KIRAN PRABHA AT VIZAG 04 03 2024

కిరణ్ ప్రభ ఆత్మీయ సమావేశం - పబ్లిక్ లైబ్రరీ , విశాఖపట్నం

Пікірлер: 36

  • @sanjanaanumolu8059
    @sanjanaanumolu8059Ай бұрын

    కిరణ్ ప్రభ గారికి సన్మానం జరిపినందుకు మరియు ఆ కార్యక్రమాన్ని youtube లో upload చేసినందుకు మీకు శత కోటి వందనములు 🙏🙏🙏

  • @ratnamd7301
    @ratnamd7301Ай бұрын

    You are a gift to the telugu people

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula85422 ай бұрын

    మీకు ఎంతో మంది మార్గదర్శకులు, మిత్రులు, అభిమానులు, శ్రేయోభిలాషులు! అందరిని గుర్తుపెట్టుకొని వారిపట్ల కృతజ్ఞతా భావం కలిగి వుండడం మీవ్యక్తిత్వపు ఔన్నత్యాన్ని తెలియజేస్తుంది!

  • @koyiladasatish1140
    @koyiladasatish11402 ай бұрын

    ఇంతటి గొప్ప వ్యక్తి కి సన్మానం చేయడం నిజంగా మా అదృష్టం❤❤❤❤

  • @nukarajukomarapuri3103
    @nukarajukomarapuri31033 ай бұрын

    మీ ఆత్మీయ స్పర స్పర్శకు నోచుకున్న అనేక మంది జీవితచరిత్రలూ, రచనలూ మిక్కిలి ప్రాచుర్యాన్ని పొందుతున్నాయనడంలో అతిశయోక్తి లేదు.

  • @n.sarika9070
    @n.sarika907020 күн бұрын

    మిమ్మల్ని. Chudatam..... ❤❤❤❤

  • @venkatt5542
    @venkatt55422 ай бұрын

    మీరు అప్రహతులు మీకంఠం ఖంగు ఖంగు మన భాష మీరు చక్కగా పలుకుతారు తెలుగు తల్లి కి ముద్దు బిడ్డల్లో మొదటి స్థానం ఉంటారు మీకు నమో నమః లు టి. వి. స్వామి

  • @chandaradamodara6959
    @chandaradamodara69592 ай бұрын

    మీ వీడియో చూడటం మాకు చాలా ఆనందంగా ఉంది సూపర్ సార్

  • @vikkicharpal2457
    @vikkicharpal24572 ай бұрын

    పారదర్శకత ఉన్న ఏ కార్య క్రమం అయినా కూడా వినడానికి జనాలు ఇష్ట పడతారు

  • @jayaariga
    @jayaariga2 ай бұрын

    కిరణ్ ప్రభ గారు మీ వాయిస్ చాలా స్వీట్ గా ఉంటది

  • @teluguvennela5301
    @teluguvennela53013 ай бұрын

    చలం గారి గురుంచి మీరు చేసిన వీడియోలు అన్నీ విన్నాను సార్. తెలియని విషయాలు ఎన్నో తెలుసుకున్నాం. ధన్యవాదములు. 🙏.

  • @user-uk8qi6ex7n
    @user-uk8qi6ex7n2 ай бұрын

    తెలుగు సాహిత్యం మహాత్తు, మహోన్నతమును, ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత, కిరణ్ ప్రభ గారిది

  • @ramanamurrty2651
    @ramanamurrty26513 ай бұрын

    Sir , Very Great .. Bhagawan Sri Ramana Maharshi gurinchi Cheyyandi Sir ..

  • @umamaheswarkataru1064
    @umamaheswarkataru10644 ай бұрын

    Interesting session and knowledgeable sudience

  • @amarnathreddyguntaka1650
    @amarnathreddyguntaka16502 ай бұрын

    కిరణ్ గారు మీరు మాకు నవీన శ్రీరామచ్చేంద్రులు, మీ శ్రీమతి గారి సీతమ్మవారి కష్టాలు వినాలనిఉంది 😊

  • @chandaradamodara6959
    @chandaradamodara69592 ай бұрын

    హీరోయిన్ సౌందర్య గారి గురించి కూడా మీ ద్వారా తెలుసుకుందామని ఆశిస్తున్నాం.....

  • @srinivasaraopabbisetti9224
    @srinivasaraopabbisetti922425 күн бұрын

    Good sir, engineering student about jobs

  • @bobbanani5586
    @bobbanani55862 ай бұрын

    Namaste andi 🙏 . Nice meeting sir❤

  • @karridiwakararao5933
    @karridiwakararao59333 ай бұрын

    Kiran Prabha Gari ni pratyakham gaa Chudasama aanandadaayakam

  • @chandaradamodara6959
    @chandaradamodara69592 ай бұрын

    సీనియర్ ఎన్టీఆర్ గారి ఎపిసోడ్స్ ద్వారా చాలా విషయాలు తెలుసుకుందాం.. 👌👌👍

  • @amrujtelugutv
    @amrujtelugutv2 ай бұрын

    వాహ్! 😊👏👏👏👏👏🙏

  • @BCSPRASAD
    @BCSPRASAD3 ай бұрын

    మీకు పద్మ భూషణ్ రావాలి. బహుమతి కోసం ఎవరికీ వారు దరఖాస్తు చేసుకోవాలి. మీరు కూడా దరఖాస్తు చేసుకోండి. ఇలా ఎవరికి వారు దరఖాస్తు చేసుకోవడం మన దేశంలో ఒక దౌర్భాగ్యం

  • @shrii1857
    @shrii1857Ай бұрын

    Sir, yesteryear Hollywood actress biography, frank ga videos cheyandi , ee rojullo Ladies ki chala avasaraam, health and wealth untey saripodu, life is precious antu , videos Frank ga cheppagalaru, Marlin Monroe etc etc

  • @padmanabhamappadwedula1285
    @padmanabhamappadwedula12852 ай бұрын

    CHALAA SANTOSHAMANDI KIRAN GARU> ENNO ANUBHAVAALANU AANANDAALANU MOSUKUVACHAARU AMERIKA ! ME RANDE ABHIMANINCHANI SAHITEE PREMIKULU VUNDARU>

  • @manjulay5461
    @manjulay54613 ай бұрын

    Namaskaaram sir

  • @talasilaramakrishna8749
    @talasilaramakrishna8749Ай бұрын

    Are you going to your native village still.

  • @ravurikoteswararao1972
    @ravurikoteswararao19723 ай бұрын

    Nice video

  • @Swarnalathagayani
    @Swarnalathagayani22 күн бұрын

    ప్రభ కిరణ్ గారు నెంబర్ పెడతారండి ఫోన్ నెంబర్ పెడతారండి

  • @ramakrishnaparamahamsamadd5927

    @ramakrishnaparamahamsamadd5927

    11 күн бұрын

    sir .. did you get the number sir ( kiran prabha garidi)

  • @gurumanchirajashree6212
    @gurumanchirajashree62123 ай бұрын

    Nenu ante Geeta chepoeppudu andari gurunchi maa ammto natladinappudu bhaghzvatsm patrlu gurunchi matladutaanu

  • @kakarlasujatha4501
    @kakarlasujatha45012 ай бұрын

    Iam very bad luck, why because I missed u visiting so saf

  • @kesavaraobayana4429
    @kesavaraobayana44292 ай бұрын

    Ramoji Rao Gopa-vaada!

  • @kakarlasujatha4501
    @kakarlasujatha45012 ай бұрын

    At that time I am in hyderabad

  • @padmasingarayakonda2395
    @padmasingarayakonda23953 ай бұрын

    సార్ మీరు యూట్యూబ్ లో 800టాక్ షోస్ పెట్టాం అన్నారు కానీ అన్ని కనిపించడం లేదు సార్

  • @ramasundari0

    @ramasundari0

    3 ай бұрын

    కౌముది మ్యాగజైన్ చూడండి

  • @user-hd2mf2lm8v
    @user-hd2mf2lm8v2 ай бұрын

    TALK PLAY

Келесі