ఎమ్మెల్యే కు ఎదురుతిరిగిన కార్యకర్తలు! | Off The Record | hmtv

ఎమ్మెల్యే కు ఎదురుతిరిగిన కార్యకర్తలు! | Off The Record | hmtv
#offtherecord #hmtv
► Watch hmtv Live : • hmtv LIVE | hmtv news ...
► Subscribe to hmtv News KZread : goo.gl/f9lm5E
► Like us on FB : / hmtvnewslive
► Follow us on Twitter : / hmtvnewslive
► Instagram : hmtvnewsoff...
►Telegram : t.me/hmtvnewslive
► For News in Telugu: www.hmtvlive.com/
► For News in English: www.thehansindia.com

Пікірлер: 46

  • @vijaygundagani
    @vijaygundagani12 сағат бұрын

    అలా జరగాల్సిందే నిన్న మొన్న పార్టీలో కి వచ్చి నేను మొగుడిని అని చెప్పుకొని తిరుగుతున్నారు ఒక్కడు పార్టీ అధికారం లేనప్పుడు గ్రామ వాట్సప్ గ్రూప్ లో ఒక్క పోస్ట్ కూడా అధికార పార్టీ కి వేతిరేకంగ పోస్ట్ పెట్టాను ప్రతి ఒక్కడు లీడర్ అని చెప్పుకొని తిరుగుతున్నాడు

  • @myvillagevlogs2912
    @myvillagevlogs291219 сағат бұрын

    వర్గ పోరు కాదు 15 సంవత్సరాలనుండి నియోజకవర్గంలో పార్టీ అధికారం లో లేకున్నా ఎన్ని ఇబ్బందులు వచ్చిన నీలదొక్కుకొని mla ని గెలిపిస్తే. గెలిచిన తరువాత గెలిపించిన కార్యకర్తలను పక్కన పెట్టి తన ఓటమి కోసం ప్రయత్నించినా వారిని క్యాడర్ కి తెలవకుండా పార్టీ లో చేర్పించుకొని పక్కన తిప్పుకుంటే ఎం చెయ్యాలి కార్యకర్తలు.కార్యకర్తలపై కేసులు పెట్టిన వాళ్లే mla తిప్పుకుంటుంటే ఎం చేస్తారు.. ఇలానే తిరగభాడుతారు

  • @MadhuMadhu-sj2pt
    @MadhuMadhu-sj2pt21 сағат бұрын

    జై దామన్న తుంగతుర్తి గడ్డ దామన్న అడ్డ

  • @lkrishna1730
    @lkrishna173021 сағат бұрын

    తుంగతుర్తి గడ్డ దామన్న అడ్డ....

  • @vardhellibharhi8962
    @vardhellibharhi896221 сағат бұрын

    జై దామన్న ✊✊✊🐅🐅🐅

  • @venkat3869congress
    @venkat3869congress21 сағат бұрын

    అయినా కాంగ్రెస్ మ్మెల్యే కాదు brs mla

  • @madhukarkhammampati7332
    @madhukarkhammampati733221 сағат бұрын

    తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బ్రతకడానికి కారణం రాంరెడ్డి దామోదర్ రెడ్డి గారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి 50,000 పైచిలుకు మెజారిటీ రావడానికి కారణం టైగర్ దామన్న తయారు చేసిన నిఖార్సయిన కాంగ్రెస్ కార్యకర్తల కష్టం వలనే సాధ్యమైనది.

  • @annadhaanaprabhu
    @annadhaanaprabhu4 сағат бұрын

    RDR ❤

  • @PJ_Reddy791
    @PJ_Reddy7919 сағат бұрын

    గత 30 సంవత్సరాలుగా తుంగతుర్తి నియోజకవర్గంలో ఎలాంటి పట్టణ అభివృద్ధి అనేది జరగలేదు అనేది జగమెరిగిన సత్యం. ఆస్తమానం ఈ పార్టీ గొడవలు ఆధిపత్య పోర్లు తప్ప అభివృద్ధి గురించి ఆలోచించే నాయకుడు లేకుండా పోయాడు. ఇకనైనా తుంగతుర్తి అభివృద్ధి గురించి ఆలోచించే నాయకుడి కోసం & తుంగతుర్తి ప్రజలు వాళ్ళ శ్రేయస్సు గురించి మాత్రమే ఆలోచించుకుంటున్నారు. దామోదర్ రెడ్డి ఎలాంటి అభివృద్ధి చేశాడు?? ఎవరికీ తెలియదు నిజానికి. మందుల సామేలు ఎమ్మెల్యేగా పట్టం కట్టిన 6 నెలల లోపే వంద పడకల ఆసుపత్రి భవన నిర్మాణ పనులు మొదలు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇలాంటి అభివృద్ధి అనేది అంతకుముందు ఎందుకు జరగలేదు అనేది ప్రశ్న!

  • @muthennapasula6652
    @muthennapasula665215 сағат бұрын

    తెలంగాణ అంత 2గ్రూప్ లుగా మారిపోయింది 😂😂

  • @mahiminnu8274
    @mahiminnu827421 сағат бұрын

    Jai damanna

  • @venumanumandla2373
    @venumanumandla237311 сағат бұрын

    Revanth Reddy asalu nuvvu em chaduvukunnavu

  • @ganeshsamarat
    @ganeshsamarat19 сағат бұрын

    రెడ్లల బానిసలు ఇరు వర్గాలు

  • @ganeshbanda8964
    @ganeshbanda896419 сағат бұрын

    Jai damanna 🎉

  • @VadapallySatyam
    @VadapallySatyam4 сағат бұрын

    వలస కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ మధ్యపంచాయతీ ఇది

  • @RajYadav-op8qr
    @RajYadav-op8qr10 сағат бұрын

    Zero development thungathurthi😮

  • @devanshyoutube1748
    @devanshyoutube174814 сағат бұрын

    Jai dammama jai congress 💪 💪💪

  • @bolkaraju8100
    @bolkaraju810016 сағат бұрын

    ఓడిపోయిన ఇంకా మార్పు రాలె దామోదర్ లో లైఫ్ లో గెలువడూ దామోదర్..

  • @eshwarmudhiraj9215
    @eshwarmudhiraj921521 сағат бұрын

    Jai Mandula sameul

  • @VenkannaOrsu-lx1ip
    @VenkannaOrsu-lx1ip19 сағат бұрын

    జై సామెల్ జై కెసిఆర్ 💪💪💪💪💪

Келесі