గోదావరి జన్మస్థలం

Пікірлер: 746

  • @ganduri3a43
    @ganduri3a433 жыл бұрын

    ఎవరికి బాబు నచ్చలేదు ఇంత మంచి విషయాన్ని చూపించి నందుకు

  • @krishnaveninori8867
    @krishnaveninori88673 жыл бұрын

    ఇన్నాళ్లకు గోదావరి పుట్టిన ప్రదేశాన్ని మీవలన వీడి యో ద్వారా చూడగలిగాను.. నాకు చాలా సంతోషంగా ఉంది.మీకు నా కృతజ్ఞతలు.

  • @mudialajaipalreddy9217

    @mudialajaipalreddy9217

    3 жыл бұрын

    Veri nice

  • @addagirigopi6700

    @addagirigopi6700

    3 жыл бұрын

    @@mudialajaipalreddy9217 m

  • @machirajum4730

    @machirajum4730

    2 жыл бұрын

    @@mudialajaipalreddy9217 No

  • @KumarRaju-bm5lv
    @KumarRaju-bm5lv3 жыл бұрын

    చాలామందికి తెలియదు కాని, చాలా బాగా ఫిల్మ్ ద్వారా చూపిన మీ కు మా ధన్యవాదాలు సర్ 🙏👍👍 మానవత కు మా రాజు

  • @gangadharamg9469
    @gangadharamg94693 жыл бұрын

    నేరేషన్ చక్కగా ఉంది, గోదారమ్మ మీద అభిమానంతో.

  • @dhanakondavrameshkumar3353
    @dhanakondavrameshkumar33533 жыл бұрын

    మీ కంఠం .. గోదావరి నీరంతా తేటలేల్లంగా ఉంది .. వింటుంటే ఎక్కడకూడా విసుగానిపించలేదు .. ఇంత సమయం వీడియో చూడటం ఇదే మొదటి సారి .. మీ కంఠం మంత్రం ముగ్దులను చేస్తోంది .. మీరు టీచర్ అంటే మీ విద్యార్థులు చాలా అదృష్టవంతులు ..

  • @chinthakindivenkatesh457

    @chinthakindivenkatesh457

    Жыл бұрын

    ప్ట్ట్ట్స్ట్ ట్రస్ట్ స స్స్

  • @prasadk.6442
    @prasadk.64423 жыл бұрын

    అన్నయ్యా మీకు వే ల,వేల వందనాలు... మరియు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం... అక్కడకు వెళ్లే అవకాశం లేని వాళ్లకు ,కళ్ళ కు కట్టినట్లు గా చూపించి,ధన్యు లను చేశారు....

  • @kotagirishekar

    @kotagirishekar

    3 жыл бұрын

    Thank you

  • @vishaliyer9038

    @vishaliyer9038

    3 жыл бұрын

    @@kotagirishekar place peru cheppandi bro tryambakeswar nunchi entha duram??

  • @tejateju7722

    @tejateju7722

    2 жыл бұрын

    Sir meru vellochu four members ki 18000 thousand iyyendhi

  • @anumojuvenkateshwarlu1970
    @anumojuvenkateshwarlu19703 жыл бұрын

    మేము కూడా 2009 లో చూసాము మీ వీడియో చూస్తున్నప్పుడు ఆ రోజులు గుర్తుకు వచ్చాయి వీడియో సూపర్

  • @prudhvikadavarapu4491

    @prudhvikadavarapu4491

    2 жыл бұрын

    Avunu

  • @chakravarthibadireddi8434
    @chakravarthibadireddi84343 жыл бұрын

    మీరు అద్భుతంగా వివరించారు.

  • @venky-1112
    @venky-11123 жыл бұрын

    Thank sir... గోదావరి జన్మస్టలం ని చూపించినందుకు🙏🙏🙏🙏

  • @raghuraagakotagiri5122
    @raghuraagakotagiri51223 жыл бұрын

    ధన్యవాదములు బ్రదర్ గోదావరి పుట్టిన ప్రదేశాన్ని కండ్లకు కట్టినట్లు చూపించారు

  • @paramahamsavangala9344

    @paramahamsavangala9344

    2 жыл бұрын

    👍🙏 Thanks for your effort and service mind.

  • @Harakriahna9999
    @Harakriahna99993 жыл бұрын

    హరే కృష్ణ హరే రామ🌹🙏 హరే కృష్ణ హరే రామ 🌹🙏 హరే కృష్ణ హరే రామ 🌹🙏 కృష్ణయ్య తండ్రి మీదయ నాయన వారి ద్వారా గోదావరి నదిని మాకు చూపించి నందుకు మీ పాదాలకు నమస్కారం చేస్తున్నాను 🌹🙏 ఈవీడియో చూపించిన వారికి thanks you Sir 🙏

  • @bujjyboddu6218
    @bujjyboddu62183 жыл бұрын

    మాస్టారు గారు థాంక్యూ, మేము వెళ్లాలని అనుకున్నాము కానీ కుదరలేదు, మీ వీడియో చూసి వెళ్ళి వచ్చినంత సంతోషం కలిగింది.

  • @vasamsettiraja4010
    @vasamsettiraja40103 жыл бұрын

    Thank you for your valuable information. మా గోదావరి కి ఏమీ చేసిన ఋణం తీర్చు కొలేము.

  • @mahalingambikkavali8819
    @mahalingambikkavali88193 жыл бұрын

    Memu trayambakeswaram vellinaamu kani గోదావరి జన్మస్థలం చూడలెకపొయము,కాని మీ vediodwara చూసినందులకు మీకు మా ధన్యవాదములు sir

  • @venkats949

    @venkats949

    3 жыл бұрын

    I am also... Same feeling

  • @sreenukola2979

    @sreenukola2979

    3 жыл бұрын

    Memu kuda anna

  • @raghavaraoc3760
    @raghavaraoc37603 жыл бұрын

    🙏🙏🙏 చాలా బాగుంది వీడియో చిత్రీకరణ మరియు వివరణ.ధన్యవాదములు. 🙏🙏🙏

  • @jnssrgupta3606
    @jnssrgupta36063 жыл бұрын

    మీకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, మీరు మాకు ఈ వీడియో గోదావరి పుట్టిన ప్రాంతాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు

  • @chvsatyanarayana8559
    @chvsatyanarayana85593 жыл бұрын

    సూపర్ గ ఉంది. పుస్తకాలలో చదవడమేగాని ఇంత దగ్గరగా చూడలేదు. మంచి ప్రయత్నం. ధన్యవాదాలు.

  • @purna.2.O
    @purna.2.O3 жыл бұрын

    🙏 గోదావరి జన్మస్థలం 🙏 గోదావరి గురించి చాలా వివరంగా అద్భుతంగా చెప్పారు.🙏 గోదావరి జన్మస్థలాన్ని చూపించారు. అద్భుతమైన వీడియో చూపించినందుకు ధన్యవాదాలు టీచరుగారు 🙏🙏🙏🙏🙏🙏

  • @kotagirishekar

    @kotagirishekar

    3 жыл бұрын

    Thank you🙋‍♂️

  • @rajupodishetti2122
    @rajupodishetti21223 жыл бұрын

    ధన్యవాదాలు అన్న గారు మీవల్ల నేను చూడాలి అనుకున్న గోదావరి జన్మ స్థలం చూసాను... చాలా సంతోషం గా ఉంది...🙏🙏

  • @kotagirishekar

    @kotagirishekar

    3 жыл бұрын

    Thank you

  • @lovely4006
    @lovely40064 жыл бұрын

    వాయిస్ బాగుంది...

  • @nandakumarskumar290

    @nandakumarskumar290

    3 жыл бұрын

    Nature for all give great

  • @rampakala8357

    @rampakala8357

    3 жыл бұрын

    Lovely 🤔

  • @vvenkateswarlu3369
    @vvenkateswarlu33693 жыл бұрын

    Chala bagundi

  • @nandinitagore2927
    @nandinitagore29273 жыл бұрын

    Chala సంతోషం andi chusy భాగ్యం కలిగింది

  • @sumam8342
    @sumam83423 жыл бұрын

    Anna me video Naku chala Baga nachindi me valla nenu kuda godari janma stanam chusanu e video chupinchinanduku meku thanks

  • @bhaskararaoyamana9008
    @bhaskararaoyamana90083 жыл бұрын

    ధన్యవాదములు మీరు చక్కగా వివరించి చూపించారు

  • @kotagirishekar

    @kotagirishekar

    3 жыл бұрын

    Thank you

  • @mavuridurgaprasad3099
    @mavuridurgaprasad30993 жыл бұрын

    Dhanyavadalu sir

  • @nookarajuvemagiri7295
    @nookarajuvemagiri72953 жыл бұрын

    చాలా బాగా చెప్పారు. నైస్. థాంక్యూ బ్రదర్

  • @sanapatichandramouli4176
    @sanapatichandramouli41763 жыл бұрын

    చాలా అద్భుతమయిన వీడియో చేసి చూపించినందుకు చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు...

  • @narayanamvenkatasubbarao3907
    @narayanamvenkatasubbarao39073 жыл бұрын

    వండర్ఫుల్ థాంక్యూ సో మచ్, అమేజింగ్ voice.

  • @kotagirishekar

    @kotagirishekar

    3 жыл бұрын

    Thank you

  • @ithurajulakshmi3131

    @ithurajulakshmi3131

    2 жыл бұрын

    Super bro 👌👌👌

  • @sivareddy4694
    @sivareddy4694 Жыл бұрын

    సూపర్ గా ఎక్సప్లయిన్ చేశారు sir

  • @shivapadma7835
    @shivapadma78353 жыл бұрын

    గోదావరి నది జన్మించిన స్థలం మంచిగా చూపించారు 1995లో త్రయంబకేశ్వర్ పోయాము అక్కడ జ్యోతిర్లింగం మాత్రమే చూశాము కొండ పైకి ఎట్లపోవలో మాకు తెలువక పోలేదు చూడలేదు మీ వీడియో ధ్వారా చూశాము మీకు ధన్యవాదాలు

  • @tejuhindusthani4949
    @tejuhindusthani49493 жыл бұрын

    బాగా చెప్పారు మీరు ఆ గోదారమ్మ పుట్టిన స్థలం చూపించి నందుకు మీకు ధన్యవాదములు, కానీ మీకు అయ్యిన ఖర్చు కూడ చేప్పండి plz

  • @rampakala8357

    @rampakala8357

    3 жыл бұрын

    116 lu.. Rupayalu kadu.. US Dollars yar 😜😛😝🤪🤓😀🤩😂🤣😇

  • @venkatarajamohanakella919

    @venkatarajamohanakella919

    3 жыл бұрын

    Very good 👍

  • @chowdamsrirammalyadri7006

    @chowdamsrirammalyadri7006

    3 жыл бұрын

    Om srimatrea namaha.... Om Om Om

  • @n.soujanya5518

    @n.soujanya5518

    3 жыл бұрын

    Shridi velthe akada konni 10 places pack vuntundi andulo edi kuda .

  • @tekulapallychannel6057
    @tekulapallychannel60573 жыл бұрын

    Super explanation sir

  • @kotagirishekar

    @kotagirishekar

    3 жыл бұрын

    Thanks and welcome

  • @subbaraopv4819
    @subbaraopv4819 Жыл бұрын

    Chaala Santhoshamga Unnadhi Godavari Puttina pradesam choosinanduku. Kruthajnathalu..

  • @srinukumar8503
    @srinukumar850311 ай бұрын

    Challa bagga chuppicharru Goddavarrimmakki jai

  • @srinivasyeramsetti3901
    @srinivasyeramsetti39013 жыл бұрын

    Excellent video

  • @kotagirishekar

    @kotagirishekar

    3 жыл бұрын

    Thank you very much!

  • @essemCHELLURU
    @essemCHELLURU2 жыл бұрын

    నా కోరిక తీరింది thank you brother

  • @user-br4ge5bq2p
    @user-br4ge5bq2p2 жыл бұрын

    ధన్యవాదాలు.అన్నయ్య.చాలా బాగా వివరంగా చెప్పారు.గోదావరినది జన్మస్థానం.మా జన్మధన్యమైనది.మీకు వేల వేల కృతజ్ఞతలు.

  • @kotagirishekar

    @kotagirishekar

    2 жыл бұрын

    Thank you

  • @chnani9995
    @chnani99953 жыл бұрын

    Om namo narayanaya namaha 🙏🥥🍐🏵️🍒🍎🍈🍈 Om good information 👍

  • @Sainathsirmudhiraj0606
    @Sainathsirmudhiraj06063 жыл бұрын

    దన్యవాదములు గురూజీ 🙏🙏

  • @rameshmungara4916
    @rameshmungara49163 жыл бұрын

    చాలా బాగుంటుంది నేను వెళ్ళాను.

  • @amar-zy4ze
    @amar-zy4ze3 жыл бұрын

    మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు భారతీయ సనాతన సంస్కృతి లో భాగంగా ఎన్నో ఆలయాలు ఎన్నో నదులు అనేక ప్రాశస్త్యం కలిగిన వి ఈ కాలంలో ఉన్న విద్యార్థులకు ఎవరికీ ఎటువంటి దాని గురించి తెలియవు మీరు చాలా స్పష్టంగా అందరికీ అర్థమయ్యే విధంగా తెలుగులో స్పష్టంగా చెప్పగలిగిన అందుకు ప్రత్యేక ధన్యవాదాలు మీకు ఇలాంటివి ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది నా అభిప్రాయం ఏదైనా విజ్ఞానం-వినోదం అధ్యయనం ప్రాచీన కట్టడాలు దీనిపై మీరు చాలా స్పష్టంగా చెప్పగలిగారు

  • @kotagirishekar

    @kotagirishekar

    3 жыл бұрын

    Thank you🙏

  • @yeshwanthnaiduarcot
    @yeshwanthnaiduarcot3 жыл бұрын

    చాలా బాగా వీడియోతో సహా వివరించారు many thanks yeshwanth naidu Bangalore 14/4/21

  • @arunatirlangi6251
    @arunatirlangi62513 жыл бұрын

    Nic sir....chaala baaga chupinchu chepparu....thnq

  • @sivasivappa7105
    @sivasivappa7105 Жыл бұрын

    సూపర్ అన్న 👍🏾👍🏾👍🏾

  • @rameshciraboyina4467
    @rameshciraboyina4467 Жыл бұрын

    Chala super ga chepparu👍👍🙏

  • @rameshmuddam9569
    @rameshmuddam95693 жыл бұрын

    ధన్యవాదములు మీకు చూస్తమూ లేదో కూడా తెలియని ఈ పవిత్ర ప్రదేశాన్ని మీ ఈ ప్రయత్నం ద్వారా చూడగలిగాను హృదయ పూర్వక ధన్యవాదములు మీకు

  • @mvijayakumari5023
    @mvijayakumari5023 Жыл бұрын

    చాలా బాగా వివరించారు

  • @kotagirishekar

    @kotagirishekar

    Жыл бұрын

    Thank you

  • @ramakrishna654
    @ramakrishna6543 жыл бұрын

    It is more informative story

  • @sureshpenumallu7920
    @sureshpenumallu79202 жыл бұрын

    Super andi baga explain chesi chupinchaaru 🙏🙏

  • @shekharbapurapu7726
    @shekharbapurapu77263 жыл бұрын

    Super ga cheparu bro

  • @kotagirishekar

    @kotagirishekar

    3 жыл бұрын

    Thank you

  • @rachasreenivasulu1490
    @rachasreenivasulu14903 жыл бұрын

    గోదావరి జన్మస్థానాన్ని మేముస్వయంగా చూసిన అనుభూతిని కలిగించారు.ధన్యవాదాలు.

  • @bhaskarnutenkai8045
    @bhaskarnutenkai80453 жыл бұрын

    చాలా అందంగా చుప్పించారు చాలా సంతోషంగా ఉంది .

  • @rajubaby3993
    @rajubaby39933 жыл бұрын

    Thanq sir మంచి బాగా చేశారు

  • @varalakshmi1953
    @varalakshmi19532 жыл бұрын

    మేము 2006 లో గోదావరి జన్మ స్థలానికి వెళ్ళాము. అప్పటి గోదావరి జన్మ స్థలం ఇప్పుడు చాలా develop అయ్యింది👍 Thank you మీ వల్ల మళ్ళీ చూడగలిగాను

  • @alimunnamunni6214
    @alimunnamunni6214 Жыл бұрын

    మహా అద్భుతం 🙏🙏🙏🙏🙏

  • @ananthalaxmi8313
    @ananthalaxmi83133 жыл бұрын

    Jai sreeram

  • @bskumar9966
    @bskumar99663 жыл бұрын

    చాలా బ్రహ్మాండంగా చెప్పారు

  • @padalasdevi8894
    @padalasdevi88943 жыл бұрын

    Rainy season lo chala bawuntundi megalu manlni thakuthu veltunna feeling vastundi it's amazing experience

  • @maheswaric5296
    @maheswaric52962 жыл бұрын

    చాలబాగా వివరణ ఇచ్చినారు సర్.కృతజ్ఞతలు

  • @srinivasgoud8729
    @srinivasgoud87293 жыл бұрын

    Super video godavari tq

  • @HemaLatha-yo8kk
    @HemaLatha-yo8kk2 жыл бұрын

    Chakkaga manchiga vivarincharu sir dhanyavadhamulu🙏🙏🙏

  • @kishanchinthala3817
    @kishanchinthala38174 жыл бұрын

    Tq u sir, super explain and visualization the Godavari birth place

  • @ganeshkotyada5172
    @ganeshkotyada51723 жыл бұрын

    Super sir

  • @77sslogistics15
    @77sslogistics153 жыл бұрын

    Superb Miku Danyavasamulu🙏

  • @manikola6789
    @manikola67893 жыл бұрын

    మాస్టరు గారు గోదావరి పుట్టిన స్థలం అంటే నాసిక్ అనుకున్న సార్ కానీ మీ దయవల్ల గోదావరి పుట్టింటిని చూసాను సార్ అందుకు చాల ఆనందంగా వుంది అందుకోండి న ధన్యవధాలు నేను హాలాసార్లు నాసిక్ వెళ్ళాను కానీ అసలైన పుణ్య గోదావరిని మీరు చూపించారు మీరు ఇటువంటి వీడియోస్ మరెన్నో చెయ్యాలని కోరుతూ నాపేరు మణికుమార్ పైడిభీమవరం శ్రీకాకుళం టేంఖ్యూ సార్

  • @kotagirishekar

    @kotagirishekar

    3 жыл бұрын

    Thank you

  • @nimmipampana4940
    @nimmipampana4940 Жыл бұрын

    Nasik vellamu kani varsham valla e place chudalekapoyamu.Thank you e vidhanga chudagaliginanduku

  • @CH-mb9bg
    @CH-mb9bg3 жыл бұрын

    అన్న గారు.మికు దన్యవదలు మిరు మంచిగా చుపించినరు మకు సంతోషంగా వుంది మెము కుడ అక్కడికి వెళ్లి వచ్ఛము.మేము మ ధొస్తులము.వెళ్లినము.మేము.2007/12/30/.అప్పుడు.వెళ్లినము.ఇప్పుడు.చుస్తే.మకు సంతోషంగా.వుంది

  • @bollaveniramesh9949
    @bollaveniramesh9949 Жыл бұрын

    Chala Thyanku sir

  • @tsudhakar7615
    @tsudhakar76153 жыл бұрын

    Nenu along with my family 2018 lo idantha chusamu. Ippudu marala video chusi aa memories gurthu thechukoni chala happy moods enjoy chesamu. Dhanyavadamulu.

  • @gopigurijala8781
    @gopigurijala87812 жыл бұрын

    సార్ మీ వల్ల నేను కూడా గోదావరి నది యొక్క రహదారిని గాని ఆ యొక్క పుట్టుక ప్రదేశాన్ని చూడగలిగాను థాంక్యూ సార్

  • @annapurnab3376
    @annapurnab33762 жыл бұрын

    మీకు ధన్యవాదములు నిజముగా మేము అక్కడికి వెళ్ళలేము మీ దయ వలన మాకు గోదావరి ఎలా పుట్టింది తెలిసినది

  • @chaitanya2366
    @chaitanya23663 жыл бұрын

    Meru chusinapudu enta happy ga feel ayaro...mee video chusinantasepu memu alane fell ayam...thanks for this video

  • @kotagirishekar

    @kotagirishekar

    3 жыл бұрын

    Thank you🙏

  • @venkataswamyrenikuntla1701
    @venkataswamyrenikuntla17013 жыл бұрын

    🙏🙏🙏🙏🙏 chala bhaga chuincharu

  • @krishnapantam7915
    @krishnapantam79153 жыл бұрын

    Thanks for video sir

  • @kotagirishekar

    @kotagirishekar

    3 жыл бұрын

    Most welcome

  • @eshwaripanthagani2654
    @eshwaripanthagani26543 жыл бұрын

    Nice Information,kottaga velle vallaku chala upayoga padutundi

  • @9news24x7
    @9news24x73 жыл бұрын

    చాలా బాగా చూపించారు.... Thankyou very much

  • @srichaitanya3149
    @srichaitanya31493 жыл бұрын

    meeru chala baga explain chestunnaru

  • @mathmadeeasy8477
    @mathmadeeasy84772 жыл бұрын

    చాలా బాగుంది సార్. మీ వివరణ ఎంతో వినసొంపుగా ఉంది👏👏👏👌🙏

  • @baswarajgoud1806
    @baswarajgoud18063 жыл бұрын

    Excellent Sir

  • @kotagirishekar

    @kotagirishekar

    3 жыл бұрын

    So nice of you

  • @prudhvikadavarapu4491
    @prudhvikadavarapu44912 жыл бұрын

    Yes memu kuda velyamu super ga vunnthundi andi thank you so much andi.....🙏🙏🙏👌👌👌

  • @kotagirishekar

    @kotagirishekar

    2 жыл бұрын

    Thank you

  • @twoways6396
    @twoways63963 жыл бұрын

    than u so much sir chaaaala baaga chapparu. memu veltunnamu 28-01-2021

  • @nagabaludup830
    @nagabaludup8303 жыл бұрын

    చాలా బాగుంది. మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

  • @rafishaik5472
    @rafishaik54723 жыл бұрын

    Baaga chupincharu andi 👍

  • @venkatvenky8559
    @venkatvenky85593 жыл бұрын

    i was visit This In My 10th class tour i never forgot thiz please😍

  • @technicalkviansck2706
    @technicalkviansck27063 жыл бұрын

    Awesome,

  • @kotagirishekar

    @kotagirishekar

    3 жыл бұрын

    Thank you! Cheers!

  • @aravamadhav8955
    @aravamadhav89552 жыл бұрын

    Superrr sirrr

  • @rajasekharkommisetti5087
    @rajasekharkommisetti50873 жыл бұрын

    Super keka 🙏👍👌

  • @asamhemanthkumar
    @asamhemanthkumar3 жыл бұрын

    Chaala baga chepparu.🙏🙏🙏. Godavari gurunchi baga chepparu.

  • @koraboinadharani2332
    @koraboinadharani23323 жыл бұрын

    Really amazing sir memu velli chusam but malli chusinanduku happy ga undhi

  • @sudharshannaidu2430
    @sudharshannaidu24303 жыл бұрын

    మీరు చూపించిన విధానం చూస్తుంటే తప్పకుండా మేము కూడా చూడాలని ఆశ కోరిక కలుగుతుంది చాలా వివరంగా చెప్పారు చూపించారు చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు ఎందుకో మీరు చెప్పే విధానం చాలా బాగుంది నచ్చింది

  • @kotagirishekar

    @kotagirishekar

    3 жыл бұрын

    Thank you very much🙏

  • @krishnavenimvsjrao2110
    @krishnavenimvsjrao21103 жыл бұрын

    Beautiful video, chala sramskorchi vellina meeku valueble video share chesinanduku dhanyavaadaalu....

  • @Tangellashishira
    @Tangellashishira3 жыл бұрын

    Chala andhamga chithrikicharu🙏👍

  • @rsr4956
    @rsr49563 жыл бұрын

    ధన్యవాదములు🙏🙏🌹🌹💐💐💐

  • @radhaboshala4358
    @radhaboshala43583 жыл бұрын

    Wow🙏🙏🙏🙏

  • @jyothipappu6008
    @jyothipappu60083 жыл бұрын

    Video chala bagundi sir

  • @muralimohanchennoju8891
    @muralimohanchennoju88913 жыл бұрын

    మీకు అభినందనలు గోదావరి నది గురించి చక్కగా వివరించారు

  • @bhaskarvangala3886
    @bhaskarvangala38863 жыл бұрын

    Anna chala thanks anna nku kallki kattintuga chupinchu chala thabks

  • @rajeswariakshinthala3908
    @rajeswariakshinthala39083 жыл бұрын

    Chala chakkaga chepparu. Inni samvatsarala numchi Mumbai lo unna eppudu velladaniki kudiredi kadu. Mee punyama ani chusesam. Ilanti manchi videos Inka chala cheyyalani Manaspurthiga korukuntunnanu

  • @meetmohanat
    @meetmohanat2 жыл бұрын

    chala baga varnincharu !!!

  • @mappannadora7091
    @mappannadora70913 жыл бұрын

    చాలా సంతోషంగా ఉంది సార్ బ్రహ్మాండంగా ఇంటివద్దే ఉన్న మాకు గోదావరి పుట్టుకను చూపించిన మీకు ధన్యవాదములు

Келесі