Jambalakidi Jaru Mitaya Song | Folk Singer Chengamma Exclusive Funny Interview | Telugu Songs

Ойын-сауық

Jambalakidi Jaru Mitaya Song | Folk Singer Chengamma Exclusive Funny Interview | Telugu Songs

Пікірлер: 485

  • @jyothijo2964
    @jyothijo2964 Жыл бұрын

    ఇది కదా జానపద గీతాల్లోని గొప్పతనం...... కంచులాంటి గొంతుతో ,.. కనకధారల తేనే కురిపించావమ్మా.... నిండు నూరేళ్లు.... ఇలాగే పాటలు పాడుకుంటూ... నవ్వుతూ ఉండాలమ్మా 🙏🙏🙏🙏❤️❤️😍😍 యాంకర్ గారి మాటలకు ❤️❤️❤️❤️

  • @gani7670
    @gani7670 Жыл бұрын

    రాయలసీమ రతనాల సీమ రాయలసీమ జానపద సంగీతం, నృత్యాలకు పుట్టినిల్లు. చిత్తూరు,కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలోని ప్రజలు సరైన గుర్తింపు లేక ఎన్నో రత్నాలు లాంటి నిజ జీవిత సంగీత కళా కృత్యాలు మరుగున పడుతున్న చివరి అఖం లో .... సుమన్ TV వారు చేసిన అద్భుతమైన ప్రయత్నం జానపద గీతాలు పాడే, వినే ప్రజానికానికి మళ్ళీ వినిపించడం. సుమన్ TV యాజమాన్యం కు నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. యాంకర్ గారు చేసిన చాలా అద్భుతమైన ప్రయత్నం ఈ ఎపిసోడ్ ద్వారా చెన్నమ్మ గారిని వారి ప్రతిభను గుర్తిచేలా చేసినందుకు ధన్యవాదాలు...... ఇక పోతే ప్రపంచానికి తెలియకుండా ఉన్న తెలుగు ( గాన కోకిల అయిన ) శ్రీమతి చెన్నమ్మ గారు మీరు పాడిన పాటలో ఉన్న కళ దాని అర్థాలు చాలా మా మనసుకు స్వచ్ఛమైన కొలనులో నీరు వలే అనిపించాయి. మీరు ఇలాగే పాడుతూ , ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆ పరమేశ్వరుని ప్రార్ధస్తున్నాను.

  • @veanaidu8172

    @veanaidu8172

    Жыл бұрын

    BBs Jabardasr

  • @sudharanib.4401
    @sudharanib.4401 Жыл бұрын

    చెంగమ్మ గారూ..మీ గానం ..గాత్రం...అద్భుతః.. 👏👏👏👏👏👏👏

  • @vijayalakshmisunkara8615

    @vijayalakshmisunkara8615

    Жыл бұрын

    Nice GA vundamma. Ragamuffin bagundi

  • @vijayalakshmisunkara8615

    @vijayalakshmisunkara8615

    Жыл бұрын

    Jarumetu padandi

  • @khasimvalishaik11
    @khasimvalishaik11 Жыл бұрын

    అందుకే నేననేది వయసు శరీరానికే గానీ మనసుకు కాదు కదా.బురదలో కూరుకుపోయిన కలువ పువ్వులు వీళ్ళు.దేశంలో ఇలాంటివారు ఎంతోమంది ఉన్నారు.ఇలాంటి వారిని వెలుగులోకి తెచ్చిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు.💐💐🙏🙏

  • @llokesh8879

    @llokesh8879

    Жыл бұрын

    Momomo

  • @llokesh8879

    @llokesh8879

    Жыл бұрын

    Momomomi

  • @geethanallabothula341

    @geethanallabothula341

    Жыл бұрын

    నిజంగానే ఇలాంటి వాళ్ళని బయటకి తీసుకోని రండి ప్రోత్సహంచండి ప్లీజ్

  • @varshinisri2d416

    @varshinisri2d416

    Жыл бұрын

    l0

  • @parvathip2353

    @parvathip2353

    Жыл бұрын

    Sòundkeèp

  • @karrisatyakumari5280
    @karrisatyakumari5280 Жыл бұрын

    అలనాటి మధుర గీతం ఆలపించారా అన్నట్లు పాడారు అంటే 1950 లనాటి సినిమాలలో పాడినట్లుగా ఉంది superb

  • @bachalakurianandbachalakur9971
    @bachalakurianandbachalakur9971 Жыл бұрын

    Anchor Chala great 👍 ఎవరినీ నొప్పించకుండా శాంతియుతంగా అంచోర్ చేస్తుంది

  • @bhargavibhargavi5996
    @bhargavibhargavi5996 Жыл бұрын

    Superrrr rrrrr........... మా రాయలసీమ.... జానపద...పాటలు....అమృతం ...........

  • @pulinaresh6666

    @pulinaresh6666

    Жыл бұрын

    Haiiii bhargavi

  • @bunnymadhu8842
    @bunnymadhu8842 Жыл бұрын

    మొదటి పాట "మల్లేశ్వరి"లో భానుమతి గారు ఆలపించినట్లు ఉంది 👌👌👌

  • @iccvillage9697
    @iccvillage9697 Жыл бұрын

    మన పాఠశాల విద్యార్థులకు ఈ పాటల్లో కొన్నిటిని సిలబస్ లో పెట్టాలి. మన వారసత్వ సంపద భావితరాలకు అందించాలి.

  • @gadumurep

    @gadumurep

    Жыл бұрын

    చాలా బాగా చెప్పారండి.... 👍

  • @iccvillage9697
    @iccvillage9697 Жыл бұрын

    ఇలా అన్ని మతాలవారు పరస్పరం అభిమానాలతో ఉంటే ఎంత బాగుంటుంది!

  • @rajeshartshow577
    @rajeshartshow577 Жыл бұрын

    అమ్మ గారు అద్భుతంగా పాడారు 💐 ఇలాంటి పాటలు ట్యూన్ కట్టి dj కాని మూవీస్ లో కాని వాడితే దుమ్ము లేపే వైరల్ అవుతాయి, కాపీ పేస్ట్ డైరెక్టర్ లకి ఇవి వినపడితే పక్కా వాడేస్తారు 😊👍🏻

  • @sethumadhavagoudgadidala
    @sethumadhavagoudgadidala Жыл бұрын

    కడప జిల్లాలో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉండారు.అలాంటి వారిని వెతికి తీసుకురండి.ప్లీజ్....

  • @mahalingambikkavali8819
    @mahalingambikkavali8819 Жыл бұрын

    చెంగమ్మ భర్తను తలంచుకొని పాడిన పాట చాలా చాలా బాగుంది. 🌹🙏🏻 ఇలాంటి జానపద గాయకులును పరిచయం చేసినందుకు సుమన్ టీవీ యాజమాన్యం వారికీ ధన్యవాదములు. ఇలా మంచి కళాకారులు ను పరిచయం చేయండి. 🌹👌🏼🌹🌹👍👍👌🏼💐

  • @venkataramanamuthyala9867
    @venkataramanamuthyala9867 Жыл бұрын

    రాయలసీమ అంటే కక్షలు..కార్పణ్యాలను మాత్రమే సినిమాల్లో చూపిస్తారు. అదే నిజమని నమ్ముతుంటారు. అయితే ప్రాణానికి ప్రాణం ఇచ్చే మనుషులు..మధురం పంచే పాటలు సీమ ప్రత్యేకత...

  • @goodmorning7307
    @goodmorning7307 Жыл бұрын

    Old tune but evergreen love and romantic meaning ful lyrics voice కూడా బాగుంది. నిండుగా పండు ముత్తైదువ లాగా ఉంది❤️❤️❤️❤️ ఈమెకి future లో పాడే అవకాశం ఇవ్వండి👍👍👍👍

  • @merashaik4156

    @merashaik4156

    Жыл бұрын

    Old devadass lo oo.devada. stail ga undi

  • @vidyavathidasari8230

    @vidyavathidasari8230

    Жыл бұрын

    Superb

  • @saidacollectionsaida
    @saidacollectionsaida Жыл бұрын

    అమ్మమ్మ వాయిస్ సూపర్ 👌100% 🌹🌹

  • @ramanakumarchv
    @ramanakumarchv Жыл бұрын

    రాయలసీమ folk first time వింటున్నాను బాగుంది. మన మోహన్ బాబు గారు next movie లో ఛాన్స్ ఇస్తే బాగుండును

  • @boyathirumalesh8508
    @boyathirumalesh8508 Жыл бұрын

    చాలా సహజంగా వుంది మీ వాయిస్ అమ్మ గారు.. మన రాయలసీమ నుండి వెళ్లినందుకు ధన్యవాదములు 🌹🙏from కర్నూలు 👍యాంకర్ గారు థాంక్స్..ఫ్రైండ్లీ గా ఇంటర్యూ చేసినందుకు 👏🌹

  • @mdhanunjay8503

    @mdhanunjay8503

    Жыл бұрын

    కర్నూల్ జిల్లా ( ప్రస్తుతం న్యూ నంద్యాల జిల్లా ) లోని ఒక పల్లెటూరు మాది కూడా 😊

  • @sivasurya5339

    @sivasurya5339

    Жыл бұрын

    @@mdhanunjay8503 madhi kudaa

  • @mdhanunjay8503

    @mdhanunjay8503

    Жыл бұрын

    @@sivasurya5339 మీది ఏ ఊరు 😊

  • @raamraaj4616

    @raamraaj4616

    Жыл бұрын

    @@mdhanunjay8503 dhanunjay mahanandi chuttupakkala palkello janapadaaluntaayi record cgesi pettanfi idi naa. id

  • @boyathirumalesh8508

    @boyathirumalesh8508

    Жыл бұрын

    @@mdhanunjay8503 మాది గూడూరు.కోడుమూరు తాలూకా కర్నూలు dt.. ప్రస్తుతం కర్నూలు లోనే నివాసం ఇరవై సంవత్సరాలు పైగానే 👍😊

  • @clatha9133
    @clatha9133 Жыл бұрын

    అమ్మని చెంగమ్మ ఏమి పాడవు, తిరుపతి నుండి, మన భాష,యాస ,సూపర్

  • @subhamangalam9400
    @subhamangalam9400 Жыл бұрын

    రాయలసీమ జానపద మహా గొప్పగా అద్భుతంగా ఉంది సుమన్ టీవీ గారికి మా హృదయపూర్వక అభినందనలు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాలి మీ కృషి అద్భుతం♥️

  • @snraosnrao6887

    @snraosnrao6887

    Жыл бұрын

    Excellent voice.

  • @rajirajeswari2167
    @rajirajeswari2167 Жыл бұрын

    చెంగమ్మ గారు maa vooru kavadam chaala proud ga undi😊😊😊😊direct ga vinnamu memu... chaala baguntundi 😊😊😊😊great voice andi....

  • @telugusports8842

    @telugusports8842

    Жыл бұрын

    💥

  • @telugusports8842

    @telugusports8842

    Жыл бұрын

    Super meru like you

  • @telugusports8842

    @telugusports8842

    Жыл бұрын

    Mi nm chepthra

  • @rrnizba1781

    @rrnizba1781

    Жыл бұрын

    Ye vur anna

  • @badarivisala5893
    @badarivisala5893 Жыл бұрын

    👏👏👏👏👏 అద్భుతం.... చాలా బాగా పాడేరు... అమ్మ....

  • @mdhanunjay8503
    @mdhanunjay8503 Жыл бұрын

    మాది కూడా రాయలసీమే . మాది కూడా పల్లెటూరు ..😊 ఏమనుకుంటున్నారూ మరి 🙏🏻

  • @kumarchemuru1989
    @kumarchemuru1989 Жыл бұрын

    బాగ పాడారు అమ్మ, యంకార్ కూడ బాగ ఎంకరేజ్ చేసారు సూపర్...

  • @ramasatyanarayana9189

    @ramasatyanarayana9189

    Жыл бұрын

    Y

  • @uppalapativenkatarathnam5381
    @uppalapativenkatarathnam5381 Жыл бұрын

    చెంగమ్మగారు ,మట్టిలోమాణిక్యం, అద్భుతం గా ఉంది tone. రాయలసీమ జానపదం ఆమెను మీడియా బదనాం చేయకుంటే మంచిదే. గ్రేట్ టోన్.

  • @ramadevisunkara2272
    @ramadevisunkara2272 Жыл бұрын

    ఎంత స్వచ్చమయిన కల్మషం లేని మనసులు... పాటలు అంతే ఉంటాయి..సుమన్ tv వారికి...🙏🙏🙏🙏🙏

  • @vasumamidi2290
    @vasumamidi2290 Жыл бұрын

    ఇది మన భారత దేశంలో ఉన్న నిజమైన సంపద... కానీ ఎవ్వరూ గుర్తింపు లేక అలా ఉండి పోతున్నారు. ఎందుకు కంటే ఇవి పిడికెడు అన్నం పెట్టేది కాదు గా.చాలా మంది ఉన్నారు.కాని ఆలస్యంగా వెలుగులోకి వస్తాయి.అమ్మగారు చాలా బాగా పాడారు.🙏🙏😊

  • @prabhuprabhu8530

    @prabhuprabhu8530

    Жыл бұрын

    🙏👌🙏🙏

  • @marapuranichandamamakathal2387
    @marapuranichandamamakathal2387 Жыл бұрын

    చెంగమ్మ గారు చాలా చక్కటి గాత్రం మీది అద్భుతంగా పాడారు 🙏

  • @kgowtham3258
    @kgowtham3258 Жыл бұрын

    మేడం చాలా బాగుంది చాలా మంచి ఇంటర్వ్యూ చేశారు వాళ్లతో మీరు అట్రాక్ట్ అవ్వడం ఇంకా చాలా బాగుంది ఇలాంటి వాళ్ళని తీసుకురండి థాంక్యూ మేడం

  • @murthydk4468
    @murthydk4468 Жыл бұрын

    యాంకర్ మేడం ఎంత చక్కగా వుందో మీ పాటలు కూడా అంతే చక్కగా ఉన్నాయి ..... love you ❤️❤️❤️❤️❤️❤️

  • @gangarajubingi3380
    @gangarajubingi3380 Жыл бұрын

    అప్పటి మట్టిలో కుడుక పొహీన ఉన్న మహా విగ్రహాలు తోవితే బయటకు వెళుతున్న పల్లె గొంతులు అమ్మ లాంటి కోకిల🐦 కొస్తుంటే వినిపించే ఈ గొంతులను ప్రపంచనికి పరిచేయం చేస్తున్న సుమన్ టెలివిజన్ ఛానల్ 📽️వాళ్ళకి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు🙏 తెలియజేస్తూన్నాము.గీతాంజలి అక్క 🤱కు చెంగమ్మ అమ్మ 🤱కు ధన్యవాదాలు 🙏ఇంకా ఎనో మంచి వాళ్లకు ముందుకు చూపించలి.మీ గంగారాజు 🧑‍🦰బింగి నిర్మాల్ జిల్లా గాల్ఫ్✈️ నుంచి

  • @TheYOUTH1212
    @TheYOUTH1212 Жыл бұрын

    మా అమ్మమ్మ గుర్తొచ్చింది... మట్టిలో మాణిక్యాలను వెతికి వారిని, వారి కళని ఈ ప్రపంచానికి పరిచయం చేస్తున్న సుమన్ టీవీ వారికి మనస్పూర్తిగా అభినందనలు... యాంగర్ గీతాంజలి గారికి, చెంగమ్మ గారికి హృదయపూర్వక అభినందనలు ..👏👏👏🙏🙏

  • @deepatitulasi9795

    @deepatitulasi9795

    Жыл бұрын

    Ll

  • @vamsikesava4740
    @vamsikesava4740 Жыл бұрын

    అబ్బా ఈ అమ్మ తో సినిమాలో ఒక పాట పాడితే బావుడు ❣️❣️

  • @santhisudha1001
    @santhisudha1001 Жыл бұрын

    Avva super ,pure soul of rayalaseema,tirupathi slang glad to hear to you avva .anchor also nice

  • @alladiharishkumar3097
    @alladiharishkumar3097 Жыл бұрын

    చాలా బాగ పాడుతున్నారు,మధురమైన గాత్రం.

  • @victormutluri1487
    @victormutluri1487 Жыл бұрын

    This is very one of the good program's conducted by the Suman TV, identifying the talent of villege women's and exhibiting their inner feelings to the Telugu people. జానపద గీతాలు చాలా అర్థవంతంగా ఉంటాయి, it is really good time

  • @prasadart5898
    @prasadart5898 Жыл бұрын

    జానపదుల అద్బుత గీతములై పని అలసట తెలియనీయని పాట వారి బ్రతుకులకు వెలుగులు స్వరకర్తలే ఇవ్వాలి బ్రతకాలి పేద పాట

  • @pikkilibharathi5550
    @pikkilibharathi5550 Жыл бұрын

    Chaala baaga paduthunnaru chengamma gaaru bhale thamaashaga unnai ,super Suman TV vaariki chaala thanks

  • @dhanasarvani3637
    @dhanasarvani3637 Жыл бұрын

    Great voice thank you Suman TV And more Interviews with rare folk singers

  • @allamprathapreddy1354
    @allamprathapreddy1354 Жыл бұрын

    కంచు కంఠం ....మంచి లయ ...స్వరం ...గమకాలతో పాడింది అమ్మ

  • @ammapaatasala.telugulesson3221
    @ammapaatasala.telugulesson3221 Жыл бұрын

    చాలా చాలా బాగుందమ్మా మీ పాట. లలితంగా ఉంది. అద్భుతం.

  • @raamraaj4616
    @raamraaj4616 Жыл бұрын

    చాలా చక్కని ముఖాముఖి ఇది గీతాంజలి గారి presence ఆఫ్ మైండ్ ఆవిడ appearance రెండూ బాగుంటూనే..చెంగమ్మ పాటలను వెలికితీసిన వైనం అపురూపం గీతాంజలి గారి లో ఒక ఉదయభాను కూడా దాగి ఉంది.. All the best iruvuriki

  • @yadaiahr4632
    @yadaiahr4632 Жыл бұрын

    ప్రకృతి నుండి వచ్చిన మట్టి మనిషి అమ్మ . అద్భుతం మీ బాషా యాస పాట. లవ్ యు

  • @varalaxmikadigalla2198
    @varalaxmikadigalla2198 Жыл бұрын

    Bamma superb voice abba

  • @gopalarao7830
    @gopalarao7830 Жыл бұрын

    అమ్మ గారూ ... సూపర్ వాయిస్

  • @neelamashokreddy8623
    @neelamashokreddy8623 Жыл бұрын

    గుంత లో నె గుద్దులాట వాగు లోనే వాదులాట song NXT level undhi

  • @darapuveeranna8468
    @darapuveeranna84686 күн бұрын

    సూపర్ చాలా బాగుంది ఓకే అమ్మ గారు చాలా చక్కగా వివరించారు 🔯🕉️✡️👏🏻💯🆗

  • @prakashchenagalla7376
    @prakashchenagalla7376 Жыл бұрын

    Super songs old is gold

  • @gvmusics0713
    @gvmusics07139 ай бұрын

    అద్భుత గాయని మీరు, మీ గొంతులో తేనె ఉంది,పాదాభివందనాలు అమ్మా మీకు పాదాభివందనాలు🙏🙏🙏🙏🙏🙏

  • @telusukondamu
    @telusukondamu Жыл бұрын

    యాంకర్ గారు ' ఫోక్ సాంగ్ 'అనడానికి బదులు 'జానపద గీతం 'అంటే బాగుండేది.

  • @fcprime_editz
    @fcprime_editz Жыл бұрын

    Voice super👌👌👌👏👏👏

  • @sivasurya5339
    @sivasurya5339 Жыл бұрын

    One of best video from suman tv

  • @sandhyasagar9470
    @sandhyasagar9470 Жыл бұрын

    అమ్మమ్మ గారు చాలా కలివిడిగా మాట్లాడుతున్నారు 👌👌

  • @nagavalli0000
    @nagavalli0000 Жыл бұрын

    Grt voice old songs vinntu ..chala bagundhi voice

  • @girijabaivemula8255
    @girijabaivemula8255 Жыл бұрын

    Visuruthu, naatlu pedtu, pandugalappidu. Bonalappudu. Inka inka ennenno patalu. Mariguna padipotunna patalani ee taraniki andinchandimdm. Chala bagundi mee intervew.

  • @varadarajulb786
    @varadarajulb786 Жыл бұрын

    50ల్లో60లో హీరోయిన్స్ లా పాడుతుంది గొంతుబాగుంది పాతసినిమాలుగుర్తొచ్చింది .బాల్వాడీ స్టూడెంటా మీరు

  • @s.d.radhakrishna9129
    @s.d.radhakrishna9129 Жыл бұрын

    Adbhutam Amma

  • @rajunayana
    @rajunayana Жыл бұрын

    పాపం వాళ్ళాయన గురించి వ్యంగ్యాగా చాలా బాగా పడింది సరసమైన పాట🤣🤣

  • @connectileni
    @connectileni Жыл бұрын

    చెంగమ్మ ఒక పాటల ఊట. రాయలసీమ జానపదాన్ని వింటుంటే చెవుల్లో అమృతం పోసినట్టుగా ఉంది.anchor కు హార్తికాభినందనలు. చేంగమ్మ ఇంకా పాపులర్ కావాలని ఆశిద్దాం. ఆమె పాటల్ని record రూపంలో తెస్తే అది రాయలసీమ సాహిత్య సంస్కృతికి కృషి చేసినట్లే

  • @preethireddy8553
    @preethireddy8553 Жыл бұрын

    Old songs gurtostunaaye naaku.super talent Amma. I wise u live 100 years with all blessings

  • @bhagikrishnamurthy6313
    @bhagikrishnamurthy6313 Жыл бұрын

    ఇలాంటి మట్టిలో మాణిక్యాలను పరిచయంచేసినందులకు సుమన్ టివి కి సుస్వరాభినందనలు యాంకర్ కు కూడ ప్రత్యేకాభినందనలు కొనసాగించండి

  • @mmurali5523

    @mmurali5523

    Жыл бұрын

    0 pl lp potty

  • @realindian1313
    @realindian1313 Жыл бұрын

    Jambalakidi jaaru mithay kunte laksharetlu best Amma mee paata

  • @samudralaramesh7601
    @samudralaramesh7601 Жыл бұрын

    Amma super voice 👌

  • @rajasekharreddykareti5330
    @rajasekharreddykareti5330 Жыл бұрын

    అదీ దీనేవ్వ తగ్గేదెలే!!! చిత్తూరు ఆహ్ మజాకా

  • @Abf_spiritual
    @Abf_spiritual Жыл бұрын

    We need more interviews wih her 🎉

  • @prashantsmily3369
    @prashantsmily3369 Жыл бұрын

    I request suman tv to go into rural villages you will find very good janapadalu like her

  • @shivanature8381
    @shivanature8381 Жыл бұрын

    ఇందిరా గాంధీ పాట 👌👌

  • @AhaArchana
    @AhaArchana Жыл бұрын

    Woww.... old cinemas lo unna voice la undhii super 👌 aame matladuthuntee kuda chala bagundhi

  • @rajeswarisimhadri2963
    @rajeswarisimhadri2963 Жыл бұрын

    Eeme voice lo sangeetam kuda dagundi,. Super 🙏👍

  • @vallepumallesh3736
    @vallepumallesh3736 Жыл бұрын

    అవ. చాలాబాగుంది

  • @raju.paintings
    @raju.paintings Жыл бұрын

    చెంగమ్మ పాట పాడితే... చెంగు చెంగునా ఎగిరి దూకాలాని అనిపిస్తుంది... 👏👏👏👏👏👌👌👌👌👌💞💞💞💞💞💞💞💞

  • @ramanadhanya5828
    @ramanadhanya5828 Жыл бұрын

    Wonderful voice. 👍🤝🥰🌷🌹💐

  • @madansirish9356
    @madansirish9356 Жыл бұрын

    First song excellent. Meaning lyrics tune tone anni super ga vunnai

  • @kranthikumarkuppili2208
    @kranthikumarkuppili2208 Жыл бұрын

    అవ్వ నీకు నమస్కారం.. నీ పాటకు ఏ వాద్యం కూడా అవసరం లేదు..

  • @singhgitam64
    @singhgitam64 Жыл бұрын

    Super 💖

  • @chillaranagalakshmi471
    @chillaranagalakshmi471 Жыл бұрын

    Voice bagundhi hayiigaa nidhuraa vasthundhi💖💖💖😘😘😘

  • @marisettiprabhavathi7331
    @marisettiprabhavathi7331 Жыл бұрын

    Super amma

  • @samelmallepally1386
    @samelmallepally1386 Жыл бұрын

    Spr naani super chalaa bagundii mi song move loo pedithy inkaa baguntadii adii memu andaram chudalii

  • @harikareddyontela
    @harikareddyontela Жыл бұрын

    Amma voice bagundhi..lyrics inkaa super 👌

  • @kreddyp8270
    @kreddyp8270 Жыл бұрын

    What a lovely voice. Really good tone.

  • @vodlururavi4418
    @vodlururavi4418 Жыл бұрын

    Peddamma mi gonthu supar Amma i love you Amma ❤️❤️❤️❤️❤️❤️❤️💐💐💐💐💐💐💐

  • @ramakrishna-cf2hn
    @ramakrishna-cf2hn Жыл бұрын

    Maa ammaamma మెరుపుల కమలమ్మ gurthhu ku vastundi.. Chengamma garu

  • @bramu5600
    @bramu5600 Жыл бұрын

    amma super, village songs ni ee tharaniki parichayam cheshunanduku suman tv variki thanks.

  • @ramubandi7084
    @ramubandi7084 Жыл бұрын

    వాయిస్ బాగుంది .యాంకర్ గారు కూడా చక్కగా ప్రోత్సాహించారు.

  • @sivasurya5339
    @sivasurya5339 Жыл бұрын

    Excellent voice, inkaa ekkuvaa patalu padinchandi medam,

  • @shreenut3447
    @shreenut3447 Жыл бұрын

    Her voice is so good

  • @chakibandanagaraja5658
    @chakibandanagaraja5658 Жыл бұрын

    Ancor gaaru meeru super bale unnav performance exllent

  • @bharathkanna2874
    @bharathkanna2874 Жыл бұрын

    సుమన్ tv ki ధన్యవాదములు మీరు ఇలాటి వాళ్ళు లని గుర్తు పెట్టుకొని tv లో చూపిస్తూరు 🙏 ఆమ్మ చాలా బాగా వుంది songs

  • @prasadaraovalurouthu9019
    @prasadaraovalurouthu9019 Жыл бұрын

    చాలా బాగుంది

  • @sivareddykomatla5996
    @sivareddykomatla5996 Жыл бұрын

    Super. Super.......... Amma. 🙏🙏🙏🙏🙏.

  • @Surya-zq2ks
    @Surya-zq2ks Жыл бұрын

    Without music voice sub 👌

  • @emmadiaravind3486
    @emmadiaravind3486 Жыл бұрын

    Spr bamma

  • @kovelaraghunadh1950
    @kovelaraghunadh1950 Жыл бұрын

    చాలా చాలా బాగా పాడారు ..

  • @k.ranganna8617
    @k.ranganna8617 Жыл бұрын

    🌹OLD SINGERS LEGENDS LEELAMMA, VASHANTHAMMA GURTHUKU VASTHUNNARU AMMA PADABHIVANDANAMULU. 🌹

  • @allydr.manthrilingamurthy4912
    @allydr.manthrilingamurthy4912 Жыл бұрын

    Hatsoff to you amma

  • @lakshmigowd7877
    @lakshmigowd7877 Жыл бұрын

    Prathi school lo elanti songs nerpinchali Janapada geethalu marugunapadipothunnai.. 🙏🙏🙏

  • @pattasupillapriyanshi5659
    @pattasupillapriyanshi5659 Жыл бұрын

    Super amma, mee voice chal bagundi

  • @manukondablessingmoses1085
    @manukondablessingmoses1085 Жыл бұрын

    Good voice and immotional and and anchors remarks r supportive

  • @drcharitha3807
    @drcharitha3807 Жыл бұрын

    She is my patient..excellent voice chengamma garu

  • @ramanikonduri3681
    @ramanikonduri3681 Жыл бұрын

    Great amma, am memory meeku🙏 sweet voice great singer meeru

Келесі