ఇట్లయితే మన పరువు సంగతి! ఎందుకు మీడియా లైన్ మారింది? || AP PRIDE

ఇట్లయితే మన పరువు సంగతి! ఎందుకు మీడియా లైన్ మారింది? . AP PRIDE

Пікірлер: 182

  • @sivareddyp4587
    @sivareddyp458712 күн бұрын

    కమ్మ అయితే పోలీసులను కొట్టినా ఆ మీడియా పట్టించుకోదు బ్రదర్ వేరే ఏకులం అయినా అలా చేస్తే ఆమీడియా అలానే స్పందిస్తుంది బ్రదర్

  • @AVSURESHRAM

    @AVSURESHRAM

    12 күн бұрын

    Idi Mee samajika vargame cheppali

  • @gopinathareddyt4925

    @gopinathareddyt4925

    12 күн бұрын

    ఎగ్జాక్ట్లీ 100% కరెక్ట్

  • @prasadareddypambi8395
    @prasadareddypambi839512 күн бұрын

    తన వారయితే అలా మందలించరు లోకేష్ రెడ్ బుక్ గురించి ఎప్పుడయినా మందలించారా పై పెచ్చు ఎరుపు ఎక్కిన కళ్ళతో కటౌట్లు

  • @sivasankar2743
    @sivasankar274312 күн бұрын

    తెలుగు డ్రామా పార్టీ

  • @AVSURESHRAM

    @AVSURESHRAM

    12 күн бұрын

    Correct unte jail Reddy jail unde vadu

  • @SK-sq1ut

    @SK-sq1ut

    12 күн бұрын

    5 ఏళ్ళు మన పార్టీ డ్రామా లు నచ్చక.....ఆ డ్రామా పార్టీ కి వేసేరంటండీ జనాలు ఓట్లు...

  • @Yakub-tz8we
    @Yakub-tz8we12 күн бұрын

    ఈ ఎల్లో మీడియా ఏం చూపించదు ఎల్లో మీడియాచూపించకపోయినా సోషల్ మీడియా ఉందిగా నిమిషంలో మొత్తం తెలుస్తది రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది 5 సంవత్సరాలు ఎలాగో. వాలంటరీ లో వస్తే పోయే ఇంటికి రేషన్ పోయే.వర్షాలు ఏపీ దాటిపోయే .రాను రాను పరిస్థితులు గోరంగా తయారవుతాయి రాను రాను ఒక్కొక్క పథకాలు మాయం అవుతాయి రెండు మూడు నెలల తర్వాత ఇంటికి పించను కూడా మాయమవుతుంది మహిళలు వృద్ధులు వికలాంగులు రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అంగన్వాడి సచివాలయం సిబ్బంది ఉద్యోగస్తులు వాళ్లకి నరకం అంటే ఏమిటి ఇప్పుడు తెలుస్తుంది

  • @subbaramireddykanchi8259
    @subbaramireddykanchi825912 күн бұрын

    ఈ సుమోటోలో టమోటోలో వెలగబెట్టే కోర్టులు ఏమైనాయి . ఈ చట్టాలకి కొందరి విషయంలోనే కళ్లు ఉండవా

  • @krishnaprasaduppala4839

    @krishnaprasaduppala4839

    12 күн бұрын

    Yes 👍 Correct 💯, Well Explained Gentleman 💯

  • @SK-sq1ut

    @SK-sq1ut

    12 күн бұрын

    వాళ్ళకి బాగానే ఉన్నాయి కళ్ళు. మనకే బులుగు రంగు పెట్టేసి తేడా కొట్టేసింది

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy363912 күн бұрын

    ఎల్లో మీడియా, ఆ పేపర్లు వారి చేస్థలు సూస్తుంటే కొట్టండి, కూల్సండీ అని ఎగ డోసి, ఇప్పుడునంగనాచి పలుకుపాలుకుదుంది.

  • @SK-sq1ut

    @SK-sq1ut

    12 күн бұрын

    ఎల్లో మీడియా. ఎల్లో మీడియా ...అని అందరూ అంటారు కానండీ...అసలు దాని అర్ధం ఎటండీ? ఎల్లో ఉంది కాబట్టి కొంపదీసి తేలుగుదేశం పార్టీ మీడియా గాని అనుకున్నారేటి??😂😂😂

  • @వర్షాలులేవు
    @వర్షాలులేవు12 күн бұрын

    😎8 ఎకరాల్లో పత్తి పంట వేస్తే 8 ఎకరాలు పోయింది తస్సదియ్య మొత్తం ఎండిపోయింది.😎👌🙏

  • @tammavenkatavaralakshmi746

    @tammavenkatavaralakshmi746

    12 күн бұрын

    30000 AaDa Vaalla sangathi enti PAAVALA NI ADAGARAA

  • @వర్షాలులేవు

    @వర్షాలులేవు

    12 күн бұрын

    ​@@tammavenkatavaralakshmi746అడిగాను, ఒక అమ్మాయిని తీసుకువచ్చారు కాకపోతే అతను వాలంటీర్ కాదంట అదే మ్యాజిక్ ఇక్కడ.

  • @VijayaDurga-rs8sr

    @VijayaDurga-rs8sr

    12 күн бұрын

    కరువు బాబు కరువు. ఐరన్ లెగ్ మహత్యం. బాబు కరువు అన్నదమ్ములు. 😂

  • @mukunda.j1969

    @mukunda.j1969

    12 күн бұрын

    memu manifetsolo pettaledu varshala kosam...

  • @AjayGupta-xl4vz

    @AjayGupta-xl4vz

    12 күн бұрын

    అన్ని తెలిసి కూడా పత్తి వేయడం మీ తప్పే బాబోరు తప్పు కాదు

  • @user-sj1oe8eg4y
    @user-sj1oe8eg4y12 күн бұрын

    మీకు ఆలా అన్పించడం బాధగా వుంది మీడియా చెప్పినట్టు ఏపీ లొ పాలన సాగుతుంది ఇది నిజం పచ్చ మీడియా చంద్రబాబు ఇద్దరు ఒకరికి ఒకరు ఏపీ లొ ఇంకో ఐదు సంవత్సరాల పాలన యీ పచ్చ మీడియదే

  • @PISINIMURALI
    @PISINIMURALI12 күн бұрын

    మొన్న,మంత్రిభార్య,నిన్నకొలిపూడి,శ్రీనివాస్,వోకల్లు,రెడ్డి,ఇంకొకడు,sc,కబట్టే,ఇదితప్పు,అంటున్నారు,అదే,ఎవడైనా,కమ్మవాడు,అయ్యుంటే,అలా,రాసేవాళ్ళచెప్పండి

  • @siddiqshaik1589
    @siddiqshaik158912 күн бұрын

    సేకారం అధికారం వచ్చింది కదా అని అడ్డమైన పనులు అడ్డదారులు చట్ట వ్యతిరేక పనులు చేసుకుంటూ పోతే అందరిని కొట్టుకుంటూ పోతే అధికారం శాశ్వతం కాదు అధికార శాసనమంటే కాదు దెబ్బకి దెబ్బ తగిలిద్ది కచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి మీడియా ప్రతినిధి మీడియా అధికారి టిడిపి బిజెపి జనసేన ఓటన్

  • @SK-sq1ut

    @SK-sq1ut

    12 күн бұрын

    అధికారం శాశ్వతం కాదు..నిజంగా కాదు. మొన్నటివరకు మా సన్న కూడా అలాగే అనుకుని చావుదెబ్బ తినేశాడు...

  • @SK-sq1ut

    @SK-sq1ut

    12 күн бұрын

    ఇప్పుడు తగులుతున్న దెబ్బలన్నీ, కళ్ళు నెత్తికెక్కి మనం కొట్టిన దెబ్బలకి రిటర్న్ గిఫ్ట్ లే. అకౌంట్ సే టి ల్ అయ్యాక వాళ్లే ఆపేస్తారు లే అన్న...

  • @Srk8-5
    @Srk8-512 күн бұрын

    అది వార్తపత్రక కాదు కరపత్రం,

  • @SK-sq1ut

    @SK-sq1ut

    12 күн бұрын

    పక్షి ?

  • @RajenderGampa-vn5oq
    @RajenderGampa-vn5oq12 күн бұрын

    రామనాథ్ గారు మొన్నటి వరకు వైసిపి నీ అభిమానించే వారు గుడ్డిగా ఫాలో అయ్యారు గ్రౌండ్లో ఎంత వ్యతిరేకత ఉందో అర్థం అవుతున్నప్పటికీ అర్థం చేసుకోకుండా పార్టీ అధిష్టానానికి నిజాలు తెలుపకుండా పార్టీని గంగ పాలు చేశారు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు సమాధానాలు సరిగా ఇవ్వకుండా మోసం చేసుకుందామని అర్థమవుతుంది అందులో పచ్చ మీడియా విషప్రచారం బాగా పని చేసింది

  • @user-rx5jg6ws4t

    @user-rx5jg6ws4t

    12 күн бұрын

    Correct 💯

  • @harinadhareddy9958

    @harinadhareddy9958

    12 күн бұрын

    Exactly true

  • @madhusudhanreddy4863
    @madhusudhanreddy486312 күн бұрын

    వాళ్లు మన పార్టోళ్లె కానీ మనోళ్లు కాదు కదా, వాళ్ల పెద్దలు కొందరు ప్రభుత్వ అధికారులను కొందరు నోటితో, ఇంకొందరు నోటితో కాకుండా చేతలతో అవమానించినప్పుడు ఏమైందో, వారు మనోళ్ళ ఏమో చూడాలి ఇంకా మస్తు సమయం ఉంది ఎన్ని రోజులు ఉంటుందో తెలియని మంత్రి పదవి చూసుకుని పోలీసు లకు హెచ్చరికలు ఇస్తూ ఉన్నారు

  • @user-sz7yx8sb7s
    @user-sz7yx8sb7s12 күн бұрын

    రామ్నాథ్ గారు టిడిపి వాళ్ళు సినీ పక్కి ల హీరోల అవుదాం అనుకుంటున్నారు కూలింగ్ పూడి ఒక వేస్ట్ గాడు వేస్ట్ గాని కి టికెట్ ఇచ్చినారు టిడిపి వేస్ట్ గాడికి టికెట్ ఇస్తే ఇలానే ఉంటుంది

  • @srinivasareddyramala8455
    @srinivasareddyramala845512 күн бұрын

    TDP will face

  • @abrahamlincolnchallagali3868
    @abrahamlincolnchallagali386812 күн бұрын

    Ramnatha గారూ...ఇలాంటివి చాలా చూశాం.కాలం సమాధానం చెప్తుంది.అందులో అనుమానం లేదు.

  • @SK-sq1ut

    @SK-sq1ut

    12 күн бұрын

    నిజం చెప్పారు. 2024 ఎలక్షన్ రిజల్ట్స్ చూస్తే బాగా అర్థం అయ్యింది అందరికీ...

  • @user-iv1ih6yl7s
    @user-iv1ih6yl7s12 күн бұрын

    ఇలాంటి సంఘటనల దెబ్బకు కంపెనీలు రావడం జరగదు ఇదే తెలుగుదేశం ప్రభుత్వానికి పెద్ద దెబ్బ ఈ 5సంవత్సరాలు ఇంతే ఇప్పుడు వున్న కంపెనీలు కూడా ఎక్సటెన్షన్ చేయవు

  • @user-sz7yx8sb7s
    @user-sz7yx8sb7s12 күн бұрын

    రామ్నాథ్ గారు 75 వయసులో ఉన్న చంద్రబాబు కార్యకర్తలు వైసిపి వాళ్ళని కొట్టు తుంటే కనీసం అరే వాళ్ళ పార్టీ మీద వాళ్ళకి అభిమానం ఉంది మనం ఎందుకు కొట్టాలి వాళ్లకి భార్యా పిల్లలు ఉంటారు 75 ఇయర్స్ లో ఒక్కనాడు క్యాడర్ కు చెప్పలేదు

  • @shivambhaskararaju2961

    @shivambhaskararaju2961

    12 күн бұрын

    తొక్కిసలాటలో జనాలు చస్తేనే వాడికి లెక్కలేదు ఇంక కార్యకర్తల సంగతి ఏం చెప్తాము లేండి

  • @sravyareddy8527

    @sravyareddy8527

    12 күн бұрын

    Haha chemba ki alaanti viluvalu levani manaki thelusu ga...ekkuva maatlaadithe ycp vaallu andaru chacchipothe baagundu ani korukune rakam...

  • @user-fx1cl3jd9p
    @user-fx1cl3jd9p12 күн бұрын

    Worst government in ap now.

  • @mathakumar1740
    @mathakumar174012 күн бұрын

    కోర్టు కు కళ్ళు లేవు

  • @SK-sq1ut

    @SK-sq1ut

    12 күн бұрын

    కోర్ట్ ముందుకు వెళ్లి అడగండి....ఉన్నాయోలేవో ఇప్పి చూపిస్తారు జడ్జి గారు

  • @justhuman3782
    @justhuman378212 күн бұрын

    We are allways with ysrcp

  • @User475-p2c
    @User475-p2c12 күн бұрын

    ఆ మీడియా ఇప్పటి కి కమ్మ వాళ్ళు చేసినవి mistake చెప్పారు. వాల్లు మారారు

  • @User475-p2c
    @User475-p2c12 күн бұрын

    అస్సలు ఆ మీడియా వాళ్ళని ముందు ban చేయండి. Storng మీడియా రావాలి యెల్లో మీడియా కి opposition

  • @subbareddyvaddi9800
    @subbareddyvaddi98004 сағат бұрын

    రామనాథం గారు చాలా చక్కగా వివరించారు మరియు విశ్లేషించారు👌👍

  • @User475-p2c
    @User475-p2c12 күн бұрын

    వాళ్ల చేసిన చెత్త పనులు రోజు రిపీట్ చేయాలి. అస్సలు మేము ఏఏ మీడియా ని ఆపివేశం.

  • @N.r.r728
    @N.r.r72812 күн бұрын

    కమ్మలు ఉన్న స్వేచ్ఛ ఏపీ లో ఎవరికి లేదు

  • @dondasudhakar4408
    @dondasudhakar440812 күн бұрын

    YSR CP vallaku time Vasthundhi.

  • @gottemukkula.nagaraju7383
    @gottemukkula.nagaraju738312 күн бұрын

    Supar. Siar. Good.

  • @padmajalankireddy8718
    @padmajalankireddy871812 күн бұрын

    Very good ramanath garu

  • @RameshBob
    @RameshBob12 күн бұрын

    They condemn if they don’t belong to kamma community

  • @srinivasmaramganti4046
    @srinivasmaramganti404612 күн бұрын

    Credibilty ledhu yellow mediaki

  • @dandeshantharaju7713
    @dandeshantharaju771312 күн бұрын

    టిడిపి ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ 5 చానల్ పత్రికలు నీతిమాలిన ప్రచారాలతో ప్రజలను వంచించకండి నిజాయితీగా ఉంటే బాగుంటుంది

  • @user-mi4sb1lv1l
    @user-mi4sb1lv1l12 күн бұрын

    టీడీపీ మీద ప్రజలు తీరస్క్రి రిస్తున్న రు

  • @sreenukondru7732
    @sreenukondru773212 күн бұрын

    చేసిందంతా చేసి ఇప్పుడు నాటకాలాడుతున్నారు. కుక్కతోక ఎప్పుడూ వంకరగానే వుంటుంది. పచ్చ మీడియా అండ్ పచ్చ బ్యాచ్ మారతారనుకోవడం కలలో కూడా ఊహించలేము.

  • @polisettysairam1732
    @polisettysairam173212 күн бұрын

    Correct sir

  • @chakubaku
    @chakubaku12 күн бұрын

    అది ఏమి కాదు హ్యూమన్ సైకోలాజి తెలుసుకోండి. సమాజం లో ఒకవర్గం పైన కానీ ప్రభుత్వం పైన గని ద్వేషం పెరుగుతుంటే దానిని ఇంకా పెంచితే అది ఆ వర్గం కి నష్టం కాబట్టి వాళ్ళ వర్గం ఉంటే నే కదా వీళ్ళ ఆటలు సాగేది అందుకే మితిమీరితే తగ్గిస్తారు ఆ ద్వేషం వాళ్ళపైకి ,ప్రభుత్వం పైకి పోకుండా చల్లారుస్తారు అది ఎలా అంటే ఇలాగ మీడియా లో చూపించుతూ. మనకి evaripina కోపం ఉంటే కోపం ఉంటే మనల్ని సపోర్ట్ చేస్తే మన కోపం తగ్గుతుంది అదే హ్యూమన్ సైకోలాజి అది వాళ్ళ మీడియా చేస్తుంది. మనం పిచోళ్ళలాగా వాళ్ళ మీడియా ఎలా రాస్తుంది అవి అన్ని అబద్దాలు అని చెప్తూ మరల వాళ్ళు రాసేవి , డిస్కషన్స్ ఎలా చెప్తారండి ఇంత పుల్కళితే ఎలా.

  • @user-fx1cl3jd9p
    @user-fx1cl3jd9p12 күн бұрын

    Very good analysis sir well said jai jagan anna.

  • @EVM...Taalukaa
    @EVM...Taalukaa12 күн бұрын

    Ayina vallu kamma vallu tappu cheste news veyali apudu nammutaru

  • @AjayKumar-hs6yn
    @AjayKumar-hs6yn12 күн бұрын

    Excellent comments Sir

  • @NAGENDRAREDDYS
    @NAGENDRAREDDYS12 күн бұрын

    ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు చంద్రబాబు. గుర్తు పెట్టుకొండి హెచ్చరిస్తున్నాను!!🔥 MASS WARNING BY JAGAN ANNA 🫡

  • @tejaswithap1214
    @tejaswithap121412 күн бұрын

    Media credibility in AP. Mana kamma vadu emi chesina ok. But not others even though TDP is not allowed.

  • @neerajatiruvaipati3780
    @neerajatiruvaipati378012 күн бұрын

    మీడియా గవర్నమెంట్ ను కవచంలా కాపాడుతుంది. వీళ్ళు అరాచకాలు చేస్తారు.వాళ్ళు గాయాలకు మందు రాస్తారు. నమ్మొద్దు. వీళ్ళు మాయలో పడవద్దు.మేకవన్నే పులులు వీరు.గతంనుంచి నేర్చుకొండి. వీరి శరీరంనుండి పచ్చరక్తం ప్రవహిస్తుంది. తమ సొంత ఓటింగ్ శాతం కాపాడుకోవడం కోసమో ఈ తంటా.పోయినసారి జగన్ గారిని తిడుతున్నామని భ్రమపడ్డారు. మనం అనవసరంగా ఆవేశపడ్డాం. దెబ్బ తిన్నాము.రాజకీయాలలో రావాలనుకొన్నవారికి సలహా.ప్రత్యర్థి పార్టి హఠాత్తుగా ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అనే ప్రశ్న వేసుకోవాలి. మనకు సమాధానం దొరుకుతుంది.ప్రశ్న ముఖ్యం.గుడ్డిగా ఫాలో అవడం కాదు.వివేకవంతుడే విజయం సాధిస్తాడు.

  • @nutakkiudaykumar7226
    @nutakkiudaykumar722612 күн бұрын

    Sir yellow media ki repentance ane visham undadu. Kevalam prajallo memu perfect ani cheppukotaniki ee natakalau adutundi.

  • @gbrhyd2020
    @gbrhyd202012 күн бұрын

    అసలు మీడియా అనేది ఉన్నదా..?? బ్లాక్మెయిల్, పార్టీ ల బాకా ఊదే పేపర్లు, టీవీ ఛానళ్లు తప్ప…

  • @SK-sq1ut

    @SK-sq1ut

    12 күн бұрын

    సాక్షి ఛానల్ మరియు పేపర్ గురించే కదా మీరు చెప్తున్నది ?

  • @sandhyabhavanam1280
    @sandhyabhavanam128012 күн бұрын

    Good analysis sir

  • @emanihemalatha1392
    @emanihemalatha139212 күн бұрын

    Credibility ah asal use cheykudadu yellow media ki alanti words😢never

  • @krishnaprasaduppala4839
    @krishnaprasaduppala483912 күн бұрын

    Good 👍 job 👍, Great Analysis 💯 Ramnath Garu, God Bless you All.

  • @rakeshrasam3872
    @rakeshrasam387212 күн бұрын

    GOOD ANALYSIS SIR

  • @g.v.sivaramareddy9951
    @g.v.sivaramareddy995112 күн бұрын

    👌👌👌👌👌

  • @abrahamlincolnchallagali3868
    @abrahamlincolnchallagali386812 күн бұрын

    బుద్ది తెచ్చుకున్న మీడియా...

  • @budhasatyanarayana1216
    @budhasatyanarayana121612 күн бұрын

    వారు మనోళ్లు కాదు.

  • @seenu9574
    @seenu957412 күн бұрын

    వాళ్లకు అ విలువ ఏముంది సర్ ఎప్పుడో పోగొట్టుకున్నారు

  • @venkateswarareddy8531
    @venkateswarareddy853112 күн бұрын

    TDP worest ruling never before by any party in Telugu states.

  • @maduruvijaya5142
    @maduruvijaya514212 күн бұрын

    Ramnath garu ah media marindani anukovalsina paniledhu. Adhi yeppatiki maaradhi yedho ..oka mata ante saripothundhi annatlu ga annaru anthe.daniki manam TDP media marindhi konchem ani anukovalsina paniledhu

  • @user-rx5jg6ws4t
    @user-rx5jg6ws4t12 күн бұрын

    Prajalu thiragabadali 💯🙏🏻

  • @yettapunarayanareddy7284
    @yettapunarayanareddy728412 күн бұрын

    Good evening sir

  • @soujanya9031
    @soujanya903112 күн бұрын

    National media should respond

  • @ShyamSunderMudumba
    @ShyamSunderMudumba12 күн бұрын

    TV5 ANCHOR PAINA TELANGANA HIGH COURT LO POLICE LO AFFIDAVIT ATA KADA?

  • @SreenivasuluKuppe
    @SreenivasuluKuppe12 күн бұрын

    పరువూ ప్రతిష్ఠలగురించి మీరు మా ట్లాడుతుంటే మాకు వినే దౌర్భాగ్యం ఏర్పడింది.అంత ఖర్మ కాకుంటే ఏంది ఇది

  • @ramabhadra1669
    @ramabhadra166912 күн бұрын

    They don't have any confusion. Their aim is to support only kammas

  • @narendrareddypalempnreddy4188

    @narendrareddypalempnreddy4188

    12 күн бұрын

    blood breed batch ku only 😁😁😁

  • @EswarYC
    @EswarYC12 күн бұрын

    Because he is from sc, if he is from Kamma then they won't question

  • @MuralidharTanuku
    @MuralidharTanuku12 күн бұрын

    Hi sir 👌👌👌👌👍👍👍

  • @NAGENDRAREDDYS
    @NAGENDRAREDDYS12 күн бұрын

    విలేఖరి - May 13న గొడవ జరిగితే 10రోజుల తర్వాత 23న 307 కింద హత్యాయత్నం కేసు ఎందుకు పెట్టారు? Home Minister- అప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి పెట్టలేదు - మా ప్రభుత్వం వచ్చాక పెట్టాం May 23న TDP ప్రభుత్వం ఉందా గారూ🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @sarpet9660

    @sarpet9660

    12 күн бұрын

    aa home minister telivi 😂

  • @svr2126
    @svr212612 күн бұрын

    Pacha vallu pakkanollaki matrame neetulu...vaallu patincharu

  • @ramasanga6895
    @ramasanga689512 күн бұрын

    Vallu maturandi marinattu natistari Asalu vatini prochahinchinde yellow media anay mafia nityam abadhalu vallinchadam Valla nizam

  • @udaya5392
    @udaya539212 күн бұрын

    aya reddy gari bharya కాబట్టి ఇది బయటకు వచ్చింది.

  • @munukutlasudhakararao9659
    @munukutlasudhakararao965912 күн бұрын

    Show

  • @SANDEEP-dz5xq
    @SANDEEP-dz5xq12 күн бұрын

    👍👍👍

  • @venkateswaraom8392
    @venkateswaraom839212 күн бұрын

    Already those media's lost their credibility .

  • @hanmandlukama5546
    @hanmandlukama554612 күн бұрын

    Mathakumar garu asalu AP lo Courts, Rajyangam ilantivi evi levu mithrama!

  • @nageswararaokoppolu6319
    @nageswararaokoppolu631912 күн бұрын

    Kammma jathi edi chesina correct ee..chepoyla jathi

  • @Mr__chinrocks
    @Mr__chinrocks12 күн бұрын

    Leedu andulo kuda mottam yedo game unde, Yellow batch and yellow media ne asalki nammakudadhu.!! Dhane venka edho pedda sche undhe gamaninchandi sir.!!

  • @sivaramprasad65
    @sivaramprasad6512 күн бұрын

    Jai,,kamma,,,jai,Red,book, Jai,,Etv,,jaiAbn,,jai,Tv,5,, Kamma,New,,chnnels

  • @chandrareddy174
    @chandrareddy17412 күн бұрын

    Alaa emi kadu sir...adi babu garuki antakunda chesthundi ani naa analysis

  • @jbr128
    @jbr12812 күн бұрын

    Antha ledhu... Mundhu la media management ledhu.. veelu cheppakapothe inkokaru news cheptaru. Anduke. No 2014 times anymore

  • @everyourwellwisher932
    @everyourwellwisher93212 күн бұрын

    Chamba Ku last chance kada అందుకే ఈ అఘాయిత్యాలు

  • @Mr__chinrocks
    @Mr__chinrocks12 күн бұрын

    Matter yente ante epdu CBN gadi corruption pyna central party's focus pettai , dairect ga parlament lo bhuvaneshwari kosam trunamul congress MP gattiga BJP ne mingaadu, Eka next Ap lo CBN gadi physko palanakosam, CBN chese dhadulakosam Central party's kachitanga corporation CBN gadne target chsthai,, TDP yellow media aa issue ne ela oka strategy tho divert chsthundhe, YCP kuda aa trap lo padtundhe, enta erripushpalu unnarente YCP lo 🙄🙄.!!

  • @appurao964
    @appurao9642 күн бұрын

    My personal opinion is that TDP pro media is definitely better ( if not angels) compared to YSRCP media… When one of your MPs did the most deplorable act… instead of atleat asking him for explanation, they supported him by saying is a morphed Vedio… and Sakshi reported a clear case of murder as heart attack… All media houses are biased but to what extent they are biased is that matters ..

  • @SRIRAM.77
    @SRIRAM.7712 күн бұрын

    డ్రామా లో part

  • @user-to3ee9ih1n
    @user-to3ee9ih1n12 күн бұрын

    Aadami kadu Kollam

  • @bsrkrishnarao581
    @bsrkrishnarao58112 күн бұрын

    Paruvu gurinchi ycp paytm matladithe comedy ga untadi.

  • @divvelavenkataramanamurthy4999

    @divvelavenkataramanamurthy4999

    12 күн бұрын

    Comedian

  • @SS5PK
    @SS5PK12 күн бұрын

    రామ్నాథ్ గారు ఎల్లో మీడియా టిడిపి నాయకుడైన తక్కువ కులం వాడు చేస్తే చూపిస్తుంది అదే కమ్మ కులం వాళ్ళు చేసే దాడులను చూపించదు మీరు మర్చిపోతున్నారు

  • @maggamobulesu9096
    @maggamobulesu909612 күн бұрын

    HIS OVER ACTION. WHY DONT HAVE TAKE SUMOTO CASE ON HIS

  • @mothukurinageswararao7917
    @mothukurinageswararao791712 күн бұрын

    ఒకాయన తక్కువ సామాజిక వర్గం,ఒకామె తమకు వైరివర్గ సామాజిక వర్గం.కాబట్టే నీతి పలుకులు, చిలుక పలుకులు వస్తున్నాయి.కమ్మ అధికారవర్గ నాయకులు మీద రాసినప్పుడు మాత్రమే ఈ వీడియో కు న్యాయం జరుగుతుంది

  • @anandprathipati9677
    @anandprathipati967712 күн бұрын

    Sir...Anni Natakalu Valle Gilli jolapadataru... (Strategies Anni Eenadu+ABN office nunde kada vachedi kutami govt ki)

  • @victormunagapati4643
    @victormunagapati464311 күн бұрын

    if their own kamma & kapu,& same kind, they remain quiet, dont condemn... If belongs to different caste like "green turban", they do condemn...

  • @sudhakart6673
    @sudhakart667312 күн бұрын

    భయ్యా విశ్వసనీయత కాదు కాకరకాయ కాదు చాల పోరాట కథ వచ్చింది గ్రౌండ్ లెవెల్ లో అధి వాళ్ళకు తెలుసు ఈ ఒక్క నెల లో లేకపోతె జనరల్ బాడీ ఎలక్షన్స్ లో వీళ్ల సంగతి తెలుస్తాది చూడండి

  • @user-zj2rc8mn8f
    @user-zj2rc8mn8f11 күн бұрын

    Ap lo law and order worest

  • @sekharkchandra6391
    @sekharkchandra639112 күн бұрын

    following double standards

  • @KranthiBabu-so4gm
    @KranthiBabu-so4gm11 күн бұрын

    పులి మీద స్వారీ???

  • @bmr5787
    @bmr578712 күн бұрын

    Paruva bochha.unte gadhaa.ramnath mundhugane warning ichharu meeru

  • @wundavillishanthkumar7388
    @wundavillishanthkumar738812 күн бұрын

    Media doubble game aadutunnaru

  • @konagallasrinuvasarao2902
    @konagallasrinuvasarao290212 күн бұрын

    Maa ap lone edhava meediya vundi

  • @sreeramulupvss5976
    @sreeramulupvss597612 күн бұрын

    Vallu valla party aina malli akkada kulagajji

  • @pvr3118
    @pvr311812 күн бұрын

    Is kolikipudi is SC. ???? I Don't know about that 😂😂😂😂😂

  • @Satya44465
    @Satya4446512 күн бұрын

    Ramnath garu CAP Gemini Chennai ki tharali pothundata ga nijama ? 1000 cr investment kada ? Is it true ?

  • @chintaravikumarreddy1236
    @chintaravikumarreddy123612 күн бұрын

    Drama sir idi anta vallani nammoddu

  • @greet2chat0027
    @greet2chat002712 күн бұрын

    Ap ki pattina sanni CBN PK veellaku thodi yellow media

  • @bondureddy3679
    @bondureddy367912 күн бұрын

    See u have understand one thing , minister wife is reddy community and kolika pudi srnivas rao is a minority. Thats reason they highlights this issue. Even own tdp cadre doesn't like them

  • @nagajitendrasurapaneni7225
    @nagajitendrasurapaneni722512 күн бұрын

    Mari Sakshi gurinchi matladu

Келесі