Exotic Fruit plants Online Purchase// ఎక్సటిక్ పళ్ళ మొక్కలు కొనుగోలు & నాటడం

Тәжірибелік нұсқаулар және стиль

ఆన్లైన్ నర్సరీ లో నేను కొన్ని ఎక్సటిక్ పళ్ళ మొక్కలు కొన్నాను. నర్సరీ వారు చాలా జాగ్రత్తగా ప్యాక్ చేసి మొక్కలకు ఎటువంటి హాని గాని, నష్టం గాని కలుగకుండా మొక్కలను పంపించారు.
నేను వాటిని కుండీలలో నాటాను అన్ని కూడా బ్రహ్మాండం గా ఇక్కడి వాతావరణానికి అలవాటుపడి తట్టుకుని నిలబడ్డాయి.
ఈ వీడియోలో ఆ మొక్కల గురించి వివరణ, ఎలా నాటుకోవాలి, మట్టి తయారీ ఎలా చేసుకోవాలి అన్ని వివరించాను. మొక్కలు ఎదిగే కొద్ది నేను అప్డేట్ ఇస్తాను అదే విధముగా వాటిని పెంచడం ఎంత సులువో మీరే చూస్తారు. ఫ్రెండ్స్...పళ్ళ మొక్కలను పెంచడం చాలా సులభం మరియు కుండీలలో వాటిని పెంచడం ఇంకా సులభం. మీరు కూడా ట్రై చేయండి.
వీడియోలో చెప్పినట్టుగా ఆ ఆన్లైన్ నర్సరీ లింక్ క్రింద ఇస్తున్నాను మీరు బ్రౌజ్ చేయండి.
నేను ఇంతవరకు నా వీడియోస్ ని ఇంగ్లీష్ లో పెట్టేవాడిని, అయితే నా వ్యూయర్స్ అడిగిన ప్రకారం తెలుగులో చేయడానికి నిర్ణయించుకున్నాను. మరి మన తెలుగు వారు నా ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. 🙏
మొదటి సారి నా వీడియో చూస్తున్న వారైతే దయచేసి నా ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేసుకొని, బెల్ సింబల్ ప్రెస్ చేయండి సో థట్ రెగులర్ వీడియో అప్డేట్ మీకు వస్తుంది.
హ్యాపీ గార్డెనింగ్.
Aliveplant online nursery website below :
www.aliveplant.com

Пікірлер: 4

  • @luckyskitchen982
    @luckyskitchen9822 жыл бұрын

    👌👌👌

  • @miechalk9648
    @miechalk96482 жыл бұрын

    Super presentation

  • @abhi___prem9479
    @abhi___prem94792 жыл бұрын

    Lovely plants ! Thanks for the information

  • @SimpleGardening

    @SimpleGardening

    2 жыл бұрын

    Thank you. 😊

Келесі