Input Edior Subhakar Shocking Analysis on YS Jagan Security | CM Chandrababu | TOne News

Input Edior Subhakar Shocking Analysis on YS Jagan Security | CM Chandrababu | TOne News
#srjournalistsubhakar #ysjagan #cmchandrababu #andhrapradesh
#apelections2024 #loksabhaelections2024 #chandrababu #ysjagan #naralokesh #pawankalyan #ysrcp #tdp #janasena #appublictalk
#ToneNews Is Teluguone Channel Covering Politics. 24 hours of News Updates Including #Telangana News, #AndhraPradesh News Updates, Exclusive Interviews with politicians,National,International and all important news updates from around the World.
Facebook Link: / tonenewsofficial
Instagram Link: / tone.news
Twitter Link: / teluguonenews
SUBSCRIBE - goo.gl/D6YQoc
FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
SPOOF VIDEOS - goo.gl/RgyyUV
COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
VIDEO JUKE BOX - goo.gl/1EplqA
KIDS VIDEOS - goo.gl/QceIoa
RADIO - goo.gl/W6WXGI
DEVOTIONAL - goo.gl/Y2OsqS

Пікірлер: 375

  • @swarupaparchuri6686
    @swarupaparchuri66863 күн бұрын

    ఎంతో మంది మహిళలు కనపడుట లేదు. ఎక్కడ వున్నారు, దానిగురించి ఇన్వేష్టు గేషన్ చేయించాలి.

  • @sekharyalavarti4610

    @sekharyalavarti4610

    3 күн бұрын

    మరి ఎర్ర కారు, నల్ల కారు గురించి ?

  • @umabitr8157

    @umabitr8157

    2 күн бұрын

    ​@@sekharyalavarti4610thwaralo Annie thelusthaei

  • @sriramyalagala
    @sriramyalagala3 күн бұрын

    డ్రగ్స్ మాఫియా అనుకుంటున్నా

  • @sunk4624

    @sunk4624

    3 күн бұрын

    Human trafficking or something else

  • @madhubandla9042

    @madhubandla9042

    3 күн бұрын

    ​@@sunk4624both human trafficking and drug dealing activities

  • @umabitr8157

    @umabitr8157

    2 күн бұрын

    May be

  • @k.np.lakshmirani5011
    @k.np.lakshmirani50113 күн бұрын

    ప్రజాాలారా దయచేశి ఎవ్వరూ జగన్ ఓదార్పుయాత్ర కువశ్తే మీరు పోవద్దు.శింపతి కోశందాడి చేయించుకోని అమాయకులనుబలి చేశ్తారు.

  • @kasiviswanadhkopparthi8746
    @kasiviswanadhkopparthi87463 күн бұрын

    సైకో ది స్వంత ప్రాణం, అడుగడుగునా అభద్రతా భావం. తన నీడను చూసి కూడా భయపడే మనస్తత్వం.

  • @saradadeviyalamanchili5196
    @saradadeviyalamanchili51963 күн бұрын

    Subhakar గారు, ఒళ్లు జలదరిస్తుంది. చాలా భయంకరమైన అరాచకాలు జరిగి వుంటాయి. అవి అన్నీ బయటకు లాగాలి. ఇవి అన్నీ వింటుంటే భయమేస్తుంది.

  • @ranik9699

    @ranik9699

    3 күн бұрын

    Yes 😱😱😱

  • @durgaannamraju5267

    @durgaannamraju5267

    3 күн бұрын

    ఏ ని హయాంకరాలు చేసినా అతను మనుషుల్లని వ్యవస్థల్స్ని మ్సనేజ్ చేస్తాడు. అది చూసాము కదా లాస్ట్ 10 ఇయర్స్ లో ద బ్బుల ప్రభావం నేషనల్ మీడియా చూడండి ఇ ని అక్రమాలు జరుగుతుంటే ఒక్కా కవరేజ్ లేడు..

  • @umabitr8157

    @umabitr8157

    2 күн бұрын

    Nijamu aeina anali

  • @jayasreetannidi7678
    @jayasreetannidi76783 күн бұрын

    అలాంటి దరిద్రుడి కి ఓటు వేసిన వారిని అనాలి

  • @bulususatyanarayanamurthy7741

    @bulususatyanarayanamurthy7741

    3 күн бұрын

    Correct

  • @umabitr8157

    @umabitr8157

    2 күн бұрын

    Eppudu ammi cheyali anedhi alo chimchuaundi

  • @sobharani968

    @sobharani968

    19 сағат бұрын

    Inka vadini namuthunaru kothamandi janam

  • @satyanarayanaalamuru8266
    @satyanarayanaalamuru82663 күн бұрын

    30 కి. మీ దురానికి మాత్రమేకాదు, 5కి.మో దూరం కు కుడా హెలికాప్టర్ వాడాడు.( తాడేపల్లి నుండి అమరావతి ప్రాంత గ్రామం R 5 జోన్ ఇళ్ళ స్థలాలు పట్టాలు ఇచ్చే సందర్భం లో)

  • @venugopalnaidunamburi2691
    @venugopalnaidunamburi26913 күн бұрын

    అడిగిన దానికి చెప్పలేక మీడియా ముందుకు రాలేక పోవడానికి కారణం

  • @tssk33

    @tssk33

    3 күн бұрын

    Exactly asalu matladaledu kada sir

  • @Raoaudiocovers

    @Raoaudiocovers

    3 күн бұрын

    జవాబు తెలియక స్వామి...అది కూడా అర్ధ మవటం లేదా నీకు

  • @somepallisamrajyam1556

    @somepallisamrajyam1556

    3 күн бұрын

    ?+n​@@Raoaudiocovers

  • @vow1480
    @vow14803 күн бұрын

    ఎందుకు సార్ నోటీస్ ఇచ్చి సీఐడీ నీ ఎంటర్ చేయాలి ఎంక్వయిరీ చేయించ డం లేదు తొండ తోకతో ఆడుతున్నారు

  • @umabitr8157

    @umabitr8157

    2 күн бұрын

    Appudu chepithe vine vadu ledu 151seats tho vunte central support tho

  • @raghavaraokarlapudi3486

    @raghavaraokarlapudi3486

    Күн бұрын

    Tondara andukubro Chasturula.vadipanikatam

  • @pavaniaparna2012
    @pavaniaparna20123 күн бұрын

    Yes నిజం అండి మేము సఫర్ అయ్యాం 2years back flight ki వెళ్ళాలి జగన్ వస్తున్నారు అని ట్రాఫిక్ ఆపేసారు one day పూర్తిగా 10km నడిచి వెళ్ళాం పోలీసులు ని flight miss అవుతాది అని అడిగితేయ్ ఐతే అవ్వనివండి లొసె ఐతేయ్ మాకేంటి అన్నారు. ఇలా ఎంతమందికి aidi like చెయ్యండి ఎంతమంది బాధపడ్డాయో telustadi

  • @schkdvprasadraomanchina974
    @schkdvprasadraomanchina9743 күн бұрын

    అండర్ వరల్డ్ నుండి థ్రెట్ వుండివుంటుంది ఎవర్నో మోసం చేసుంటాడు

  • @iamindian333

    @iamindian333

    3 күн бұрын

    Tuglak vedhavaki yedhi chetha kaadhu😂

  • @sunk4624

    @sunk4624

    3 күн бұрын

    Mafia don, international criminal

  • @madhubandla9042

    @madhubandla9042

    3 күн бұрын

    He is one of the mafia drug dealing leader .. having threats from international mafia....

  • @umabitr8157

    @umabitr8157

    2 күн бұрын

    ​@@madhubandla9042so may have it troubles

  • @umabitr8157

    @umabitr8157

    2 күн бұрын

    ​@@sunk4624so maybe

  • @venkateswararaosabbineni1201
    @venkateswararaosabbineni12013 күн бұрын

    సాక్షి newspaper kaadu పాంఫ్లెట్ only

  • @durgak9122
    @durgak91223 күн бұрын

    govt secutity ఐతే తొలగించాలి వెంటనే .a విషయం క్లియర్ గా చెప్పండి ప్రైవేటు సెక్యూరిటీ నా govt దా

  • @swastikom5301

    @swastikom5301

    3 күн бұрын

    ఇప్పుడు ప్రైవేటు

  • @sastrychaturvedula8473
    @sastrychaturvedula84733 күн бұрын

    ED ,CBI and IT should inspect the properties held by him for getting the truth out !

  • @varaprasadvelpula7784
    @varaprasadvelpula77843 күн бұрын

    మనం సినిమాలలో చూసినట్లుగా ఒక అండర్ వరల్డ్ డాన్ కు కూడా ప్రస్తుతం జగన్ రెడ్డికి ఉన్నంత సెక్యూరిటీ ఉండదు. అంటే జగన్ రెడ్డికి అండర్ వరల్డ్ డ్రగ్ మాఫియాతో, బహుశా, సంబంధాలు ఉన్నాయేమో! లోగడ బ్రెజిల్ నుండి వచ్చిన డ్రగ్ కంటైనర్ ఆ మాఫియాదే అయి ఉండవచ్చు కదా? ఒకవేళ డబ్బు విషయంలో మోసం జరిగితే అందుకే ఆ ప్రాణభయం అయి ఉండవచ్చు కదా? ఇవన్నీ ప్రజలకు సమాధానాలు తెలియని ప్రశ్నలు. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానము రాబట్ట గలిగినవాడు ఒక్క మన ప్రధాని మోడీ గారు మాత్రమే. ఆయన కళ్ళు, నోరు మూసుకుంటే బ్రహ్మదేవుడు కూడా దీనికి సమాధానం రాబట్టలేడు.

  • @subbaraoneethipudi1982
    @subbaraoneethipudi19823 күн бұрын

    సుభాకర్ గారు చాలా చాలా బాగా చెప్పారు 👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿

  • @user-ex5pf8hl8c
    @user-ex5pf8hl8c3 күн бұрын

    జ్యోతిష్యుడు ప్రాణహాని ఉందని చెప్పాడు,అందుకే పర్ధాల మధ్యలో వేళ్లటంనేర్చు కొన్న మచ్చలులేని పులి.

  • @sriramyalagala
    @sriramyalagala3 күн бұрын

    ఆధారాలు పట్టుకోండి సార్

  • @MrDrone-qt6sw

    @MrDrone-qt6sw

    3 күн бұрын

    Oh sare pattukuntaru le nuvvu kani

  • @umabitr8157

    @umabitr8157

    2 күн бұрын

    Adharalu poeina ayana chese vyapara lavadhevi lo sami ki bhaghane bajana chesi badugha lu estharu

  • @rite2isaisa31
    @rite2isaisa313 күн бұрын

    ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అని ఊరికే అన్లేదు. 6093 కూడా షేమ్ టు ‌షేమ్😂

  • @m.vkumaraswamy9973
    @m.vkumaraswamy99733 күн бұрын

    అతన్ని గురించి మరిచిపోండ్ర బాబు . మీరు అతనికి అనవసరంగా ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నారు .

  • @sivajyothibhupana7413

    @sivajyothibhupana7413

    3 күн бұрын

    E mukyamanthri kani pradhana manthri kani ela cheyaledu vichitralu enni kavalo anni chesadu entha cheppina thakkuve nechudu

  • @durgaannamraju5267

    @durgaannamraju5267

    3 күн бұрын

    తెలియాలో కదా ఎటువంటివి చేసాడో? ఎంత డేంజరసో

  • @vow1480
    @vow14803 күн бұрын

    ఇంతకీ అన్నీ మీడియాలు కూడా అంత మంది సెక్యూరిటీ గార్డులు ఉన్నారు అంటున్నారు. ఇంతకీ వాళ్ళు అందరూ ప్రేవేట్ వాళ్ళ లేక govt నియమించిన పోలీసు వాళ్ళ క్లియర్గా cheppa ండి.. జగన్ ప్రజలు సొమ్ముతో ప్రజలు ముందు రాజరికం పాలన చేశాడు. నియంత హిట్లర్ లాగ బ్రతకాలి అని వాడి ఆలోచన. వాడికి ఎటువంటి భయం లేదు ప్రజలను bikhaarulu గా చేసి ప్యాలెస్ లు కట్టుకుని బ్రతకడం వాడి ఆలోచన.. వాడు భయపడుతున్నాడు అని వీడియోస్ చేయమని 200శాతం ఆహం తొ ఉన్న మనినిషి . అప్పుడు అంటే వాడి ఇంటికి వెళ్ళడానికి భయపడ్డారు . ఇప్పుడు వెళ్ళండి ముందు సీఐడీ నీ పంపాలి ఇప్పటి govt.. లేట్ చేయండం కూడా అసమర్ధత చూపుతుంది రాష్ట్రం ఇప్పటికే బంగాళాఖాతం లో ముంచేశాడు. వాడు సీఐడీ నీ యల వాడుకున్నాడు. అదే విధంగా జగన్ పైన వాడాలి .

  • @ushag3763

    @ushag3763

    3 күн бұрын

    Motham govt e pay chestundi

  • @padmareddy5980

    @padmareddy5980

    3 күн бұрын

    Yes

  • @sivajyothibhupana7413

    @sivajyothibhupana7413

    3 күн бұрын

    Yes

  • @jogeswararaopallempaati6099
    @jogeswararaopallempaati60993 күн бұрын

    జగన్ కి ఏది జరిగినా ఎవరు బాధ్యులు అని అంటారేంటి, మిత్రమా? ఏ రాయి తగిలినా చంద్రబాబు కారణం అనేది రెడీమేడ్ మెసేజ్ ఉండనే ఉందిగా?

  • @NarasimhaAvula-jm3ye

    @NarasimhaAvula-jm3ye

    3 күн бұрын

    Maint lo kukkaku raeitagilina

  • @balamms6181
    @balamms61813 күн бұрын

    నిజం నిలకడ మీద బయటకు వస్తుంది🎉🎉🎉🎉🎉🎉

  • @user-ro6lz3kq3w

    @user-ro6lz3kq3w

    3 күн бұрын

    Vithal charya dire tion .setting s

  • @user-ro6lz3kq3w

    @user-ro6lz3kq3w

    3 күн бұрын

    Liquor maphiya dabbu.

  • @user-ro6lz3kq3w

    @user-ro6lz3kq3w

    3 күн бұрын

    Modi ki dabbu kavalante Jagan .supply chestademo

  • @umabitr8157

    @umabitr8157

    2 күн бұрын

    Avadu tho Aeithe tie aei avuthado vade eyanu chusukuntadu

  • @umabitr8157

    @umabitr8157

    2 күн бұрын

    ​@@user-ro6lz3kq3wthppa kunda help chesthadu modi ki

  • @ramasampath7305
    @ramasampath73053 күн бұрын

    చాలా బాగా వివరించారు. ఇలాటి ముఖ్యమంత్రి అవసరమా..... ప్రజాజీవితం కావాలనుకొనేవారు ఇలా ఉండరు. పేదప్రజలు విషయాలు తెలియకుండా గుడ్డిగా నమ్మే స్థితిలో ఉన్నారు. ప్రజలతో కలిసిపోయి వారి సమస్యలకోసం పోరాడే నాయకులు ఉండాలి. అభద్రతాభావంతో బ్రతికే నాయకులు మాటలు తప్ప చేతలు చూపించరు. ప్రజలు తెలుసుకోవాలి.

  • @UshaRani-xs9qj
    @UshaRani-xs9qj3 күн бұрын

    Govt security should be withdrawn immediately

  • @gopalnaidu5267
    @gopalnaidu52673 күн бұрын

    చాలానూతన విషయాలు చెప్పారు Thank you sir.

  • @Srinivasa9326
    @Srinivasa93263 күн бұрын

    Drug Smugglers nundi threat undi, opposition leader ku protocol security untundi,, anduke speaker ku " naku opposition position ivvandi " ani letter pettadu

  • @slsma1999
    @slsma19993 күн бұрын

    Security వాళ్ళకి salaries ఎవరు ఇస్తున్నారు...?

  • @gopalaraokadiyala313
    @gopalaraokadiyala3133 күн бұрын

    చెట్లు నరకటము చాలా దారుణము. క్షమించకూడదు . శిక్ష పడవలసినదే.

  • @rajyalakshmiduggirala7364
    @rajyalakshmiduggirala73643 күн бұрын

    రోజువారీ కలెక్షన్స్ అన్నమాట ..

  • @ankaiahbokkisam1074
    @ankaiahbokkisam10743 күн бұрын

    Jagan involves mafia.

  • @swarupaparchuri6686
    @swarupaparchuri66863 күн бұрын

    గూడచారులను పెట్టారేమో?

  • @Ravi-nb2gg
    @Ravi-nb2gg3 күн бұрын

    Cutting the Trees is against the Environment. Govt. should file a case against the 420 jagan immediately.

  • @durgaannamraju5267

    @durgaannamraju5267

    3 күн бұрын

    కేసులా? మీరు తకాలంలో ఉన్నారు? ఉన్న కేసులు తేమయ్యాయో చూడట్లేదా?

  • @marymargret
    @marymargret3 күн бұрын

    Drugs తీసుకువెళ్ళుతున్నారేమో

  • @csraoparuchuri
    @csraoparuchuri3 күн бұрын

    *జగ్గు❗ రాసిందిఎందుకు చదువుతున్నాడు అంటే, ఆయన లోపల ఉన్న రాక్షసుడు బయటకు రాకుండా ఉండటానికి*

  • @venkateswararaosabbineni1201
    @venkateswararaosabbineni12013 күн бұрын

    రా. N i a interpole వీళ్ళకు ఏమీ తెలియదా

  • @srilakshmicreations7415
    @srilakshmicreations74153 күн бұрын

    మరి అంత కట్టుదిట్టంగా ఉన్న కోడి కత్తి డాడీ, గులకరాయి దాడి ఎలా జరిగింది😂

  • @suneethachintala2275
    @suneethachintala22753 күн бұрын

    Nijamga ituvanti nerastudini 5 years bharinchama ani anipistundi🤫

  • @durgak9122
    @durgak91223 күн бұрын

    palace lo వున్న పనివారికి కూడా తెలియదా

  • @Vsl2015

    @Vsl2015

    3 күн бұрын

    2 si illulu ichadu

  • @nimmilal8717
    @nimmilal87173 күн бұрын

    వేరే మీడియా చూడ కం డి చదవ కండి అని direct గానే public కి చెప్పారు కదా సారూ ఊఊఊ😮

  • @malladinarayanasarma6467
    @malladinarayanasarma64673 күн бұрын

    బతికున్నంతకాలం నాకు ఉన్న భయం అదే.❤❤❤

  • @gopalaraokadiyala313
    @gopalaraokadiyala3133 күн бұрын

    మీరు బాగా ఫాలో అయినట్లు లేదు. జగన్ ఇంటి నుండి 3 కిలోమీటర్లు ప్రయాణానికి హెలికాప్టర్ వాడారు

  • @syedhafeez6555
    @syedhafeez65553 күн бұрын

    James bond movie type.

  • @pulimaddinani4329
    @pulimaddinani43293 күн бұрын

    Nijam sir

  • @srirangamvenkatajogipantul1984
    @srirangamvenkatajogipantul19843 күн бұрын

    నన్నెవరూ ప్రశ్నించకూడదు అన్నది ఆ మనస్తత్వం ఇది అహంకారానికి పరాకాష్ట

  • @GSyalja-vu8lg
    @GSyalja-vu8lg3 күн бұрын

    చాలా భయం వేస్తోంది

  • @anjaneyaprasadjasti2252
    @anjaneyaprasadjasti22523 күн бұрын

    ఆంద్ర ప్రజల దౌర్భాగ్యం గతించిన కాలానికి చేయగలిగింది ఏమిలేదు

  • @SankarPasupureddy-dc9cj
    @SankarPasupureddy-dc9cj3 күн бұрын

    Pachhani Chetlu vusuru tagulutundi.

  • @user-db8ym5ui7s
    @user-db8ym5ui7s3 күн бұрын

    Sir super interview very intersting really he is sadist

  • @badarinarasimha3794
    @badarinarasimha3794Күн бұрын

    సర్: మీరు వివరించిన విషయాలు చాలా ఆశ్చర్యాన్ని కలుగజేస్తున్నాయి.

  • @durgaannamraju5267
    @durgaannamraju52673 күн бұрын

    అతనికి ఫుల్ సపోర్ట్ ఉంది సార్. ఏమీకాడు.

  • @pavanasurapalle4161
    @pavanasurapalle41613 күн бұрын

    చెట్లు ప్రగతికి మెట్లు

  • @srinivasuluk-op6bz
    @srinivasuluk-op6bz3 күн бұрын

    డ్రగ్స్ దందా చేస్తే ప్రాణబయం కాక ఏముంటదీ ❤

  • @indipendent476
    @indipendent4763 күн бұрын

    కిమ్ మాదిరిగా జగన్ మోహన్ రెడ్డి బయస్తుడు

  • @satyaprasadpasala1524
    @satyaprasadpasala15243 күн бұрын

    ప్రజానాయకుడికి సెక్యూరిటీ ఎంత అవుసరం విరోదులు ఎవరికి ఉంటే వారికి భయం ప్రజానాయకుడికి సెక్యూరిటీ ఫోర్స్ అవుసరం ఎంత ప్రాణహాని ఉన్నవాడు ప్రజానాయకుడిగా ఉండలేను తప్పులేనివాడికి ఇంతభయంఉండదని భావన

  • @nukababum4228
    @nukababum42283 күн бұрын

    అహం కాదు ఆన్సర్ లేక

  • @mkchaitanya4150
    @mkchaitanya41503 күн бұрын

    అంత భజన N. కోరియా లో మాత్రమే ఉంటుంది.

  • @chakrapanirajuk6990
    @chakrapanirajuk69903 күн бұрын

    Super ga chepparu

  • @nagarajua3251
    @nagarajua32513 күн бұрын

    Mafia DONs cars vundavachu.

  • @moolaiahjss3755
    @moolaiahjss37553 күн бұрын

    God to inspire modi to give green signal to take action in jagan, lest jagan becomes threat to AP and its people

  • @user-wj5mr3oy3v
    @user-wj5mr3oy3v3 күн бұрын

    I am dont see One Ex CM ki more than 950 preson pvt sceirety ??

  • @durgaannamraju5267
    @durgaannamraju52673 күн бұрын

    ఎందుకేసండీ 26 పార్టీ ఆఫీసలు, ఋషికొండ పాలస్ ఎంత సెకక్రెట్ గాఁ ఉంచారు? ఇదంతా ఢిల్లీ వాళ్లకి తెలీదా?

  • @krishnamurthyraju8627
    @krishnamurthyraju86273 күн бұрын

    Andhuke DGP sthaayinundi krindhisthaayi varaku reddy police officersne intichuttoo pettukunevaadu.

  • @raobb1416
    @raobb14163 күн бұрын

    ఎర్ర కారులో ఎర్ర అమ్మాయిలు, నల్లకారులో నల్లడబ్బు

  • @sivaramakrishnaprasad3509
    @sivaramakrishnaprasad35093 күн бұрын

    Nice.

  • @kalyanagummalu602
    @kalyanagummalu6023 күн бұрын

    Jaggubhai has threat from drug dealers from Somalia, Brazil. Actually he is an international drug lord

  • @kirankumar1858
    @kirankumar18582 күн бұрын

    సుధాకర్ గారు ఏమి చేస్తారు అయన పని ఏంటి?ఈ విషయాలు ఆయనకి ఎలా తెలుసు?

  • @sameerkumark9684
    @sameerkumark96843 күн бұрын

    Content is suitable for making a Don movie 👍

  • @subbaraoappalla4198
    @subbaraoappalla41983 күн бұрын

    The above security must immediately be withdrawn and the expenses must be saved.

  • @chandrasekhar290
    @chandrasekhar2903 күн бұрын

    చెట్లపైనుండి మిసైల్ లాంచింగ్ చేస్తారనే భయం. ఇంటర్నేషనల్ లావాదేవీలు, మాఫియా భయం.

  • @user-pc6xu9yd2z
    @user-pc6xu9yd2zКүн бұрын

    😯😯... 🤔🤔.. పాపాలు పండాయి. ప్రజలు గద్దె దించారు.. శిక్ష ఖరారు కావాల్సి ఉంది... ✊

  • @pavaniaparna2012
    @pavaniaparna20123 күн бұрын

    పోలీసులు public servents అంటారు కానీ now a days police is political సర్వంట్స్.

  • @chandrasekhar290
    @chandrasekhar2903 күн бұрын

    బ్లూ కలర్ క్రిస్టియన్ సింబాలిక్ మదర్ తెరిసా చీర,ఆరోగ్య కార్యకర్తలు, మిషనరీ నన్ లు ఈ బ్లూకలర్ అంచు శారీలు ధరిస్తారు.

  • @sunk4624
    @sunk46243 күн бұрын

    Well said sir

  • @ingem1237
    @ingem12372 күн бұрын

    చక్కని సమాచారం 😮

  • @vasps7472
    @vasps74723 күн бұрын

    His target reached to become CM by begging one chance given and over. That's it. He doesn't want to be common politician to listen and serve the people and society with taking on luxury life and risk.

  • @nimmilal8717
    @nimmilal87173 күн бұрын

    Chatlu kodite crime kada saruuuu😮

  • @Sobha750
    @Sobha750Күн бұрын

    భజన జగన్కే కాదుఅందరికీకావాలి.ఈనాడుమొత్తంభజనేగా!

  • @gokulagirijadd
    @gokulagirijadd3 күн бұрын

    cinema don under ground setup la vundi

  • @krishnamurthyraju8627
    @krishnamurthyraju86273 күн бұрын

    Dhonga vedhavalu panulu cheyyadamendhuku,dhina dhina gandamgaa praanaalu arachethilo pettukoni brathakadam endhuku,idhee oka brathukena.

  • @user-yj2fe6bx7m

    @user-yj2fe6bx7m

    3 күн бұрын

    Verigood coment brother

  • @veeraprakashpuvvala6231
    @veeraprakashpuvvala62312 күн бұрын

    He is the richest C.M in India, while he is holding as CM thereafter also he is the richest person, needs such a security on his view the other people are also such a dangerous & spurious like him

  • @user-cr5yc1pu3p
    @user-cr5yc1pu3p2 күн бұрын

    Red car lo sri reddy black car lo avenash reddy

  • @bhagyalakshmi-tk2hd
    @bhagyalakshmi-tk2hd3 күн бұрын

    May be he is a new gen Pablo Escobar (jr) and is having Alzheimers disease. Felling of huge trees is unethical and punishable. How can survive without interaction with public.

  • @bharathiduggineni4334
    @bharathiduggineni43343 күн бұрын

    ప్రజలు మరోసారి jagan ని నమ్మొద్దు మోసపోవద్దు ఏపీని నాశనం చెయ్యొద్దు

  • @siddanathisridevi5430
    @siddanathisridevi54302 күн бұрын

    Sssssss.... Well said 🎉

  • @mohanraom252
    @mohanraom2523 күн бұрын

    ❤❤🙏🌹

  • @Honesty9
    @Honesty9Күн бұрын

    PLEASE REMOVE 100% SECURITY, CARS, ALL FACILITIES GIVEN FREE OF COST.

  • @s.ckrishnaiah6992
    @s.ckrishnaiah69923 күн бұрын

    During YSR was being CM of AP. all electric poll live wires were disconnected at electric poll while he was in road show in towns.That was strange security.

  • @lets5716
    @lets5716Күн бұрын

    ఎర్ర car బహుశా మధ్యం డబ్బులు, నల్ల car బహుశా percentage డబ్బులు అయి ఉంటాయి

  • @lkv814
    @lkv8143 күн бұрын

    Aa 2 cars maa anna intlo vunnappuda lenappuda cheppandi.

  • @filmaddictsstudios8822

    @filmaddictsstudios8822

    3 күн бұрын

    😂😂

  • @saradakanchibotla5423
    @saradakanchibotla54232 күн бұрын

    5 yrs నోరు మూసుకుని...ఇప్పుడు చెప్తున్నారు...అందరూ ఎంత ధైర్యవంతులు....సిగ్గులేదు మనకి...ఎవడికి సిఎం పదవి ఇస్తున్నాం...వారికి ఆ capability ఉందా లేదా లేదు...2000 ఎవడిస్తే వాడికి దేవులాడుకుంటూ వేసేదే...క్వాలిఫికేషన్...కాలిబర్...కెపాసిటీ చూడటం ఇండియా లో లేదు అందుకే 1000 yrs ఒకడు 200 yrs ఒకడు పాలించాడు...

  • @kovurusyamsundar1448
    @kovurusyamsundar14482 күн бұрын

    తవ్వేకొద్ది చాలా అరాచకాలు, దూరగాతాలు, మోసలు బయట పడుతాయి, సో చట్టపరమైన కేసులు పెట్టి బొక్కలో వేయండి సార్, దేనికి చర్చ వేదికలు

  • @superjprasad1
    @superjprasad13 күн бұрын

    Press conference. Face cheyyaledu

  • @krishnakothapalli3084
    @krishnakothapalli30842 күн бұрын

    Looks like he is a most mysterious person in Indian politics requiring impartial investigation by competent organisation

  • @gopalaraokadiyala313
    @gopalaraokadiyala3133 күн бұрын

    డబ్బు , డబ్బు , డబ్బు , కిమ్ , సద్దాం ఈ జగన్ కి సరిపోరు

  • @mallikarjunareddyholachi2917
    @mallikarjunareddyholachi29172 күн бұрын

    పులికి భయం ఉందని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది

  • @KvrajuRaju-qr8mn
    @KvrajuRaju-qr8mnКүн бұрын

    పెద్ద మాఫియా నే నడిపారు... ఇందులో నేషనల్ గ్యాంగ్ వుంది

  • @shankarmurthy7883
    @shankarmurthy78833 күн бұрын

    Wade Yaatralu Cheyyadu.London Shift.. World nu Ruling Chese nearly 8 Lacs Cr AP Public nundi Lootee Chesaadu.. So,, At Present Time aadiki State & Central Politics Awasaram Ledhu

  • @gadiratnakumari2476
    @gadiratnakumari24762 күн бұрын

    స్వామిజీ ఏమిటీ వాళ్ళ వాళ్ళు నోరేసుకుని పడిపోతున్నారు కదా మా ఏసు మా ఏసు మా ఏసు ఒక్కడే దేవుడు అని ఈ స్వామి జీ నాటకాలేమిటో జగన్నాటకమా

  • @ravikiran6107
    @ravikiran61073 күн бұрын

    There is saying in Telugu " when Horse is blind someone shown something" I think U people understood so I humble request to all the Blue Flag fans n people of AP " ఇక నైనా మేలు కోండి"

Келесі