India నుంచి Britishers దోచుకెళ్లిన సంపద || Amaravathi Shrine || British Museum

In this video we will show all the precious things that are taken from India during British colonial time. There are so many statues from the Chola dynasty, Vijayanagaram dynasty etc. We have seen Tipu Sultan Sword, Pt. Ravi Shankar Veena. The highlight is the remains of the Amaravati Shrine that are from thousands of centuries ago.
For promotions and collaborations - samyanaofficial@gmail.com
► Help us get 200K Subscribers:
/ @samyanakathalu
► Our Social Media Handles:
Instagram → / samyanakathalu
Facebook → / samyanakathalu
► Thumbnail → / darklightmediaworks
► Like our music, enjoy your 30-day free trial of Epidemic Sound for the best royalty-free music:
www.epidemicsound.com/referra...
► Watch our other vlogs:
• London Telugu Vlogs | ...
#britishmuseum #amaravathi #london #britishmuseumtelugu #india #andhra #guntur #indiancollection #chola #tipusultan #natarajatemple #natarajastatue #choladynasty #vijayanagardynasty #londonteluguvlogs #teluguvlogs #ukteluguvlogs #telugufoodvlogs #ukvlogs #londontelugutraveller #englandteluguvlogs #teluguvlogsamerica #teluguvlogsfromusa #teluguvlogsinlondon #teluguvlogsinusa #nriteluguvlogs #teluguvlogsuk #teluguvlogsfromlondon #teluguvlogslondon #teluguvloggerinlondon #london #uk #dailyvlogs #familyvlogs #telugutravelchannel #telugulifestyleusa #telugulifestyleamerica #telugulifestyleuk #europeteluguvlogs #teluguvlogsineurope

Пікірлер: 888

  • @Harikanth798
    @Harikanth7982 жыл бұрын

    విదేశాల్లో భద్రపరచిన మన చరిత్ర చూపించినందుకు..ధన్యవాదాలు .తల్లి..🙏🙏🙏🙏

  • @sailunania8577
    @sailunania85772 жыл бұрын

    Every statue is amazing, proud to be INDIAN. But koncham sad ga undi . మన ఇంటిలో ఉండవలసిన వస్తువులు పక్కింటిలో చూడవలసి వచ్చింది.😥

  • @gundebogulamanikanta1835

    @gundebogulamanikanta1835

    2 жыл бұрын

    Yes

  • @sohanagoldgallery4019

    @sohanagoldgallery4019

    2 жыл бұрын

    👍👍👍👍

  • @shrikrishna3017

    @shrikrishna3017

    2 жыл бұрын

    కొద్దిగా నయం మిగిలిన ఉన్నాయి కనీసం ఇండియాలో ఉంటే తురకలు ముక్కులు కోసి పాడు చేసే వాళ్ళు

  • @Ias-wj7od

    @Ias-wj7od

    2 жыл бұрын

    @@shrikrishna3017 crt ga cheppav anna

  • @sirishasanganaboina102

    @sirishasanganaboina102

    2 жыл бұрын

    Yea

  • @BB-sx9cd
    @BB-sx9cd2 жыл бұрын

    బ్రిటిష్ వారు భారత వస్తువులు తీసుక పోయారు, వాటి మీద రీసెర్చ్ చేశారు ? తిరిగి వాటిని నాశనం చేయలేదు ఇది చాలా గొప్ప విషయం ,అన్నిటిని జాగ్రత్త చేసి ఒక మ్యూజియం కట్టి అందులో పెట్టి ప్రపంచానికి తెలియ చేస్తున్నారు, వాటిని పర మతము నాన్ క్రిష్టియన్ అని అలా ఆలోచించి, పగల కొట్ట కుండా వాటిని జాగ్రత్త చేసి బావి తరాలు కు వాటిని పరి శోధన గూర్చి మ్యూజియం లో పెట్టారు ?

  • @MadhavJK
    @MadhavJK2 жыл бұрын

    బ్రిటిషు వారి లండన్ మ్యూజియంలో ఉన్న మన కళా సంపద కొంత దోచుకున్నది, కొంత దేశ ద్రోహులైన మనవారిచే అమ్మబడినది, మరికొంత వారికి బహుమానంగా ఇవ్వబడినది. మ్యూజియంలోని ఆ కళాఖండాలు చూస్తుంటే ఓ పక్క ఆవేదన, మరోపక్క ఓ అనిర్వచనీయమైన అనుభూతితో ఒళ్ళు పులకరిం పోతుంది. మనకు స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంత్సరాలైనా దేశంలో ఇంకా మిగిలి ఉన్న ఇలాంటి కళా సంపద పరిరక్షణకు ఏ ప్రభత్వం కూడా ఇంతవరకూ నడుం బిగించ లేదు. అలాంటిది మన వారసత్వ సంస్కృతీ సాంప్రదాయాలు నిక్షిప్తమై ఉన్న ఆ కళా సంపద అక్కడైనా భద్రంగా ఉందన్న ఆలోచన ఓ చిన్న ఊరటనిస్తుంది. మనకు పేరుకి స్వతంత్రం వచ్చిందే కానీ, అది నిజమైన స్వతంత్రం కాదు. కేవలం పాలకులు మాత్రమే మారారు. అప్పుడు బ్రిటీషు పాలకులు దొంగలైతే, ఇప్పుడు మన పాలకులే దొంగలై మనలను పీక్కు తింటున్నారు. మంచి సమాచారంతో కూడిన వీడీయో తల్లీ! 🙏🏼🙏🏼

  • @savinayakishore2829
    @savinayakishore28292 жыл бұрын

    Proud to be Indian..🙏 love from Tirupati 🥰🥰

  • @gundebogulamanikanta1835

    @gundebogulamanikanta1835

    2 жыл бұрын

    Yes

  • @Happymoments2008

    @Happymoments2008

    2 жыл бұрын

    Me also from Tirupati🙌

  • @chegueranaveen9480

    @chegueranaveen9480

    2 жыл бұрын

    why proud

  • @jr07076

    @jr07076

    2 жыл бұрын

    Me also Tirupati

  • @timewalkerparadox

    @timewalkerparadox

    2 жыл бұрын

    Proud to be indian, but why? Reason? What india contributed to world? India today only looking itself. Britishers ruled us, by the way Britishers did not looted single piece from India. Everything they have are gifts from Indian kings. You people watch article 15, jai bhim movies. Then proud. India is a weak country in terms of all.

  • @sangampushpa5295
    @sangampushpa52959 ай бұрын

    మాది కూడా గుంటూరు అండి మీరు లండన్ లో ఉన్న మన అమరావతి , మరియు భారతీయ సంపదను చూపించినందుకు చాల చాల చాల కృతజ్ఞతలు . మీరు చెప్పే విధానం చాల బాగున్నది అమ్మ . thank you soooooooooooooooooooooooo much for this video.

  • @Surannavideos
    @Surannavideos2 жыл бұрын

    బ్రిటిష్ వారు దోచుకెళ్లిన మన దేశ సంపదను చూపించినందుకు మీకు శత కోటి ధన్యవాదాలు తల్లి. చూస్తున్నంతసేపు ఒళ్ళు పులకరిస్తోంది. నా దేశ సంపద, సంస్కృతి వెల కట్టలేనిది... నా దేశం భారత దేశం ...🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @Britain-MP-Sara-Britcliffe

    @Britain-MP-Sara-Britcliffe

    2 жыл бұрын

    Avuna

  • @raviram6238

    @raviram6238

    2 жыл бұрын

    Great sir 💓💓💓

  • @TR._.181

    @TR._.181

    4 ай бұрын

    Vallu reeskellakapothe emi migilevi kavu

  • @lakshmireddy5416
    @lakshmireddy54162 жыл бұрын

    England చూ దక పోయిన పర్వాలేదు. మన సంస్కృతి కళలు బ్రిటన్ లో సజీవంగా ఉన్నందుకు దానిని మీరు మాకు చూపించినందుకు కృతజ్ఞతలు

  • @Ribeye512
    @Ribeye5122 жыл бұрын

    They are safer there, than in India. Properly displayed & well taken care of..

  • @nageswaraopatha5445

    @nageswaraopatha5445

    2 жыл бұрын

    LoL 😂 UK earning money 💸💰 Indian politicians are ignoring bharat culture in the name of secularism 😂😂 appeasement politics 💩

  • @vamsym

    @vamsym

    2 жыл бұрын

    Our politicians would have auctioned these artefacts like auctioning temple lands. They demolished beautiful heritage buildings in Hyderabad for high rise buildings.

  • @veera567g3

    @veera567g3

    2 жыл бұрын

    Correct said, we politicians won't care of it. Better to stay there and they take care of it. Atleast we will be happy our next generation can have a look at those if British govt have it. Sad to say this because of our system is like that and nothing we can do even though we have top richest people in the world. Lite it

  • @ravishankar35333

    @ravishankar35333

    2 жыл бұрын

    Someone takes your property if they tell this property will be safer with me than you. Will you accept it.

  • @Ribeye512

    @Ribeye512

    2 жыл бұрын

    @Sai KR our population is easily 20 times their population.. so I guess it had to do with preserving , and generating interest by providing public transportation/ easier access to museums. Building infrastructure structure around them & curating events / art installations

  • @studentmail35
    @studentmail352 жыл бұрын

    కనీసం అక్కడిన మన culture గురించి తెలిసేలా చేస్తున్నారు... థాంక్స్ టు బిటేష్ govt

  • @RafiRafi-iv1cq
    @RafiRafi-iv1cq2 жыл бұрын

    నమస్కారం మేడం గారు మాది అమరావతి మీరు చూపించినవి అన్నీ మా అమరావతి మ్యూజియంలో ఉన్నది నేను కూడా లండన్ లోని అమరావతి మ్యూజియం గురించి విన్నాను ఇప్పుడు చూస్తున్నాను థాంక్స్ ఫర్ you మేడం గారు

  • @swamyvenkatareddy6076
    @swamyvenkatareddy60762 жыл бұрын

    చాలా బాగుంది వీడియో అన్న ఇండియా యొక్క విలువైన సంపదని చూపించారు

  • @vijayabalaji4499
    @vijayabalaji44992 жыл бұрын

    చాలా బాగుంది వీడియో మన దేశ విలువైన సంపద అక్కడ చూస్తేంటే చాలా బాధగా ఉంది..

  • @sarvanthulasi8581
    @sarvanthulasi85812 жыл бұрын

    ఎప్పుడో newspaperలో చదివాను. కానీ అది నిజమేనని ఆశ్చర్యంగా ఉంది. ఎంతైనా తెల్లోలు చాలా దారుణాలు చేసిన వాళ్లకు అంత డబ్బులు ఉన్నాయి. Thanks అక్క

  • @venkivenki8917
    @venkivenki89172 жыл бұрын

    British vaallu theesikelli oka manchi pani chesaru andi lekunte ikkade unte annee sarva nasanam ayipoyevi. chala manchiga bhadraparicharu, nice video thanks andi.

  • @vasukondeti6270

    @vasukondeti6270

    2 жыл бұрын

    Chaala baaga chepparu 👍👍👍

  • @sashikanthmeduri9

    @sashikanthmeduri9

    2 жыл бұрын

    Totally agreed bro

  • @balaramireddykethireddy1490

    @balaramireddykethireddy1490

    2 жыл бұрын

    Correct.

  • @venkubabycow9815

    @venkubabycow9815

    2 жыл бұрын

    Yes

  • @sreekalag8400

    @sreekalag8400

    2 жыл бұрын

    Emo edi correct o naku telidu kaani.. Comments lo kakunda real life lo entha mandi india ni inka love chesthunaru.. Ye rakamga chesthunaru.. Manabharatha desa sanathana darmanni entha rakshisthunnaru ippudunnavaru aaa parameswarunakey eruka😞

  • @srikalabattula6112
    @srikalabattula61122 жыл бұрын

    I spent nearly half day at museum. I must say that’s insufficient. Still a lot there to watch. The entrance itself welcome you with navagrahas statues. Goosebumps!!

  • @sudharaniganivada7990

    @sudharaniganivada7990

    2 жыл бұрын

    May I know the name of the museum?

  • @vijaysastry4235
    @vijaysastry42352 жыл бұрын

    As a care taker, Britishers carried those art works over there for safe keeping those days; Nothing but hatred for them for preserving . No appreciation..

  • @kankanalaaruna7773
    @kankanalaaruna77732 жыл бұрын

    అమరావతి ఆ పేరు వింటేనే ఏదో తెలియని దగ్గరి తనం fell అవుతాది

  • @sachinamin6623
    @sachinamin66232 жыл бұрын

    I am glad britishers took all these priceless artifacts as they value than us indians. At least future generation indians can go to London and see them for next 1000 years as i am sure they will be well preserved.

  • @SoundaryaDevotionals
    @SoundaryaDevotionals2 жыл бұрын

    చాలా చాలా బాగుంది మన దేశ సంపద చూపించిన మీకు thanks 🙏

  • @kandulapradeepkumar8827
    @kandulapradeepkumar88272 жыл бұрын

    I am artist(Sculptor). Amaravati portion is wonderful .that carvings n details are great experience to watch here.to for this video mam.

  • @krishnasanka7908
    @krishnasanka79082 жыл бұрын

    Ippativaraku books lo chadavadame ganiii eppudu chudaledu mee daya valla innallaku kanisam video lo ayina chusam thank uuuu madam garu......definitely life lo edo okasari ayina nenu velli chustanu...thanks for ur information...🙏🙏🙏🙏🙏

  • @SamyanaKathalu

    @SamyanaKathalu

    2 жыл бұрын

    Thank you andi

  • @Vasu-cw9pd
    @Vasu-cw9pd2 жыл бұрын

    నమస్తే అమ్మ! మ్యూజియం లోని మన నుంచి సంగ్రహించిన కళాఖండాలూ చిత్రాలు గురించి చక్కని విశ్లేషణ చేశారు. ముఖ్యంగా మీ తెలుగు భాష లో పట్టు, స్వచ్ఛత ఆకట్టుకుంది. అలాగే చెప్పాలనే తపన మెండుగా ఉంది. అలాగే మంచి విషయాలు బ్రిటిష్ సామాజికం నుంచి మనకు తెలియని విషయాలు తెలపండి మీకు వీలుంటే- ఆశీస్సులు తో ధన్యవాదాలు

  • @SamyanaKathalu

    @SamyanaKathalu

    2 жыл бұрын

    dhanyavadalandi...

  • @sreerevathi3606
    @sreerevathi36062 жыл бұрын

    I am from Amaravathi , feeling so happy to see the name of Amaravathi at London museum

  • @MrKiran9726

    @MrKiran9726

    2 жыл бұрын

    Maharashtra lo unna amravati not in ap

  • @SamyanaKathalu

    @SamyanaKathalu

    2 жыл бұрын

    @@MrKiran9726 No, it is Amaravati in AP..

  • @rajesh46467

    @rajesh46467

    2 жыл бұрын

    @@MrKiran9726 nuvu ycp na bro

  • @TheNancy7

    @TheNancy7

    2 жыл бұрын

    ​@@rajesh46467 😂😂😂

  • @sreelathavk4450

    @sreelathavk4450

    2 жыл бұрын

    అమరావతి పేరు లండన్ లో ఉండటం గొప్ప కాదు..మన సంపద దోచారు అని బాధ పడాలి..కాకపోతే సేఫ్ గా ఉంచారు ఇన్ని ఇయర్స్ ..అదొక్కటే హాపీ..మన దగ్గర ఉంటే శిథిలావస్థలో ఉన్న ఎవరు పట్టించుకునేవారు కాదు..

  • @loke3969
    @loke39692 жыл бұрын

    It's very grateful to be an indian and feeling happy to see all of this what we heard and studied in books.Thanks for making this video👍

  • @danielmanohar4336
    @danielmanohar43362 жыл бұрын

    Thankyou... మన కళా సంపద ఎంత విలువైనది చెప్పారు

  • @geethayt547
    @geethayt5472 жыл бұрын

    మంచి అనుభూతి కలుగుతుంది నాకూ మీరు చెబుతుంటే

  • @sunilkumarpusarla9129
    @sunilkumarpusarla91292 жыл бұрын

    Thank you sandya garu and Chaitanya garu.. Memu live lo chunattu undi

  • @mirrorworld7343
    @mirrorworld73432 жыл бұрын

    I am very happy to view this video in your KZread channel🎉🎊🤝 Amaravati stupa room is very very special in this video everyone should watch complete video........💖💖

  • @sucharithamylaram8806
    @sucharithamylaram88062 жыл бұрын

    Wow proud to be indian sandhya garu you looks like a great teacher very thankful to you 💐🤝

  • @nethajikolisetty
    @nethajikolisetty2 жыл бұрын

    Nice presentation. Indian sculpture and artifacts are wonderful and marvelous. Keep it up. 🎉

  • @alekhyamedavarapu7203
    @alekhyamedavarapu72032 жыл бұрын

    I felt in love with your dedication over the display of Indian culture

  • @prasadrajani1985
    @prasadrajani19852 жыл бұрын

    Excellent 👍... మీకు ధన్యవాదాలు. ఎంతో గొప్పది మన దేశ చరిత్ర.

  • @sriramkaru2899
    @sriramkaru28992 жыл бұрын

    This video is very useful for everyone to know about our culture and greatness. Very useful video, everyone has to look into it.

  • @nmuralihappy
    @nmuralihappy2 жыл бұрын

    Meru chesina video lo this is one of the best and best video, chupinchi chala manchipani chesaru, thanks

  • @sucharithamylaram8806
    @sucharithamylaram88062 жыл бұрын

    Wow proud to be indian sandhya garu you looks like a great teacher very thankful to you 💐🤝 butyfull vlog

  • @vantipallijyothi7126
    @vantipallijyothi71262 жыл бұрын

    Sis u looks like a great teacher very thankful to u sis I'm Jyothi from Hyderabad.

  • @raviprasad-li3cy
    @raviprasad-li3cy2 жыл бұрын

    భారతీయుడి గా మరియు తెలుగు వాడిగా గర్వంగా మరియు భాదగా ఉంది దొంగలు దొచుకొన్నది వీడియో చూడవలసి వచ్చింది. 😭

  • @ahidharreddy2576
    @ahidharreddy25762 жыл бұрын

    Nice video , useful for all generations this video and values of India 🇮🇳❤️

  • @patrisarojini2423
    @patrisarojini24232 жыл бұрын

    Amezing 👌👌👏👏👏 Beautiful video . Thanks for sharing 👍 Ur Dress looks Beautiful too 😍

  • @TheThalapally
    @TheThalapally2 жыл бұрын

    Nice presentation sister.thank you both of you..

  • @universalfocus1641
    @universalfocus16412 жыл бұрын

    Goosebumps moment 😍😍🙏 feeling bad we lost all of these...

  • @foodanveshana5428
    @foodanveshana54282 жыл бұрын

    If God present and ask me to have a wish .... I ask God to change our past timeline with out Britishers.... Proud to be indian and hindu ....

  • @dsivaprabha9243
    @dsivaprabha92432 жыл бұрын

    Tq ji,,, mevalla British vallu dochukana mana sampadanu chupincharu , very very thanks

  • @dwaramsri
    @dwaramsri2 жыл бұрын

    Atleast they preserved well and taken good care 🙏

  • @dhanalakshmikorlepara7285
    @dhanalakshmikorlepara72852 жыл бұрын

    Nenu ivale e video chustu subscribe chesanu, excellent video mana charitra gurunchi telisindi, iam very happy

  • @anushaguntupalli5068
    @anushaguntupalli50682 жыл бұрын

    It's so good video..keep rock like this akka

  • @shyamisle
    @shyamisle2 жыл бұрын

    thanks a ton Samyana, pleased to see these artifacts.

  • @shankarnarayana4572
    @shankarnarayana45722 жыл бұрын

    Excellent sisyer I feel very proud by seeing all these Indian monuments.

  • @padmamurthy8813
    @padmamurthy88132 жыл бұрын

    Very beautiful video , bless you all

  • @pavankumarreddychagam2333
    @pavankumarreddychagam23332 жыл бұрын

    We r proud to be Indians .We r interested to see Kohinoor diamond ,please try to show us in the upcoming videos.Thanks a lot for exploring Indian culture .

  • @harithaa743
    @harithaa7432 жыл бұрын

    Excellent video.... Great idea thank you madam for your idea to have this video.... Thank you soo much

  • @meenudonka520
    @meenudonka5202 жыл бұрын

    Nice information sis....thank you 💐

  • @jaya530thirth4
    @jaya530thirth42 жыл бұрын

    Exalent 👌👌 thank you very much akka 🙏🙏🙏🙏

  • @dr.prabhakarb.n6689
    @dr.prabhakarb.n66892 жыл бұрын

    Sister thank you very much for your help, they have done good job, because it is safe in their hand otherwise it may be destroyed by other community people

  • @RaviKumar-if6in
    @RaviKumar-if6in2 жыл бұрын

    Thank you thank you so much akka 💐💐 Video chusthunnantha sepu Nene akkada vunnattu feel ayya 💐 చాలా ధన్యవాదాలు సోదరి💐💐

  • @bhavishroyal3182
    @bhavishroyal3182 Жыл бұрын

    Very proud to India chala manchi vedio keep going

  • @Skanda2202
    @Skanda22022 жыл бұрын

    Super Sister,....Thank you,...For making us Proud🙏🙏🥰🥰

  • @engilirajanna8644
    @engilirajanna86442 жыл бұрын

    Very nice video samyana kathalu ❤❤❤

  • @ramuthirandasu7724
    @ramuthirandasu77242 жыл бұрын

    Nice To See You Again❤️ Love From miryalaguda❤️

  • @sravani55g92
    @sravani55g922 жыл бұрын

    Tq so much Andi, Foreign loo uvndi kuda, Manchi Videos & Ethics cheptunaru, Thanks a lot

  • @pavanlallu9643
    @pavanlallu96432 жыл бұрын

    Hi madam proud to be India 🇮🇳🇮🇳 great vlog madam 😍 bharat mata ki jai ✊✊

  • @appalarajuteketi2743
    @appalarajuteketi27432 жыл бұрын

    Super.. మేము చూడలేనివి చూపించారు..good video

  • @priyaa176
    @priyaa1762 жыл бұрын

    Thank you so much😍❤❤❤❤❤❤

  • @kanil8504
    @kanil85042 жыл бұрын

    అమ్మ మీలాంటి వాళ్ళ ఇలాంటి వీడియోస్ చూస్తానని కలలో కూడా అనుకోలేదు మీ వలన నేను చూసాను మన భారత సంపదను చూసిన సంతోషంగా ఉంది

  • @SS-ek8xb
    @SS-ek8xb2 жыл бұрын

    Very nice narration ad display. Loved it al. Thank you

  • @hussainly2554
    @hussainly25542 жыл бұрын

    Wow.....! This word is not enough for these rare sculptures. Recently Saturday my history sir told about this London museum one of them where a lot of sculptures taken place. Precisely, I felt 🔥 goosebumps thank you so much for making the vlog. Felt very interesting and happy 😊

  • @Kam-ev2ff
    @Kam-ev2ff2 жыл бұрын

    Very well explained andi 👏😊 we also live in London but didn’t went till now. Next time will go

  • @pavaniganasala6418
    @pavaniganasala64182 жыл бұрын

    Nice presentation super 👏👏👏, memu chudaleneve chupencharu thankuu

  • @ushvika_chytrika5114
    @ushvika_chytrika51142 жыл бұрын

    Simply superb video sister ❤️

  • @shaikgaffar9604
    @shaikgaffar96042 жыл бұрын

    Nice explain so good video Chala manchidi God bless you

  • @janaedits284
    @janaedits2842 жыл бұрын

    సూపర్ సిస్టర్ 💐💐🙏

  • @myschoolDAZ
    @myschoolDAZ2 жыл бұрын

    ఇలాంటి చరిత్ర దోచుకెళ్లారు కాబట్టే ఇప్పటివరకు వాటిని కాపాడారు ....మన దేశం లో ఇలాంటి చరిత్ర సాంస్కృతి నశించి పోతుంటే ప్రభుత్వం చూస్తూ వుంటున్నారు తప్పా అడుగు కూడా కడపరు ....మనవాళ్ళు చెప్పుకోవడం తప్పా చేసేది ఏమీ లేదు

  • @satyaprasaddasari373
    @satyaprasaddasari3732 жыл бұрын

    thank u madam .memu elago vachi chudalemu. meru explain chesthu chupinchaaru.

  • @BharathKumar-kl5fr
    @BharathKumar-kl5fr2 жыл бұрын

    చాలా సంతోషంగా ఉంది అక్కడి దాకా ఈ జన్మలో వెళ్ళగలతానని నేనైతే అనుకోవడం లేదు మోడీ చొరవ తో ఇవన్నీ త్వరలో భారత్ కి రావాలని కోరుకుంటున్నాను

  • @UpenderNaik99
    @UpenderNaik992 жыл бұрын

    Supeeer Madam India Nuche Motham Dochukunnaru

  • @ragisudhakar9124
    @ragisudhakar91242 жыл бұрын

    Super..., our lucky to watch this

  • @raneescookingvlogs4383
    @raneescookingvlogs43832 жыл бұрын

    Good information and well explain 🙏 proud to be indian

  • @Rajumeena93231
    @Rajumeena932312 жыл бұрын

    Nice sandhya gaaru tq

  • @srimallikarani2985
    @srimallikarani2985 Жыл бұрын

    This video superrr akka so emotional .....I love India

  • @harikrishnab.6259
    @harikrishnab.62592 жыл бұрын

    Vedio chaala baavundi anna maata Meeru chaala baaga explain chesaaru Anna maata meeru Inka chaaala vedios cheyyali Anna maata sare Andi Inka taataa.......♥️

  • @kdrao1
    @kdrao12 жыл бұрын

    Wonderful presentation, thank you very much,

  • @dsprdg-eyeview6648
    @dsprdg-eyeview66482 жыл бұрын

    e video kosam nenu yeppatnuncho waiting chestunna sis... 😍😍

  • @ayyappa4228
    @ayyappa42282 жыл бұрын

    🇮🇳india 🇮🇳♥ sampada 🇮🇳🇮🇳🇮🇳🇮🇳 india ki thisuku ravali india government 🇮🇳 good video akka

  • @ammivillagecrazythingsvlogs
    @ammivillagecrazythingsvlogs2 жыл бұрын

    Super andi chala baga explain cheysaru

  • @amichapvvuvarsha9252
    @amichapvvuvarsha92522 жыл бұрын

    Great vedio

  • @jaswanthishameditator333
    @jaswanthishameditator3332 жыл бұрын

    First time watched 👀 👌 subscribed

  • @lakshmikumari2048
    @lakshmikumari20482 жыл бұрын

    Woww super explanation 👌👌👌

  • @rishivijay8460
    @rishivijay84602 жыл бұрын

    Thank you thank you so much sister this is India culture I proud India I love ♥️♥️♥️ India

  • @AnjiKumar
    @AnjiKumar2 жыл бұрын

    Well covered. Good content..!!

  • @siripurampraven6623
    @siripurampraven66232 жыл бұрын

    చాలా బాగుంది మేడం నైస్ కృతజ్ఞతలు

  • @SK-nd3hz
    @SK-nd3hz2 жыл бұрын

    Really thanks for sharing this

  • @agasthyasantosh8890
    @agasthyasantosh88902 жыл бұрын

    Manchi vedio chesaru...🙏

  • @lathaganeshvlogs2717
    @lathaganeshvlogs27172 жыл бұрын

    హాఆ మీ వాయిస్ lo ఏమి undi kani.. సూపర్ bro.. తియ్యగా.. కమ్మగా ఉంటది 😍😍

  • @anilkumardunna1251
    @anilkumardunna12512 жыл бұрын

    Kohinoor diamond & నెమలి సింహాసనం కూడా ఉండాలి కదా లండన్ మ్యూజియం లో...... విదేశాల్లో స్థిరపడిన భారతీయులు ఇప్పటివరకు యూట్యూబ్ చాలా వీడియో లు చేశారు.... వాటిలో All time best video ఇది...🙏🙏🙏

  • @varshithaoffical3098
    @varshithaoffical30982 жыл бұрын

    Meeru chala baga explain chestunnaru iam so happy

  • @krithichanammolu3816
    @krithichanammolu38162 жыл бұрын

    This video ie eye opening to all excellent video

  • @happyhemu3990
    @happyhemu39902 жыл бұрын

    Really very nice thanks to showed us 🙏

  • @sivabhargav8731
    @sivabhargav87312 жыл бұрын

    This video is so nice and informative

  • @pasumarthikotesh
    @pasumarthikotesh2 жыл бұрын

    Very Nice...and feel.proud of rich heritage...of India..

Келесі