Olympiad, IIT in Schools | Is It Really Helpful to Kids ? | Or to Grab Higher Fees ? || Idi Sangathi
ఒకప్పుడు బడికెళ్లాలంటే...ఒక పలక, రెండు పుస్తకాలు, యూనిఫాం ఉంటే చాలు. ప్రభుత్వ పాఠశాలలు అయితే చక్కగా వెళ్లి చదవుకోవడమే. అదే ప్రైవేట్ పాఠశాల అయితే..వందల్లో ఫీజులు..పుస్తకాలకు మరికొంత. మెుత్తంగా 90లలో చదవులు ఇలా ఉండేవి. కానీ, నేటి ఆధునిక ప్రపంచంలో ప్రైవేట్ పాఠశాలల గడప తొక్కాలంటే వెన్నులో వణుకు పుడుతోంది. పిల్లాడికి చెప్పే సబ్జెక్టుల కంటే...వారు విధించే ఫీజులను చూస్తేనే దడ పుడుతుంది. LKG పిల్లవాడికే ఒక ఏడాదికి 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఫీజు ఉందంటే...ఇక పదో తరగతి విద్యార్థికి ఎంతుంటుందో ఊహించాలి. ఇవి కాకుండా ట్యూషన్ ఫీజు, యాక్టివిటీ, లైబ్రరీ, అంటూ తల్లిదండ్రుల నుంచి లక్షల్లో వసూలు చేసి ధనదాహం తీర్చుకుంటున్నాయి. గ్రామాలు, పట్టణాలు అనే తేడాలేకుండా...మారుమూల పల్లెల్లోనూ...ప్రైవేట్ పాఠశాలల ఫీజులు చూస్తే జంకాల్సిందే. మరి, ఇంతలా ఫీజులు పెరిగిపోతుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి..? ఒలంపియాడ్, ఐఐటీ వాటితో విద్యార్థులకు ఒరిగేదేమైన ఉందా...లేదా ఫీజుల కోసమే హంగామానా
#IdiSangathi
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our KZread Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------
Пікірлер: 22
తల్లి తండ్రుల అతి , మరియు ఈ పాఠశాల ల మీద ప్రభత్వ నియంత్రణ లేక పోవటం తో విచ్చలవిడి అరాచకత్వం గా తయారయ్యారు education Mafia
ANY GOVERNMENT IS NOT SUPPORTING PARENTS .... EVERY ONE IS SUPPORTING SCHOOLS.. NOT SURE WHY GOVERNEMENT IS NOT SUPPORTING PARAENTS
@MUBBK
Күн бұрын
Because they are acting irresponsible .. most parents can afford more than 1 child to raise but still they have ..society is not made like a family instead made like different countries..
Nice video idi government varaku cherali fees taggali
తల్లిదండ్రులు పిల్లల్ని IIT, NEET వస్తేనే జీవితం బాగుంటుంది అన్నట్టుగా, మిగిలినా వృత్తులు వ్యర్థం అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు.పాఠశాలలు తల్లిదండ్రుల కోరికలను సొమ్ము చేసుకోవడం జరుగుతోంది.మొదటి మార్పు తల్లిదండ్రుల్లో రావాలి.డిమాండ్ ఉంటే ఖచ్చితంగా ఖర్చు పెరుగుతుంది.తల్లిదండ్రులు ముందుగా ఐఐటీ కోసం తపన మానేయండి.మీరు అలా చేయలేకపోతే, వారు ఆగరు మరియు ప్రభుత్వం కూడా పట్టించుకోదు.
@shaikrahim1191
11 сағат бұрын
Exactly 💯 true what you said 🎉🎉
Please #cbn sir #pawankalyn sir please #Govt focus on this #private schools...
Schools , colleges nadipe vallu government lone unnar ga
Parents alochinchali.
Entha fees untey antha high school
Olympiad...valla school pillalo...oka kalam, oka Einstein.....vastaru...m
Good information, recently I paid 20K for nursery
@vedavathiseethamraju5630
10 сағат бұрын
20,000 Per month or per year ?
That's why should tax private schools under special provisions
Andaru Gorralu
Every year starting lo edhe Sodhi ,but no use
Still most of the people having more than 1 child .. it means they can afford ..even 5 lakh also they pays ..or else govt is there for education, job ,land , house , festival gifts , election gifts ..wt not ... Working hard , learning new things is very bad here .
Ma abbayiki nursery ki 2600 fees only for books
Comman aypondhi government kuda ,news lo chepatam Kani progress emundadhu,action unndhadu
Fully exploitation 😢