Congress Leader Mothkupalli Narasimhulu Powerfull Interview | CM Revanth Reddy | Mirror TV
Congress Leader Mothkupalli Narasimhulu Powerfull Interview | CM Revanth Reddy | Mirror TV
Mirror TV Exclusive Interviews
____
Follow Us on:
Facebook: / mirrortvtelugu
Twitter: / mirrortvtelugu
Website: mirrortvtelugu.com/
Instagram : / mirrortvchannel
Пікірлер: 152
Jai kcr jai brs
రెవంతన్న ఇంతకముందు నిన్ను ఎవరన్నా తిడితే నాకు కోపం వస్తుండే ఇప్పుడు నాకే తిట్టాలనిపిస్తుంది
@jessicaabhi8076
5 күн бұрын
Avunu
@user-nm4br6hy7y
4 күн бұрын
Same also
Yes He is not a administrator, he is a broker
Supar,mothku,palli,sir, Jai telangana, Jai,k,c,r, Jai, mirror,,t,v, srinu,❤🎉❤, warangal
వీడొక వేస్ట్వుడ్ గాడు! పడి ఏడ్వడం తప్ప పోటీపడి గెలవలేని చేట!!!
@rajandrewson2835
Күн бұрын
6 times MLA Sr.Ntr ichhindu Ticket. Minister inka?
Good ఇంటర్యూ sir ఈ సీఎం వేస్ట్ telagana agamyathundi రాత్రి కరెంటు కోతలు అమలు చేయడం మంచిది కాదు
మరి ఏ బి యన్ మహాన్యూస్ టీవీ 5 చానల్స్ లో కూర్చున్నప్పుడు ఏమి అయ్యింది
Mothku sir good,and original content ,context said this is real
నీలాంటి వాళ్ళు చాలా నిజాయితీ పరులలి సొంత డబ్బా కొడితే నమ్మే వాళ్ళు ఎంతమంది నమ్ముతారు.
Motkupalli ఒక నిలకడ లేని అవకాశ రాజకీయ నాయకుడు.
Rythu runam prathi oka rythu ivvali adi kuda. Without any condition AUG. 15th LOPU
జై కెసిఆర్ 🌹🙏🙏🙏🙏🇳🇪
మోత్కుపల్లి నరసింహులు నీకు ఏ సిద్ధాంతంలో చెప్పు
Meeru chepedi nejame sir
Nardimloo garu comments on RRR is 100% true.
T(B)RS పైన భ్రమలు తొలగిన తర్వాత మాత్రమే ప్రజలు తీర్పు ఇచ్చారు. ఒక 2 years ఆగండి. అప్పుడు మాట్లాడితే మాట్లాడిన వారికి విలువ ఉంటుంది
ఓటు వేసే వాళ్లనుమీరు మార్చాలికానీఎన్నికలో నిలబడిన వ్యక్తినిఅనడం మంచిది కాదుఓట్లు వేసే మనుషులను మార్చాలిఅది నీఅది నీ శక్తి నీ స్తోమత
Yes
0 కు 0హల్లికి =హల్లి
Real leader
Supar
నీకు ఎమ్ సిధ్ధాంతము ఉందో చెప్పు జర 😂
Mirror tv ankars should change their hair style before their show
యాంకర్ గారు 6నెలల క్రితం మీరు ఎక్కడవున్నారు. ఈ నర్సింలు ఎక్కడ ఉన్నారు ఇప్పుడే మాటలు నేర్చుకున్నారా
Anna kcr develop chesaru
Motki palli nevu చెప్పేది కరెక్ట్ కానీ ఒక స్టాండు మెడ ఉండు
Motkupalli garu aa madhya meeku KCR kaneesam Dalith bondhu corporation chairman post ayina ivvaledani thega thitteru.marchipoyera? purugila mandu thagestunnanu nannevaru aapavaddu nenu chastunnanu annaru..mari inka chavaledemi?
Amma Anni vargalu evaru road LA meedaki Evaro vasthurro makaithe ardamaitha Ledu.
Basic ga ee prantham vallu Veera erri hook lu . Vallani rechagottadam valla votlu vastayi gani sampada radu Kani assalu Veera level lo unnayi. Aedo magic jaragali Baga kalisi vacheyyali ani assalu matrame unnayi . Dani valla ila frustration perigi aravadam, anta nasanam cheyyadam . Ante. Surplus lo uchina state Sanka nakincharu. Inka chala gudipistaru. Enduku vudipoyama Anna stage ki ellipoyaru. Idhi nijam . Mirandaru Batikundagane chustaradi
Mirror TV వారు చూసుకోవాలి ఇలాంటి చేసి మీ subscribers thaggutunnaru
ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ విలువల గురించి నువ్వు మాట్లాడకు నరసింహులు అన్న ప్లీజ్
Anfite liedar revanth
Yes niyanthanapalane
Meeru Reddy kadu kada sir andukosame meeku interview evaledhu
జై బిజెపి జైశ్రీరామ్
Jai kcr
Unnadhi matadete prajalaku nachadu mothku palli sir prajalaku veslechana avasaram ledu sir inka mosapovalini vaalaki unnapudu emi cheyyalem sir
SIX GUARANTEE. EM AYINDI CM SIR
Arey avlaga yem gurthupattinavra avlaganni avlagade gurthupadatadu, nuvvu bagane dappu kodutunnavamma.
Delhi to Hyderabad 😂
Jai kcr jai jai kcr tirigi ravayya Baga baga mande suryuda anu nitham telugu prajalanu tokkutunna Ap valla nundi prateka rastra samarayoduda udyamakaruda pedala paali pennidhi terigi raavaih jai jài kcrjai brs gadhe deppe margam chudan mothkupalli sir 🙏🙏🙏
GHMC & govt Office loo "BRIBES" (lanchaalu) periginaai / to be stop immideatly
VIJAYA REDDY NUVVANTE NAKITTAM..NEE ADDRESS PHONE NO.CHEPPU. YEKKADA KSLUDDAM CHEPPU
Nijam chepinavu brother.money valla PCC aendiu
Vijaya reddy neeku CM padavi isthe nirudyogulandariki okkaru kuda vadalakunda andariki udyogalu ivvagalava? KCR 10 yella paalana lo andariki ujjogalu itchunte T G.lo inthamandi nirudyogulu vundevaara? asalu nirudyoga samasya leni raastram vunda?
Kcr developed the Hyderabad.
Our fate revanth as CM. Scamgress wil pat back
@nccsrinivas
5 күн бұрын
Karma bro karma
❤❤🙏🙏🙏
😂Anubavinchu raaja 😂 Anubavinchuu raajaa
Mothkupally garu poosaguchi mattu Chepparu mothani ki motham haiswrtamkosam lagane vundi
I agree his view points though I dont like him
Scrap party vachandi telengana ni backwoods move cheyataneki
A koti mandi otorle marpu ani congres nu gelipinchukunnaru 😅kada anubha vinchali vanivayentha Yendari pranalaku hani jarugi tundo
Motukupalli garu meeru ee madhya BJP BRS cong anni parteelu maarina Ye padavi raaledhu..ippudu kendram lo CBN Keelaka bhumika posistunnadu.meeru. ventane.malli TDP lo cheri CBN nu pogadandi.mee chirakaala vancha governor padavi parugettuku vastundi.modi CBN recommend chesina vaariki kondariki GUV.padavulu ivvabotunnadata..quick.thora padandi
Congress dhochuko. Dachiko
Pls postpone DSC Anna
ప్రతి రాజకీయ నాయకుడు అధికారంలోకి వచ్చేదాకా ఉద్యోగాలు ఉద్యోగాలు ఇస్తాం అంటాడు. ఎక్కడి నుంచి తెస్తాడు. అంతమందికి ఉద్యోగాలు ఇస్తే జీతాలు ఎక్కడి నుంచి తెస్తాడు ఏదో అధికారంలోకి వచ్చేదాకా అలా చెప్తారు. అధికారం వచ్చినాక హాయిగా ఐదేళ్లు అనుభవిస్తారు. అదృష్టం బాగుండి, ప్రజలు నమ్మితే కేసీఆర్ లాగా ఇంకో ఐదు ఏళ్ళు రాజ్యం చేస్తారు. తర్వాత ప్రజలు విసిగిపోయి గద్దె దింపుతారు. అయినా ఉద్యోగాలు ఇచ్చినంత మాత్రాన వీళ్ళు ఆఫీసులో పనులు చేస్తున్నారా. ఏ ప్రభుత్వ ఆఫీసులో అయినా లంచం లేకుండా పని అవుతుందా. ఉద్యోగాలు వచ్చేదాక ఉద్యోగాలు ఉద్యోగాలు అంటారు. ఉద్యోగాలు వచ్చినాక లంచం లంచం అంటారు. ఏ ప్రభుత్వ ఆఫీసుకైనా మనం వెళ్లి లంచం లేకుండా పనిచేయించుకుని బయటికి రాగలమా. దేశంలో అందరూ దొంగలే. రాజకీయ నాయకులు అవినీతిపరులే ప్రభుత్వ ఉద్యోగులు అవినీతిపరులే.
@SUBBAREDDYNALLAMILLI
3 күн бұрын
@venkataharibabukoduri3671..Teachers nu marchipoyevu bro.pillalanu govt schools ki pampadaniki thalli thandulu istapaduta ledhu. vidya pramanaalu bhaga padipoyeyi. ilagayithe mana telangana biddalu ithara raastrala vidyardulatho poti padi civils lanti poti pareeksalu pass avagalara? asalu govt school teachers vaari pillalanu vaalla schools lo chadivincharu.matladithe mega super DSC antaaru..asalu govt schools ni raddu cheste raastram bhagupaduthundi..jeethalu miguluthaayi..aa dabbu tho peda vidyardula nu govt feesulu katti pvt schools lo chadivinchochu
Adikaram vachhedaka edaina cheptaru vachhaka em undadu andaru anthe alla are 420s
Paisa kharchu lekunda prajalamaina memu ataniki padavi appachepyamu. Aayokka padavi viluvemito ataniki teliyanattundhi. Kabatti prajale vote vesi tappu cheshyaru.
5 years agaleru governor tho vottidi techi barthaf cheyochu nemo cbn ni miru gattiga pogadakudadu meadalo
సూపర్ మోత్కుపల్లి నరసింహులు అన్న
ఆరే నీ యవ్వా నువు ఎందుకు C M to కాలేదో తెలుసా.
ఇలాంటి పనికిరాని వాళ్ళని ఇంటర్వూ చేయటానికి నీకు సిగ్గు లేదు 😂😂😂😂😂
@AshokKommu-tl8ms
6 күн бұрын
Correct ga cheppav
Evvaraina anthe adikaram vachhaka okaaa laga untadi
Krindhi sthayi manthrulaku ravalasina vata vallaku vasthadhi kabatti vallu norumeduparu.
Edharu baga set aienaru
He got mad
Mothkupally yelanti tappu cheyani 100 percent nizayithiparudu.
Retentha Reddy Ane Vadu Randareddy pokirodu
Own thisukuttunnadu
మోత్కుపల్లి గారు మీరు మందకృష్ణ బిజెపితో కలిసినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు మాదిగ సామాజిక వర్గం ఓట్లు బిజెపి పడతాయి అనుకున్నప్పుడు కాంగ్రెస్ లో ఎలా టికెట్లు ఇస్తారని మీరు ఎలా అనుకుంటున్నారు మీరు ఎన్ని పార్టీలు మార్చినారు మీకు ఎలా విలువలు ఉన్నాయి అనుకుంటున్నారు
నిజంగా కొంచం కూడా తెలివి లేదు CM కి
THIS INTERVIEW 2024 JOKE
Musko narasimulu Rajkia nero doghi
Jai Kcr
Correct
పింఛన్ల విషయములో రైతు రుణమాఫీ విషయంలోమహిళా సంక్షేమం విషయంలోకరెంటు విషయంలోగ్యాస్ సిలిండర్ విషయంలోరేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యాడుఅది నరసింహులు తో ఏకీభవిస్తున్నాను
Apudapudu Methkupalli tanu yinka bathke unnattu mike mundukosthadu. Revanth ku samayam paduthundi. Methukupalli vo chellani rupayi.
Telugu desham punyana gelisindu kani eneku avaru seetu ivvaru ichina life lo geluvadu
Itani valla vupayogam vuntey kada. Andukey dekaledu. Party lo cherataniki vacchuntadu. Itanini kalavananduku revanth reddy ni blame chestunnadu.
Jai BC
C B N Bhahana modalupettava malli
veedoka waste fellow
Super anna chala baga cheparu,
😂
ఈ సీఎంకీ పైసలమీద ఉన్నా సోయి పరిపాలనమీద లేదు sir కేసీఆర్ బెస్ట్ సిఎం jai BRS
Meru why joined congress. ????
NeevuaokBattaBhageheeDhanavi
మెతుకు పల్లి నీ సంగతి చూసుకో
ఎప్పుడూ ఎలెక్షన్ పెట్టిన మోత్కుపల్లి నరసింహులు కౌన్సిలర్ గా కూడా గెలవడం కష్టం ఆయన మాటలు అందరూ వినాల్సిన అవసరం లేదు, ఆయన నియోజకవర్గంలో ఆయనకే పేరు లేదు
NarsimuluNeevuMatladeTappduKonchamAlochinhu
జై బిజెపి❤
Neethilu baga cheppav kcr echhada
Sollu interview
Neeku beauty parlour pettukoni bathukumani ante.... SOLLU MUCHATLU enduku.... BRS vallu unnappudu..Mee.. channel etu poyinde😮😮😮
Chala.manchi.cm.dhorikindu Thelanganaki..😅😅😂😢😮
Joker mothukupally don't talk about revanthanna
Neku nvu padha lider anukunta aiepodhu
Kcr kaligotiki saripodu vadu
❤️మీరు అనేక నిజాలు చెప్పినందుకు ధన్యవాదాలు సార్ ❤️