How Rotimatic Chapati Maker Works? 🔥 Food Cooking Kitchen Appliance Demo 🔥Home Automation Machine

In this Telugu Vlogs From USA, I Reviewed and explained how a Roti maker Machine makes chapati with dow, oil and water containers in a few minutes.
❤️ GOOD & BAD about Living in USA ❤️ ( అమెరికా కష్టాలు సుఖాలు )
• ❤️ GOOD & BAD about Li...
#TeluguVlogs
#Rotimatic
#USATeluguVlogs

Пікірлер: 3 500

  • @ramaastrends
    @ramaastrends2 жыл бұрын

    ఎంత అయినా మనిషి చేసినట్టు మిషన్లు చేయవు అని నా ఉద్దేశం ఎంతమంది ఒప్పుకుంటారు friends😍

  • @archanareddy8381

    @archanareddy8381

    2 жыл бұрын

    Paka Nisam

  • @helloworld6470

    @helloworld6470

    2 жыл бұрын

    Manishi kadhu amma ❤️

  • @ramaastrends

    @ramaastrends

    2 жыл бұрын

    @@helloworld6470 manishi kadane cheppina😊

  • @dkdivakar699

    @dkdivakar699

    2 жыл бұрын

    Thank you🙏💕

  • @rachakondabangaram5326

    @rachakondabangaram5326

    2 жыл бұрын

    S bro

  • @supersrinivas3867
    @supersrinivas38672 жыл бұрын

    మొట్టమొదటిసారిగా చపాతీలు తయారుచేసే మిషన్ ని చూశాను మీ వల్ల థాంక్యు రాజు గారు🙏🏻🙏🏻

  • @rojarani2385

    @rojarani2385

    2 жыл бұрын

    Super explanation mana rayalaseema vadivanpinchavu Raju vintunnanthasepu navvuthune unnanu super commentary God bless you

  • @tvsrajmusicchannel

    @tvsrajmusicchannel

    2 жыл бұрын

    👌👌👌🙏

  • @qazplm4485

    @qazplm4485

    2 жыл бұрын

    Yes Iam also...

  • @bhagyalakshmi642

    @bhagyalakshmi642

    2 жыл бұрын

    @@tvsrajmusicchannel Chapathi chakkaga home prepare chesukoni intlo wife or mother ki a one lakh emainakonisthey chalamanchidhi chapathi intlo 8 chapati ki thirty minutes paduthundhi chala bavuntadhi manchi exercise kuda

  • @chandug8669

    @chandug8669

    2 жыл бұрын

    Nenu kuda

  • @ammapaatasala.telugulesson3221
    @ammapaatasala.telugulesson32212 жыл бұрын

    అవన్నీ చేసే బదులు చేతితో చపాతీలు చేయడం చాలా easy. ఇలాంటి మిషన్ ఉందని ఈ వీడియో వలన తెలిసింది. Thank you.

  • @veenakaranam5943

    @veenakaranam5943

    Ай бұрын

    😅😊😂

  • @hariprakashreddy1999
    @hariprakashreddy19992 жыл бұрын

    Sir your way of explaining in simple words excellent sir we feel so happy with your videos sir.Tq keep rocking sir

  • @ramaprasadmanda5169
    @ramaprasadmanda51692 жыл бұрын

    మెషిను ఒక యెత్తు, మీ వ్యాఖ్యానం వేరొక యెత్తు. చక్కగా, సహజంగా, ఆర్తిగా, హాస్యస్ఫోరకంగా ఉంది. సోదరా! మీ ఆడియో అద్భుతం! అందుకోండి జేజేలు!

  • @indian6234
    @indian62342 жыл бұрын

    వామ్మో మీరు వర్ణించే విధానం నిజంగా 😂 నవ్వుతు ఎంజాయ్ చేశా వీడియో ని.

  • @kunjamlakshmana7107

    @kunjamlakshmana7107

    2 жыл бұрын

    నేను కూడా brother

  • @adiralaswamydas6085

    @adiralaswamydas6085

    2 жыл бұрын

    Cost of rotamatic

  • @shabnammirza1192
    @shabnammirza11922 жыл бұрын

    Ee madhya kalam lo telugu matladithe ibbandhi paduthunnaru janalu.. Alanti meeru US lo untu, pakka telugu matladi, full happy chesthunnaru janaalani.. Tq brother👍

  • @daivaaseerwadam3950
    @daivaaseerwadam39502 жыл бұрын

    Brother your videos are very good and inspiring. The way you show all the sceneries, items and the way you explain is perfect. Thanks brother

  • @indirakumariparicharla8774
    @indirakumariparicharla87742 жыл бұрын

    మీరు మాట్లాడుతుంటే అలాగే వినాలి నవ్వాలి అనిపిస్తుంది చాలా బాగుంది వేస్ట్ మిషన్

  • @shankarmylavarapu2226

    @shankarmylavarapu2226

    2 жыл бұрын

    ఎందుకు వేస్ట్ మెషీన్

  • @goldey2302
    @goldey23022 жыл бұрын

    వామ్మో మీరు వర్ణించే విధానం నిజంగా 😂 నవ్వుతు ఎంజాయ్ చేశా వీడియో ని.🤣😂😋

  • @sujathat9279

    @sujathat9279

    2 жыл бұрын

    Meru cheppam bagundi great 🌹🌹🌹👌👌👌👍👍

  • @shekarvallepu3107

    @shekarvallepu3107

    2 жыл бұрын

    Nenu kuda

  • @yentrapatiramakrishna6022

    @yentrapatiramakrishna6022

    2 жыл бұрын

    Nice

  • @chiranjeeviyadav320

    @chiranjeeviyadav320

    2 жыл бұрын

    మీరు చెప్పిన సందేశం నేనూ

  • @anupama_the_queen9696

    @anupama_the_queen9696

    2 жыл бұрын

    Sare navvuko

  • @jaswanthishameditator333
    @jaswanthishameditator3332 жыл бұрын

    In India 1kg Wheat 🌾 powder = 55 rupees Approximately~ with 1kg we can make 24 chapatis. So, with 1818 packets of 1kg = 99990 rupees We can make 43632 chapatis with 1lakh rupees 🤘😊.

  • @user-vc2kv8je3p

    @user-vc2kv8je3p

    2 жыл бұрын

    Super

  • @jaswanthishameditator333

    @jaswanthishameditator333

    2 жыл бұрын

    @@user-vc2kv8je3p ❤️Thank u 🙏🏻😊🤘

  • @kavya7a533

    @kavya7a533

    2 жыл бұрын

    AA 43k chapati ni 10 rs each Amithe 4 lakhs vastundi

  • @jaswanthishameditator333

    @jaswanthishameditator333

    2 жыл бұрын

    @@kavya7a533 Yes yes kavya..436320 vastundi...

  • @hanand6472

    @hanand6472

    2 жыл бұрын

    If u eat 4 Chapathis daily it will take 29 years to finish 43632 Chapathis😂😂 half of his life time Chapathis can be made in one lakh rupees 🤔

  • @SriDevi-pt2ys
    @SriDevi-pt2ys2 жыл бұрын

    Man made chapatis are more fast, more healthy.we can make more chapatis in less time without using machine. Thanks for the information

  • @pinakapanig5585
    @pinakapanig55852 жыл бұрын

    మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా మీ మూలలను మరవలేదని మీ వెనుకటి అనుభవాలను పంచుకొంటూ చెబుతున్న వైనం మమ్మల్ని ముగ్దులని చేస్తోంది. USA రాజాగారు మీకు మిక్కిలి అభినందనలు.

  • @lonelysurya5176

    @lonelysurya5176

    2 жыл бұрын

    🙏👍

  • @srujanneeradisrujan7160

    @srujanneeradisrujan7160

    2 жыл бұрын

    Super

  • @DetailEditionTelugu
    @DetailEditionTelugu2 жыл бұрын

    రాజా గారు.. మీరు చెప్పిన విధానం సూపర్ అండి.. 👏👏

  • @pavan9871

    @pavan9871

    2 жыл бұрын

    6

  • @suseelaramanolla316

    @suseelaramanolla316

    2 жыл бұрын

    Really avery nice sir your videos

  • @dsk4784
    @dsk47842 жыл бұрын

    We Love the way of your Explanation Raju Garu.. super 👌. Love from Telangana.

  • @anjalimallisetty5200
    @anjalimallisetty52002 жыл бұрын

    రాజు గారు నమస్తే హాయిగా చేతితో చపాతీలు చేసుకునే వేడివేడిగా పిల్లలకు పెడుతూ ఆ సంతోషమే వేరు మీ అమ్మ నాన్న గుర్తు చేసుకున్న విధానం బాగుంది నేను వీడియోలు చూడను అలాంటిది నవ్వుతూ చూస్తున్నాను థాంక్స్

  • @Lakshmiimunagala
    @Lakshmiimunagala2 жыл бұрын

    మీ వీడియో చూస్తే చాలు sir,విలువలు తో పాటు సంతోషాన్ని కలిగిస్తాయి..గ్రేట్ sir 👌

  • @USARAJATeluguvlogs

    @USARAJATeluguvlogs

    2 жыл бұрын

    Thank you madam.

  • @naganagaraju114
    @naganagaraju1142 жыл бұрын

    మిషన్ తో చపాతీలు కాల్చింది పెద్ద ఆశ్చర్యంగా లేదు గాని మీరు నోటితో కాల్చిన చపాతీల మాటలు భలే చలాకీగా ఉన్నాయి.😅 మాటలతో కవ్వించి మైమరిపించారు ధన్యవాదాలు

  • @jayalakshmiworld860
    @jayalakshmiworld8602 жыл бұрын

    Nice explonation sir👌.... చేతితో చేసుకోటం better అని అర్ధమైంది...

  • @MyVishnu009
    @MyVishnu0092 жыл бұрын

    Raju garu we watch your videos just for u Your narration…. I enjoy the way you say… keep going

  • @buddigavinodkumar4561
    @buddigavinodkumar45612 жыл бұрын

    ఆకలి సచ్చిపోతుంది అన్న 😄😄, మన ఇంటిలో ఆడవాళ్ళ అడిగిన ఒకటే అంటారు, లక్ష ఉంటే నెల కు వడ్డీ వస్తుంది అని 😄😄👌🏼

  • @bhimasankararaoarigela1006

    @bhimasankararaoarigela1006

    2 жыл бұрын

    వామ్మో...

  • @varungoud5005

    @varungoud5005

    2 жыл бұрын

    మన ఇంట్లో ఆడ వారు ఆ వడ్డీ తో వంట మనిషిని పెట్టుకుంటే సరిపోతుంది కదా అని అంటారు 😂

  • @bhanuprakash1554

    @bhanuprakash1554

    2 жыл бұрын

    🤣

  • @satyanarayanakothapalli593

    @satyanarayanakothapalli593

    2 жыл бұрын

    @@varungoud5005 tt

  • @krishnachaitanya6513
    @krishnachaitanya65132 жыл бұрын

    మీరు చెప్పిన విధానం బాగుంది రాజు గారు 👌👌 -- గుంతకల్లు..అనంతపురం జిల్లా

  • @minirowdy4220

    @minirowdy4220

    2 жыл бұрын

    Kld

  • @itsshowtime2030

    @itsshowtime2030

    2 жыл бұрын

    I'm also Guntakal bro

  • @BharathKumar-tw6tx

    @BharathKumar-tw6tx

    2 жыл бұрын

    Iam. Vidapnakal

  • @PrasannaKumar-fy6tr

    @PrasannaKumar-fy6tr

    2 жыл бұрын

    Krishna iam also Guntakal

  • @MasthanValimmv

    @MasthanValimmv

    2 жыл бұрын

    I'm also from Guntakal

  • @ogeorge3901
    @ogeorge39012 жыл бұрын

    How much time need to wash to remove all left over from dough making unit after prepration.

  • @kasimavayyakadhalu
    @kasimavayyakadhalu2 жыл бұрын

    మిషన్ మాట ఎలా ఉన్నా మీరు చెప్పే విధానం సూపర్.

  • @lakshmannarayana1630
    @lakshmannarayana16302 жыл бұрын

    మీ మాటలు వినసొంపుగా వుంటవి గురువు గారు 👏👏👏👏

  • @lakshmikumari1770
    @lakshmikumari17702 жыл бұрын

    😂😂😂😂😂 thank you sir, ఇది చూశాక నేను చపాతీ మిషన్ కొనాలన్న ఆలోచన విరమించుకున్నాను😜😜 అమ్మో లక్ష రూపాయలు అంటే మాటలా😳😳😳 . నేను చేత్తో చేయడమే నేర్చుకుంటాను🙏🙏. ధన్యవాదాలు మీకు మరొక్కసారి🙏🤗🤗

  • @merugusumayadav7843

    @merugusumayadav7843

    2 жыл бұрын

    Naku cheyadam radu

  • @chittibabukovvuri4661

    @chittibabukovvuri4661

    2 жыл бұрын

    Lakshmi Garu miru cheppindi nijame

  • @nakshatrasmoments
    @nakshatrasmoments2 жыл бұрын

    Time Pass mathrame avvadam ledhu saami ni videos tho... stress kuda pothundhi ni matalatho.. love you kaka 🙏🏻🤩👌🏻

  • @ganeshbandapelli8471
    @ganeshbandapelli84712 жыл бұрын

    The way of explaining is in good way try to do more like this videos

  • @brundarao4629
    @brundarao46292 жыл бұрын

    Your commentary is humourous and amusing in addition to being informative.

  • @vijay-kr9lw
    @vijay-kr9lw2 жыл бұрын

    మన ఇండియా లో ఐతే లక్ష రూపాయల తో 2 years పనిమనిషి తో వంట చేయించుకోవచ్చు... అ మిషన్2 ఇయర్స్ పని చేస్తోంది అని గ్యారెంటీ లేదు

  • @myawoo

    @myawoo

    2 жыл бұрын

    That's why India is not developing. There's cheap labour available. Other countries make new machines to reduce their work. They make highly complicated machines also. Then India buy fry them.

  • @Rajeshlivnguntur

    @Rajeshlivnguntur

    2 жыл бұрын

    1 Lak's Evadra Babu Neku vachedee MA intlo she tooks 3.5 to 5.7 Lak's PA

  • @profile_javadeveloperhyd2077

    @profile_javadeveloperhyd2077

    2 жыл бұрын

    @@myawoo who told india is not developing?

  • @karthikgaming6994

    @karthikgaming6994

    2 жыл бұрын

    @@myawoo what the rubbish cheap labourers haa? . Learn to respect

  • @myawoo

    @myawoo

    2 жыл бұрын

    @@profile_javadeveloperhyd2077 India is 100 years behind

  • @imagineif2320
    @imagineif23202 жыл бұрын

    మనిషి కష్టన్ని మించిన మిషన్ లేదు, అకష్టంలోనే సంతోషం ఉంది.

  • @bhanuprasad4606
    @bhanuprasad46063 ай бұрын

    చపాతి మిషన్ ఎలావున్నా యాంకర్ గారు చెప్పేవవిధానం మాకు చాలా బాగా నచ్చింది ! ధన్యవాదాలు యాంకర్ గారూ !

  • @sureshduri5222
    @sureshduri52222 жыл бұрын

    3:40 దగ్గర ఈ రోటి, చపాతీ మేకింగ్ మిషన్ చూసినప్పుడు చార్లీ చాప్లిన్ eating meshine sequence గుర్తుకు వచ్చింది 😂😂😁

  • @ksrchannel7981
    @ksrchannel79812 жыл бұрын

    Very very good explanation. Use full information to people. Many thanks🙏

  • @srideepa3188
    @srideepa31882 жыл бұрын

    Meru chala baga matladinru bro, chepadam emo kani supper ga chepinru supper tq

  • @charanfuntime7151
    @charanfuntime71512 жыл бұрын

    Great technology enthaina , intlo Amma chesedhi, manam chesukunedhi inka baguntadhi friends, anyways appreciate the technology...... thanks Raja garu for the nice information video 👍

  • @ramudu123b6
    @ramudu123b62 жыл бұрын

    చేతితో చేసిన చపాతీలు మృదువుగా మంచిగా ఉంటాయి బ్రదర్

  • @rajeshbabu748

    @rajeshbabu748

    2 жыл бұрын

    Ms.

  • @suryamanojadhulipudi578
    @suryamanojadhulipudi5782 жыл бұрын

    Sir రాజు గారు నాకు మా నాన్న గారు గుర్తుకు వచ్చారు...మా నాన్న గారు కాలం చేసి 7 years అయ్యింది కానీ ఈరోజు నేను మళ్ళీ మా నాన్న మాటలు విన్నట్టు గా అనిపించింది

  • @porandlapadma4729

    @porandlapadma4729

    2 жыл бұрын

    మీరు చెప్పే విధానం బాగుంది చపాతి లు రోటీ లాగా వున్నవి 👍

  • @porandlapadma4729

    @porandlapadma4729

    2 жыл бұрын

    జొన్న రొట్టె లాగా

  • @shivk7613
    @shivk76132 жыл бұрын

    Mine also.. chapathi with egg fry!! Yummy made by my mummy

  • @anjimudhiraj5929
    @anjimudhiraj59292 жыл бұрын

    Mi Video అమెరికాలో పిల్లలు ఆడుకునే పార్క్ lo, Asalu miru chinnapudu Aadina ఆటలు 1st -last varaku anni ఆటలు Nenu kuda aadina.........Ma intlo Mudu putala annam tho paatu, mudu putal Debbalu kuda kodthunde ma Nanna garu. Mi valla maro sari na chinnanati జ్ఞాపకాలు malli gurthu cheskunna................... Luv you raju bhayya

  • @nareshbabudurgam8389
    @nareshbabudurgam83892 жыл бұрын

    Your explanation about something is very superb.. I have been admired by your language accent...

  • @a.thathireddy8218
    @a.thathireddy82182 жыл бұрын

    రాజు గారు చెప్పే విధానం చాలా బాగుంది let's continue

  • @KILLERYT-yr1mx

    @KILLERYT-yr1mx

    2 жыл бұрын

    With hand only correct

  • @KILLERYT-yr1mx

    @KILLERYT-yr1mx

    2 жыл бұрын

    Waste machine

  • @chesvithasai325
    @chesvithasai3252 жыл бұрын

    Vammoi meeru chepe vidanam super andi babu navvutune unna vedio chusinanta sepu suprb meeru epudina mood bagokapote mee vedios chudalani fix ayya

  • @csc5219
    @csc52192 жыл бұрын

    Sir......meru wonderful person.....because you said to your previous days memories with explained. Really great Indian.

  • @bhargavikitchenandhome6705
    @bhargavikitchenandhome67052 жыл бұрын

    చాలా బాగుంది రాజు గారు మీ ఫ్రెండ్ మిషన్ మీరు చాలా కామెడీగా చెబుతున్నారు

  • @HarshapriyaTakiles-2009
    @HarshapriyaTakiles-20092 жыл бұрын

    అయ్యో అన్న మిషన్ వెస్ట్........ మీరు వాయిస్ సూపర్......

  • @saisanvisagar4082
    @saisanvisagar40822 жыл бұрын

    Anna meeru chepthunte intlo natural ga matladinatlu chepthunnaru happy ga undhi anna

  • @manikanta5575
    @manikanta55752 жыл бұрын

    Background lo mi voice over vere level anthe super meeru telugu meedha mi abhimananiki take a bow

  • @USARAJATeluguvlogs

    @USARAJATeluguvlogs

    2 жыл бұрын

    Thank you so much manikanta

  • @shaikchinnababafakruddin4537
    @shaikchinnababafakruddin45372 жыл бұрын

    In 5 days 1.8 million views especially your narration excellent.you will be top telugu vlogger.you are precise ,knowledgible,funny,straight forward.

  • @btsandblackpink

    @btsandblackpink

    2 жыл бұрын

    Meeru baaga maatladaru .. nice video

  • @banindiagaming8252
    @banindiagaming82522 жыл бұрын

    మొత్తానికి మీ వీడియోస్ మీరు చెప్పే విధానం సూపర్...sir Love you ❤️

  • @USARAJATeluguvlogs

    @USARAJATeluguvlogs

    2 жыл бұрын

    Love you too 😊

  • @sravan.mmengre4276

    @sravan.mmengre4276

    2 жыл бұрын

    Raju Garu super

  • @banindiagaming8252

    @banindiagaming8252

    2 жыл бұрын

    @@vasanthwalker1042 ..lafuttt lavagam..apuraa..ni buthuu puraanam

  • @varalakshmi-ng9bm
    @varalakshmi-ng9bm2 жыл бұрын

    Koncham kastamaina manam clean ga chesukuntaam mechine kante manam chesukovatame chaaaaala manchidi inka chapathila vishayam ayithe antha dabbulu petti thechukoni malli manaku kuda pani untundi paiga waste of money 💰 ani naa feeling thammudu meeru chaala real ga clear ga chaala chaala baaga matladuthunnaru 👍🤝💐 Super 👌 mana intlo roju matlaadukune bhaasha matladuthunnaru chaala baagunnai ee videos All The Best thammudu elaanti videos marinni cheyaalani korukuntunnanu

  • @mvbhanu5991
    @mvbhanu59912 жыл бұрын

    Ur commentry on machine is very nice u r humorous

  • @NagaSudheerMadduru
    @NagaSudheerMadduru2 жыл бұрын

    Sir, our whole family were laughing while watching this video. Especially the way you were explaining in kadapa accent is quite hilarious.

  • @srkfoods3355
    @srkfoods33552 жыл бұрын

    Mr. Raju your running commentary made our stomachs full of Chapathi. Excellent commentary like pisuka vundhi

  • @padmavathikatari1730
    @padmavathikatari17302 жыл бұрын

    ☺️😄😅👌👌 మీ నాటు మాటలు👍 అమ్మను భార్యను గౌరవించే సమయం🙏

  • @santhoshigopagani5915
    @santhoshigopagani59152 жыл бұрын

    Maaku kotha prapanchanni baga ardam ayyela chupisthunnaru thank you raju uncle

  • @filmyfuntastic5403
    @filmyfuntastic54032 жыл бұрын

    Bhale funnyga cheppi navvisthu, clarity ga explain chesaaru aa machine gurinchi. Thank you Anna. Keep posting 👍

  • @gillavenkateshwar9743

    @gillavenkateshwar9743

    2 жыл бұрын

    Cost sales in india ekada

  • @srivani1606
    @srivani16062 жыл бұрын

    మీరు చెప్పే విధానం బాగుందండి 🤣🤣🤣👌🏻👌🏻🙏🏻

  • @raosreenivas3766

    @raosreenivas3766

    2 жыл бұрын

    😂😂😂😂😂

  • @shankarmylavarapu2226

    @shankarmylavarapu2226

    2 жыл бұрын

    కట్టె కొట్టె తెచ్చే

  • @deepakbabu2784
    @deepakbabu27842 жыл бұрын

    Ur explanation with sarcasm is awesome 👍

  • @chinichini7790
    @chinichini77902 жыл бұрын

    ఆంటీకి ఆంట్టే మీరు మాట్లాడే విధానం చాలా బాగుంది సూపర్🤣

  • @shaiktazoonshaik9007
    @shaiktazoonshaik90072 жыл бұрын

    Elaage manchi manchi videos cheyandi sir. Keep it up👌👍

  • @teluguunboxing3998
    @teluguunboxing39982 жыл бұрын

    Comedy starts from here 3:35 , I can't stop laughing. I watched that scene almost 10 times 🤣🤣😂🤣😂 and I've uploaded this as my what's app status 🤣😂

  • @Slayclay1

    @Slayclay1

    2 жыл бұрын

    I m from jammu , pls can you explain it in hindi or english

  • @ammulu_creations8532
    @ammulu_creations85322 жыл бұрын

    రాజా గారు ఇంట్లో జరుగుతుంది అన్నట్టు ఉంది సార్ మీ బాషా మాట్లాడే,విధానం చాలా బాగున్నది సార్

  • @USARAJATeluguvlogs

    @USARAJATeluguvlogs

    2 жыл бұрын

    Thank you so much 🙏🏾

  • @maneeshnaidu8538
    @maneeshnaidu85382 жыл бұрын

    మీరు చెప్పే విధానం చాలా ఫన్నీ గా ఉంటుంది సర్😀

  • @venkateswarluboddu6721
    @venkateswarluboddu67212 жыл бұрын

    మీరు చెప్పే విధానం చాలా బాగుంది

  • @mosesrollakanti433
    @mosesrollakanti4332 жыл бұрын

    Brother మీరు చప్పే విధానం సూపర్ . Keep going 👍👍👍🎉🎉🎉🎉

  • @DaraKirankumar1027
    @DaraKirankumar10272 жыл бұрын

    Uncle ...mi voice super... keep it up... ఎక్కాడికికెళ్ళిన mana culture ni మర్చిపోకుండా ఉన్నారు sir

  • @anithachowdaryeramasu4616
    @anithachowdaryeramasu46162 жыл бұрын

    Your commentary is very natural & funny. Nice inf .

  • @Arjun.pc-817
    @Arjun.pc-8172 жыл бұрын

    మీరు చెప్పే విధానం చాలా సూపర్ రాజా గారు అనంతపురం జిల్లా పామిడి

  • @gopalraonadupuru5921
    @gopalraonadupuru59212 жыл бұрын

    Super explanation sir 👍

  • @sharadasarika2588
    @sharadasarika25882 жыл бұрын

    Me comentry bagundi sir thanks for sharing valuable videos

  • @vyshnavidevi8677
    @vyshnavidevi86772 жыл бұрын

    🤣🤣🤣🤣this is hilarious...love the way you narrate in your videos..you do your best not to use any english words which is worth mentioning! Great going ..we want more hilarious videos🤗❤️

  • @mysmart6600
    @mysmart66002 жыл бұрын

    Super video anna....👏👏👏 నేను మాత్రం అస్సలు కొనను..... అండ్ మీరు చేప్పి నంత సేపు నేను చాలా నవ్వుకున్నా....🤣🤣🤣🤣, నాకు చాలా నచ్చింది వీడియో....💝

  • @sujathabaddam4960

    @sujathabaddam4960

    2 жыл бұрын

    మిషన్ క్లీన్ చేసుకునే సమయంలో చపాతీలు ఈజీగా చేసుకోవచ్చు పైగా లక్ష రూపాయల బొక్క తప్పుతుంది

  • @sarithagourishetty993
    @sarithagourishetty9932 жыл бұрын

    మీ బాషవిధానం బాగున్నది హాస్యంగా ఉన్నది

  • @sunithabollampally8435
    @sunithabollampally84352 жыл бұрын

    The style you explained is awesome 😊😂

  • @RojaSSRVolgs
    @RojaSSRVolgs6 ай бұрын

    మీరు చెప్పే విధానం👌👌🙏

  • @dhanvantharikurapati8942
    @dhanvantharikurapati89422 жыл бұрын

    The way of explanation is super🤣🤣

  • @ramlaxman8610
    @ramlaxman86102 жыл бұрын

    The way of explaining super😁😁

  • @rakeshgoud8674
    @rakeshgoud86742 жыл бұрын

    is that available in amazon or flip kart ????....can anyone share link here please thankyou

  • @btsandblackpink
    @btsandblackpink2 жыл бұрын

    Nice Andi family kaburly vinnattu nice Demo 😄😄😄👍👍👍👍

  • @USARAJATeluguvlogs

    @USARAJATeluguvlogs

    2 жыл бұрын

    Thank you

  • @FoodHungerSK
    @FoodHungerSK2 жыл бұрын

    మనిషి మనిషే యంత్రము యంత్రమే, బాగుంది నో

  • @boyaramudu9522
    @boyaramudu95222 жыл бұрын

    చాలా చాలా బాగా చెప్పారు సార్ .. 💘💚🌷🍁🌺🌻🍀🌷❤💚💓💘

  • @anjimudhiraj5929
    @anjimudhiraj59292 жыл бұрын

    ma intlo mi videos yekkuvaga chudamu kani, Vintamu chala enjoy chesthamu

  • @sand1160
    @sand11602 жыл бұрын

    In electronic devices if you are making chapati, you need strech like maida chapati

  • @thelokesh9990
    @thelokesh99902 жыл бұрын

    The way of your explanation is awesome andi... ❤️

  • @manthavasudev6608
    @manthavasudev66082 жыл бұрын

    Hi sir good morning.అంతా యాంత్రిక జీవనం.అందుకే ఆ దేశాల్లో మనిషి ఉత్పాదకత ఎక్కువ.

  • @sudhamohan6801
    @sudhamohan68012 жыл бұрын

    Way of explanation is excellent

  • @ramakrishnarao2159
    @ramakrishnarao21592 жыл бұрын

    Yes 100% correct manishi chesinattu ye machine cheyaledu. Laksha rupayalu ante mamulu vishayam kaadhu.

  • @BrundaVihari
    @BrundaVihari2 жыл бұрын

    mee narration humorous ga undi love it.

  • @kolliparamounika9837
    @kolliparamounika98372 жыл бұрын

    మీరు చెప్ప విధానం బాగుంది 🙏🙏🙏🙏

  • @USARAJATeluguvlogs

    @USARAJATeluguvlogs

    2 жыл бұрын

    Thank you

  • @chandrakantharecipes1706
    @chandrakantharecipes17062 жыл бұрын

    మీరు చాలా బాగా చెప్పారు మీచెప్పే విధానానికి నిజం గా నవ్వుతూ ఎంజాయ్ చేసాము😂👌

  • @Siridrawings
    @Siridrawings2 жыл бұрын

    నేను first time చపాతీ mission chusanu.. మీ వల్ల...thank you..

  • @sumanthreddykarri
    @sumanthreddykarri2 жыл бұрын

    OMG! I was laughing like hell🤣 Your way of narration is next level Racha Rambola dialog aiythey 🔥 Keep it up ~Love from FL 🇺🇸

  • @USARAJATeluguvlogs

    @USARAJATeluguvlogs

    2 жыл бұрын

    😀

  • @Eswar.

    @Eswar.

    2 жыл бұрын

    Hai bro

  • @thiruswetha3507

    @thiruswetha3507

    2 жыл бұрын

    Finally I reported all that rubbish comments made by vasanth walkers and fasak facts.... Ndhukandi elaanti comments chesthaaru.....raja anna is narrating well and subscribers are enjoying it ....that's good

  • @polyglot8946

    @polyglot8946

    2 жыл бұрын

    @@vasanthwalker1042 em ra naina nee negative comments prathi video ki? Kullu koni sassthanav la ra?

  • @ThePraveenrai

    @ThePraveenrai

    2 жыл бұрын

    @@vasanthwalker1042 intha hatred negative mindset manchidi kadu....

  • @itssreejaleo3531
    @itssreejaleo35312 жыл бұрын

    అమ్మా చపాతి చాలా బాగా చేసావు 😋😋😋 Yummy

  • @vyasakaveendra7510
    @vyasakaveendra75102 жыл бұрын

    Good. Telugu chapati came out like a Papad. Great. Please see how sardarjis make chapatis in Langar using machine. Same tech to be used.

  • @bhagyalakshmi7578
    @bhagyalakshmi75782 жыл бұрын

    Me voice....and middle lo me explian and comed superb.....😃😃😃

  • @chiranjeevimarneni7322
    @chiranjeevimarneni73222 жыл бұрын

    The way u explain is very funny and true👍

  • @USARAJATeluguvlogs

    @USARAJATeluguvlogs

    2 жыл бұрын

    Thank you

  • @lord_shiva045
    @lord_shiva0452 жыл бұрын

    I can't 't control my laugh.. 🤣🤣🤣🤣😅😅

  • @ashokkumar-db4io
    @ashokkumar-db4io2 жыл бұрын

    చపాతీ మేకర్ ఎలా ఉన్నా మీరుచెప్పే విధానం natural గా ఉంది సర్

  • @ifraah07x
    @ifraah07x2 жыл бұрын

    Perfect language 😂👍😍...nice video... stay blessed ❤️

Келесі