  • @ratanjiburgupalli5897
    @ratanjiburgupalli589725 күн бұрын

    ప్రైజ్ ద లార్డ్ అయ్యగారు....ఈ వాగ్దానము నా జీవితములో నెరవేర్చు దేవ...నా జీవితములో ఉన్న శ్రమలో శోధనలో నీవు నాకు తోడుగా ఉండి నన్ను రక్షించు యేసయ్యా....నా జీవితములో నేను అన్ని విషయాల్లో నేను నష్టపోయి పడిపోయి ఉన్నాను నాకు నీవి ఆధారము యేసయ్యా....నా జీవితములో నేను నా కుటుంబము తప్ప నాకు ఎవరు లేరు యేసయ్యా...నేను ఒంటరి వాడును...నాకు నీవు తోడుగా ఉండు దేవ....నా ఆస్తులు అన్ని అప్పులుకి సరిపోయింది యేసయ్యా...నా కంటి ఏమి లేదు యేసయ్యా....నా జీవితములో నేను బ్రతకడానికి నాకు ఒక మంచి జీవన పొది నీ ఇవ్వు.....నా జీవితములో నా కుటుంబములో నాకు సమాధానము దయ చేయండి యేసయ్యా.....నా గురించి ప్రేయర్ చేయండి అయ్యగారు.....ఆమెన్ ఆమెన్ ఆమెన్ ❤❤❤

  • @arekalluramudu2667
    @arekalluramudu266725 күн бұрын

    🙏🙏🙏 ayyagaru meryesuraju Naku garbafalama echina devuniki sthothramulu,Naku andhamyna edharu maga kavala pillalu puttalani prayer cheyandi ayya plz, thyroid thaggalani,na bartha thagudu manalani rakshana margamlo nadavalani prayer cheyandi ayya plz,na bartha ku driving job dhorakalani, na bartha ku arogyamnga undalani prayer cheyandi ayya plz

  • @KotaiahPeddi
    @KotaiahPeddi25 күн бұрын

    Na hourdya పురాకమన వాoదనలు. అయ్యగారు

  • @rajininannepaga7192
    @rajininannepaga719225 күн бұрын

    నాకు జ్వరం నుంచి విడుదల దయచేయాలి అని ప్రేయర్ చేయండి అయ్యగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఈ వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేచుమయ్య 🙏🙏🙏🙏

  • @Sandhya-ps4mk
    @Sandhya-ps4mk25 күн бұрын

    అయ్యా దేవుని నామము పేరట మీకు నా వందనాలు పేరు లుక్ నేను 5లక్షలు అప్పు చేసియున్నాను నా పరిస్థితి వలన కట్టలేకపోయాను నేను ఇప్పుడు నా భార్య పిల్లలు కు దూరంగా ఇల్లు విడిచి వెళ్లి పోయాను అయ్యా గారు నా గురించి ప్రార్ధనా చేయండి ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @tennetivenkateswararao2148
    @tennetivenkateswararao214825 күн бұрын

    Praise .the...lord...glory...ayya. Miku ..Naa ..nindu . .vandanaalu ..sir..aa...mahadevudu...miru...cheppina...pratimaatanu...aayana...neraverchutunnaru..ayya .palakollulo..maa..tnti.. registration...Monday..anichepparu..sir...somavaaram...yetuvanti...atankaalu..lekunda... 🙏 Prayer...cheyandi...ayyagaru....nenu...vachenela...adabaala. gardenlo..saksham..cheppalani..anukuntunnanu....prayer..cheyandi...ayya..

  • @user-nj8sp2vb4c
    @user-nj8sp2vb4c25 күн бұрын

    Ayya garu vandanalu maa thammudu ki job vacheyla prayer cheyyandi please 🙏✝️🙏✝️🙏✝️🙏✝️🙏✝️🙏✝️🙏✝️ amen amen amen

  • @user-bp5vn3qm9o
    @user-bp5vn3qm9o25 күн бұрын

    J. Srinivasa rao praise the Lord essaku ayagaru🙏🏠 beginnings and yavasayamu family👪🙏🙏🙏🙏💐 and house🏠🙏 for prayer chayandi Amen🙏

  • @kalvakollusrinivasarao1111
    @kalvakollusrinivasarao111125 күн бұрын

    అయ్యా గారికి వందనాలు అయ్యా పిల్లలు క్రికెట్ ఆటలో జయం కొరకు,చదువులో దేవుని జ్ఞానం కొరకు,కుటుంబం అంతా దేవుని యందు నిలిచివుండేటులు , మా పట్ల దేవుని చిత్తం జరుగును గాక ఆమెన్⛪️🙏🧎🏽‍♀️

  • @prashanthi4201
    @prashanthi420125 күн бұрын

    వందనాలు అయ్యగారు మాకు పెళ్లి జరిగి 2సం సంతానం లేదు సంతానం కలగాలని ప్రార్థన చెయ్యండి 🙏🏿🙏🏿🙏🏿😭😭😭😭😭🤰🏻🤰🏻🤰🏻🤰🏻🤰🏻🤰🏻🤰🏻 ఆమెన్

  • @katruvasu8080
    @katruvasu808025 күн бұрын

    yesaya ayyagaru chyepinaa nea vagedhanamunu maa family lo prathi family lo nearaveruchunu gaka amen amen amen amen amen amen amen 🙏🙏🙏🙏easaku ayyagariki maa niduvanadhanamulu 😭😭😭😭😭apulu valu maa vedhisthunaaru plese ayyagaru prayer chyendi 14mons nudi vijayawada pradhana shakthi thailabeshekaradhanaku vasthunaamu plese maa family apulu nudi vidipichabadalani prayer chyendi

  • @honeykanna_official
    @honeykanna_official25 күн бұрын

    Praise the lord ayyagaru ma ammamamma kii leg pain' vasthundhii prayer cheyandi appuluu thiripoovaali ma ammamamma kii kannu operation cheyppinchu kundhi thanna kosam prayer cheyandi ma Chelli kii health kosam prayer cheyandi hemant ippudu call cheyali anni e rojuu kakinada vaacheeyali Anni emi kosam prayer cheyandi please ayyagaru money help cheyali Anni evarooo okkaru prayer cheyandi please ayyagaru 🙇🏼‍♀️🙇🏼‍♀️🙇🏼‍♀️🙏🏼🙏🏼🙏🏼👏🏼👏🏼👏🏼✝️✝️✝️😭😭😭

  • @LuliM-bo3gq
    @LuliM-bo3gq25 күн бұрын

    అయ్యగారు వందనాలయ్య🙏🏿🙏🏿🙏🏿🤲🏿🤲🏿ఆ

  • @Alokhya2211
    @Alokhya221125 күн бұрын

    Praise the lord ayyagaru 🙏🙏

  • @gollavillilakshmi25
    @gollavillilakshmi2525 күн бұрын

    ఆమెన్ అమెన్ అమెన్ అమెన్ అమెన్ అమెన్ అమెన్

  • @piduguvidhya5712
    @piduguvidhya571225 күн бұрын

    Praise the lard ayyagaru garbapalam kosam prayer cheyandi please ma parents health kosam prayer cheyandi please

  • @JhansiraniKodamanchili-en8ib
    @JhansiraniKodamanchili-en8ib25 күн бұрын

    అయ్యగారికి నా వందనములు 🙏🙏🙏🙏

  • @Naveen_smart_026
    @Naveen_smart_02625 күн бұрын

    Amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen

  • @UDATADEVI.369
    @UDATADEVI.36925 күн бұрын

    ⛪✝️🙌🙌🛐🛐🛐🛐🙏🙏🙏🙏👏👏👏👏🇮🇳 ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @pavanparabathini5053
    @pavanparabathini505325 күн бұрын

    వందనాలు అయ్యగారు మాకు పెళ్ళి జరిగి 2సం అయ్యింది కాని ఇంకా పిల్లలు లేరు మాకు త్వరగా సంతానం కలగాలి అని నాకు త్వరగా గర్భ ఫలం అందాలి అని ప్రార్థన చెయ్యండి అయ్యగారు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ అయ్యగారు ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤰🤰🤰🤰🤰🤰🤰🤰🤰🤰🤰🤰🤰🤰🤰🤰🤰🤰

  • @SudhaYatham
    @SudhaYatham25 күн бұрын

    అన్నయ్య వందనాలు మా అక్క వాళ్ళ అబ్బాయి పేరు సత్య గణేష్ గురించి ప్రార్థన చేయండి అన్నయ్య తను ఒక కంపెనీ నుంచి సంతకం కోసం ఎదురు చూస్తున్నాడు వాళ్ళు సంతకం చేసి మెయిల్ ద్వారా శుభ వచనం అందాలని ప్రార్దన చేయండి అన్నయ్య 🙏🙏🙏🙏

  • @AdapaJothi
    @AdapaJothi24 күн бұрын

    అయ్యగారు వందనాలు నా భర్త కోర్టు వాయిదా కొట్టేయాలని ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను నా భర్త మారు మనసు దయచేసి ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను నా పిల్లలు చదువు కోసం ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను మా ఆటో బాకీ తీరడానికి ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను మా అప్పులు విడుదల చేసిన ప్రార్థన ఎక్కువైంది వాడి విడుదల చేసిన ప్రార్థన 😢😢😢😢

  • @Reenablink
    @Reenablink25 күн бұрын

    అయ్యా గారికీ వందనాలు నాపేరు విజయ కడప నుంచి నా కుటుంబ నా భర్త మందు తాగడం మానేయాలని ప్రార్థన చేయండి అయ్యగారు రక్షింపబడాలి పిల్లలు చెప్పిన మాట వినడం లేదు అయ్యగారు పిల్లలు ముగ్గురు అయ్యగారు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అయ్యగారు పిల్లలు బాగా చదువుకోవాలని ప్రేయర్ చేయండి అయ్యగారు ఇంట్లో రోజు సమస్యలు అయ్యగారు వందనాలు వందనాలు వందనాలు😢😢😢😢😢

  • @vasuuma8766
    @vasuuma876625 күн бұрын

    Praise the lord jesus praise the lord annayya ma kuttubam maralani prayer cheyandi pls annayyalu duty kosam ishu papa thikshi papa josith shannu papa health kosam na pregnancy na bratha maralani amma nanna health kosam prayer cheyandi pls amen

  • @basheerunnisa5745
    @basheerunnisa574525 күн бұрын

    అయ్యా గారు vra జాబ్ కోసం కలెక్టర్ ఆఫీసుకి వెళ్ళాను అయ్యా గారు కలెక్టర్ అవుతాధి అన్నారు అయ్యా గారు కలెక్టర్ గారు పక్కన ఉన్న సర్ అవ్వదు అంటున్నారు అయ్యా గారు అతని మనసు మారినట్లు ప్రార్థన చేయండి అయ్యా గారు piz piz అయ్యా గారు

  • @user-gx4xf8fv7p
    @user-gx4xf8fv7p25 күн бұрын

    అయ్యగారికి వందనములు అయ్యా మాకు అప్పులు బాధలు ఎక్కువగా ఉన్నాయి. అప్పులు తీరిరాగా ప్రార్థన చేయండి మీకు లెక్కలేని సదులు సూత్రాలు అయ్యా అప్పుల తీరిలాగా ప్రార్థన చేయండి ఇల్లు కట్టుకున్నాము అందులో మంచిగా ఉండిలాగా ప్రార్థన చేయండి పిల్లలు మంచిగా చదువుకునేలాగా ప్రార్థన చేయండి దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్

  • @rohithnalli865
    @rohithnalli86525 күн бұрын

    నా జాబ్ కోసం ప్లీజ్ ప్రేయర్ చెయ్యండి అయ్యగారూ నా జాబ్ కోసం నా ఇంటర్వ్యూ కోసం ప్రార్ధన చెయ్యండి అయ్యగారూ దయచేసి అయ్యగారూ ప్రార్థించండి ఆమెన్ 🙌🙇🙏🛐 ఆమెన్ 🙌🙇🙏🛐 ఆమెన్ 🙌🙇🙏🛐

  • @jillellajayasudha2318
    @jillellajayasudha231825 күн бұрын

    Praise the Lord ayyagaru🙏 ma akka ki manch health koraku preyer cheyandi ayyagaru bless me anna akka ki job lo chala chala problem ga undi please preyer cheyandi ayyagaru help me yasayya😢😢😢😢😢family koraku preyer cheyandi ayyagaru🙏🙏🙏👨‍👩‍👧‍👧 ✝️✝️✝️✝️👋👋👋👋👋🙌🙌🙌🙌🌹🌹🌹🌹🌹🌹

  • @VimalaYalamanchila
    @VimalaYalamanchila25 күн бұрын

    అయ్యగారి వందనాలు న పేరు y. Vimala kumari అయ్య నాకు వివాహం జరిగి 3 ఇయర్స్ అవుతుంది అయ్యగారు పిల్లలు లేరు నాకు గర్భ చాచి ట్యూబ్ల్ బ్లాక్ ఐపోయాయి opretion padthadhi అంటునర్ అయ్య గారు నాకోసం ప్రార్థన చేయండి అయ్యగారు opretion పడకుండా ట్యూబుల్ తెరుచుకుని పిల్లలు పుట్టాలి అని ప్రయేర్ చేయండి అయ్యగారు ప్రార్థన శక్తి లో ఎంతో మంది వచ్చి గర్భ ఫలాలు పొదుకుంటున్నారు నేను 7 months nuchi pryear కి వస్తున్నాను అయ్యగారు నాకోసం ప్రార్థన చేయండి అయ్యగారు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-dw5kl3xl6j
    @user-dw5kl3xl6j25 күн бұрын

    ఇస్సాకు పాస్టర్ గారికి వందనాలు మా బాబు మహేష్ ACCA ఎగ్జామ్ రాశాడు మంచి ర్యాంక్ రావాలి అని ప్రేయర్ చేయండి పాస్టర్ గారు మా చిన్న బాబు కి మంచి కాలేజీ లో సీట్ రావాలి అని ప్రేయర్ చేయండి పాస్టర్ గారు

  • @nageswararaoaddepalli5164
    @nageswararaoaddepalli516426 күн бұрын

    అయ్య దేవుని నామములో వందనాలు అయ్య 'కృప ఘనత మహిమ దేవునికే చెల్లునయ్య' హల్లెలూయ .హల్లెలూయ. హల్లెలూయ. హల్లెలూయ. హల్లెలూయ. హల్లెలూయ. హల్లెలూయ.

  • @PoojaM-ck5tc
    @PoojaM-ck5tc25 күн бұрын

    Na Manchi Yesayya Andarni Devinchunu Gaka Ee vagdhanam andari jeevithallo neraveralani korukuntunnanu aamen aamen 😭🙏😭

  • @user-vd9su4iy6e
    @user-vd9su4iy6e25 күн бұрын

    నా భర్త కొర్నెల్ చేస్తున్న ఉద్యోగం జీతం పెరగాలని పర్మినెంట్ కావాలని నా కుటుంబం దేవుడు ఆశీర్వాదించాలని మాకోసం ప్రార్థన చేయండి అక్క కుటుంబం అప్పుల బాధ నుండి విడిపించ బడి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని వారి కుమారుడికి ఆరోగ్యం జ్ఞానం కలగాలని ప్రార్ధన చేయండి అన్నయ్య కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందాలని వారి కుమారులకు ఆరోగ్యం జ్ఞానం కలగాలని ప్రార్ధన చేయండి థ్యాంక్ యు

  • @RaniPachigolla-fe3bv
    @RaniPachigolla-fe3bv25 күн бұрын

    ఆత్మీయ తండ్రి గారి కి హృదయపూర్వక వందనాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻పాప పేరు అక్షయ జ్వరం వచ్చింది అయ్యగారు ప్రార్దన చేయండి ప్లీజ్ అయ్యగారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @santhisiriyala7964
    @santhisiriyala796424 күн бұрын

    యేసు క్రీస్తు నామములో మీకు వందనాలు అయ్యగారు. నా భర్త అయినా రాజేష్ కి మంచి జ్ఞానమును దయచేయండి, రాక పోకలు యందు మీరు తోడుగా ఉండి, నీ ఆత్మతో నడిపించామని, ఆరోగ్యము దయ చేయాలి అని, మా కుటుబంనికి నీ దయ ను కుమ్మరించండి

  • @user-iw8fr9dr9o
    @user-iw8fr9dr9o25 күн бұрын

    ప్రైస్ ది లార్డ్ అయ్యగారు 🙏🙏🙏 నిశ్చయముగా ఈరోజు వాగ్దానము మా అందరి జీవితాల్లో నెరవేరును గాక ఆమెన్ హల్లెలూయ 🙏🙏🙏

  • @user-fs4bl1zq8m
    @user-fs4bl1zq8m25 күн бұрын

    Prisethalord.yes.amen..plsepriyear.my.fimelly.mydocor.margee.andmy.son.life.chage

  • @davidrajubunga4062
    @davidrajubunga406225 күн бұрын

    అయ్యా! దేవుని నామము పేరట మీకు నా వందనాలు పేరు డేవిడ్ రాజు నేను 20లక్షల పైబడి అప్పులతో బాధపడుతున్నను, అవే కాక అప్పుల ద్వారా అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నను దయచేసి ప్రార్ధించండి 🙏🙏🙏

  • @user-uf1bo3bu7e
    @user-uf1bo3bu7e25 күн бұрын

    Issaku ayyagaru 😢😢😢😢😢😢😢😢😢 please andi Naku mi prardhana sahayam kavali devunitho special ga na gurinchi chepandi prashanthi ki teacher job evandi deva ani alage Naku pelli jarigi 10years 😢😢😢😢 avuthondhi pillalu leru garbhafalm kumarudu kalagalani kuda prayer cheyandi please ayyagaru please na paristhithi andhakaraayam velugu kavali alisipoyanu sahayam cheyandi please dhevadhi dhevuniki Mahima kalugunu gaka amen

  • @rajeshraj5093

    @rajeshraj5093

    25 күн бұрын

    Devudu mi prardhana vintadu 🙏🙏

  • @vennapusakrishnaveni-zs3wn
    @vennapusakrishnaveni-zs3wn25 күн бұрын

    ఇస్సాకు అయ్యగారికి వందనాలు అయ్యా నాకు సంతానం కొరకు ప్రార్థన చేయండి అయ్యా

  • @gunnabathulaTatarao123
    @gunnabathulaTatarao12325 күн бұрын

    Amen amen amen amen amen amen amen amen amen amen amen amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏amen amen amen amen amen amen amen amen🙏🙏🙏

  • @user-uk7xt1ev6d
    @user-uk7xt1ev6d25 күн бұрын

    ఈరోజు వాగ్దానం అందరి పట్ల నెరవేరి లాగిన ప్రేయర్ చేయండ

  • @dasugollapati7414
    @dasugollapati741425 күн бұрын

    అయ్యా గార్కి దేవుని నామములో వందనములు అయ్య నేను హ్యాండ్ బోరు మెకానిక్ గా ఉద్యోగం ఎంపిడిఓ కార్యాలయంలో చేస్తున్నాను నాకూ హ మండలం చాల్ల దూరం అయినది కనుక నాకు దగ్గర మండలం పోవుటకు నాకు సహాయం చేయమని అలాగే పిల్లలు చదువులు భార్య మంచి ఆరోగ్యం కొరకు మా కుటుంబ సభ్యులకు కొరకు ప్రార్దన చేయమని అడుగుతున్నాను 👏👏👏🙏🙏🙏✍️✍️✍️💐

  • @ambedkarnethala6949
    @ambedkarnethala694925 күн бұрын

    Good morning ayyagaru praise the lord 🙏🙏 bless me and my family lord ayyagaru bless me good health glory holy spirit of God bless me for me lord ayyagaru bless me job lord for me lord ayyagaru bless me and help me lord ayyagaru bless me job and money also lord bless me I have to much problems ayyagaru Jesus save me lord ayyagaru bless me and please pray for me lord ayyagaru bless me job lord for me lord please help me lord ayyagaru Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prathyushakottapalli4202
    @prathyushakottapalli420225 күн бұрын

    వందనాలు అయ్యగారు ప్రదీప్ ప్రత్యూషకు వివాహం అయ్యి 4 సంవత్సరాలు అయ్యింది...పిల్లలు లేరు...గర్భఫలం కోరకు ప్రార్థన చెయ్యండి...దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏

  • @GousSk-ij7mr
    @GousSk-ij7mr25 күн бұрын

    అయ్యగారి వందనాలు అయ్యా నాకు ఒక పాప ఈసారి కుమారుడు కావాలని ప్రార్థన చేయండి అయ్యా మా నాన్నగారు వారసుడు కావాలన ఆశ పడుతున్నారు అయ్యా🙏🙏🙏

  • @NagasivaGanga
    @NagasivaGanga25 күн бұрын

    వందనాలు అయ్యాగారు naku ఒక్క ఆడపిల్లని ఇవ్వమని ప్రార్ధన చేయండి అయ్యాగారు ప్లిస్ 🙏🙏🙏🙏🙏

  • @gollavillilakshmi25
    @gollavillilakshmi2525 күн бұрын

    వందానాలు అయ్యా గారికి

  • @SudhaRani-dy2rk
    @SudhaRani-dy2rk25 күн бұрын

    వందనలు అయ్యగారుమకుంటుబంగురించిఫ్రారర్థనచెయండి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Prmeela
    @Prmeela25 күн бұрын

    వందనాలు అయ్యగారుమ అత్త రవణమ్మ కి ఎమి భాగలేదు ప్రార్థించండిదేవుడు కాపుదల అమేకు వుండేదట్లుప్రార్థించండి

  • @krishnavenimikkilineni6151
    @krishnavenimikkilineni615125 күн бұрын

    Amen, 🙏 amen 🙏 amen 🙏 amen 🙏 amen 🙏 amen 🙏 amen 🙏 halleluyha amen 🙏 halleluyha halleluyha yesayya halleluyha yesayya halleluyha yesayya halleluyha yesayya halleluyha yesayya halleluyha yesayya halleluyha yesayya halleluyha Amen 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @reddyranithikka2666
    @reddyranithikka266625 күн бұрын

    Amen...... hallelujah thankyou Jesus 🙏🙏🙏🙏 I LOVE YOU DADDY ❤️💓💓💓💓💓💓💓

  • @pramilaeduru1715
    @pramilaeduru171525 күн бұрын

    Yesaiah namaniki na vandanalu 🙏🙏praise the Lord brother 🙏🙏brother ma sister jansi marriage koraku prayer cheyandi plz prayer cheyandi brother ma ammaye sumalatha marriage koraku prayer cheyandi plz prayer cheyandi brother ma kumarudu Rakshana koraku prayer cheyandi plz prayer cheyandi brother naku ravalasina pension rakunda cheyalani chestunnaru naku pension kramamuga vachetattu prayer cheyandi plz prayer cheyandi brother 🙏🙏

  • @bujjammap3998
    @bujjammap399825 күн бұрын

    Yasayya ki vandanalu ayyagaru ki vandanalu prasanna kumar jhansi rani garbafalam kosam prayer chayadi marraiage 9 years avutundi nanu andaru helana chesi matladatanaru annnaya 🙏🙏🙏🙏🙏😭😭😭

  • @user-cy5xc8ss6v
    @user-cy5xc8ss6v25 күн бұрын

    మా అబ్బాయి టెన్త్ క్లాస్ 18 .7. 2024 నా ఎగ్జామ్ ఉంది బాగా రాసి లాగా ప్రార్థన చేయండి యేసయ్యకు వందనాలు

  • @KalyanimalleshModugu
    @KalyanimalleshModugu25 күн бұрын

    వందనాలు అయ్యగారు నాకు మ్యారేజ్ జరిగి మూడు సంవత్సరలు అయిది. ఇంకా పిల్లలు లేరు నేను ప్రార్ధన కు నాలుగు సారులు వచ్చాను కానీ గర్భం ఫలం రాలేదు. నాకు గర్భం ఫలం రావాలని ప్రేయర్ చేయండి

  • @SudhaRani-dy2rk

    @SudhaRani-dy2rk

    25 күн бұрын

    🤰🤰🤰👭👭🧑‍🍼🧑‍🍼🧑‍🍼🧑‍🍼

  • @user-uc5lc6lu2h
    @user-uc5lc6lu2h25 күн бұрын

    Maa daddy kosam prayer cheyandi, good health and seva baaga develop ayyetatlu and manchi thodu doriketatlu prayer cheyandi pastor garu please

  • @user-sf1se4vk5r
    @user-sf1se4vk5r25 күн бұрын

    Yesamma 🙏🙏🙏🙏🙏🙏🙏🖐️🖐️🖐️🖐️🖐️🖐️🖐️🖐️

  • @user-iq3hp1ye1k
    @user-iq3hp1ye1k25 күн бұрын

    Ayyagariki vandhanalu maku gharbha phalam kosam prardhana cheyandi please 🙏🙏🙏🙏🙏🙏🙏 Amen Amen Hallelujah devuniki mahima kalugunu gaaka

  • @Blessipranuvlogs
    @Blessipranuvlogs25 күн бұрын

    మా అప్పుల సమస్య నుండి విడుదల కొరకు ప్రార్థన చేయండి...ప్లీజ్

  • @darsanamvijayrajuvijayraju8953
    @darsanamvijayrajuvijayraju895325 күн бұрын

    Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏 daddy nenu 2 times pradhan shakathi ki vachanu devunu nama niki vadanamulu velladi kottalladi suthi suthramulu thandri nenu eppudu consive ienu thandri devathi devudu na patala vagadanam neraverchadu Amen Amen Amen Amen Amen Amen Amen

  • @rajababutanukonda2475
    @rajababutanukonda247525 күн бұрын

    Amen God bless you all

  • @kalavathymede9136
    @kalavathymede913625 күн бұрын

    Praise the Lord ayyagaru ♥️ deva ma daughter ki painless delivery kaaval thandri deva school ki strength pampandi thandri yesayya namamulo amen amen amen 👏 🙏 🙌 ❤️

  • @kavyasrigundumogula_77
    @kavyasrigundumogula_7725 күн бұрын

    Ayyagari ki na vamdanalu🙏🙏Praise the lord ayyagaru na Peru kavya ma ammama ki health baledhu vanupusa arigipoyadi daniki kosam prayer chayadi ayyagaru please ayyagaru 😭😭😭😭😭😭😭🙏🙏🙏

  • @vadlamudisyamson7610
    @vadlamudisyamson761025 күн бұрын

    వందనాలు అయ్యగారు🙏నా పేరు స్యంసన్ నేను ఇటీవల కాలంలో rmp క్లినిక్ ప్రారంభించాను.దయచేసి నా యొక్క చేతి పనిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించాలని ప్రార్థించండి 🙏🙏🙏

  • @KotaSwamy-wj9js
    @KotaSwamy-wj9js25 күн бұрын

    అయ్యగారు కీ వందనాలు నాకు అనారోగ్యం గాఉంది ప్రార్థన చేయండి

  • @Anuja-yj9ym
    @Anuja-yj9ym25 күн бұрын

    Praise the lord very good nice message may God blessyou thankyou foryou pastor garu andi amen...andharu like chesi share cheyyandi please✝️✝️✝️🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏...

  • @sivamasa6504
    @sivamasa650425 күн бұрын

    Praise the lord ayya garu M Venkata Lakshmi Siva Sankar Tuni 🤰🤰✝️🙏🏻✝️🙏🏻🙏🏻🙏🏻✝️🙏🏻✝️🙏🏻✝️🙏🏻

  • @koteswaraokoteswarao8993
    @koteswaraokoteswarao899325 күн бұрын

    అయ్యా గారు వందనాలు Thankyou jeesus ఆమేన్

  • @kothiashok1540
    @kothiashok154025 күн бұрын

    ఇస్సాకు అన్నయ్య గారికి వందనాలు 🙏🙏 కుటుంబ దీవెన కుటుంబ ఆశీర్వాదం నా కుటుంబానికి రావాలని ప్రార్థన చేయండి సమస్యల్లో అప్పుల్లో ఉన్నాము కోర్టు కేసుల్లో ఉన్నాము మా సమస్యలు తెగిపోయేలాగా ప్రార్థన చేయండి కష్టకాలంలో దేవుడు మాకు అండగా ఉండేలాగా ప్రార్థన చేయండి ఆ వ్యాపారం అభివృద్ధి కొరకు ప్రార్థన చేయండి 🙏🙏🙏

  • @siddyasiddya210
    @siddyasiddya21025 күн бұрын

    యేసయ్య మీకు సుత్రం అయ్య వందనాలు ఆమెన్ గర్భఫలం కొసం పార్దన ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @machavaramammayivlogs
    @machavaramammayivlogs25 күн бұрын

    వందనాలు అయ్యగారు నా పేరు సుగుణ గర్భఫలం కొరకు ప్రార్దన చేయండి 🙏🙏🙏

  • @Sweety-wv9xy
    @Sweety-wv9xy25 күн бұрын

    Ayya, naaperumeri. Naakupcodprablomumdhiantunnaru. Naakorakuprarthanacheyyamdi. 😭😭😭😭😭🙏🙏🙏🙏

  • @user-mc7cz2xs2e
    @user-mc7cz2xs2e25 күн бұрын

    అయ్యగారికి వందనాలు మా ఇల్లంతా వాన చెదలు కొట్టేసింది ఇల్లంతా పైనుంచి మట్టి పడిపోతుంది మా గురించి ప్రార్థన చేయండి తొందరగా ఇల్లు కట్టుకోవాలని

  • @GaddalaDeshapathi-kh2rk
    @GaddalaDeshapathi-kh2rk25 күн бұрын

    పాస్టర్ గారికి వందనాలు నా భర్త మరి కోర్ట్ కేసుకి రాజీకి రావాలని నా కుటుంబం ఒకటి కావాలని ప్రేయర్ చైయండి 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @marimamarima1682
    @marimamarima168225 күн бұрын

    దేవాస్తుతికలుగునుగాక🙏🏻అయ్యగారికివందనలు🙏🏼🙏🏼దేవా నాబిడ్లలుకు దేవునిఅగ్ని కంచెకాపుదల తోడ్తెయుందునుగాక ఆమెన్ ,దేవా చిన్నపాపకు దేవునికృప కాపుదలతోడ్తెయుందునుగాక ఆమెన్ దేవా తండ్రి నాకుటుంబ నిత్యము ఆశీర్వదించునుగాక ఆమెన్ 🙏🏻🙏🏻🛐🕊️🕊️🕊️

  • @lakshmisiddela9021
    @lakshmisiddela902125 күн бұрын

    నా జీవితం లో జరుగునుగాక... ఆమెన్ 🙏

  • @SudarsiShiny
    @SudarsiShiny25 күн бұрын

    Praise the lord annaya garu .namaste Peru rajeswari Ongole nudi annaya garu.maa family Koraku preayar cheyandi annaya garu.ardhika ebadhulu nudi vidudhala dhayacheyandi annaya 😢😢😢😢😢.gaya garu .namaste pillala Koraku pryer cheyandi annaya .thragudi nudi vidudhalla cheyandi annaya garu .na Bartha paralysis stok vachindhi annaya garu .plzzzzzzz 😢😢😢😢😢😢 annaya garu maku vidudhala evandi annaya garu .lone pettanu annaya Adhi OK avadaniki prayer cheyandi annaya .plzzzzzzzzzzzzzz

  • @Mukunadiu
    @Mukunadiu25 күн бұрын

    నా పేరు ముకేష్ నాకు నోటిలో నుండి రక్తం పడుతుంది రక్తం పడకుండ సంపూర్ణ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి ఇస్సాకు అయ్యగారు

  • @Mouni9072
    @Mouni907225 күн бұрын

    Prisc lord pastor Garu Mounika.helth kosam prayer cheyandi, 🙏 job kosam prayer cheyandi 🙏,marring kosam prayer cheyandi 🙏🙏🙏

Келесі