SRI DEVI KHADGAMALA STHOTHRAM | MOST POPULAR DURGA DEVI STHOTRAM | BHAKTHI SONGS
SRI DEVI KHADGAMALA STHOTHRAM | MOST POPULAR DURGA DEVI STHOTRAM | BHAKTHI SONGS
Album Name : Devi Sthuthi
Singers : Priya Sisters
Writer : Traditional
Music : U M Sarma
#Bhakthi #BhakthiSongs #DevotionalSongs
Пікірлер: 2 600
వీర మాతల్లారా... మీ సంతనాన్ని.. సనాతన,స్వధర్మ రక్షణ కొరకు పెంచి కార్యోన్యోముఖులుగా తీర్చిదిద్దండి.....ఎడారి మతాలు విజ్రూంభిస్తున్నాయి.... హిందువుగా జీవించు... హిందువుగా మరణించు... జై భవాని..... వీర శివాజీ....
@vijayanagapuri1390
Ай бұрын
O OK
@vijayanagapuri1390
Ай бұрын
Lloo O O Km
@vijayanagapuri1390
Ай бұрын
Ol Or
@vijayanagapuri1390
Ай бұрын
I'm Pm
@vijayanagapuri1390
Ай бұрын
Ll
శ్లో // ప్రాంకారాసవ గర్బితానల శిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం // సౌవర్ణాంబరధారణీం వరసుధాదౌతాం త్రినేత్రోజ్జ్వలాం // వందే పుస్తకపాశ మంకుశధరాం స్రగ్భూషితా ముజ్జ్వలాం // త్యాం గౌరీ త్రిపురాం పరాత్పరకళాం శ్రీ చక్ర సంచారణీమ్ // ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ఓం నమః త్రిపురసుందరి హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి కవచదేవి నేత్రదేవి అస్త్రదేవికామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్నేభేరుండేవహ్నివాసినీ, మహావజ్రేశ్వరీ, శివదూతి, త్వరితే, కులసుందరి, నిత్యానీలపతాకే, విజయే సర్వమంగళే, జ్వాలా మాలిని చిత్రే మహానిత్యే పరమేశ్వర పరమేశ్వరి మిత్రేశమయి, షష్టిశమయి, ఉడ్డీశమయిచర్యానాథమయి, లోపాముద్రామయి, అగస్త్యమయి, కాలతాపనమయి, ధర్మచార్యమయి, ముక్తికేసీశ్వరమయి, దీపకళానాథమయి, విష్ణుదేవమయి, ప్రభాకరదేవమయి, తేజోదేవమయి, మనోజదేవమయి, కల్యాణదేవమయి , వాసుదేవమయి, | రత్నదేవమయి, శ్రీరామానందమయిఅణిమాసిద్దే, లఘుమాసిద్దే, గరిమాసిద్దే, మహిమాసిద్దే, ఈశిత్వసిద్దే, వశిత్వసిద్దే, ప్రాకామ్యసిద్దే, భుక్తిసిద్దే, ఇచ్చాసిద్దే, సర్వకామసిద్దే , బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైశ్ణవి, వారాహిమాహేంద్రి, చాముండే, మహాలక్ష్మీ, సర్వసంక్షోభిణీ, సర్వవిద్రావిణి, సర్వాకర్షిణి, సర్వవశంకరి, సర్వోన్మాదిని, సర్వమహాంకుశే, సర్వఖేచరే, సర్వబీజే, సర్వయోనే, సర్వత్రిఖండే, త్రైలోక్యమోహన చక్రస్వామిని, ప్రకటయోగిని, కామాకర్షిణి, బుద్ద్యా కర్షిణి, అహంకారా కర్షిణి, శబ్దాకర్షిణి, స్పర్శాకర్షిణి, రూపా కర్షిణీ, రసాకర్షిణి, గంధాకర్షిణి, చిత్తాకర్షిణి, ధైర్యా కర్షిణి, స్మృత్యా కర్షిణి, నమామ కర్షిణి, బీజా కర్షిణి, ఆత్మా కర్షిణి, అమృతాకర్షిణి, శరీరాకర్షిణి, సర్వశా పరిపూరక చక్రస్వామిని, గుప్తయోగిని, అనంగకుసుమే, అనంగమేఖలే, అనంగ మదనే, అనంగమదనాతురే, అనంగరేఖే, అనంగవేగిని, అనంగాం కుశే, అనంగ మాలిని, సర్వసంక్షోభణ చక్రస్వామిని, | గుప్తతరయోగిని, సర్వసంక్షోభిణి, సర్వ విద్రావిణి, సర్వా కర్షిణి, సర్వాహ్లాదిని, సర్వసమ్మోహిని, సర్వస్తంబిని, సర్వజృంబిణి, సర్వవశంకరి, సర్వరంజని, సర్వోన్మాదిని, సర్వార్థసాధికే, సర్వ సంపత్తి పూరణి, సర్వమంత్రమయి, సర్వ దవంద్వ క్షయంకరి, సర్వసౌభాగ్యదాయక చక్రస్వామిని, సంప్రదాయ యోగిని, సర్వసిద్ది ప్రదే, సర్వసంపత్ప్రతే, సర్వప్రియంకరి, సర్వమంగళ కారిణి, సర్వకామప్రదే, సర్వదుఃఖ విమోచని, సర్వమృత్యు ప్రశమని, సర్వ విఘ్ననివారిణి, సర్వాంగసుందరి, సర్వ సౌభాగ్యదాయని, సరార్ధసాదక చక్రస్వామిని, కుళోత్తీర్ణ యోగిని, సర్వజ్ఞే సర్వశక్తే, సర్వైశ్వర్య ప్రదాయిని, సర్వజ్ఞానమయి, సర్వవ్యాధి వినాశిని, సర్వధార స్వరూపే, | సర్వపాప హరే, సర్వానందమయి, సర్వరక్షా స్వరూపిణి, సర్వేప్సిత ఫ్లప్రదే, సర్వరక్షాకర చక్రస్వామిని, నిగర్భ యోగిని, వశిని కామేశ్వరి, మోదిని, విమలే, అరుణి, జయిని, సర్వేశ్వరీ, కౌళిని, సర్వరోగహర చక్రస్వామిని, రహస్యయోగిని, బాణీని, చాపిని, పాశిని, అంకుశిని, మహాకామేశ్వరి, మహావజ్రేశ్వరీ, మహాభగమాలిని, సర్వ సిద్డి ప్రద చక్రస్వామిని అతి రహస్యయోగిని, శ్రీశ్రీ మహాబట్టారకే, సర్వానందమయ చక్రస్వామిని, పరాపర రహస్యయోగిని , త్రిపురే, త్రిపురేశి, త్రిపురసుందరి , త్రిపురవాసిని, త్రిపురాశ్రీః త్రిపురమాలిని, త్రిపురాసిద్దే త్రిపురాంబ, మహాత్రిపుర సుందరి, మహామహేశ్వరి, మహా మహారాజ్ఞి, మహామహాశక్తే, మహామహాగుప్తే, మహా మహాజ్ఞప్తే, మహా మహానందే, మహామహా స్కందే, మహా మహాశయే, మహా మహాశ్రీ చక్రనగర సామ్రాజ్ఞి, నమస్తే నమస్తే నమస్తే నమః ||
@user-di6xz8zq1w
4 ай бұрын
❤
@valmiki527
4 ай бұрын
🙏🙏🙏
@dhanalakshmin9261
4 ай бұрын
🙏🙏
@yadavallivenkatalakshmi6305
4 ай бұрын
🙏🙏🙏🙏🙏
@DMY_1977
4 ай бұрын
Sri mathre namaha
ఓం శ్రీ శ్రీ శ్రీ విజయలక్ష్మి స్వరూపిణి శ్రీశుభకరిణి శ్రీశాంతిరూపిణి శ్రీమహాలక్ష్మి శ్రీజయలక్ష్మి శ్రీఅరుణి శ్రీసర్వహ్లాదిని శ్రీ సర్వేశ్వరి ఓం శ్రీ అమృతాకర్షిణి, ఓం శ్రీ బీజాకర్షిణి, ఓం శ్రీ ఆత్మాకర్షిణి ఓం త్రిపురసుందరి, ఓం శ్రీమహాత్రిపుర సుందరి, ఓం శ్రీ సర్వధార స్వరూపే, ఓం శ్రీ జయిని, ఓం శ్రీ సర్వప్రియంకరి, ఓం శ్రీ మహాకామేశ్వరి, ఓం శ్రీ మహా వజ్రేశ్వరి, ఓం శ్రీ మహా చక్రస్వామిని, ఓం శ్రీ త్రిపురసిద్దే, ఓం శ్రీ మహా మహా స్కందే ఓం శ్రీ శ్రీ శ్రీ నమస్తే నమస్తే నమస్తే ఓం శ్రీ నమః శరణు శరణు ఓం శాంతి ఓం శాంతి ఓం శ్రీశాంతిః
@user-ks6he8ys4g
4 ай бұрын
TV
🙏🙏🙏🌹🌹🍇🍇🥥🥥🍊🍊🍎🍎🥭🥭🌺🌺శ్రీ మాత్రే నమః,తల్లి నా అనారోగ్యం తగ్గించి నన్ను కాపాడు తల్లి,నువ్వు కాక మాకు దిక్కు ఎవరు తల్లి,నిన్నే నమ్మినము తల్లి🙏🙏🌹🌹🥥🥥🍇🍇🍊🍊🍎🍎🥭🥭🌺🌺🙏🙏
@vijayalaxmigundamraj236
7 ай бұрын
SrimatreNamah ,save us from all evils,anarogyam,Thalli ,give health, wealth, edcn, nd fulfil all our desires.,Amma.🙏🙏
@pillisrinivas9368
7 ай бұрын
శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః
జై దుర్గా భవానీ మాతాకు జై అమ్మ దుర్గమ్మ తల్లీ నీ ఆశీస్సు లు మాకు కావాలి తల్లి
మీ గానం వింటూ ఉంటే అమ్మవారు ఎదురుగా కూర్చున్నది అనిపిస్తుంది అమ్మ మాకు మీ ఇరువురికి కృతజ్ఞతలు
అమ్మా ప్రియా సిస్టర్స్ 🙏🙏🙏🙏మీగానం అమోగం మీ ఇద్దరికీ కృతజ్ఞతలు"'పాదాభి వందనాలు🙏🙏🙏🕉🕉🕉💐💐💐🙏🙏🙏🌹💐💐💐💐💐💐💐💐
@dhurjatisaileela8740
8 ай бұрын
😄t🎂5tt🙏
@user-ni8xb6pn3i
4 ай бұрын
Great 🎉song thanks 🤩 sisters
దీర్ఘాయుష్మాన్ భవ,మీ సోదరీమణులు మరెన్నో భక్తి గీతాలు పాడాలని కోరుతున్నాను.మీ గొంతులో ఏదో తెలియని మాధుర్యం ఉంది.ఆ అమ్మవారి అనుగ్రహం.
@allaninagender5125
Жыл бұрын
¹01⁰⁰⁰⁰00000000⁰à000ppppppp
@allaninagender5125
Жыл бұрын
0000000000000000000000000⁰⁰00
తేనెలు కురిపించే వారి గొంతుకలో అమృతం జాలువారుతోంది.వింటుంటే జన్మతరించిపోతుంది
@karthikcln7746
Жыл бұрын
,9
@mystylethings
Жыл бұрын
Yes
@shravanitatikonda67
Жыл бұрын
Janma tharinchipothundi nijame ....
@sriramachandramurthy1965
11 ай бұрын
😊
@SatyacharanreddyGudla
7 ай бұрын
@@shravanitatikonda67ko
అమ్మ దుర్గా దేవి మాకు మీ ఆశీర్వాదం కావాలి తల్లీ 🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹
@srinivasjavvajijiojavvaji3091
9 ай бұрын
OM SRI MATHRE NAMAHA. OM DHUM DURGAYAI NAMAHA. MOST POWERFUL MANTHRAM. JAI MATHA BHAVANI.
@tnmraotnmrao1719
8 ай бұрын
@@srinivasjavvajijiojavvaji3091😅
@chinnaiahkanike5134
2 ай бұрын
ohm. Durgai namaha.🌸🌸🌺🌸🌼🌸🌺🌸🌺🌸🌸🌼🌼
@gajawadashailaja5428
2 ай бұрын
❤0@@srinivasjavvajijiojavvaji3091
కోటిజన్మల పుణ్యఫలం ఉన్న వారే ఇలా Sridevi khadgamala ne smaran Jagannath Yatra ఇలా స్మరిస్తున్న మీ yukta aatmkatha Jagannath Puri Purnima జగన్మాతకు మీ యొక్క కృపా కటాక్షములు కూడా ఉంది తుమ్మెద Tum Mera Lal aunty mein ekka ఆ జగన్మాత ఆశీర్వదించ వలెనని కోరుచున్నాను
యెంత బాగుందండి మీ ఇరుగూరి గొంతు. సంగీతం చాలబాగుంది. ప్రతి రోజు వింటామండి. మధ్యలో ప్రకటనలు వద్దండీ. ఈ స్తోత్రం అందిచిన వారికి కృతజ్ఞతలు. వినసొంపైన స్తోత్రాలు భక్తులకు అందిచండి. ప్రతి అక్షరం,ప్రతి పదం, ప్రతి పద్యం చూస్తు మీ ఖడ్గమాల వినేవిధంగా భక్తులకు అవకాశం కల్పించండి. -------వీరశైవ జంగమ దేవర.
ఆత్మబంధువులైన మా ఇంటి ఆడపడుచులుకు శుభాకాంక్షలు
@venkataramarao6788
2 жыл бұрын
Good comment
@shantik216
2 жыл бұрын
@@venkataramarao6788 🤣🤣🤣
@medepallisriramam9817
2 жыл бұрын
Really good. .
వీరు గానము చేసినటువంటి భక్తి పాటలు ప్రతినిత్యము మా కుటుంబ సభ్యులము వింటువుంటాము 🙏🙏🙏
హృదయాలను కదిలించింది మీ గాత్రం. చక్కటి ఉచ్చారణ తో పాటు, గంభీరం తో కూడిన కోయిల గొంతుకలు మీ ఇద్దరివి. మీరు దేవీ ఖడ్గమాల స్తోత్రం పాడడం అద్భుతం. మీరు ధన్యజీవులు! మీ అంకితభావం, ఆధ్యాత్మికత ఎంతో మందికి మార్గదర్శకం కాగలదు. God bless you
@madhusudhanmadhu2412
8 ай бұрын
Very Good
@gopinathvaibhav1596
6 ай бұрын
@@madhusudhanmadhu2412😢😮😅😊😊 3:16
@koneitsubbarao8344
6 ай бұрын
@@madhusudhanmadhu2412qqqqqqqqqqqqq
@alokyachannel179
6 ай бұрын
😊❤😊😊❤❤❤❤😊❤😊❤❤❤😊😊❤❤😊😊😊😊❤😊😊❤❤😊😊😊😊❤😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊m
@woonnarupavathi6307
6 ай бұрын
Om Sri maathrenamaha❤
మీ గొంతులో అమ్మ నామాలు చాలా భక్తి తో కూడి హృదయా నికిహత్తుకుంటాయి.,
అమ్మా, ఏ జన్మలో మేము చేసుకున్న పుణ్యమో ఈ జన్మలో మీ ద్వారా, ఆ జగన్మాత వర్ణనను వింటున్నాము.🙏🙏
@bsavitri9492
2 жыл бұрын
🙏🙏🙏🌹🌹
@sushmajanmanchi749
2 жыл бұрын
Yj
మీకు శతకోటి వందనాలు అమ్మ గార్లు మీ గాత్రం మహా అద్భుతం
@nnrao9351
Жыл бұрын
Wonderful devotional songs.
@chitturibramaramba7338
Жыл бұрын
😊😂p
@chitturibramaramba7338
Жыл бұрын
@@nnrao9351 9k ji
షణ్ముఖ ప్రియ హరిప్రియ మీ గానామృతం శ్రీలక్ష్మిదేవీ దివ్య ఆశీస్సులు సర్వ సౌభాగ్యలక్ష్మీదేవి కరుణకటాక్షంతో మీ జన్మ ధన్యం
మీరు పాడి ధన్యులు. మేము విని ధన్యులము. 🙏🙏🙏🙏🙏
మీ ఇద్దరికీ హృదయ పూర్వక ధన్యవాదములు చాలసంతోషం
రోజు రాత్రి 7 pm to 8 pm ఈ మధ్య కాలము లో క్రమం తప్పకుండా ఈ ఇద్దరు అమ్మలు పాడిన ఈ మహా మన్విత మైన అమ్మ వారు శ్రీ దేవి ఖడ్గ మాల స్తోత్రం లు వినే అదృష్టం.🙏
@srinivasjavvajijiojavvaji3091
Жыл бұрын
A CHANNEL LO VASTHUNDHO CHEPPARA PLS REPLY.
@anjanachowdary4061
Жыл бұрын
Àq
@cheboluseetha8284
Жыл бұрын
@@srinivasjavvajijiojavvaji3091 😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊aaaaaaaaa😊a😊😊😊q😊qqqqqq❤❤aaa
@adiripatiyellarao2854
Жыл бұрын
Super nicee voice
@subbaraochimakurthi861
Жыл бұрын
అమ్మ నన్ను రక్షించు తల్లి
@vijayanagapuri1390
Ай бұрын
L
@vijayanagapuri1390
Ай бұрын
Ooloooo Oo pm oo I'm l L
@vijayanagapuri1390
Ай бұрын
Ol 😂
@vijayanagapuri1390
Ай бұрын
L o
@vijayanagapuri1390
Ай бұрын
Ll
అద్భుతంగా ఆలపించిన అపూర్వ సోదరీమణులకు అభినందన మందార మాల సమర్పిస్తున్నాను
@allaninagender5125
Жыл бұрын
Q
@allaninagender5125
Жыл бұрын
¹111¹
@eswarinavagana2825
Жыл бұрын
🙏🙏
@Sriram-bs7si
Жыл бұрын
@@eswarinavagana2825 8
@vishwanadulaseethamma6414
4 ай бұрын
@@eswarinavagana2825 y in.
అద్భుతమైన చక్కనిపాట సర్వేజనసుఖినోభవంతు🙏
@raghunandan5551
Жыл бұрын
Mama akram
@mkotswaramma2770
Жыл бұрын
OM. DURGA. MATHA. NAMO. NAMAHA. 🌹🌹🙏🙏🙏🙏🙏🌹🌹
@Drmallareddy
3 ай бұрын
❤
సర్వ శక్తిమయీ సర్వమంగళ సద్గతిప్రదా ఉమాయైనమః అపర్ణాయనమః జయవిజయ సమేత అపరాజితాయై నమః 🌹🌹🌹🎉🌹🎉🎉🎉🙏🙏🙏
చాలా చాలా బాగుంది 🙏🙏🙏🙏🙏
@subrahmanyams7540
2 жыл бұрын
Bagudi
శ్రీ శ్రీ శ్రీ సరస్వతి స్వరూపిణిలకు నా హృదపూర్వక నమస్కారములు 🙏🙏🙏
@rvlnarayana2714
2 жыл бұрын
Excellent devotion in voice. 🙏
@cherukurisankararao253
Жыл бұрын
D
సర్వశక్తి మయీ సర్వ మంగళా సద్గతిప్రదా ఉమాయైనమః అపర్ణాయనమః జయవిజయ సమేత అపరాజితాయై నమః 🙏🙏🙏 ఓం నమః శివాయ 🙏🙏🙏
అమ్మ మీకు నమస్కారము,మీ గా తంత్రము అమోఘం, మాజన్మ తరించింది.మీకు మీతలితండులకు నమస్కారము
🙏 ప్రతి నిత్య ము ఈ జీవి అమ్మ వారి దేవీ ఖడ్గమాల స్తోత్రం లు వినే అదృష్టం ఏ పూర్వ జన్మ సుకృతమో! చాలా ఆనందం. సంతోషం గా వుంది ఇద్దరు అమ్మలు చక్కగా పాడారు గ్రేట్ 🙏
@indirasundararao5619
Жыл бұрын
Bu in
@pavanibenda2808
Жыл бұрын
Xxxx
@bhagyalakshmithota2587
Жыл бұрын
⁹
ఓం శ్రీ కనకదుర్గ దుర్గాయై నమః 🙏🙏🙏
మీకు నమస్కారం, మీ గానం అద్భుతం, దుర్గ అమ్మవారికి భక్తి పూర్వక నమస్కారం
@srinivasaraosaikondapalli9834
7 ай бұрын
Yes really
ఆమో గం. అద్భుతం 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 ఉమా. రమ భారతి. ట్రీదేవత శక్తి. మీఇద్దరు 💞💞💞💞💞💞💞💞💞👏👏👏👏
శక్తి స్వరూపిణి జగన్మాత శ్రీ మాత్రే నమః అందరినీ చల్లగా చూడు అమ్మ🙏🙏
@arubolusowjanya9229
10 ай бұрын
Day
శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏
గాన కోకిల లు గాన సరస్వ తులు🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌺👌
పూర్వజన్మ సుకృతం. మీకు ఆ దేవి మంచి గొంతుక ఇచ్చి, మీ చేత పాడించింది. మీకు , ఈ స్తోత్రం విన్న వారికి ఆ లలిత దేవి ఆయురారోగ్యాలు కల్గించాలని ఆ దేవి నీ ప్రార్థిస్తున్నా ..
@madhusekhar2734
3 жыл бұрын
🌺🌹🙏🙏🌹🌺
@satyandrarao8793
2 жыл бұрын
I will start my day with this stotram by these sisters and feel Blessed
@yugandarreddy5460
2 жыл бұрын
🙏🙏
@gudimellaravikumar8185
2 жыл бұрын
Nice
@allaninagender5125
2 жыл бұрын
¹¹¹
చాల బాగపాడారూ అమ్మగారు ధన్యవాదాలు.
@vijaya-cu5zy
2 жыл бұрын
Super Amma . Inspired by you🙏🏿
@sumathikaranth580
2 жыл бұрын
Soon
@krishnamurthypatange2888
Жыл бұрын
Super amma
అమృతమైన గాత్రాన్ని ప్రసాదించిన ఆ సరస్వతి మాతకు మిముగన్న మీ తల్లితండ్రులకు మా నమస్కారాలు
అమ్మ తల్లి నా బాధల నుండీ విముక్తి కలిగించ్చు అమ్మ 🙏🙏🙏🙏
అమ్మ మీకు నమస్కారం, మీ గానం అద్భుతం, దుర్గ అమ్మవారికి భక్తి పూర్వక నమస్కారం🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
నమస్కారం అమ్మ అమ్మవారి నామాలు వింటుంటే చాలా ప్రశాంతంగా ఉంది
Jai Durga bhavani
వాగ్దేవి మీ గొంతుకలో ఆవహించిదేమోకదా అనిపిస్తోంది.శ్రుతి శుభగత్వంగా ఉంది
@tshankaryadav2113
Жыл бұрын
0
మంచి గొంతు మంచి భక్తి వున్నాయి 🙏🙏
ప్రతి రోజు ఖడ్గమాల వింటున్నాము. మీ వాయిస్, వేణువు, background మ్యూజిక్ చాలా బాగుంది. అలాగే లలితా sahasranamam, annamaacharya కీర్తనలు, గుంటూరు లో మీ కచేరి, ప్రత్యక్షం గా మిమ్మల్ని చూసే భాగ్యం ఆ శ్రీనివాసుడు kalpinchaaru🙏🙏🙏
ఓం ధూం దుర్గా దేవి యైనమః 🌹🌺🌷🙏🙏🙏
@lakshmicrlakshmicr1195
Жыл бұрын
So nice to hear mam hats off
@garresubbarao6768
8 ай бұрын
0m dum Durga yi namaha
నమస్తే షణ్ముఖ హరి ప్రియ సంగీత కళామణులు మీ శ్రీలలితా దేవి ఖడ్గ మాల మీ గానామృతం అమృతవర్షిణి ఆశీస్సులు శుభోదయం
ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🙏🏻 తల్లి నా ఆరోగ్యం నీ నా కుటుంబం నీ చల్లగా చూడు తల్లి 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🙏🏻 ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🙏🏻
శ్రీ మాత్రాయే నమః 🙏🏼🙏🏼
JAI BHAVANI MATHA GGOOOODD TONE
Madyalo advertising iste disturbing ga undi andi... At least devuni related videos ki advertising rakunda unte bagundunu...
ఓం శ్రీ మాత్రే నమః. అమ్మా తల్లి అందరినీ చల్లగా చూడు అమ్మ
చాలా ప్రశాంతంగా విన్నాను.అద్భుతంగా గానం చేసారు.అమ్మ వారిని అనేక రూపాలలో దర్శించిన ఆనంద భావన కలిగింది....సంతోషం..రోజూ వింటాను..
@kamakshiamma6848
10 ай бұрын
😮 7:10 😮😅
దుర్గా దుర్గా దుర్గా శీతలా శీతలా శీతలా నమో నమః 🙏
మీ ఇద్దరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు
Jai Durga bhavani maa ki jai jai.
Jai Durga Bhavani
Super
🙏👆🙏ఎంతో పుణ్యం చేసుకొని పుట్టారో మమ్మల్ని భక్తి లో పరవశించు చు న్నా రు 🙏🙏శ్రీ మాత్రేనమః
Om 🕉 dum durga mathaji namaha
అమ్మ 🙏🙏కృతజ్ఞతలు తల్లి!ఈ రోజు పారాయణం మధ్యలో ప్రకటన్లు రాలేదు చాలా సంతోషం అమ్మ. కళ్ళు మూసుకొని అమ్మవారి పై భక్తి తో పారాయణం వింటుంటే నిజంగా మనసు విజయవాడ అమ్మవారిని దర్శించు కుంది, అట్భుతమైనా కంటంతో, మైమరపించే సంగీతం తో, అమ్మవారి దర్శనం కలిగిస్తునందుకు మీకు శతకోటి కూతజ్ఞతలు తల్లి 🙏🙏🙏🙏🙏
@lbhavaniachary2005
Жыл бұрын
Devi khadgamala
@shivashankar8463
Жыл бұрын
Aaàà
@saikishorekodumuri6404
Жыл бұрын
🕉️
@satyavathitumuluri4897
Жыл бұрын
:yy:yyyyyfax
@rajamaninookala1946
Жыл бұрын
😊😊
శ్రీ మాత్రే నమః
Thank full Priya sisters
ఆ దేవి మాత ఆశీసులు కలగాలని కోరుకుంటున్నాను
Amma nannu kaapadu amma nenu chaala appulu lo kyrukupoyanu amma kaapadu amma 🙏🙏🙏🙏🙏
Amrutham la undhi sothram n mi gonthu 💐💐🙏
Loving Sairam🙏. GBU in Abundance! A very Happy Navarathri!
Ammalu meku padabi vandalu thallilu
Jai Bhavani
మా అమ్మాయి esita బాగా చాలా chadavalani ఆశీర్వదించు తల్లి
ప్రియా sisters ki కృతజ్ఞతలు
@nutalapatiindrani9715
9 ай бұрын
Priya sisters very well your songs
చాలా bagundi sri దేవి అనుగ్రహ ప్రాప్తిరస్తు
Sri matre namaha
శ్రీ సుబ్రహ్మణ్య స్వామి నమో నమః 🙏🙏 🙏🙏🙏🙏
@allaninagender5125
Жыл бұрын
⁰09090⁰o0⁰⁰00i00000p⁸⁰0
@allaninagender5125
Жыл бұрын
000000
@allaninagender5125
Жыл бұрын
00
@allaninagender5125
Жыл бұрын
0
చాలా బాగా పాడారు ధన్యవాదములు
@mithravindha9418
Жыл бұрын
_chalabagapad
@mithravindha9418
Жыл бұрын
Calabagapadaru.Thalia.thsnk
Mi Dwara enta Machi stotram vintam Maa adurustam miku padabi vadanam
Amma yelllarannu kaapaadu thaye
అమ్మ భక్తి పార్వస్యం లో పవిత్రమైన, శక్తివంతమైన ఈ పరాయణం వింటున్నప్పుడు మధ్యలో ఏకగ్రతను భంగం చేస్తూ వస్తున్న ప్రకటనలు మనసుని చాలా బాధను కలిగిస్తున్నాయి తల్లుల్లారా 🙏🌹మధ్యలో ఆ ప్రకటనలు రాకుండా చేయండి అమ్మ 🙏🙏🙏🙏🙏
@srinivasjavvajijiojavvaji3091
Жыл бұрын
GOOD INFORMATION. JAI MATHA ADHISHAKTHI AMMA VARIKI JAI.
@rajanireddy4607
11 ай бұрын
❤
@ramadevimodi-qt5kn
10 ай бұрын
@@srinivasjavvajijiojavvaji3091❤👃👃👃👃👃👃
@shirishapashavula4631
10 ай бұрын
Download cheskondi
@shirishapashavula4631
10 ай бұрын
Appudu problem undadhu😊
Very nice sthotram
Ji Mata ji
మీ గాత్రం మహా అద్భుతము.
@raghavendrapisupati6213
8 ай бұрын
Jay Mataji .Meeru chala baga Devikhadgamala padaru
అద్భుతంగా గాత్రాన్ని ప్రసాదించిన ఆ సరస్వతి మాతకు 🙏🙏
జై మాతధి🙏🕉️
Amma Durgamma rakshinchu Amma
Om Durga devi yenamaha🙏🙏🌹🌹
सुनकर बहुत आनन्द आया। धन्यवाद ❤❤❤
Amma rakshinchu talli
అమ్మా దుర్గమ్మ తల్లి భాను ప్రత్యూష కి ఎగ్జామ్స్ లో మంచి మార్కులు రావాలి అమ్మా 🧡🙏🏻🌹🍎🧡🙏🏻🌹🍎🧡🙏🏻🌹🍎🧡🙏🏻🌹🍎
మీ గొంతులో ఉన్న మహిమ ఏమిటో కానీ మీరు పాడిన ఈ ఖద్గ మాలా స్తోత్రం మళ్లీమళ్లీ వినాలని అనిపిస్తుంది వెంటనే టీవీ లోనో ఫోన్ లోనో పెట్టుకు వింటాను ఇంత మంచి స్వరాన్ని ఇచ్చిన ఆదేవికి పాడిన మీకు నమో నమహా ఆఖర్న. నమస్తే నమస్తే నమస్తే నమస్తే నమః ఓం శ్రీ మాత్రే నమహా
@vijayanagapuri1390
Ай бұрын
Ooo9oooooo
@vijayanagapuri1390
Ай бұрын
Loo Oo O
@vijayanagapuri1390
Ай бұрын
O
@vijayanagapuri1390
Ай бұрын
Ooo
@vijayanagapuri1390
Ай бұрын
Oo
నైట్ మీ దేవి స్తోత్రం విని పడుకొంటాను.మీకు నమస్కారాలు
సాయిదుర్గామాతాయైనమః 🌹💐🌺🙏🙏🤲🤲🙇♂️🙇♂️😍😍❤❤🙏🙏🙇♂️🙇♂️
Excellent both of you very nice voice to hear sthotram both Thalluliddariki 🙏🙏
Super jai maatha
Om Sri Kanaka Durga Devyi Namaha. Dhanyavadamulu 🎉
Ohm aim hreem sreem aparajithaysinamaha
Chala bagundhi.thanks u.....
Super 🙏🙏🙏🙏
మీ గొంతు మీరు పాడినప్పుడు అమ్మవారు ఎదురుగా వచ్చి నిలబడినట్టు అనిపిస్తుంది అండి అంత అద్భుతంగా ఉంటుంది మీ గాత్రము మీరు ఇలా పాడి మాకందరికీ వినిపిస్తున్న అందుకు మీకు వేన వేల కృతజ్ఞతలు అండి, 🙏🙏🙏🙏🙏👏👏👏👏👏🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐