No video

KiranPrabha Talk show on Gummadi

KiranPrabha Talk Show on Gummadi.
This was originally broadcast on Teluguone Online Radio.

Пікірлер: 126

  • @bhogeswarrao4754
    @bhogeswarrao4754 Жыл бұрын

    గుమ్మడి గారు అల్ రౌండర్ అన్నితరహాల పాత్రలు సక్సెస్ ఫుల్ గా చేసారు. . విలనీలో తిరుగులేని నటన రాజమకుటం లో చూపారు. అచిత్రంలో ఎన్టీఆర్, గుమ్మడి, కన్నంబ పోటాపోటీగా చేసారు. గుమ్మడి చిత్రాలలో ప్రీతీపాత్రం రాజమకుటం.. మహమంత్రి తిమ్మారుసు.. మీ విశ్లేషణ సమాచారం సూపర్. అభినందనలు 🌹🤝

  • @hariprasadreddyy

    @hariprasadreddyy

    11 ай бұрын

    W

  • @vijaybanu6616
    @vijaybanu66163 жыл бұрын

    Super గుమ్మడి గారు అంటే నాకు చాలా ఇష్టం చాలా టాలెంటెడ్ నేచురల్ గా నటించేవారు

  • @kodalimohanarao.8038
    @kodalimohanarao.80384 жыл бұрын

    కిరణ్ ప్రభగారూ ప్రోగ్రాం ను సమర్పించే పద్దతి,మీవాచకం అద్భుతం గా వుందండి.నాకు చాలా బాగా నచ్చింది సార్.

  • @parasavenkateswararao6942

    @parasavenkateswararao6942

    Жыл бұрын

    అవును,అవునా❤❤❤❤❤ అవును,అవునా❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤!!!!!!!!!!!❤❤❤❤❤

  • @user-pw4uj2go3f
    @user-pw4uj2go3f Жыл бұрын

    2007 TANA lo kalisanu matlidinanu. Mama nanagare laane anipinchevaaru. Chakkaga anni visheshalu chepparu. Chaplain thanks andi

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula854211 ай бұрын

    గుమ్మడిగారు చాల స్నేహపాత్రులు!దాదాపు రామారావుగారంత అందమైనవారు.కాని ఆయనకు హీరోపాత్రలు లభిస్తే, ఈయనకు తండ్రి పాత్రలు,కొద్ది సినిమాల్లో హీరో అన్న పాత్రలు!గుమ్మడిగారు అన్ని సినిమాల్లో చక్కగా నటించారు కాని,మహామంత్రి తిమ్మరుసు ,వాగ్దానం, రాజమకుటం ,మాయాబజారు , నమ్మినబంటు చిత్రాల్లో ఆయన నటన పరాకాష్టకు చేరింది ! చివరి రోజుల్లో అనారోగ్యంతో అవస్థ పడడం-గొంతు అస్వస్థత వలన, చివరి ఒక సినిమాలో ఈయనకు -నూతన్ ప్రసాదుగారు డబ్బింగు చెప్పడం చాల బాధాకరం! ఒక మేటి నటుడు ,ఒక సంస్కారవంతుడైన గౌరవనీయుడైన వ్యక్తి గుమ్మడిగారికి వేలవేల వందనాలు! ఈ టాక్ షో సమర్పించిన మీకు ఎంతో కృతజ్ఞతలు !🙏

  • @ananthrajumungara6984
    @ananthrajumungara69844 жыл бұрын

    Awesome....thank you very much sir.. Rare collections ever hear. Keep it up..really it's good ND good.

  • @SobhaRanikilaru-uv2ew
    @SobhaRanikilaru-uv2ew Жыл бұрын

    Avunu andi..Maa chinnapudu mother cheptu vunde vaaru..Mahamantri timmarusu movie gurunchi.. king ga Rama Rao gari Rajasam..mantri ga gummadi gari action gurunchi..chala goppa ga...Meeru talk show lo cheppe vidhanam past lo parents ni kooda gurthu testundi...Tnq .andi..NTR garu..great andi...aayana manasu..advices...anduke...crores of people heart lo vundi poyaaru..🙏

  • @kanthisastry4408
    @kanthisastry44082 ай бұрын

    నమస్కారమండీ మహానటులు ఆయన ఆయన పోయేముందు వారిని ఇంటర్వ్యూ చేసే అదృష్టం కలిగింది

  • @venkataramanaraoyamparala3772
    @venkataramanaraoyamparala3772 Жыл бұрын

    Nanna garu, Gummadi gari gurinchi meeru cheppe విధానం, sekarinchina samacharam entha sepu vinna, ఎన్ని సార్లు vinna inka edo veliti. Kani శ్రవణానందకరంగ మీరు వివరించి చెపుౖంటే కాలమే తెలియలేదు. మీకు శతకోటి వందనములు. మనుషులు-మమతలు, మూగమనసులు, సుమంగళి, కీలుబొమ౽లు, కుల దైవం, యం యల్ ఏ, మా యింటి మహాలక్ష్మి వంటి చిత్రము లలో వారి నటనను గురించి ఎంత వివరించిన అసంపూర్తి చిత్రం గ మిగిలి పోతుంది. మీకు 🙏🙏🙏

  • @mallikharjuanaraovedula9466
    @mallikharjuanaraovedula9466 Жыл бұрын

    Very Great Character Actor Sri Gummadi Venkateswara Rao garu! For Soft Mentality Character!

  • @bhanuprasad8256
    @bhanuprasad82564 жыл бұрын

    One of the finest actors. Thank you Kiran Prabhagaru. Your programs on our wealth and our pride is appreciated. These take me back to my childhood. I am 1965 born. Nenu 1920s lo puttivuntey baagundedani mee karyakramalu vinnaka anipinchindi. Nenu kooda joint family lo perigi vundeyvaadini

  • @rangaraonamburu8371
    @rangaraonamburu83714 жыл бұрын

    చాలా మంచి విషయాలు చెప్పారు సార్! గుమ్మడి గారి గురించి మాకు తెలియని ఎన్నో విషయాలు కళ్ళకు కట్టినట్టు చూపెట్టారు. మీరు చెప్పే విధానం అద్భుతం.

  • @nageswarrao3431
    @nageswarrao34314 жыл бұрын

    thanks,Kiran prabha garu now my age 55,Remember my childhood picture s and actors,good program.

  • @venkataramanaraoyamparala3772
    @venkataramanaraoyamparala3772 Жыл бұрын

    వారి గొంతుక లోని ఆర్ద్రత, bhavodvegam, gadhgikam,, అనునయం నభూతో నభవిష౯యతి.

  • @gandlamahesh
    @gandlamahesh7 жыл бұрын

    Thanks Kiran Prabha Garu

  • @sivaram5918
    @sivaram59183 жыл бұрын

    Ksivaram Very nice to hear about great actors of ester years ,thankyou.

  • @sasibhushangogineni
    @sasibhushangogineni4 жыл бұрын

    When I was studying SSC , Gummadi Garu visited our school (ZP High school, Kolluru) in 1972 and met all the students. Gummadi Garu was also student of our school and built a multipurpose permanent stage for dramas and other cultural activities in our school premises.

  • @subbaraoveluvolu724

    @subbaraoveluvolu724

    3 жыл бұрын

    కొల్లూరులో నేనూ ఎనిమిదవ తరగతి చదివాను 1969 లోనండీ.. తరువాత గుమ్మడి వెంకటేశ్వరరావు కళామందిర్ నిర్మించారు వారి గ్రామం రావికంపాడు వస్తుండేవారు.. వారి సోదరి ఇంటి ప్రక్కనే ఉండేవారం మేము.. గుమ్మడి గారి భార్య, పిల్లలు వస్తుండేవారు.. ప్రాథమికోన్నత పాఠశాల ప్రారంభించడానికి అక్కినేని నాగేశ్వరరావు గారిని తీసూకొని వచ్చారు.. ప్రక్క గ్రామం మొసలిపాడు సమీపంలో.. గుమ్మడి గారి సమాధి నిర్మించారు

  • @prasadgvls6712
    @prasadgvls67124 жыл бұрын

    I met him in 1985 in his house in Chennai later in 1998 in Vizag airport travelled together to Hyderabad he talked so prudent

  • @krishnamurthyrao2321
    @krishnamurthyrao23213 жыл бұрын

    VERY GOOD VIDEO IT IS A HEARTTOUCHIG I AM 78 YEARS WE USE TO SEE HIS FILIMS WITH OUT FAIL TIRUPARHI CINI HALLS IN MY STUDRT AGE

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    3 жыл бұрын

    Thank you very much Krishna Murthy garu..

  • @subbarayudumalipeddi1509
    @subbarayudumalipeddi15094 жыл бұрын

    Gummadi gari gurinchi inta vivaranga telusukovadam very happy

  • @ramadevithondapu7237
    @ramadevithondapu72375 жыл бұрын

    Thank you sir. Sir me voice chala bagundi alanati novels kuda vinipinchavachu kada malanti variki chala happy ga untundi.

  • @sampathkumar4255
    @sampathkumar42552 жыл бұрын

    Excellent program sir hat's to you.

  • @sharmasharma110
    @sharmasharma1104 жыл бұрын

    You are duing very good job tq

  • @bhogeswarrao4754
    @bhogeswarrao4754 Жыл бұрын

    సరేగాని మిత్రమా... పుచ్చలపల్లి సుందరయ్య గారిగూర్చి చెప్పాలి అనుకోలేదా... Pl tfy it too

  • @SobhaRanikilaru-uv2ew
    @SobhaRanikilaru-uv2ew Жыл бұрын

    Jagat kiladilu lo kooda..Gummadi garu..villain character anukuntaa..suspence..last ki telustundi..super expressions..

  • @anilkumarkota5027
    @anilkumarkota50274 жыл бұрын

    God bless you kiran prabhu garu.It seems to be that Ghantasala gaari voice suits to Gummadi gaaru. .....

  • @nadimintinarayana
    @nadimintinarayana6 жыл бұрын

    " Manishini Brahmaiah" sung by SP Balasubramaniam from the film Kathanayika Molla.

  • @nagavardhanaraokandula2697
    @nagavardhanaraokandula269710 жыл бұрын

    Hats off to KIRAN prabha for giving a valuable information about SRI GUMMADI GARU.. .

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    9 жыл бұрын

    Nagavardhanarao Kandula Thank you...

  • @nagarathanamabbiahgari5822

    @nagarathanamabbiahgari5822

    7 жыл бұрын

    Kiran Prabha ml

  • @jyothijason9979

    @jyothijason9979

    4 жыл бұрын

    Can I have the phone number of his daughter ms Sathyavathi please? She was my classmate in puc.

  • @sanampudiadinarayana8199
    @sanampudiadinarayana8199 Жыл бұрын

    Gummadi is a superb actor toexpress grief situation he is a character actor for decades run

  • @giribabuvoorimindi4539
    @giribabuvoorimindi45396 жыл бұрын

    Great acter and Kiran Prabha Garu meku Hats of to you

  • @sv8211
    @sv82112 жыл бұрын

    Gummadi garu is a great actor. But more than that, I am a fan of his simplicity, his perspective about life etc.. I watched his interviews. As his grand daughter said, you can feel he is so contended with what he has and never sound commercial.

  • @bhanuprasad8256
    @bhanuprasad82564 жыл бұрын

    Mee program valla yentho mandi paatha/pedda telugu natakarangaaniki mariu cinema rangaaiki sambandhinchina perlu malli vinagaligenu. Naa chinnappudu maa taatayya garu n ammamma alagey bandhuvula daggara konni perlu vinnanu. Chaala santosham

  • @pushparao6922
    @pushparao69223 жыл бұрын

    Good Talk Show on Sri Gummadi garu.

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina89162 жыл бұрын

    Good information sir 👍

  • @rajgopal2326
    @rajgopal23266 жыл бұрын

    Sir you are amazing your series hsve become a part of life and one if my important pass time we are learning so much of these great people

  • @satyanarayanamurthybuddhav9520

    @satyanarayanamurthybuddhav9520

    2 жыл бұрын

    The song has become a part many Telugu persons subconscious mind.Many thanks caching our inner resouunding tune . 'Ninu veeda ni veedani nenu.'.

  • @anasuyammab5099
    @anasuyammab5099 Жыл бұрын

    Gummadi Garu is known for simplicity glamorous face good nature well talented both hero villain and any role suitable person good voice all his roles successful we like you so much sir we love your acting great respect for you may your soul rest in peace

  • @bhanuprasad8256
    @bhanuprasad82564 жыл бұрын

    Kiran Prabha garu meeru yentha chakkagaa mana bhasha maatladutharu. Neti telugu pillalaki mee programs vinpinchaali.

  • @hassansk1891
    @hassansk18918 жыл бұрын

    Good.....KiranPrabha...

  • @syamchavali4535

    @syamchavali4535

    7 жыл бұрын

    HASSAN SK busky

  • @umadoddi2453
    @umadoddi24533 жыл бұрын

    Great lezendary actor Gummadi garu

  • @umadoddi2453
    @umadoddi24533 жыл бұрын

    అంతస్తుల సినిమా లో గుమ్మడి గారి క్యారెక్టర్ సూపర్

  • @ramakrishnapraturi3280
    @ramakrishnapraturi3280 Жыл бұрын

    Sir iam relly appreciate him to old senior tollywood acters to his and her biography. Sir i want most senior and best of friend of NTR late sri K. V. S sarma life history plese kriam prabha show

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    Жыл бұрын

    Will try to gather data on KVS andi..

  • @naidukommisetti5506
    @naidukommisetti55064 жыл бұрын

    Cini prapanchamulo eppati varaku GUMMADI lanti natudu evaru lerante athichayokthi Kadu. Eka mundhu kooda evaro vastharani aasimchakkara ledhu. Endhukante ippati kalamlo GUMMADI lanti natudu puttadu kabatti. Kiran garu vyakyanam cheppatamlo meeku meere saati. Mee vuchharana Mee maata theeru Chala vinasompuga vundhi. Meeku naa namaskaramulu.

  • @dhanalakshmi7367
    @dhanalakshmi7367 Жыл бұрын

    Good

  • @rajashekarrajashekar1962
    @rajashekarrajashekar19624 жыл бұрын

    Sahajha natudu.sri gummadi garu.

  • @vijayalakshmibalineni1083

    @vijayalakshmibalineni1083

    3 жыл бұрын

    కిరణ్ ప్రభ గారూ ..మీ నోటి ద్వారా కొల్లూరు , రావికంపాడు గ్రామాలు పేర్లు వింటుంటే మనసు పులకించిందండీ.. మా అమ్మమ్మ గారి ఊరు కొల్లూరు.. మేము పుట్టి పెరిగింది రావికంపాడు.. గుమ్మడి గారి ఇంటివైపు శని ఆది వారాల్లో వెళ్తుండే వారం..మా అమ్మ నాన్నలు ఉపాధ్యాయులు కావటాన .. గుమ్మడి గారి తమ్ముడు గోపాలకృష్ణ గారి అమ్మాయి పద్మజ మాయింటికి ట్యూషన్ కు వచ్చేది గుమ్మడి గారి గురువు జాస్తి శ్రీ రాములు గారు మావారికి తాత ఔతారు.. మేమూ రావికంపాడు నుండి కొల్లూరు నడిచి వెళ్ళేవాళ్ళం.. ఎనిమిదవ తరగతి కోసం మాకూ కొంత తెలుసు కాబట్టి చాలా ఆసక్తి గా వింటున్నాము..వాళ్ళ చెల్లి వాళ్ళు దొడ్డపనేని వారు.. అపర గాంధీగారు కూడా మాకు బాగా తెలుసు.. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఆయనకు పూనకం వచ్చినట్లు ఉండేవారు అంత గాంధీగారి భక్తులు మీ మాట్లాడుతూ ఉంటే వాస్తవాలే చెప్తున్నట్లు నిజాయితీ ధ్వనిస్తుంది మీ స్వరం లో..ఇన్నాళ్ళూ తెలీక మిస్ అయి మా తమ్ముడు చెప్పగా రెగ్యులర్ గా వింటున్నా.. ఇపుడు టైం సారీ పోవడం లేదు చాలా మంచి కార్యక్రమమండీ.. ధన్యవాదాలండీ 🙏🙏

  • @funbookofanvesh2190
    @funbookofanvesh21902 жыл бұрын

    Best character actor 🙏🙏

  • @brahmaiahkunisetty6819
    @brahmaiahkunisetty68197 жыл бұрын

    The information give about great actors and actresses of Telugu film industry is very nice . We are able to hear their life history. which is very much unknown to us .

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    7 жыл бұрын

    Thank you..

  • @venkateswararaogummadi8599

    @venkateswararaogummadi8599

    6 жыл бұрын

    Nfsa

  • @venkateswararaogummadi8599

    @venkateswararaogummadi8599

    6 жыл бұрын

    Google

  • @funbookofanvesh2190
    @funbookofanvesh21902 жыл бұрын

    Very nice talk show👌

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    2 жыл бұрын

    ధన్యవాదాలండీ...

  • @anilkumarpuranam4972
    @anilkumarpuranam49722 жыл бұрын

    చాలా బాగా చెప్పారు కిరణ్ ప్రభ గారు.

  • @iam-kl8jl
    @iam-kl8jl2 жыл бұрын

    సహజ నటుడు.

  • @ambekargovindarao
    @ambekargovindarao9 жыл бұрын

    Really A great effort made for the fans of the golden movies of the Telugu cinemas by AGR Anantapur

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    9 жыл бұрын

    +Ambekar Govinda Rao Thank you.. Govinda Rao Garu..

  • @jaganedara9279

    @jaganedara9279

    7 жыл бұрын

    Kiran Prabha

  • @gundayaswanth5212
    @gundayaswanth52125 жыл бұрын

    Nice actor

  • @ramakrishnapraturi3280
    @ramakrishnapraturi3280 Жыл бұрын

    I like him unforgettable acting to his soft and cunning nature and family charecters movies only for Gummadi in tollywood movies. 1.Rajamakutam 1960 Lakshadhikari. 63 Iddarumitrulu1961.soft chacter movies Aatemelu 1969 manuslumarali1969.Dasrabullodu71.

  • @ramakrishnapraturi3280

    @ramakrishnapraturi3280

    Жыл бұрын

    Mahamantri thimmarasu 19620nly two persons in tolly wood only gummadi. And suryakantham

  • @bollampallliravikumar5727
    @bollampallliravikumar57274 жыл бұрын

    2years varaku me grandfather ni chudaledu. Ante chala badha ga undi

  • @pullaraomaddala6398
    @pullaraomaddala63986 жыл бұрын

    p.leela Garu Gurinchi cheppagalaru.varu Malayali ayivundi Telugu paduamulu,patalu,swachathatonu,sannivesa sandarbhamunu anubhavisthu padatamu mana theluguvari adrustamu.varigurinchi tappaka cheppagalaru.

  • @Bramanam2024
    @Bramanam20244 жыл бұрын

    బాగుంది

  • @RaviKumar-sh9ku
    @RaviKumar-sh9ku5 жыл бұрын

    Its really good show

  • @gowthamkumargummadi9054
    @gowthamkumargummadi90544 жыл бұрын

    Great

  • @mallikharjuanaraovedula9466
    @mallikharjuanaraovedula9466 Жыл бұрын

    Gummadi garu as Villian acted in 3 Films ! For my Knowledge, Lowguttu Perumaallakeruka, Vichitrabandham and Bhogabhaagyaalu !

  • @shailajapalaparthi2557

    @shailajapalaparthi2557

    Жыл бұрын

    Vaagdanam also

  • @mallikharjuanaraovedula9466

    @mallikharjuanaraovedula9466

    Жыл бұрын

    @@shailajapalaparthi2557 Thanks!

  • @rajeshbabuveesam6285
    @rajeshbabuveesam62854 жыл бұрын

    Nice 👌

  • @potlurivenkateswararao7474
    @potlurivenkateswararao74744 жыл бұрын

    Gummadi gari gurinchi matladalantey chala kashtam Antha goppa natudu nenu unnanthavaraku na manasulo undipothadu

  • @chandramoulir
    @chandramoulir Жыл бұрын

    Loguttu. Perumalla. Keruka Film He. Played. Vllainrole

  • @srinivasnel5297
    @srinivasnel52974 жыл бұрын

    gummadi never before,ever after

  • @amruthabeautyparlour4751
    @amruthabeautyparlour47514 жыл бұрын

    Gummadi very good acter

  • @vijayamyneni48
    @vijayamyneni4810 ай бұрын

    ఎవరో అన్నట్లు చాల మంది ఉన్నా,రు.ఆ కా లంలో. కాని ఒక ప్రత్యేకత ఏమంటే,,,ఆయన కన్నా రెండు సం.రాలు పెద్ద వారైన అక్కినేని గారికి తండ్రి గా వేయడం....

  • @dwarakafertilityclinic
    @dwarakafertilityclinic5 жыл бұрын

    What a voice sir ...hats off

  • @rajanaidumanivelthi6150
    @rajanaidumanivelthi61506 жыл бұрын

    తెలుగు చలనచిత్ర పరిశ్రమ పితామహుడు శ్రీ రఘుపతి వెంకయ్య నాయుడు గారి గురించి తెలియజేయండి

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    6 жыл бұрын

    Here is the show on Raghupathi Venkayya kzread.info/dash/bejne/k5eYy9WYnrXJfMY.html

  • @rajendraprasadkonathala7303
    @rajendraprasadkonathala73035 жыл бұрын

    Kiran Prabha garu actor Linga murthy gari gurinchi cheputharani ashishthunnanu

  • @madabattulaanand9673
    @madabattulaanand96735 жыл бұрын

    SUPER STORS

  • @RaviKumar-fl2vj
    @RaviKumar-fl2vj4 жыл бұрын

    Real.gentleman

  • @vipulawukkalam2009
    @vipulawukkalam20094 жыл бұрын

    Manishini brahmayya pata kathanayika molla movie lonidi sir

  • @kalidassai5608
    @kalidassai56084 жыл бұрын

    Our grand father Mahanatudu Madhavpeddi venkatramayya garu had a decisable guidance to Gummadi garu - ThanksMadhavpeddi kalidas 9391264079 - From Hyderabad

  • @lakshmikanth3078
    @lakshmikanth30789 жыл бұрын

    SIR, MANISHINI BRAHMAIAH ANE SONG COMEDIAN PADMANABHAM GARI SONTHA CINIMA KATHANAYAKA MOLLA, DHANTLO MOLLA(VANISRI) THANDRIGA GUMMADI. TITLES PADETAPPADI SONG. SATHYA HARISCHANDRA SHOOTING LO SVR THALA MEEDA KIREETAM THANNE SCENE LO SVR OPPUKOKA POTHE, DUPE NI PETTARU SVR KI, GUMMADI GARIKI KOPAM VACCHI ''AA MATHRAM DHANIKI NENU KUDA ENDUKU, THANNE VADINI KUDA DUPE NI PETTACHU KADA ANNNARU.

  • @mangasrinivasulu7841

    @mangasrinivasulu7841

    4 жыл бұрын

    Good show

  • @rajuusrk
    @rajuusrk4 жыл бұрын

    Hats off to Gummadi garu.

  • @amruthabeautyparlour4751
    @amruthabeautyparlour47514 жыл бұрын

    Andamaina acter

  • @bsnbs72
    @bsnbs72Ай бұрын

    15.06 Srating

  • @vigneshyadav1493
    @vigneshyadav14935 жыл бұрын

    HATSUP, once again. KIRAN PRAHA GARU.

  • @choudarymv1335
    @choudarymv13358 жыл бұрын

    సినిమాల గురించి,సినీ నటుల గురించి మీరు చెప్పే విశేషాలు చాల ఆసక్తికరంగా,ఆనందదాయకంగా వున్నాయి.ధన్యవాదాలు !! కాని జీవిత చరిత్రలు పుస్తకాలుగా రాని ఎంతోమంది గొప్ప నటుల గురించి మీరు చెప్పలేదు.వారిలో ముఖ్యులు (1) జగ్గయ్య (2) రాజనాల (3) నాగభూషణం (4) రమణారెడ్డి (5) కృష్ణ కుమారి (6) కాంచన (7) రాజశ్రీ (8) వాణిశ్రీ (9) రాజసులోచన (10) ఎల్ విజయలక్ష్మి వీరిని గురించి గూడ మీరు కార్యక్రమాలు యిస్తే ఘంటసాల రోజులు సినిమాల అభిమానులు ఎంతో ఆనందిస్తారు !!

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    8 жыл бұрын

    +Choudary MV తప్పనిసరిగా మీరు సూచించిన నటీనటుల వివరాలు కూడా రాబోయే కార్యక్రమాల్లో చోటుచేసుకుంటాయి..

  • @rajasrikaranam85

    @rajasrikaranam85

    8 жыл бұрын

    jaggivasudev

  • @renukaoqey.tytttghllutsqqk440

    @renukaoqey.tytttghllutsqqk440

    7 жыл бұрын

    Choudary MV

  • @srinivasaraosurisetti3667

    @srinivasaraosurisetti3667

    7 жыл бұрын

    +Rajasri Karanam same to you

  • @zimbaa2007

    @zimbaa2007

    7 жыл бұрын

    Choudary MV

  • @ambekargovindarao
    @ambekargovindarao9 жыл бұрын

    I am a fan of old movies of NTR and ANR and very much interested to know all the episodes. How can I get them as very little number of episodes are tracing in YOU Tube

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    9 жыл бұрын

    +Ambekar Govinda Rao Govinda Rao Garu... Check this link.. it may be useful to get the topic wise episodes.. koumudi.net/talkshows/index.htm All NTR Episodes: koumudi.net/talkshows/NTR/

  • @ambekargovindarao

    @ambekargovindarao

    9 жыл бұрын

    Thanks for prompt reply

  • @divyarajkumarigompa4246
    @divyarajkumarigompa42465 жыл бұрын

    Gummadi Garu subalagnnamu movie loo kooda act cessarru

  • @anandampastham558
    @anandampastham5584 жыл бұрын

    Gummadi venkateswararao garu

  • @KR_VET_CORNER
    @KR_VET_CORNER6 жыл бұрын

    Kiran praba garu na name karnakar sir mere cheppe vidanam exlent sir meru chepputhunte ne nu e biography ni vinukuntu andulo jevisthunnanu antha impact ga vundi sir meru cheppe vidanam ANR GURINCHI KUDA CHEPPANDI SIR

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    6 жыл бұрын

    Thank you..

  • @sambasiva7530
    @sambasiva75304 жыл бұрын

    Bashapinapattukaligina. Natavachakasamrattu

  • @suryanarayanatalluri6121
    @suryanarayanatalluri61213 жыл бұрын

    ?...?...?.......?

  • @lakshmikanth3078
    @lakshmikanth30789 жыл бұрын

    GUMMADI GARI KI ON PICTURE LO RAPE SCENE KUDA VUNDI.

  • @Bramanam2024
    @Bramanam20244 жыл бұрын

    ఎక్కువసార్లు పాత్రల్లో గుండెపోటు వచ్చింది ఈయనకు. అది ఆయనే చెప్పేవారు

  • @subbaraoveluvolu724

    @subbaraoveluvolu724

    3 жыл бұрын

    దగ్గు కూడా బాగా వచ్చేది

  • @ramamohanraom7382
    @ramamohanraom73824 жыл бұрын

    Mee kadanam bagundi sir mee phone no kavali

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    4 жыл бұрын

    Please send your contact details to kiranprabha@gmail.com