Gospel Singer Nissy John First Exclusive Interview | MM Keeravani | Nissi John Songs | Geethanjali

Ойын-сауық

Watch► Gospel Singer Nissy John First Exclusive Interview | MM Keeravani | Nissi John Songs | Geethanjali
#sumantvtelugu #nissyjohn #christiansongs
Follow us: / sumantvdigitalnews

Пікірлер: 926

  • @balumaharaj1397
    @balumaharaj1397 Жыл бұрын

    నా బ్రతుకు దినములు ఎంత అద్భుతమైన పాట చాలా నాకు ఆదరణ దొరికింది 👏👏

  • @jeevanprasadch
    @jeevanprasadch Жыл бұрын

    సకల మతాలను గౌరవిస్తూ, సోదర భావం కలిగిన Suman Tv వారికి వందనములు

  • @2sin2conquered

    @2sin2conquered

    Жыл бұрын

    Awesome 👍😎 వెంటనే subscribe chesanu,🥰🔥

  • @mvschowdary6117

    @mvschowdary6117

    Жыл бұрын

    All.grat

  • @joykiran6773

    @joykiran6773

    Жыл бұрын

    Yes.......Suman Tv..... 🙏🏻🥰

  • @joykiran6773

    @joykiran6773

    Жыл бұрын

    Suman Tv....... 🙏🏻🥰

  • @sunnybabu7183

    @sunnybabu7183

    Жыл бұрын

    Yes brother 👍 all members u subscribe cheyandii suman tv gari ki 🙏 nd acr geethanjeli gari 🙏

  • @Nature.117
    @Nature.117 Жыл бұрын

    "నన్నెంతగానో ప్రేమించితివో" one of my Best song.

  • @margaretchks2439

    @margaretchks2439

    Жыл бұрын

    Idi nakkuda istamina song

  • @rajuchodem3733

    @rajuchodem3733

    Жыл бұрын

    My favourite song

  • @ranik9699

    @ranik9699

    Жыл бұрын

    This is the first song I heared 5yrs back…..praise the lord 🙏🙏🙏

  • @wordofgod1335

    @wordofgod1335

    Жыл бұрын

    My fvrt song ✨️✝️

  • @prasadkrupaeluru3845

    @prasadkrupaeluru3845

    Жыл бұрын

    Ha avunu bro

  • @motakatlaravindranath1769
    @motakatlaravindranath1769 Жыл бұрын

    అమ్మా యాంకర్ గారు!!!మీరు బ్రాహ్మణులని భావిస్తన్నాను, ఈ కార్యక్రమంలో మీరు లీనమైన విధానం నిజంగా అద్భుతం 🙏💐🌹

  • @siyonulalitha8298
    @siyonulalitha8298 Жыл бұрын

    నేను చిన్నప్పుడు పెద్ద బాల శిక్ష మాత్రమే చదివించారు ఇంటి దగ్గరనే స్కూల్కు ఎన్నడు వెళ్ళలేదు నా జీవితంలో కొన్ని పెనుతుఫానులో వచ్చాయి తట్టుకోలేని స్థితిలో క్రిస్టియన్ లోకి కన్వర్ట్ అయ్యాను పాటలంటే నాకు చాలా ఇష్టం అప్పుడప్పుడు చర్చిలో పాడుతూ ఉంటాను దేవుని కృప నాకు పాటలు రాసే తలంపు ఇచ్చాడు దేవుడు 20 పాటలు దాకా రాశాను నాకు రాయడం కూడా సరిగా రాదు పదాలలో తప్పులు పోతూ ఉంటాయి మంచి పాటలు ఇచ్చాడు అవి ఎలా వెలుగులోకి తేవాలి తెలియడం లేదు సుమన్ టీవీ బృందము ఈ వీడియో చూసిన వారికి ఏమైనా తెలిస్తే నాకు తెలియ పరచండి ప్లీజ్ దేవుడు ఇచ్చినటువంటి ఆ తలంపును దాచి పెట్టుకోవద్దని అనేకులు ఆ పాటలు కూడా పాడాలని దేవుని మహిమ పరచాలని నా చిన్న ఆశ నేను మాత్రము ఎటు చూసినా అవకాశాలు లేనటువంటి స్థితిలో ఉన్నాను మీ ఇంటర్వ్యూలను చూస్తూ ఉంటాను చెప్పాలనిపించింది కామెంట్ పెట్టాను నా సాక్షం కూడా చిన్నప్పటి నుంచి చాలా కష్టమైనదే బాధాకరమైనది అది వింటే ఎవరు ఏడవకుండా బాధపడకుండా ఉండలేరు నాలాంటి బాధలు ఆడపిల్లకు రాకూడదని దేవుని సన్నిధిలో అనుదినం కోరుకుంటూ ప్రార్థిస్తాను థాంక్యూ సుమన్ టివి ప్రైస్ ది లార్డ్ బ్రదర్

  • @praneethnagalaxmi

    @praneethnagalaxmi

    Жыл бұрын

    Devudu mi asha neraverchunu gaka amen

  • @popurisrinivas176

    @popurisrinivas176

    Жыл бұрын

    Jesus mimmalni deevinchunugaka amen

  • @faithgospeloftruthgod9423

    @faithgospeloftruthgod9423

    Жыл бұрын

    Asha gala pranam thappaka devudu neravarustadu

  • @imakhil0078

    @imakhil0078

    Жыл бұрын

    God bless u akka

  • @lipsicamerlin1504

    @lipsicamerlin1504

    Жыл бұрын

    Praise the lord Sister....... అవకాశాలు దేవుడు ఇవ్వాలి..... మనుషులు కాదు... Sister మీరు మనుషులు మీద ఆధారపడొద్దు..... మనుష్యులను నమ్ముకొనుటకంటె - దేవుని ఆశ్రయించుట మేలు... అని దేవుని లేఖనాలు చెప్తున్నాయి.... ఈఈ రోజు నుండి మనుషులు అవకాశాలు ఇస్తారు అనే ఆలోచన మీ Mind లో నుండి తీసేయండి..... ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది..... ఆశ గల ప్రాణమును మన దేవుడు (JESUS) తృప్తి పరచేవాడు.... మీరు విశ్వాసంతో ప్రార్థన చేయండి..... దేవుడు మీ ప్రార్థన వింటాడు..... తప్పకుండా దేవుడు మిమ్మల్ని - మీ తలాంతులని వాడుకుని.... ఆయన నామాన్ని మీ ద్వారా మహిమపరచుకుంటాడు.... గొప్ప విశ్వాసం - గొప్ప కార్యాలను జరిగిస్తుంది.... ఎందుకంటే వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు.... GOD Bless U Sister....

  • @govindarajusastry4449
    @govindarajusastry4449 Жыл бұрын

    ఇతను నా కజిన్...ఇతని అమ్మ గాారు నాకు పిన్ని అవుతారు..ఇతని అమ్మగారు గ్రేట్ మృదంగం ప్లేయర్ లేట్ శ్రీ వంకాయల నర్సింహాము గారి చెల్లి..నాన్న గారు జాన్ గారు..నాన్న గారు లేరు అమ్మ ఉన్నారు...ఇతని తల్లి తండ్రి ఇద్దరూ దైవ సమానులు..మంచి తనానికి మరో పేరు..గాడ్ bless యు nissi

  • @aprilmay7816

    @aprilmay7816

    Жыл бұрын

    Thank you for the info….

  • @aprilmay7816

    @aprilmay7816

    Жыл бұрын

    Do you all believers in the Lord Jesus Christ, sir??

  • @govindarajusastry4449

    @govindarajusastry4449

    Жыл бұрын

    @@aprilmay7816 God is one God is nothing but creator

  • @aprilmay7816

    @aprilmay7816

    Жыл бұрын

    @@govindarajusastry4449 ….. yes sir, I know and He is the Only Savior and God and His name is LordJesus Christ!

  • @Myselfkk

    @Myselfkk

    Жыл бұрын

    Happy to hear

  • @johnch8518
    @johnch8518 Жыл бұрын

    "Naa Brathukudinamulu leakkimpa nearpumu" What a song with meaningful lyrics.

  • @chiraprasad7199

    @chiraprasad7199

    Жыл бұрын

    yes it's true

  • @vasanthamaddela9569

    @vasanthamaddela9569

    Жыл бұрын

    Best song during the time of Covid .Ihad tears in my eyes so meaning full.

  • @tabithatwinkle9265
    @tabithatwinkle9265 Жыл бұрын

    Hats off to Suman T.V for bringing up Christian people testimonies out

  • @amospofficial1941

    @amospofficial1941

    Жыл бұрын

    Yes. Thank you Suman tv 💐🙏👌👍

  • @spandhanapandu3594

    @spandhanapandu3594

    Жыл бұрын

    Thx Suman tv.glory to God...

  • @samuelsukumargilakala8613
    @samuelsukumargilakala8613 Жыл бұрын

    సుమన్ టీవీ వారికి ప్రత్యేకమైన వందనాలు🙏🙏🙏 మీరు చేసిన కార్యక్రమాన్ని బట్టి మాకు చాలా ఆనందంగా ఉంది ❤️ మీరు ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఎదురు చూస్తున్నాం 😊 ఇంటర్వ్యూ చేసిన సహోదరికి ప్రత్యేకమైన వందనాలు 🙏🙏🙏

  • @AR-pi1hf
    @AR-pi1hf Жыл бұрын

    సుమన్ టీవీ వారికి వందనాలు క్రిస్టియన్ సింగర్స్ కూడా ఇంటర్యూ చేసుతునందుకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక 👃👃

  • @pg_7080
    @pg_7080 Жыл бұрын

    Dear Bro.Nissi Great to see you on Suman TV. I always love your voice culture and the passion with which you sing. I praise God for you. We are proud of you. May God bless you greatly and make you a blessing to great many people. Love Prakash Gantela

  • @premaraarun6498

    @premaraarun6498

    Жыл бұрын

    Praise the lord prakash anna I love 💕 ur msgs

  • @johnch8518

    @johnch8518

    Жыл бұрын

    Prakash Anna, praise the Lord.

  • @sailajaadapa5064

    @sailajaadapa5064

    Жыл бұрын

    Praise the lord pastor garu

  • @gerasriranjani7054

    @gerasriranjani7054

    Жыл бұрын

    🙏🙏 Praise the lord Pastorgaru

  • @jayaprakashusthela3917

    @jayaprakashusthela3917

    Жыл бұрын

    Prakash garu your messages are so impressed every one all glory to God.

  • @paharshithaviswanadhapalli5280
    @paharshithaviswanadhapalli5280 Жыл бұрын

    నన్నెంతగా ప్రేమించితివో, నా బ్రతుకు దినములు. ఈ రెండూ పాటలు చాలా ఇష్టం. God bless you brother. Sister Inteview బాగా చేసారు. Thanku suman TV

  • @yesudasu3808

    @yesudasu3808

    Жыл бұрын

    Thank you Suman tv My God bless you sister nissyjhan

  • @swapnakorabandi777
    @swapnakorabandi777 Жыл бұрын

    ❤️❤️❤️ నాకు ఇష్టమైన సాంగ్... నన్నెంతగా.... ప్రేమించితివో. నిన్నెంతగా నాకు చాలా చాలా ఇష్టమైన సాంగ్ god bless you nissy గారు ❤️❤️❤️🙏🙏🙏

  • @pauldill129
    @pauldill129 Жыл бұрын

    కల్మషం లెని సుమన్ tv సూపర్ 👌👌👌🙏 god bless you ⛪️

  • @sujatharamakuri2064
    @sujatharamakuri2064 Жыл бұрын

    మీరు పాడే అన్ని పాటలు చాలా చాలా బాగుంటాయి ఎంతో ఆత్మీయంగా ఉంటాయి మీరు ఇంకా అనేక పాటలు పాడుతూ ఉండాలి దేవుడు మిమ్మును దీవించుగాక

  • @rakshnavignasiri1010
    @rakshnavignasiri1010 Жыл бұрын

    Thank you గీతాంజలి sister. విశ్వాసులందరికి nissy అన్న దేవుడిచ్చిన వరం. అన్నగారి పాటలు రోజు మేము మా కుటుంబం, నా స్నేహితులు పాడుకుంటూనే ఉంటాం. మా అన్నకు దేవుడు ఇంకా అవకాశాలను, ఆయుష్షును, ఆరోగ్యాన్ని అనుగ్రహించాలని నా ప్రభువును ప్రార్థిస్తున్నాను. ✝️🙏🙌🙌🙌🙌👏👏👏👏

  • @ebby247
    @ebby247 Жыл бұрын

    నన్నేతగానో నా బ్రతుకు దినములు చాలా బాగా పడావు అన్న

  • @vishu1066

    @vishu1066

    Жыл бұрын

    S

  • @sureshk1854
    @sureshk1854 Жыл бұрын

    సుమన్ టీవీ వారు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో టెలికాస్ట్ చేయాలి దేవుడు మీ ఛానెల్ ని ఎంతో దీవిస్తారు prise the Lord amen

  • @Traveler_123_
    @Traveler_123_ Жыл бұрын

    ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు sumantv వారికి వందనాలు

  • @rakshnavignasiri1010
    @rakshnavignasiri1010 Жыл бұрын

    నా బ్రతుకు దినములు song నా ప్రాణం ఆ song. thank you అన్నయ్యా. మాటల్లో చెప్పలేను నీకు కృతజ్ఞతను✝️🙏🙌🤝🤝👏👏

  • @laxminarasimharaomarisetty5291

    @laxminarasimharaomarisetty5291

    Жыл бұрын

    Super leader Kingdom

  • @laxminarasimharaomarisetty5291

    @laxminarasimharaomarisetty5291

    Жыл бұрын

    Good interview medam

  • @YourFriend2022
    @YourFriend2022 Жыл бұрын

    సుమన్ టీవీ వారు ఇలాంటి ప్రోగ్రామ్ ఒకటి చేస్తారని అస్సలు అనుకోలేదు.. నిజంగా మీకు ధన్యవాదాలు... ఆతని వాయిస్ లో ఏదో తెలియని మ్యాజిక్ ఉంది. నిజంగా సూపర్ నిస్సి జాన్ గారు.. మీకు మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాం.

  • @nokanaappalraju5053
    @nokanaappalraju5053 Жыл бұрын

    సుమన్ టీవీ వాళ్లకు ధన్యవాదములు చాలామంది సింగర్ లను ఇంటర్వ్యూ చేస్తున్నందుకు my favourite singer Nissy John గారు పాడిన పాటలు నాకు చాలా ఇష్టం 🌹🌹💐💐💐🙏🙏🙏 praise the lord brother God bless you 🙏🙏

  • @ramadevivemuri990
    @ramadevivemuri990 Жыл бұрын

    నన్నెంతో గా...ప్రేమించితియో......ఈ సాంగ్ ఎంత బాగుంటుందో...... Praise the Lord..bro. ..

  • @sudheerbabunakkabuddi9786
    @sudheerbabunakkabuddi9786 Жыл бұрын

    నా యేసయ్యా కే మహిమ కలుగును గాక ఆమేన్ 🙏 అన్ని చోట్ల ఆయన ప్రేమ వింటున్నాను చాలా సంతోషంగా ఉంది వందనాలు యేసయ్య 🙏🙌

  • @bunnynoel2969
    @bunnynoel2969 Жыл бұрын

    కంటి పాపను కాయు రేపల నను కాచిన యేసయ్యా song is also one of the best song❤️

  • @samsonswapna
    @samsonswapna Жыл бұрын

    అధ్బుతమైన ఇంటర్వ్యు . ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఆశిస్తున్నాము.

  • @sudheerdasari6344
    @sudheerdasari6344 Жыл бұрын

    నేను గత పొంగల్ కి జేమ్స్ గారి సెమినార్ కి వెళ్లడం జరిగింది అక్కడ నిస్సి బ్రదర్ పాడినపాటలు ప్రత్యక్షంగా చూసాను ఆ... అనుభూతి వేరే లెవల్ GOD Bless You Brother 🙌🙌🙌

  • @ijjinasekhar4273
    @ijjinasekhar4273 Жыл бұрын

    సుమ tv వారికి మాయొక్క హృదయపూర్వక వందనాలు దేవునికృప మీకు మీ టీమ్ సబ్యులకు తొడుగావుండును గాక

  • @godisourhappiness8002
    @godisourhappiness8002 Жыл бұрын

    ప్రైస్ ది లార్డ్ సార్. మనకు జీవితాన్ని ఇచ్చింది దేవుడు ఆ దేవుని కనుక్కోవడం ఎంత గొప్ప ధన్యత. ఎంత అదృష్టం

  • @chinnamhansraj
    @chinnamhansraj Жыл бұрын

    An Unique singer whom I am listening for the last 20 years. He is the God's gift to Telugu Christian World.

  • @jevvayarlagadajevva8468
    @jevvayarlagadajevva8468 Жыл бұрын

    సుమన్ టీవీ యాజమాన్యానికి ఇంటర్వ్యూ చేసే నీకు నా హృదయపూర్వక వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @palakommastephen5273
    @palakommastephen5273 Жыл бұрын

    బ్రదర్ ఎ ఆర్ స్టీవెన్సన్ గారితో కూడా ఇంటర్వ్యూ చేయండి గీతా రచయిత సంగీత దర్శకులు 108 ఆల్బమ్ సృష్టికర్త 700 పాటల పాడిన వ్యక్తి

  • @joyinjesustelugusongs6458

    @joyinjesustelugusongs6458

    Жыл бұрын

    Yes he is a great Christian music director and lyric writer and composur he is great God servent

  • @danielabraham2772
    @danielabraham2772 Жыл бұрын

    Thankyou for suman TV ఎందుకంటే Christians ని ఎవరు అంత గుర్తించరు మీరు గుర్తించారు మీకు హృదయపూర్వకంగా thanks

  • @deepthika5941
    @deepthika5941 Жыл бұрын

    Thank u Suman TV ....గీతాంజలి గారు చాలా బాగా ఇంటర్వ్యూ చేశారు.నిస్సి గారి సాంగ్స్ మేము రోజు వింటూ ఉంటాము.దేవుడు నిస్సీ గారిని, ఇంటర్వ్యూ చేసిన గీతాంజలి గారిని, సుమన్ టీవీ ను దీవించును గాక....ఆమెన్.

  • @sthithigospelmusic6029
    @sthithigospelmusic6029 Жыл бұрын

    నాకు ఎంతో ఇష్టమైన గాయకులు అన్న🙏

  • @nithyajason1077
    @nithyajason1077 Жыл бұрын

    శతకోటి పాటలు నిన్ను గూర్చి పాడినా... నా ఆశ ఎన్నటికీ తీరదయా..... కడవరకు నిన్ను కీర్తించి పొగడెదా ప్రాణా నాధుడా.. నా జీవా నాధుడా.. ❤️ One of my fav song

  • @sureshnizampatnam7460

    @sureshnizampatnam7460

    Жыл бұрын

    Plz ee song staring enti?

  • @jessyarigela6158

    @jessyarigela6158

    Жыл бұрын

    @@sureshnizampatnam7460 Deva nennu paade song

  • @nithyajason1077

    @nithyajason1077

    Жыл бұрын

    దేవా నిన్ను పాడే సమయం మంచి సమయం....

  • @raviprasanna7536
    @raviprasanna7536 Жыл бұрын

    Suman TV వారికి కి చాలా ధన్యవాదాలు. మీకు Christian songs పాడుతున్న వారి ని పరిచయం చేయాలని తలంపులను దేవుడు మీకు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు. అలాగే సుమన్ టివి వారి ని దేవుడు bless చేయాలని కోరుతూ suman TV vari ki tnq

  • @BlessingTemple53787
    @BlessingTemple53787 Жыл бұрын

    షాలోమ్ నిస్సి జాన్ అన్నయ్య.. మీరు పాట కి ప్రాణం పోయగల వరం దేవుడు మీకు ఇచ్చాడు.. సింగర్ గా మీరు మాలాంటి చిన్న సంఘాలకు సహకారం అందించి మీరు ప్రేమతో చేసిన మా పాటలను బట్టి మీకు వందనాలు.. మీరు పాడిన ముళ్లకిరీటం అల్లింది నేనే పాట. Johnpradeep garu music chesaru.విన్న ప్రతి ఒక్కరు కన్నీళ్లతో తమ పాపాలు ఒప్పుకున్నారు.. 🙏. నిజంగా మీ మాదిరికి మీరు చూపిస్తన్న క్రీస్తు ప్రేమకి మేము కూడ సాక్షులమే. 🙏🙏🙏thanku annaya. అండ్ థాంక్స్ to సుమన్ tv. ఎవరైనా పాట వినాలని ఉంటే వినండి kzread.info/dash/bejne/l6ONqpiFY6edlNo.html కచ్చితంగా దేవుడు మీ జీవితంలో మార్పు ఇస్తారు... 🙏🙏🙏🙏 God bless u all Blessingtemple nizamabad

  • @naninaresh2964
    @naninaresh2964 Жыл бұрын

    Heartfully i Give thanks to Suman TV Team ki. ఏలాంటి బేదము లేకుండ అందరిని సమాజనికి తెలియజేయుటని బట్టి🤝🙏

  • @manusuppu

    @manusuppu

    Жыл бұрын

    No hi cry wag b Zero

  • @ajythgolamandala3922
    @ajythgolamandala3922 Жыл бұрын

    Suman tv variki first chala thanks 2,months nunchi gospel singer s, music director sni interview cheyadam chaalaa santhoshamgaa undi nissijohn garini interview chestharani vuhinchaledu manchi singer heart touching song s , classical songs chala baga padataaru, paadaaru nenu ashirwad luke gari composition lo vachina friend cassettlo deva ninu padi song telusu kani appatiki nenu yevaro movie singer anukunevanni tarvatha telisinde Ashirwad luke gari composition lo chala songs padaaru jk Christopher gari composelo manchi melody heart'touching songs classical songs paadaaru ky rathnam gari comoselo kuda chala paadaru ,pjd kumar gari composelo kuda paadaru pranam kamalakar gari composition lo lent day song chala heart touching ga melody ga paadaru nissi john gari voice vinte Naku Bollywood singer kk gari guthuku vasthundi deva ninnu padi song nundi vintunnanu yevaro teliyadu first time ky rathnam gari comoselo na kanula vembadi kanneeru nannenthaga preminchitivo video songs chusina tarvatha telisinde , inni rojula vintunna deva ninnu padi singer nissi john garuani telisindi kamalakar gari yudha saakshyamu, jk Christopher gari composelo na brathuku dhinamulu songs chala melody ga heart touching ga vuntaayi aa songs vintunte mana manasu ku chaalaa hayiga untundi yekkadiko vere mahimalo peaceful place lo untundi nissijohn garu inkaa chaalaa heart touching songs, classical songs padaalani korukuntunnam praise the lord amen suman tv variki thanks

  • @chaitupuliofficial5758
    @chaitupuliofficial5758 Жыл бұрын

    My favorite singer nissy anna

  • @JESUSWORSHIPMINISTRYBengaluru
    @JESUSWORSHIPMINISTRYBengaluru Жыл бұрын

    No auto tune, original voice.god bless you brother

  • @guruc4704
    @guruc4704 Жыл бұрын

    Anna ప్రతిరోజు ఉదయం నన్నెంతగా ప్రేమించితివో పాటతోనే దేవుని ధ్యానం lo మొదలెట్టేధను నీకు వందనాలు అన్న దేవునికి స్తోత్రం

  • @sunilk3573
    @sunilk3573 Жыл бұрын

    క్రస్తవ్యంలోని అనేక మంది ముఖ్యలు రచయితలు, మ్యూజిక్ డైరెక్టర్స్, గాయకుల జీవితాలని వారి ద్వారానే మా ముందు అవిస్కరిస్తున్న సుమన్ టీవీ వారికి మా నిండు ధన్యవాదములు🙏 దేవుడిచ్చిన తలాంతులను కేవలం దేవుని కోసం మాత్రమే ఉపయోగించే ఇలాంటి చక్కని గాయకులను బట్టి మెము ఎంతగానో సంతోషిస్తున్నాము, అలాగే క్రైస్తవ సంగీత ప్రపంచంలో అన్ని సందర్భాలకి సరిపోయే దాదాపు 700కి పై చిలుకు పాటలు రాసి 100కి పైగా ఆల్బమ్స్ చేసి అందించిన Dr. AR Stevenson గారి ఇటర్వ్యూ కూడా మాకు అందించగలరని ఆశిస్తున్నాం. థాంక్యూ సుమన్ టీవి 🙏

  • @chekri5907
    @chekri5907 Жыл бұрын

    Madam, you did the interview in a very beautiful way. I felt so happy on listing to your testimony n experiences,Bro.

  • @user-jb3pu5lo5v
    @user-jb3pu5lo5v Жыл бұрын

    ప్సూపర్ సింగర్ నిస్సి జూన్ గారు ...గలనా నెచెప్పగలనా దాయన నే దాయగలనా సాంగ్ విన్నాను చాలా అంట్టే చాలా బాగుంట్టుంది

  • @singerjohnchrist3476
    @singerjohnchrist3476 Жыл бұрын

    అద్భుతమైన సాక్ష్యం మా ఆంధ్ర రాష్ట్రానికి అద్భుతమైన ఆత్మీయ పాటలు అందించినా నిస్సి జాన్ అన్నా మీకు హృదయపూర్వక మైన వందనాలు /నేను రచించిన వంటి పాట నా క్యాసెట్ ఆల్బమ్ లో మీరు పాడినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను అది నా అదృష్టం దేవుడిచ్చిన వంటి పెద్ద గిఫ్ట్ దేవునికి మహిమ కలుగును గాక 🙏😊🌹🌹

  • @user-db1fy3bj3s
    @user-db1fy3bj3s3 ай бұрын

    Nenu wait chesa ...nannethaga preminchavo song kosam .. thank you brother.. super voice ❤

  • @fruityfruity80
    @fruityfruity80 Жыл бұрын

    Ashirwad Luke garini interview cheyandi.... One of the finest music director from Christian music field

  • @pratthipatijames4279

    @pratthipatijames4279

    Жыл бұрын

    He is the best and he doesn't act like others for offers or praise

  • @devakarunnaulli5804
    @devakarunnaulli5804 Жыл бұрын

    Annayyaaa praise the lord మీరు పాడితే వినాలని ఆశగా ఉంట్టది . జీసస్ సాంగ్స్ ఎంతో చక్కగా పడతారు. అన్నయ్య నేను కూడా మీలా jesus songs పాడాలని ఒక్కా చిన్నా ఆశ.చాలా మందికి టాలెంట్ ఉంటాయి but గుర్తించే వారే ఉండ్డరు

  • @sarahsupriya
    @sarahsupriya Жыл бұрын

    My Mom sang this song"Naa Brathuku Dhinamulu" just a week before her Death. Whenever I listen to this song my tears roll down. Nice songs Brother. May God Bless You Abundantly brother.

  • @gracyprasuna5255

    @gracyprasuna5255

    Жыл бұрын

    Rip.. Sister your mom is with God and she has completed her journey in this world. Please stay strong as God gave her to you and he took back. Say thanks for his love. I wish speedy recovery for you and your family..

  • @chittralabharath446

    @chittralabharath446

    Жыл бұрын

    Rip your mother stay strong sister

  • @shivasahaja2873
    @shivasahaja2873 Жыл бұрын

    Suman tv ki చాలా thanks 🙏🙏అందరిని గౌరవించే మీకు మంచి జరుగుతుంది

  • @davidboon5688
    @davidboon5688 Жыл бұрын

    Anna your voice is same as Unnikrishnan. Blessed to have you in our Christian field

  • @durgabalupastor6833
    @durgabalupastor6833 Жыл бұрын

    నాకు ఇష్టమైన చాలా మంచి వారు నీస్సి జాన్ గారు 🙏🙏🙏🙏 సుమన్ టీవీ వాళ్లకు నా నిండు వందనాలు 🙏🙏🙏🙏

  • @ratnampeddipaga8530
    @ratnampeddipaga8530 Жыл бұрын

    గొప్ప సాక్ష్యం... అమోఘమైన తలాంతులు... యాంకర్ ప్రశ్నలు చిన్నవిగా వుంటే బాగుండేది.. జవాబు పూర్తి కాకుండానే ప్రశ్న వేయటం కొంచెం మైనస్... Totally SUPER....

  • @shineshining687
    @shineshining687 Жыл бұрын

    Praise the LORD, nissi anna, మీరు దేవున్ని ఎంత ప్రేమిస్తారో మీ పాట లోనె తెలుస్తుంది, 🙏

  • @chandrasekharchoppala376
    @chandrasekharchoppala376 Жыл бұрын

    అన్న మీరు పాడిన నన్నెంతగా ప్రేమిచితివో సాంగ్ చాలా ఇష్టo. మేము అంత ట్రాన్ లో కి వెళ్లిపోతాం సూపర్ అన్న యేసయ్య మీకు మంచి స్వరము ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్.

  • @allroundersrikar.
    @allroundersrikar. Жыл бұрын

    One of my favourite singer and very down to earth person…not only him all his family members are really humble and very nice

  • @Personal384

    @Personal384

    Жыл бұрын

    Suman TV వారికి చాలా Thanks..... మంచిగా Christian's ని కూడా interview చేయడం.... మీ TV మీద మంచి opinion కలుగుతుంది...

  • @VinodKumarHere
    @VinodKumarHere Жыл бұрын

    John Garu చాలా సంగతులు పంచుకున్నారు interviewer కూడా Questions Baga అడుగుచునారు TQ 👌🤝👍

  • @Ajaykumarr89
    @Ajaykumarr89 Жыл бұрын

    thank you suman tv for interviewing christian artists because all the major news channels have taken the hindhutva agenda down playing the christianity. yet suman tv showing us the secular side of journalism. Really Great suman tv🙏🙏🙏🙏

  • @pjdkumar8057
    @pjdkumar8057 Жыл бұрын

    I appreciate Suman TV for bring many musicians and singers interviews with lot of interest and dedication. God bless Suman TV and Anchor Anjeli garu🙌🙌🙌🙌

  • @MaheshMahesh-dn7vy

    @MaheshMahesh-dn7vy

    Жыл бұрын

    Hii sir im huge fan ur playing... Composing pjd kumar garu

  • @Reethika45N
    @Reethika45N Жыл бұрын

    Great singer...ur voice is like a medicine for any pain...while listening it gives relief...♥️♥️

  • @vishu1066

    @vishu1066

    Жыл бұрын

    S

  • @g.n.j.fsalvationwords5388
    @g.n.j.fsalvationwords5388 Жыл бұрын

    సుమన్ TV మా ప్రత్యేక వందనములు నమనస్సు పలికిన మాట పలికేరు Nisse garu మీరు వుండుట వలన మాకు చాలా ప్రత్ఛహంగా వుంది sir

  • @SowrabhaforChrist
    @SowrabhaforChrist Жыл бұрын

    Nissy John garu is the most humble person ever seen 🎉🎉🎉I admire him a lot... his voice is soothing...it's all about God's grace... 🙏

  • @e.vasantha4224
    @e.vasantha4224 Жыл бұрын

    Nissy anna gari voice chala melodious ga untundi ❤️ naku chala istam a voice

  • @prasadbabu7016
    @prasadbabu7016 Жыл бұрын

    ప్రైస్ ది లార్డ్ యాంకర్ గీతాంజలి గారు. మీరు కూడా దీవించబడాలి. నిస్సిజాన్ గారు చాలా తగ్గింపు కలిగిన వ్యక్తి. డిసెంట్ పర్సన్.

  • @jeevanaadidhela452
    @jeevanaadidhela452 Жыл бұрын

    18:49 my favourite song Glory to lord

  • @srchannel8829
    @srchannel8829 Жыл бұрын

    Nissi garu your voice awesome 👍👌💐💐 God's blessings always with you

  • @MrMrelsons
    @MrMrelsons Жыл бұрын

    అన్నా ఒక మంచి మాట మాట్లాడారు మీరు 👌👍🙏❤️ 18:24,,,,, 18:30.

  • @MrMrelsons

    @MrMrelsons

    Жыл бұрын

    🙏

  • @nirmalarthamuri1059
    @nirmalarthamuri1059 Жыл бұрын

    నిస్సీ గారికి మేము ఎవరో తెలియదు కానీ నిస్సి గారి పాటలు బాగా విని ఆయనకు అభిమానులయ్యాం.దేవుడు ఆయనకు ఇచ్చిన తలాంతు బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాం. సుమన్ టీవీ ద్వారా ఆయన గురించి మరింత తెలుసుకోగలిగాం. ఆయన మాటల్లో కూడా చక్కని ఆత్మీయతను చూడగలిగాము. దేవుడు ఆయనను మరింత దీవించాలని ప్రార్థిస్తున్నాము.Thank You Suman TV.

  • @janashanthu6865
    @janashanthu6865 Жыл бұрын

    My favorite singer nissy john sir...Glory to jesus Christ

  • @rebecaveernapu506
    @rebecaveernapu506 Жыл бұрын

    Abbaa naabrathuku dinamulu very very heart broking song 🙏

  • @pratthipatijames4279

    @pratthipatijames4279

    Жыл бұрын

    Heart touching song

  • @chetanpramod5420
    @chetanpramod5420 Жыл бұрын

    Amazing melodies... Thank you Nissi John Anna Thank you so very much Suman TV and the anchor

  • @__ManiMani__7283
    @__ManiMani__7283 Жыл бұрын

    PRAISE THE LORD NISSY JOHN ANNA 😇🎉💐🥳🎼🎼

  • @stephenchinni8038
    @stephenchinni8038 Жыл бұрын

    సుమన్ టీవీ వారికి చాలా థాంక్స్ అద్భుతంగా ఇంటర్వ్యూ చేస్తున్నారు క్రైస్తవులను అత్మీయముగా బలపరుస్తున్నాయి నిస్సి జాన్ గారికి వందనాలు ఇలాంటి సాంగ్స్ మరెన్నో పడలి గాడ్ బ్లేస్ యు

  • @estherbeaulah6626
    @estherbeaulah6626 Жыл бұрын

    May God continue use bro Nissy for his glory 😇

  • @gaddalamouni8713
    @gaddalamouni8713 Жыл бұрын

    Thanks for interview to him One of my favorite singer

  • @harryanthony9299
    @harryanthony9299 Жыл бұрын

    I am a great devotee and I honor Mr. Nissi John Garu. He is a hidden legend. Hats off to Suman TV Team for getting out such Valuable priceless talented singer touched by Jesus

  • @swarnalatha1473
    @swarnalatha1473 Жыл бұрын

    Suman TV వారికి thankyou so much , ఈ వీడియో చూస్తూ ఉండిపోయా, అసలు skip చేయలేదు, Praise the Lord 🙏🎉

  • @jyothisreeganji7890
    @jyothisreeganji7890 Жыл бұрын

    Excellent nissy annayya,may god uses you more and more for his glory🙌

  • @TeluguChristianMusicMinistries
    @TeluguChristianMusicMinistries Жыл бұрын

    Good to see you Brother. Thank you for the beautiful songs you sang for our ministry

  • @geethagovindamgeetha200
    @geethagovindamgeetha200Күн бұрын

    Wowwwww sir e song nenu 2004 nundi vintunanu suprise sir tq so much.

  • @-_-John29
    @-_-John29 Жыл бұрын

    Awesome voice Nissy John Anna Garu👌👌👌👏👍 glory to Jesus 🙏🏼

  • @sampathakumari6115
    @sampathakumari6115 Жыл бұрын

    Glory to God,we are thankful to suman TV for interview great personalities like Nissy 🙏🙏

  • @atluribhargavi1861
    @atluribhargavi1861 Жыл бұрын

    What a melody voice 😍😍😍 praise the Lord Brother💝💝💝 God bless you more and more abundantly 🥰😘💝💕✝️✝️✝️

  • @DavidIndia-sg6tt
    @DavidIndia-sg6tt Жыл бұрын

    మీ టీవీ ప్రోగ్రాం చాలా బాగుందండి ఇంటర్వ్యూ నేను చాలా సంతోషించాను 🙏🙏🙏

  • @rajukonapala8049
    @rajukonapala804910 ай бұрын

    My favorite singer 🎉🎉🎉🎉🎉

  • @bhasker3393
    @bhasker3393 Жыл бұрын

    స్తుతి వందనం దేవా స్తుతి వందనం పాట చక్కగా పాడారు బ్రదర్.

  • @rajashekarborelli1122
    @rajashekarborelli1122 Жыл бұрын

    "Na brathuku dhinamulu"... My favourite song Anna All Glory to God🙌 May God bless you Anna❤ Thank you So much SUMAN tv😊 May God bless SUMAN tv 😇 May God bless INDIA🇮🇳

  • @jeevanaadidhela452

    @jeevanaadidhela452

    Жыл бұрын

    Yes

  • @godteamchannel9275
    @godteamchannel9275 Жыл бұрын

    suman tv mee manasu chala ante chala manchidi mee channelki naa hrudayapurvaka vandanalu

  • @johnke848
    @johnke848 Жыл бұрын

    నిస్సి జాన్ గారు మీ అభిమానిని నేను. మంచి పాటలు చాలు పాడారు. ముఖ్యంగా ఇంటర్వ్యూలో డాక్టర్ వి. కె హెన్రీ గారి సంగీత నేతృత్వంలో మీరు పాడిన '' ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ''కాన పురంబులో'' పులి పాక జగన్నాధం గారి కీర్తన గూర్చి చెప్పివుంటే బాగుండేది. ఆ పాటు నాకు చాలా ఇష్టం. అలాగే ''ప్రభువా నేనిన్ను నమ్మి'' గూర్చి మాట్లాడి ఉంటె బాగుండేది. ఈ ఏమైనా ''సుమన్ టీవీ '' వినూత్నంగా అందరిని గుర్తించడం హర్షదాయకం. నా అభినందనలు.

  • @mosurumani2990
    @mosurumani2990 Жыл бұрын

    Yesu prabhuvu naamamulo subhamulu Nissy babu what a tremendous God given singing talent that u have showing to all people as a Gospel babu God bless u further babu I really feel rejoice in our Lord babu I learnt so many ur songs and learnt babu Suman TV vaariki vandhanaalu undi

  • @stephygraph3449
    @stephygraph3449 Жыл бұрын

    Glory to God 🙌 🤗🥳❣️Congratulations Annaya 🎊 your awesome!! 🤗

  • @varaprasadgamidi3361
    @varaprasadgamidi3361 Жыл бұрын

    నిస్సీజాన్ గారూ ప్రైజ్ దలార్డ్ మీరన్నా మీ పాటలన్నా చాలాఇష్టం మనం రెండు మూడు స్టేజ్ ల మీద ఆ యా మీటింగ్స్ లో కలిశాం నేనుకూడా పాడతాను కానీ మీఅంతగొప్పగా నేనుపాడలేను మీరుపాడేపాటలు మీఅంత మధురగా మేము పాడలేము ఒక ముఖ్యమైనవిషయం నిస్సీగారు ఆదేవదేవుడు నాతో వ్రాయించిన పాటల్లో మీరు పాడవలసిన పాటలు ఉన్నాయి సార్ నేను మీతో మాట్లాడతాను. మీరిచ్చిన ఇంటర్వూలో మీ మనస్సువిప్పి ఎన్నో విషయాలు చెప్పారు గాడ్ బ్లస్స్ యు పెద్దవాణ్ణిగనుక దీవిస్తున్నాను. సమన్ టి వి యాజమాన్యానికి ముఖ్యంగా ఇంటర్వ్యూ చేసిన సహోదరికి నా ప్రత్యేక ధన్యవాదములు ఎందుకంటే క్రైస్తవ్యాన్ని ద్వేషిన్న ఈరోజుల్లో మిగిలిన టివి చానళ్ళలాగా కాకుండా ధైర్యంగా క్రైస్తవకళాకారులనుకూడా ఇంటర్వ్యూ చేస్తున్నారు.ఇంకా ఎంతోమందిఉన్నారు అలాంటివారిని గుర్తించి సమాజానికి వారిగురించి తెలియపలి పరచాలని నా విన్నపం దేవుడు మిమ్మును దీవించునుగాక ఆమెన్

  • @ajythgolamandala3922
    @ajythgolamandala3922 Жыл бұрын

    Nissy john garu padina jkc composition lo vachina classical song aradhana chethunu, na brathuku dhinamulu, israyelu cheyu sthotramulapai ,santosha vastram maku , saadhyamaindi ledhe yehova devuniki , ashirwad luke gari composition lo vachina deva ninnu padi, agni jwaalala nethrsmula, sudinam sarvajanilaku, ky rathnam gari comoselo na kanula vembadi kanneeru, nannenthaga preminchitivo,madinida neeve gadha, kallu kadagana na kanneellatho, kamalakar gari composition lo vachina yudha saakshyamu jonah samuel composition lo vachina jeevitam dhanyame songs chaalaa bagutayi Praise the lord amen

  • @nirmalakumari-kh7rq
    @nirmalakumari-kh7rq Жыл бұрын

    Ashirwad luke interview cheyyandi

  • @premjsplaytime9851
    @premjsplaytime9851 Жыл бұрын

    PRAISE THE LORD SIR🙏..PAAHI LOKA PRABHO.....MY FAVORITE.🙏Anchor garu very dignified🙏

  • @mamathakollamaram9801
    @mamathakollamaram9801 Жыл бұрын

    I know the "MANA DESHAM BHARATHA DESHAM" song... I sang and danced for that song at my school... I really love that song...I didn't know it was written by him... I really like His songs 😍

  • @syambabu6034
    @syambabu6034 Жыл бұрын

    సుమన్ టీవీ కి ప్రత్యేకమైన వందనాలు నిస్సి జాన్ గారికి నా వందనాలు

  • @jayanthin3343
    @jayanthin3343 Жыл бұрын

    May the Lord bless you abundantly dear brother and use you in His ministry....

Келесі