🔴LIVE : చంద్రబాబు హుందా | CM Chandrababu | IAS, IPS Postings In AP | THE DEBATE | ABN Telugu
🔴LIVE : జగన్ భక్త జవహర్‌రెడ్డికి పోస్టింగ్ ఇవ్వడంలో సీఎం ఉద్దేశ్యమేంటి? చంద్రబాబు హుందా | CM Chandrababu | IAS, IPS Postings In AP | THE DEBATE | ABN Telugu
#thedebate #thedebatewithvk #cmchandrababu #jawaharreddy #iaspostings #abntelugulive
WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
For More Latest Political and News Updates :
SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
For all Top and Trending News stories happening all around you
#ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
---------------------------------------------------------------------------------------------------------------------------------------
ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
► Like us on Facebook: / abntelugutv
► Circle us on Instagram: / abnajnews
► Follow us on X : / abntelugutv
► Follow us on ABN News Portal: www.andhrajyothy.com/
► Follow us on ABN Film News: www.chitrajyothy.com/
ABN Mobile App Links:
App store: apple.co/2GfnKMt
Play Store: bit.ly/2Lrb09Q
SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
► For ABN Entertainment: bit.ly/ABNEntertainment
► For Open Heart With RK : bit.ly/3taUkrn
► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
► For ABN Indian Kitchen: bit.ly/indiankitchen
► For ABN Devotional: bit.ly/abndevotional
► For ABN Legal : bit.ly/3PUeJup
► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
► For ABN BITS : bit.ly/3zaJEN5
► For ABN HITS : bit.ly/3x7aWCX
► For ABN MUSIC : bit.ly/3PTKLqA
► For ABN Breaking News : bit.ly/ABNBreakingnews
ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on KZread. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading KZread News channels which delivers Indian and International news 24x7 in Telugu.
ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed KZread news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
Enjoy and stay connected with us!!
#News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews
Пікірлер: 38
అతి మంచి అనర్థదాయకం. వీళ్ళందరూ పాము లాంటి వాళ్ళు. చంద్రబాబు ఇంకా చాలా గట్టి పడాలి. ఆయన మెతక వైఖరి మళ్ళీ కొంప ముంచేటట్టు గా వుంది. చంద్రబాబు గారు, మీరు అందరికీ మంచి చేయండి కానీ జవహర్ రెడ్డి లాంటి వాళ్ళకి శిక్ష పడి తీరాలి. వీళ్ళు మంచివాళ్ళు కాదు. జనాల మిమ్మల్ని ఏమనుకుంటారో అని మళ్ళీ పాత చంద్రబాబు లాగే వున్నారు. మీరు మారలేదు. శిక్ష పడవలసిన వాళ్లకు పడాల్సిందే. తప్పులేదు. మీరు మారండి.
@Splashdevarakondarksarma4482
2 күн бұрын
ఆ చేసే న్యాయమేదో ఈ జవహర్ రెడ్డి చేతిలో ఘోరంగా మోసపోయిన గౌ.మాజీ ఐ.ఏ.ఎస్.అధికారి శ్రీఏ.బీ.వీ గారి పదవీకాలం పొడిగించి,ఆయనను డీజీపీగా నియమించి వుండి వుండాల్సింది!ఆ ఏబీవీ గారిని పక్కన పెట్టటం ప్రజలకు నచ్చలేదు.కూటమి గెలవగానే మొదట అదే జరుగుతుందని అందరూ ఆశించారు.అలా జరగక పోగా ఇలా ఆయనకు ఘోర అన్యాయం చేసిన వ్యక్తులను రక్షించటం ఏమిటోనని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు!
@DasInjeti-pj8rt
2 күн бұрын
😊pp⁰
ప్రతీకారచర్యలు అభివృద్ధికి ఆటంకం.
ప్రాధమిక ప్రామాణికాలు పాటించడం నాయకత్వ లక్షణం.
కక్షపూరిత చర్యలు వద్దు. తప్పులు ఉంటే న్యాయభద్ధంగా శిక్షించడమే కరక్టు.
AB Venkateswara Rao gariki posting Ela icharo Jawahar Reddy gariki kuda alage icharu. Indulo Pedda vishesham emi ledu. But l personally request the IAS/IPS SHOULD not forget that they are for government n people and not for politicians. They should be a role model to the younger educated generation
CBN is not an ordinary person. He looks future but not past.
Droham.haani..cheeyani.manasthathvam.babu.garidi.
He know what is democracy &he is the great leader
చంద్ర బాబు హుందా తనం యిది
To question about jagan secrets, land, liquor money, etc
Natishanal.internol.politetion.cbn.sir.
అలాగే పోన్నవోలికీ, మాజీ CID ఛీఫ్ గారికి, కొడాలి కి , వంశీకి , పూజ చేసి సన్‌మానం చేయమనండి ! హుందాతనం పేరుతో చేసి ప్రజలకు కీడు చేసిన వాళ్ళను గౌరవించి జనాలను వెర్రి వాళ్ళుగా చూపుతున్యారు. అంత అఖ్యరలేదు !
బుద్ది మారనంతవరకు, ఎవరు ఏమి చెయ్యలేరు
Porapatu veru, droham veru
Hundathanam.babu.garidi.ok😅😊
Vaado CHEAF secretary manam hundaga undali
ను పక్కన వుండాల్సింది
Venkata Krishna garu we are very clear that cbn is protecting criminals you are saying not understanding public. That is very bad practice how you are saying it is correct we are surprising
Cbn ట్రాటేజి అంచనా వెయ్యలేని విధముగా నిర్ణయాలు సూరు బాబు లో మార్పు 20% చూస్తారు
Sathaleni cm
Cbn gari ne ardham chsu kovalanti ardham kadhu kondhariki
షర్మిల బాణం తిరిగి వచ్చి తగిలింది గా - cbn గారు old సీఎస్ ని షర్మిల కంటే బలంగా తగిలే బాణంగా సీఎస్ ని cbn మార్చి వదులుతారు
Banana 😢😢😢😢
CS Paddathi ga Lonaki Velatharu
First time VK added GARU for CM
Cbn marara.veellatho hundaga vunte mattikottukupotharu.ila ithe evvarni nammalemu
It’s a stupidity act
జవహర్ రెడ్డి చచ్చన పిల్లి,జీవితాంతం మానస్సికంగా చచ్చి బ్రతుకుతాడు,,వీళ్ళు జనతా గేరేజి స్సినిమా చూడలేదేమో.
Please.understand.ycp.ki.tdp.ki.theeda.lu.vijanary.plamlu.meeku.theliyadu.😅😊
In this issue cbn gets mileage tdp Cadre killing its not correct way cbn decession
అలాగే పోన్నవోలికీ, మాజీ CID ఛీఫ్ గారికి, కొడాలి కి , వంశీకి , పూజ చేసి సన్‌మానం చేయమనండి ! హుందాతనం పేరుతో చేసి ప్రజలకు కీడు చేసిన వాళ్ళను గౌరవించి జనాలను వెర్రి వాళ్ళుగా చూపుతున్యారు. అంత అఖ్యరలేదు !