చింతామణి నాటక పద్యాలను అత్యద్భుతంగా ఆలపించిన | Chiluveru Santhaiah Outstanding Singing Poems

Ойын-сауық

Watch►చింతామణి నాటక పద్యాలను అత్యద్భుతంగా ఆలపించిన | Chiluveru Santhaiah Outstanding Singing Poems | ‪@sumantvworldofficial‬

Пікірлер: 653

  • @kurpaswamykurpaswamy210
    @kurpaswamykurpaswamy210 Жыл бұрын

    ముఖ్యంగా శాంతయ్య గారికి మా కళాభివందనములు చక్కని భాష చాలా బాగుంది. మీరు ఇంకా ఎన్నో నాటకాలు ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @skss5
    @skss5 Жыл бұрын

    శాంతయ్య గారికి 🙏👌👍చాలా బాగా ఆలపించారు పద్యాలు,, ఈ కళ అంతరించి పోకుండా మీ కృషి కి కృతజ్ఞతలు 🙏

  • @saratchandra2995

    @saratchandra2995

    Жыл бұрын

    Ye kala aina ,kalakarulu aina poshakulu unte ne nilichedi. Maratti,Kannada rangam inka jeevinchadaniki akkadi prekshakula abhiruchi undatame.

  • @jayapalreddy6789
    @jayapalreddy6789 Жыл бұрын

    చాలా రోజుల కు శాంతయ్య గారి ద్వారా పద్యాలు విన్నాము. అధ్బుతంగా పాడినారు. వారికి అభినందనలు. వారు ఈ కళను ఇంకా ముందుకు తీసుకు పోవాలని కోరుకుంటున్నాము

  • @tilakmullapati8959
    @tilakmullapati8959 Жыл бұрын

    చాలా శ్రావ్యమైన గానం హృదయ పూర్వక అభినందనలు. ఈ కళ అద్భుత మైన కళ . ఇలాంటి సంస్కృతిని రక్షించు కోవాల్సిన కనీస బాధ్యత మనందరిది.👌👍👏👏👏

  • @jummidishankar4237

    @jummidishankar4237

    Жыл бұрын

    U b

  • @seshadrikasulanati2405
    @seshadrikasulanati2405 Жыл бұрын

    శాంతయ్య గారికి ప్రణామాలు. మధుర గానం తో వీనుల విందు చేశారు.

  • @peddaiahmalyala8368

    @peddaiahmalyala8368

    Жыл бұрын

    Super Anna Garu

  • @shanthaiahmanju6757

    @shanthaiahmanju6757

    Жыл бұрын

    Chala bagundi sir mee ganamu mee voice very good

  • @satayam9435

    @satayam9435

    Жыл бұрын

    ​@@peddaiahmalyala8368

  • @RambagnarahariNarahari

    @RambagnarahariNarahari

    3 ай бұрын

    U bhuk,, , 😂😢😅❤❤,,,,!.......tari call chal bbyexyc ve be​@@satayam9435

  • @mallid3938
    @mallid3938 Жыл бұрын

    చక్కని గాత్రం,పాడేవిధనం, కూడా చాలా బావుంది

  • @nagabushanam4624
    @nagabushanam4624 Жыл бұрын

    శాంతయ్య గారికి హృదయపూర్వక కళాభివందనాలు ఇంత మంచి గొప్ప వ్యక్తులను పరిచయం చేసిన సుమన్ టీవీ వారి ధన్యవాదాలు

  • @vkesavarao2264

    @vkesavarao2264

    Жыл бұрын

    Good

  • @nrkrao5375

    @nrkrao5375

    Жыл бұрын

    🙏👏👌

  • @bapujagati3858

    @bapujagati3858

    Жыл бұрын

    @@nrkrao5375 నిరు నిరుపమగారు చక్కటి కార్యక్రమం పరిచయంచేసినారు తెలంగాణలో. బగవతం బాగోతం అంటారు ఆవిగుర్తుకువస్తునాఇ.

  • @dnarayanareddy1439

    @dnarayanareddy1439

    Жыл бұрын

    @@nrkrao5375 र्जयुजिल

  • @dnarayanareddy1439

    @dnarayanareddy1439

    Жыл бұрын

    @@bapujagati3858 वे

  • @nagasaisingerkhammam7378
    @nagasaisingerkhammam7378 Жыл бұрын

    రంగస్థలం.. ఉత్తమ నటులు, సుమధుర గాయకుడు చిలువేరు శాంతయ్య గారికి.. కళాభివందనాలు.... వారి గాత్రం అమోఘం... వారి అభినయం వర్ణాతీతం... వారితో కలిసి రంగస్థలంలో పాదుకాపట్టాభిషేకంలో భలే భలే రాముని రాజ్యం రాబోతుంది అంటూ... గీతం పాడే అవకాశం గురు పూజ్యులు మధిర సుబ్బరాజు గారి ద్వారా మాకు కలగటం... ఓ అదృష్టం... మూలాలను కాపాడే కళా సామ్రాజ రక్షకులకు , ఎందరో మహానుభావులకు ... అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు... సాష్టాంగ నమస్కారములు.... Nagasai devotional singer khammam...9701079322

  • @spdavuluri1158

    @spdavuluri1158

    Жыл бұрын

    👍🙏.

  • @rajabapaiahkatragadda6713
    @rajabapaiahkatragadda6713 Жыл бұрын

    చింతామణికి ఏమేమి సమర్పించాడో పశ్చత్తాపడుతూ వొక్కొక్కటిఆయనచెపుతున్న తీరు,భావప్రకటన సూపర్! వింటుంటె బాధగా ఉసూరుమనిపించింది!!

  • @gajulanageswar1296

    @gajulanageswar1296

    Жыл бұрын

    Santhayyagariki kalabhinandanalu

  • @parameswarrao3900
    @parameswarrao3900 Жыл бұрын

    శాంతయ్య గారి లాంటి కళాకారులు ఉన్నత కాలం ఈ కళలు అజరామరం గా ఉంటుంది. నమస్తే శాంతయ్య గారు మీ కృషికి అభిరుచికి పట్టుదలకు. భగవంతుడు మీలాంటి కళాకారుల ద్వారా ఈ కళని శ్వా శితంగా ఉంచాలని ప్రార్ధిస్తూ....

  • @NATAKARANGAM
    @NATAKARANGAM Жыл бұрын

    శాంతయ్య గారికి కళాభివందనాలు, సుమన్ టీవీ వారికి కృతజ్ఞతలు 👌🏻👌🏻👌🏻

  • @muralikrishna4722

    @muralikrishna4722

    Жыл бұрын

    ? , , r vt

  • @eturiharinath7403
    @eturiharinath7403 Жыл бұрын

    సూపర్ సూపర్ సూపర్ చిలివేరు శాంతయ్యకు నా హృదయపూర్వక కళాభినందనలు. ఎటువంటి వాయిద్య సహకారం లేకుండా పద్యాలు అద్భుతంగా పాడావు హరినాధ్

  • @srinivasaraomamidala1263
    @srinivasaraomamidala1263 Жыл бұрын

    శాంతయ్య గారు మీ గాత్రం చాలా చాలా బాగా ఉంది, చాలా బాగా పాడారు మీకు నా యొక్క ధన్యవాదములు.

  • @Laleppa-sn1bg

    @Laleppa-sn1bg

    Жыл бұрын

    . B

  • @paturulakshmi2601

    @paturulakshmi2601

    Жыл бұрын

    Very good voice

  • @svthalabajanas6965
    @svthalabajanas6965 Жыл бұрын

    అమ్మ మీకు వందనం... మీరు ఇలాంటి కళలl పట్ల అవగాహన కోసం, రేపటి తరానికి అవసరం....కావున ఇలాంటి కళా నైపుణ్యం అందించినందుకు కృతజ్ఞతలు

  • @MIDRaju
    @MIDRaju Жыл бұрын

    ఆయన చక్కని గొంతు ఉచ్చారణ రాగంతో అద్భుతంగా పద్యాలు ఆలపించారు. విని ఎంతో ఆనందభరితమయ్యింది.

  • @gopalakrishnavasamsetti5591

    @gopalakrishnavasamsetti5591

    Жыл бұрын

    Vinutaku chala muchta mariu amogamga unnadandi. V. Gopal krishna, peda patnam lanka.

  • @santhaiahch349

    @santhaiahch349

    Жыл бұрын

    Tq sir

  • @user-kt9oo6ty4n
    @user-kt9oo6ty4n Жыл бұрын

    జైశ్రీరామ:నట, గాయకుడు, మంచి హార్మోనియం వాయిద్య కారులు శాంతశ్రీ కి రంగస్థలం తరుపున కళాభివందనాలు.సుమన్ టీవీ వారికి మనవి ఈ సృష్టి ఉన్నంత వరకు పౌరాణికం అంతరించి పోవడం జరుగదు, పౌరాణికం సృష్టి లో లయమై ఉన్నది.ఎన్ని తరాలైన అంతరించి పోదు,మహనీయమైనవి మాసి పోవు అంతరించి పోవు.మరొక మనవి ఇలా రంగస్థలం వారిని పరిచయం చేయాలని మా విజ్ఞప్తి మీకు రంగస్థలం తరుపున కళాభివందనాలు.

  • @khajamastanshaik8062

    @khajamastanshaik8062

    Жыл бұрын

    అభినందనలు శాంతయ్య గారు అద్భుతం గా పాడారు మీలాంటి వారు సమాజానికి చాలా అవసరం

  • @krishnagarlapati822

    @krishnagarlapati822

    Жыл бұрын

    చాలా బాగుంది. శ్రావ్యమైన గొంతు.

  • @RameshRamesh-pr8zg
    @RameshRamesh-pr8zg Жыл бұрын

    శాంతన్న గారు తెలంగాణ ఆణిముత్యం... మీ గాత్రానికి ఫిదా కాని కళాకారులు.. సంగీత ప్రియులుండరనేది నిజం.,

  • @coffeexyz5232
    @coffeexyz5232 Жыл бұрын

    ఈ కళలు మరుగున పడుతున్న ఈ రోజుల్లో మీరు కృషి చేయుట మంచి ఆలోచన. పద్యము పాడిన విధానము , అర్ధవంతమగు పదవిభాగము , శృతి , రాగా సంచారము , చక్క గా వున్నది.

  • @rangareddyvugumudi406

    @rangareddyvugumudi406

    Жыл бұрын

    P CR hy😅 ni by by

  • @gorativenkanna9878
    @gorativenkanna9878 Жыл бұрын

    మంచి గాత్రం . అద్బుతం

  • @girivenkataratnam336
    @girivenkataratnam336 Жыл бұрын

    మరుగునపడి మృగ్యమౌతున్న పౌరాణిక రంగస్థల కళను ఉద్ధరించే కార్యక్రమానికి కంకణం కట్టుకున్న సుమన్ టీవీ వారికి ధన్యవాదములు!🙏

  • @mokaravenkataramana8165
    @mokaravenkataramana8165 Жыл бұрын

    hats off santayyagaru mee vyakaram vakkusuddi chalabagundi God bless you 🙏🙏🙏🙏🙏🙏

  • @venrao7888
    @venrao7888 Жыл бұрын

    చాలా చాలా బాగుంది రాగయుక్తంగా, మధురంగా ఆలపించిన మీకు ధన్యవాదములు. మిమ్ములను పరిచయం చేసిన సుమన్ టీవీఎకి ధన్యవాదములు.

  • @trinadharaomarothu
    @trinadharaomarothu Жыл бұрын

    రంగస్థల కళాకారులు శాంతయ్య గారికి కళాభివందనములు

  • @ramaiahbodala6848

    @ramaiahbodala6848

    Жыл бұрын

    Padabi Vandanam Gurvu Garu.Ex-Army.Ramaiah. Guntur.AP.

  • @sudharamana2683

    @sudharamana2683

    Жыл бұрын

    Anna Super Sehabas

  • @suryanarayanamurthy9885
    @suryanarayanamurthy9885 Жыл бұрын

    చాలా చక్కగా శ్రావ్యమైన గొంతుతో పాడి వినిపించిన సాంతయ్య గారికి ధన్యవాదాలు.

  • @mkrishna3540
    @mkrishna3540 Жыл бұрын

    శాంతయ్య గారి ఊరికి చుట్టుపక్కల ఊరు అయినా ఇంతవరకు ప్రత్యక్షంగా కలిసే అవకాశం రాలేదు... ఇలా పద్యాలు వింటూ చూస్తున్నందుకు శాంతయ్య గారికి, సుమన్ tv వారికి ప్రత్యేక ధన్యవాదములు 🙏🙏🙏

  • @oletinageswararao6252
    @oletinageswararao6252 Жыл бұрын

    శాంతయ్యగారి కి మా కళా బి వందనాలు 🙏🏾🙏🏾 చాలా బాగుంది అర్థవంతంగా అందరి కి అర్ధం అయ్యేలా చాలా బాగా పాడారు సూపర్ 👌 👌 ఇలాంటి కళా కారులను పరిచయం చేసిన నందు కు సుమన్ ఛానల్ వారి కి మా కళా బి వందనాలు 🙏🏾🌹👏🌹🙏🏾

  • @sivaramakrishnakamma4392
    @sivaramakrishnakamma4392 Жыл бұрын

    I wholeheartedly appreciate the efforts of S TV for bringing such artists in the limelight to the public. A good performance by the artist.

  • @spsreenivasulu313
    @spsreenivasulu313 Жыл бұрын

    గొప్ప నటులలో మీరు ఒకరు

  • @shekharkorukonda3071
    @shekharkorukonda3071 Жыл бұрын

    అద్భుతం శాంతయ్య గారు. ఇప్పటికి మీలాంటి వారి వాళ్ళ మరుగున పదుతున్న ఆ కళలనూ వినగలుగుథున్నము...చూడగలుగుటున్నము.

  • @bikkinavenkateswararao
    @bikkinavenkateswararao Жыл бұрын

    💐శాంతయ్య గారూ, మీకళానైపుణ్యం అధ్బుతః 🙏🙏🙏

  • @donthireddykrishnareddy7717
    @donthireddykrishnareddy7717 Жыл бұрын

    శాంతయ్య గారు మీ గాత్రము ఎంతో చక్కగా ఉన్నది అంటే చెప్పడానికి ఏమి చెప్పాలో అర్థం కావడం లేదు హార్మోన్ లేదు కిలాబి నెట్ లేదు అయినా సరే అదరగొట్టారు అబ్బా ఎంత చక్కగా పడ్డారు ఈ కళ ఇలాగే కొనసాగాలి ఆంధ్రాలో వందల సంఖ్య కాదు వేల సంఖ్యలో చూస్తారు ఈ పౌరాణిక నాటకాలు ఇప్పుడు కూడా నాటకాలు ఎక్కడ వేసిన మేము తప్పకుండా వెళ్లి వస్తూ ఉంటాను నాకు ఈ పౌరాణిక నాటకాలు అంటే చాలా ఇష్టం చాలా బాగా పాడారు సుమన్ టీవీ వాళ్ళకి ధన్యవాదాలు ఇలాంటి కళాకారులను బయటకు తీసుకొచ్చినందుకు థాంక్స్

  • @pullaiahgundapaneni8118
    @pullaiahgundapaneni8118 Жыл бұрын

    శాంతయ్య గారు మీ పొగ్రాం ఫస్ట్ టైం నందిగామ లో నక్షత్రక పాత్రలో చుచాను నేను 10 సంవత్సరాల క్రితం అప్పటికి ఇప్పటి కి మీ వాయిస్ గాత్రం మరియు హావభావాలు చాలా డవలప్ అయ్యాయి ఇది అంతా మీ సాదన పట్టుదలతోనే సాద్యం 👍🏻

  • @prakashraok9053
    @prakashraok9053 Жыл бұрын

    Congratulations to Shri Santayya Garu. What a sweet voice which is God's gift. No words to praise you. This art is almost vanished people like you are doing your best to make it alive for which I feel happy. God bless you with success in your efforts.

  • @chiluverurajeswari8371
    @chiluverurajeswari8371 Жыл бұрын

    Congratulations 🎉 Mavyya Garu Suman TV giving a beautiful opportunity🥳 I wish with all my heart that such opportunities should come😊

  • @donthireddykrishnareddy7717
    @donthireddykrishnareddy7717 Жыл бұрын

    శాంతయ్య గారు మీ భాష ఉచ్చరణ ఎంత చక్కగా ఉంది చాలా బాగా పాడారు మీకు మా కళాభివందనాలు చాలా చక్కగా పాడారు

  • @shyamasundaryadati8914
    @shyamasundaryadati89143 ай бұрын

    మహానుభావుడు శాంతయ్యగరికి కలాభి వందనములు మీరు మీకుటుంబం కలకాలం చల్లగా ఉండాలని కళామతల్లి నీ త్రికరణ శుద్ధిగా ప్రార్థిస్తున్నాను

  • @rathnamkotoori5907
    @rathnamkotoori5907 Жыл бұрын

    శాంతయ్య గారికి కళాభివందనములు

  • @satyanarayanamurty1668
    @satyanarayanamurty1668 Жыл бұрын

    Santhayya గారు . Superb sir. యీ కళ సజీవం గా వుంటే బాగుంటుంది. అందుకు కృషి చేయగలరు. అంతరించి పోకూడదు.

  • @baratamprahladu7496
    @baratamprahladu7496 Жыл бұрын

    Excellent voice and super expression sir. God bless you. Thanks to Suman TV and anchor Madam asset of Suman TV as well.

  • @bhaskarshoury3627
    @bhaskarshoury3627 Жыл бұрын

    ఇలాంటి వారు ఉన్నారు కాబట్టి ...నాటక కళరంగం నిలదొక్కుకున్నది ...ఆధ్భూతం మాస్టర్ ...అమ్మ ఇలాంటి మట్టిలోని మాణిక్యాలను ఇంకా వెతికి మెరుగు పెట్టండి ...మీకు కళాహృదయకృతాజ్ఞతా భినందనాలు

  • @NandruPrasadrao-rj6ij
    @NandruPrasadrao-rj6ij2 ай бұрын

    మొదట సుమన్ టీవీ యాంకర్ madam గారికి ధన్యవాదములు. మీరు మరుగున పడిన చాలా మంది కళాకారులను టీవీ ద్వారా తెర పైకి తీసుకువచ్చి వారి కళ యొక్క విశిష్టతను, గొప్ప తనాన్ని తెలియజేయుచున్నందులకు మీకు మరి మరి ధన్యవాదములు. శాంత య్య గారు ఆలపించిన పద్యాలు చాలా బాగున్నాయి. గొప్ప కళాకారుడు భవిష్యత్తులో మంచి గా రాణించాలని కోరుకుంటున్నాను. ఈ పిచ్చి సినిమాలు రాకముందు నాటకాలకు మంచి గౌరవం, గుర్తింపు ఉండే దట. కానీ ఈ నాడు ఆ కళలకు ప్రోత్సాహం లేక అంతరించి పోతుంది. ప్రభుత్వం శాంతయ్య గారి లాంటి వారిని ఆదుకొని కళను కాపాడాలని కోరుచున్నాను

  • @mohanrao-vf6wh
    @mohanrao-vf6wh Жыл бұрын

    Beautiful voice Shanthaiah Garu after 55 years today I listen this Padyalu very nice I am OBULADINNE Mohan Rao from Vijayawada

  • @krcpanthulu1960
    @krcpanthulu1960 Жыл бұрын

    వెరీ గుడ్ చాలా బాగా పాడారు ఇదే మాదిరిగా శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి నాటకాన్ని ప్రదర్శించి ప్రజల మన్ననలు పొందగలరని నా మనవి పండితాచార్యులు హైదరాబాద్ భాగ్యనగర్ వెరీ గుడ్ వెరీ గుడ్

  • @venugopalaraorallapalli4676
    @venugopalaraorallapalli4676 Жыл бұрын

    చాలా బాగుంది,,బాగా పాడేరు,, అభినందనలు శుభాకాంక్షలు,, ధన్యవాదాలు ఆర్య

  • @chiruverusrinivasaro
    @chiruverusrinivasaro Жыл бұрын

    Super Brother. Excellent voice.Keep it up.God bless you💐

  • @yedukondalukatamareddy4838
    @yedukondalukatamareddy4838 Жыл бұрын

    మీరు అధ్బుతమైన పద్యాలు పడారు.ధన్యవాదములు.

  • @maheshkudumula9794
    @maheshkudumula9794 Жыл бұрын

    Wonderful Santhaiah Outstanding performance

  • @venkatacharimanepalli4676
    @venkatacharimanepalli4676 Жыл бұрын

    బ్రహ్మాండంగా పద్యపఠనం చేశారు,శాంతయ్యగారూ! కాని, హార్మోనియం పెట్టుకుంటే ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది కదా! అద్భుతమైన గాత్రం!

  • @roykorupolu7066
    @roykorupolu7066 Жыл бұрын

    అద్భుతమైన రాగ పటిమ. ఈ రాగాలే నాడూ ప్రేక్షకులను తెల్లవార్లూ కూర్చోబెట్టిన దృశ్యం గుర్తుకు వస్తున్నది.... తెలుగు నాట ప్రతీ మారుమూల పల్లెల్లో రంగస్థల పద్యాలు పాడే వాళ్ళు కనీసం ఇద్దరు ముగ్గురైనా ఉండేవారు. అది పాత తరం. శాంతయ్య ఈ తరం గాయకుడు. వింటుంటే చాలా ఆనందంగా ఉన్నది. మనిషి నేరుగా ఎదుటి మనిషికి రసానందాన్ని ఇచ్చే మానవీయ మాధ్యమం......

  • @hanumanthraovardhineedi112
    @hanumanthraovardhineedi112 Жыл бұрын

    అంతరించి పోతున్న కలను బ్రతికిస్తున్న మీకు మా ధ న్య వా ద మ ములు,.

  • @bvnarayana3546
    @bvnarayana3546 Жыл бұрын

    సూపర్..అభినందనలు..

  • @sriramanjanaya5634
    @sriramanjanaya5634 Жыл бұрын

    Excellent santhai garu హార్మోనియం లేకుండా పాడటం చాలాకష్టం కాని మీరు సృతి లో చాలా చక్కగా పాడారు

  • @muvvalasadi5093
    @muvvalasadi50938 ай бұрын

    అమ్మా!మీ సుమన్ tv వారికి, మీకు చాలా ధన్యవాదములు. శాంతయ్యగారికి స్వరం మీదగల పట్టు.. సూపర్.. మంచి గాత్రం... శృతి పరికరం యొక్క సాయం లేకుండా స్వర స్థానాలు అన్నింటిని వెలితి లేకుండా, అపస్వరానికి తావివ్వకుండా పద్యం చదవడం ప్రశంశనీయం 🙏🏻

  • @venkataramanagulla5416
    @venkataramanagulla5416 Жыл бұрын

    చాలా అద్భుతంగా పడుతున్నారు ఇలాంటి కళాకారులను పరిచయం చేస్తున్న సుమన్ ఛానల్ వారికి ధన్యవాదాలు

  • @baduguvinay3655
    @baduguvinay3655 Жыл бұрын

    శాంతియ్య గారు పద్యం చాలా బాగుంది కాళాకారులు డ్రామా పద్యాలు పాటలు చాలా బాగుంది అందులో నాకు కుడా భవానీ సీను చింతామణి సీను వుంటే మానస్సు చాలా బాగా నచ్చింది శాంతియ్య గారు

  • @dharmaraopattnaik8299
    @dharmaraopattnaik8299 Жыл бұрын

    Thanq nirupama garu for presenting this programme i am a fan of this dramatic poems also thanks to the artist presented systematic aalapana by vibrating sweet voice 👍💯🌹

  • @madasuhussainrao844
    @madasuhussainrao8447 ай бұрын

    Sri Chiliveru Santhaiah gari gaatram excellent without Harmony..Maturupeta vaasi Madhira mandal khammam Dist.. extraordinary voice... Suman TV vaariki presenter Nirupama gariki dhanyavaadamulu...🙏🙏🙏🙏👌👏👏👏👏🎊🎊🎊🎊🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @munirathnam1979
    @munirathnam1979 Жыл бұрын

    గొప్పగాపాడారు.రాగము వాచకం ఎంత స్పష్టంగావున్నది.గొప్ప కళాకారులు.నమస్తే గురూజీ.

  • @kvrprasad5701
    @kvrprasad5701 Жыл бұрын

    Really heart touching. Remembering my child hood. Thanks for the anchor.

  • @SatyaNarayana-ew7gg
    @SatyaNarayana-ew7gg Жыл бұрын

    అద్భుతంగా పాడారండి పాట ధన్యవాదాలు

  • @makkaramakrishnanaidu9169
    @makkaramakrishnanaidu9169 Жыл бұрын

    శాంతయ్య గారికి కళాభివందనాలు .చాలా బాగుందండి 🙏🙏🙏

  • @prabhakarpetaprabhakarpeta9556

    @prabhakarpetaprabhakarpeta9556

    Жыл бұрын

    Supwr my peta

  • @rnraju3111

    @rnraju3111

    Жыл бұрын

    ఈ మాధ్యమం ద్వారా ఈ జిల్లా వాసులమై ఉండి కలుసుకోవడం వీక్షించడం చాలా ఆనందంగా ఉంది. మధిర తాలుకా కళాకారులకు పుట్టిల్లు. మీ ప్రదర్శన సమయం తెలిస్తే వ్యక్తిగతంగా వీక్షించి మా అభినందనల్ను తెలియపరచగలము

  • @teluapparao7356
    @teluapparao7356 Жыл бұрын

    శాంతయ్యగారికి కళాభివందనములు సుమన్ టీ వీ చానెల్ కు ధన్యవాదాలు 🎉🎉🎉

  • @bandavenkata2697
    @bandavenkata2697 Жыл бұрын

    చిలువేరు శాంతయ్య గారు,. కాలంజలి. మున్ముందు గా ఈ కార్యక్రమం ప్రసారం చేసిన , సుమన్, టీ. వి వారికి అభినందనలు. మరుగునపడుచున్న కళా ప్రక్రియను, సమాజం ప్రోత్సంచాలి. లేనిచో ముందుతారాల వారు పద్యాలాపన లోని విశిష్టతాను కోల్పోతారు. శ్రీ చిలువేరు శాంతయ్య గారి గాత్రం, స్వరం, తెలుగు భాష లోని మాధుర్యం చాలా గొప్పవి. ఇటువంటి కళా కారులను, ప్రభుత్వం వారు గుర్తించి, వారికి ప్రోత్సహన్ని అందించాలి. అప్ప్పుడే మరుగునపడుచున్న యీ కళా ప్రక్రియ రక్షింపబడుతుంది. తెలుగు భాష లో గొప్ప మాధుర్యన్ని కాపాడుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా వుంది. ప్రజా, ప్రభుత్వం, ప్రోత్సహం కావాలి. మంచిని, ఆశిద్దాం బందా వెంకట రమణయ్య

  • @krishnayekollu1424
    @krishnayekollu14248 ай бұрын

    శాంతయ్య గారు అద్భుతంగా ఉంది... ఈ కళలు మరుగునపడిపోయాయి, అయినా ఇష్టపడేవారు చాలామంది ఉన్నారు.

  • @bvnarayana3546
    @bvnarayana3546 Жыл бұрын

    విభిన్న రంగాల లబ్దప్రతిష్టులను పరిచయం చేస్తున్న సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు...

  • @k.v.chalamaiah5297
    @k.v.chalamaiah5297 Жыл бұрын

    Dhanyavadamulu 🚩 💐 JaiHind jai Bharath jai Hindustan 🙏

  • @pattabhiramam8204
    @pattabhiramam8204 Жыл бұрын

    అద్బుతం సోదరా నీగాత్రం నీపద్య నడకా అద్బుతం కవితిలక..నటసార్వభౌమ..విద్యాసేవారత్నాకర..సాహితీ గాంధేయ.వరిష్ఠనాగరికమూర్థన్య కె.. పట్టాభి రామం.M.A.Bed.Retdteacher ముక్కామల

  • @SreeRamulu-pv9pj
    @SreeRamulu-pv9pjАй бұрын

    సూపర్ పాడారు జైరాజ్, షణ్ముకి, వై గోపాల్రావు ముగ్గురు మిశ్వరములో ఉన్నారు,,, ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏

  • @erappaartist2821
    @erappaartist2821 Жыл бұрын

    ఆహా...ఎంత అద్భుతమైన గాత్రం .. రంగస్థల కళాకారులకు గాత్రం దేవుడిచ్చిన వరం.. డబ్బు కోసం పెరు కోసం వారు ప్రదర్శించరు. కళల ను ముందు తరాలకు మీరు ఇచ్చే ఒక అమూల్యమైన సంపద.....ఎందరో కళాకారులు వారి జీవితం అంకితం ఇచ్చినరు కళామ్మ తల్లికి.....

  • @ramakrishnabureddy2128

    @ramakrishnabureddy2128

    3 ай бұрын

    🎉

  • @machirajuramaprasad4153
    @machirajuramaprasad4153 Жыл бұрын

    చింతామణి నాటక పద్యాన్ని క్లాసిక్ గా ఆలపించారు. అసభ్యతకు చోటివ్వలేదు. నిరు పమ గారు రికార్డింగ్ బాగా చేసారు. గుడ్

  • @TokaKrishnaSwami
    @TokaKrishnaSwami Жыл бұрын

    ఇంతటి మహానుభావులు జీవిస్తున్న గ్రామం ప్రక్కగ్రామం లొనే మేము ఉన్నాం,అని తెలియపరుచుటకు సంతోషిస్తున్నాము

  • @gandhibandaru7241

    @gandhibandaru7241

    Жыл бұрын

    మాది కూడా పెనుగొలను గ్రామం

  • @ksrsastry7230

    @ksrsastry7230

    Жыл бұрын

    @@gandhibandaru7241 ekkada ఉన్నది

  • @cutieshannu6259
    @cutieshannu6259 Жыл бұрын

    Chaala santosham Annayya chaala happy ga undi ela chudatam. Kothaga vachina maaku entho sahakaristunnav. Nuvvu maa Guruvu ga dorakatam maa adrustam

  • @DeviPrasad-fh1jm
    @DeviPrasad-fh1jm8 ай бұрын

    తెలుగు భాష లోనే పద్య ప్రక్రియ కలదు అది తెలుగు వారు గర్వించదగ్గ విషయం అందులోనూ పద్యనాటకం అద్భుతం ఈ కళను కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగువారందరికీ ఉంది... సుమన్ tv కి అభినందనలు...

  • @krishnagarlapati822
    @krishnagarlapati8228 ай бұрын

    చక్కగా పాడారు శాంతయ్య గారు.

  • @Goddalla
    @Goddalla Жыл бұрын

    Congratulations brother 💐💐💐

  • @lakshminarayanakopparapu8386
    @lakshminarayanakopparapu8386 Жыл бұрын

    Nice voice 👌

  • @user-jy6vp2vh3k
    @user-jy6vp2vh3k3 ай бұрын

    Super🎤 super👏 super🎤 sir Santhayya garu.. God bless you👌🌹🌹🌹🌹🌹🌹🌹

  • @Prakashnarayana
    @Prakashnarayana Жыл бұрын

    What a wonderful voice!!

  • @tulamsambasivarao8944

    @tulamsambasivarao8944

    Жыл бұрын

    Sweet voice sanaraiah garu.

  • @sarojajayanti6170

    @sarojajayanti6170

    Жыл бұрын

    Super

  • @venkateswarluatmakuri8571
    @venkateswarluatmakuri8571 Жыл бұрын

    Super duper sir dhanyavadamulu suman tv vallaku dhanyavadamulu

  • @naralasambasivareddypet5276
    @naralasambasivareddypet5276 Жыл бұрын

    యయాతి చక్రవర్తి కి దండాలు మారాజా మీ సింగన్న. చక్కని గాత్రం సూపర్ 🌹💐👍

  • @uppalanarasimha8779
    @uppalanarasimha8779 Жыл бұрын

    Chaaaaaala chakkati voice chala chala baga paduchunnadu God bless you brother

  • @ravikumarbalivada8080
    @ravikumarbalivada80809 ай бұрын

    చాలా బాగుంది... స్పష్టమైన గాత్రం..... సూపర్

  • @yacobchitikela1740
    @yacobchitikela17408 ай бұрын

    గాన కోకిల ఏమి స్వరమాదుర్యం పద దోషంలేదు అపశృతి లేదు చక్కటి ఉచ్చారణ పాడినతీరు అధ్బుతం మీకు నా అభినందనలు

  • @mohanacharycholleti4406
    @mohanacharycholleti4406 Жыл бұрын

    శాంతయ్య గారు అద్భుతమైన కళాకారుడు పౌరాణిక పద్య నాటక కలను భావితరాలకు అందిస్తున్న వారి కృషికి ధన్యవాదములు. హిందూ సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించండి దేశ సమ్మేయత సమగ్రతకు పాటుపడండి ఈ కలను జనంలోకి తెచ్చిన సుమన్ టీవీ వారికి ధన్యవాదములు

  • @janachemudugunta547
    @janachemudugunta547 Жыл бұрын

    Superb Mee padyam chala sprastam ga undi

  • @RadhaKrishna-sg1zw
    @RadhaKrishna-sg1zw Жыл бұрын

    ఎక్స్లెంట్ చిలువేరు శాంతయ్య గారు మీకు మీరే సాటి గన్నేరాధాకృష్ణ ఎనికేపాడు విజయవాడ

  • @lakshminarasimharaovedagir4672
    @lakshminarasimharaovedagir4672 Жыл бұрын

    Sri Santhaiah garu, Mimmulanu modhati sarigaa 2012 December lo Tirupati lo jarigina Prapancha Telugu Mahaa sabhallo SATYA HARISCHANDRA lo NAKSHATRAKUDU gaa chusanu. Chaalaa baagaa natinchaaru, paadaaru. Appatinunchi Mee abhimaaninainaanu. Neti programme chaalaa bagundi. Dhanyavaadaalu.

  • @Soundary1234
    @Soundary1234 Жыл бұрын

    చాలా బాగా ఆలపించారు హార్మోనియం లేకుండా గుడ్ 👌

  • @sambireddy6553
    @sambireddy6553 Жыл бұрын

    Exlent A.Sambi Reddy .Nandigama

  • @SriramamurthyChimmapudi
    @SriramamurthyChimmapudi8 ай бұрын

    శ్రవణశుభగంగా పాడారు అభినందనలు🎉

  • @rajendraprasadkancharana4325
    @rajendraprasadkancharana4325 Жыл бұрын

    ఇలాంటి వారికి పద్మ అవార్డ్ రావాలి,వీరితో ఒక ఎపిసోడ్ సరిపోదు.కనీసం ఒక 5 అయినా ఎపిసోడ్స్ చెయ్యండి,ప్లీజ్.ఇలాటి వారిని మరింత వెలుగులోకి తీసుకురండి.ఆయన పాడుతుంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపించింది. సుమన్ టీవీ వాళ్ళు చేసిన అన్ని ఇంటర్వ్యూ లు నేను చూస్తాను.అన్నిటిలో నాకు నచ్చిన గ్రేట్ ఎపిసోడ్ ఇది.Thanq Suman TV

  • @user-mt6cv1ge3u
    @user-mt6cv1ge3u Жыл бұрын

    Super super super mitrama 👍👍👍

  • @dineshshavankumar5630
    @dineshshavankumar5630 Жыл бұрын

    మంచి కళాకారుణ్ణి పరిచయం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది మేడం.అలాగే ఆ కళాకారును ఫోన్ నెంబర్ లేదా చిరునామా కూడా తెలియ చేస్తే వారికి కొన్ని పోగ్రాములు వచ్చే అవకాశం ఉండేది.చాలామంది కళారాధకులు ఇలాంటి వారితో నాటకాలు వేయిదామానుకొన్న అడ్రస్సులు కను క్కోవడం ఇబ్బంది అవుతుంది.కనుక ఇకనుండి వారి వివరాలు కుడా వివరిస్తే బాగుంటుంది.లేదా మీ డిస్క్రయిబషన్ లో ఇచ్చినా బాగుంటుంది.

  • @suryanannok642
    @suryanannok642 Жыл бұрын

    Pouranika rangalu bagu padalante ituvanti rangastala kalakarulni encourage cheyyali dabbu to kadu konni natakalu govt lu drustipettali nirupamagaru good job

  • @rosireddycomedy5075
    @rosireddycomedy50758 ай бұрын

    శాంతయ్య గారికి ధన్యవాదములు మంచి పద్యాలు విన్నాను సుమన్ టివి గారికి ధన్యవాదములు

  • @ramanaraoporuri8290
    @ramanaraoporuri8290 Жыл бұрын

    Another D.V.Subba Rao. Without Instruments it self is Very Good 👍. If with Instruments we cannot Imagine.

  • @krishnaraoa8630
    @krishnaraoa8630 Жыл бұрын

    చాల గొప్ప పాటగాడు.

  • @samuelsuresh4798
    @samuelsuresh4798 Жыл бұрын

    Santhaiah gari ki vandanamulu, yento...kaalaniki mee gaatram lo mammalni 50year's ki theesu kellipoyaru,mee kalani govt,& praja sanghalu gurthu yerigi prothahinchali. Kalakaam jeevinchali .

  • @surannaidukobagana7998
    @surannaidukobagana7998 Жыл бұрын

    హార్మోనియం సపోర్ట్ లేకుండా పెద్ద పేరున్న రంగస్థల నటులు కూడా పాడలేరు, perfect రాగ చాయల్లో గొప్పగా పాడారు. అద్భుతము.

  • @narayanagoudnagula7264

    @narayanagoudnagula7264

    Жыл бұрын

    సుమన్ టీ వీ వారికి ధన్యవాదములు మరుగున పడిన కలలను చూపేంచే నదుకు ధన్య వేదములు

  • @johnbabu4137

    @johnbabu4137

    Жыл бұрын

    హార్మోనియం సపోర్ట్ వుంటే ఇంకా గొప్పగా వుండేది

  • @venkatkarnati9884

    @venkatkarnati9884

    9 ай бұрын

    Great

  • @prakashreddytoom3807

    @prakashreddytoom3807

    8 ай бұрын

    Nirupama Garu.Good Morning.

  • @MannepalliVaraprasadaRao

    @MannepalliVaraprasadaRao

    8 ай бұрын

    Very good my favourite actor 🎉❤

  • @sriramulabhoomeshwer6897
    @sriramulabhoomeshwer6897 Жыл бұрын

    adbhuthanga padaru.. purvapu rojulu gurtukostunnai ..goppa kalakarulu. antharinchipothunna kalanu mundutaralaku andistunna meeku danyavadalu

Келесі