|| సినీ నటి నగ్మా (NAGMA) గారి సాక్ష్యం || RAKSHANA TV ||

RAKSHANA TV ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించడానికి ఈ క్రింది లింక్ లో ఏదైనా ఒక దాన్ని క్లిక్ చేయండి ఈ కార్యక్రమాన్ని వీక్షించండి.
►RAKSHANA TV LIVE : rakshanatv.com/
►Subscribe to RAKSHANA TV Live: / jakkulabenhur
► Download RAKSHANA TV Android App:play.google.com/store/apps/de...
► Like us on Facebook: / rakshanatvben
► Follow us on Twitter: / rakshana_tv
► Amazon Fire TV Android Version: play.google.com/store/apps/de...
► Amazon mobile/ tab : www.amazon.in/Rakshana-Tv-Rak...

Пікірлер: 887

  • @moseskondeti5890
    @moseskondeti5890Ай бұрын

    ప్రియ సోదరి, దేవుడు నిన్ను సర్వ సత్యము లోనికి నడిపించు ను గాక. ఆమెన్.

  • @surendra860
    @surendra8609 ай бұрын

    దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక మేడమ్ గారు.. Praise The Lord

  • @VenkatesuluA

    @VenkatesuluA

    7 ай бұрын

    4:47 I😊

  • @trinadhk1319
    @trinadhk1319 Жыл бұрын

    Praise the Lord🙏, Sir and all. Ref: "యేసుక్రీస్తు రక్షణలోనికి". --------------------------------------------------- 'విశ్వాసిని విడువని దేవుడు' పరలోకంలో దేవునియొద్ద దేవుడు 🙏🌟 'యేసుక్రీస్తు' ✝️🙏 --------------------------------------------------- ఆదియందు దేవునియొద్ద - వేరొక దేవుడైయున్న యేసుక్రీస్తు నరుల యొద్దకు: ఆదికాండము 1:26,27 దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; ('మన'లో ఉన్నది 'దేవుడు, యేసుక్రీస్తు' - యోహాను సువార్త 1:1-14 ప్రకారము.) యోహాను సువార్త 1:1-14 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను ... ఆ వాక్యము శరీరధారియై కృపాసత్య సంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; [ యోహాను సువార్త 3:13 (యేసుక్రీస్తు) - పరలోకమునుండి దిగి వచ్చినవాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు. ] యేసుక్రీస్తు తాను దేవుడనని ప్రకటించుట: 1 యోహాను 1:5 దేవుడు వెలుగై యున్నాడు; ఆయన యందు చీకటి ఎంతమాత్రమును లేదు. యోహాను సువార్త 8:12 యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపువెలుగు గలిగియుండు నని వారితో చెప్పెను. యేసుక్రీస్తు తాను 'ప్రభువు'నని ప్రకటించుట: యోహాను సువార్త 13:13 ప్రభువనియు మీరు నన్ను పిలుచు చున్నారు; నేను ... ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. యేసుక్రీస్తు తాను రాజునని ప్రకటించుట: యోహాను సువార్త 18:37 అందుకు పిలాతు-నీవు రాజువా? అని ఆయనను అడుగగా యేసు-నీవన్నట్టు నేను రాజునే; సత్యమునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని; ఇందు నిమిత్తమే యీ లోకమునకు వచ్చితిని; సత్యసంబంధియైన ప్రతివాడును నా మాట వినుననెను. యోహాను సువార్త 8:23 అప్పుడాయన(యేసుక్రీస్తు) మీరు క్రిందివారు, నేను పైనుండువాడను; మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను. యోహాను సువార్త 18:36 యేసు నా రాజ్యము ఈ లోక సంబంధ మైనది కాదు; యేసుక్రీస్తు వాగ్దానము: ------------------------------- తనకు తానుగా మరణము నుండి లేచి మనతో ఉన్న సర్వవ్యాపి ఐన దేవుడు - 'యేసుక్రీస్తు': మత్తయి సువార్త 28:1-6 ఆదివారమున, తెల్లవారుచుండగా ... ఇదిగో ప్రభువుదూత పరలోకము నుండి దిగివచ్చి ... ఆయన(యేసుక్రీస్తు) ఇక్కడ లేడు; తాను చెప్పినట్టే ఆయన లేచి యున్నాడు. యోహాను సువార్త 11:25 యేసు పునరుత్థానమును జీవమును నేనే; మత్తయి సువార్త 28:20 (పునరుత్థానుడైన యేసుక్రీస్తు) - ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను. మత్తయి సువార్త 18:20 ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను. [ ఒక కుటుంబంలో కనీస సభ్యులు ఇద్దరు. అనగా, ఒక కుటుంబం(తో) పిలిస్తే పలికే(కలిసి ఉండే) దేవుడు 'యేసుక్రీస్తు'. ] యోహాను సువార్త 14:14 నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. యోహాను సువార్త 20:28 తోమా ఆయన (పునరుత్థానుడైన యేసుక్రీస్తు)తో నా ప్రభువా, నా దేవా అనెను. ప్రత్యక్షత: -------------- విశ్వాసి కష్టసుఖాలను తనవిగా భావించే ప్రేమాస్వరూపి- దేవునియొద్ద దేవుడైయున్న 'యేసుక్రీస్తు': అపొ.కార్యములు 8:3 సౌలయితే ఇంటింట జొచ్చి, పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి, చెరసాలలో వేయించి సంఘమును పాడుచేయు చుండెను. అపొ.కార్యములు 9:3-5 అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు, అకస్మాత్తు గా ఆకాశము నుండి యొక వెలుగు అతని చుట్టు ప్రకాశించెను. అప్పుడతడు నేల మీద పడి -సౌలా, సౌలా, నీవేల నన్ను హింసించు చున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అతడడుగగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును; రోమీయులకు 9:5 ఈయన(క్రీస్తు) సర్వాధికారియైన దేవుడై యుండి నిరంతరము స్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్‌. -----o-----

  • @P.HANOKU46846
    @P.HANOKU46846 Жыл бұрын

    నగ్మాగారిమీ సాక్ష్యంను దేవుడు దీవించును గాక🙏🙏🙏💐💐💐ఆమేన్

  • @nagarajuraju9768

    @nagarajuraju9768

    10 ай бұрын

    0:56

  • @fakecreater8695

    @fakecreater8695

    7 ай бұрын

    In cinema acting and real life also acting 😂😂😂😂😂

  • @RakshanaTVLIVE
    @RakshanaTVLIVE10 ай бұрын

    good to hear sisters testimony, thanks to rakshana tv

  • @sannidhitv8586
    @sannidhitv85866 ай бұрын

    ప్లీజ్ దయచేసి ముసుగు వేసుకుని మెసేజ్ చేయండి దేవుని నామాన్ని గణపరచండి మీరు ఎంతటి స్టార్ అయినా దేవుని ముందు అందరు తగ్గించుకోవాలి 🙏

  • @issac.b4876
    @issac.b48765 ай бұрын

    దేవునికి స్తోత్రం దేవుడు మీ సాక్ష్యం దీవించు ను గాక amen ❤ God bless you 🙌🙌

  • @KattamanchiRajesh
    @KattamanchiRajesh Жыл бұрын

    నగ్మా...... మీ జీవితం ధన్యం

  • @abhimallavishnumurthy5906

    @abhimallavishnumurthy5906

    Жыл бұрын

    ఎన్నిపాపాలు చేసావు తల్లి... నువ్ బాపట్స్మం తీసుకున్నావా... అమ్మా...నిన్ను దేవుడు రక్షించారా తల్లి

  • @CHALANTIDAVIDRAJU-eq2ey
    @CHALANTIDAVIDRAJU-eq2ey10 ай бұрын

    ఎక్కడ ఉన్నా మనం దేవుని ప్రేమను పొందగలుగు చున్నామంటే అది మానవుల అద్రుష్టం అని మనం చెప్పుకొనగలం

  • @amalrajxavier

    @amalrajxavier

    Ай бұрын

    [ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ] ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము. పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము. ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు. తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు. ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన వాటికంటే గొప్పవాడు. ఎవరాయన...?

  • @akumarthisriramkrishna5936
    @akumarthisriramkrishna5936 Жыл бұрын

    దేవుడికి మహిమ కలుగును గాక. God bless you....🎉🎉

  • @user-lh2cl5cx9n
    @user-lh2cl5cx9n9 ай бұрын

    Praise thể lord ✝️🙏🙏🙏

  • @RajaShekar-vr7du
    @RajaShekar-vr7du Жыл бұрын

    Amen Praise Thi Lord Medam Nagma గారు 🙏

  • @daniel-fatherslovegospelmi6989
    @daniel-fatherslovegospelmi6989 Жыл бұрын

    రక్షణ చానెల్ లక్షలమంది కి లక్షణమైనది . Benhar సార్. God bless you. Sister Nagma గారి సాక్ష్యం ద్వారా కొంత మంది అయినా మారాలని నా ప్రార్ధన. God bless you sister Nagma garu

  • @nagarajuraju9768

    @nagarajuraju9768

    10 ай бұрын

    😊

  • @nagarajuraju9768

    @nagarajuraju9768

    10 ай бұрын

    😊

  • @nagarajuraju9768

    @nagarajuraju9768

    10 ай бұрын

    1:02 😢

  • @ssk0987

    @ssk0987

    9 ай бұрын

    Haoi

  • @venkataramanaiahmarlapati7159
    @venkataramanaiahmarlapati7159 Жыл бұрын

    Prise the lord 🙏 🙏🙏madam. దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్.👏👏👏💐💐💐✝️GOD BLESS YOU Your Testimony🙌🙌🙌✝️.

  • @sathishjanagani1880

    @sathishjanagani1880

    Жыл бұрын

    Devuniki mahima. Kalugudu endi devudu ki mahima Leda

  • @kumaripaulrayala3945
    @kumaripaulrayala3945 Жыл бұрын

    Praise the lord ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-bm4fn9dj5k
    @user-bm4fn9dj5k10 ай бұрын

    Praise God,amen hallelujah,,we love you sister God bless you మా 😊

  • @isaccchatla
    @isaccchatla Жыл бұрын

    Wonderful testimony. Thanks to Rakshana tv. Thanks to BENHUR Garu

  • @lakshmanraothadepalli9017
    @lakshmanraothadepalli9017 Жыл бұрын

    Thank you very much sister about your spiritual message witness Glory to JESUS 🙏🙏🙏

  • @saintpaulilluri3403
    @saintpaulilluri3403 Жыл бұрын

    Wonderful testimony by women of God blessed sister in Christ Nagma praise god for you

  • @prasadpandu7682
    @prasadpandu76826 ай бұрын

    Amen ! Hallelujah !! Praise the LORD !!!

  • @santhipriyaneelam5457
    @santhipriyaneelam545710 ай бұрын

    Praise the lord 🙏

  • @piduguprabhavathi3040
    @piduguprabhavathi3040 Жыл бұрын

    Praise the lord అమ్మా

  • @pallalanagamani6406
    @pallalanagamani64065 ай бұрын

    గ్రేట్ టెస్ట్ మనీ దేవునికి మహిమ కలుగును గాక

  • @dr.indiradas9563
    @dr.indiradas956310 ай бұрын

    Wonderful dear sister Nagma. God is so mindful of you. You made God and all of us so happy. Keep it up. We all are citizens of heaven

  • @ChinniS.chinni-px2hh
    @ChinniS.chinni-px2hh Жыл бұрын

    Praise the lord 🙏 medam garu ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @nirmalarichard9729
    @nirmalarichard97299 ай бұрын

    God bless madam you received Jesus Christ as your personal saviour and son of God Amen.

  • @Kavyasri-de2of
    @Kavyasri-de2of Жыл бұрын

    Wonderful madam Praise the lord 🙏🏼🙏🏼

  • @sandyamatti6650
    @sandyamatti665011 ай бұрын

    Praise the lord brother 🙇‍♀️🙇‍♀️🙏🙏

  • @premasudarsanarao8534
    @premasudarsanarao8534 Жыл бұрын

    Praise the Lord Amma garu 🙏🙏

  • @siddaiahg9919
    @siddaiahg99197 ай бұрын

    Excellent testimony akka.... Praise the lord akka 🙏 God bless you akka., family...

  • @DeepakSurya-sm8fx
    @DeepakSurya-sm8fx7 ай бұрын

    Amen praise the lord thank you for giving this message in Jesus name Amen 🙏🙏🙏

  • @lakshmanraothadepalli9017
    @lakshmanraothadepalli9017 Жыл бұрын

    Once again praise the LORD to all'of you

  • @HemaLatha-lq1st
    @HemaLatha-lq1st Жыл бұрын

    What a great wonderful testimony madam,May God bless you in all the ways

  • @doctorveeren
    @doctorveeren Жыл бұрын

    Great transformation! Really sound knowledge, nice preach good testimony 👍👏👏👏👍 Dr. Veeren

  • @ronldamrican7068
    @ronldamrican7068 Жыл бұрын

    నా యెహోవాను ప్రతి నాలుక యు స్తుతించును గాక ఉంది గాక

  • @sattalarambabu8539

    @sattalarambabu8539

    Жыл бұрын

    Aman

  • @miryasadanandam5661

    @miryasadanandam5661

    Жыл бұрын

    Amen

  • @rangojuraju7004

    @rangojuraju7004

    Жыл бұрын

    Pukula. Dhimudaaa?

  • @megha5231

    @megha5231

    Жыл бұрын

    ​@@sattalarambabu8539 £❤£ 0 /9*39.

  • @Spark_gamer_95

    @Spark_gamer_95

    Жыл бұрын

    Amen

  • @tirzahmoses4251
    @tirzahmoses4251 Жыл бұрын

    God is great.God bless you.for your testimony.

  • @pulapakasrilakshmisrilaksh8051
    @pulapakasrilakshmisrilaksh8051 Жыл бұрын

    Praise the lord 🙏🏼🙏🏼🙏🏼 devaaa

  • @honeystainskollabathula8348
    @honeystainskollabathula8348 Жыл бұрын

    Praise the lord

  • @zachariahrathnam6783
    @zachariahrathnam6783 Жыл бұрын

    Good Testimony Sister. May God bless you.

  • @vijaykumarseegi2262
    @vijaykumarseegi2262 Жыл бұрын

    We inspired & encouraged by her testimony..may God use her

  • @joyelprince7690
    @joyelprince769010 ай бұрын

    Amen Amen Amen Devudu Mee saksham deebinchu gaka manchi saksham Baga chepparu Thenq

  • @sudhakarben8778
    @sudhakarben8778 Жыл бұрын

    Praise the Lord sister. God Bless you.

  • @sudhakard1411
    @sudhakard141110 ай бұрын

    సూపర్ తల్లి గతం కాదు భవిష్యత్ దేవుని యందు కుటుంబ యందు భయభక్తులు దేవుడికి ఇష్టం

  • @MangaraoSeelam
    @MangaraoSeelam Жыл бұрын

    Praise the lord nagma garu

  • @prabhucharan911
    @prabhucharan911 Жыл бұрын

    Thank you Madam for sharing the love of God. May God bless you.

  • @swapnaswapna3698
    @swapnaswapna3698 Жыл бұрын

    Jesus is the only powerful god in the universe he is very great I experienced ia m hindu but now Jesus is only father and mother mother to me my husband left me I am poor but Jesus is protecting me when ever I feel hungry I pray to Jesus he feeds me.

  • @joel..jona..777..7

    @joel..jona..777..7

    7 ай бұрын

    Hii

  • @kishorenadella1028

    @kishorenadella1028

    6 ай бұрын

    Ur Christian not hindu

  • @umaravi5272
    @umaravi5272 Жыл бұрын

    మంచిది గుడ్ న్యూస్

  • @NageshNagesh-yg1ck
    @NageshNagesh-yg1ck Жыл бұрын

    Praise the lord✝️🙏🙏

  • @glugloo7044
    @glugloo70443 ай бұрын

    So beatifull,wonderfull message praise god lord jesus amen

  • @padma6685
    @padma6685 Жыл бұрын

    Praise the lord 🙏🙏 god bless you

  • @gollapallipeter3724
    @gollapallipeter3724 Жыл бұрын

    Devunike mahima kalugunu gaka praise the lord nagma sister👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @kunchakarlajyothi7990
    @kunchakarlajyothi7990 Жыл бұрын

    god bless you madam garu amma gurinchi chaalaa baga chepparu tq mam 🙏 Jesus is with you always Amen 🙏

  • @rsujathapandu4986
    @rsujathapandu49867 ай бұрын

    Praise the lord amen hallelujah 🙏

  • @user-cw9fk3os6b
    @user-cw9fk3os6b Жыл бұрын

    జై యేసయ్య జై జై యేసయ్య

  • @muktipudisipporacristina5811
    @muktipudisipporacristina5811 Жыл бұрын

    Sister Nagma garu, reeally you are blessed for all especially for cinema industry. God bless you. I enjoyed with your witness, and Word in the presence of our Lord. Glory to God, thanks to Rakshana channel. God bless Bro Benher garu. Amen

  • @suvartarajuketavarapu4493
    @suvartarajuketavarapu4493 Жыл бұрын

    Praise the Lord sister nagmagarugoodtestmoneygodblsyou. Tqrakshnatv

  • @kattadineshbabu1714
    @kattadineshbabu17148 ай бұрын

    Praise the lord hallelujah

  • @rosaiahdasari-zg1fo
    @rosaiahdasari-zg1fo Жыл бұрын

    Praise the lord 🙏🙏 sister 🙏🙏

  • @jagathpaulvemuri2969
    @jagathpaulvemuri2969 Жыл бұрын

    Praise the lord .

  • @devaraja296
    @devaraja296 Жыл бұрын

    Praise the lord medam 🙏🙏🙏💐💐💐

  • @lakshmanraothadepalli9017
    @lakshmanraothadepalli9017 Жыл бұрын

    Once again praise the LORD sister and all of you 🙏🙏🙏

  • @dhanrajhosamani8993
    @dhanrajhosamani89937 ай бұрын

    Thank God for this testimony

  • @Jrajeswari-eh1kz
    @Jrajeswari-eh1kz Жыл бұрын

    Great speech, God bless you🌹

  • @JhansiChintapalli-ez9xg
    @JhansiChintapalli-ez9xg Жыл бұрын

    Amen🙏

  • @user-by8yo2fk1e
    @user-by8yo2fk1e7 ай бұрын

    Madam meeru chala manchi work chestunnaru God is great

  • @acharyabobbaarunaChowdariphdmy
    @acharyabobbaarunaChowdariphdmy Жыл бұрын

    Thanks cheyadam baagundi sister nagma. Wonderfull

  • @user-rk1qo8we6j
    @user-rk1qo8we6j Жыл бұрын

    Praice the lord amen amen

  • @krupanandamgummakonda6567
    @krupanandamgummakonda6567 Жыл бұрын

    Praise the Lord

  • @jagathpaulvemuri2969
    @jagathpaulvemuri2969 Жыл бұрын

    Praise the lord .hellelujah

  • @srilakshmigurrala
    @srilakshmigurrala Жыл бұрын

    Praise the lord sister'god bless

  • @user-gg5ff8xs2s
    @user-gg5ff8xs2s5 ай бұрын

    దేవుడు నిన్ను దీవించునుగాక ఆమేన్

  • @sudharani2518
    @sudharani2518 Жыл бұрын

    Praise the Lord brother 🙏

  • @MekalaAmos

    @MekalaAmos

    11 ай бұрын

    Praises the lord

  • @nagendrapasala4677
    @nagendrapasala4677 Жыл бұрын

    🎉very good akka praise the Lord

  • @mohangourol7772
    @mohangourol77725 ай бұрын

    Jai Sri ram

  • @divyasriofficial1067
    @divyasriofficial1067 Жыл бұрын

    Nice message mam God bless you👍

  • @yesurathinama8797
    @yesurathinama8797 Жыл бұрын

    PRAISE THE LORD 👏 SISTER NAGMA GARU 👏 BRO K YESURATHNAM Garu Sholinganallur Chennai Amen

  • @babykamala5350
    @babykamala5350 Жыл бұрын

    Excellent madam Nagma garu may God bless you abundantly 🎉

  • @prasanraj909
    @prasanraj909 Жыл бұрын

    GOD BLESS YOU MADAM.. JESUS SAVES ALL.

  • @sarithasaritha4988
    @sarithasaritha498810 ай бұрын

    Praise the lord sister

  • @ramaskitchen207
    @ramaskitchen20710 ай бұрын

    Praise the lord 🙏🙏 amen

  • @dpranga1340
    @dpranga1340 Жыл бұрын

    Prise the lord 🙏♥️ Amen..

  • @jenivijay3073
    @jenivijay3073 Жыл бұрын

    How she is explained such a wounderfull way really she is amazing to follow christ and worshiping god .....surprise testimony.

  • @BandaruVenkatakondiah
    @BandaruVenkatakondiah Жыл бұрын

    Praise the Lord in the Name of JESUS

  • @user-gd4do8tt1s
    @user-gd4do8tt1s11 ай бұрын

    Praise the lord 🙏🙏👏👏

  • @kiranmasram5769
    @kiranmasram57697 ай бұрын

    Praise The Lord ❤

  • @irudayamanohar7667
    @irudayamanohar76676 ай бұрын

    Praise the lord,lord bless Nagma madam and his group members ,give her good health ro proclaim your glory in this universe.

  • @boddapapisamiyelu6856
    @boddapapisamiyelu6856 Жыл бұрын

    🙏🏼🙏🏼men amen praise the lord 🙏🙏👍

  • @olugantisubharathamani2874
    @olugantisubharathamani2874 Жыл бұрын

    Devunilo meru sakshuluga undalani Suvartha prakatana cheyalani korutu unnanu....god bless you

  • @jamesdevadan8051
    @jamesdevadan80518 ай бұрын

    May God Bless You Nagma Sister.Thank You For Yours Good Testimony in Jesus Christ.

  • @ppmanandbabu
    @ppmanandbabu11 ай бұрын

    గుడ్ మెసేజ్ మేడం 👍👍🙏🙏

  • @HariSydla
    @HariSydla Жыл бұрын

    Glory to God thanks for telecast in you tube Blessed message . Praise the lord . Thanks for Rakshna Tv management .

  • @RaghavaiahPindi

    @RaghavaiahPindi

    4 ай бұрын

    Drb

  • @lakshmanraothadepalli9017
    @lakshmanraothadepalli9017 Жыл бұрын

    Praise the LORD sister and all'of you Glory to JESUS 🙏🙏🙏

  • @akupatimuralikrishna4081
    @akupatimuralikrishna40818 ай бұрын

    Praise GOD, All Glory to GOD

  • @penkichanti9100
    @penkichanti9100 Жыл бұрын

    Praise God 🙏 hallelujah 🙏 Glory to God 🙏🙏

  • @rajarathnambhukya
    @rajarathnambhukya Жыл бұрын

    Exclent message & witness praise the lord jesus christ🙏🌺🌺🌺🙏

  • @swapnapallapu1885
    @swapnapallapu1885 Жыл бұрын

    Praise the lord 🙏🙏🙏

  • @dhanrajhosamani8993
    @dhanrajhosamani89937 ай бұрын

    Thank u madam for ur standing for the Lord Jesus christ

  • @SaraswatiJadhav-wc1yo
    @SaraswatiJadhav-wc1yo8 ай бұрын

    Amen hallelujah

  • @045jessicaboda9
    @045jessicaboda9 Жыл бұрын

    దేవునికి నాగమ్మ గారి జీవిత సాక్ష్యం దేవుడే మేము పొందును గాక నగ్మా గారిని దేవుడు బహుగా ఆశీర్వదించి తన పరిచర్య లో నగ్మా గారకి మంచిaarogyanichi బలమైన పాత్రగా వడుకొనును గాక ఆమెన్

  • @usha-rd5xq
    @usha-rd5xq Жыл бұрын

    Praise 🙏 the lord. To rakshna tv.benhar sir gariki Jesus yenu kunna nagmagariki na hrudayaporvaka subakankchalu danyavadalu.meeru ichina God's message chala bagundi.devuki tqs.meeku tqs. From usha.sister.pes.hosp.kuppam.pray for my family.

Келесі