Govt will Introduce New Revenue Act On Land Issues || Idi Sangathi

రైతులు, వ్యవసాయదారులు, వ్యవసాయేతరులు ప్రధానంగా ఎదుర్కొనేవి భూసమస్యలు. చిన్న పొరపాట్లతో తలెత్తే సమస్యల పరిష్కారానికి ఏళ్ల పాటు ప్రభుత్వ కార్యాలయాల వెంట తిరగాల్సి వస్తుంది. ఇది చాలా కాలంగా ఉన్న సమస్యే. ఐనా దీనికి పరిష్కారం లభించని పరిస్థితి. మరి భూ సమస్యల పరిష్కారానికి మార్గమే లేదా అంటే..ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాం అని అంటోంది ప్రభుత్వం. రైతులు, భూయజమానులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారాలపై దృష్టి సారించిన ప్రభుత్వం..అమల్లో ఉన్న చట్టాలంటినీ క్రోడీకరించి కొత్తగా ఏకీకృత చట్టం అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీని ముసాయిదా రూపకల్పన కూడా తుదిదశకు వచ్చినట్లు సమాచారం. మరి దీని కోసం ప్రభుత్వం ఎలాంటి కసరత్తులు చేస్తోంది.? నూతన చట్టం ద్వారా భూసమస్యలకు ఎలాంటి పరిష్కారం లభించనుంది.?
#idisangathi
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our KZread Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 90

  • @ramumuthyala6327
    @ramumuthyala63274 күн бұрын

    ప్రభుత్వం భూ సర్వే చేయాలి మ్యాపింగ్ చేయాలి అయితే సమస్యలు తీరుతాయి

  • @gollanareshyadav1665
    @gollanareshyadav16655 күн бұрын

    💯/ Good decision👏

  • @rangareddy5058
    @rangareddy50583 күн бұрын

    మాభూమి గత ప్రభుత్వంలోని బి ఆర్ ఎస్ గుండాలు లాక్కున్నారుఇప్పటివరకు మా భూమి కి సమస్య అలాగే ఉంది మా భూమి మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాము ప్రభుత్వ అధికారులను

  • @K.naresh-di4fo

    @K.naresh-di4fo

    Күн бұрын

    @@rangareddy5058 మీరు మీరు నిజమైన హక్కుదారులైతే కోర్టుకు వెళ్లాలి

  • @rameshgoudeeragani3084
    @rameshgoudeeragani30843 күн бұрын

    సమగ్ర భూ సర్వే చేయించాలి ఆపై భూమాత పోర్టల్ తీసుకురావాలి

  • @maheshmangali3626
    @maheshmangali36263 күн бұрын

    అసైన్డ్ భూములు పట్టాలు చేయండి sir

  • @rudrahasiniraj6151

    @rudrahasiniraj6151

    9 сағат бұрын

    అన్నా అసైన్డ్ బూములను పట్ట చేస్తే కొన్ని లక్షల కుటుంబాలు బాగుపడతాయి

  • @NagenderRaoChakilam
    @NagenderRaoChakilam3 күн бұрын

    పట్టేదారులకు తెలియకుండా భూమి పట్టాలు మార్చేసినారు. తిరిగి పట్టాదారు పెరుమీద మార్చాలి అంటే ధరణి లో అవకాశం లేక ఇబ్బంది పడుతున్నాం

  • @Vishnu_Vardhan_M
    @Vishnu_Vardhan_M5 күн бұрын

    చాలా చీకులు ఉన్నాయ్ అన్ని అక్కడివి ఇక్కడ ఇక్కడ వి అక్కడ చేశారు

  • @shaiktaher1274
    @shaiktaher1274Күн бұрын

    సర్ అసైన్డ్ భూములకు పూర్తి హక్కులు ఇవ్వాలి

  • @rudrahasiniraj6151

    @rudrahasiniraj6151

    9 сағат бұрын

    అన్న అసైన్డ్ భూములకు పూర్తి హక్కులు కలిగిస్తే కొన్ని లక్షల కుటుంబాలు బాగు పడతాయి

  • @RajuYadav-zh8qm
    @RajuYadav-zh8qm3 күн бұрын

    మా భూమి వేరే వాళ్ళ పేరు మీద చేశారు ఆన్లైన్లో మా పేరు లేదు పాత పాసు పుస్తకంలో ఉంది

  • @n.narsimhulugoud9543

    @n.narsimhulugoud9543

    23 сағат бұрын

    Sem problem iam yadadhri buvanagiri thumkunta

  • @n.narsimhulugoud9543

    @n.narsimhulugoud9543

    23 сағат бұрын

    5year 20ekars

  • @santoshrathod5331
    @santoshrathod53312 күн бұрын

    భూములన్ని క్షేత్రస్థాయిలో సర్వే చేయించి ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళ పేరున పట్టా ఇచ్చే విధంగా చూడాలి 50 60 ఏళ్ల నుంచి సాగు చేస్తున్న భూములు వాళ్ళ పేరున పట్ట లేకపోవడం వల్ల చిన్న సన్నకారు రైతులు చాలా నష్టపోతున్నారు ఫీల్డ్ లో సర్వే చేస్తే సమస్యకు పరిష్కార మార్గం లభిస్తుంది

  • @ramug2518

    @ramug2518

    Күн бұрын

    మీరు చెప్పింది నిజం. పూర్వం వారసులు భూములు పంచుకోవడానికి భూమి సారాన్ని ,విలువను, రహదారి అనుకూలతను బట్టి ఎక్కువ తక్కువ పాళ్లు పెట్టి పంచుకునేవారు .రికార్డులు మాత్రం అన్ని సర్వే నెంబర్ లలో సగభాగం గా రికార్డు చేసుకునేవారు . ఇప్పుడు రికార్డు ప్రకారం భూమి ఉండాలంటే కొందరికి అన్యాయం జరుగుతుంది .భూమి ని బట్టి రికార్డు చెయ్యాలి..

  • @rangareddy5058
    @rangareddy50583 күн бұрын

    170 యాక్ట్ ను కూడా చట్టాన్నిచట్ట సవరణ చేయాలని కోరుతున్నాం

  • @rudrahasiniraj6151
    @rudrahasiniraj61519 сағат бұрын

    అసైన్డ్ భూములను పట్టా చేస్తే కొన్ని లక్షల పేద కుటుంబాల జీవితాలు బాగు పడతాయి

  • @real_trendz786
    @real_trendz7862 күн бұрын

    ప్రభుత్వం బూసర్వే చెయాలీ చేసి రాళూ పాతాలీ పాస్ పుస్తకాలు ఈయాళీ దీనీ ఖర్చు రైతులకు చార్జీలు పెడితే ప్రభుత్వ మీద భారం పడదూ త్వరాగ చెయండీ🙏🙏🙌

  • @mlaxmauah5465
    @mlaxmauah5465Күн бұрын

    Supar.sar❤.

  • @rayinare7334
    @rayinare7334Күн бұрын

    మా దగ్గర చెట్టు ఉన్న అటవీ భూములకు పట్టాలు మరియు రైతు బంధు వస్తూనయ్ పానీ ఉన్న భూములకు పట్టాలు లేవు రైతు బంధు లేదు

  • @rajrayols4993
    @rajrayols49935 күн бұрын

    Assaind lands patta cheyandi sir

  • @pulipakapremkumar7841

    @pulipakapremkumar7841

    Күн бұрын

    @@rajrayols4993 ❤️🙏🔥🔥

  • @pulipakapremkumar7841

    @pulipakapremkumar7841

    Күн бұрын

    ❤❤🔥🔥🔥🙏🙏😊

  • @Pushpa___123
    @Pushpa___1233 күн бұрын

    Sadhabynam kinda bhumulu patta cheyyandi sir

  • @b.manojmanu548
    @b.manojmanu5485 күн бұрын

    Sadabainama regularise cheyandi sir

  • @PRASHANTHLIC
    @PRASHANTHLIC5 күн бұрын

    Assigned lands patta lands cheyandi sir

  • @bharathReddy-eo5ph

    @bharathReddy-eo5ph

    2 күн бұрын

    Yes

  • @rajeswarmamilla1588
    @rajeswarmamilla15882 күн бұрын

    Sadabinama regularise cheyali..

  • @RajuYadav-zh8qm
    @RajuYadav-zh8qm3 күн бұрын

    Super

  • @banothupender5950
    @banothupender59505 күн бұрын

    Sadabainama patta pasbook evali

  • @nareshravula9486
    @nareshravula94862 сағат бұрын

    మాకు ఒక్క ఎకరం అసైండ్ భూమి ఉంది అలాగే మాకు కొన్ని అప్పులు వున్నాయి దాన్ని అమ్ముకునేలా పూర్తి అధికారం ఇవ్వాలి

  • @mudanammakalu
    @mudanammakaluКүн бұрын

    Telanganalo bumulu hadula samshalu chala vunnay dayachesi hadhula samshalanu pariskariste baguntundi

  • @ajaya4330
    @ajaya43302 күн бұрын

    Sadabynama cheyyandi chala problems thaggutai main problem

  • @korvapraveen9987
    @korvapraveen99872 күн бұрын

    Good

  • @rajeswarmamilla1588
    @rajeswarmamilla15882 күн бұрын

    Sadabinama 20 years nundi passbook raledu...vatiki passbook evandi...

  • @ShivaShiva-xf1fv
    @ShivaShiva-xf1fv5 күн бұрын

    Assignment land pata evali sir chala ibedepadtru raitul

  • @sravanthigudi1255
    @sravanthigudi12555 күн бұрын

    Assaind land patta land cheyyali sir

  • @kolachandraiahlic6189
    @kolachandraiahlic61898 сағат бұрын

    Sar namaste please regularize assignments lands, I am waiting more than 10 years

  • @kirana8434
    @kirana84343 күн бұрын

    Asaind lands ni registration ayela chudandi , kanisam oka sc madhigali antho kastapadi dhachukuni. Polam konugolu chesi vavasayam chesukuni jivanam gadupudham ante. Registration kaka chala thippal padthunam

  • @rajeswarmamilla1588
    @rajeswarmamilla15882 күн бұрын

    Sadabinama registation ki option evali

  • @valupadasusatyam2114
    @valupadasusatyam2114Күн бұрын

    స్వాతంత్ర సమరయోధులకు ఇచ్చిన భూమిని రిజిస్ట్రేషన్ చేయాలి

  • @pilliprabhudas9909
    @pilliprabhudas990921 сағат бұрын

    ఎవరు ఏ సర్వే నెంబర్ లో ఉన్నారో తెలియదు ఎన్ని పాస్ బుక్ లు ఇచ్చినా అంతా వ్యర్థం. ఎవరు ఎక్కడ ఉన్నారో మొదట తేలాలి . ఆ తర్వాత రికార్డు మార్చాలి. అప్పుడే సమస్య ఉండదు.❤

  • @matoorivinay6991
    @matoorivinay69913 күн бұрын

    Samagra bhu survey chepinchi new act thisukuni ravali

  • @ganiganesh4666
    @ganiganesh4666Күн бұрын

    Good dession Congress government

  • @daravathshiva3490
    @daravathshiva34905 күн бұрын

    Sadabainama patta pasbook evvandi sir

  • @megotinarsimha8901
    @megotinarsimha89012 күн бұрын

    Surveyarlato problem ekkuva unnadi.

  • @ShivarajuDappu
    @ShivarajuDappuКүн бұрын

    గతంలో ప్రభుత్వాలు చిన్నా సన్న నిరుపేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములు సాగు చేసుకుని పరిస్థితుల్లో లేదా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు అధ్య లేదా లీజుకు కవులకు ఇచ్చినప్పుడు తప్పుడు కాగితాలు సృష్టించుకుని 2018 పిఓటి కింద మార్చుకోవడం జరిగింది అనేక్రాంతం చేయబడుతున్నది అట్టి భూములు నిరుపేదలైన పట్టాదారులు డబ్బులు తిరిగి ఇవ్వలేని సందర్భంలో భూమిలోకి కబ్జా కచ్చి అన్న ప్రాంతం చేయడం జరుగుతుంది ఇలాంటి పరిస్థితులను పేద రైతుల అధిగమించాలంటే వాళ్లకి న్యాయం జరిగినట్లు ప్రభుత్వ అధికారులు చట్టాలు తీసుకురావాలని తగిన సలహాలు సూచనలు అందించాలని ఓ బాధితులను రక్షించాలని బలైపోయిన రైతులకు మళ్ళీ న్యాయం చేకూర్చే విధంగా సరియైన పరిస్థితులను పరిశీలించి పేద నిరుపేద రైతులను ఆదుకోవాలని ఆ విధంగా చట్టాలు తయారు చేస్తారని అసైన్డ్ భూముల పరిరక్షణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి ఆ సెండ్ భూముల హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ మాసాయిపేట శివరాజ్ రాష్ట్ర కోకండర్ ముత్యాల భూపాల్ 9000446322

  • @megotinarsimha8901
    @megotinarsimha89012 күн бұрын

    Surveyarla to problem ekkuva unnadi.

  • @venkateswararaodara5651
    @venkateswararaodara5651Күн бұрын

    గతంలో ఆ కుటుంబానికి భూమి 30 కుంతల భూమి కలదు. ధరణి వచ్చిన తరువాత 30 కుంటల భూమి కి గాను డాక్యుమెంట్స్ కలవు. కానీ ఆ కుటుంబానికి 50 గుంటల భూమి ఉన్నట్లుగా రెండు పాస్ పుస్తకాలు రిలీజ్ చేశారు. ఎన్నిసార్లు ఎమ్మార్వో ఆఫీస్ కి ఆర్డిఓ ఆఫీస్ కి కలెక్టర్ ఆఫీస్ కి తిరిగిన సమస్య పరిష్కారం కావట్లేదు. పక్కన మా భూమి ఉంటే 20 కుంటలు మాదని మా భూమి మీదికి వస్తున్నాడు సమస్య పరిష్కారం అయ్యేది ఎట్లా.

  • @pravalikabethala6781
    @pravalikabethala67814 күн бұрын

    Ds pending clear cheyandi sir

  • @Nithya198
    @Nithya1984 күн бұрын

    Government lands survey cheyinchali appude anni problems thiruthayi

  • @pottinani143atozshorts8
    @pottinani143atozshorts85 күн бұрын

    Na bhumi kuda serve number mistake valla vere vallu patta chesukunnaru

  • @satheeshmada9416
    @satheeshmada94162 күн бұрын

    Dharani rakanna mundhu nundi patta kosam thirugutgunnam eppati varaku 70000 appu techi mro ki esthe eppati ki no response pattadaru nana chanipoyadu valla son chanipoyadu monna velli serve. Chepisthe serve number marindi vàlà thammudu peru mida chupisthundi vallani adigthe ma Peru mida endhku vasthadi ani ala ne undi pani please kochem solution chepandi

  • @swarnalatha9392
    @swarnalatha93923 күн бұрын

    Anni enquiry chesi haddu kuda evarivi vallaki servey chesi Nyayam cheyali

  • @rajugudur5799
    @rajugudur57993 күн бұрын

    Maa Boomy Pakkavalu 1/2 Acar tiskunaru Sarvey chayaandi Sir

  • @ravinderreddy6073
    @ravinderreddy60735 күн бұрын

    👌👌👌👌👌

  • @HarishBurugu
    @HarishBurugu3 күн бұрын

    Asyndlaynpattahakkuluevvandi

  • @vinodreddy9365
    @vinodreddy93652 күн бұрын

    Kabja coloumn was intentionally omitted in dharani portal,so that they can grab lands, which were in pocession of illetrate poor farmers by land grabbers

  • @prkentertainment8938
    @prkentertainment893823 сағат бұрын

    Dharani inka appudu atthestharu?

  • @real_trendz786
    @real_trendz7862 күн бұрын

    నేను ఎంనో సారులు సర్వే కట్టీ నా సర్వే కు RDO రాలేదు MRO రాలేదూ 5సారల చాలం వేష్ట్ ఐన ఈ

  • @swarnalatha9392
    @swarnalatha93923 күн бұрын

    Emi cheyalo kuda ardam kavadam ledu police station chuttu thirugadam mro officela chuttu thirigina pariskaram kavadam ledu

  • @user-su3gm3ez5u
    @user-su3gm3ez5u5 күн бұрын

    Assignment land bhumulu pattalu evvalu sir please

  • @rudrahasiniraj6151

    @rudrahasiniraj6151

    5 күн бұрын

    అసైన్డ్ భూములను పట్ట భూముల లాగ అమ్ముకునే హక్కు కలిగిస్తే రాష్ట్రం లో చాల లక్షల పేద వారి జీవితాలు మారుతాయి

  • @jithendharreddykesaram

    @jithendharreddykesaram

    4 күн бұрын

    Plot kuda sarava caya le

  • @shankaraiahtumma5430
    @shankaraiahtumma54303 күн бұрын

    Yeppudu chestharu. Chestham antaru rythulani champutharu idi braband congress vidanam

  • @user-rc7wq3ow7b
    @user-rc7wq3ow7b5 күн бұрын

    Akka maku bhumi undhi ani online lo chupisthundhi. Kani maku bhumi chupinchaledhu akka 😢 chala request chesthunam. Evvara pandithunaro ento theliyatledhu akka 😢😢 pass book maridhi mro office ki velthe patichukovatledhu madi district:- nizamabad Mandal;- sirikonda 😢😢 Help cheyyandi akka undi lenattu undhi

  • @real_trendz786
    @real_trendz7862 күн бұрын

    భూములు వక్కాడ వున్నాయి పట్టా వక్కాడ వున్నాయి భూమి మీద కీ వచీ సర్వే చేసి మ్యప్ తో పట్టా ఈయాలీ .....సర్వే చేసే సమయంలో నాన్ లోకల్ .పోలీసు కేంద్ర బలగాలతో దిగి పాత పుస్తకాలు తిరగేసి కరట్ చేయూలీ....?నేను ఎందుకు పోలీసులు బలగాలు అంనా నైటే వూరల భుడాషు నాయకులు తారు మారు ఛేసతారూ అని అంన్న

  • @social_survey
    @social_survey3 күн бұрын

    భూముల సమస్యలో భూ సరిహద్దులు , సర్వేనంబర్ల తప్పుగా ఇవ్వబడ్డ భూములు, అసైన్డ్ భూములు, భూముల సమగ్ర సర్వే చేపట్టకపోవడం, మరియు పాసుబుక్కులలో తప్పుడు ముద్రణలు.

  • @goodthingstaketime1757
    @goodthingstaketime1757Күн бұрын

    కొత్త చట్టం ఏమో కానీ ముందు సమగ్ర భూ సర్వే చేసి పట్టాలు ఇప్పించండి, చిన్న సన్నకారు రైతులకు సర్వే నంబర్స్ కూడా తెలియడం లేదు, ఫీల్డ్ లో ఉన్న భూమి సర్వే నెంబర్ కి పాసుబుక్ లో ఉన్న సర్వే నెంబర్ కి ఏమాత్రం సంబంధం లేదు.

  • @chinnugaripurushotham6805
    @chinnugaripurushotham6805Күн бұрын

    😅

  • @PraveenKumar-rm3lr
    @PraveenKumar-rm3lr3 күн бұрын

    DHARANI NOT ALLOWING TO GRAB LAND ILLEGALLY

  • @vinodreddy9365

    @vinodreddy9365

    2 күн бұрын

    @@PraveenKumar-rm3lr dharani is very good at land grabbing,it doesn't have kabja coloum which was there earlier

  • @yellaiahnakka7145
    @yellaiahnakka71454 күн бұрын

    Lands sarvay castana sayadyam

  • @gunereddyramanareddyramana7028
    @gunereddyramanareddyramana702821 сағат бұрын

    Po

  • @gunereddyramanareddyramana7028
    @gunereddyramanareddyramana702822 сағат бұрын

    Bc

  • @bharathReddy-eo5ph
    @bharathReddy-eo5ph2 күн бұрын

    నాకు గుంట భూమి లేదు దయచేసి సీలింగ్ అసైన్ ల్యాండ్ పట్టా ఇయ్యండి సార్ ఇరవై ఏండ్ల నుండి ఎదిరి చుస్తునాం 👍

  • @veerababuyeragani.veearbab7307
    @veerababuyeragani.veearbab73074 күн бұрын

    Dharani wala. BHU samasyalu. Chala pending unnai. anna.tha mulai. Chala unnai.

  • @VasaviNath
    @VasaviNath3 күн бұрын

    House tax apply cheyyalantee municipal officer ki lancham evvamannaru lancham leenidee fiel kadaladu emi cheyyali nayakuli ki mudupulu

Келесі