వీరబ్రహ్మేంద్ర స్వామి కర్ణాటకలో పుట్టి పెరిగిన స్థలం ఇదే Birth Place of Kalagnanam Fame Brahmam garu

Address :
Papagni matam,
Chikkaballapur District
Karnataka 562103.
Google Maps Location :
Papagni Math
g.co/kgs/tY4V25
Become a Member to our Channel : / @villageviharichannel
Follow us on insta : / villageviharivlogs
Like us on Facebook : / villageviharivlogs
Music Credits :
Bensound : bensound.com
track : www.bensound.com/royalty-free...
Song: Jim Yosef - Link [NCS Release]
Music provided by NoCopyrightSounds.
Watch: • Jim Yosef - Link | Hou...
Download/Stream: ncs.io/LinkYO
#VeerabrahmendraSwamy #brahmamgaru

Пікірлер: 1 600

  • @teluguammaykeerthivlogs3324
    @teluguammaykeerthivlogs33243 жыл бұрын

    ఇంతవరకు స్వామి వారిది కర్ణాటక అని ఈ విషయం మాకు తెలియదు.....ఇప్పుడు చూస్తున్నాను......ఇంత మంచి వీడియో చూపించినందుకు మీకు ధన్యవాదాలు...

  • @nagarajuap3109

    @nagarajuap3109

    2 жыл бұрын

    𝓕𝓬𝓴𝓶

  • @laxmibandi6866

    @laxmibandi6866

    2 жыл бұрын

    @@nagarajuap3109 qq0qq

  • @chekatipushpalatha9685
    @chekatipushpalatha96853 жыл бұрын

    🙏🙏🙏స్వామి వారి పదాలు రియల్లీ అసలు నమ్మలేకపోతున్నా ఇలాంటివి చూడలేని దేవాలయాలు ఎన్నో మీరు మాకు చూపిస్తున్నారు టేక్స్ బ్రదర్... ఎంత ప్రాముఖ్యత ఉన్నా గుడి ఓ

  • @vikkyvinnu9698

    @vikkyvinnu9698

    2 жыл бұрын

    Super madam

  • @anilkumar7068

    @anilkumar7068

    2 жыл бұрын

    Hii

  • @appajiyadav172

    @appajiyadav172

    Жыл бұрын

    Thankyou

  • @appajiyadav172

    @appajiyadav172

    Жыл бұрын

    Thank you

  • @naresh5811

    @naresh5811

    4 ай бұрын

    Hi

  • @ch.muralikrishna2842
    @ch.muralikrishna28423 жыл бұрын

    🌹👍🌹👌🌹🙏మీ ఈ ప్రయత్నానికి శ్రీ వీర బ్రహ్మేందరస్వామి వారి ప్రపంచ వ్యాప్త భక్తులతరపున ధన్యవాదములు అండీ ఇలాగే ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తూ భక్తుల మనస్సులు పులకింపచేయగలరు 🌹🌹🌹

  • @sayiriswamy9584

    @sayiriswamy9584

    3 жыл бұрын

    Thnks

  • @rambalajinaik4691

    @rambalajinaik4691

    3 жыл бұрын

    Nee perento teliyadu baabu, maaku teliyani vishayalu teluputhunnanduku dhanyavaadamulu, and god bless you.

  • @srinivas.superkandala5785
    @srinivas.superkandala57853 жыл бұрын

    ఇలాంటి వీడియో చేయటం పూర్వజన్మ సుకృతం‌,🙏🔱🥀🌹 శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దివ్య అనుగ్రహంతో ఈ వీడియో చేయగలిగారు, మహిమాన్వితమైన అటువంటి స్వామివారు బాల్యములో గడిపిన పరమ పవిత్రమైన, టువంటి ప్రదేశము భక్తుల అందరకు మహార్ భాగ్యాన్ని కల్పించిన ,🙏🔱🌹మీరు ధన్యులు ధన్యోస్మి,🔴🌑🌗🔱 శివ గోవింద గోవిందా హరి గోవింద గోవింద వీరబ్రహ్మము వాక్కు ధరణిలో తప్పక జరిగే నయ్యా స్వామి వారిని నమ్మి పూజించి తరించండి,🌹🔱🌗🙏✍️🌑🌓🌕🌖🌘🔱🔱🔱🔱🔱 ఓం హ్రీం క్రీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః🌙⭐

  • @swapna6575
    @swapna65753 жыл бұрын

    1998 lo vellanu ikkadiki . I became very emotional by seeing this video.. and ravvalakonda brahmagaari matam kuda appudu chusanu .. thank so much for showing to us🙏

  • @Vasanth_999
    @Vasanth_9993 жыл бұрын

    మెము చూడాలంటే మా జీవితం సరిపోధు, నువ్వు మాకు తెలియని అనెకా విశయాలూ చూపిస్తున్నవ్ నీకు thanks brother🙏🙏🙏🙏🙏🙏

  • @amanishruthi2070

    @amanishruthi2070

    3 жыл бұрын

    Really...very useful...nice wonderful video

  • @saidurga8142

    @saidurga8142

    3 жыл бұрын

    Yas super video

  • @fuftjfiu2275

    @fuftjfiu2275

    3 жыл бұрын

    @@amanishruthi2070 q×

  • @sathwikaprincess

    @sathwikaprincess

    3 жыл бұрын

    S

  • @Veeresh.Achari.4585
    @Veeresh.Achari.45853 жыл бұрын

    జై విశ్వకర్మ జై వీరబ్రహ్మం

  • @banalabramhachary8908
    @banalabramhachary89082 жыл бұрын

    ఇంత కష్టపడి పవిత్రమైన స్థలాలు మీ ద్వారా చూడటమే మా జీవితము ధన్యమైనది

  • @praveentt3379
    @praveentt33793 жыл бұрын

    ಕರ್ನಾಟಕ ದಲ್ಲಿ ಇನ್ನು ಉತ್ತಮ ವಾದ ಸ್ಥಳಗಳು ಇವೆ ಬ್ರದರ್ ನೋಡಿ ವಿಡಿಯೋ ಮಾಡಿ ಇದು ನನ್ನ ಸಲಹೆ.........💗

  • @venkateshwaralaxmi9482

    @venkateshwaralaxmi9482

    3 жыл бұрын

    Nija bro Love you karnataka🔥🇨🇮🇨🇮🔥

  • @kdurgaprasad4674
    @kdurgaprasad46743 жыл бұрын

    నువ్వు సూపర్ అన్న నీకు నా హృదపూర్వక నమస్కారం

  • @krsiva093
    @krsiva0933 жыл бұрын

    అద్భుతమైన ప్రదేశాలు చూపించినందుకు ధన్యవాదాలు బ్రదర్ గారు.

  • @pandavaralakshmi9641
    @pandavaralakshmi96412 жыл бұрын

    🙏 చాలా చాలా ధన్యవాదములు మీకు మీ జన్మే కాదు మా జన్మ కూడా ధన్యమైపోయింది manchi ప్రదేశాలు మాకు చూపిస్తున్నారు నా చిన్నానాటి కలలన్ని నేరవేర్చిన మీకు ఆ దేవుని ఆసిస్సులు ఎల్లవేళలా మీకుంటాయి. May God bless you. 👌

  • @kalyaniindianwarriors5416
    @kalyaniindianwarriors54163 жыл бұрын

    ఇప్పటిదాకా తెలియని విషయం చెప్పారు, చూపించారు..🙏🙏🙏

  • @jaganreddy4129
    @jaganreddy41293 жыл бұрын

    మీరు చేసిన మా ఆరాధ్య గురుదేవులు వీడియో చాలా అద్భుతంగా వున్నాయి. మీరు కూడా ఇంకా మరెన్నో చేయాలని మనసారా కోరుకుంటున్నాను 🙏

  • @raviknravi3578
    @raviknravi35783 жыл бұрын

    ಸುಪರ್ ಅನ್ನ ನಿಮ್ಮಗೆ ಇದೆ ರೀತಿ ದೇವರ ಕೃಪೆ ಇರಲಿ

  • @farmeranji932
    @farmeranji9322 жыл бұрын

    అన్నయ్య నేను కూడా రీసెంట్ గా వెళ్ళాను. పాపగ్ని మఠాన్ని దర్శించుకున్న చాలా బాగుంది అన్న.. శివలింగం ఉన్న కోనేరులో స్నానం కూడా చేశాం ...చాలా అద్భుతంగా ఉంది ఆ స్థలం...

  • @hemasri7336
    @hemasri73362 жыл бұрын

    వీరబ్రహ్మేంద్ర స్వామి జై

  • @shivapandushiva844
    @shivapandushiva8443 жыл бұрын

    ఓం నమో వీరబ్రహ్మేంద్ర స్వామియే నమహ జై గోవిందా దేవియే నమహ ఓం సిద్దయ్య స్వామియే నమహ ఓం ఈశ్వరి దేవియే నమహ 🙏🙏🙏🙏🙏

  • @maheshalijala575
    @maheshalijala5753 жыл бұрын

    కెమెరామాన్ అన్నా సూపర్ ❤️❤️❤️ వీడియో తీసే విధానం సూపర్.. ముఖ్యంగా.. ఈ వీడియో మంచిగా రావడానికి కారణం కెమెరామెన్ అన్న ❤️❤️.. ఇంకా మరెన్నో వీడియోలు చేయాలని మనస్ఫూర్తిగా.. కోరుకుంటున్న ఒక అభిమాని ❤️❤️❤️

  • @vishnuvishnuvishnu1450
    @vishnuvishnuvishnu14502 жыл бұрын

    ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ వీర బ్రహ్మణే నమః

  • @uppalijagadish3597
    @uppalijagadish35973 жыл бұрын

    Tq bro చూడలేని ప్రదేశాలు చూపిస్తున్నావు నీకు పదభి వందనం

  • @TeluguNdl

    @TeluguNdl

    3 жыл бұрын

    Yes

  • @dravi5424

    @dravi5424

    3 жыл бұрын

    Vera Bharara swamy..namaya

  • @newcreativeinteriors115

    @newcreativeinteriors115

    3 жыл бұрын

    E place Hyderabad ki entha dhooram lo wundhi?

  • @obulesuchilaka3127
    @obulesuchilaka31273 жыл бұрын

    అన్న మీరు నిజంగా గ్రేట్. వీరబ్రహ్మేంద్రస్వామి జీవిత చరిత్ర మీరు చెప్తుంటే అర్థం అవుతుంది.

  • @jjparamesh615
    @jjparamesh6153 жыл бұрын

    ఇలాంటి వీడియోలు చూస్తూ ఉండాలి అన్నా మీరు సూపర్ అన్న

  • @mandlavenkatanarayana3047
    @mandlavenkatanarayana30473 жыл бұрын

    బ్రహ్మం గారు పుట్టి పెరిగిన స్థలం చూపించి నందుకు ధన్యవాదాలు అన్న

  • @ramanach6462

    @ramanach6462

    3 жыл бұрын

    Thanks

  • @mdshakeel9057

    @mdshakeel9057

    2 жыл бұрын

    @@ramanach6462 by we

  • @ramadevipondugula8666

    @ramadevipondugula8666

    Жыл бұрын

    Thanks

  • @vishnuvishnuvishnu1450
    @vishnuvishnuvishnu14503 жыл бұрын

    అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక ఆది మధ్యాంత రహితుడు జై శ్రీ వీరబ్రహ్మేంద్ర జై శ్రీ విశ్వకర్మ

  • @akshaysubbu1019

    @akshaysubbu1019

    3 жыл бұрын

    Charlabagude

  • @vadlapjaleelbasha9587

    @vadlapjaleelbasha9587

    3 жыл бұрын

    @@akshaysubbu1019 MY

  • @mokshithvalmiki6183

    @mokshithvalmiki6183

    3 жыл бұрын

    Om sri Veera braham nenamaha

  • @ramanjiguruji2396
    @ramanjiguruji23963 жыл бұрын

    సార్ మీరు గొప్పవారు అని చూశారు దర్శించుకునే భక్తులు ఓం నమశ్శివాయ ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః

  • @poweroflife9765
    @poweroflife97653 жыл бұрын

    నువ్వు చాలా అధ్రుష్టవంతుడివి.super.

  • @nagamallieaswariamma7534
    @nagamallieaswariamma75342 жыл бұрын

    🙏👌🙏 మీ మీద బ్రహ్మగారి ఆశీసులు ఉండాలని కోరుకుంటాము

  • @vijaykumarvijju8868
    @vijaykumarvijju88683 жыл бұрын

    చాలా అద్భుతంగా వివరించారు బ్రో నైస్👌👌👌👌

  • @bodagalavenkateswarlu9548
    @bodagalavenkateswarlu95482 жыл бұрын

    THANK YOU VERY MUCH SIR FOR SHOWING THE HOLY BIRTH PLACE OF "SRI VEERABRAHMENDRA SWAMIJI"!MAY HIS HOLY BLESSINGS BE WITH US FOR EVER AND EVER,

  • @NARASIMHACHARICHENNUPATI

    @NARASIMHACHARICHENNUPATI

    7 ай бұрын

    బ, brahmamgari Putin Roju Telugu

  • @sujathaattili9912
    @sujathaattili99123 жыл бұрын

    Brahman gari video chalabagunai Thammudu Thanks Prajalaku swamy gurnchi telusthundi Nivalla

  • @gopalamvijaimohanraju2525
    @gopalamvijaimohanraju25253 жыл бұрын

    చాలా సంతోషం చక్కటి ప్రదేశాలు చూపిస్తున్నారు.

  • @luckynani8355
    @luckynani83553 жыл бұрын

    Shahid anna fans like here...❤️

  • @ManojKumar-tp5vw

    @ManojKumar-tp5vw

    3 жыл бұрын

    Sri vary good sir

  • @manchalaamrutha8104

    @manchalaamrutha8104

    3 жыл бұрын

    Thank you sir

  • @anandanand111

    @anandanand111

    3 жыл бұрын

    .

  • @bhupalreddypervala72
    @bhupalreddypervala723 жыл бұрын

    చాలా చక్కగా వివరించారు

  • @gollapallivenkateswarlu8236
    @gollapallivenkateswarlu82363 жыл бұрын

    చాలా సమాచారం చూపించారు ఇటువంటి వీడియోలు చాలా చూపించాలని కోరుకుంటున్నాము చాలా ధన్యవాదాలు మీకు

  • @TVenky-jf3zo
    @TVenky-jf3zo3 жыл бұрын

    బ్రో చాలా బావున్నాయి మీ వీడియోస్ plz మంత్రాలయం వీడియో చేయండి అలాగే మంత్రాలయం route లో నే పెద్ద తుంబలం లో ఒక పాల రాతి గుడి ఉంది అది కూడా చేయండి మన కర్నూల్ డిస్ట్రిక్ట్ లో నే ఫేమస్ గుడులు ఇవీ

  • @shivapandushiva844
    @shivapandushiva8443 жыл бұрын

    ఓం హ్రీమ్ క్లీమ్ శ్రీమ్ శివాయ బ్రహ్మనే నమహ 🙏🙏🙏

  • @sai7565

    @sai7565

    2 жыл бұрын

    Pagal pathtri shivudu kadhu jutakori

  • @jayammaeatevari2690
    @jayammaeatevari26903 жыл бұрын

    Mee prathi video nenu like chestanu. You are the real hero!

  • @patranagaraju6812
    @patranagaraju68122 жыл бұрын

    మీరు తీస్తూన్నవీదొస్ చాలా బాగుం,,టుంది,

  • @HIDNR
    @HIDNR3 жыл бұрын

    గ్రేట్ వీడియో బ్రదర్ !జై గురుదేవా

  • @palamurukurraddu8217
    @palamurukurraddu82173 жыл бұрын

    ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాత్రమే తెలుసా.. తెలంగాణ వాళ్లకు తెలువద.. అన్న

  • @chandramouli5338
    @chandramouli53382 жыл бұрын

    Chala bagundi video man ki Veera brahmendra swamy Karnataka thank you Superrrrrr 😘

  • @bekkesigandlasudarshan7353
    @bekkesigandlasudarshan73533 жыл бұрын

    Chala bagha cuppinnaru very good thanks

  • @karthikkodidhala7009
    @karthikkodidhala70093 жыл бұрын

    You guy’s are making such a good things for who don’t know our culture and temples

  • @ismartsumanth1324
    @ismartsumanth13243 жыл бұрын

    వీడియోలు చాలా బాగా చేస్తారు భయ్యా

  • @rajuhyr4940
    @rajuhyr49402 жыл бұрын

    ಶ್ರೀ ವೀರಬ್ರಹ್ಮೇಂದ್ರ ಸ್ವಾಮಿ ಗಳ ಜನ್ಮ ರಹಸ್ಯ ಬಿವರಿಸಿದ್ದಕ್ಕಾಗಿ ಧನ್ಯವಾದಗಳು ನಿಮ್ಮ ಈ ಚಾನಲ್ ಮೂಲಕ ಇನ್ನೂ ಹೊಸ ಹೊಸ ವೀಡಿಯೋಗಳು ಮೂಡಿಬರಲಿ

  • @bhavithashankar4303
    @bhavithashankar43033 жыл бұрын

    Full surprise ayyanu, padalu chuse really it's amazing, om namah shivaiah 😊😊

  • @ganeshgana4410
    @ganeshgana44103 жыл бұрын

    Thank you bro 🥰 I have a great day 😍 Keep going on God Bless u both

  • @sadiqscout1373
    @sadiqscout13733 жыл бұрын

    Super Shahid bhai 14 like❤️

  • @dupamramakrishna
    @dupamramakrishna3 жыл бұрын

    🙏🙏🙏 ఓం నమో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామియే నమః(సూపర్ వీడియో బ్రదర్) థ్యాంక్యు

  • @SweetyVlogs121
    @SweetyVlogs1213 жыл бұрын

    Bro good job .... Manchi vishayalu Samajaniki andistunnavu.. than you so much

  • @padmasundar5881
    @padmasundar58813 жыл бұрын

    Nice videos👌very informative 👍 very good picturisation🖐️ excellent photography 👌 thank you🙏

  • @shivashankarprince3426
    @shivashankarprince34263 жыл бұрын

    One of the best Vdo nd Gd information great job guys👏🤝

  • @sathyamtelagapati9278
    @sathyamtelagapati9278Ай бұрын

    థాంక్యూ బ్రదర్ మేము చూడలేనివి మాకు చూపిస్తున్నందుకు థాంక్యూ

  • @kittupatilreddys3059
    @kittupatilreddys30593 жыл бұрын

    Super vedio bro tq so much vedio chusi chala anandam ayindi

  • @sangeetikakalanilayam5319
    @sangeetikakalanilayam53193 жыл бұрын

    Good efforts Sai, God bless u more strength to cover all Historical places. Thank you for info and coverage

  • @gayaithrimuniraju5445
    @gayaithrimuniraju54453 жыл бұрын

    Nice video bro.this is my native place also.beautiful place.thanks for making this video.

  • @anra6959
    @anra69593 жыл бұрын

    History ante naku chaala estam brother mi dwara purathanamaina pradhesalu chusthunnanu thankq verymuch brother 👌🏼👌🏼👌🏼🙏🙏🙏🙏🙏🧡🧡🧡🧡🧡🙏🙏🌹🌹🌹

  • @prabhu..4501
    @prabhu..4501 Жыл бұрын

    ನಮ್ಮ ಊರಿಗೆ ಬಂದು ವಿಡಿಯೋ ಮಾಡಿದಿಕ್ಕೆ ತುಂಬಾ ಧನ್ಯವಾದಗಳು ಅಣ್ಣ ಆ ದೇವರ ಆಶೀರ್ವಾದ ಈಗೆ ಇರಲಿ 🤩😘😘🙏🙏🙏🙏

  • @universebgb
    @universebgb3 жыл бұрын

    wow excellent video anna 👍👍👏👏👌👌

  • @manojraju22
    @manojraju223 жыл бұрын

    Thank you anna For dropping locations

  • @sivalingamnindra6375
    @sivalingamnindra63752 жыл бұрын

    నమస్తే తమ్ముడు మీరు శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి గారి విషయాలు తెలిపినందుకు ధన్యవాదాలు.

  • @swarnaaningi9065
    @swarnaaningi90653 жыл бұрын

    We are Fidaa for ur videos, very interesting nd andarila kakunda charitratmaka places ki velli kontha mandi chudani vallki vati veseshalu teliya cgestunnaru very gud anna

  • @sunilthimmaiah19
    @sunilthimmaiah193 жыл бұрын

    superb Information I'm From bangalore coz of your channel I i been to ravvala konda Yaganti..

  • @m.gurubrahamam7133
    @m.gurubrahamam71333 жыл бұрын

    జై వీర బ్రహ్మేంద్ర స్వామి జై జై గోవిందా మాంబజై

  • @koteswararaoeslavath1494
    @koteswararaoeslavath1494 Жыл бұрын

    Chala kasta padi vidio chesi chupinaru. Chala chala thanks. God bless you.

  • @girijalasunitha7124
    @girijalasunitha71243 жыл бұрын

    Tq brother maku theliyani vishayalu chala chepthunnaru God bless 🙌u brother

  • @rajashekar8414
    @rajashekar84143 жыл бұрын

    Thank You for a wonderful video introduced to us

  • @ramuluk4119

    @ramuluk4119

    3 жыл бұрын

    Om Namasivaih

  • @powerofmafia3804
    @powerofmafia38043 жыл бұрын

    DRONE CAMERA SUPER BRO 👌

  • @madhupalreddy3015
    @madhupalreddy3015 Жыл бұрын

    మీ వీడియోలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి.

  • @pavanim5686
    @pavanim56863 жыл бұрын

    Meeru Chala patience ga temples and history chupisthunaru...👏

  • @yogafitnesswithvbw187
    @yogafitnesswithvbw1873 жыл бұрын

    Thank You so much 🙏 brother it so amazing 👏 to see veerabrahmendra Swamy do more videos on Swamy...

  • @pavankumarnaidu8326

    @pavankumarnaidu8326

    3 жыл бұрын

    Nice call

  • @raghuaguri1203
    @raghuaguri1203 Жыл бұрын

    బ్రహ్మంగారు స్వామి ఏ సంవత్సరం జన్మించాడు ఏ సంవత్సరం సజీవ సమాధి అయ్యాడు

  • @zirconmc5510
    @zirconmc55103 жыл бұрын

    Recent Ga Just Two Days Nunchi Chusthunna Me Videos Naku Shop Undhi Andu Kosam Nenu Ekkadiki Polenu Kani Miru Anni Thirigi free ga chupisthunnaru bro tnk u so much

  • @zirconmc5510

    @zirconmc5510

    3 жыл бұрын

    Fan of Raju allagadda and you too

  • @ksridharaacharyasridhar8906
    @ksridharaacharyasridhar8906 Жыл бұрын

    Chala Baga chepparu meeru marienno rahashalu maandariki andichalani korukuntunnamu 👌👌

  • @raghupulaparthi5920
    @raghupulaparthi59203 жыл бұрын

    శ్రీకృష్ణదేవరాయలు సమాధి మీద వీడియో చెయ్యండి బ్రదర్.. ఇంత వరుకు ఎవరూ వీడియో చెయ్యలేదు, google images లో pics మాత్రమే ఉంటాయి.

  • @SaiKumar-su3ux

    @SaiKumar-su3ux

    3 жыл бұрын

    Yes anna

  • @nagireddydusani5679

    @nagireddydusani5679

    3 жыл бұрын

    Yes

  • @veeravaru3737

    @veeravaru3737

    3 жыл бұрын

    అవును అన్న. రాయల్ వారి గురించి వీడియో చేయండి

  • @veeravaru3737

    @veeravaru3737

    3 жыл бұрын

    @@nettiraz3429 మాది ఆలూరు తాలూకా నే అన్నగారు. మాకు కూడా తెలియదు

  • @dhanunjaypodhila8330

    @dhanunjaypodhila8330

    3 жыл бұрын

    Super

  • @Madhulathakalikivayi
    @Madhulathakalikivayi3 жыл бұрын

    Excellent👍💯💯 place bro

  • @sowbagyakitchenhome9135
    @sowbagyakitchenhome91353 жыл бұрын

    Sir I am also chickballpur I proud off papagni Mata tq so much this video

  • @sudhakargoud3139
    @sudhakargoud31393 жыл бұрын

    చాలా అద్భుతంగా చూపించారు అన్న జై శ్రీ రామ్

  • @-Karthik-wp1qb
    @-Karthik-wp1qb3 жыл бұрын

    Super anna

  • @srivardhini5931
    @srivardhini59313 жыл бұрын

    Wonderful ❣️❤️😊

  • @krishnaveni7230

    @krishnaveni7230

    2 жыл бұрын

    Tqso macubro

  • @dhanucgp1168
    @dhanucgp11683 жыл бұрын

    Hi sir. Very good information about sri veerabramhendra swamy..... Thanks for your information.....

  • @shivakumarm2782
    @shivakumarm27823 жыл бұрын

    Thank u bro..continue spreading Indian culture n heritage..

  • @majeethsmart3148
    @majeethsmart31483 жыл бұрын

    Shahid anna fans like here ❤️❤️ 100 like Target

  • @rajeshbyrapu9475

    @rajeshbyrapu9475

    3 жыл бұрын

    Super tammi ni hard work

  • @jagannathvungarala5446
    @jagannathvungarala54463 жыл бұрын

    Anna nandi hills part 2 anna This vedio super anna

  • @jyothi4134
    @jyothi41343 жыл бұрын

    Video pampichadaniki thank you 🙏🙏🙏

  • @nagasreemaheshwaram1118
    @nagasreemaheshwaram11183 жыл бұрын

    Village vihari meru videos Chala baga chesaru🙏🙏🙏🙏

  • @bharathchitte105
    @bharathchitte1053 жыл бұрын

    Camera man ki salute 💪👌

  • @manilabandi1910
    @manilabandi19103 жыл бұрын

    Super🥰

  • @nagarajum2275
    @nagarajum22753 жыл бұрын

    Vishwabramhanulamu ina make teliyani Guruvu gaariki sambandinchina charitra teliputhunnanduku meeku danyavaadalu brother. Keep it up

  • @Kannaiah23
    @Kannaiah233 жыл бұрын

    Miru ilanti videos marenno cheyalani korukuntunnam. Chala chala thanks annaiah

  • @shashir195
    @shashir1953 жыл бұрын

    ಸರ್ ನೀವು ಕರ್ನಾಟಕಕ್ಕೆ ಬಂದು ಇಲ್ಲಿ ವೀರಬ್ರಮ್ಮಯ್ಯ ತಾತ ಬಗ್ಗೆ ಇಷ್ಟು ಆಳವಾಗಿ ಅಧ್ಯಯನ ಮಾಡಿ ಎಲ್ಲಾರಿಗೂ ತಿಳಿಸಿದೀರಿ ಧನ್ಯವಾದಗಳು. ನಾವೂ ನಮ್ಮ ಊರಿಂದ 8 km ದೂರದಲ್ಲಿ ಚಿಂತಾಮಣಿ ಹತ್ತಿರ ಕೈವಾರ ಇಲ್ಲಿಇವರ ಆಶ್ರಮ ಸಹ ಇದೆ ಸಾಧ್ಯವಾದರೆ ಒಮ್ಮೆ ಭೇಟಿ ಕೊಡಿ. ಕ್ಷಮಿಸಿ ನಿಮಗೆ ಕನ್ನಡ ಬರಲ್ಲ ನನಗೆ ತೆಲುಗು ಓದಲು ಬರುತ್ತೆ ಆದ್ರೆ ಬರೆಯಲು ಬರುವುದಿಲ್ಲ.

  • @umeshbepl

    @umeshbepl

    3 жыл бұрын

    ಚಿನ್ನಸಂದ್ರ

  • @chandinisweety2036
    @chandinisweety20363 жыл бұрын

    Super

  • @bandakindithriloknath
    @bandakindithriloknath3 жыл бұрын

    Manchi intresting video chesav bayya thanks 👍

  • @brahmeswarinemalikonda7288
    @brahmeswarinemalikonda72883 жыл бұрын

    నేను చాలా రోజుల నుండి వెళ్దాం అనుకుని కుదరలేదు, చాలా మందికి ఈ ఆలయం గురించి తెలియదు. ఈ వీడియో తో చాలా మందికి తెలియచేశారు ధన్యవాదాలు. వీరపాపమాంబ అమ్మవారికి పిండోత్పత్తి గురించి బోధించి అక్కడి నుండి బనగానపల్లె చేరారు. నిజం గా చాలా మంచి వీడియో చేశారు. బ్రహ్మంగారి కి సంబంధించి చాలా వీడియో లు చేశారు ఆ స్వామి మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్న. ఇలాగే మంచి వీడియోస్ చేయండి. Keep rocking

  • @vishwakarmab3136

    @vishwakarmab3136

    Жыл бұрын

    హైదరాబాదు నుండి ఎలా వెళ్ళేది దీని రూట్

  • @brahmeswarinemalikonda7288

    @brahmeswarinemalikonda7288

    Жыл бұрын

    @@vishwakarmab3136 Bangalore daggara nandi hills reach ithe akkada nundi chala takkuva distance Bangalore nundi direct transport ledu Own vehicle ithe Bangalore nundi papagni matam vellochu direct ga

  • @padmavathipadmavathi6336
    @padmavathipadmavathi63363 жыл бұрын

    Please come to vijayawada and show historical places Anna

  • @bodapatipadmavathi9253

    @bodapatipadmavathi9253

    3 жыл бұрын

    Nice idea

  • @bunnygamingyt9355
    @bunnygamingyt93553 жыл бұрын

    Anna super super

  • @bunnygamingyt9355

    @bunnygamingyt9355

    3 жыл бұрын

    Anna plz anna once tell u got a phone

  • @madhureddychintha6794
    @madhureddychintha67943 жыл бұрын

    Oka manchi information. Thanq

  • @dream11telugu98
    @dream11telugu983 жыл бұрын

    Wow bro nenu e temple miss ayyanu .kani nu yento super video chesi present chesav . thanks bro .

  • @stargaming3134
    @stargaming31343 жыл бұрын

    అన్న మా ఊరు రండి (రాణి శంకరమ్మ ) పాలించిన స్ధలం చుపించుత. .మాది సంగారెడ్డి జిల్లా, అందోల్ గ్రామమం

Келесі