Virinchi Hospital Chairman Kompella Madhavi Latha Podcast Interview | PM Modi | CM Jagan | EHA TV

Virinchi Hospital Chairman Kompella Madhavi Latha Podcast Interview | PM Modi | CM Jagan | EHA TV
#kompellamadhavilatha #pmmodi #cmjagan #ehatv
#NewsToday #TodayNews #EHATV #ehatv
EHA TV Telugu News is a 24/7 LIVE news channel on the digital platform, with exclusive news, breaking news, LIVE debates, political analysis, exclusive interviews, entertainment news, press meets, close encounters, flash news, live updates and discussions are just a click away.
SUBSCRIBE NOW and Never Miss an Updates!
Click Here : / @ehatvlive
Follow On Facebook : profile.php?...
Follow On Instagram : / ehatvlive
Visit Our Website @ www.ehatv.com

Пікірлер: 781

  • @ravindrarajuk6915
    @ravindrarajuk69154 ай бұрын

    నా సనాతన హిందూ మహిళల గురించి నేను చాలా గర్వపడుతున్నాను

  • @rishig4

    @rishig4

    4 ай бұрын

    Every words she speaks excellent 🙏

  • @anjammapola9613

    @anjammapola9613

    3 ай бұрын

    ​@@rishig4😊😊😊😊

  • @ulchalamaddileti330

    @ulchalamaddileti330

    3 ай бұрын

    😊 😊p ​

  • @yesbhadra6696

    @yesbhadra6696

    Ай бұрын

    32. మాధవి లత గారి కుటుంబము కోస్త ఆంధ్ర లోని తూర్పు గోదావరి జిల్లా లోని అమలపురము నగరానికి చెందిన వైద్యుని వెలనాడు బ్రాహ్మణులు. BJP రామ్ మాధవ్ గారి ఊరే. వారు హైదరాబాద్ లో settlers. ఆయన కూడ వైడికి వెలనాడు బ్రాహ్మణులే. ఓవైసీ గారి కుటుంబము కేసీఆర్ గారి స్నేహితులు మరియూ హైదరాబాద్ కి చెందిన కుటుంబం వారు. ఓవైసీ గారికే మా ఓటు.

  • @rajsudheer8959

    @rajsudheer8959

    Ай бұрын

    Wiliam Carey అనే missioanry వున్నాడు ..వెళ్ళి దండం పెట్టుకో ... ఈమె ఈరోజు బ్రతికి వుండడానికి కారణం ఆయనే ... రాజరమోహన్ రాయి...ఇద్దరు కృషి చేశారు... మీ ధర్మమే అయ్య పెట్టింది సతీ

  • @kathyayanijosyula7973
    @kathyayanijosyula79734 ай бұрын

    చాలా బాగా వివరణ చేస్తున్నారు, సమాజ సేవ , మీ సనాతనమైన భావాలు చాలా బాగున్నాయి.

  • @uchihaeshwar2656
    @uchihaeshwar26564 ай бұрын

    ఒక స్త్రీ ఎంత కాన్ఫిడెంట్ గా వుండాలి, తన కుటుంబం కోసం ఎంత ఆలోచించాలి, ఏం చేయాలి, తన ధర్మంలో ఎంతలా నిలబడాలి..... వంటి విషయాల్లో మీరు మాకు ఆదర్శం తల్లీ. అమ్మా మీకు శతకోటి నమస్కారాలు🙏🙏🙏

  • @anjaneyuluav8820

    @anjaneyuluav8820

    3 ай бұрын

    జయ్ హింద్ ❤️🇮🇳 జయ్ భారత్ ❤️🇮🇳 హైదరాబాద్ పాతబస్తీలో మన భారత మాత , అన్నపూర్ణాదేవి,మాధవీలత అక్కయ్య అడుగుపెడుతున్నది , పాతబస్తీ దశ తిరగబోతున్నది , మన హైదరాబాద్ పాతబస్తీ మరియు ఇతర సోదరులకు , సోదరీమణులకు , పెద్దలకు మరియు పిల్లలకు మంచిరోజులోస్తున్నందుకు హార్దిక శుభాకాంక్షలు 🌹❤️🌹❤️🌹❤️🌹

  • @hanumanthu3674

    @hanumanthu3674

    2 ай бұрын

    ​@@anjaneyuluav8820twt2t

  • @arunachennu6415
    @arunachennu64154 ай бұрын

    నాకు మీ వ్యక్తిత్వం అంటే చాలా చాలా ఇష్టం.

  • @arthurmorgan8654
    @arthurmorgan86544 ай бұрын

    సనాతనంగా చక్కగా ఆంగ్లము మాట్లాడుతుంది.

  • @suneethachunduru6163

    @suneethachunduru6163

    4 ай бұрын

    Ila anta positive teesukunte enta bagundu

  • @chaitanyanutulapati2476

    @chaitanyanutulapati2476

    4 ай бұрын

    😝😝😝

  • @srilakshmikiranmayi8999

    @srilakshmikiranmayi8999

    4 ай бұрын

    😂😂😂

  • @monanethi503

    @monanethi503

    3 ай бұрын

    😂😂😂

  • @lakshmikantaraosampelli1456
    @lakshmikantaraosampelli14564 ай бұрын

    She is very nice wise, intelligent,have social avateness , having interest to improve social n economic conditions,she need to be elected as M.P. from old City,may God bless her by fulfilling her dreams

  • @muralikrishna5550
    @muralikrishna55504 ай бұрын

    భారత మాతా కీ జై ఈ ఇంటర్వూ ద్వారా శ్రీల ఔ న్నత్యం గురించి వినిపించినడుకు ynr గారికి మేడమ్ గారికి అభినందనలు

  • @sastrychaturvedula8473
    @sastrychaturvedula84733 ай бұрын

    My humble pranamams to you Madhavi garu I wish you all success in keeping our sanatana dharma upright ! You richly deserve the selection as Mp candidate !

  • @UMADEVI-zs4cg
    @UMADEVI-zs4cg4 ай бұрын

    Sooper speech madam. ❤❤

  • @gbossdrlng9749
    @gbossdrlng97494 ай бұрын

    అమ్మ మీ లాంటి మంచి మంచి మాటలు చెప్పే వాళ్ళు ఈ సమాజానికి చాలా చాలా అత్యవసరం అమ్మ, దయచేసి మీరు ఎన్ని అడ్డంకులు వచ్చిన ఇలాగే ముందుకు వెళ్ళాలి అని మస్ఫూర్తిగా ఆశిస్తూ న్నాను అమ్మ 🙏🙏🙏🙏🙏🙏

  • @ANRCreater
    @ANRCreater3 ай бұрын

    మేడమ్ నేను మీ ఆలోచన కు నా ఆలోచన లు ఒకే ల వున్నాయి నేను మీ అనుచరుడు గా వుండాలని కొరుకుంటున్నాను మీరు అంగీకరించారు అంటే నా జీవితానికి పరిపూర్ణమైన అర్ధ

  • @plakshmibai
    @plakshmibai4 ай бұрын

    Supar మేడం గారు మీరు చెప్పే విధానం మీరు చెప్పిన ప్రతి విషయాలు చాలా బాగుంది 🤝👍🏻👌💐🌹🙏🏻

  • @rathlavathrameshh3677

    @rathlavathrameshh3677

    3 ай бұрын

    Super madam

  • @nanduriramalakshmi6198
    @nanduriramalakshmi61984 ай бұрын

    Excellent and inspiring great amma

  • @VaralakshmiPenumetsa
    @VaralakshmiPenumetsa4 ай бұрын

    జై శ్రీ రామ్ జై భారత్ మాతా ఓం శ్రీ మాత్రే నమః మీ లాంటి వారు, రావాలి

  • @umajagadam5770
    @umajagadam57704 ай бұрын

    Felt incomplete interview sir. Shez highly intellectual nd very wise personally to deal with. Try to complete this discussion nd know about her more. There are lot more concepts to discuss with her which people has to know.😊

  • @mahadev9843
    @mahadev98434 ай бұрын

    Excellent and inspiring 🎉

  • @sriramnulu5619
    @sriramnulu56194 ай бұрын

    Good Interview to know what is happening in old City Who is thinking if the residents of Old City . And some points in Docual usdyes The determination if a woman to do something good to the area by soending done time. Indeed,vwe can take Good out if it People may think in many ways. Atleast some will appreciate Her. Good Interview.

  • @dudekulakhasimbe2184
    @dudekulakhasimbe21844 ай бұрын

    Zarnalist gaaru manchi questions tho interview chesaaru. U r asking good way good question sir.

  • @godhasuresh4063
    @godhasuresh40634 ай бұрын

    Madhavi garu you're great and inspiring woman.🙏

  • @user-fm3se2tb1w
    @user-fm3se2tb1w4 ай бұрын

    Good message to all i am supporting to you

  • @bvkkumari6550

    @bvkkumari6550

    3 ай бұрын

    Exlent madam.... 🎉

  • @sangeethabujji4725
    @sangeethabujji47254 ай бұрын

    🙏🙏

  • @ashishmj211
    @ashishmj2114 ай бұрын

    Tq amma good message naku dharyam echaru tq so much meru Ap election lo undi mana BRAHMINS ki support evvaandi 🙏

  • @bhagavatbhakth7
    @bhagavatbhakth74 ай бұрын

    అమ్మ మీ సంకల్పం సిద్ధిస్తుంది అమ్మవారు లలిత దేవి మీకు ఎప్పుడు అండగా ఉంటుంది🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩

  • @saisarojinisai2255
    @saisarojinisai22554 ай бұрын

    Tqs for this interview sir I really love Madhavi Latha garu

  • @radhaneelimar2902
    @radhaneelimar29024 ай бұрын

    Great human being and inspiring talks🙏🙏🙏

  • @PraveenKumar-ey7cg
    @PraveenKumar-ey7cgАй бұрын

    *మాధవి లత గారు 2 చారిటబుల్ 🏢 ట్రస్టు లు ద్వారా గత 10 సంవత్సరాలుగా సేవ చేస్తోంది. She is an Entrepreneur. ఆమెకు తెలుగు హిందీ English Tamil Kannada భాషలు వస్తాయి. అమె ఒక doctor కూడా. ఇవన్నీ చాలా మందికి తెలియదు and ఇప్పటి వరకు సోషల్ media లో ఈమె పెద్దగా focus చేయలేదు. But ఇప్పుడు MP అభ్యర్ధిగా BJP నుంచీ పోటీచేస్తుంది. ఒక హిందువు HYDERABAD OLD CITY లో తిరగాలంటే ఇప్పటికీ భయపడతాడు. కానీ ఈ తల్లి హిందువు గా jai శ్రీరామ్ అంటూ election campaign చేస్తోంది.ఈ తల్లి ధైర్యానికి నిజంగా HATS OFF 🙏🙏🙏. ఇది చాలు ఈమె గెలిచిన ఓడిన పర్వాలేదు అమ్మ*🙏🙏

  • @stanchill6174

    @stanchill6174

    Ай бұрын

    Doctor kadu. Dont talk nonsense.

  • @sucharithap3053

    @sucharithap3053

    Ай бұрын

    Degree chesanu ane chepade .mbbs kadhu

  • @uchihaeshwar2656
    @uchihaeshwar26564 ай бұрын

    🙏🙏🙏

  • @RR_6tv
    @RR_6tv3 ай бұрын

    అమ్మా మీకు శతకోటి వందనాలు

  • @BS-yd1by
    @BS-yd1by4 ай бұрын

    సనాతన ధర్మం మనుషులందరిని సమానంగా చూడదే.. ముందు కులనిర్మూలన చేయమనీ చెప్పండి.. కులం తీసేసి హిందువులందరిని బంధువులు గా సమానం చేయండి..

  • @Sruthi2011

    @Sruthi2011

    3 ай бұрын

    Sanathana dharmam andarni samaanamgane chusthundi chudamani cheptondi, kani andulo unna manushulu samaanamga chudatledu. Pallu kaasina kayakapoyina prathi komma chettulo bhagame. Ye chettu tana kommani narakamani cheppadu. Aa chettu nundi pallu kosevaro, chettu kinda visranthikosam vacchinavaro konthamandi teleyakoo, kavaalano, thuntariganoo yedoka komma virichinamtha mathrana aa chettu ni narikeyalemu kada... Kula nirmoolana avasaram ledu. Kulaalani gouravinchukunte chalu.

  • @sriharibudarapu1580
    @sriharibudarapu15804 ай бұрын

    Namasthe madam Wonderful information and clear criticism about present day politics n religious issues without pointing a particular person's name. Hats off to you mam. చాలా చక్కని చురకలు వేస్తున్నారు

  • @ramamboggavarapu326
    @ramamboggavarapu3264 ай бұрын

    జై శ్రీరామ్ 🙏🙏

  • @gandlapriya8290
    @gandlapriya82904 ай бұрын

    మీ మాటలు చాలా బాగా ఉంటాయి మీరు మంచి విషయాలు చెపుతారు నాకు మీరు మోటు్వేషన్

  • @subbaraoguptanarkedamilli5854
    @subbaraoguptanarkedamilli58544 ай бұрын

    Excellent mam

  • @srimayeemeka1736
    @srimayeemeka17364 ай бұрын

    Amma meeru enchukunna dhaari correct God bless you 💐🙏

  • @parvathalanarsaiah7006
    @parvathalanarsaiah70064 ай бұрын

    సమాజానికి సనాతన ధర్మానికి స్ఫూర్తి ప్రదాటవు.

  • @padmanabhamjaladi165
    @padmanabhamjaladi1654 ай бұрын

    ఇప్పటికీ అర్థం చేసుకున్నాను ,మీ రు ప్రజా సేవకోసం ,సనాతన ధర్మము గా ❤రాజకీయాలలో కి వస్తున్నారు అని

  • @guptadhanunjaya4560
    @guptadhanunjaya45603 ай бұрын

    By watching this...Observed my eyes filled with tears..madom.

  • @jaganmohanbantupalli2907
    @jaganmohanbantupalli29074 ай бұрын

    Anchor good keep it up go on...

  • @drjayanthiundamatlahub6358
    @drjayanthiundamatlahub63584 ай бұрын

    She is a very ambitious woman

  • @rveerasurla
    @rveerasurla4 ай бұрын

    An excellent journey in life Madhavi garu. I am so happy for your family. Almost tears started running for me. God bless you and your family always andi and he will!!!

  • @gowthamimusuluri1449
    @gowthamimusuluri14493 ай бұрын

    Word's discrepancy and clarity every thing was so good madam

  • @santoshkumardosapati7266
    @santoshkumardosapati72664 ай бұрын

    Actually her charity works are very good 👍

  • @poornakumari4737
    @poornakumari47374 ай бұрын

    Very inspiring women

  • @mallikharjunk
    @mallikharjunk4 ай бұрын

    My last name is Kompella and I live in USA. Here everyone pronounce Kompella almost correctly but this gentleman from Telugu states is struggling.

  • @NagarathnaVoodallapalli-tu9vp
    @NagarathnaVoodallapalli-tu9vp4 ай бұрын

    Great ama

  • @jagadeeswararaomallaparedd8534
    @jagadeeswararaomallaparedd85343 ай бұрын

    చాలా మంచి నిర్ణయం. చాలా మంది నీ విద్యా వంతులుగా చేసే నిర్ణయం భగవంతుడు మీకు సహకరించాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను. 🙏🙏🙏

  • @cherykrish1433
    @cherykrish14334 ай бұрын

    Hats off u madam

  • @anandbabuvajrapu364
    @anandbabuvajrapu3644 ай бұрын

    The way she kept her mouth turning intrstng

  • @manthamadhuri9617

    @manthamadhuri9617

    4 ай бұрын

    🤣

  • @padmajagan4225

    @padmajagan4225

    4 ай бұрын

    😂😂

  • @nagalakshmigali6165

    @nagalakshmigali6165

    4 ай бұрын

    😂😂

  • @Purysh

    @Purysh

    4 ай бұрын

    😂😂😂

  • @padminiraju990
    @padminiraju9904 ай бұрын

    Wishing you success and become a leader like modiji ..praying for that

  • @srkaranam7975
    @srkaranam79754 ай бұрын

    Such great speech I have ever heard resent time. Few Women’s like u become MP’S india future will change madam

  • @naveenprasadkaranam6840
    @naveenprasadkaranam68404 ай бұрын

    Excellent its needed

  • @anuradha-dn5vw
    @anuradha-dn5vw4 ай бұрын

    🙏👍

  • @UMADEVI-zs4cg
    @UMADEVI-zs4cg4 ай бұрын

    Last lo Love jeehaad gurinchi chala clearance ichharu madhavi latha garu❤❤

  • @NB00076
    @NB000764 ай бұрын

    She says one moral and then she contradicts her point by saying it's my personal life, I have my personal life, no one can comment, But she comments on everyone in the society, she said she won't give publicity for their educational institution but she made her point here which reached people already She gave all the qualities required for a politician so marked her interest for political parties Unnecessary she uses English to convey that she can speak English I feel she is fake

  • @jyothivrm902

    @jyothivrm902

    4 ай бұрын

    S S S 👏👏👏👏👏👌👌👌👌

  • @medcomm541

    @medcomm541

    4 ай бұрын

    Also, she can't even pronounce the word "gesture" correctly.

  • @yasinshaik5607
    @yasinshaik56074 ай бұрын

    I'm Muslim i like madam vision and her getup 🙏

  • @grajitha7589
    @grajitha7589Ай бұрын

    Very good podcast. Chala baga matladaru. She seems to be very knowledgeable

  • @SuccessGuide
    @SuccessGuide3 ай бұрын

    Very good intervie...super madhvai latha

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi59974 ай бұрын

    కేంద్రం లో మీలాంటి వ్యక్తి అవసరం అమ్మా 🙏🙏🙏ఈ వ్యవస్థ ను ప్రక్షాళన చేయడానికి

  • @PraveenKumar-gy3to
    @PraveenKumar-gy3to4 ай бұрын

    Mam you should be happy always 🙏

  • @sudha9298
    @sudha92983 ай бұрын

    Excellent speech,100% true

  • @madhavigupta4273
    @madhavigupta42732 ай бұрын

    U r a dare enough person. Very very much impressed by ur talks Madhavi Latha garu, u r a great soul to help and serve womanhood in Old city of hyderabad🙏🙏

  • @barigenaveen282
    @barigenaveen2824 ай бұрын

    కని అమ్మగారు ముస్లిమ్స్ కి మీరు ఎంత సహాయం చేసిన వాళ్ళు మాత్రmu మారారు

  • @sravankumar4842

    @sravankumar4842

    4 ай бұрын

    ​​@@Truth...4-74దేశ విభజన జరిగిన చేదు గుర్తులు సామాన్యుల మదిలో అంత సులువుగా చేరిగిపోవు. మళ్ళీ అలాంటి పరిస్థితి వస్తుంది అనే భయము ఎప్పుడూ ఉంటుంది. అది పోవాలి అంటే పాకిస్థాన్, బంగ్లాదేశ్ మన దేశంలో కలిపి అన్ని మతాలు Common Civil code క్రిందకి తీసుకు వచ్చి ప్రజలు అందరూ శాంతిగా ఆనందముగా బ్రతకాలి. దీనికి పోరాటము చెయ్యాలి. అప్పుడే ముస్లిము ఎప్పుడైనా ప్రమాదము అనే అనుమానము తొలగిపోతుంది. ఒప్పుకుంటారా?

  • @manoharyadav9121

    @manoharyadav9121

    3 ай бұрын

    yes correct vaalu mararu

  • @sesettysusheela3349
    @sesettysusheela33494 ай бұрын

    Excellent madam

  • @dhanunjayudutelugu1792
    @dhanunjayudutelugu17923 ай бұрын

    మెడ మీ ఇంటర్వ్యూ చాలా బాగుంది మేడం బిజెపికి పోటీ చేస్తే మీరు 100% గెలుస్తారు మేడం

  • @radhakavipurapu432
    @radhakavipurapu4324 ай бұрын

    Traditional ani Malli parentski theliyakunda vellindita Aa roju modernga alochinchanu

  • @jyothivrm902

    @jyothivrm902

    4 ай бұрын

    Kadaa. Same feeling.

  • @bharathireddy7545
    @bharathireddy75454 ай бұрын

    ❤❤❤

  • @ramanarayanareddyreddy1280
    @ramanarayanareddyreddy12804 ай бұрын

    జై శ్రీరామ్

  • @suvarnachethanaauvlampalle7857
    @suvarnachethanaauvlampalle78574 ай бұрын

    Meku chala thanks Mee matalaku chala thanks , thanks anna oka Mata saripodu Mee matalu yentho inspiration esthunayi oka mother nenu Ela undali , oka women ga Ela undali andkoraku meku yela kruthagynatha cheppali telivadamledu but I say with my hearty thankyou very very much.

  • @user-dn1sk7vl3g
    @user-dn1sk7vl3g3 ай бұрын

    Madhvi is true heroin 🙏 it can help if madhvi studies the plans of the West, their leaders, their MPs, their media, their "concerns" their support to Vatican and Pakistan Turkey groups in India. Thank you my sister from South India. Lets Be friendly, well wishing but firm, hope fair minded Muslims will support us. 👍

  • @seshadriraolakkimsetti9745
    @seshadriraolakkimsetti97454 ай бұрын

    Great humanbeing

  • @jagannadhaguptagudivada4302
    @jagannadhaguptagudivada43023 ай бұрын

    I cannot express in words

  • @renukanerella7393
    @renukanerella73934 ай бұрын

    Jai Shree Ram

  • @shuryakummare7410
    @shuryakummare74104 ай бұрын

    Yes madam

  • @archanagajbinkar634
    @archanagajbinkar6342 ай бұрын

    Jabardasth vinodhini

  • @sribhashyamramacharyulu464
    @sribhashyamramacharyulu4642 ай бұрын

    Very good interview sir, thank you Sri Y N R..., thank you ma'am Smt.Maadhavi Latha ....

  • @deshunarravula7940
    @deshunarravula79404 ай бұрын

    Miku salute mam jai sanathana dharmam

  • @mayabazard
    @mayabazard3 ай бұрын

    మిమ్మల్ని చూస్తే ఎంత నిండుగా ఉన్నారు అమ్మ. Your the trending women in social media. మీకూ నా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ChandrakanthNookala-jh5zt
    @ChandrakanthNookala-jh5zt17 күн бұрын

    Mee matalu vinna tharvatha nijanga mimmalni Amma ani pilavalani undi, women ante Ela undalo alane unnaramma ❤❤❤

  • @madhavijwalesh
    @madhavijwalesh3 ай бұрын

    Well said Madhavi garu. Happy that I share the same name. I want your views on live in relationship too. As a teacher I get connected to you

  • @yashodathogarichidu7394
    @yashodathogarichidu73944 ай бұрын

    🎉

  • @ramakamakshigurram7533
    @ramakamakshigurram75334 ай бұрын

  • @paparaopeyalla6051
    @paparaopeyalla60514 ай бұрын

    అమ్మ మీకు నా నమస్కారం 🙏మీకు అందరు చేతులెత్తి నమస్కారం చేస్తారు. కానీ మనకు మణిపూర్ ఘటనలు అవీ మహిళలపై, క్రిస్తవులపై ఎన్ని ఘోరాలు జరిగాయి ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో తల్లీ నీకు దణ్ణం పెడతాను నిజంగా అందుకే బీజేపీ ప్రభుత్వం మంచిది కాదని చెబుతున్న ఈ విషయం పై ఆలోచన చెయ్ తల్లీ నీకు 🙏అమ్మా.

  • @soud5666

    @soud5666

    2 ай бұрын

    మహిళల పై ఘోరాలు ఖండిచ వలసిందే, కానీ క్రిస్టియన్లు అని సంబోధించి మీ గొర్రె బుద్ధి బయట పెట్టారు. మణిపూర్ లో జరిగినప్పుడు రోడ్డెక్కిన ప్రజాసంఘాలు, లిబరల్ గాంగులు, అవార్డ్ వాపశీ గాంగులూ, సందేశ్ ఖలి ఘోరాల విషయంలో ఏమైపోయారు.

  • @bumpi555

    @bumpi555

    2 ай бұрын

    Entha goranga matham marchi desanni vidathistunna videsalaki sapport cheyadam maneyyandi. Hyderabad , keralalo ela Ammayilanu ammestunnaro nasanam chestunnaro chudu mundu.

  • @kishoreki1769
    @kishoreki17694 ай бұрын

    Really a great woman with a good vision deserved for a public representative. In fact, BJP need such a candidates. She can justify public and party surely, if an opportunity reaches her. Good valuable interview.

  • @padmashridhar228
    @padmashridhar2284 ай бұрын

    Hats off to you dear Madhavi latha gaaru. If I get an opportunity I would love to be part of your team to take your service forward.

  • @sudha9298
    @sudha92984 ай бұрын

    Great mam

  • @Srihari_maguluri
    @Srihari_maguluri3 ай бұрын

    Excellent

  • @jayasrigosu3713
    @jayasrigosu37134 ай бұрын

    Super confidant nice

  • @Karma_is_real675

    @Karma_is_real675

    4 ай бұрын

    Friendly correction. ‘Confident’.

  • @aldasuguruvaiah8434
    @aldasuguruvaiah84343 ай бұрын

    Very good interview

  • @ShivaTeja027
    @ShivaTeja0273 ай бұрын

    Great speech madam.

  • @Junnu--foryoutelugu
    @Junnu--foryouteluguАй бұрын

    Amma

  • @krishnakumarready9174
    @krishnakumarready91744 ай бұрын

    If corporate hospital doesnot admit a patient for cashless treatment whom to comlain

  • @chittillausha
    @chittillausha3 ай бұрын

    The clarity of her thoughts n echoing voice is very strong...

  • @lotus_0799
    @lotus_07994 ай бұрын

    నువ్వు ఎక్కడ నుంచి పోటీ చేసిన విజయం రావలసిన వారికే వస్తుంది.

  • @seshukunapuli7705
    @seshukunapuli77054 ай бұрын

    Namaskaram Amma. Kompella vaaru. #womenempowerment 🎉❤

  • @sastrychaturvedula8473
    @sastrychaturvedula84733 ай бұрын

    Expect a revolution in old city with your sincere effort!

  • @chandramohan-tb1df
    @chandramohan-tb1df4 ай бұрын

    Good Anchoring

  • @nnssrr7543
    @nnssrr75434 ай бұрын

    ఈమెకి ప్రజల్లోకి వస్తే గాని..... ప్రజలు ఎంత తెలివిగలవారో.......... అర్థంకాదు.

  • @chaitanyanutulapati2476

    @chaitanyanutulapati2476

    4 ай бұрын

    😂😂👌👌👌Nice comment bro

  • @tigerpuli5732

    @tigerpuli5732

    4 ай бұрын

    Hahaha 🤣🤣

  • @suneethachunduru6163

    @suneethachunduru6163

    4 ай бұрын

    Vasthene prajalaki telusthundi, ela undali ani, yadha raja thada praja ani, I feel she must win election n become a celebrity so that she become a role model to public not so called movie stars or some others. Then society will b good

  • @chaitanyanutulapati2476

    @chaitanyanutulapati2476

    4 ай бұрын

    @@suneethachunduru6163 roll model 😝😝😝😝

  • @suneethachunduru6163

    @suneethachunduru6163

    4 ай бұрын

    Yes, she is a roll model not only for me, for many others

  • @jagadeeswararaomallaparedd8534
    @jagadeeswararaomallaparedd85343 ай бұрын

    మీ యొక్క ఆధ్యాత్మికత వలన మీలో అంత ఎనర్జీ ఉంది. 🙏🙏🙏

  • @lakshmichavali2685

    @lakshmichavali2685

    3 ай бұрын

    ప్రస్తుతం రాజకీయాలు లలో ప్రధానమైన Mp candidate గా BJP తరఫున active పాత్ర స్త్రీ జన అభివ్రుద్దికి తగిన పాత్ర ను హిందూఅభివృధ్ధికోసం,నిర్వహించాలనే సదాశయం కలిగీ వున్న శ్రీమతి మాధవి లత గారికి మా అభినందనలు. మీరు ఈ రాజకీయాలకు కొత్త(?) గనుక నాకు తోచిన కొన్ని అభిప్రాయాలను చెప్పాలనుకుంటున్నాను అవి , మనహీందువులకూ తెలంగాణా స్త్రీ లకూ old city nivaaulamu, manaku avasaram అని అవసరాలనూ తెలియజేస్తున్నానుఅని ప్రజాబాహుళ్యమును మన అనే tag తో కలిపి ప్రసంగాలను కొనసాగించి చెప్పినట్లు యితే బాగుంటుంది అని,ప్రజలకు తొందరగా అర్థం అయి, నిదానంగావింటారు అని నా ఉద్దేశం. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.ఇక్కడ నేను నా,కంటే మనము,మనం అనేపదాలు చాలా బాగుంటాయి అనేది నా భావన., 2:44

  • @kmlakshmi7168
    @kmlakshmi71684 ай бұрын

    శ్రీ మాత్రే నమః ఓం ఓం ఓం శివోహం, జై జై జై శ్రీ రామ్ నమస్తే నమస్తే నమస్తే.

  • @anjaneyuluav8820
    @anjaneyuluav88203 ай бұрын

    జయ్ హింద్ ❤️🇮🇳 జయ్ భారత్ ❤️🇮🇳 మన హైదరాబాద్ పాతబస్తీలో మన భారత మాత , అన్నపూర్ణాదేవి,మాధవీలత అక్కయ్య అడుగుపెడుతున్నది , పాతబస్తీ దశ తిరగబోతున్నది , మన హైదరాబాద్ పాతబస్తీ మరియు ఇతర సోదరులకు , సోదరీమణులకు , పెద్దలకు మరియు పిల్లలకు మంచిరోజులోస్తున్నందుకు హార్దిక శుభాకాంక్షలు 🌹❤️🌹❤️🌹❤️🌹

Келесі