కబ్ కాడెట్ పవర్ వీడర్ చాలా బాగుంది || Best Power Weeder with American Technology || Karshaka Mitra

Тәжірибелік нұсқаулар және стиль

#karshakamitra #powerweeder #cubcadet #americanpowerweeder #mtdcompany #bestpowerweeder #powertiller #powertillermachine #germanpowerweeder #agriculture #farming #farmer #farmlife
కబ్ కాడెట్ పవర్ వీడర్ చాలా బాగుంది || Best Power Weeder with American Technology || Karshaka Mitra
The Best Power Weeder Cub Cadet with American Technology. Made by German Company MTD - Karshaka Mitra
పవర్ వీడర్ లలో అత్యుత్తమమైన సాంకేతిక పరిజ్ఞానంతో రైతులను ఆకర్షిస్తోంది కబ్ కాడెట్ పవర్ వీడర్. జర్మన్ దేశానికి చెందిన ఎమ్.టి.డి కంపెనీ అమెరికన్ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ నూతన పవర్ వీడర్ ను రూపొందించింది. పంటల్లో అంతరకృషి చేసేందుకు, చెట్లకు పాదులు చేసేందుకు, దుక్కి దున్నేందుకు ఇలా అన్ని వ్యవసాయ పనుల్లోను రైతుకు చేయూతగా నిలుస్తున్న ఈ పవర్ వీడర్ ను మంచి నాణ్యతతో రూపొందించారు.
తూర్పుగోదావరి జిల్లా, తణుకు మండలం, వేల్పూరు గ్రామంలో కొంతమంది రైతులు కొబ్బరి తోటల్లో కలుపు నివారణకు ఈ పవర్ వీడర్ ను ఉపయోగిస్తున్నారు. ఈ కబ్ కాడెట్ పవర్ వీడర్ పనితీరు ఏ విధంగా వుందో రైతుల అనుభవాల ద్వారా తెలుసుకుందాం.
పవర్ వీడర్ కోసం చిరునామా:
మాగంటి ఎంటర్ ప్రైజెస్
పటమటలంక, బెంజ్ సర్కిల్ దగ్గర
విజయవాడ
సెల్ నెం : 7207227224
Join this channel to get access to perks:
/ @karshakamitra
గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
kzread.info?searc...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
/ @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• వరి సాగులో అధిక దిగుబడ...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో ...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి ప...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
• పశుగ్రాసాలు - Fodder C...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fe...
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• Sheep & Goat
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య ప...
KZread:- / karshakamitra
FACEBOOK:- / karshakamitratv
TWITTER:- / karshakamitratv
TELEGRAM:- t.me/karshakamitratv

Пікірлер: 15

  • @KiranKumar-zm2sr
    @KiranKumar-zm2sr Жыл бұрын

    Namaste Anjana nice video nice video

  • @rknews1606
    @rknews1606 Жыл бұрын

    Good story sir 👌

  • @bhanuprasad4874
    @bhanuprasad4874 Жыл бұрын

    Super

  • @nagamanimadipalli6396
    @nagamanimadipalli6396 Жыл бұрын

    Good bro this helps a lot.. Smart wrk

  • @KarshakaMitra

    @KarshakaMitra

    Жыл бұрын

    Thank you

  • @natureveda6604
    @natureveda6604 Жыл бұрын

    Raalla bhoomi lo panikosthundhaa

  • @sravankumar2284
    @sravankumar2284 Жыл бұрын

    Hyderabad lo undha showroom

  • @naveenk7476
    @naveenk7476 Жыл бұрын

    వరి దమ్ము చేసుకోవచ్చా sir

  • @viswanathamurali4648
    @viswanathamurali4648 Жыл бұрын

    What about service and spare parts availability?

  • @KarshakaMitra

    @KarshakaMitra

    Жыл бұрын

    Please contact them

  • @adlavenkateshwarlu2210
    @adlavenkateshwarlu2210 Жыл бұрын

    ఈ వీడర్ తో ఎన్ని ఎకరాల పామ్ ఆయిల్ తోట కలుపు తీయవచ్చు.

  • @KarshakaMitra

    @KarshakaMitra

    Жыл бұрын

    3acers per day

  • @manammarali7980
    @manammarali7980 Жыл бұрын

    Intha cost ante kastam 😕

  • @nareshnandi8874
    @nareshnandi8874 Жыл бұрын

    9 hp cub cadet power veeder Total set cost please along with attachments

  • @KarshakaMitra

    @KarshakaMitra

    Жыл бұрын

    Not available

Келесі