Lalitha Chalisa in Telugu | లలితా చాలీసా - వినండి... సకల శుభాలు పొందండి... | By Smt. K.Sujatha

Тәжірибелік нұсқаулар және стиль

Lalitha Chalisa in Telugu | లలితా చాలీసా | By Smt. K.Sujatha
అయిగిరి నందిని || మహిషాసుర మర్దిని స్తోత్రమ్ : • Video
లింగాష్టకం : • LINGASHTAKAM || లింగాష...
శ్రీ విశ్వనాధ ఆష్టకం • Video

Пікірлер: 4 600

  • @someswararao2563
    @someswararao2563Ай бұрын

    రోజూ వినాలి అనిపిస్తోంది

  • @SaiJampa-hs7dy

    @SaiJampa-hs7dy

    21 күн бұрын

    Yes🙏

  • @pharichannareddy141
    @pharichannareddy1414 жыл бұрын

    అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే ఓం కనకదర్గాయ నమః

  • @GS-cj1by

    @GS-cj1by

    Жыл бұрын

    Om namoo kanaka durgaayai namaha....🙏amma naamamu thappugaa type chesaaru ...🙏

  • @vcr534
    @vcr5348 ай бұрын

    అమ్మ ఎన్ని సార్లు విన్నా అమ్మో పాట వినాలని అనిపిస్తూ ఉంటుంది 🎉🎉

  • @sreevanidaram2533

    @sreevanidaram2533

    4 ай бұрын

    Avunandi🙏

  • @kusumavojjala500

    @kusumavojjala500

    4 ай бұрын

    ​@@sreevanidaram2533ka hu

  • @Srivalli_Channel
    @Srivalli_Channel5 ай бұрын

    ఈ పాట పాడినఈ పాట రాసిన వారికి పాడిన వారికిధన్యవాదాలు

  • @venimaruthi2318
    @venimaruthi2318 Жыл бұрын

    ఎంతసేపైనా వినాలని అనిపిస్తుంది అమ్మ, చాలా చక్కగా పాడారు, వాయిస్ చాలా బాగుంది అమ్మ 🙏🙏🙏 ఓం శ్రీ లలితాంబికా దేవ్యై నమః 🙏🙏🙏🌺🌺🌺 అమ్మ నా కడుపులో పెరుగుతున్న బిడ్డ ఎటువంటి లోపాలు లేకుండా పూర్తి ఆరోగ్యవంతుడిగా పుట్టాలని దీవించండి అమ్మ 🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺

  • @ramadevig9593

    @ramadevig9593

    Жыл бұрын

    9l

  • @cfjknhd1429

    @cfjknhd1429

    Жыл бұрын

    God bless you baby

  • @leelaramamohanramamohanara3962

    @leelaramamohanramamohanara3962

    8 ай бұрын

    ​@@ramadevig9593qq

  • @mahakitchen6988

    @mahakitchen6988

    8 ай бұрын

    ​@@ramadevig9593tttftf

  • @mahakitchen6988

    @mahakitchen6988

    8 ай бұрын

    ​@@ramadevig9593tttttttftttttt

  • @padmavathitk4159
    @padmavathitk41593 жыл бұрын

    Super l like this song manasu chala prashanthamuga undi

  • @parameshwaradrivingschool61

    @parameshwaradrivingschool61

    3 жыл бұрын

    Me To Haa

  • @swayamprabhajagirdar5872

    @swayamprabhajagirdar5872

    3 жыл бұрын

    A

  • @padmaraju61

    @padmaraju61

    2 жыл бұрын

    @@swayamprabhajagirdar5872 fbf TH

  • @bchandrika2549

    @bchandrika2549

    2 жыл бұрын

    @@parameshwaradrivingschool61 ppppppppppp

  • @devi-ig7yn
    @devi-ig7ynАй бұрын

    ఈ పాట పాడిన సుజాత గారికి శతకోటి 🙏🙏🙏🙏🙏అండి మనస్సుకి చాలా సంతోషం గా వుంది అండి ఈ పాట వి o టూ వుంటే

  • @varaprasadayetha2542
    @varaprasadayetha25426 ай бұрын

    అమ్మా, దుర్గమ్మా కాపాడి కరుణించి రక్షించు తల్లీ 🙏🙏🙏 మా అమ్మ గారి ఆత్మ కు శాంతి కలిగేలా చూడండి మాతా 💐💐🙏🙏

  • @vasaviadhi3449
    @vasaviadhi34493 жыл бұрын

    అమ్మదయ నుమించిన సంపద ఈ సృష్టిలోనే లేదు. ప్రతి జన్మకి నీ దయ కావాలి తల్లి.

  • @venkateswararaokarri5269

    @venkateswararaokarri5269

    3 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐🌷🌷🌷🌷👌👌👌👌👌

  • @venkateswararaokarri5269

    @venkateswararaokarri5269

    3 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @tirupataiahmandava6012

    @tirupataiahmandava6012

    2 жыл бұрын

    Ppp !0

  • @venkateshreddymalla5230
    @venkateshreddymalla5230 Жыл бұрын

    ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తుంది 🙏🙏🙏🙏

  • @buma6644

    @buma6644

    Жыл бұрын

    L are

  • @yerramsettisumathi1631

    @yerramsettisumathi1631

    Жыл бұрын

    Amma dhaya vunte anni vunnattu 👌👍💐

  • @venkatallu8086

    @venkatallu8086

    Жыл бұрын

    @@buma6644 l

  • @venkatallu8086

    @venkatallu8086

    Жыл бұрын

    @@buma6644 Llpplll

  • @venkateswarlun553

    @venkateswarlun553

    7 ай бұрын

    ​@@buma6644qAqqQAqaqAqQqQaQQQqQqQqm m.? . .???m11qqq@!. M ??…⚾ ⚾ !. QQQqqqq!`q!`!QA11❤QQ❤Q😅??1a111111aA1

  • @ankamvishala6869
    @ankamvishala68692 ай бұрын

    అమ్మ నామీద మీకుదయలేదా అమ్మ కరుణ లేకుంటేబతకడంకషటంతలి

  • @user-sm1hk5tb5c

    @user-sm1hk5tb5c

    Ай бұрын

    ❤❤❤9r AA

  • @mallivarun7747
    @mallivarun77473 ай бұрын

    ఓం శ్రీ మాత్రే నమః నా మనసు లో ఉన్న సంకల్పం మీ పాదాల వద్ద పెట్టాను మాకేం కావాలో మీకు తెలుసు అమ్మ మీ మీద నమ్మకంతో అడుగుతున్నాను అమ్మ భారం అంతా మీ మీదే వేసాను అమ్మ రక్షమామ్ అనంత కోటి వందనములు అమ్మ ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🔱🔱🔱🔱🔱🕉️🔱🕉️🔱🕎🕎🕎🕎🕎🕎🕎🕎🕎🌺🌺🌺🌺🌺🌺🔱🔱🔱🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑😭😭😭🍑🍑🍑🍑😭😭😭❤️❤️❤️❤️❤️❤️❤️😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏❤️🙏🙏🙏🙏

  • @user-gv2sl8gp1v

    @user-gv2sl8gp1v

    Ай бұрын

    Shri Matra namah🎉🎉🎉🎉🎉🎉🎉 shivaya 🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mallivarun7747

    @mallivarun7747

    17 күн бұрын

    ఓం శ్రీ మాత్రే నమః నా మనసు లో ఉన్న సంకల్పం మీ పాదాల వద్ద పెట్టాను అమ్మ మాకేం కావాలో మీకు తెలుసు అమ్మ మీ మీద నమ్మకంతో అడుగుతున్నాను అమ్మ మా మీద దయ కరుణ చూపండి అమ్మ ప్లీజ్ భారం అంతా మీ మీదే వేసాను అమ్మ రక్షమామ్ అనంత కోటి వందనములు అమ్మ ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే నమోస్తుతే ❤❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🕎🕎🕎🕎🕎🕎🕎🕎🕎🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mallivarun7747

    @mallivarun7747

    3 күн бұрын

    ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే నమోస్తుతే నా మనసు లో ఉన్న సంకల్పం మీ పాదాల వద్ద పెట్టాను మాకేం కావాలో మీకు తెలుసు అమ్మ మీ మీద నమ్మకంతో అడుగుతున్నాను అమ్మ మా మీద దయ కరుణ చూపండి అమ్మ మేము ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాము మా ఇబ్బందులూ అన్ని తొలగి పోయినట్లు చేయండి అమ్మ మమ్మలిని రక్షించి కరుణించి కాపాడు అమ్మ అనంత శత కోటి వందనములు అమ్మ ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🕎🕎🕎🕎🕎🕎🕎🕎🕎🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sivatejonandaswamiji5222
    @sivatejonandaswamiji5222 Жыл бұрын

    లలితా చాలీసా ఎంతోభక్తతో శ్రధ్ధగా మాధుర్యంగా పాడినందుకు నాఆశీస్సులు. శివ తేజోనంద స్వామీజీ. విజయవాడ.

  • @janupradeepkala5820

    @janupradeepkala5820

    Жыл бұрын

    Pr ad ee p

  • @Vijaya-xq2jo

    @Vijaya-xq2jo

    9 ай бұрын

    Hi

  • @ravirajikamaraju1964

    @ravirajikamaraju1964

    18 күн бұрын

    🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః

  • @bheesettibhavani9095
    @bheesettibhavani9095 Жыл бұрын

    చాలా చాలా బాగుంది తల్లి మీ పాట వింటూ ఉంటే లలితా దేవి కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది తల్లి 🌺🌼🌸🙏🙏🙏🌸🌼🌺

  • @SamudralaGangaraj-wl7ir
    @SamudralaGangaraj-wl7ir4 ай бұрын

    అమ్మా నీ అరి విరా బంకరమైన మహ మహా మాయ నుండి నన్ను విముక్తి కలి గించూ తల్లీ

  • @drkotireddy882
    @drkotireddy882 Жыл бұрын

    అమ్మా జగన్మాతానమోనమః🙏🙏🙏

  • @padduleo2010
    @padduleo20103 жыл бұрын

    శ్రీ లలితా చాలీసా: లలితామాతాశంభుప్రియా జగతికి మూలం నీవమ్మా శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం హేరంబునికి మాతవుగా హరిహరాదుల అవతారం చండునిముండుని సంహారం చాముండేశ్వరి అవతారం పద్మరేకుల కాంతులలో బాలత్రిపురసుందరిగా హంసవాహనారూఢిణిగా వేదమాతవైవచ్చితివి శ్వేత వస్త్రముధరించి అక్షరమాలను పట్టుకొని భక్తిమార్గము చూపితివి జ్ఞాన జ్యోతిని నింపితివి నిత్యాన్నదానేశ్వరిగా కాశీపురమున కొలువుండ ఆదిభిక్షువై వచ్చాడు సాక్షాత్‌పరమేశ్వరుడు కదంబవన సంచారిణిగా కామేశ్వరుని కళత్రముగా కామితార్ధ ప్రదాయినిగా కంచి కామాక్షివైనావు శ్రీ చక్రరాజనిలయినిగా శ్రీమత్‌ త్రిపురసుందరిగా సిరిసంపదలు ఇవ్వామ్మా శ్రీ మహాలక్ష్మిగా రావమ్మా మణిద్వీపమున కొలువుండి మహాకాళి అవతారముతో మహిషాసురుని చంపితిని ముల్లొకాలను ఏలితివి పసిడి వన్నెల కాంతులతో పట్టువస్త్రపుధారణలో పారిజాతపు మాలలలో పార్వతిదేవిగ వచ్చితివి రక్తవస్త్రము ధరియించి రణరంగమున ప్రవేశించి రక్తబీజుని హతమార్చి రమ్యకపర్ధినివైనావు కార్తికేయునికి మాతవుగా కాత్యాయనిగా కరుణించి కలియుగమంతా కాపాడ కనకదుర్గవై వెలిసితివి రామలింగేశ్వరురాణివిగా రవికులసోముని రమణివిగా రమావాణీ సేవితగా రాజరాజేశ్వరివైనావు ఖడ్గం, శూలం ధరియించి పా్శుపతాస్త్రము చెబూని శుంభనిశంభుల దునియాడి వచ్చింది శ్రీ శ్యామలగా మహామంత్రాది దేవతగా లలితాత్రిపురసుందరిగా దారిద్ర్యబాధలు తొలగించి మహదానందము కలిగించె ఆర్తత్రాణపరాయణవే అద్వైతామృతవర్షిణివే ఆదిశంకర పూజితవే అవర్ణాదేవి రావమ్మా విష్ణు పాదమున జనియించి గంగావతారము ఎత్తితివి భాగీరధుడు నినుకొలువ భూలోకానికి వచ్చితివి ||లలితా|| ఆశుతోషుని మెప్పించి అర్ధశరీరం దాల్చితివి ఆది ప్రకృతి రూపిణిగా దర్శ్నమిచ్చెను జగదంబ దక్షుని ఇంట జనియించి సతీదేవిగా చాలించి అష్టాదశ పీఠేశ్వరిగా దర్శనమిచ్చెను జగదాంబ శంఖుచక్రము ధరియించి రాక్షససణారము చేసి లోకరక్షణ చేశావు భక్తుల మదిలో నిలిచావు పరాభటారిక దే్వతగా పరమశాంత స్వరూణిగా చిరునవ్వులను చిందిస్తూ చెరుకుగడను ధరియించితివి పంచదశాక్షరి మంత్రాధితగా పరమేశ్వర పరమేశ్వరితో ప్రమధగణములు కొలువుండు కైలాసంబే పులకించే సురులు, అసురులు అందరును శిరసును వంచి మ్రొక్కగా మాణిక్యాలకాంతులతో నీ పాదములు మెరసినవి మూలాధార చక్రములో యోగినులకు ఆధీశ్వరియై అంకుశాయుధధారిణిగా బాసిల్లును శ్రీ జగదాంబ సర్వదేవతల శక్తులచే సత్యస్వరూపిణిగా రూపొంది శంఖనాదము చేసితివి సింహవాహిణిగా రూపొంది మహామేరుపు నిలయనివి మందార కుసుమమాలలతో మునులందరు నినుకొలవంగ మోక్షమార్గము చూపితివి చిదంబరేశ్వరి నీలీల చిద్విలాసమే నీ సృష్టి చిద్రూపీ పరదేవతగా చిరునవ్వులను చిందించె అంబాశాంభవి అవతారం అమృతపానం నీ నామం అధ్బుతమైనది నీ మహిమ అతి సుందరము నీ రూపం అమ్మలగన్న అమ్మవుగా ముగురమ్మలకు మూలముగా జ్ఞాన ప్రసూనారావమ్మా జ్ఞానము నదరికివ్వమ్మా నిష్ఠతో నిన్నె కొలచెదము నీ పూజలనే చేసెదము కష్టములన్నీ కడతేర్చి కనికరముతో మమ్ముకాపాడు రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్ధింప అభయహస్తము చూపితివి అవతారములు దాల్చితివి అరుణారుణపు కాంతులలో అగ్నివర్ణపు జ్వాలలలో అసురుల నందరి దునుమాడి అపరాజితవై వచ్చితివి గిరిరాజునికి పుత్రికగా నందనందుని సోదరిగా భూలోకానికి వచ్చితివి భక్తుల కోర్కెలు తీర్చితివి పరమేశ్వరునికి ప్రియసతిగా జగమంతటికి మాతవుగా అందరి సేవలు అందుకొని అంతట నీవే నిండితివి కరుణించవమ్మా లలితమ్మా కాపాడమ్మా దుర్గమ్మా దరిశనమియ్యగ రావమ్మా భక్తుల కష్టం తీర్చమ్మా ఏ విధముగ నినుకొలిచినను ఏ పేరున నిను పిలిచినను మాతృహృదయవై దయచూపు కరుణమూర్తిగ కాపాడు మల్లెలు తెచ్చితిమి మనసు నీకే ఇచ్చితిమి మగువలంతా చేరితిమి నీ పారాయణము చేసితిమి త్రిమాతృరూపా లలితమ్మా సృష్టి స్ధితి లయకారిణివి నీ నామములు ఎన్నెన్నో లెక్కించుట మాతరమవునా ఆశ్రితులందరు రారండి అమ్మ రూపము చూడండి అమ్మకు నీరాజనమిచ్చి అమ్మ దీవెన పొందుదము సదాచార సంపన్నవుగా సామగానప్రియలోలినివి సదాశివ కుటుంబినివి సౌభాగ్యమిచ్చే దేవతపు మంగళ గౌరీ రూపమును మనసుల నిండా నింపండి మహాదేవికి మనసంతా మంగళహారతులిద్దాము. ||లలితా||

  • @kodarimanga1313

    @kodarimanga1313

    3 жыл бұрын

    Sri matre namaha🙏

  • @srinivaspit9705

    @srinivaspit9705

    2 жыл бұрын

    Super Song

  • @amaravathipabbuletiamarava9512

    @amaravathipabbuletiamarava9512

    2 жыл бұрын

    Nice post

  • @palchuri.nageswarrao4366

    @palchuri.nageswarrao4366

    Жыл бұрын

    mmmmmmmmm.,

  • @monicagokul6842

    @monicagokul6842

    Жыл бұрын

    Superb 🙏🙏🙏🙏 ur dedication

  • @mokishithkrishna2
    @mokishithkrishna2 Жыл бұрын

    🕉 శ్రీ మత్రే నమః 🕉 శ్రీ మత్రే నమః🕉 శ్రీ మత్రే నమః🕉 శ్రీ మత్రే నమః🕉 శ్రీ మత్రే నమః🕉 శ్రీ మత్రే నమః🕉 శ్రీ మత్రే నమః🕉 శ్రీ మత్రే నమః🕉 శ్రీ మత్రే నమః🕉 శ్రీ మత్రే నమః🕉 శ్రీ మత్రే నమః

  • @satyarajani4702

    @satyarajani4702

    Жыл бұрын

    Sri matre namaha

  • @bachinalakshmanrao

    @bachinalakshmanrao

    3 ай бұрын

    Ai hu no Dr​@@satyarajani4702

  • @rangavallisridevi4313
    @rangavallisridevi43139 ай бұрын

    చాలా బాగా పాడారు అండీ నిజంగా అమ్మ వొచ్చి మా కళ్ల ముందు ఉన్నట్లు ఉంటుంది... పాట వింటుంటే మనసు చాలా ప్రశాంతం గా ఉంటుంది..... తెలియకుండా మనం కూడా పాడేస్తాము.. అదే అమ్మ మహిమ.... లలిత అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే...

  • @naveena6716

    @naveena6716

    5 ай бұрын

    4:13 4:13

  • @naveensetu5488

    @naveensetu5488

    4 ай бұрын

    😊😅😅😊😅😊😊😊😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😊😊😊​@@naveena6716

  • @balaganiprasadrao1607

    @balaganiprasadrao1607

    3 ай бұрын

    Chala chala bakundi

  • @gayatrismart4395

    @gayatrismart4395

    2 ай бұрын

    ​@@naveena6716x, 😊k919g2ij🎉😊😊

  • @bhaskararaomogilipuri3359

    @bhaskararaomogilipuri3359

    7 күн бұрын

    ❤❤

  • @varaprasadayetha2542
    @varaprasadayetha25427 ай бұрын

    చాలా చక్కగా పాడారు,గానం గాత్రం ఎంతో వినసొంపుగా ఉన్నది 🙏🙏🙏 💐💐🙏🙏ఓం శ్రీ లలితామాతా నమో నమః 💐💐🌹🙏

  • @revillasuhasini8652

    @revillasuhasini8652

    7 ай бұрын

    నాకు నేర్చుకో వాలి అనివుంది మా అత్త చెపింది దేవతలు అందరూ వున్నారు ఈ పాటలో అన్ని అత్త దసరా రోజు బుక్ లో చదివింది మీరు యూట్యూబ్ లో పాడి వినిపిస్తున్నందుకు మీకు 🙏🤝మీరు చాలా బాగా పాడారు నాకు ఈ పాట చాలా ఇష్టం🙏

  • @vijayalakshmikn1653

    @vijayalakshmikn1653

    7 ай бұрын

    Mam your voice so cute

  • @GS-cj1by
    @GS-cj1by2 жыл бұрын

    చాలా చాలా ధన్యవాదములు 🙏🙏🙏ఎన్ని సార్లు విన్నా కూడా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది... మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది... అమ్మా లలితమ్మ అందర్నీ చల్లగా కాపాడు తల్లీ.... 🙏🙏🙏🙏🙏

  • @nagalakshmimajeti9008

    @nagalakshmimajeti9008

    Жыл бұрын

    Tqs

  • @savithrims5410

    @savithrims5410

    Жыл бұрын

    Challabagundi patta Lalitha devi andharini kapadani 🙏🙏

  • @saraswathidevi9790

    @saraswathidevi9790

    Жыл бұрын

    P pop llo

  • @rangarao5290

    @rangarao5290

    Жыл бұрын

    S_

  • @piswarya7547

    @piswarya7547

    Жыл бұрын

    @@nagalakshmimajeti9008 🙏🙏🙏

  • @MentaSubramanyam
    @MentaSubramanyam2 жыл бұрын

    శ్రీ లలితా దేవీ యైనమః🌹🌺🍊🍎🙏🙏

  • @madhaviparuvella2396

    @madhaviparuvella2396

    Жыл бұрын

    O

  • @madhaviparuvella2396

    @madhaviparuvella2396

    Жыл бұрын

    Kl

  • @yugendharreddyalla271

    @yugendharreddyalla271

    Жыл бұрын

    @@madhaviparuvella2396 oooo9o9oo99

  • @gandesrinivas8935
    @gandesrinivas89354 ай бұрын

    చాలా బాగా పాడారు అమ్మ మనసుకి ఆనందం అమ్మ పాదాలు కనబడుతున్నాయి అమ్మాయి లలితమ్మ

  • @ravirajikamaraju1964
    @ravirajikamaraju196411 ай бұрын

    చాలా చాలా బాగా పాడారు అమ్మ ఆ లలితాదేవి కృపా కటాక్షవీక్షనాలు మీ పై ఎప్పుడు వుండాలి

  • @konijetigopikrishna1678
    @konijetigopikrishna16783 жыл бұрын

    ఎంత మధురంగా పాడావు తల్లీ!

  • @venuvanimireddy2593

    @venuvanimireddy2593

    Жыл бұрын

    Naku e pata ante Chala istam.

  • @manjula.malasaani

    @manjula.malasaani

    Жыл бұрын

    L

  • @vadlamudisireesha6481
    @vadlamudisireesha64812 жыл бұрын

    అమ్మ.లలితమ్మ..అందరిని చల్లగా.కాపాడమ్మ🙏🌿🙏👌🌷🙏🌹

  • @himabindumungara

    @himabindumungara

    Жыл бұрын

    Pleasantly we are imbibing.Thamk you very much.

  • @pathanagarani-hx7wo

    @pathanagarani-hx7wo

    Жыл бұрын

    ​ a❤❤❤❤❤❤a

  • @ramalakshmivadlamani6030

    @ramalakshmivadlamani6030

    Жыл бұрын

    ​@@pathanagarani-hx7wo k nil

  • @lalliswamy786
    @lalliswamy7869 ай бұрын

    🕉🔱🔱🌾Lalitadevi🌾 🙏🙏🥥🌺🌹🌹

  • @t.jayaprasadprasad4480
    @t.jayaprasadprasad448010 ай бұрын

    శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః

  • @manojprasad5966
    @manojprasad5966 Жыл бұрын

    శ్రీలలితమాతనమోనమఃఅందరూబాగుండాలి అందులో మేముఉండాలితల్లీఅందరినీచల్లగాచూడుఅమ్మా 🙏🙏🙏

  • @pragnavss5377

    @pragnavss5377

    10 ай бұрын

    👏🌹🌹 Om Sri Matre Namaha 🍒🌹🌹👏

  • @nagalakshmi7786
    @nagalakshmi77862 жыл бұрын

    🙏శ్రీ మాఁతే నమః🙏 చాలీసా చాలా బాగా పాడారు. పాడిన మీరు, సహకారం అందించినవారు ఎంత ధన్యులో, విన్న మేము కూడా చాలా ధన్యులమైనాము🙏

  • @SahithiArtCreations

    @SahithiArtCreations

    2 жыл бұрын

    Thank you very much 🙏

  • @sandeepvitta5729

    @sandeepvitta5729

    Жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @jhansilakshmi5570

    @jhansilakshmi5570

    Жыл бұрын

    @@sandeepvitta5729 h jk All r

  • @koppadisiva2995

    @koppadisiva2995

    Жыл бұрын

    L

  • @ravirb3850

    @ravirb3850

    Жыл бұрын

    B665hcf5rtf bch555h5v5h5h5h5hc5vb5hg5bcc55th fvtcbbbc5555chbh55h5b5555 hbv5bb5th5gbg5hhttb5h5bgt 555b h555b5bbh55v55hhv5h5 httpb5bbh55v55Helpline cchf5

  • @vishnuvenkatalaskhmi3345
    @vishnuvenkatalaskhmi3345Ай бұрын

    ఓం శ్రీమాత్రే నమః ఈ పాట చాలా చక్కగా పాడారు చాలా బాగుంది చాలా చాలా ధన్యవాదాలు థాంక్యూ

  • @vcr534
    @vcr5348 ай бұрын

    ఆమ్మ శ్రీలలితమ్మ తల్లీ మీ పాట ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది 🎉🎉

  • @bharatipolidasu5180
    @bharatipolidasu5180 Жыл бұрын

    లలితా matha శంభు ప్రియ 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @rangaswamymaripuri3762

    @rangaswamymaripuri3762

    11 ай бұрын

    Very well sung chala thanks 😊

  • @rambabunaidu2583
    @rambabunaidu25832 жыл бұрын

    అమ్మ దయ వుంటే అన్నీ ఉన్నట్లే 🌹🙏

  • @sujathabp9842

    @sujathabp9842

    Жыл бұрын

    Zy65

  • @anujapampati8123

    @anujapampati8123

    Жыл бұрын

    Very very fin

  • @kadalinarayana5106
    @kadalinarayana51065 ай бұрын

    ఓం శ్రీ లలితాంబికా మాతా నమో నమః 🙏🙏🙏💐💐💐

  • @bharatipolidasu5180
    @bharatipolidasu51809 ай бұрын

    ఓం శ్రీ మాత్రే నమః 💐💐🍎🍎🌹🌹🌷🌷💐💐

  • @BujjiIntivenuka-qp4ft

    @BujjiIntivenuka-qp4ft

    5 ай бұрын

    🙏

  • @seshukumari1442
    @seshukumari14422 жыл бұрын

    శ్రీ మాత్రే నమః.. శివాయ గురవే నమః..

  • @LAKSHMINARAYANA52

    @LAKSHMINARAYANA52

    Жыл бұрын

    , 🕉🌺🔱🥀🌷🌙🌸🌹🍎🥥🙏🙏🙏🛐

  • @dalaieswarrao.7519
    @dalaieswarrao.75194 жыл бұрын

    ఓం శ్రీ లలితాదేవి యనమః ఓం శ్రీ మాత్రేయ నమః జై దుర్గాదేవి యనమః ఓం శ్రీ మొదమంబ యనమః ఓం శ్రీ మత్స్యమడుగులమ్మ తల్లి యనమః ఓం శ్రీ వెన్నెలమ్మ తల్లి యనమః ఓం శ్రీ దరాలమ్మ తల్లి యనమ ఓం రాసకొండమ్మతల్లి యనమః

  • @viswanadhamkappala9581

    @viswanadhamkappala9581

    Жыл бұрын

    😊

  • @srinivassatyavarapu4321
    @srinivassatyavarapu43212 ай бұрын

    🙏🏽💐🍀🌺🌼🌸🌻☘️🌷🌱 Om lalitha deviyenamaha Andarubagundali thalli 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @ASambasivarao-lj8wi
    @ASambasivarao-lj8wi Жыл бұрын

    శ్రీ మాత్రే నమః ఎన్నిసార్లు విన్నా తనివి తీరటం లేదు అమ్మ రూపం చూడాలని అమ్మ పాట విన లని మనస్ఫూర్తిగా ఉంది శ్రీ మాత్రే నమః 🙏

  • @vadlamudisireesha6481
    @vadlamudisireesha64812 жыл бұрын

    ఓం.శ్రీ.లలిత.మాత్రే.నమః,,🙏🌹🌷🙏

  • @vadlamudisireesha6481

    @vadlamudisireesha6481

    2 жыл бұрын

    అమ్మ.లలితమ్మ.,🙏🙏🙏

  • @chowdaryrayapanenisunitha7698

    @chowdaryrayapanenisunitha7698

    2 жыл бұрын

    @@vadlamudisireesha6481 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkatgudem6880
    @venkatgudem6880 Жыл бұрын

    మధురమైన గాత్రం

  • @vishwa6179

    @vishwa6179

    Жыл бұрын

    Super super super super super super super super super❤💕

  • @chandrasheakarreddy3485
    @chandrasheakarreddy3485 Жыл бұрын

    తల్లి తల్లి నాకు ఆస్తి లేదు నాకు ఓకే కోరిక నా పిల్లలు చదీవీ బాగు పడాలి తల్లి ఇ జన్మకి ఇంతే

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram70276 ай бұрын

    ఓం నమః శ్రీ కంచికేనా మీనాక్షి మాత్రే

  • @nagamanijv8342
    @nagamanijv8342 Жыл бұрын

    శ్రీ మాత్రే నమః చాలా బాగా పాడారు తల్లి ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది

  • @brahamamchary2070
    @brahamamchary20704 жыл бұрын

    చాలా బాగుంది జై లలితా త్రిపుర సుందరి మాతాకీ జై

  • @srivani1585

    @srivani1585

    4 жыл бұрын

    Mam t q

  • @avinashtvbr6412

    @avinashtvbr6412

    3 жыл бұрын

    So nice song Lalitamata bless you

  • @pushapapushapa8271

    @pushapapushapa8271

    Жыл бұрын

    @@avinashtvbr6412 imi

  • @lakshmismps3731

    @lakshmismps3731

    Жыл бұрын

    @@kundeepsai ౦

  • @tokalaswapna382

    @tokalaswapna382

    Жыл бұрын

    Challanga chudu Mata🙏🙏🙏

  • @DORAEMON-lz6nh
    @DORAEMON-lz6nhАй бұрын

    అమ్మ లలితమ్మ నిచుపులుమబిఢలపైవుండలఆమ్మ

  • @user-ie2xu2bp5y
    @user-ie2xu2bp5y Жыл бұрын

    ఓం శ్రీ లలితా దేవి యయ నమః🛕🌏🌄💐🌺🌷🙏🧎

  • @nagabharathidivakaruni2676
    @nagabharathidivakaruni26764 жыл бұрын

    Wonderful voice లలితా మతా ఏ నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @smuraswethi7918

    @smuraswethi7918

    4 жыл бұрын

    Murari(telanghana)toopranmaydakgella(06-11-2019)(07-40am

  • @narsireddy2433

    @narsireddy2433

    4 жыл бұрын

    P.narsireddy

  • @narsireddy2433

    @narsireddy2433

    4 жыл бұрын

    @@smuraswethi7918 pnarsireddy

  • @bhavani.....p9077

    @bhavani.....p9077

    4 жыл бұрын

    Vim

  • @karipepothana6197

    @karipepothana6197

    4 жыл бұрын

    @@narsireddy2433 by chance

  • @sripathisaikrishnayadav1236
    @sripathisaikrishnayadav12365 жыл бұрын

    సాహిత్యంతో పాటుగా సంగీతం కూడా చాలా బాగా చేశారు. మనసును రంజింపజేస్తుంది.కృతజ్ఞతలు.

  • @kallurivijaya2255

    @kallurivijaya2255

    5 жыл бұрын

    Sripathi Rajeswer 👏👌

  • @sripathisaikrishnayadav1236

    @sripathisaikrishnayadav1236

    5 жыл бұрын

    @@kallurivijaya2255 Thanks for your compliment.

  • @navdeepnarasayya9494

    @navdeepnarasayya9494

    5 жыл бұрын

    🌺🌺🌺🌺🌿🌿🌿🌿🌿🌹🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌷👌👌👌👌👌👌🌙🌙🌙🌙🌙🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😺

  • @THIRUPATHI5694

    @THIRUPATHI5694

    5 жыл бұрын

    Sripathi Rajeswer 😂

  • @thulasibhagyamma2969
    @thulasibhagyamma29698 ай бұрын

    ఓం శ్రీ మాత్రే నమః

  • @padmavathiavancha1111
    @padmavathiavancha1111 Жыл бұрын

    Mi voice Vintunte chala athbutham ga vunadi Sujatha Garu miku ku manandariki Amma Karuna vundali korukuntunanu Om Lalitha Matha ku Jai 🙏🙏🙏🙏💐

  • @bharatipolidasu5180
    @bharatipolidasu5180 Жыл бұрын

    లలితా మాతా శంభు ప్రియా🌹🙏🌹🌷🌹🙏🌹

  • @swapnamaram7231

    @swapnamaram7231

    Жыл бұрын

    P

  • @minalapuramrajeshwari6519

    @minalapuramrajeshwari6519

    9 ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @nagasaivaliveti9453
    @nagasaivaliveti94534 жыл бұрын

    Lalitha Amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @smuraswethi7918

    @smuraswethi7918

    4 жыл бұрын

    Murari(telanghana)(toopranmaydakgella(06-11-2019)(07-42am

  • @VijayaLakshmi-es2th

    @VijayaLakshmi-es2th

    4 жыл бұрын

    Jailalithammathanamha.

  • @sprasuna4637
    @sprasuna46376 ай бұрын

    చాలా బాగుంది ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలి అనిపిస్తుంది

  • @prabhavathichamala7214
    @prabhavathichamala72146 ай бұрын

    మీ గొంతు ఎంత మహత్యం ఉంది అమ్మ వచ్చి మా ఇంట్లో నట్టింట్లో ఉన్నట్టుంది

  • @bangarammaaringi5169
    @bangarammaaringi5169 Жыл бұрын

    అమ్మా మీకు శతకోటి నమస్కారములు

  • @LakshmiL-yj1vr
    @LakshmiL-yj1vr25 күн бұрын

    Anni sarlu vinna inka vinalanipistundi. Chala baga padaru vintunte amma tho unnate undi ma chala thanks ma❤

  • @user-us1vp7zl6q
    @user-us1vp7zl6qАй бұрын

    To day I am listening laira maata devotional song...jai Durg maata....koti koti pranam.

  • @chandrakalakolluru9581
    @chandrakalakolluru95813 жыл бұрын

    అమ్మ దయ,,, అందరూ పై వుండాలని కోరుకుంటాను

  • @venkatyaaitstrueboss4381
    @venkatyaaitstrueboss43814 жыл бұрын

    Super song 🎶 e song vinte relax ga vuntadhi.... Jai matha 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dvnsivaramaraju475

    @dvnsivaramaraju475

    4 жыл бұрын

    Chala Bagundhi song Aamma

  • @smuraswethi7918

    @smuraswethi7918

    4 жыл бұрын

    Murari&toopranmaydak(15-11-2019)(10-01am

  • @charic7334
    @charic73348 ай бұрын

    పాట వింటూ ఉంటే మనసులో ఏదో తెలియని సంతోషం ఉంది అమ్మా

  • @bharatipolidasu5180
    @bharatipolidasu518017 күн бұрын

    Om sri mathre namaha Om sri mathre namaha Om sri mathre namaha 🌷🌹🌷🙏🙏🙏🌷🌹🌷🙏🙏🙏🌷🌹🌷🙏🙏🙏🌷🌹🌷🍓🍏🍎🍈🍇🍌🍋🍊🥭🍎🍏🍎🍊🍓🍌

  • @madhavibalabadhruni3738
    @madhavibalabadhruni37382 жыл бұрын

    అమ్మ లలితాదేవి అందరిని మన్నించి రక్షించు తల్లి.

  • @jishnukruthikreddy

    @jishnukruthikreddy

    Жыл бұрын

    ​@kishor z

  • @maramvenkataradhakishnamur3243
    @maramvenkataradhakishnamur32433 жыл бұрын

    Sujathagariki vandanam Lalithachalisa pata padina nduku🙏👍🙏🙏👍🙏👍🙏🙏🙏🙏🙏🙏

  • @lalithasuggala3957
    @lalithasuggala39574 ай бұрын

    Om navadurgamaathalandari na namaskaram Amma.om durgaye namah.🙏⚘️🙏⚘️🍎🙏⚘️🍎👌👌👌

  • @karthikach2800
    @karthikach280011 ай бұрын

    ఓం గణేశాయ నమః ఓం గణేశాయ నమః ఓం గణేశాయ నమః ఓం గణేశాయ నమః ఓం గణేశాయ నమః ఓం గణేశాయ నమః ఓం గణేశాయ నమః ఓం గణేశాయ నమః ఓం గణేశాయ నమః ఓం గణేశాయ నమః ఓం గణేశాయ నమః 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @yernisatya2039
    @yernisatya2039 Жыл бұрын

    అమ్మా మీ సేవ భాగ్యం కల్పించ అండి. నమో నమః

  • @palleswarnalatha115

    @palleswarnalatha115

    Жыл бұрын

    OoŌoooooo9oiiiiiioiioooooí8

  • @dalaieswarrao.7519
    @dalaieswarrao.75195 жыл бұрын

    ఓం శ్రీ లలితా మాత అనుగ్రహముతో ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారు

  • @radhakrishnakandula2321

    @radhakrishnakandula2321

    4 жыл бұрын

    Yes

  • @ishukotari7898

    @ishukotari7898

    2 жыл бұрын

    ¹

  • @ishukotari7898

    @ishukotari7898

    2 жыл бұрын

    ¹¹¹

  • @devakumaribaratam3759

    @devakumaribaratam3759

    Жыл бұрын

    Om sri Lalita Devi yai namaha om sri Lalita Devi yai namaha om sri Lalita Devi yai namaha om sri Lalita Devi yai namaha om sri Lalita Devi yai namaha om sri Lalita Devi yai namaha om sri Lalita Devi yai namaha om sri Lalita Devi yai namaha

  • @levelexperments4302
    @levelexperments43027 ай бұрын

    మహా అద్భుతం చాల చక్కగా చంపోజ్ చెసారు, ప్రశంథంగవుండి. Tnq

  • @SharadaGorige
    @SharadaGorigeАй бұрын

    Super like this song manasu Chala prashanthamuga undi🎉🎉🎉🎉❤❤❤❤

  • @murthyswamydittakavi1110
    @murthyswamydittakavi11104 жыл бұрын

    శ్రీ మాత్యేనమః. వినసొంపుగా మనోహరముగా స్థుతించారు. శుభాశీశులు

  • @mpeosravani8883

    @mpeosravani8883

    Жыл бұрын

    😢😢😢😢Super

  • @kalyanimannava4720
    @kalyanimannava4720 Жыл бұрын

    వింటుంటే ఎంతో ప్రశాంతంగా ఉంది

  • @vishwa6179

    @vishwa6179

    Жыл бұрын

    Super super super❤💕❤💕❤💕

  • @vimala60p65

    @vimala60p65

    9 ай бұрын

    ​@@vishwa6179j`1❤0

  • @srujanajakkampudi6065
    @srujanajakkampudi606511 ай бұрын

    Me voice chala madhuram ga undhamdi. Ma jivitham lo Bagam.aipoindhi rojuu me chalisa...🙏🙏🙏

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram70276 ай бұрын

    పాట బృందం నకు ధన్యవాదాలు...బృందం లో చనిపోయిన వారి అందరి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మ లకు శాంతి కలగాలని సతుల సమేత భగవంతుని కి దేవునికి ప్రార్థనలు

  • @srinivasyegireddi5118
    @srinivasyegireddi51184 жыл бұрын

    Amma 🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏❤️ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @padmajapadma385

    @padmajapadma385

    2 жыл бұрын

    Very nice voice

  • @venkateswsuparararao5395

    @venkateswsuparararao5395

    2 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹💐💐💐🌺🌷🌷

  • @lakshmipuppala7191
    @lakshmipuppala71913 жыл бұрын

    ఓం శ్రీ లలతాదేవి నమో నమః 🙏🙏🙏

  • @mahitaedupuganti2598

    @mahitaedupuganti2598

    2 жыл бұрын

    Sri Lalita mata devi ki namasthe 🙏🙏🙏🙏🙏

  • @thungathurtivasantha2152
    @thungathurtivasantha2152 Жыл бұрын

    అద్బుతం మీ గానం..నేను ప్రతి శుక్రవారం పాడుకుంటూ నన్నాను....అంతా మంచి జరుగుతుంది... నమస్కారములు... ధన్యవాదాలు 🎉

  • @anjianji1966

    @anjianji1966

    8 ай бұрын

    680p99p0

  • @user-xd6np4ki1g
    @user-xd6np4ki1g15 сағат бұрын

    👏🌹🌹ఓం శ్రీ మాత్రే నమః 🌹🌹🍎🍎👏

  • @everythingonyoutube30
    @everythingonyoutube303 жыл бұрын

    అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @besanthu365

    @besanthu365

    2 жыл бұрын

    Yes

  • @hemambarachoudharykanuri8380
    @hemambarachoudharykanuri8380 Жыл бұрын

    ఓం శ్రీ మాత్రేనమః లలితాచాలీసా చాలా బాగా పాడినారు మీ గొంతు (స్వరం) చాలా బాగుంది. అమ్మవారి వేరే వీడియోస్ కూడా చేయండి. ధన్యవాదాలు

  • @gayatridevi6067
    @gayatridevi6067Сағат бұрын

    Jaymatajij jay🕉🕉🕉🌹🌹🌹🥭🥭🥭 👏👏👏

  • @balasubramanyamparlapothul4028
    @balasubramanyamparlapothul4028 Жыл бұрын

    🙏🏻అమ్మా లలితాపరమేశ్వరి తల్లీ నమోనమః🙏🏻

  • @Vijaya-xq2jo

    @Vijaya-xq2jo

    9 ай бұрын

    Hi

  • @aravinddubbaka8623
    @aravinddubbaka86234 жыл бұрын

    Amma enta Baga padav.Amma ne maa munde unattu undi.🙏🙏🙏🙏

  • @venkataramanaiahkakuru2800

    @venkataramanaiahkakuru2800

    3 жыл бұрын

    Amma durgamma talli

  • @adapaganesh8328
    @adapaganesh83283 жыл бұрын

    Manasu yentho prashanthanga vuntundi. Ammavarini smarinchakapote yedo digulu ga vuntundi jai ambe🙏🙏

  • @tesvarluuvanka3209

    @tesvarluuvanka3209

    3 жыл бұрын

    Jai chalisha mathakenaí

  • @AshokVerma-vn7bv
    @AshokVerma-vn7bv5 ай бұрын

    Jai mata di 🙏

  • @vkrishnamohanbabuvkrishnamohan
    @vkrishnamohanbabuvkrishnamohan Жыл бұрын

    ఎన్ని సార్లు విన్న మరి..మరి వినాలి అనిపిస్తున్నది🙏🙏🙏🙏

  • @vasanthagujjari

    @vasanthagujjari

    Жыл бұрын

    Qaà

  • @vasanthagujjari

    @vasanthagujjari

    Жыл бұрын

    Qàaaaàaaa

  • @vasanthagujjari

    @vasanthagujjari

    Жыл бұрын

    Aàà

  • @vasanthagujjari

    @vasanthagujjari

    Жыл бұрын

    Aàà

  • @varmavvsn7668

    @varmavvsn7668

    Жыл бұрын

    Nnnnnnnnñn

  • @bharatipolidasu5180
    @bharatipolidasu5180 Жыл бұрын

    Om శ్రీ మాత్రే namaha 🙏🙏🙏

  • @rajeswariv4982
    @rajeswariv49822 ай бұрын

    entha vinna song vinalene untundi ammma 💐💐🌹🌹🌹🙏🙏🙏🙏

  • @RaparthiSuvarna
    @RaparthiSuvarna5 ай бұрын

    Chalabaga padaru e song vintunte manasuku chala anandhaga vuntundhi sri mathre namaha 🙏🙏

  • @swetha3886
    @swetha3886 Жыл бұрын

    Sri matha sri maharagni sri math simhasaneshwari😍🙏🙏🙏🕉

  • @janupradeepkala5820

    @janupradeepkala5820

    Жыл бұрын

    Chor diya tha

  • @bhavanich570
    @bhavanich5702 жыл бұрын

    🙏🙏🙏E song padina varu ki thanks and this song is very nice 🙂

  • @balamurali2394

    @balamurali2394

    9 ай бұрын

    Ome sri mathraa namaha

  • @user-xd6np4ki1g
    @user-xd6np4ki1gКүн бұрын

    👏ఓం శ్రీ మాత్రే నమః 🍎🍎🌹🌹👏

  • @asujatha2193
    @asujatha2193 Жыл бұрын

    మీ దయ ఉంటే అన్ని వున్నట్టే తల్లి ఓం శ్రీ మాత్రేనమః

  • @skfacts1208
    @skfacts12084 жыл бұрын

    Ammavaru naa intilo vunna feeling . Sujatha gaariki shathakoti vsndanalu ammavari pata padinaduku.

  • @rajeswarinamuduri4307

    @rajeswarinamuduri4307

    3 жыл бұрын

    Max

  • @VaraLakshmi-gi1ur

    @VaraLakshmi-gi1ur

    3 жыл бұрын

    Good

  • @nanduaroori5607
    @nanduaroori56072 жыл бұрын

    అమ్మ లలితాంభికా అమ్మ మీ చల్లని దీవెనలు మా పై ఎల్లప్పుడూ ఉండాలి తల్లి🙏🙏🙏

  • @user-jt9sz4vq1u
    @user-jt9sz4vq1u5 ай бұрын

    ఓం శ్రీ మాత్రే నమః ❤

  • @bharathig5366
    @bharathig5366Ай бұрын

    Om Lalitha parameshwari Thalli Namaha 🙏🙏🙏🙏🙏

  • @monesh92
    @monesh922 жыл бұрын

    ధన్య స్తూ ధన్యోస్తూ మాత ధన్యస్తు 🙏🙏

  • @palavarapuvenkateshwarlu7855

    @palavarapuvenkateshwarlu7855

    Жыл бұрын

    Om namosriganadhipathiye namah

  • @kanakasitavalluri6931

    @kanakasitavalluri6931

    Жыл бұрын

    🙏🙏🙏

  • @bharatipolidasu5180
    @bharatipolidasu5180 Жыл бұрын

    ఓం శ్రీ మాత్రే నమః 💐

  • @aruna-fd2vs

    @aruna-fd2vs

    Жыл бұрын

    😊 😊

Келесі