Desire Of Christ

Desire Of Christ

kzread.info

Пікірлер

  • @user-wq6cx9oo2w
    @user-wq6cx9oo2w2 сағат бұрын

    ❤❤❤

  • @prameelaacf1949
    @prameelaacf19492 сағат бұрын

    Praise the lord annaya nijamga chala manchiga matldaru devudu me dwara andhariki ardhavvalani korukuntunna annaya

  • @lalithakumarirayudi6989
    @lalithakumarirayudi69893 сағат бұрын

    Praise the lord pastor garu and desire of Christ team members 🙏🙏🙏❤️

  • @user-qc4tk7db9o
    @user-qc4tk7db9o12 сағат бұрын

    అందరికి వందనాలు 🙏

  • @user-sk8zs1xw4o
    @user-sk8zs1xw4o17 сағат бұрын

    Devunikey mahima

  • @user-sk8zs1xw4o
    @user-sk8zs1xw4o17 сағат бұрын

    Superb anna ❤❤❤❤❤❤🎉🎉🎉😊😊❤❤❤❤

  • @kumarlmp223
    @kumarlmp22319 сағат бұрын

    వందనాలు అన్నయ్య

  • @rajumylapalli9220
    @rajumylapalli922022 сағат бұрын

    Yes🙏🙏🙏🙌👌

  • @Sagar_John
    @Sagar_JohnКүн бұрын

    kzread.infoftXWo_6tgzc?si=HdSvPTlCfhgUDpSO

  • @Sagar_John
    @Sagar_JohnКүн бұрын

    kzread.infoftXWo_6tgzc?si=HdSvPTlCfhgUDpSO

  • @Sagar_John
    @Sagar_JohnКүн бұрын

    kzread.infoftXWo_6tgzc?si=HdSvPTlCfhgUDpSO

  • @user-oc6ms1ct1j
    @user-oc6ms1ct1jКүн бұрын

    అందరికివందనాలు దేవునికి మాహిమకలుగునుగాక ఆమేన్

  • @AshwiniArun-ik4kt
    @AshwiniArun-ik4ktКүн бұрын

    Praise the lord brother

  • @janshirani3740
    @janshirani3740Күн бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏👌👌🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @nallisudhir
    @nallisudhirКүн бұрын

    Praise the lord

  • @Rhatnam
    @RhatnamКүн бұрын

    🙏🙏🙏

  • @Gnanaprakashnomula
    @GnanaprakashnomulaКүн бұрын

    Chala baga vivarin charu annaya

  • @jannunavatha3568
    @jannunavatha3568Күн бұрын

    Annaya avnu ela donga bondakulu elaku nejjm ga kocham kuda devuni bayam ledhu😢😢😢 epatikeina valu me vakya vini valu marali annaya 😢😢😢🙏🙌

  • @mallepogunagendra8262
    @mallepogunagendra8262Күн бұрын

    దేవుడు అనే దాంట్లో బహుళత్వం ఉంటే ముక్కోటి దేవతలు కూడా ఉన్నట్లే కదా పరిశుద్ధాత్మను గురించి మీరు చెప్పిన మాటలు చాలా బాగున్నవి కానీ తండ్రి అయిన దేవుడు అని కుమారుడైన దేవుడు అని పరిశుద్ధాత్ముడు అయిన దేవుడు మీరే అంటున్నారు . త్రిత్వం లో ఏకత్వం ముగ్గురు వేరు వేరు ఆ నేను మిమల్ని 2019 నుంచి ఫాలో అవుతున్న మాక్సిమం మీ మెసేజ్ వుంటున్న చాలా నేర్చుకున్నా గాట 2 years నుండి మీ మెసేజ్ లో కొత్త మాటలు వినబడుతున్నయి

  • @user-oc6ms1ct1j
    @user-oc6ms1ct1jКүн бұрын

    అందరికివందనాలు దేవునికి మాహిమకలుగునుగాక ఆమేన్

  • @mallepogunagendra8262
    @mallepogunagendra8262Күн бұрын

    Mugguru adhinundi vuntey nivunaa priyakumarunivi neduninni kani yunnau ani yendhuku annadu mugguru devulu itey bramha Vishnu maheswarulu vallu mugurey kadha vallani manamendhuku bilevi cheyakudadhu

  • @arunaramesh5683
    @arunaramesh5683Күн бұрын

    ఆమెన్ 🙌🙌🙌🙌🙇‍♀️

  • @rajeshch2067
    @rajeshch2067Күн бұрын

    Praise the LORD. Amen

  • @anurambujji1824
    @anurambujji18242 күн бұрын

    Ma papa kosam prayer Please cheyadi

  • @madhuanand4227
    @madhuanand42272 күн бұрын

    కాకినాడ లొ మీదొక్కటే లేదు క్రీస్తు సంఘము మీ ల్యాండ్మార్క్ చెప్పు bro, కాకినాడలో సత్యం చెప్పె స్థానిక క్రీస్తు సంఘములు ఇంకా ఉన్నాయ్ ఐతే మీలా సోషల్ మీడియా వాళ్ళు వాడుకోరు....అంతగా

  • @BABURAOS-g4g
    @BABURAOS-g4g2 күн бұрын

    వందనాలు అన్న వాక్యం సారంగా

  • @bmanikumari2984
    @bmanikumari29842 күн бұрын

    ✝️✝️✝️👌🏻👌🏻👌🏻👍🏻🙌🏻🙌🏻🙌🏻👌🏻ఆమెన్ ఆమెన్ ఆమెన్ ✝️🛐🙏🏻🙏🏻🙏🏻🙌🏻

  • @RajeshEnaganti
    @RajeshEnaganti2 күн бұрын

    Manchi vivarana ichharu anna god bles you

  • @pushparajukamalaapuram349
    @pushparajukamalaapuram3492 күн бұрын

    The Best message by Br.james తండ్రి కుమార పరిశుద్దాత్మ వేరు, వే రు అయినా దేవుడు ఒక్కడే ,ఆదినుండి వున్నవారు.త్రిత్వము గూర్చి చక్కగా వాక్యాను సారంగా బోధించారు.అలాగే అమ్మ తేజ వంటివారి క్రియలు చేస్తున్నది తప్పని వారి మనస్సాక్షికి తెలిసినా కేవలం డబ్బుకొరకు ఆపద్దబోధచేస్తున్నారన్నారు బైబిలు వాక్యాల గురించి చెప్పుచున్నది లేదు.కేవలం ఆర్భాటం ఇహలోక సంబ0 ద మైన కష్టాలు తొలగి పోతా యంటూ కలెక్షన్స్ కొరకు ప్రాకులాటలో చీప్ ట్రిక్స్ తో దేవునికి అవమానం తెస్తున్నారు. స్వస్థత ప్రార్థనలు( థంబ్ నైల్) తాడేపల్లి గూడెం పరిసర ప్రాంతాలలో వున్న ప్రజలు 6-8-2024 ఉదయ9Am ను0డి జరగబోవుఆద్భుత కార్యములు శ్రీ మాగంటి కళ్యాణ మండపం నల్లజల్లకు పరుగిడిరండని అమ్మతేజ పర్సనల్ పి లుపునిచ్చి ఇన్వైట్ చేస్తూ వున్నాడు సమస్యలున్నా, ఆర్థిక భాడలున్నా ఉద్యో గం కావాలన్నా,సంతాన0 కావాలన్న, అప్పులు తీరాలన్న,స్వస్థ తలు కావాలన్న,etc కొరకు పరిగిడి రండి అంటూ క్యాన్వాస్. చేస్తూవున్నాడు. సువార్త ప్రక్కనపెట్టి యేసయ్య చెప్పాడు పరిశుద్ధాత్మ చెప్పింది ,వారు నాకు చూపు తున్నార0టూ కాసేపు రోదిస్తూ ,వెంటనే క్రోధంతో మాట్లాడుతూ మమ్మీ డాడిలు నటించడం కంటే జీవిస్తున్నారు. వీరు నరకం పోవడంకాకుండా విశ్వా సులను నరకానికి నడిపిస్తున్నారు. బైబిలు ప్రకా ర0 పరీక్షించి,పరిశోధించి మేలైనదాన్ని ఎన్నుకోమనివుంది.యేదో ఒకరోజు బెల్ల పల్లి ప్రవీణ్ లా బయటపడుతుంది.అరటి పండ్లు ఆపిల్స్ ను అభిషేకిస్తే పిల్లలు పు డుతారని నమ్మ బలుకు తున్న దొంగ బోధ కులు. ఐనా 50 మంది పాస్టర్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు.ఇది వారి పరిగ్నా నం.సత్యా న్ని ఎవ్వరూ ధాయలేరు. దేవుడుమిమ్మలను మెండుగా దీవించును

  • @budithivijaykumar5179
    @budithivijaykumar51792 күн бұрын

    Vandanalu annaya good msg annaya

  • @sudhakarrao8981
    @sudhakarrao89812 күн бұрын

    'పాతనిబంధన' కాలంలో రాజులగ్రంథంలో "యేజేబెల్ అనే రాణి" వుండేది. 'కొత్తనిబంధన' కాలంలో "తాను ప్రవక్తినని చెప్పుకునే యేజేబెల్" (ప్రకటనగ్రంథం 2వ అధ్యయనం లో)వుంది. ఇటువంటి లక్షణాలు,నడవడిక,ప్రవర్తన,అటిట్యూడ్ కలిగిన వ్యక్తులు ఈ జాన్ బాబు, చేగోడి డానియల్, పాల్ పృథ్వి, ఏ.తేజ,ప్రవీణ్ కుమార్,శ్యాం కిశోర్,రంజిత్ఒఫిర్, ఇంకా మొదలాగువారు అనేకులు ప్రపంచంలో(దేశ,విదేశాల్లో) అనేకమంది వున్నారు. దేవుడు వారి మనోనేత్రం వెలిగించును గాక❗

  • @vasundarani6871
    @vasundarani68712 күн бұрын

    Vandanaalu thammudugaaru

  • @user-li2oh4nr1z
    @user-li2oh4nr1z2 күн бұрын

    వందనాలు జేమ్స్ తమ్ముడు గారు

  • @garjimadhurya2260
    @garjimadhurya22602 күн бұрын

    👉In man alone who created his helper created,they are same image.. Women comming from Lord for first Adam.. As 2 nd Adam says iam not alone his father with him, as Christ 2 nd Adam says did you not realized, Mrs, comes his name, his image, again Lord remind you he is not alone,the women God sending fathers name the women descending from father..god created only them,lords image,...

  • @sricreations6072
    @sricreations60722 күн бұрын

    పరిశుద్దాత్మ దేవుడు.. అని టైటిల్ పెట్టడమే తప్పు.

  • @BojjaBjk
    @BojjaBjk2 күн бұрын

    అన్నయ్య వందనాలు సమస్తము దేవునికి మహిమ కలుగునుగాక

  • @subhaembroidery
    @subhaembroidery2 күн бұрын

    పరిశుద్ధాత్మ గురించి చాలా బాగా వివరించారు,

  • @shantishanti2950
    @shantishanti29502 күн бұрын

    వందనాలు డేవిడ్ తమ్ముడు గారు జేమ్స్ తమ్ముడు గారు సత్యాన్నే ఇంత బాగా వివరించినందుకు చాలా చాలా థాంక్యూ సర్వశక్తిమంతుడు ఇంకా మీకు తోడుగా ఉండి నడిపించును గాక ఆమెన్🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @jesuslove2921
    @jesuslove29212 күн бұрын

    Vandanalu yesayya 🙏🏼🧎🏼‍♀️🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @Haveelanagamolla
    @Haveelanagamolla2 күн бұрын

    Praise the lord James annaya

  • @itrustyouinlifetime3795
    @itrustyouinlifetime37952 күн бұрын

    Na thammudu James bangaram❤, nijamaina sevakudu

  • @Haveelanagamolla
    @Haveelanagamolla2 күн бұрын

    Praise the lord annaya

  • @chantiarjun3532
    @chantiarjun35322 күн бұрын

    James annaya❤❤

  • @RahulBudithi-bj5jj
    @RahulBudithi-bj5jj2 күн бұрын

    Anna address petadhi

  • @ramugubbala671
    @ramugubbala6712 күн бұрын

    Praise the lord brothers❤ Jesus ❤

  • @ashokraj075
    @ashokraj0752 күн бұрын

    Praise the Lord Brother 🙏🙏🙏

  • @Sundarkumar-p9m
    @Sundarkumar-p9m2 күн бұрын

    Praise lord