Actress Sharada exclusive interview - TV9
Ойын-сауық
Watch more iSmart News: bit.ly/2lHjs9b
Actress Sharada exclusive interview - TV9
TV9 Telugu Website: tv9telugu.com/
Watch LIVE: goo.gl/w3aQde
Today's Top News: goo.gl/5YuScD
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Subscribe: goo.gl/bPFpXS
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
► Circle us on G+: plus.google.com/+tv9
► Pin us on Pinterest: / tv9telugu ►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
Пікірлер: 1 100
యాంకర్ గారు, మీరు శారద గారిని ఇంటర్వ్యూ చేస్తున్నారు తన పర్సనల్ ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు కానీ ఆవిడని మాత్రం అస్సలు మాట్లాడనివ్వట్లేదు . ప్రతిదీ ఆవిడ చెప్తూ ఉంటే మీరు దాన్ని ఆపేసి ఇంకో question ఇంకో question వేస్తున్నారు పూర్తి చేయనివ్వట్లేదు. ప్రతిదానికి అడ్డు వస్తున్నారు. శారద గారు చాలా హుందాగా ఎంతో నెమ్మదిగా తన అనుభవాన్ని తన అభిప్రాయాల్ని మనకి పంచుతున్నారు. అంత పెద్ద వాళ్ళని ఇంటర్వ్యూ చేసేటప్పుడు అంత ఓవర్ ఎక్సైట్ మెంట్ తో వాళ్ళు చెప్పే దానికి అడ్డు వచ్చి వాళ్ళని చెప్పనివ్వకుండా చేయడము ఎంత మాత్రం కరెక్ట్ కాదు. అది మీరు ఇంప్రూవ్ చేసుకుంటే చాలా మంచిది
Deepthi is doing over action....
@shahedabegam6775
5 жыл бұрын
😉😉😉
@naistam7118
5 жыл бұрын
Neeku chetakadu chese vaallani yekkiristharu 😂😂
@rgopal4311
5 жыл бұрын
Jyothsna kurapati@ Deepthi, deepthi vajpayee tv9 daggara training teskunnatundi. dondu donde. both are trying for nandi award in over action category. lets see who is going to win it.
@snoopymadhan8135
5 жыл бұрын
Deepthi cunning kuda kaushal meeda chadeelu Geetha ki cheppedi. Kaushal yedo annadani Thanish ki cheppi pullalu pettindi. gunam manchidi kadu..
@deekshithgamer2901
3 жыл бұрын
N
Why are you shouting like that, it's an interview and a road show.
@sudhav169
5 жыл бұрын
sowmya vishnubhakthula haha
@srinivasaraodama5326
3 ай бұрын
@@sudhav169😊😅😅😊❤
Let her finish first, why you are asking that stupid questions to that LEGEND. Have some manners while speaking with elders.
Deepthi Aunty ..Is doing OverAction .. Pls change ur style of anchoring
@jhetinmathiguddeti
5 жыл бұрын
Big Boss 2 anukuntundemo
@banothlaxmidevi8602
5 жыл бұрын
She is to much over
@shaikmasthanvali9660
3 жыл бұрын
@@jhetinmathiguddeti మీ
@idduboyinaramu2414
3 жыл бұрын
హహహహహహహహహ
@lathalikemanjula1268
3 жыл бұрын
@@shaikmasthanvali9660 😒
Such a great and legendry actress forever
Anchoring is disgusting... Good to see sharada gaaru after long time
Wonderful interview of saradhamma.She is blessed with a good voice & a natural action.She is one of my favourite herion and actress.🙏🙏🙏🙏
@rajeswarim3707
3 ай бұрын
Ubj
శారద గారు మంచి నటి, ఊర్వశి శారద గా ప్రఖ్యాతి పొందారు. శోభన్ బాబు తోటి మంచి సినిమాలలో ఎక్కువగా నటించారు.పర్సనల్ జీవితం కొంచం డిస్టర్బ్ అయినా, తరువాత పునర్నిర్మించుకోవడం శారద గారు తెలివిగా వ్యవహరించిన తీరు గొప్పది. సినిమా నటిగా ఆ సినిమా డ్రీంలో కొట్టుకుపోకుండా హుందాగా వ్యవహరించడం వల్ల గొప్ప వ్యక్తిగా మారారు. Congrats sharada gaaru 💐💐
@lalithadevulapalli978
Жыл бұрын
Sarada garu balipeetam jastis chwodaro etc chaalaadbhutam gaa chesaru
@lalithadevulapalli978
Жыл бұрын
Cinima seens chupimchachuuga meeru chesinavi kasepu intarvew aapi
TV9 please don't allow Deepthi nalamothu interviews she will not allow guest to talk...it's a request..!!
@rathabellemkonda5586
3 ай бұрын
llllollllolollllllllllllllloollllolllllllolllllolooollk
@vkalpana9034
3 ай бұрын
Yes shi is vey over ack
Three times National Award best actress Sharada garu. Legendary actor. She deserves Padma Vibhushan.
యాంకర్ గారు మీరు దయచేసి ఇంకా ఎవరిని ఇంటర్వ్యూ చేయకడి please 🙏🙏🙏🙏
@snowywinter9
3 ай бұрын
🤣
@snoopymadhan8135
3 ай бұрын
చూస్తుంటే Anchor మీద అయిష్టత. ఎందుకంటే B.boss లో kaushal ను అన్యాయంగా hurt చేసేది. Kaushal ను వాళ్ల భార్య ఎలా భరిస్తుందో అని మిగతా contestants ను మెప్పించడానికి మాట్లాడింది. తనిష్క్ ను నువ్వు నా కొడుకు సిద్దూవి అంటూ over action చేయడం చూస్తుంటే చాలా bad impression వచ్చింది షో చూస్తున్న ఆడియెన్స్ లో. Kaushal తో ఎనిమిటీ కాక, గీత తో friendship చేస్తూ, గీత షో లో ఎలక్షన్ లో అసూయ గుణం చూపించి దీప్తి సునైన కి వేసింది. ఈమె లో చాలా shades వున్నాయి. Kaushal ను comment చేసి బాధ పెడుతున్నప్పుడు ఈమె మీద bad opinian వచ్చింది. End of the day గుణం మాత్రమేగా ఎవరికైనా గుర్తుండేది.
@leelasingam4662
2 ай бұрын
😂😂😂😂
మనుషులు మారాలి సినిమాలో శారద గారి నటన అద్భుతము.
Amma u are such a good heart human being.and legendary actress. Beautiful interview
I love Sharada garu as an actress and as real person,very wise and broad-minded,humble!
I couldn't watch half of the episode also because of the deepthi nallamothu worst anchoring.
@banothlaxmidevi8602
5 жыл бұрын
Ssssss chi she grat women bt chetaaaa ankar tho intav chi
Anchor should let the guest speak and also let her finish.
ఆంకర్ గారు....శారద గారి లావణ్యం అంటూ start చేశారు...వారు గ్లామర్ పాత్రలు ఎప్పుడూ చేయలేదు...ఆమె సినిమాలన్నీ నటనకె ప్రాదాన్యం ఇచ్చారు....గ్రేట్ ఆక్టర్ శారదమ్మగారు....legend actor..
@Msh4566
5 жыл бұрын
chesindi bro exposing cheyaledu great actress 3 times national award winner
@podilasiva4682
4 ай бұрын
ఈ మహాటల్లి తో anchoring చేయించకుండ ఉంటే శ్రోతలు బతికి పోతారు. గాయత్రి. శారద గారు అంటే ఒక మంచి పుస్తకం. గాయత్రి
@podilasiva4682
4 ай бұрын
నీ అతివాగుడు ఆపు ancharammaa గాయత్రి
@madhusudhanaraoa4366
3 ай бұрын
యూట్యూబ్ లో anchors both male and female (except one or two) గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. Less said the better.@@podilasiva4682
@vajjaSeshigirao
3 ай бұрын
ఫ్ఫ్ @@Msh4566
Nice to see sharadha garu... Anchor over action..
శారదమ్మ గారిని ఇన్ని రోజులతరువా చుాసాను. i like శారదమ్మ గారు నేనుమీ బిగ్ ఫాన్ 🙏🙏🙏
బాబోయ్... యాంకర్ ఓవర్ యాక్షన్.. భరించలేక పోతున్నాం..
@sailajadamaraju5136
3 ай бұрын
Yes
Big boss lo chesinantha mathram It doesn't mean u r eligible for over action. The channel must be careful in choosing the anchors.
మా అమ్మగారికి మీరన్న మీ నటన అన్న చాలా ఇష్టం అమ్మ, మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా నవ్వుతూ ఇంకో వందేళ్లు హాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అమ్మ.
Over action ki care off adress
Anchoring chey thalli over action kaadhu.....plz
@A.janakiram797
4 жыл бұрын
Trisha bath roomseinces
@dabbatisandhya5152
4 жыл бұрын
Peddavida tho matletappudu hundhaga undali bt tanento archesthundi
Deepthi Nallmothu can give intro in a settle mode. Antha excitement . It's embarrassing to see.
శారదా అమ్మ my favorite అమ్మ మీకు 🕉️🌹💐🙏.. మరియు tv 9 కు 💐🙏
Deepthi overaction..
@anandj9270
5 жыл бұрын
ఇంటార్వు చేసిన పాపమ్మ చాలా బాగుంది
@jhetinmathiguddeti
5 жыл бұрын
chaala...
@ramamurthy6376
4 жыл бұрын
Nee.u.super.naku.istam
@anandrani468
4 жыл бұрын
@@anandj9270 0⁰
@suryakusumambavuppuluri4873
3 жыл бұрын
@@anandj9270 o llll llll I MP from Oommen a oo llll llll a Ko bhi to mm mm mm o llll Kkk1p MO hu
Sharadhamma.. Me acting super.. Superb.. 👌 Love you 💕 amma
శారద గారు గోప్ప నటి.....3 జాతీయ అవార్డులు తీసుకున్న ఏకైక నటి.........ఎటువంటి పాత్ర అయిన జీవించెస్థారు....అమ్మ రాజీనామా సినిమాలొ ఆవిడ నటించారు అనడం కంటె జీవించారు ప్రాణం పొసారు..........ఇంతటి మహానటికి కూడా పద్మ అవార్డు దూరం
@surenderraju
5 жыл бұрын
Padhma sri ilanti vallaki ivvaru bro central government kani vidhyabalan lanti exposing movies tistaru chudu vallaku istaru bro em chestam yetu pothundo eesamajam
@idduboyinaramu2414
3 жыл бұрын
మూడు జాతీయ పురస్కారాలు అందుకున్న కూడా కేంద్రం ప్రభుత్వం ఆవిడ ప్రతిభని గుర్తించలేదు దౌర్భాగ్యం
@veerendranathalthi7082
3 жыл бұрын
Your spoken 100/correct.
@psekhar8202
3 жыл бұрын
I love you sharadamma
@lakshmirajyam634
2 жыл бұрын
@@surenderraju ok
deeepthiii gaaaru big boss kadhu idhii intervieww plzzz overaction cheyakandiiii......amae ni mataladaniii .....mari overaction chaesthunnnav........vadddhu salary hike chaesthanu annnara aemandiii🙏🙏🙏🙏🙏🙏🙏
@Suhas_Arun
5 жыл бұрын
exactly
@satyanarayanavollala9923
4 жыл бұрын
ముండ! అంత ఓవర్ యాక్షన్ ఎందుకు నీ....
@aparnam8148
3 жыл бұрын
Yes, exactly
@gvenkatrao3932
3 жыл бұрын
Deni bondaaa....sharadha...garini...matladanivvadu... Edi. Lodaaa...lodaaa...vagatame.....thelusu....waste...anchor..
@lakshmirongali4556
3 жыл бұрын
@@Suhas_Arun on
పెద్దవాళ్ళు మాట్లాడాలి చిన్న వాళ్లు వినాలి 👍
@stephenyosef1731
2 жыл бұрын
i guess it is kind of randomly asking but does anyone know a good place to stream new series online?
@leroyian8836
2 жыл бұрын
@Stephen Yosef Flixportal :)
@stephenyosef1731
2 жыл бұрын
Thank you, I went there and it seems to work =) I really appreciate it !
@leroyian8836
2 жыл бұрын
@Stephen Yosef Happy to help :D
@luckypinkychannel3811
2 жыл бұрын
@@stephenyosef1731 BBBBBBbzbbbbBBBBBbbBBBBBBBbBBBBBBBBBBbBBBBBBBBBBnBBBBbNBBzbbBbbBBBBBBBBBBBBBBBBbBBBBbBBBBBBBBBbBBBBBBBBBbbbbBBBBBBBBBBBBBBBBBBBBBBBBbBBBBBBBBBBbBB!BBBBBBBbBBB!BBBBBbbbbbbbbbbbbbbb
legend interview with most worst anchoring
@nandusurya3211
4 жыл бұрын
Falth munda anchor
@n.s.kirankumarkumar9290
3 жыл бұрын
LEGEND INTERVIEW IN YELLOW MEDIA TV9
@raghuramg9181
2 жыл бұрын
@@nandusurya3211 ल
Tv 9 plzzz change the anchor, while interview ing legends.... Deepthi is doing over action....
anchor is not fit for this type of interviews..this is not like " edi viral edi real" show on tv9
Worst anchor,should have some restriction ,while talking with legendery actress Over talking anchor
సీనియర్ నటీ మణిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు కాస్త హుందాతనం ఉండాలి.
ఊర్వశి. శారద గారు మహా జ్ఞాని .సినిమా రంగంలో ,నాటక రంగంలో ,రాజకీయ రంగంలో ఆమెకు ఆమె సాటి .తెనాలి లో పుట్టి మళయాళీల ఆదరన పొందారు ఆమె .మామూలు విషయం కాదు కదా ఈ తరానికి గొప్ప సలహాలు, సూచనలు ఇస్తూ ఆధ్యాత్మిక రంగంలో కూడా ఆమె ప్రయాణం కొనసాగిస్తున్నారు .నిజ జీవితంలో సరదా .వినంబ్రతా భావంతో జీవించే గొప్ప మనిషి .మహిళా లోకానికి నాయకులు .అమ్మ తనానికి రాజీనామా లేని నిజమైన అమ్మ మన శారదమ్మ .తెలుగు భాషను సుసంపన్నం చేసి హావభావాలు పలికించే జీవనటి .ఆమె మాటలను ఆచరిస్తే పెద్ద స్థాయిలో మనం రానిస్తాము .ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువే .అందం లో ఊర్వశి .నటనలో మహానటి .మాటలలో రచయిత్రి .జ్ఞానంలో సరస్వతి .శారద గారికి పద్మవిభూషణ్ పురస్కారం రావాలని వారి అభిమానిగా కోరుకుంటున్నాను .మన శారద కళా విశారద .
బలి పీఠము లో కూడా ఊర్వశి శారద గారి నటన చాలా అద్భుతము.
@jaijawanjaikisan6208
3 жыл бұрын
AdhbhutamaiNa Cinima BALIPEETHAM
@apparaopatta1845
Жыл бұрын
@@jaijawanjaikisan6208 lo
@kumarivijaya9868
3 ай бұрын
కటింగ్ చేయడం రాదేమో మానేసి కొండి ఏం అడుగుతున్నారు మాకు కావలసిన ఇన్ఫర్మేషన్ రావట్లేదు
@kumarivijaya9868
3 ай бұрын
మీకు ఇంటర్వ్యూ చేయడం రావట్లేదు ఏమయ్యా యాంకర్ గారు
@battudurgaprasaad5086
2 ай бұрын
@@apparaopatta1845😅😊
Watched only for Sharada Garu...
Good to see you sharada garu🙏u r a natural n good artist,.
my mother was a big fan of you, sarada garu. her name is also sarada. she used to watch amma rajeenama movie so many times. she passed away last year at the age of 55. seeing this interview i remember how she used to watch ur movies.
Deepti Garu you are doing too much over action
Cannot see Sara Amma interview because of that anchor 😓
Neeeeeee over action noooooo😖(anchor) plz mainten the limitations
ఊర్వశి శారద గారు ప్రముఖ తెలుగు నటి.పోలీస్ ఆఫీసర్ గా.న్యాయవాదిగా ఎన్నో పాత్రలు వేశారు.ప్రేక్షకులను మురిపించరు తన అభిమాన నటనతో.
Anchor talks more and she didn't give sufficient chance to guest to say more
Irritating anchor...request you to edit her and repost the same interview
@indira8361
5 жыл бұрын
Chethaga vundhi deepthi anchoring. Guest Ni answer cheyanivadam ledhu anchor. Antha over vadhu anchoring lo , TV 9 vallaki small request Pls change ur anchor ( deepthi) in ur channel.
Kharma ra babu ....Ilanti anchor gurinchi eppudo Trivikram garu Dharmavarapu subhramanyam garu manmadhudu cinima lo choosam guest ni matladanivakunda cheyatam
@maninaga2375
4 жыл бұрын
Yes really
I could not see Saradha mam sorry bcs of this anchor deeeeeeeeepthi
నాకు మిమ్మల్ని చూస్తున్నప్పుడు మా అమ్మ గుర్తుకొస్తారు అమ్మ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
మహాతల్లి శారదమ్మని మాట్లాడనీకుండా నువ్వీవాగి తలపోటు తెప్పిస్తున్నావు. గాయత్రి
God bless you Amma 💐🙏🏼
Happy to see you amma 😍 after along tym actually ma amma gariki merante chala istam , anduke naku meru pettaru 😘 🙏🙏
After a long time sharadha harini chusamu🙏 chala happy ga undhi Amma .....God will give you good health.
She is not right anchor to take interview ....
Anchor ఇంత ఓవర్ యాక్టింగ్ చెయ్యకపోతే ....నీ చెత్త ......
@saradak552
5 жыл бұрын
Deepthi.. nee Chetha anchoring aapu thalli. Chasthunnam thalli.
@snoopymadhan8135
5 жыл бұрын
Deepthi ki chadeelu alavatu.Geethaki kaushal meeda chadeelu chepputhunte chusamu.
@snoopymadhan8135
5 жыл бұрын
Geetha election time lo kullu chupindi . B.boss house lo. Ee Deepthi. Tharuvatha Geetha kuda ee Deepthi lage thayarayyindi.appudu kaushal meeda grudge chupedi.B.boss chusaka Deepthi true colours byta paddayi.
@snoopymadhan8135
5 жыл бұрын
Deepthi ni valla aayana yela bharisthunnado? Aayana patience levels ?
@viswanadhsharma8863
5 жыл бұрын
deepthi should be terminated for job she overavtive than needed so we dnt like to watch such video
Change anchor first, Sharadha garu senior actor. It would have been a very respectable interview. Anybody who would interview should really know about Greatness of Sharada garu.
Sarada Garu great actress 🌻🌻🌻
AMMA RAJINAMA Excellent Movie. Sharada Garu Natural Actress'
First let them talk other waste anchor over action
Deepthi is a hopeless anchor.
Sarada is my favourite actress we were mad about her movies during 1970 s Deepti u should behave like a professional then only u will have good future
Offter long time mam . happy to see u💐
Deepthi Garu me speaking skills ki exam na enti parigeduthunaru Edo market lo unnattu undhi neat ga cheyandi
🙏🙏🙏 ne over action anchoring appu inkepudu kanipinchaku plzz🙏🙏
@lpk1624
4 жыл бұрын
lol ..Well said
Over acting ki care of address deepti nallamotu
@vsatyavathi6085
4 жыл бұрын
Overacting anchoring,
@narayanamusunuri7279
4 жыл бұрын
Buzzi
@n.s.kirankumarkumar9290
3 жыл бұрын
ASALU ANALSINDI EEE ANCHOR NI AAA CHANNEL VAADINI KOTTALI ASALU TV9 OKKA YELLOW MEDIA
@gannamaneniravihc3219
3 жыл бұрын
@@n.s.kirankumarkumar9290x
@durgahomegordon9289
3 жыл бұрын
Your very correct she is very over acting Deepti your very over acting not good
Idi interview la ledu edo niku ariche programme la undi deepti Garu.
@jyothik4659
4 жыл бұрын
yes
@madhuthota7825
4 жыл бұрын
Deepti garu ani anakarledu cheap lady
@dabbatisandhya5152
4 жыл бұрын
S
@user-zx7do1nj6b
3 жыл бұрын
,రాష్ట్ర
@komolacjalamalasetty1468
3 жыл бұрын
@@jyothik4659 0q
Anchorni bharimchaleka interview choodalekapothunnamu
Over acting ki care of Adress deepthi nallamothu
Anchor .. please do anchoring and not act over hyped
Senior actors tho interview chesetappudu koncham decent ga interview cheyyandi. Saradha garu entha neat ga matladuthunnaru....anchor chaala yekiliga matladuthundhi. It’s all depends up on experience and how to behave with seniors.
I came here to watch Mam interview but that worst anchoring districting me
Thumbnail శారదా గారిది పెట్టండిరా బాబు.
Y do u so exciting pls ask slowly it's like shouting before u introduce her I m getting heart attack anchor is looking soo beautiful
Saradagaru please come to more and more T v show's and reality shows.
Deepthi garu your good presenter, we are know it, please wait until your get answer.saradha Amma your really great actor, attitude and your personality. 🙏🙏🙏🙏🙏
Madam sarada garu is a good great and wonderful legendary cine artiste of our times
@dp.chinnachinna7962
3 жыл бұрын
హాయ్ అమ్మ మీరంటే నాకు చాలా ఇష్టం ఎలా ఉన్నారు మీ హెల్త్ ఎలా ఉంది
పెద్దవారితో మాట్లాడేటప్పుడు నెమ్మదిగా మర్యాదగా ప్రేమగా మాట్లాడాలి
Great actress sharada garu..... ........ number of wonderful roles u played
@chandralagadapati4374
3 жыл бұрын
No
I am very happy to see you Sarada garu ,I am a big fan of you
Anchoring is so worst....please do not over act while interview
@bharathiamarthaluri356
3 жыл бұрын
Deepthi Garu first meeting legendaries the ela matladalo thelusuku meeting thakkuvagamatladali telusuku
Sarada garu mi cinema eppudu tv lo chusanu sudden ga miru anti kanipinchadamledu ani aandolana vesindi ventane youtube open chesanu edigo ee intarview kanipinchindi 😍 iam happy dhaya chesi miru interview evvadi🙏 etulu mee abimaani
యాంకర్ అతి ఉత్సాహంగా ఉన్నారు. పెద్దలతో మాట్లాడేప్పుడు ఈతరం వారితో లాగా సరదాగా కాకుండా,కాస్త మర్యాదగా, హుందా గా వ్యవహరిస్తే బాగుంటుంది.
Arey let her talk Deepthi. Why are you shouting like that? Is anything wrong with you
Anchor mareeeeeeeeeee ovvveeeeer action chestundi veelainantavaraku elanti vaallani avoid cheyandi please.
Very balanced lady sharadagaru meeru . Stay blessed and continue to be a good human being
అమ్మ మీ ఇంటర్వ్యూ చూసి చాలా ఆనందం వేసినది ఏమాత్రం భేషజం లేకుండా మీరు పంచుకున్న మీ అనుభవాలు మమ్ములను ఎంతో సంతోషపరచాయి .కానీ ఎలాంటి విషయ పరిజ్ఞానం లేని ఇలాంటి ఏంకర్స్ కి మీరు ఇంటర్ వ్యూలు ఇవ్వకండమ్మా
She doesn't know difference between anchoring, announcement, news reading, interviewing , for everything she should change her pitch but she does everything as anouncement. There is a thin line between all these things, every anchor should know that before shouting on screen.
Very inspirational interview
Sharadha Amma......love you amma. Just now saw your movie "thulaabaaram". .....hats off ....
Better stop overaction and try to do anchoring like suma garu
TV9 valu nijanga chepandi Mari over chesthundha ledha chepandi 👊👊👊👊
Dhiniki asallu thakkuva over action akkuva chi
Over anchoring , tooooo much, stop over first ...
Greatest actors Sarada garu🙏
Deepthi anchoring chei ama ante, Woww avna nijama anelaga chesidi.. Dani blood lo vndi over acting..
Why can't u go for Naaptol anchoring...
@mokshimokshi5850
5 жыл бұрын
hhhhhhhhhhhhhhhhhaaaaaaaaahhhaa
@snoopymadhan8135
5 жыл бұрын
B.boss lo kuda manchiga kanipinchaledu.
@suudhanani68
5 жыл бұрын
🤣🤣🤣🤣😂😂😂😅😅😅
ఎంత బాగా పాడారమ్మా పాట కూడా... శారదమ్మ గారూ... మీరు సూపర్... నిదుర పోరా తమ్ముడా... సంతానం సినిమా సూపర్
Very cute sharadha gaaru 👌👌💖💋