నిత్యానందకరీ - అన్నపూర్ణస్తోత్రం | Sri Annapoorna Ashtakam with Telugu Lyrics || Aditya Bhakti

Музыка

Stay updated with the latest videos, Subscribe on the link rb.gy/r8t1k
Immerse yourself in a divine musical experience with these enchanting Nityanandakari (Annapoorna Ashtakam)Devotional Song With Telugu Lyrics sung By Nitya Santhoshini, Composed by J.Satya Dev.
#Nityandakari #Annapoorna_Astakam #Nityasanthoshini#adityabhakthi #devotionalsongs #telugubhakthisongs #annapurna #telugudevotionalsongs #bhaktisongs2023 #godsongstelugu #telugubhaktipatalu #bhajansongs #adityabhakthi #populargodsongs #adityabhakti #jsatyadev #nityasanthoshini #populardevotionalsongs #telugubhakthi #devotionalsongs #godsongstelugu #nityanadkari #annapoorneswari #maatannapoorneswari #durgadevi #durgadevisong #durgadevidevotionalsongs
** Details **
Song: Nityanandakari (Annapoorna Ashtakam)
Album: Devi Stothramalika-New
Music: J.Satya Dev
Singer: Nitya Santhoshini
Enjoy and stay connected with us!!
►Subscribe us on KZread : bit.ly/3jVAOHQ
►Like us: / adityabhakthi
►Like us: / adityamusic
►Follow us : / adityamusic
► For Latest Telugu Music: / adityamusic
►For New Movies in HD: / adityamovies
►For Devotional Songs: / adityadevotional
For more lord Rama songs rb.gy/6c7is
For more Ayyappa swamy songs rb.gy/37nb9
For more lord Shiridi Sai Baba songs rb.gy/uxgl1
For more lord Shiva songs rb.gy/6e7ml
For more Sri Maha Vishnu Bhajans rb.gy/xmmze
For more Mahalakshmi songs bit.ly/46Gx3io
For more Lord Hanuman songs bit.ly/3ts3Nxz
Watch Playlist for Ayyappa Swamy Popular Songs rb.gy/5b9l2
SUBSCRIBE Aditya Music Channels for unlimited entertainment:
© 2015 Aditya Music India Pvt. Ltd.

Пікірлер: 4 200

  • @AdityaBhakthi
    @AdityaBhakthi10 ай бұрын

    Watch for more Bhakti songs : bitly.ws/P3gj #Adityabhakthi

  • @sunitaijjatkumar9139

    @sunitaijjatkumar9139

    10 ай бұрын

    2ઉંમ.😊

  • @vidyullathasanampudi1744

    @vidyullathasanampudi1744

    10 ай бұрын

    ​@@sunitaijjatkumar9139q

  • @laxmimobile8790

    @laxmimobile8790

    9 ай бұрын

    🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🍓🍑🍇🍎🍏🍊🍒🍉🌰🌺🌺🌺🌺🌺👪

  • @thotamallesh9937

    @thotamallesh9937

    9 ай бұрын

    Me voices super

  • @jampallabhagya4119

    @jampallabhagya4119

    9 ай бұрын

    ​@@sunitaijjatkumar9139Sara's stars are😢😮😢😢4reeew at ease e awe I love er😢😮😮😢😢😢😢e😮😢😢😢eeeeer are red ree😮😮😢😢Rew😢😢😢seat ar😮reertattww rw😢ae😮😮rs😢😮😮😮😮eat e😢😮😮😮😮e😮😮at😢e😮r😮ee😮😮😮😮😢😮ARrrs😢 s😮😮😮😮strts😮😢radar😮😢4😮😮😮rss😮s😮srsr😮😮RSS sr😢😮😮😢era s😮😢😢eae😢e😮rrttrrrrrrrtrrrtr tea srrttatrtrtrr ET rtsttrrrtttastrtrrtrrtr😢😢😮😢😮start rrr😮😢😢😢r AR😢ewaeara erRSS arreew3😢Rae's😢e😢a RSS rre😢😢😢😢😢😢😢😢😢😢e😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢e😮t😢e😢😢😢e😢r ET ee😢er😢😢e raa tetr😢s😮😮😢ee😢waärrrr😢rteareEe😢

  • @apjabdhulkalamstudycircle2705
    @apjabdhulkalamstudycircle27054 ай бұрын

    తల్లి మీ స్వరం వింటుంటే నీజంగా అన్నపూర్ణ దేవి నిజంగా కటాక్షించినట్టుగా ఉంది తల్లి,,,మీ పాదాలకు నా శిరస్సాభి వందనములు తల్లి.....🙏🙏🙏

  • @LaxmiMatta-jr2bw

    @LaxmiMatta-jr2bw

    Ай бұрын

    🙏🙏🙏

  • @hanumanthunaikeslavath325
    @hanumanthunaikeslavath3257 ай бұрын

    ఇంత మధురంగా స్తోత్రం పాడిన తల్లికి పదాభి సాష్టాంగ నమస్కారం .

  • @voiceoftruth7526
    @voiceoftruth75267 ай бұрын

    ఓం శ్రీ అన్నపూర్ణదేవి నమో నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhanumurtyvellanki5334
    @bhanumurtyvellanki53348 ай бұрын

    అమ్మా ! మీ కంఠం కంచు కంఠం. స్పష్టమైన పదాలలో స్వచ్ఛంగా , మధురం గా పాడారు. గాన గాంధర్వం. మృదు మధురం. గాన సరస్వతీ మతల్లీ ! చిరకాలం దీర్ఘాయుష్మంతురాలై వర్ధిల్లమ్మా ! శుభమస్తు.

  • @ch.vapparao4542
    @ch.vapparao45427 ай бұрын

    నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్ధూతాఖిలఘోరపాపనికరీ ప్రత్యక్షమాహేశ్వరీ ప్రాలేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాzన్నపూర్ణేశ్వరీ || ౧ || నానారత్నవిచిత్రభూషణకరీ హేమాంబరాడంబరీ ముక్తాహారవిడంబమాన విలసద్వక్షోజకుంభాంతరీ కాశ్మీరాగరువాసితాంగరుచిర కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాzన్నపూర్ణేశ్వరీ || ౨ || యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైక్యనిష్ఠాకరీ చంద్రార్కానలభాసమానలహరీ త్రైలోక్యరక్షాకరీ సర్వైశ్వర్యకరీ తపఃఫలకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాzన్నపూర్ణేశ్వరీ || ౩ || కైలాసాచలకందరాలయకరీ గౌరీ హ్యుమాశాంకరీ కౌమారీ నిగమార్థగోచరకరీ హ్యోంకారబీజాక్షరీ మోక్షద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాzన్నపూర్ణేశ్వరీ || ౪ || దృశ్యాదృశ్యవిభూతివాహనకరీ బ్రహ్మాండభాండోదరీ లీలానాటకసూత్రఖేలనకరీ విజ్ఞానదీపాంకురీ శ్రీవిశ్వేశమనఃప్రసాదనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాzన్నపూర్ణేశ్వరీ || ౫ || ఆదిక్షాంతసమస్తవర్ణనకరీ శంభుప్రియా శాంకరీ కాశ్మీరత్రిపురేశ్వరీ త్రినయనీ విశ్వేశ్వరీ శర్వరీ స్వర్గద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాzన్నపూర్ణేశ్వరీ || ౬ || ఉర్వీసర్వజనేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ వేణీనీలసమానకుంతలధరీ నిత్యాన్నదానేశ్వరీ సాక్షాన్మోక్షకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాzన్నపూర్ణేశ్వరీ || ౭ || దేవీ సర్వవిచిత్రరత్నరచితా దాక్షాయణీ సుందరీ వామా స్వాదుపయోధరా ప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ భక్తాభీష్టకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాzన్నపూర్ణేశ్వరీ || ౮ || చంద్రార్కానలకోటికోటిసదృశీ చంద్రాంశుబింబాధరీ చంద్రార్కాగ్నిసమానకుండలధరీ చంద్రార్కవర్ణేశ్వరీ మాలాపుస్తకపాశసాంకుశధరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాzన్నపూర్ణేశ్వరీ || ౯ || క్షత్రత్రాణకరీ మహాభయకరీ మాతా కృపాసాగరీ సర్వానందకరీ సదా శివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాzన్నపూర్ణేశ్వరీ || ౧౦ || అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి || ౧౧ || మాతా చ పార్వతీ దేవీ పితా దేవో మహేశ్వరః బాంధవాః శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్ || ౧౨ ||

  • @udayasriganesh6860

    @udayasriganesh6860

    4 ай бұрын

    🙏

  • @chprasanthi8722

    @chprasanthi8722

    3 ай бұрын

    Thankyou very much 🙏

  • @LakshMi-ux7hd

    @LakshMi-ux7hd

    2 ай бұрын

    🙏🙏🙏

  • @chinnarikolla6453

    @chinnarikolla6453

    2 ай бұрын

    Thank you very much

  • @voiceoftruth7526

    @voiceoftruth7526

    Ай бұрын

    గ్రేట్ sir 👌👍

  • @ramarao8032
    @ramarao80326 ай бұрын

    అమ్మా నిత్యసంతోషిని నీ పాట వింటుంటే కాశీ అన్నపూర్ణా దేవి ని స్వయంగా దర్శించినంత సంతోషం కలిగింది.

  • @VinayPrasad-vg6zq
    @VinayPrasad-vg6zq7 ай бұрын

    అమ్మ అన్నపూర్ణేశ్వరి మత సకల ప్రాణకోటికి ఆకలి బాధ తీర్చు తల్లి శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @bharathivemavarapu3970
    @bharathivemavarapu397011 ай бұрын

    అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే ‌ జ్ఞాన వైరాజ్ఞ్య సిద్యర్ధం భిక్షాం దేహి చే పార్వతి మాతా చ పార్వతీ దేవి పితాదేవో మహేశ్వరః బాందవా‌ః శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్

  • @srinivasjavvajijiojavvaji3091

    @srinivasjavvajijiojavvaji3091

    10 ай бұрын

    OM MATHA ANNAPURNESHWARI DEVIE NAMO NAMAHA..

  • @ashokkumarchavva917

    @ashokkumarchavva917

    9 ай бұрын

    OM MATHA ANNAPURNESHWARI

  • @murthygvls1162
    @murthygvls1162 Жыл бұрын

    మంచి గాత్రంతో పాడి ఇతరులు నేర్చుకునే విధంగా పాడినందులకు ప్రత్యేక ధన్యవాదాలు , అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై వుండాలని కోరుకుంటున్నాను

  • @srikanthsravanthi9753
    @srikanthsravanthi975311 ай бұрын

    జగద్గురు శంకరాచార్యులు గారికి జై అమ్మ నీకు ముక్కోటి వందనాలు పార్వతి మాత జైజై పార్వతి మాత

  • @sandhayyagariramakrishnare6946
    @sandhayyagariramakrishnare6946 Жыл бұрын

    అమ్మ నీకు శతకోటి వందనములు అన్నపూర్ణాదేవి సోత్రం ఎన్నిసార్లు విన్న మళ్లీ వినాలనిపిస్తుంది

  • @gayatrich9936

    @gayatrich9936

    11 ай бұрын

    Qqqqqqqqqq1qq😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @RamCharan-ev7bq

    @RamCharan-ev7bq

    8 ай бұрын

    Ju

  • @p.v.krishnareddypvkr9225
    @p.v.krishnareddypvkr92255 ай бұрын

    తల్లి జగన్మాత అన్నపూర్ణేశ్వరి నీ పాద పద్మములకు వందనాలు 🙏🙏

  • @tappakarthikeya6791
    @tappakarthikeya679111 ай бұрын

    అన్నపూర్నే సదా పుర్నే శంకర ప్రాణ వల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతీ మాతాచ పార్వతి దేవి పితా దేవో మహేశ్వరః భాంధవ శివ భక్తస్చ స్వదేశో భువనత్రయం

  • @prabhavathirachakonda6639

    @prabhavathirachakonda6639

    8 ай бұрын

    Chaala prabhavamantamainsna stotram.chaabaagundi

  • @sanjay-ek4dh
    @sanjay-ek4dh9 ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏Annapurnadeevi challgachudu amma

  • @PrakashMudhiraj143
    @PrakashMudhiraj143 Жыл бұрын

    నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ | ప్రాలేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 1 || నానా రత్న విచిత్ర భూషణకరి హేమాంబరాడంబరీ ముక్తాహార విలంబమాన విలసత్-వక్షోజ కుంభాంతరీ | కాశ్మీరాగరు వాసితా రుచికరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 2 || యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైక్య నిష్ఠాకరీ చంద్రార్కానల భాసమాన లహరీ త్రైలోక్య రక్షాకరీ | సర్వైశ్వర్యకరీ తపః ఫలకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 3 || కైలాసాచల కందరాలయకరీ గౌరీ-హ్యుమాశాంకరీ కౌమారీ నిగమార్థ-గోచరకరీ-హ్యోంకార-బీజాక్షరీ | మోక్షద్వార-కవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 4 || దృశ్యాదృశ్య-విభూతి-వాహనకరీ బ్రహ్మాండ-భాండోదరీ లీలా-నాటక-సూత్ర-ఖేలనకరీ విజ్ఞాన-దీపాంకురీ | శ్రీవిశ్వేశమనః-ప్రసాదనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 5 || ఉర్వీసర్వజయేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ వేణీ-నీలసమాన-కుంతలధరీ నిత్యాన్న-దానేశ్వరీ | సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 6 || ఆదిక్షాంత-సమస్తవర్ణనకరీ శంభోస్త్రిభావాకరీ కాశ్మీరా త్రిపురేశ్వరీ త్రినయని విశ్వేశ్వరీ శర్వరీ | స్వర్గద్వార-కపాట-పాటనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 7 || దేవీ సర్వవిచిత్ర-రత్నరుచితా దాక్షాయిణీ సుందరీ వామా-స్వాదుపయోధరా ప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ | భక్తాభీష్టకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 8 || చంద్రార్కానల-కోటికోటి-సదృశీ చంద్రాంశు-బింబాధరీ చంద్రార్కాగ్ని-సమాన-కుండల-ధరీ చంద్రార్క-వర్ణేశ్వరీ మాలా-పుస్తక-పాశసాంకుశధరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 9 || క్షత్రత్రాణకరీ మహాభయకరీ మాతా కృపాసాగరీ సర్వానందకరీ సదా శివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ | దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 10 || అన్నపూర్ణే సాదాపూర్ణే శంకర-ప్రాణవల్లభే | జ్ఞాన-వైరాగ్య-సిద్ధయర్థం బిక్బిం దేహి చ పార్వతీ || 11 || మాతా చ పార్వతీదేవీ పితాదేవో మహేశ్వరః | బాంధవా: శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్ || 12 || సర్వ-మంగల-మాంగల్యే శివే సర్వార్థ-సాధికే | శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోఽస్తు తే || 13 ||

  • @sunnysworld7280

    @sunnysworld7280

    10 ай бұрын

    Shatakoti Vandanalu

  • @kavithakavi2490

    @kavithakavi2490

    9 ай бұрын

    @@sunnysworld7280ehinee

  • @annamvishnuvardhan3481

    @annamvishnuvardhan3481

    9 ай бұрын

    Thankyou 🎉

  • @gowrishiney9332

    @gowrishiney9332

    9 ай бұрын

    🙏🙏

  • @satyaparam9803
    @satyaparam980310 ай бұрын

    మాతా చ పార్వతి దేవీ పితా దేవొ మహేశ్వరః భాందవాః శివభక్తాచా స్వదేశో భువనత్రయమ్🕉🔱🌹🙏

  • @voiceoftruth7526
    @voiceoftruth75263 ай бұрын

    ఓం శ్రీఅన్నపూర్ణదేవిస్తోత్రం :- కైలాసాచలకందరాలయకరీ గౌరీఉమాశంకరీ కౌమారీ నిగమార్దగొచరకరీ ఓంకారబీజాక్షరీ మోక్షద్వారకవాటపాటనకరీ కాశిపురాదీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ మాతా అన్నపూర్ణేశ్వరీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @voiceoftruth7526
    @voiceoftruth75266 ай бұрын

    ఓం శ్రీ అన్నపూర్ణదేవియే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @svlsripadacreation999
    @svlsripadacreation999 Жыл бұрын

    రక్షాబంధన్ రోజు ఈ పాట ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వింటూనే ఉన్నాను ఆ అమ్మ సాక్షాత్తు కళ్ళముందు కనిపిస్తున్నట్టు ఉంది అంతగా చక్కగా పాడిన మీయొక్క గొంతుకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను

  • @nageswarraopothireddy7705
    @nageswarraopothireddy77058 ай бұрын

    అమ్మ ను ఎంతో ఆర్తి తో ప్రార్ధన🙏 చేస్తున్న అనుభూతి కలిగించారు గాయని నిత్య సంతోషిణి గారు!👌

  • @sudhakaritha665
    @sudhakaritha665 Жыл бұрын

    మీకు పూర్వజన్మ సుకృతం తల్లి ఇంత కమ్మని గొంతుతో పాడి మాకు వీనులవిందు చేశారు. ఆ అన్నపూర్ణమ్మ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి అని కోరుకొంటు నా ఆశీర్వాదములు.

  • @sreedharsandiri
    @sreedharsandiri7 ай бұрын

    || శ్రీ మాత్రే నమః || అమ్మ మీ గాత్రంలో అమ్మే కొలువై ఉన్నారు... నా కళ్ళలో మీ పాట ద్వారా ఆనంద బాష్పాలు తెప్పించారు...ఆ అమ్మ మీకు ఎప్పుడూ తోడు ఉంటుంది...🎉

  • @voiceoftruth7526
    @voiceoftruth75264 ай бұрын

    ఓం శ్రీఅన్నపూర్ణదేవియే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gollaeswar127
    @gollaeswar127 Жыл бұрын

    మా అమ్మ చాలని తల్లి అన్న పూర్ణ దేవిశ్రీ సంగీతం మా అమ్మ 🙏🙏 🌼🌼🙏🙏🥀🥀🙏🙏🌺🌺🙏🙏🌻🌻🙏🙏🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌼🌼🙏🙏🙏🌼🌼🌼🙏🙏🙏🌻🙏🙏🙏🙏🙏🌼🌼 నిత్యం అన్న పూర్ణ దేవి మా అమ్మ 🙏🙏

  • @srivanidyavanpalli4271
    @srivanidyavanpalli4271 Жыл бұрын

    Nenu prathi nityam ee paata ni ma pillalu nenu 2 times vitaanu... 🙏🙏🙏👣👣🙏🙏

  • @vineelaisukapalli9719
    @vineelaisukapalli97192 жыл бұрын

    అమ్మా నీ ఆశీసులు ఎల్లప్పుడూ మాకు కలగాలని దీవించు అమ్మ

  • @prabhasprashanth9185

    @prabhasprashanth9185

    Жыл бұрын

    చాలబాగా పడవు అమ్మ ఇలాటి వయసు ,,,,,,,,,,🙏🙏🙏🙏🙏🙏

  • @sukashmohan1031

    @sukashmohan1031

    Жыл бұрын

    Teacher y our leagle department u r payment of jay to disturb small request hj

  • @sukashmohan1031

    @sukashmohan1031

    Жыл бұрын

    Ji

  • @sukashmohan1031

    @sukashmohan1031

    Жыл бұрын

    Teacher y our leagle department

  • @kotrangijithendhar6565

    @kotrangijithendhar6565

    Жыл бұрын

    ⁹00 hiie

  • @shailenderkarulla1351
    @shailenderkarulla13512 жыл бұрын

    వరలక్ష్మి వ్రతం శుభాంక్షలు

  • @adepusanthosh3941
    @adepusanthosh39416 ай бұрын

    అనపుర్ణ మాత్రే నమః

  • @a.narasimharao2453
    @a.narasimharao24536 ай бұрын

    అన్నపూర్ణ తల్లి అన్నపూర్ణ తల్లి నమః

  • @adilakshmi1752
    @adilakshmi1752 Жыл бұрын

    నమస్కారం madam /sir, ఈ స్తోత్రం చక్కగా చక్కగా పాడిన madam గారికి పాదాభివందనం, దయచేసి మా విన్నపం మన్నించండి, ఈ స్తోత్రం తెలుగు లో ఇస్తే మేము కూడా పాడుతూ వింటాము.

  • @rammohanrao7611
    @rammohanrao76112 жыл бұрын

    కాశీ అన్నపూర్ణ మాతా కీ జై అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే 🙏🙏🙏🌹🌹🌹

  • @voiceoftruth7526
    @voiceoftruth752628 күн бұрын

    ఓం శ్రీ అన్నపూర్ణదేవిస్తోత్రం :- చంద్రార్కానల కోటికోటి సదృశ చంద్రాంశుబింబాధరీ చంద్రార్కాగ్ని సమానకుండలధరీ చంద్రార్కవర్ణేశ్వరి మాలపుస్తక పాశసాంకుశధరీ కాశిపురాదీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ మాతా అన్నపూర్ణేశ్వరీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anuradhaunkari330
    @anuradhaunkari3302 жыл бұрын

    ఈ పాట వింటుంటే నా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి

  • @svlsripadacreation999
    @svlsripadacreation999 Жыл бұрын

    ఈ పాట తినే అదృష్టభాగ్యాన్ని నాకు కలిగించినందుకు అన్నపూర్ణేశ్వరి దేవితో పాటు నిత్యా సంతోషిని గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు🙏🙏🙏🙏🙏🙏

  • @srinivassadanand6441

    @srinivassadanand6441

    Жыл бұрын

    .

  • @voiceoftruth7526
    @voiceoftruth7526Ай бұрын

    ఓం శ్రీఅన్నపూర్ణదేవిస్తోత్రం :- క్షత్రత్రాణకరీ సదాశివకరీ మాతాకృపాసాగరీ సాక్షాన్మోక్షకరీ సదాశివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ దక్షాక్రందకరీ నిరామయకరీ కాశిపురాదీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ మాతా అన్నపూర్ణశ్వరీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gopalnaidu215
    @gopalnaidu215 Жыл бұрын

    అమ్మ అన్నపూర్ణ దేవి నీ పాదపద్మమునకు శతకోటి వందనాలు అమ్మ

  • @renukagoud9836

    @renukagoud9836

    Жыл бұрын

    🙏🙏🙏

  • @kunchapuaruna1379

    @kunchapuaruna1379

    Жыл бұрын

    O5

  • @singireddysrinivas5706
    @singireddysrinivas570610 ай бұрын

    అమ్మ మీకు వందనాలు 🙏

  • @kameswaridwibhasyam9927
    @kameswaridwibhasyam99272 жыл бұрын

    నాకు ఇ పాట వింటే మనసు చాలా ప్రశాంతం గా ఉంటుంది 🙏🙏🙏

  • @sampathushkamalla6691

    @sampathushkamalla6691

    Жыл бұрын

    Supper song

  • @jamalreddy6086

    @jamalreddy6086

    Жыл бұрын

    Same to mi this song listening so peasfull jai maatha annapurneswari

  • @sureshnicky8592

    @sureshnicky8592

    Жыл бұрын

    @@sampathushkamalla6691 ioOII

  • @charanreddymajji9330

    @charanreddymajji9330

    Жыл бұрын

    Naakkooda chaala prashanthanga untadhi

  • @rameshdara3738

    @rameshdara3738

    Жыл бұрын

    @@sampathushkamalla6691 in

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 Жыл бұрын

    తల్లి అన్నపూర్ణ దేవి. ......అనంతకోటి వందనాలు అమ్మ నీకు.

  • @icdsprojectongolerural3033

    @icdsprojectongolerural3033

    Жыл бұрын

    🙏🙏

  • @bhaskarreddy6508

    @bhaskarreddy6508

    Жыл бұрын

    asitrai kating Viject pooja hospitaliish

  • @bhaskarreddy6508

    @bhaskarreddy6508

    Жыл бұрын

    Fond ding hind it you bahainject vinayaka Lashmi Krishna national ghty hindi song san hai jaih sakara

  • @bhaskarreddy6508

    @bhaskarreddy6508

    Жыл бұрын

    Dhatat

  • @bhaskarreddy6508

    @bhaskarreddy6508

    Жыл бұрын

    Dinuy uait unity

  • @chenuvenkanna5576
    @chenuvenkanna55762 ай бұрын

    నాకు ఇ పాట వింటే మనసు చాలా ప్రశాంతం గా ఉంటుంది

  • @prasadyelamarthi9163
    @prasadyelamarthi91632 жыл бұрын

    నిజంగా బ్రదర్, చాలా బాగా పాడింది... ఎవరో గాని ఆమె .. మనసు . హాయి గా ఉంటుంది ఈ పా ట వింటుంటే ...

  • @naveendumpala3155

    @naveendumpala3155

    Жыл бұрын

    👌👌👌Singer - నిత్య సంతోషిని

  • @kutumbaraoannavarapu1833

    @kutumbaraoannavarapu1833

    Жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🙏🙏

  • @satyanarayanaadabala1268

    @satyanarayanaadabala1268

    Жыл бұрын

    కారణజన్మురాలు. కొందరు అమ్మ అనుగ్రహంతో పుడతారు. వారి మాటలు విన్నా పాటలు విన్నా సాక్షాత్తు అమ్మవారే ఆలాపిస్తున్నారా అన్నంత అద్భుతం గా ఉంటాయి ఆ కోవలోకి చెందినవారే ఈ కారణజన్మురాలు గాయని. శుభాకాంక్షలు.

  • @prasanthkumar4840

    @prasanthkumar4840

    Жыл бұрын

    Tinnara

  • @prasadyelamarthi9163

    @prasadyelamarthi9163

    Жыл бұрын

    @@prasanthkumar4840 ఎవరండీ మీరు .

  • @kameswaridwibhasyam9927
    @kameswaridwibhasyam99272 жыл бұрын

    నిత్య సంతోషిని గారు మీరు అన్నపూర్ణ స్తోత్రం పాడుతుంటే మనసు చాలా ప్రశాంతం ఆనందం గా ఉంటుంది మీకు మంచి గాత్రం ఇచ్చాడు భగవంతుడు 🙏🙏🙏

  • @bhagyajyothitada4266

    @bhagyajyothitada4266

    Жыл бұрын

    Amma nenu e sang venakuda undalenu

  • @bhagyajyothitada4266

    @bhagyajyothitada4266

    Жыл бұрын

    Namanasu athanga untundi

  • @APPUGAMING_77
    @APPUGAMING_77 Жыл бұрын

    Very good chalabagundi

  • @banavathuprasad406
    @banavathuprasad4062 жыл бұрын

    ఈ పాట వింటున్నంత సేపు ఏంటో మనసులో తెలియని ఆనందం.ఎంత దూరం నుండి ఈ పాట విన్న మనసు పలకరిస్తూ ఉంటుంది. అందరికీ ఆ తల్లి అన్నపూర్ణమ్మ తల్లి.

  • @Kallukundaramu

    @Kallukundaramu

    Жыл бұрын

    నిజం అండీ

  • @kondiparthidurgadevi6667

    @kondiparthidurgadevi6667

    Жыл бұрын

    😊😊😊😊😊😊😊😊😊

  • @avinashthorthi5742
    @avinashthorthi57422 жыл бұрын

    అన్నపూర్ణే సాదాపూర్ణే శంకర-ప్రాణవల్లభే । జ్ఞాన-వైరాగ్య-సిద్ధయర్థం బిక్బిం దేహి చ పార్వతీ ॥ మాతా చ పార్వతీదేవీ పితాదేవో మహేశ్వరః । బాంధవా: శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం ॥ This brought goose bumps to me from the central nervous system. Feeling blessed with the grace of Maa Parvathi. Water coming out of eyes. Hinduism is all about pure love for God and genuine compassion for all beings.

  • @nakkalaxmaiah7680
    @nakkalaxmaiah7680 Жыл бұрын

    🙏🙏🙏శ్రద్ధ 🙏సబూరి 🙏🙏🙏ఓం శ్రీ మాత్రేనమః 🙏ఓం శ్రీ అన్నపూర్ణ దేవియే నమో నమః 🙏ఓం శ్రీ అష్ట లక్ష్మి దేవియే నమో నమః 🙏ఓం శ్రీ ధనలక్ష్మి దేవియే నమః 🙏

  • @natarajk2881
    @natarajk28812 жыл бұрын

    ఓం శ్రీ విఘ్నేశ్వర స్వామి యే నమః ఓం శ్రీ సుబ్రమణ్య స్వామి నే నమః ఓం శ్రీ మాతా అన్నపూర్ణా దేవి జయము జయము జయము నిత్య శుభ మంగళం జయ మంగళం జయ జయ మంగళం అమ్మా, మీ కృపా కటాక్షములు తో సమస్త జీవ కోటి నీ కాపాడి రక్షించు శ్రీ మాతా అన్నపూర్ణా దేవి శరణం శరణం శరణం

  • @srisakthicookingchaneel2356

    @srisakthicookingchaneel2356

    2 жыл бұрын

    simply devotional marvellous singing

  • @voiceoftruth7526
    @voiceoftruth7526Ай бұрын

    ఓం శ్రీఅన్నపూర్ణదేవిస్తోత్రం :- యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైక్యనిష్టాకరీ చంద్రార్కానలభాససమానలహరీ త్రైలోక్యరక్షాకరీ సర్యైశ్వర్యకరీ తపఃఫలకరీ మాతాన్నపూర్ణేశ్వరీ మాతా అన్నపూర్ణేశ్వరీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasbobbili3059
    @srinivasbobbili30592 ай бұрын

    🕉️🕉️ అమ్మా నిత్య సంతోషిని గారు ఎంత చక్కగా పాడారు 🕉️🕉️💐💐

  • @MuraliKrishna-ri2js
    @MuraliKrishna-ri2js Жыл бұрын

    నిత్యసంతోషిణి గారికి నా నమస్కారాలు మీఅమృతతుల్యమైన గొంతులో నుంచి జాలువారిన ఈపాట ఎంతో బాగుంది. ఇంత మంచిపాట పాడినందుకు మీకు నా ధన్యవాదములు. 🙏🙏🙏🙏🙏

  • @anilanil-ds7oc

    @anilanil-ds7oc

    Жыл бұрын

    Q

  • @samskaraandhra

    @samskaraandhra

    Жыл бұрын

    చాలా బాగా పాడారు షివ కాదు శివ షంకరి కాదు శంకరి

  • @usaindommara9363

    @usaindommara9363

    Жыл бұрын

    Ko

  • @usaindommara9363

    @usaindommara9363

    Жыл бұрын

    Mobile Patalu

  • @chgovindaraju9183

    @chgovindaraju9183

    Жыл бұрын

    77ఉఉ7

  • @padmavathiiruvanti9143
    @padmavathiiruvanti91432 жыл бұрын

    నిత్య సంతోషిణి గారి గాన మాధుర్యం ... ఆ హా👌👌👌👌💯👌👌👌👌👌🌹🌹🌹👍👍👍👍

  • @sathikumarijosyula1399
    @sathikumarijosyula1399 Жыл бұрын

    Annapoorna shotram mavariki chala estamga vinevaru nenu kuda bhakti to vitanu memu chdivinatee feel avutamu ❤❤❤

  • @rudravaramnarsimha5146
    @rudravaramnarsimha5146 Жыл бұрын

    తల్లి నీ పాదపద్మములకు నమస్సుమాంజలి🙏

  • @prasadkoppisetti9912
    @prasadkoppisetti9912 Жыл бұрын

    ఈ పాట వింటుంటే ఎదో తెలియని మనసుకి హాయి.. 🙏😊🥳

  • @voiceoftruth7526
    @voiceoftruth75268 ай бұрын

    అన్నపూర్ణ దేవి స్తోత్రం :- ప్రాలేయాచల వంశపావనకరీ కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతన్నపూర్ణేశ్వరి మాతా అన్నపూర్ణేశ్వరీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prasadyelamarthi9163
    @prasadyelamarthi91632 жыл бұрын

    గానం / మ్యూజి క్ : 'సూపర్ ...

  • @guttaumashanker8959
    @guttaumashanker89592 жыл бұрын

    అమ్మా! అన్నపూర్ణ్యేశ్వరీ నీ బిడ్డలను కనికరించమ్మ!సోత్రం వినుంటున్నప్పుడు మనసు ఎంతో ప్రశాంతముగా ఉంటుంది!

  • @ramkrishnachapiri605
    @ramkrishnachapiri6057 ай бұрын

    Loka mata, ma Amma arogyam nu kapadu thalli..🙏🙏🙏🙏🙏

  • @sureshbhukya8411
    @sureshbhukya84112 жыл бұрын

    అమ్మ లోకమాత జగత్ జననీ ఈ లోకం లో తప్పు చెయ్యని వారిని నీ కరుణ కటాక్షలు ప్రసాదించు తల్లి *శ్రీ మాత్రే నమః*

  • @jagathsrishti

    @jagathsrishti

    Жыл бұрын

    మాత శ్రీ అన్నపూర్ణ దేవ్యై నమో నమః!💐💐💐

  • @srirama7490
    @srirama74902 жыл бұрын

    ఓం శ్రీ మాత్రే నమః 🥥🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @gullipillignanakumar2611
    @gullipillignanakumar261116 күн бұрын

    ఆవిణ్ణి కీర్తించటానికి అంతం అంటూ ఉంటే అది ఖచ్చితంగా ఇదే...స్వరంలో మాధుర్యం... మీ కంఠంలో ఆవిడ కొలువైఉందేమో అనిపించేంత ...🙏🙏🙏

  • @beharavisweswararao9277
    @beharavisweswararao92772 жыл бұрын

    ఈ పాట అంటే మకుటుంబము అందరికీ ఇష్టం

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 Жыл бұрын

    తల్లీ అన్నపూర్ణ దేవి. ......అనంతకోటి వందనాలు అమ్మ నీకు.

  • @mutyalasrinivasarao4699
    @mutyalasrinivasarao46993 жыл бұрын

    ఈ పాట విన్నప్పుడు చాలా చాలా చాలా చెప్పలేని అనుభూతి పొందుతాము ఈ పాట ఇన్నిసార్లు విన్న సరే బోర్ కొట్టదు ఈ పాట పాడిన వారు నిత్యసంతోషిని గారికి అలాగే సంగీతం అందించిన వారికి నా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ పాట నాకు తెలిసి నేను రెండు రోజులు బట్టి కూడా పదేపదే సార్లు విన్నాను 👌👌👌👌

  • @muralin8471
    @muralin8471 Жыл бұрын

    ప్రాణం తరించిపోయే విధంగా... హాయిగా అనిపిస్తుంది అమ్మ..

  • @jagathsrishti

    @jagathsrishti

    Жыл бұрын

    🙏 అన్నపూర్ణ మాతా కి జై

  • @pvenkateshreddy7680
    @pvenkateshreddy7680Ай бұрын

    చాలా బాగా పాడారు పాట వింటుంటే మనస్సుకు హాయిగా ఉంటుంది

  • @eswarraolankadi2360
    @eswarraolankadi23602 жыл бұрын

    ఈ భక్తి గీతాన్ని విన్నవారికి వినిపించినవారికి కూడా నిత్యం సంతోషంగా ఉండాలని ఆ అన్నపూర్ణ దేవిని వేడుకుంటున్నాను. ఓం నమో అన్నపూర్ణ దేవియే నమః.

  • @maheshswamymaheshsamymanup9926

    @maheshswamymaheshsamymanup9926

    Жыл бұрын

    Bwbcbcbb

  • @maheshswamymaheshsamymanup9926

    @maheshswamymaheshsamymanup9926

    Жыл бұрын

    Bcbbwwobcbbbobobc

  • @bandari.narsimlunarsimlu1417

    @bandari.narsimlunarsimlu1417

    Жыл бұрын

    🙏🤝

  • @kriskary2
    @kriskary2 Жыл бұрын

    👍👌చాలా సౌమ్య మైన సరళ గళం..! ❤

  • @srirama7490
    @srirama74902 жыл бұрын

    మాత అన్నపూర్ణ దేవి 🙏🙏అమ్మ దుర్గమ్మ తల్లి 🙏🙏🙏

  • @laxmannaik7249
    @laxmannaik7249 Жыл бұрын

    అమ్మ గానం వింటూంటే ఎంతో మధురంగా ఉంటుంది వినిపించిన వారికి ధన్యవాదాలు

  • @garimellaushakumari8596
    @garimellaushakumari8596 Жыл бұрын

    ఓంనమో అన్నపూర్ణ మాతా దేవ్యే నమః.

  • @satishpolisetti844
    @satishpolisetti844 Жыл бұрын

    ఓం మాత పార్వతి పరమేశ్వర 🙏

  • @sekharkarubhuthasekhar9786
    @sekharkarubhuthasekhar9786 Жыл бұрын

    నాకు ఈ పాట వినగానే వొళ్ళుంతా పులకరించి పోతుంది తల్లి 🙏 జై దుర్గ మాత 🙏🙏🙏

  • @sreenivasaraghumadabushi6770
    @sreenivasaraghumadabushi67703 жыл бұрын

    జగన్మాత ఈ మహమ్మారి నుంచి విముక్తి కల్గించు తల్లీ నీకు ఇవే మా ప్రణామాలు

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 Жыл бұрын

    తల్లి అన్నపూర్ణ దేవి. .....వందనాలు అమ్మ.

  • @rajushiva4631
    @rajushiva46315 жыл бұрын

    అద్భుతమైన భక్తి పారవశ్యంతో నిండి ఉన్న భక్తి గీతం అందరికి ఎంతో మేలు చేకూరుతుందని విశ్వాసం కలుగుతుంది అద్భుతంగా గానం మధురం చేసిన తీరు మహాద్భుతం అలాగే చక్కటి సంగీతం భక్తి పారవశ్యంతో నిండి ఉంది అమ్మ మాత అన్నపూర్ణాదేవి మి కరుణ కటాక్షం కోసం మీ ముందుకు వచ్చి పాదాభివందనాలు తెలియచేస్తున్నాను అమ్మ తల్లి దయచుపు మాత💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟😚😚😚😚😚😚😚😚🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍊🍊🍊🍊🍊🍊🍊🍊🍊

  • @srinivasc7066

    @srinivasc7066

    3 жыл бұрын

    ಸೂಪರ್

  • @srinivasc7066

    @srinivasc7066

    3 жыл бұрын

    ಸೂಪರ್

  • @prabhasundar3248

    @prabhasundar3248

    3 жыл бұрын

    @@srinivasc7066 సీఎం

  • @pavantej4201

    @pavantej4201

    3 жыл бұрын

    Prashnarhamain pasta ellappadu vinalanipistunthi

  • @maharshimultieducationalac3170

    @maharshimultieducationalac3170

    2 жыл бұрын

    Excellent, daily I listen to this music. Thanks

  • @rajashekarembari2686
    @rajashekarembari2686 Жыл бұрын

    Om annapurnamma thalli❤❤

  • @rameshannaparthi9732
    @rameshannaparthi97322 жыл бұрын

    మీగొంతు లోని మదురిమలో ఈసోత్ర్మ్ వింటూవుఃటే దివిలో ఉన అనుభూతి కలుగుతుంది.

  • @sunandhakyama4382
    @sunandhakyama4382 Жыл бұрын

    అమ్మ అందరిని చల్లగా చూడు తల్లి నీకు శతకోటి నమస్కారములు 🇮🇳🕉️🙏🙏🙏 భారతదేశంలో ఆడవాళ్లకు చాలా గౌరవం ఉంది ఆ గౌరవాన్ని మీరు నిలబెట్టుకోండి మన భాష తెలుగు భాషను గౌరవిద్దాం అందరూ తెలుగు మాట్లాడండి

  • @nampallivani5867

    @nampallivani5867

    Жыл бұрын

    J

  • @nampallivani5867

    @nampallivani5867

    Жыл бұрын

    A

  • @giridevi4723
    @giridevi4723 Жыл бұрын

    Annapurnesvari sri matha ku jai🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌼🌺

  • @g.gurusai7487
    @g.gurusai74878 ай бұрын

    😊❤🎉అమ్మా గంగమ్మ తల్లి ఓం శక్తి ఆదిపరాశక్తి 😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @anuradhaunkari330
    @anuradhaunkari3302 жыл бұрын

    🙏 అన్నపూర్ణ మాతా కి జై

  • @hemanthsivakumar1116
    @hemanthsivakumar11164 жыл бұрын

    అన్నపూర్ణ స్తోత్రం నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ | ప్రాలేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 1 || నానా రత్న విచిత్ర భూషణకరి హేమాంబరాడంబరీ ముక్తాహార విలంబమాన విలసత్-వక్షోజ కుంభాంతరీ | కాశ్మీరాగరు వాసితా రుచికరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 2 || యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైక్య నిష్ఠాకరీ చంద్రార్కానల భాసమాన లహరీ త్రైలోక్య రక్షాకరీ | సర్వైశ్వర్యకరీ తపః ఫలకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 3 || కైలాసాచల కందరాలయకరీ గౌరీ-హ్యుమాశాంకరీ కౌమారీ నిగమార్థ-గోచరకరీ-హ్యోంకార-బీజాక్షరీ | మోక్షద్వార-కవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 4 || దృశ్యాదృశ్య-విభూతి-వాహనకరీ బ్రహ్మాండ-భాండోదరీ లీలా-నాటక-సూత్ర-ఖేలనకరీ విజ్ఞాన-దీపాంకురీ | శ్రీవిశ్వేశమనః-ప్రసాదనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 5 || ఉర్వీసర్వజయేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ వేణీ-నీలసమాన-కుంతలధరీ నిత్యాన్న-దానేశ్వరీ | సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 6 || ఆదిక్షాంత-సమస్తవర్ణనకరీ శంభోస్త్రిభావాకరీ కాశ్మీరా త్రిపురేశ్వరీ త్రినయని విశ్వేశ్వరీ శర్వరీ | స్వర్గద్వార-కపాట-పాటనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 7 || దేవీ సర్వవిచిత్ర-రత్నరుచితా దాక్షాయిణీ సుందరీ వామా-స్వాదుపయోధరా ప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ | భక్తాభీష్టకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 8 || చంద్రార్కానల-కోటికోటి-సదృశీ చంద్రాంశు-బింబాధరీ చంద్రార్కాగ్ని-సమాన-కుండల-ధరీ చంద్రార్క-వర్ణేశ్వరీ మాలా-పుస్తక-పాశసాంకుశధరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 9 || క్షత్రత్రాణకరీ మహాభయకరీ మాతా కృపాసాగరీ సర్వానందకరీ సదా శివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ | దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 10 || అన్నపూర్ణే సాదాపూర్ణే శంకర-ప్రాణవల్లభే | జ్ఞాన-వైరాగ్య-సిద్ధయర్థం బిక్బిం దేహి చ పార్వతీ || 11 || మాతా చ పార్వతీదేవీ పితాదేవో మహేశ్వరః | బాంధవా: శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్ || 12 || సర్వ-మంగల-మాంగల్యే శివే సర్వార్థ-సాధికే | శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోఽస్తు తే || 13 ||

  • @kammaripandarichaary7950

    @kammaripandarichaary7950

    4 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏

  • @drvenkatabhaskarraogurupal873

    @drvenkatabhaskarraogurupal873

    3 жыл бұрын

    🙏

  • @narayanaraos6278

    @narayanaraos6278

    3 жыл бұрын

    Send money

  • @narayanaraos6278

    @narayanaraos6278

    3 жыл бұрын

    Wella shampoo

  • @sainithin323

    @sainithin323

    3 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srishivasaimultispeciality456
    @srishivasaimultispeciality4562 жыл бұрын

    అమ్మ ఈ పాట విన్నప్పుడు సర్వలోక ప్రాప్తిని కలిగిస్తుంది...

  • @kutumbaraoannavarapu1833

    @kutumbaraoannavarapu1833

    2 жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @indirakumari846

    @indirakumari846

    2 жыл бұрын

    After listening this stortai I got helathandwealthtqyou

  • @murthygk348
    @murthygk3482 жыл бұрын

    మధురమైన స్వరం, భగవంతుని అనుభూతి .. అమ్మవారు శ్రీ అన్నపూర్ణా అష్టకం వింటున్నందుకు మీ అద్భుతమైన స్వరానికి ధన్యవాదాలుmelodious voice , god feeling .. Thanks for your amazing voice to listening Goddess Sri Annapoorna Ashtakamఓం శ్రీ మాత్రేనమః 🙏🙏🙏Hare Krishna🙏🙏🙏

  • @divyakarthik3264

    @divyakarthik3264

    Жыл бұрын

    Sorry

  • @srivenkatasaihighschool5283

    @srivenkatasaihighschool5283

    Жыл бұрын

    🙏

  • @vyshnavamspiritual6387
    @vyshnavamspiritual63873 жыл бұрын

    అమ్మ వారి స్తోత్రము చాలా బాగుంది

  • @user-ip9wy1vr7h
    @user-ip9wy1vr7h Жыл бұрын

    జై శ్రీ అన్నపూర్ణ మాతయై నమః 🙏🙏🙏

  • @bhaskargandham590
    @bhaskargandham590 Жыл бұрын

    తల్లి నిట్యసంతోషిణి నీ పాట వింటూంటే పాటలో పార్వతీదేవిని దర్శించుకున్నట్లే వున్నది

  • @kunesrinivasulu372
    @kunesrinivasulu372 Жыл бұрын

    ఈ పాట వింటున్న చాలా మనసు ప్రశాంతిముగా యంటుందీ

  • @AB-vq5iw
    @AB-vq5iw Жыл бұрын

    Amma annapoorna thalli andariki Annam prasadinchu maata🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏🌹🌹🌹🙏

  • @KANESEVA
    @KANESEVA Жыл бұрын

    ఓం శ్రీ మాత అన్నపూర్ణనేశ్వరి దేవి నమః 🙏🙏🙏🙏🙏

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 Жыл бұрын

    తల్లీ అన్నపూర్ణ దేవి. ......వందనాలు అమ్మ.

  • @jagathsrishti

    @jagathsrishti

    Жыл бұрын

    మాత శ్రీ అన్నపూర్ణ దేవ్యై నమో నమః!💐💐💐

  • @korrapatiraghavendrara
    @korrapatiraghavendrara3 жыл бұрын

    Nithya Santhoshini gari voice is very suitable for Annpoornshtam.

  • @venkateshpatel3398
    @venkateshpatel3398 Жыл бұрын

    అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే 💙🙏

  • @nukasrilakshmi9988

    @nukasrilakshmi9988

    Жыл бұрын

    7

  • @manjunathnavaneeth1617
    @manjunathnavaneeth1617 Жыл бұрын

    ఓం శ్రీ మాత్రే నమహ 🙏🙏🙏

  • @suryaraograndhi6470
    @suryaraograndhi6470 Жыл бұрын

    అతి పవిత్రమైన అమ్మవారి పాట అద్భుతంగావుంది

  • @svlsripadacreation999
    @svlsripadacreation999 Жыл бұрын

    ఓం శ్రీమాత్రే నమః ఓం మహాలక్ష్మి నమః నిత్యా సంతోషిణి గారి ఈ పాట అద్భుతంగా పాడినందుకు ఈ పాట విన్నందుకు నా జన్మ ధన్యమైంది అమ్మగారు నుంచి నన్ను కటాక్షించి ఎల్లవేళలా అమ్మవారు ఆశీస్సులు కలవాలని కోరుకుంటున్నాను

  • @prabhakarmvp4912
    @prabhakarmvp4912 Жыл бұрын

    Maata Annapoorneswari namaami 🙏🙏🙏🙏🙏

  • @sharathchandra1744
    @sharathchandra17442 жыл бұрын

    Om Sri Lakshmi Devi Namah 🌷🙏🏻🌷🙏🏻🌷🙏🏻🌷🙏🏻🌷🙏🏻