Folk Singer ILAMMA Exclusive Interview | Village Singers Interview | Bhutam Ramesh | Folk Stars
Музыка
Folk Singer ILAMMA Exclusive Interview | Village Singers Interview | Bhutam Ramesh | Folk Stars
#folksongs #villagesingers #bhutamramesh #ilamma #yadav #farmerslifestyle #village
Don't forget to SUBSCRIBE to our KZread channel and turn on the bell for all notification:
+ Give your a warm support via likes
+ Share them to your social networks.
+ Add them to your KZread playlists.
+ Leave your opinion about every video in the comments.
‘ఫోక్ స్టార్స్’ యూట్యూబ్ చానల్ తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు, సంగీతానికి చక్కని వేదిక. సంపద్రాయ సంగీతం, జానపద సంగీతం, సంగీత కళాకారులను ఇది అద్భుతంగా పరిచయం చేస్తుంది. కనుమరుగవుతున్న బుడగ జంగాలు, బుర్రకథలు, ఒగ్గుకథలు, యక్షగానం, కోటాలాలతోపాటు బతుకమ్మ, బోనాలు వంటి అనేక కళలను, సంప్రదాయాలను కనువిందుగా, వీనులవిందుగా మీ ముందుకు తెస్తుంది. తెలంగాణ, ఆంధప్రదేశ్‌లలోని వివిధ జానపద సంగీత, నృత్య, సాంస్కృతిక ప్రదర్శనలకు చిరునామా ఫోక్ స్టార్స్.
"ఫోక్ స్టార్స్" చానల్‌ను ప్రపంచం నలుమూలల్లోని తెలుగు ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారు. మా చానల్ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ఆధునిక సాంకేతిక పరిజ్జానంతో నేటి, భవిష్యత్ తరాల కోసం అపురూపంగా రికార్డు చేస్తోంది. ఎందరో జానపద గాయకులను, సంగీతకారులను వెలికితీసిన ఫోక్ స్టార్స్ మట్టిలో దాగున్న మరికొన్ని మాణిక్యాలను అన్వేషిస్తోంది. వారి కళాప్రతిభను ప్రోత్సహిస్తూ మీ ముందుకు తీసుకొస్తోంది.
Folk stars is a KZread channel that features Telangana culture and Traditions and music. The channel primarily focuses on traditional and contemporary Telugu folk music and life of folk artists. including Budaga Jangalu, Burra Kattalu, Oggu Kattalu, Kolataalu, Bonalu, and Bathukamma. Folk stars's videos showcase Telugu folk music, culture of Telangana and dance performances from various regions of Telangana and Andhra Pradesh.
The channel has gained a significant following among Telugu-speaking audiences worldwide. Folk Stars has helped to promote and preserve the cultural heritage of Telangana Core culture and Tradition, which has been an integral part of Telugu culture for generations. The channel has also provided a platform for many Telugu folk singers and musicians to showcase their talent and reach a broader audience.
#folksinger #asirayya #yashpal #telanganafolksongs #folkstudio
#telugufolksongs #Telanganafolksongs. #Andhrafolksongs #Janapadageetalu
#Pallepadalu. #Bonalusongs. #Bathukammasongs #Lambadisongs. #Oggukathasongs
#Burrakathasongs #Dappusrinusongs #Gaddarsongs #Folkfusionsongs #Folkrocksongs
#TraditionalTelugumusic. #Folkdancesongs. #Teluguvillagesongs. #Telugufolksongs
#villagesingers #interview #Telanganafolksongs. #Andhrafolksongs #TeluguDJsongs.
#telangana #latestsongs
Пікірлер: 81
కల్మషం ఎరుగని బిడ్డలు యాదవులు తమ వద్ద ఎంత సంపద ఉన్న ఏది లేకపోయినా పక్కవారికి దానం చేయడం రోడ్డు వెంట పోయే వాడికి పాలు అంబలి అన్నం పెట్టే అటువంటి గొప్ప దాన స్వభావం కలిగిన వాళ్లు యాదవులు దండిగా ఇంటిముందు బర్లు ఆవులు పశువులు గొర్రెలు ఎన్ని ఉన్నా ఎన్ని ఎకరాల భూములు ఉన్న డబ్బు ఉన్న బంగారం ఉన్న ఎదుటి వ్యక్తిని ప్రేమించి గౌరవించే అటువంటి గొప్ప మనసు ఉన్న వాళ్ళు యాదవులు యాదవులు మీకు జోహార్లు మంచి మనుషులకు జోహార్లు
@soothingrelaxationmusic4990
2 ай бұрын
𝙹𝚊𝚒 𝚢𝚊𝚍𝚊𝚟🔥🔥 𝚓𝚊𝚒 𝚖𝚊𝚍𝚑𝚊𝚟
@sujathadonthi
2 ай бұрын
😅😅😊
సూపర్ అయిలక్క, మీ గొంతు చాలా బాగుంది, మీలాంటి వాళ్ళు ఈ సమాజానికి, కొత్త కొత్త సాంగ్స్, తీసుక రావాలని కోరుకుంటున్నాము, రమేష్ అన్న, సూపర్ 👌👌👌
🥰....Ma amma ki entha manchi oportunity echhinaduku ..folk stars youtube channel variki butham Ramesh Anna gariki ma hrudyapuravaka dhanyavadhalu....🙏🙏 Ma amma dream ni full fill chesaru Thank you...thank you so much anna .....🥰🥰
చదువు రాకున్నా జానపదం వీళ్లకే సాధ్యం ఎంత చక్కగా పాడుతున్నవు అమ్మ సూపర్
మంచి ఫోక్ సాంగ్స్ మంచి గా పడుతున్నావు.యాదవ్ ఐలమ్మ మీకు వందనాలు
Ramesh anna keka matalu levu matladukovadalu levu super interview
Super akka
I❤u anchor ramesh anna I am really feedha 🎉
Butham Ramesh garu u really super
Super Ramesh garu
Ramesh garu meru me naturaltye naku chala estam ❤super anna
Butham ramesh anna me folkstars lo me kosam me intervies kosam wait chysthu vachinavi chusthuvuntamu super star meru
Ramesh Anna nuvu really great. Super interviews songs
సూపర్ అక్క❤❤❤
Super amma
Folkstar lo mi interviews aniii Rockstar sir super vuntavi mi interviews anti follow avutha prathi okkti chusthuvuta mi matalu vintuntye manasu happyga vuntadhisir
Singing super sister ramesh sir gariki thaanks
Buthamramesh anna palle pale thirigi kalakarulani parichayam chyaadam super
Super akka ❤
Full video Super athamma...👌👌👌chala kastam chesav nv... Really super....
Super super akka nevu Inka chala patalu padalani korutunnam
Super రమేష్ అన్న గారు miru ante chala estam mi పాటలు అంటే కూడా estam super akka mi patalu chala baga unai
ఈ దేశ మట్టి మనుషులను వందనాలు Anna Meeku salute
Super akka❤❤❤
సూపర్ గా పాడిన అక్క
Akka super padaru me vaise bagundee
Super akka 💐👍👍👍😍🌹😍😍
Super. Akka
Bhutan GITAM vah adbhutam❤
Super ramesh sir mi interviews Super
Super akka🔥
Chala baga paduthunavu amma 👌👌👌👌🙏🙏🙏🎁💐💐😱😱
Super voice super songs all the best 🎉
Super akka super bro ❤❤❤❤❤
Super akka super
Super. Akka super. Ramesh. Garu
Super Vadhina👌👌👌.....
Super voice amma❤❤
Super
Super❤❤❤😅
Amma meeru chala Baga paduchunnaru gonthu bagundi
Super. Anna
Amma miku paadhabi vandhanalu manchiga paduthunnavu Ramesh Anna ni chellendlu chala mandhi mi kosam yedhiri chusthundru Anna
Super anty singing me voice super yankar anna meru elanti talent person lanu enka vethiki thiyali elanti valu mana janapadhaniki ma telugu gadda ki avasaram❤❤❤❤🎉🎉
Super akka my. Karnataka
Super vadhina 💐🙏
Jaiiiii yadav
తెలంగాణ ముద్దుబిడ్డ సూర్యాపేట ఆడబిడ్డ యాదవుల పులిబిడ్డ మన ఫోక్ సింగర్ మా వదిన ఐలమ్మ యాదవ్ ఫుల్ ఇంటర్వ్యూ చిన్నప్పటి నుంచి పాటలపై ఎంతో ఆసక్తి ఉన్న చదువు రాకున్నా పాటపై ఉన్న ప్రేమతో పొలం గట్లపై పని చేసుకుంటూ గొర్లను మేపుతూ పాటలు తనే స్వయంగా రాసుకుంటూ పాడుకుంటూ అవకాశాల కోసం ఎంతో ప్రయత్నించి చాలామంది అవకాశం ఇస్తానని ఇవ్వకున్నా కృంగిపోకుండా పట్టుదలతో ముందుకు సాగుతూ ఈరోజు రమేష్ అన్న యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరి ముందుకు వచ్చిన ఐలమ్మ యాదవ్ గారికి అందరు సపోర్ట్ చేసి ఆశీర్వదించాలని కోరుకుంటూ ముందు ముందు మంచి అవకాశాలు రావాలని అందరం కోరుకుంటున్నాం
super..sister
Very good song Raghuveer yadav Adilabad 😢
Super akka tq so much
🎉🎉🎉
సూపర్ చినమ్మ అన్న రమేష్ మీరు అమ్మ కల నెరవేరిచినందుకు ఏమి చేప్పిన తక్కువే మట్టి మనుషులను వెతికి పట్టుకొని వారి కళలను నీరవేరుచునందుకు చాలా మంది గుండెలో ఉంటావు అన్నయ్య ని సాగ్ సూపర్ ని గోతు సూపర్ ని వాయిష్ సూపర్ అమ్మపాట సూపర్ అమ్మ గోతు సూపర్ అమ్మ అమ్మను విటరియు సేసి అందరిలోకి ఒక పాటగ తీసుక పోయినదుకు నీకు కృతజ్ఞతలు అన్నయ్య 🙏🤝🤝🤝👌👌👌
Akka.supar
💐💐💐💐💐👌👌👌👌💪💪💪
Nice yadav sister jai yadav........
Aaka supar 🙏🙏🙏
Jai yadhav jai jai yadhav
❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉😮😮😮😮😮
Anna ma mom kuda singer thanani interview cheyali
𝙹𝚊𝚒 𝚢𝚊𝚍𝚊𝚟 🔥🔥 𝚓𝚊𝚒 𝚖𝚊𝚍𝚑𝚊𝚟
Aaka ❤❤❤
Jai congress
ilaanti..akkalaku..programlo..chaance..ivvaali
😢
Suparama 35:14
are.thammudu..nee.gonthu..ledy.gothura..by
Dd
Ne moham
Super akka
Super amma
@user-yf7nb2od9u
2 ай бұрын
TQ annaya
Super
Super Ramesh garu
Super Akka ❤
Super akka
Super akka
Super akka