జయ గోవింద హరే - Lord Balaji Swamy - Sri Venkateswara Swamy Songs

Музыка

జయ గోవింద హరే - Lord Balaji Swamy - Sri Venkateswara Swamy Songs
#MY3Music #My3Music #BhakthiSongs #FolkSongs
Album Name - Jaya Govinda Hare
Singers Name - Priya sisters
Music - N Surya Prakash
Writer - Traditional

Пікірлер: 2 700

  • @manikumargannavarapu8123
    @manikumargannavarapu81232 жыл бұрын

    నారాయణ నారాయణ జయ గోవింద హరే ॥ నారాయణ నారాయణ జయ గోపాల హరే ॥ కరుణాపారావార వరుణాలయగంభీర నారాయణ ॥ 1 ॥ ఘననీరదసంకాశ కృతకలికల్మషనాశన నారాయణ ॥ 2 ॥ యమునాతీరవిహార ధృతకౌస్తుభమణిహార నారాయణ ॥ 3 ॥ పీతాంబరపరిధాన సురకళ్యాణనిధాన నారాయణ ॥ 4 ॥ మంజులగుంజాభూష మాయామానుషవేష నారాయణ ॥ 5 ॥ రాధాధరమధురసిక రజనీకరకులతిలక నారాయణ ॥ 6 ॥ మురళీగానవినోద వేదస్తుతభూపాద నారాయణ ॥ 7 ॥ బర్హినిబర్హాపీడ నటనాటకఫణిక్రీడ నారాయణ ॥ 8 ॥ వారిజభూషాభరణ రాజీవరుక్మిణీరమణ నారాయణ ॥ 9 ॥ జలరుహదళనిభనేత్ర జగదారంభకసూత్ర నారాయణ ॥ 10 ॥ పాతకరజనీసంహార కరుణాలయ మాముద్ధర నారాయణ ॥ 11 ॥ అఘ బకహయకంసారే కేశవ కృష్ణ మురారే నారాయణ ॥ 12 ॥ హాటకనిభపీతాంబర అభయం కురు మే మావర నారాయణ ॥ 13 ॥ దశరథరాజకుమార దానవమదసంహార నారాయణ ॥ 14 ॥ గోవర్ధనగిరి రమణ గోపీమానసహరణ నారాయణ ॥ 15 ॥ సరయుతీరవిహార సజ్జన​ఋషిమందార నారాయణ ॥ 16 ॥ విశ్వామిత్రమఖత్ర వివిధవరానుచరిత్ర నారాయణ ॥ 17 ॥ ధ్వజవజ్రాంకుశపాద ధరణీసుతసహమోద నారాయణ ॥ 18 ॥ జనకసుతాప్రతిపాల జయ జయ సంస్మృతిలీల నారాయణ ॥ 19 ॥ దశరథవాగ్ధృతిభార దండక వనసంచార నారాయణ ॥ 20 ॥ ముష్టికచాణూరసంహార మునిమానసవిహార నారాయణ ॥ 21 ॥ వాలివినిగ్రహశౌర్య వరసుగ్రీవహితార్య నారాయణ ॥ 22 ॥ మాం మురళీకర ధీవర పాలయ పాలయ శ్రీధర నారాయణ ॥ 23 ॥ జలనిధి బంధన ధీర రావణకంఠవిదార నారాయణ ॥ 24 ॥ తాటకమర్దన రామ నటగుణవివిధ సురామ నారాయణ ॥ 25 ॥ గౌతమపత్నీపూజన కరుణాఘనావలోకన నారాయణ ॥ 26 ॥ సంభ్రమసీతాహార సాకేతపురవిహార నారాయణ ॥ 27 ॥ అచలోద్ధృతచంచత్కర భక్తానుగ్రహతత్పర నారాయణ ॥ 28 ॥ నైగమగానవినోద రక్షిత సుప్రహ్లాద నారాయణ ॥ 29 ॥ భారత యతవరశంకర నామామృతమఖిలాంతర నారాయణ ॥ 30 ॥

  • @rpo2007

    @rpo2007

    8 ай бұрын

    తెలుగు లిపిలో నారాయణ స్తోత్రాన్ని అందించారు.కృతజ్ఞతలు🙏🙏🙏🙏

  • @harshagaming1435
    @harshagaming1435 Жыл бұрын

    ఎంత చక్కని నారాయణ స్త్రోత్రం , పాడిన వారు ప్రియా సిస్టర్స్ అద్బుత గానం మరీ మధురం

  • @Yerravaram-volgas.
    @Yerravaram-volgas. Жыл бұрын

    తల్లి మీ గానం అద్భుతం మీకు శతకోటి కృతజ్ఞతలు

  • @deekshithasowdamini7546
    @deekshithasowdamini75467 ай бұрын

    Advertisement తీసేస్తే బాగుంటుంది,ఇంత devotional song మధ్యలో

  • @regotinarasimha1488
    @regotinarasimha14882 жыл бұрын

    చెవిలో అమృతం పోసిన అనుభూతి కలుగుతుంది.మనసు చాలా సంతోషంగా ఉంది. ఓం నమో నారాయణాయ.

  • @saraswathicn3596

    @saraswathicn3596

    Жыл бұрын

    ❤❤❤❤❤

  • @balasubramanian6182

    @balasubramanian6182

    Жыл бұрын

    தித்திக்கும் தேன் சொட்டும் இனிமையான குரலில்... தெவிட்டாத தெள்ளமுதம்....

  • @ajaymetri776

    @ajaymetri776

    Жыл бұрын

    M😅 1:09 🎉

  • @visalakshmipulavarty9252

    @visalakshmipulavarty9252

    Жыл бұрын

    ❤❤❤❤❤❤🙏🌹🙏🌹🙏🌹🙏🌹👌👌👌👌👌👌

  • @VinodKumar-kt5lc

    @VinodKumar-kt5lc

    11 ай бұрын

  • @vazhgavalamudan1428
    @vazhgavalamudan14282 жыл бұрын

    இந்த பாடலை நான் கேட்க்கும் போதல்லாம் என்னை அறியாமல் கண்ணீர் வந்து கொண்டே இருக்கு

  • @yrsreedhara8417
    @yrsreedhara84172 жыл бұрын

    ಈ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಸ್ತೋತ್ರ ಕೇಳ್ತಾ ಇದ್ರೆ ಇನ್ನು ಕೇಳಬೇಕು ಕೇಳಬೇಕು ಅನಿಸ್ತಾ ಇರುತ್ತೆ ಬಹಳ ಇನ್ಪಾಗೆ ಹಾಡಿದ್ದೀರ ಕೇಳ್ತಾ ಕೇಳ್ತಾ ಇದ್ರೆ ಕೆಲವು ಸರಿ ಕಣ್ಣೀರು ಬರುತ್ತೆ ವಂದನೆಗಳು

  • @pitakaramakrishnamurali2163
    @pitakaramakrishnamurali2163 Жыл бұрын

    🙏నారాయణ స్తోత్రం విన్న మా జన్మ ధన్యం అయింది తల్లులరా ఆ శ్రీమన్నారాయణడు మిమ్మల్ని పంపించి ఉంటాడు తనకి గానం అంటే ప్రాణం అందుకే మీ పాటలతో అలారరుతారు స్వామి ఓమ్ నమో నారాయణయ్య 🙏

  • @pavani61.33
    @pavani61.33 Жыл бұрын

    అద్భుతంగా ఆలపించిన మీకు ఇవే మా శతకోటి వందనాలు 🙏🙏🙏

  • @jeyasekaranmadasammy5912

    @jeyasekaranmadasammy5912

    Жыл бұрын

    Well

  • @swathiudayagiri6020

    @swathiudayagiri6020

    Жыл бұрын

    Lolll😅

  • @sivanandaporeddy6768

    @sivanandaporeddy6768

    Жыл бұрын

    ​@@jeyasekaranmadasammy5912 is o 😅 Happy poo 8lmmm no is on no one

  • @chandhrasekhar6817

    @chandhrasekhar6817

    11 ай бұрын

    మీ గానామృతం చాలా మధురం😊😊

  • @Ramesh-mt2mw
    @Ramesh-mt2mw2 жыл бұрын

    ఓం నమో నారాయణ..... ఇంతటి మహత్తర స్తోత్రం మీ గాత్రం ద్వారా మాకు వినిపించినందుకు ధన్యవాదాలు తల్లి... ఓం నమః శివాయ... జై శ్రీరాం...

  • @durgakodavanti2932

    @durgakodavanti2932

    11 ай бұрын

    😊om namo narayana ya

  • @ruchiramunjal6061
    @ruchiramunjal6061 Жыл бұрын

    Jai Shree Vishnu Narayana Namaha !! My Sincere Respects to the Almighty. 🌹🌹🌹🌹🙏🙏🙏🙏🌹🌹🌹🌹 Wishing Everyone Happy Krishna Janmashtami. 🙏🙏

  • @saimanohar5577

    @saimanohar5577

    Жыл бұрын

    ❤❤

  • @sreedharbodigalla2569
    @sreedharbodigalla2569 Жыл бұрын

    ఓం నమో నారాయణాయ... అద్భుతమైన గానం... దైవ దర్శనం ...ఈ గానం రెండు ఒకటేలా ఉన్నాయి... ధన్యవాదాలు అమ్మ మీకు 🙏

  • @kodemerysoundaryavathi8423
    @kodemerysoundaryavathi84232 жыл бұрын

    అద్బుతమైన గానం...... భగవంతుని అనుగ్రహం.... సిస్టర్స్ కి లభించింది..... ఎవరికి దక్కని గొప్ప వరం....

  • @gajaraovenkateswararao4546
    @gajaraovenkateswararao45462 жыл бұрын

    మహా విష్ణువు చెంత కొలువుదీరిన "ప్రియ" కోయిల స్వర కూజితాలు. చింతలు పోగొట్టే ఆధ్యాత్మిక వైభవ దీపాలు

  • @radharaj4336

    @radharaj4336

    2 жыл бұрын

    8

  • @maheshduvva2581
    @maheshduvva25812 жыл бұрын

    నిజంగా.. నారాయణు ని సన్నిది లో సేద తీరుతున్నట్లుగా వుంది.. గొవిందా.. గొవిందా 🙏🙏

  • @hussainreddymekala2617

    @hussainreddymekala2617

    Жыл бұрын

    Govidha govidha Govidha govidha Govidha govidha

  • @bmahesh1745
    @bmahesh1745 Жыл бұрын

    ఈ గానం వింటూ ఉంటే వైకుంఠవాసుని సన్నిథిలో ఉన్నట్లు ఉంది ఇంత మంచి గానామృతాన్ని మాకు అందించినందుకు మీకు నా కృతజ్ఞతాభి వందనాలు

  • @tanniruKOTI
    @tanniruKOTI11 ай бұрын

    Super✅✅✅✅✅ దాన్యవాదలు మతా, మీ గానం విన్నపుడలా నేను దన్యుడిని అవుతాను

  • @sankarchillapalli655
    @sankarchillapalli655 Жыл бұрын

    ఎన్ని సార్లు విన్నా మళ్ళి మళ్ళీ వినాలని అనిపిస్తోంది అద్భుతమైన గాత్రం ఓం నమో శ్రీ వెంకటేశాయా🙏🙏🙏

  • @husseinmekala1991

    @husseinmekala1991

    Жыл бұрын

    Govidha govidha

  • @sakhamuriharibabu209
    @sakhamuriharibabu2097 ай бұрын

    ఈ పాట పాడటానికే పుట్టిన వారు ఈ ఆ క్కా చెల్లిల్లు ! వీరి జన్మ ధన్యమైంది!

  • @avssarma12
    @avssarma1210 ай бұрын

    🙏🌹🙏🌹🙏

  • @nareshkurmachalam694
    @nareshkurmachalam6942 жыл бұрын

    Meeru piliste aa narayanude vachestunnadu annattuga paadutunnaru tallulara 🙏

  • @indiancultureofandra4751
    @indiancultureofandra47512 жыл бұрын

    ఆ నారాయణుడు అయిన మీ 🙏,.గానం కి ఏమి ఇవ్వగలడు,.,.❤️🙏❤️మోక్షం తప్ప,.,.మీ గానం (అమోఘం),.,.❤️❤️❤️❤️❤️

  • @nareshkurmachalam694

    @nareshkurmachalam694

    2 жыл бұрын

    Exactly correct 🙏

  • @sunnysree

    @sunnysree

    2 жыл бұрын

    నాకు మోక్షమే కావలి

  • @sulakshass9175

    @sulakshass9175

    2 жыл бұрын

    And you know how

  • @krishnamohanbodem3578

    @krishnamohanbodem3578

    2 жыл бұрын

    @@nareshkurmachalam694 pm l L

  • @krishnamohanbodem3578

    @krishnamohanbodem3578

    2 жыл бұрын

    L

  • @venkateshasc6590
    @venkateshasc65902 жыл бұрын

    ಬಹಳ ಚೆನ್ನಾಗಿಹಾಡಿದ್ದಿರಿ ಬಹಳ ಧನ್ಶವಾದಗಳು

  • @venkateswararaomaddu1875
    @venkateswararaomaddu18752 жыл бұрын

    🌴💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏🌴

  • @tanniruKOTI
    @tanniruKOTI3 жыл бұрын

    హే భగవాన్ ఓం నమో నారాయణాయ నమః 🙏🙏🙏🔥🔥🔥🔥🔥

  • @manjulaa1877

    @manjulaa1877

    2 жыл бұрын

    Ť೬ಮತ್ತು 6

  • @arvindkrishnan7178

    @arvindkrishnan7178

    2 жыл бұрын

    Om namo narayana

  • @b.lavarjuraju1335
    @b.lavarjuraju13354 жыл бұрын

    ఎన్ని జన్మల పుణ్య ఫలము కదా మీలాంటి వారి గాత్రాన్ని ఆస్వాదించ గలుగుతున్నాము.

  • @krismaly6300

    @krismaly6300

    4 жыл бұрын

    You said it right

  • @kamarajurajashekarrao4601

    @kamarajurajashekarrao4601

    4 жыл бұрын

    Nijanga PUNYAPHALAME

  • @ushap179

    @ushap179

    4 жыл бұрын

    Right sir

  • @ramakrishnarayavarapu5603

    @ramakrishnarayavarapu5603

    4 жыл бұрын

    Avunandi meeru chala great andi

  • @sravanipavuluri6862

    @sravanipavuluri6862

    4 жыл бұрын

    Yes...👌👌👌👌....

  • @user-po7ym7qj7s
    @user-po7ym7qj7s Жыл бұрын

    நாராயண நாராயண ஸ்ரீ ரங்கா ரங்கா ஸ்ரீ ரங்கநாதா ஸ்ரீ ரங்கவாசா

  • @netravathi3286
    @netravathi328610 ай бұрын

    🙏🙏🙏🙏

  • @srikanthayogaandhealthtip2811
    @srikanthayogaandhealthtip2811 Жыл бұрын

    Very nice and peaceful mind blowing ❤God bless you sisters thank you for your devotional song

  • @yepurivivekanand2620
    @yepurivivekanand26202 жыл бұрын

    Jaya Govinda hare.

  • @raomv3084
    @raomv30848 ай бұрын

    Excellent song. Felt very happy to start my day with this song

  • @srreenivasareddypasala8936
    @srreenivasareddypasala89363 жыл бұрын

    Priya sisters r two beautiful flowers at feet of lord Narayana.

  • @powerstyles1724

    @powerstyles1724

    3 жыл бұрын

    Your great sir good cotation

  • @umakrish2704

    @umakrish2704

    3 жыл бұрын

    @@powerstyles1724 1¹11¹¹

  • @rajinija5600

    @rajinija5600

    2 жыл бұрын

    Plplplp00ĺppppppllplplollplpllpĺlĺooollollolllļollllllllòòoo9òo99ĺ9òp99ppòp99p999pò99p9

  • @balasubramanians2056

    @balasubramanians2056

    2 жыл бұрын

    Very very fine voice

  • @venkatasubramanyamchintapa5130

    @venkatasubramanyamchintapa5130

    2 жыл бұрын

    Really so

  • @syamprasadghanta4008
    @syamprasadghanta40083 жыл бұрын

    THESE SISTERS ARE TRULY REINCARNATIONS FROM THE DIVINE FAMILY OF SRI ANNAMACHARYA WITH THE BLESSINGS OF LORD VENKATESWARA AND HIS GODDESSES..DEFINITELY THEY ARE SENDING POSITIVE VIBRATIONS TO OUR MINDS AND HEARTS WITH THIS MELODIOUS STOTRAM .

  • @nirmalrazdan4164

    @nirmalrazdan4164

    2 жыл бұрын

    They are able to connect one with the shri Hari Vishnu...🙏🙏🙏

  • @arunadevaki2372
    @arunadevaki2372 Жыл бұрын

    భగవంతుడు చెవులనిచ్చి మధురమైన మీ స్వరాన్ని ఆలకించమని ఈ భూమి మీదకు మామ్మలని పంపాడేమో ప్రియ తల్లులారా....ధన్యులము మేము

  • @hussainreddymekala2617

    @hussainreddymekala2617

    Жыл бұрын

    govidha govidha

  • @perrajucheruku948

    @perrajucheruku948

    Жыл бұрын

    😊😊😊😊😊

  • @perrajucheruku948

    @perrajucheruku948

    Жыл бұрын

    😊😊😊😊😊😊😊😊😊😊

  • @perrajucheruku948

    @perrajucheruku948

    Жыл бұрын

    😊😊😊😊😊😊😊😊😊

  • @perrajucheruku948

    @perrajucheruku948

    Жыл бұрын

    😅😅

  • @Kumar-gw9cr
    @Kumar-gw9cr Жыл бұрын

    Om shree Lakshmi Narayan Swamy namaha namma mneya belaku namma mneya ishwarya sree lakshmi venkteswara Swamy namaha

  • @muralikrishnakandula5060
    @muralikrishnakandula50603 жыл бұрын

    When I listen this song feel very happy and good thanks to priya sisters for giving this peaceful Lord Venkateswara swami song

  • @srinivaskolluri4404
    @srinivaskolluri44042 жыл бұрын

    Om namo narayana Om namo venkatesa Excellent voice Priya systers

  • @vcrnaturalfarms202
    @vcrnaturalfarms202 Жыл бұрын

    సాక్షాత్తు నారాయణ పుత్రికలు లా ఉన్నారు గానం అద్భుతం 👌👌🙏🙏🙏🙏మహా అద్భుతం

  • @user-rm9gf1ug1x
    @user-rm9gf1ug1x10 ай бұрын

    అద్భుతంగా పాడిన మీకు నారాయణుని ఆశీర్వాదం ఎల్లప్పుడు మీ పై ఉండాలి.మరియు మీకు ధన్యవాదాలు.

  • @natrajnatrajmohana521
    @natrajnatrajmohana5214 жыл бұрын

    மிகவும் மகிழ்ச்சி அளிக்கிறது இந்த பாடல். தெய்வீக குரல். 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @kishorethiru6549

    @kishorethiru6549

    3 жыл бұрын

    Aaamaa

  • @janakiraoanapana1106

    @janakiraoanapana1106

    2 жыл бұрын

    Good

  • @arundhatimondal7134

    @arundhatimondal7134

    2 жыл бұрын

    Tamil language????

  • @hemanthsivakumar369

    @hemanthsivakumar369

    2 жыл бұрын

    @@arundhatimondal7134 Yes!

  • @karthikkinnigoli1730

    @karthikkinnigoli1730

    2 жыл бұрын

    @@hemanthsivakumar369 y

  • @bikkumallaranjit3627
    @bikkumallaranjit3627 Жыл бұрын

    నా మనసు లొపల నుండి దుఃఖం ఎరులె పారుతుంది ఈ స్తోత్రం విన్నపుడలా.. మా నాన్న పెరు కూడా భద్రినారాయణ... మా నాన్న అంటే నాకూ చాలా ఇష్టం... ఇష్టాని నేరుగా చెప్పలేను...

  • @sanatkumar645

    @sanatkumar645

    Жыл бұрын

    Lo lo ok lo pppp😅 ok lo pppp p oo oo pll lo lo

  • @sanatkumar645

    @sanatkumar645

    Жыл бұрын

    P lol lo lo lol lo lo ok😊 lo lol

  • @bikkumallaranjit3627

    @bikkumallaranjit3627

    Жыл бұрын

    @@sanatkumar645 endi ra eri.....

  • @RameshRamesh-qd2pm
    @RameshRamesh-qd2pm2 жыл бұрын

    ಓಂ ನಮೋ ನಾರಾಯಣ...

  • @devotionalom4028
    @devotionalom40282 жыл бұрын

    అద్భుతం నారా యణ స్త్రోత్రం

  • @suambuli
    @suambuli4 жыл бұрын

    नारायण नारायण जय गोविन्द हरे ॥ नारायण नारायण जय गोपाल हरे ॥ Ŭु ॥ Victory to Lord Narayana, who is Lord Govinda and the protector, Victory to Lord Narayana, who is Lord Gopala and the protector, करुणापारावारा वरुणालयगम्भीरा ॥ नारायण ॥ Oh ocean of mercy, Of God who is as majestic as the sea Narayana घननीरदसंकाशा कृतकलिकल्मषनाशा ॥ नारायण ॥ २॥ Oh Lord, who is similar to the rich cloud., Oh Lord who destroys the ills of the Kali Age. Narayana यमुनातीरविहारा धृतकौस्तुभमणिहारा ॥ नारायण ॥ ३॥ Oh Lord who played in the shores of Yamuna, Oh Lord, who wore the chain made of Kousthubha. Narayana पीताम्बरपरिधाना सुरकल्याणनिधाना ॥ नारायण ॥ ४॥ Oh Lord who dresses in the yellow silk, Oh Lord who is the storehouse of good to devas. Narayana मंजुलगुंजाभूषा मायामानुषवेषा ॥ नारायण ॥ ५॥ Oh Lord, who wears Garland of pretty Gunja seeds, Oh Lord who takes the form of the invisible man. Narayana राधाधरमधुरिसक रजनीकरकु लितलक ॥ नारायण ॥ ६॥ Oh Lord who enjoys the honey from lips of Radha, मुरलीगानविनोदा वेदस्तुतभूपादा ॥ नारायण ॥ ७॥ Oh Lord who enjoys playing the flute, Oh lord whose feet is praised by Vedas, Narayana बर्हिनिवर्हापीडा नटनाटकफणिक्रीडा ॥ नारायण ॥ ८॥ Oh Lord who wears the peacock feathers, Oh Lord, who danced on the head of the snake. Narayana वारिजभूषाभरणा राजिवरुक्मिणिरमणा ॥ नारायण ॥ ९॥ Oh Lord who makes the lotus as an ornament, Oh Lord who plays with the daughter of lotus flower Narayana जलरुहदलनिभनेत्रा जगदारम्भकसूत्रा ॥ नारायण ॥ १०॥ Oh Lord who has eyes like lotus flower, Oh Lord who is the cause of the birth of the world Narayana पातकरजनीसंहर करुणालय मामुद्धर ॥ नारायण ॥ ११॥ Oh lord who destroys the darkness of sin, Oh Lord, who elevates me by his mercy. Narayana अधबकक्षयकंसारे केशव कृष्ण मुरारे ॥ नारायण ॥ १२॥ Oh Lord who killed Agha and Bhaga, Oh Lord who is the enemy of Kamsa, Oh Kesava, Oh Krishna Oh enemy of Mura Narayana हाटकनिभपीताम्बर अभयं कुरु मे मावर ॥ नारायण ॥ १३॥ Oh lord who wears gold like yellow silks, Please give me protection oh Consort of Lakshmi Narayana दशरथराजकुमारा दानवमदस्रंहारा ॥ नारायण ॥ १४॥ Oh Lord who is the son of king Dasaratha, Oh Lord who killed the pride of Asuras, Narayana गोवर्धनगिरिरमणा गोपीमानसहरणा ॥ नारायण ॥ १५॥ Oh Lord who pleased the Govardhana mountain, Oh Lord who stole the minds of Gopis Narayana 15 शरयूतीरविहारासज्जनऋषिमन्दारा ॥ नारायण ॥ १६॥ Oh Lord who plays in the banks of Sarayu, Oh Lord who is like a wish giving tree to the good, Narayana 16 विश्वामित्रमखत्रा विविधपरासुचरित्रा ॥ नारायण ॥ १७॥ Oh Lord who saved the Yaga of Viswamihra, Oh Lord who has different histories Narayana 17 ध्वजवज्रांकुशपादा धरणीसुतस्रहमोदा ॥ नारायण ॥ १८॥ Oh Lord, whose feet has symbols of flag and goad, Oh Lord who was made happy by the daughter of earth Narayana 18 जनकसुताप्रतिपाला जय जय संसृतिलीला ॥ नारायण॥१९॥ Oh Lord who waited on the daughter of Janaka, Victory and victory to him who enjoys plays of life Narayana दशरथवाग्घृतिभारा दण्डकवनसंचारा ॥ नारायण॥२०॥ Oh Lord who obeyed Dasaradha’s words, Oh Lord who traveled in Dandaka Narayana मुष्टिकचाणूरसंहारा मुनिमानसविहारा ॥ नारायण॥२१॥ Oh Lord who obeyed Dasaradha’s words, Oh Lord who traveled in Dandaka Narayana वालिविनिग्रहशौर्या वरसुग्रीवहितार्या ॥ नारायण॥२२॥ Oh Lord who killed Mushtika and Chanura, Oh Lord who lives in the minds of sages Narayana मां मुरलीकर धीवर पालय पालय श्रीधर ॥ नारायण॥२३॥ Oh Lord who killed the valorous Vali, Oh Lord who helped the good Sugreva, Narayana जलनिधिबन्धनधीरा रावणकण्ठविदारा ॥ नारायण॥२४॥ Oh valorous Lord who played the flute, Please help us, help us, the consort of Lakshmi Narayana ताटीमददलनाढ्या नटगुणविविधधनाढ्या ॥ नारायण॥२५॥ Oh Lord who killed the pride of Thataka, Oh Lord who is praised by music and dance by Devas Narayana 25 गौतमपत्नीपूजन करुणाघनावलोकन ॥ नारायण॥२६॥ Oh Lord who was worshipped by the wife of Gowathama, Oh Lord, who has a look which is filled with mercy Narayana26 स्रम्भ्रमसीताहारा साकेतपुरविहारा ॥ नारायण॥२७॥ Oh Lord who stole the mind of Sita, Oh Lord who lived in the city of Ayodhya, Narayana 27 अचलोद्घृतिञ्चत्कर भक्तानुग्रहतत्पर ॥ नारायण॥२८॥ Oh Lord who was able to lift a mountain, Oh Lord who is interested in blessing devotes, Narayana 28 नैगमगानविनोदा रक्षःसुतप्रह्लादा ॥ नारायण॥२९॥ Oh Lord who is pleased with the Sama Gana, Oh Lord who saved the Rakshasa lad Prahlada. Narayana 29 भारतियतिवरशंकर नामामृतमखिलान्तर ॥ नारायण॥३०॥ । इति श्रीमच्छंकराचार्यविरचितं नारायणस्तोत्रं सम्पूर्णम्‌ ।

  • @simmigholap8145

    @simmigholap8145

    3 жыл бұрын

    Thnx so much to full lyrics... om namo narayana

  • @suambuli

    @suambuli

    2 жыл бұрын

    @@AshaAsha-kd5lu Aha Aha

  • @AmmeMahamaye

    @AmmeMahamaye

    2 жыл бұрын

    Dhanyavaad Sir🙏🏾

  • @vijeyalaksmibalu1364

    @vijeyalaksmibalu1364

    Жыл бұрын

    TQ very much 🙏🙏🙏🙏

  • @kasiviswanathansundaram7913

    @kasiviswanathansundaram7913

    Жыл бұрын

    🙏🙏🙏

  • @c.veluvbmvelu.7503
    @c.veluvbmvelu.75032 жыл бұрын

    ஓம்நமோநாராயணாயநமோநம அருமையான பாடல். பணிவுடன் வணக்கங்கள் 🙏🙏🙏

  • @dineshreddy4440
    @dineshreddy44409 ай бұрын

    Narayan Narayan stotram

  • @nadempalliravivarma3264
    @nadempalliravivarma32642 жыл бұрын

    Om namo edukondalavada seranu seranu seranu🙏🙏🙏🙏🙏🙏🙏

  • @DNPuttaHanumantharayappa
    @DNPuttaHanumantharayappa3 жыл бұрын

    ಆನಂದ, ಪರಮಾನಂದ, ಈ ಸ್ತೋತ್ರವನ್ನು ಕೇಳುತ್ತಾ ಆನಂದಭಾಷ್ಪದ ಅನುಭೂತಿ ಆಯಿತು. ಇಂಥಹ ಸ್ತುತ್ಯಾರ್ಹ ಪ್ರಯತ್ನ ಪ್ರಿಯಾ ಸಹೋದರಿಯರಿಂದ ಮೂಡಿಬಂದು ಭಕ್ತಿ ಪರವಶತೆಯಿಂದ ಮೈ ಮರೆತೆ.

  • @sanjivaprabhu232

    @sanjivaprabhu232

    2 жыл бұрын

    ,ನಾರಾಯಣ ನಾರಾಯಣ 🙏🙏🙏🐂🐂🐂🚩🐘

  • @sanjivaprabhu232

    @sanjivaprabhu232

    2 жыл бұрын

    ಅರ್ತಾ ವಿಷಣ್ಣಾ: ಶಿಥಿಲಾಶ್ಚ ಭೀತಾ: ಘೋರೇಸು ಚ ವ್ಯಾಧಿಷು ವರ್ತಮಾನಾ: ! ಸಂಕೀರ್ತ್ಯ ನಾರಾಯಣ ಶಬ್ದಮಾತ್ರಂ ವಿಮುಕ್ತದುಃಖಾ: ಸುಖಿನೋಭವಂತಿ !!

  • @adityarocky5126

    @adityarocky5126

    Жыл бұрын

    ..

  • @adityarocky5126

    @adityarocky5126

    Жыл бұрын

    .

  • @adityarocky5126

    @adityarocky5126

    Жыл бұрын

    .

  • @bhaseedrdrnumathik3191
    @bhaseedrdrnumathik31913 жыл бұрын

    Hi madam iam aged seventy years,early morning daily iam hearing this song first ,every body started asking me to play this song,early morning,hearing this song,we r happy with peace of mind,this song is always ringing in my day for the whole day,may god bless u with good health and long life,y because ur given such a nice song.

  • @rajalakshmiprasad4589

    @rajalakshmiprasad4589

    3 жыл бұрын

    The song is very inspiring this msg is from Rajalaxmi Prasad

  • @parasavenkateswararao6942

    @parasavenkateswararao6942

    3 жыл бұрын

    This Strotra is నారాయణ నారాయణ నారాయణు ని భజించటం నేర్పు తుంది.. 🙏🙏🙏🙏🙏🙏🙏⚘⚘⚘⚘⚘

  • @dineshbatu6463

    @dineshbatu6463

    2 жыл бұрын

    Ye song nehi hai. Aadiguru sankaracharya ke dwara racha gaye sri narayan srrotam hai🙏

  • @shekarsuri5148

    @shekarsuri5148

    2 жыл бұрын

    See 0.mmmp pl

  • @DrshobaCR

    @DrshobaCR

    2 жыл бұрын

    Aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa

  • @thambivaratharajah8114
    @thambivaratharajah81149 ай бұрын

    நாராணஸ்த்திரம் அருமை கேட பதற்கும்மிகவும் மனதிற்கு ஆறுதலாகிருக்கின்றது.வாழ்த்துக்கள் சகோதரிகளே’

  • @nadempalliravivarma3264
    @nadempalliravivarma3264 Жыл бұрын

    Om namo govida om namo govinda om namo govinda seranu seranu seranu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @muthukaruna4218
    @muthukaruna42184 жыл бұрын

    இசை மற்றும் குரல் வரிகள் அருமை 💙💙💙💙

  • @manjulaaknur5799

    @manjulaaknur5799

    3 жыл бұрын

    So divine very peaceful stotram but Advertisements r so irresistible n irritating

  • @venkateshgopalarao4197
    @venkateshgopalarao41974 жыл бұрын

    Great rendition by our sisters My day will not pass without listening.God bless them

  • @ponnikalyanasunderam4159

    @ponnikalyanasunderam4159

    Жыл бұрын

    Yes

  • @user-fq8he7qt5w
    @user-fq8he7qt5w11 ай бұрын

    Aa songs vintu coments chaduvutunte manasu prasantanga vundi 🙏🙏🙏🙏

  • @sridivya8374
    @sridivya83742 жыл бұрын

    Narayana, Narayana Jaya Govinda Hare, || Narayana, Narayana Jaya Gopala Hare. || Karunaaparaavara varunalaya Gambeera. Narayana || 1 || Ghana neeradha Sankasa, krutha kali kalmasha nasana Narayana || 2 || Yamuna theera vihara, drutha kousthubha mani hara, Narayana || 3 || Peethambara paridhana, sura kalyani nidhana,, Narayana || 4 || Manjula Gunja bhoosha, maya manisha vesha,, Narayana || 5 || Radhadhara Madhu rasika, rajanikara kula thilaka,, Narayana || 6 || Murali Gana Vinodha, Veda sthuthi bhoo pada,, Narayana || 7|| Barhi nibarha peeda, nata naataka phani kreeda,, Narayana || 8 || Varija bhooshabharana Varija puthree ramana Narayana || 9 || Jalaruha sannibha netha, Jagadarambaka Suthra Narayana || 10 || Pathakara janee samhara, karunalaya mamudhara Narayana || 11 || Aghabhakakshaya kamsare, Kesava Krishna Murare, Narayana || 12 || Hataka nibha peethambhara, Abhayam kuru may mavara Narayana || 13 || Dasaratha Raja Kumara, dhanava madha Samhara Narayana || 14 || Govardhana giri Ramana, Gopi Manasa Harana, Narayana || 15 || Sarayu theera vihara, sajjana rishi mandhara Narayana || 16 || Viswamithra Maghathra, Vividha parasu charithra Narayana || 17 || Dwaja vajarangusa pada, Dharani sudha saha modha, Narayana || 18 || Janaka sutha prathipala, jaya jaya samsmruthi leela Narayana || 19 || Dasaradha Vadruthi bhara, Dandaka Vana Sanchara Narayana || 20 || Mushtika chanura samhara, muni manasa vihara Narayana || 21 || Bali vinigraha Sourya, Vara Sugreeva hitharya, Narayana || 22 || Mamuralidhara Veera, Palaya, palaya sree vara, Narayana || 23 || Jala nidhi bandhana Dheera, Ravana kanda vidhara, Narayana || 24 || Thatee madha dalanaadya, Nataguna vida Ganadya Narayana || 25 || Gowthama pathnee poojana, Karuna Ghanava lokana Narayana || 26 || Sambrhama seethe Haara, Sangetha pura Vihara Narayana || 27 || Achalodhruthi chanchalkara, Bhakthanugraha thalpara Narayana || 28 || Naigama gana vinodha, Raksha Sutha prahladha Narayana || 29 || bharata yatavarasankara namamṛtamakhilāntara narayaṇa || 30 ||

  • @icedrobbedyou

    @icedrobbedyou

    Жыл бұрын

    🙏🏻

  • @kkalluri1
    @kkalluri12 жыл бұрын

    అమ్మ , అద్భుతమైన మీ గానం తో భక్తి భావంతో ఈ ఏకాదశి రోజు పులకించి పోయాను , మీకు నమస్సులు ధన్యవాదములు .

  • @ravuripandurangarao3894

    @ravuripandurangarao3894

    2 жыл бұрын

    , చాలా బాగా పాడారు దేవుడు యొక్క స్తోత్రాన్ని ధన్యవాదములు పాదాభివందనములు మీకు ఆ మహావిష్ణువు అన్ని వాడల చల్లగా చూడండి కాపాడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @sanjivaprabhu232

    @sanjivaprabhu232

    2 жыл бұрын

    Very sweet voice , it is composed by Bhagavadpada Adi Shankaracharya , incarnation of Lord Shiva ! Narayana Nama by Lord Shiva , it will is very auspicious to listen ! Narayana Narayana Jaya Govinda Hare ! Govinda Hare ! Govindaa Govindaa !🙏🙏🙏🐂🐂🐂🙏🚩🚩🐘🐘🐘

  • @rohinis9827

    @rohinis9827

    Жыл бұрын

    @@ravuripandurangarao3894 ppp

  • @lakshmikantha29
    @lakshmikantha29 Жыл бұрын

    God bless these sisters infinitely. No words to express joy.🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏👏👏👏👏👏

  • @syamsundarsuri1165
    @syamsundarsuri116511 ай бұрын

    మీవల్ల ఇంకా హిందూమతం వర్దిల్లుతుంది తల్లులు పాహిమాం 🙏🙏🙏🌺🌺🌺

  • @raviekummar2621
    @raviekummar2621 Жыл бұрын

    🙏 శ్రీ ఆదిశంకాచార్య స్వామి వారికి ధన్యవాదాలు.

  • @monyns4130
    @monyns41303 жыл бұрын

    🙏🏻🙏🏻🙏🏻.നാരായണ നാരായണ നാരായണ ഗോവിന്ദ ഗോവിന്ദ ഗോവിന്ദ ഗോപാല ഗോപാല ഗോപാല ഹരേ കൃഷ്ണാ.

  • @user-ir1ed7ie2e
    @user-ir1ed7ie2e8 ай бұрын

    Jai Shree Vishnu Narayana Stotram My Respects...

  • @ananthakumar8195
    @ananthakumar8195 Жыл бұрын

    Nammha maneya belaku nammha maneya ishwarya Sree Lakshmi Narayan Swamy namaha govindha

  • @klasya7904
    @klasya7904 Жыл бұрын

    Wonderful voices sisters god bless u

  • @vanamamalais8393
    @vanamamalais83932 жыл бұрын

    தெய்வம் பாடுவதற்கு குரலை கொடுக்க வில்லை ஆனால் கேட்டு அனுபவிக்கும் ஞானத்தை கொடுத்ததற்கு நன்றி

  • @lallirajagopalan4453

    @lallirajagopalan4453

    Жыл бұрын

    😂💯 Persent correct

  • @vijayasreenaidu9999
    @vijayasreenaidu9999 Жыл бұрын

    Adhbhutham amogham 🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏

  • @user-cq3wp9bl8w
    @user-cq3wp9bl8w11 ай бұрын

    Om namo narayanaya Namha.Jai shri Vishnu Bahgavan ji ki jai.Jai shri Krishna.Thank you very much super Excellent.Thank you 🙏💛👍💛🙏❤👌❤🙏💐💛🙏❤🌹🙏💐💐🙏🙏

  • @ravitirupathi3202
    @ravitirupathi32022 жыл бұрын

    ఇంత మంచి స్తోత్రం మీ కంఠం తో వినిపించి మమ్ము ఆనందింప చేసిన మీకు కృతజ్ఞతలు చాలా బాగా పాడారమ్మ ఆ నారాయణుడి ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీపై ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తాను

  • @maheswararaoRao-kw9ej

    @maheswararaoRao-kw9ej

    9 ай бұрын

    🙏🙏🙏

  • @rakshithr.27
    @rakshithr.2711 ай бұрын

    This is what called Devine Voice🙏

  • @rupayanpaul6655
    @rupayanpaul66552 жыл бұрын

    shree jai gobinda

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 Жыл бұрын

    Super super super singing great singer s.. Jai Sri mannarayana 🙏🙏..om Shanti om Shanti om Shanti 🙏🙏..cycle shop abbulu Garu mori 🙏🙏🚴‍♂🚴‍♂🔧🔧🚴‍♂🚴‍♂Pandu mori 📻

  • @geethabk4307
    @geethabk43073 жыл бұрын

    ಸುಮಧುರವಾಗಿದೆ👌🙏🌹

  • @appalaraju4796
    @appalaraju47962 жыл бұрын

    ఓం నమో నారాయణ ఓం నమో వాసుదేవాయ💐 మీకు మా హృదయ పూర్వక నమస్కారంలు

  • @damodarareddy301
    @damodarareddy3012 жыл бұрын

    A veri pleasing sthothrams ofnarayana

  • @hemalathakuppannagari1210
    @hemalathakuppannagari121010 ай бұрын

    ఓం నమో నారాయణాయ నమః 🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺

  • @sudershanaedla6618
    @sudershanaedla66184 жыл бұрын

    Sweet melodious voices,GOD'S Blessings.

  • @thigalaashok679
    @thigalaashok6792 жыл бұрын

    Aaa Swami daya meeku undali inka nice songs raavali Mee nuchi

  • @saiprasad2466
    @saiprasad24662 жыл бұрын

    Amma Maro m s subbalakshmi gari gatram vinnatluvundhi thalli namo narayana namahaaa

  • @raghavasindhe3161
    @raghavasindhe31612 жыл бұрын

    ఈ స్తోత్రం ఆలపించిన అమ్మాగార్లకు నమస్కారములు 🏵️🌷🌷ధన్యవాదములు 🌹🌹🌷🌷🌷

  • @rameshhariharan6265

    @rameshhariharan6265

    Жыл бұрын

    Lm?

  • @SB-dg5hu
    @SB-dg5hu2 жыл бұрын

    🚩🌹ఓం శ్రీ మాత్రేనమః 🚩🌹🇮🇳 అద్భుతమైన ఈ పాట పడిన మాతృ మూర్తులకు అనేకమైన కృతజ్ఞతలు జై శ్రీరాం 🚩🌹🇮🇳👏♥️♥️♥️♥️♥️🇮🇳🚩🚩

  • @user-cq3wp9bl8w
    @user-cq3wp9bl8w11 ай бұрын

    Om namo narayanaya Namha.Jai shri Vishnu Bahgavan ji ki jai.Jai shri Krishna Thank you so much super Excellent.Thank you 🙏🙏💛👌💛🙏❤👍❤🙏💐🙏❤❤💕💕💛💛💛💐💐🌹🙏🙏

  • @NagaRaju-zh3sh
    @NagaRaju-zh3sh10 ай бұрын

    Om namo narayanaya 🙏🙏🙏🙏

  • @nareshbathepu6274
    @nareshbathepu62744 жыл бұрын

    ఇంత మంచి గానం అందిచిన మీ ఇద్దరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అక్కయ్యలు..🙏🌹💐

  • @chimaladinnekrishna2734

    @chimaladinnekrishna2734

    2 жыл бұрын

    Prasanthanga Vunnadi

  • @chimaladinnekrishna2734

    @chimaladinnekrishna2734

    2 жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @viswanathanravi9615
    @viswanathanravi96154 жыл бұрын

    It was a wonderful recitation with Divine touch to it and the lovely voice and perfect dediceted recitation by the sisters. But alas , these stupid advertisements spoiled the effects . Are they out of their mind in bringing business before Divine chants . Can't they do it before the beginning or after the full song is completed. Have done sense of respect to the Divine chants . Am avoiding harsh comments .

  • @msreddy2582
    @msreddy258211 ай бұрын

    ఓం గోవిందా గోవిందా గోవిందా

  • @gadivenkat6692
    @gadivenkat669211 ай бұрын

    Blessed by God SweetVoice both Sisters.

  • @karthikkotte2662
    @karthikkotte26624 жыл бұрын

    janalu enduku DISLIKE chestaro naku ardam kadu... why dont people listen to this MANTRA closing their eyes and feel protected by Lord Narayana

  • @sairamaraoelchuri526
    @sairamaraoelchuri5264 жыл бұрын

    Priya Sisters Narayana Stotram So Sweet and Melodious!!!

  • @shasidharmatam4732

    @shasidharmatam4732

    4 жыл бұрын

    u dont disturbb with adds.... u r wantedly doing useless fellow, faulth badkaw

  • @nadempalliravivarma3264
    @nadempalliravivarma32642 жыл бұрын

    Om namo apadamokkulavada seranu seranu seranu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @balaboddu2228
    @balaboddu22286 ай бұрын

    Om నమో నారాయణ మీ గానం అమృతం, మీరు యింకా యింకా యిటువంటి వి గానం చెయ్యాలని కోరుతూ ఉన్నాము

  • @shwethar827
    @shwethar8272 жыл бұрын

    Amazing voice of Priya sisters 👏👏👏👌👌👌🙏🙏🙏

  • @bharathikr7425

    @bharathikr7425

    2 жыл бұрын

    Melodious song.

  • @raghunath9448
    @raghunath94482 жыл бұрын

    EXCELLENT DEVOTIONAL SONG BRING SOLACE TO MIND

  • @nbbharathigowda
    @nbbharathigowda2 жыл бұрын

    ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಗುರು moorthi.... Govinda govinda.... Radha ramana govindaaa

  • @ravindranathreddypathapati4584
    @ravindranathreddypathapati4584 Жыл бұрын

    నారాయణ స్తోత్రం ఇంత అద్భుతంగా ఆలపించిన ప్రియ సిస్టర్స్ కు మా హృదయం పూర్వక శుభాభినందనలు.

  • @ravindranathreddypathapati4584

    @ravindranathreddypathapati4584

    Жыл бұрын

    నారాయణ స్తోత్రం ఇంత అద్భుతంగా మరియు మధురముగా ఆలపించిన ప్రియ సిస్టర్స్ కు మా హృదయ పూర్వక శుభాభినందనలు.

  • @maanikavel1965
    @maanikavel19652 жыл бұрын

    இந்த பாடலுக்கு தமிழில் அர்த்தம் உள்ளதா. தெரிந்தவர்கள் கூறுங்களேன் . இந்த பாடலை பாடிய இருவருக்கும் என்னுடைய மனமார்ந்த நன்றிகள்.

  • @tanniruKOTI

    @tanniruKOTI

    Жыл бұрын

    Sir, this stotram Singing Our great Devotees, Singers, mother's PRIYA_SISTERS.

  • @prashanth-dn2kh

    @prashanth-dn2kh

    Жыл бұрын

    I think, you can use Google translator

  • @prabhakarachari3376
    @prabhakarachari33762 жыл бұрын

    Munduga Adi shankara charyula gariki padabi vandanalu, ammagarla ki, music andinchina variki, mariyu mi team andariki danyavadalu, namas sumanjali, chala adbutanga padaru, manasu chala hattukundi, congrats, bagavantudu elavelala mimalni asirvadinchugaka Tqs.

  • @krishnakumarik3334
    @krishnakumarik33342 жыл бұрын

    ഹരേ കൃഷ്ണാ ഗോവിന്ദാ ഗോവിന്ദാ

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao69423 жыл бұрын

    నారాయణ నారాయణ జయ గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద చాలా చాలా మంచి పొగ్రాం ధన్యవాదాలు...🙏🙏🙏👌👌👌👌

  • @p.b.tiwary848

    @p.b.tiwary848

    2 жыл бұрын

    औऔऔऔऔऔऔऔऔऔऔऔऔऔऔऔओ

  • @p.b.tiwary848

    @p.b.tiwary848

    2 жыл бұрын

    औऔंऔऔऔऔऔऔनं

  • @varadaramanjulu2581
    @varadaramanjulu25812 жыл бұрын

    ఎన్ని సార్లు విన్నానో ఈ పాట. ఇంత మధురమైన గాణాన్ని అందించిన మీకు ధన్యవాదములు

  • @kamalakumarichaluvadi1872

    @kamalakumarichaluvadi1872

    Жыл бұрын

    z 0

  • @nageswarrao6458

    @nageswarrao6458

    Жыл бұрын

    3

  • @nageswarrao6458

    @nageswarrao6458

    Жыл бұрын

    7e5e8

  • @gowrign7556
    @gowrign7556 Жыл бұрын

    ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಜೈ ಗೋವಿಂದ ಹರೆ ನಾರಾಯಣ 🙏💐🙏🌹🙏💐🙏🌹🙏💐🙏🌹🙏💐🙏🌹🙏💐🙏🌹🙏

  • @prasadnagubandi5925
    @prasadnagubandi592511 ай бұрын

    🙏🙏🙏 ఓం నమో నారాయణాయ నమః నమో నారాయణాయ నమః నమో నారాయణాయ నమః నమో నారాయణాయ నమః నమో నారాయణాయ నమః నమో నారాయణాయ నమః

Келесі