Village Singer Sugunamma Emotional Interview😭| Farmer Sugunamma Interview | BhutamRamesh | FolkStars

Музыка

Village Singer Sugunamma Emotional Interview😭| Farmer Sugunamma Interview | BhutamRamesh | FolkStars
Don't forget to SUBSCRIBE to our KZread channel and turn on the bell for all notification:
+ Give your a warm support via likes
+ Share them to your social networks.
+ Add them to your KZread playlists.
+ Leave your opinion about every video in the comments.
‘ఫోక్ స్టార్స్’ యూట్యూబ్ చానల్ తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు, సంగీతానికి చక్కని వేదిక. సంపద్రాయ సంగీతం, జానపద సంగీతం, సంగీత కళాకారులను ఇది అద్భుతంగా పరిచయం చేస్తుంది. కనుమరుగవుతున్న బుడగ జంగాలు, బుర్రకథలు, ఒగ్గుకథలు, యక్షగానం, కోటాలాలతోపాటు బతుకమ్మ, బోనాలు వంటి అనేక కళలను, సంప్రదాయాలను కనువిందుగా, వీనులవిందుగా మీ ముందుకు తెస్తుంది. తెలంగాణ, ఆంధప్రదేశ్‌లలోని వివిధ జానపద సంగీత, నృత్య, సాంస్కృతిక ప్రదర్శనలకు చిరునామా ఫోక్ స్టార్స్.
"ఫోక్ స్టార్స్" చానల్‌ను ప్రపంచం నలుమూలల్లోని తెలుగు ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారు. మా చానల్ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ఆధునిక సాంకేతిక పరిజ్జానంతో నేటి, భవిష్యత్ తరాల కోసం అపురూపంగా రికార్డు చేస్తోంది. ఎందరో జానపద గాయకులను, సంగీతకారులను వెలికితీసిన ఫోక్ స్టార్స్ మట్టిలో దాగున్న మరికొన్ని మాణిక్యాలను అన్వేషిస్తోంది. వారి కళాప్రతిభను ప్రోత్సహిస్తూ మీ ముందుకు తీసుకొస్తోంది.
Folk stars is a KZread channel that features Telangana culture and Traditions and music. The channel primarily focuses on traditional and contemporary Telugu folk music and life of folk artists. including Budaga Jangalu, Burra Kattalu, Oggu Kattalu, Kolataalu, Bonalu, and Bathukamma. Folk stars's videos showcase Telugu folk music, culture of Telangana and dance performances from various regions of Telangana and Andhra Pradesh.
The channel has gained a significant following among Telugu-speaking audiences worldwide. Folk Stars has helped to promote and preserve the cultural heritage of Telangana Core culture and Tradition, which has been an integral part of Telugu culture for generations. The channel has also provided a platform for many Telugu folk singers and musicians to showcase their talent and reach a broader audience.
#folksinger #asirayya #yashpal #telanganafolksongs #folkstudio
#telugufolksongs #Telanganafolksongs. #Andhrafolksongs #Janapadageetalu
#Pallepadalu. #Bonalusongs. #Bathukammasongs #Lambadisongs. #Oggukathasongs
#Burrakathasongs #Dappusrinusongs #Gaddarsongs #Folkfusionsongs #Folkrocksongs
#TraditionalTelugumusic. #Folkdancesongs. #Teluguvillagesongs. #Telugufolksongs
#villagesingers #interview #Telanganafolksongs. #Andhrafolksongs #TeluguDJsongs.
#telangana #latestsongs

Пікірлер: 34

  • @AdiTunes-DT
    @AdiTunes-DT3 ай бұрын

    చెల్లి సుగుణ నీకు మంచిఅవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 👌🏻👍👌🏻

  • @muchapothulashivakrishna1479
    @muchapothulashivakrishna147922 күн бұрын

    మరుగున పడిన పల్లె సింగర్ ను ప్రపంచానికి పరిచయం చేస్తున్న ఫ్లోక్ స్టార్ టీవీ చానెల్ వారికి భూతం రమేష్ అన్నకి ధన్యవాదాలు

  • @dumilstar8526
    @dumilstar85263 ай бұрын

    Village women folk singer both very nicely singing song very nice all the best congratulations ❤❤❤

  • @pandu9952
    @pandu99523 ай бұрын

    Thamudu Miru super

  • @kavithakrishnaagriculturev5714
    @kavithakrishnaagriculturev57143 ай бұрын

    రమేష్ అన్న మీరు సూపర్ పాడుతున్నారు మీ వీడియోస్ ఎప్పుడు కనిపించినా చూడాలి అనిపిస్తుంది అక్క కూడా సూపర్ గా పాడింది👌👌🙏

  • @250bouy
    @250bouy3 ай бұрын

    Manchi singer ni interview chysinaru annaya❤

  • @laxmareddyyennam6109

    @laxmareddyyennam6109

    Ай бұрын

    🎉

  • @dumilstar8526
    @dumilstar85263 ай бұрын

    Thank you very much

  • @Swamymudhiraj-om6gv
    @Swamymudhiraj-om6gv3 ай бұрын

    Super super

  • @teddusuresh9653
    @teddusuresh96533 ай бұрын

    అక్క బాధ పడకు పాటలు సూపర్

  • @sathyamperuka5544
    @sathyamperuka55443 ай бұрын

    Super anna

  • @ramyaaddhari6172
    @ramyaaddhari61723 ай бұрын

    Supar anna

  • @gurakondaraghavendergoud
    @gurakondaraghavendergoud3 ай бұрын

    ఏ జీవి ఆత్మఘోష మన ఆత్మ అడుగుతూనే ఉంటది మన జీవితం కూడా ఎంత ఎదగాలని ఉన్న ఆత్మ తృప్తి పడదు ఈ పాట మాత్రం రికార్డ్ చేస్తే మస్తు స్పందన వస్తుందని చెప్తున్నా ఇది మహానుభావులను సైతం ఏ జీవి అనే పాట అనేది చాలా భావాలున్న పాట అక్క ఇది మీకు పేరు తెస్తారని అనుకుంటున్నా ఒక రైటర్గా వ్యక్త పరుస్తున్న మీ వాయిస్ కూడా ఓకే బాగుంది అక్కగారు లంబాడోళ్ళ అక్క పాట కూడా బాగానే

  • @nageshpaladugula6505
    @nageshpaladugula65052 ай бұрын

    Akka very Super your voice is very very nice to hear I wish you all the Best for your future programs and god will give you very good strength

  • @ThipannaKorvi

    @ThipannaKorvi

    2 ай бұрын

    Fyjgy🎉❤😂😂😂😂😂🎉🎉😢😢😢😢😢😢😅😅😅😅😅

  • @sathyamperuka5544
    @sathyamperuka55443 ай бұрын

    Super akka

  • @chetloorivittal5407
    @chetloorivittal54073 ай бұрын

    All the best

  • @user-ki7yz3bk6r

    @user-ki7yz3bk6r

    3 ай бұрын

    Super

  • @nivedithreddy2386
    @nivedithreddy23863 ай бұрын

    Super akka mee voice super akka all that best

  • @donurujyothireddy1795
    @donurujyothireddy17953 ай бұрын

  • @NarsimhayadavVeeraboina
    @NarsimhayadavVeeraboina3 ай бұрын

    సూపర్

  • @250bouy
    @250bouy3 ай бұрын

    Ramesh sir keka meru

  • @MogileDasthaya
    @MogileDasthaya4 күн бұрын

    ❤supr❤

  • @namaramalingaiah1629
    @namaramalingaiah16293 ай бұрын

    Nuvvu chala greet anna ma uooru Appudosthavo Ramesh Anna

  • @user-qh6uv3cb5d
    @user-qh6uv3cb5d3 ай бұрын

    Maa dhaggara singer vunnaru

  • @shankergula7994
    @shankergula79942 ай бұрын

    సూపర్.అక

  • @jakkulamaheshyadav3101
    @jakkulamaheshyadav31013 ай бұрын

    Ramesh garu super 👌👌👌

  • @gullanarsimlu7119
    @gullanarsimlu71193 ай бұрын

    Bro Amy ma akka na name narsimlu Ani chapandi from jalalpur

  • @kummari.savitha9005
    @kummari.savitha90053 ай бұрын

    Bhaya Maa dhaggara kuda unnaru pedddapalli district

  • @user-qh6uv3cb5d
    @user-qh6uv3cb5d3 ай бұрын

    Peddapalli district

  • @hfwguiwvki3048
    @hfwguiwvki30483 ай бұрын

    సూపర్ సాంగ్స్ అక్క గారు

  • @veeruhero7973
    @veeruhero79733 ай бұрын

    👌👌👌👌🙏🙏🙏anna

  • @user-qh6uv3cb5d
    @user-qh6uv3cb5d3 ай бұрын

    Me number kosam 2 years nundi chusthunnanu

  • @jaisaisunitha1204
    @jaisaisunitha12043 ай бұрын

    Super anna

Келесі