TV5 Murthy Revealed SHOCKING News and Gives Suggestion to AP CM Chandrababu Naidu | Pawan Kalyan

TV5 Murthy Revealed SHOCKING News and Gives Suggestion to AP CM Chandrababu Naidu | Pawan Kalyan | TV5 News
#chandrababu #pawankalyan #tv5news
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Пікірлер: 347

  • @vijaykumarpalakodeti2845
    @vijaykumarpalakodeti284515 күн бұрын

    TDP ఎందుకు తిప్పి కొట్టలేక పోతున్నది. మెత్తగా ఉంటే ఇంతే

  • @d.srinivasarao2348
    @d.srinivasarao234815 күн бұрын

    2014 నుంచి 2019 వరకు ఇసుక ఫ్రీగానే దొరికింది, ఆ గ్రామ పంచాయతీకి రుసుము కింద ₹100 లోడు చేసిన వాళ్ళకి 400 మరియు ట్రాక్టర్ బాడుగ ఆరోజును బట్టి 1200 నాకు 1700 రూపాయలకు ఇసుక ఇంటికి చేరింది ఇల్లు సగంలో ఉండగా2019 జూన్ నుండి ఇసుక దొరకలేదు ఆతర్వాత 6నెలలకు ఇసుక రేటు ₹9000 పెరిగింది ఒక్క ఇసుక మీదే లక్ష రూపాయల వరకు ఇంటికి తేడా వచ్చింది ఇప్పుడు చెప్పండి ఎవరిది దోపిడీ

  • @nageswariammu8982

    @nageswariammu8982

    15 күн бұрын

    2021 lo ma intiki 25000 lorry isuka petti konnam memu

  • @d.srinivasarao2348

    @d.srinivasarao2348

    15 күн бұрын

    @@nageswariammu8982 అవును నిజమే

  • @chintalasreenu4577

    @chintalasreenu4577

    15 күн бұрын

    S. నేను 2018 లో ట్రాక్టర్ కి 1500/- మాత్రమే చెల్లించాను. కానీ అదే ట్రాక్టర్ కి 2021 లో 5500/- చెళ్ళించాను

  • @suryayamala836

    @suryayamala836

    15 күн бұрын

    Gradual ga pratidi peruguthadi, kangaru padakandi..... Ok..😂

  • @d.srinivasarao2348

    @d.srinivasarao2348

    15 күн бұрын

    @@suryayamala836 1983 లో ఉన్న రేటులకు ఇసుక కావాలని అడగడంలేదు 19 మార్చిలో ₹1700/- అయితే జులైలో ₹9,000 to 10,000 లకు రేటు పెరిగితే ఏమంటారు దోపిడి అంటారు.2029లో 500 పెరిగితే అది పెరిగింది అనరు

  • @rks9817
    @rks981715 күн бұрын

    మూర్తి గారు చెప్పింది 200% నిజం.. పని గట్టుకొని దుష్ప్రచారం జరుగుతుంది.. చాలా గుడ్డిగా, వాస్తవానికి పూర్తి విరుద్ధంగా ఆ ప్రచారం సాగుతోంది.. దీనిని అరికట్టాలి.. ఇలాంటి తప్పుడు తోవలు పట్టించే వారి మీద చర్యలు తీసుకోవాలి....

  • @suryayamala836

    @suryayamala836

    15 күн бұрын

    Elections ki mundu, YCP ki against ga election campaign time lo veellu chesindi kuda adega..

  • @Splashdevarakondarksarma4482

    @Splashdevarakondarksarma4482

    15 күн бұрын

    మీరన్నది నిజమే!కానీ ఇన్ని దశాబ్దాల రాజకీయానుభవం కలిగిన గౌ.శ్రీచంద్రబాబు నాయుడు గారు వీళ్ళ నోటికి ఎందుకు ఊరుకుంటున్నారంటే ప్రతిపక్షాల వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్న విషయం ప్రజలకు కూడా తెలుసు.ప్రజలు వీపీలు కారని,తప్పుడు ప్రచారాలు నమ్మటానికి శుద్ధ వీపీలు అనుకుంటే అదీ పరమ మూర్ఖత్వం!అది గత ప్రభుత్వ పెద్దల అపోహ!అబద్ధాలు చెప్పే వాడిని చదువు సంధ్యలు లేని వాళ్ళు మాత్రమే నమ్ముతారు.అంటే అత్యధిక శాతం మంది ప్రజలు అభివృద్ధి లేని రాష్ట్రాన్ని ఎన్నడూ ఊహించుకోరు.

  • @suryanarayanakolluru7717

    @suryanarayanakolluru7717

    15 күн бұрын

    ​@@suryayamala8364

  • @user-sy5uo3po1f
    @user-sy5uo3po1f15 күн бұрын

    జగ్గూ గాడు నాశనం చేయనిది ఒకటి చూపించండి

  • @ykathikreddy3618

    @ykathikreddy3618

    15 күн бұрын

    Govt schools

  • @praveenreddy6435

    @praveenreddy6435

    15 күн бұрын

    @@ykathikreddy3618 paints

  • @Cityhunter9580

    @Cityhunter9580

    15 күн бұрын

    ​@@ykathikreddy3618 cha.. 😂 dabba .. adhikuda emi cheyaledhu antha uttuthe

  • @gvsr3011

    @gvsr3011

    15 күн бұрын

    Sakhi group ,Bharti cement

  • @user-gy4pe2rn5h

    @user-gy4pe2rn5h

    15 күн бұрын

    Laddu tirupathi 25 to 50 rs

  • @venkatesulumodupalli7634
    @venkatesulumodupalli763415 күн бұрын

    మూర్తి గారు మీరు చాలా మంచి సలహాలు ఇస్తుంటారు, సిబిఎన్ గారు గుర్తుపెట్టుకొని పాటించాలి

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim852415 күн бұрын

    అలసత్వం తో మీరు బలయ్యేదే కాకుండా మమ్మల్ని కూడా బలిచేస్తారా ఏమిటి..... వైసిపి బాధితులకు న్యాయం చేయాలి ఆది ప్రస్తుత ప్రభుత్వ బాధ్యత వదలొద్దు ఎవ్వరినీ వదలొద్దు నష్టపరిహారం వసూలు చేద్దాం వదలవద్దు ఇసవంటోల్లను వదలొద్దు ఎవ్వరినీ వదలొద్దు

  • @dileepkumarboggula8479
    @dileepkumarboggula847915 күн бұрын

    మూర్తి గారు పోలవరం అమరావతి విద్యుత్ వ్యవస్థలు మాత్రమే కాదు టోటల్ ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసారు మాజీ సీఎం గారు

  • @prasannak789

    @prasannak789

    15 күн бұрын

    Vadini garu anadam enti

  • @AnilKumar-xi7lt

    @AnilKumar-xi7lt

    15 күн бұрын

    Garendukoo aa dash gadiki😱

  • @MdKhaja-nd9ep

    @MdKhaja-nd9ep

    14 күн бұрын

    ​@@prasannak789cbn ni kuuda cbn gaadu ante bagundadhu kadha!

  • @bogeanreddy
    @bogeanreddy15 күн бұрын

    జగ్గయ్య పని ఐపోయింది ఇక ఏమిచేసిన జైలు కి పోవడం తప్పదు

  • @Subha-lh5uh

    @Subha-lh5uh

    15 күн бұрын

    ఎప్పుడు....ఎప్పుడు....ఎప్పుడు...

  • @guthidattatreyababu2429

    @guthidattatreyababu2429

    15 күн бұрын

    Don't underestimate criminal minded జగన్

  • @murthy2722
    @murthy272215 күн бұрын

    దేనికైనా పకడ్బందీగా ప్రచారం , ఇసుక కార్యక్రమమే కాదు విద్యుత్ ఉత్పత్తి సరఫరా చేసే ఇలాంటి కార్యక్రమాలు పక్కాగా ప్రతీ సామాన్యుడినకీ తెలిసేలానే చెయ్యాలని ప్రజలు కోరుతున్నారు 🎉🎉

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy943015 күн бұрын

    అవినీతి అరాచకాలపైమీకు అనుకూలంగా లేని పరిస్థితులోనే గట్టిగా పోరాడారు మూర్తి గారు మీరు మీకు హ్యాట్సాఫ్❤. ఇప్పుడు మీరు ఇంకా గట్టిగా పోరాడి అప్పట్లో తప్పులు చేసిన వారిని శిక్షించే విధంగా ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉండాలి ఇప్పటి ప్రభుత్వానికి. అలాగే ఇప్పుడు ప్రభుత్వంలో కూడా ఏమైనా తప్పులు జరుగుతూ ఉంటే మీరు బయటపెట్టి ఇక్కడి నుంచి ఆ తప్పులు జరగకుండా చూసే తట్టు కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తుండాలి. అలాగే చేస్తూఉంటారు అనుకుంటున్నా.

  • @blaxminarayana7335
    @blaxminarayana733515 күн бұрын

    100శాతం మీ అభిప్రాయం నిజం

  • @veerabhadraraoyedureswarap1542
    @veerabhadraraoyedureswarap154215 күн бұрын

    నిజమే చేసింది చెప్పలేకపోతే కష్టం.

  • @HariBabu-xh8qb
    @HariBabu-xh8qb15 күн бұрын

    Good explanation on capital of Andhra Pradesh.

  • @chinnapunarayanareddy7140
    @chinnapunarayanareddy714015 күн бұрын

    మూర్తి మీరు చెప్పిన ప్రతి విషయం నాగ్న సత్యం తెలుగు దేశం సోషల్ మీడియా చాల వీక్ గా ఉంది

  • @moturimanideepak9517
    @moturimanideepak951715 күн бұрын

    ఎంత విష ప్రచారం చేసిన ప్రజలు y.c.p.పార్టి ని నమ్మరు.సర్.

  • @Splashdevarakondarksarma4482

    @Splashdevarakondarksarma4482

    15 күн бұрын

    100% కరెక్ట్!అబద్ధాలు చెప్పటం,తిమ్మిని బెమ్మిని చేసి ప్రజలకు నక్కను చూపించి అది కుక్క అని నమ్మించాలని చూడటం అనే పాలసీతో ఏ ఒక్కరూ ప్రజల ప్రేమను పొందక పోగా వారు ప్రజల తీవ్ర ఆగ్రహానికి గురౌతారు.ఇక అది కేవలం స్వయంకృతాపరాధమే ఔతుంది.ఇరవ్వయ్యొకటో శతాబ్దంలో కూడా ఓటర్లు ఏంచెప్పినా అమాయకంగా నమ్మేసి ఓటు వేస్తిరనుకునే నాయకులు,రాజకీయ పార్టీల కు కాలం చెల్లిపోయింది.ఓ పక్కన రిష్ట్రాన్ని సర్వనాశనం చేసేస్తూ మంచిచేస్తున్నాం మంచి చేస్తున్నాం అంటూ ప్రజలో తీవ్ర వ్యతిరేకత కొని తెచ్చు కుని దాని ఫలితం అనుభవిస్తున్నారు.ఆ తెలివి తక్కువ నాయకులు.దొంగలు పడి పూతిక పుల్ల కూడా లేకుండా పూర్తిగా దోచుకు పోయిన ఇంటి యజమాని ఎంత విషాదంలో ఉంటాడో గౌ.ముఖ్యమంత్రి గారి పరిస్థితి కూడా అంతే!ఆయన అవిరళ కృషికి ప్రజలు రాత్రింబవళ్ళు సపోర్టు చేస్తూ ఉండా 8:36 8:36 8:36 8:36 8:36 లి.దొంగల అబద్ధపు ప్రచారాలు చేస్తూ మళ్ళీ దోచుకోవాలకు ప్రజలే గట్టిళహ బుద్ధి చెప్పాలి తమ ఓటు హక్కు ఆయుధంతో!

  • @rajusameer5209
    @rajusameer520915 күн бұрын

    Jai CBN sir 🌙🚲👍✌️🌄🙏

  • @srinivaschikkla2910
    @srinivaschikkla291015 күн бұрын

    100% correct sir

  • @sriharimgb9532
    @sriharimgb953215 күн бұрын

    Baga chepparu sir❤

  • @SivannarayanaPaleti
    @SivannarayanaPaleti15 күн бұрын

    మూర్తి గారు మీరుచెప్పినది కరక్ట్ సార్.

  • @krishnavgopalgorugantu5313
    @krishnavgopalgorugantu531315 күн бұрын

    సూపర్ గా చెప్పేరు మూర్తి గారు. ఈ విషయాలు అధికార పార్టీ ki ఎలా చెప్పాలి, ఎలా చేరతాయి ani ప్రజలు ఆలోచిస్తున్న సమయం లో మూర్తి గారూ 1000 % అందించారు. ప్రభుత్వం ఇవి చూడాలి.

  • @Subha-lh5uh
    @Subha-lh5uh15 күн бұрын

    తప్పుడు ప్రచారాలు తగ్గాలంటే...ముందు పెద్ద తలకాయని అరెస్టు చేయండి...అందరూ దారిలోకి వస్తారు...మొదట పెద్ద తలకాయలను ఇద్దరి నైనా అరెస్టు చేయండి....ఈ పని తొందరగా చేయకపోతే...వీళ్ళ దుష్ప్రచారాలు ఎక్కువగా ఉన్నాయి...జాగర్త...!

  • @prakashkurakula4420
    @prakashkurakula442015 күн бұрын

    Wonderful advice Murty garu 👍🏼👍🏼

  • @madhusudhanaraorayasam9759
    @madhusudhanaraorayasam975915 күн бұрын

    చాల చక్కగా వివరించారు. చంద్రబాబుకు కనువిప్పు కలిగించే విధంగా వివరించారు.

  • @peddirajurudra9850
    @peddirajurudra985015 күн бұрын

    మూర్తి గారు ఇంత stori అవసరమ జగన్ వెడవని తీసి పడేయలి.

  • @kmitt6172

    @kmitt6172

    15 күн бұрын

    key modi and shah chethilo vubdhi. mafia don jagan tho bjp ki relations strong at the cost of nations youth. babu ymi cheya leru ...antha modi chethilo bundhi. vaalladhi illegal business snehamu. vallu criminal ki protection isthe, vaadu anni scams chesadu and still can continue secretly . dabbu isthunnadu lakshala kotlu gujju batch ki. until bail cacelled and both wife, husband and his mother gets arrested by center, who will invest in andhra? no security from indian Pm to invest in andhra safely. So key is in modis hands. Why jagan bail is in reserve for? he is threatening a Cm like babu means...he has blessings of shah and modi.

  • @Splashdevarakondarksarma4482

    @Splashdevarakondarksarma4482

    15 күн бұрын

    ​@@kmitt6172అసలు ఆంధ్రా ప్రజలు సర్వనాశనం అవటానికి కారణమే ఢిల్లీ కదా!కాబట్టి ఇక పై ప్రజలు ఎవరు ఎలాంటి వారనీ బాగా అర్థం చేసుకుని నిజమైన అభివృద్ధి చేసే నిజాయితీ ఉన్న వాళ్ళకే ప్రతీ సారీ ఓటు వేస్తే మనల్ని ఏ ఒక్కరూ ఏమీ చేయలేరు.ఒక వేళ గౌ.పవన్ గారు,గౌ.సీబీఎన్ గారు,గౌ.లోకేష్ గారు,గౌ.RRR గారు,గౌ.పిఠాపురం వర్మగారు మొ.నాయకులు రాష్ట్రాన్ని పట్టించుకోక పోయి వుండి వుంటే ఇంకొక ఐదేళ్ళ లోపే మొత్తం రాష్ట్రం మరో ఉత్తర కొరియాగా తయారైపోయి 1000% కిమ్ పరిపాలన లాంటి బానిసత్వం కిందికి పోవటం ఖాయం ఐపోయేది.

  • @jaldimadhujaldi
    @jaldimadhujaldi15 күн бұрын

    Yes

  • @venkypadala8463
    @venkypadala846315 күн бұрын

    గ్రేట్ సీబీన్ గారు 👌👌👍🙏

  • @R.M.D.369
    @R.M.D.36915 күн бұрын

    Sabhaash murthi garu

  • @Neutron-software
    @Neutron-software15 күн бұрын

    చాలా correct గా చెప్పారు.

  • @appikondaappalaraju2483
    @appikondaappalaraju248315 күн бұрын

    Very nice speech

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy943015 күн бұрын

    ఆ పార్టీలో తినమరిగిన వారు మళ్ళాయి పార్టీలోకి వచ్చే దానికి వచ్చి తినేదానికి రెడీగా ఉన్నారు మూర్తిగారు వారిమీద కూడా ఒక కన్నేసి ఉండాలి పార్టీ నాయకత్వం

  • @chundruraja2109
    @chundruraja210915 күн бұрын

    Super.sir

  • @manjulavani683
    @manjulavani68315 күн бұрын

    Court ద్వారా నియంత్రణ చేయాలి

  • @SLC7258

    @SLC7258

    15 күн бұрын

    Court aaa .. Asala rule of law vunda last 5 years .. court lu correct ga pani chesthe j420 criminal 10 years bail meeda vuntada ? Don’t forget idi india ikkada scamstars antha political leaders and judiciary protection lo vuntaru .. show one person arrested on the ground of corruption in modi government? Special son of india jagan reddy excluded from 33 cases from 10 years shame on the systems how these culprits are on the spree 😮

  • @surendratummala1593
    @surendratummala159315 күн бұрын

    Jai cbn jai lokesh jai pk

  • @narendragogineni8880
    @narendragogineni888015 күн бұрын

    మూర్తి గారు మీరు చెప్పింది నూరుశాతం కరెక్ట్ టీడీపీ శ్రేణులు ఈ విషయం లో అప్రమత్తంగా ఉండవలసిన అవసరం వుంది

  • @naanig2341
    @naanig234115 күн бұрын

    మూర్తి గారు మీరు మీ సలహాలు ఇప్పుడు cbn గారికి చాలా అవసరం.

  • @chagalerudurgaprasaad7190
    @chagalerudurgaprasaad719013 күн бұрын

    CM CBN గారు, మూర్తి గారు చెప్పిన విషయాలు నగ్నసత్యాలు. మనం యుద్ధభూమిలో శత్రువులను అంతం చేయటమే కాదు, శత్రు శేషాలు కూడా ఉండకూడదు. త్వరపడండి.

  • @vaddesurendra7329
    @vaddesurendra732915 күн бұрын

    మూర్తి గారు నిజం చెప్పారు

  • @crao3570
    @crao357015 күн бұрын

    హైదరాబాద్ కు ఇసుకను ప్రభుత్వమే సరైన ధర నిర్ణయించి సరఫరా చేస్తే ప్రభుత్వానికి మంచి ఆదాయం వస్తుంది. ఎలాగూ మంచి డిమాండ్ ఉంది కాబట్టి ప్రభుత్వం ఇలా చేస్తే మంచి ఆదాయ వనరుగా ఉంటుంది.

  • @pavantammisetti7736
    @pavantammisetti773615 күн бұрын

    Good explanation murthi Sir

  • @RKFamilyMemories
    @RKFamilyMemories15 күн бұрын

    ఆ నెగెటివ్ ప్రచారాలను నమ్మితే ప్రజలకే నష్టం జరిగేది. సో ప్రజలే ఆలోచించుకోవాలి.

  • @raavisuman5605
    @raavisuman560515 күн бұрын

    Jaicbn

  • @manjulavani683
    @manjulavani68315 күн бұрын

    ప్రతి చెల్లింపు డిజిటల్ payment ఉండాలి for sand

  • @umasirmaths6135
    @umasirmaths613515 күн бұрын

    పని గట్టుకొని దుష్ప్రచారం జరుగుతుంది.. చాలా గుడ్డిగా, వాస్తవానికి పూర్తి విరుద్ధంగా ఆ ప్రచారం సాగుతోంది.. దీనిని అరికట్టాలి.. ఇలాంటి తప్పుడు తోవలు పట్టించే వారి మీద చర్యలు తీసుకోవాలి....

  • @user-je1kg4wy3t
    @user-je1kg4wy3t15 күн бұрын

    మూర్తిగారూ నేను ఎప్పుడూ మీ ఫ్యాన్ని. నిజాలు నిర్భయంగ వెల్లడించటంలో మీరు ముందువరసలో వుంటారు. ముఖ్యంగ రాష్ట్రాన్ని సమాజాన్ని, దుష్ట శక్తులనుండి దుష్ప్రచారాలనుండి ఏవిధంగ ఎదుర్కోవాలో సున్నితంగ సూచనలిస్తూ, పాలకులను అప్రమత్తం చెయ్యడంలో మీపాత్ర చాలాగొప్పది, దేశం ,మరియు రాష్ట్రాల బాగుకోసం, అహర్నిశలూ శ్రమిస్తు పనిచేసే మీలాంటి నిస్వార్థ పరులైన జర్నలిస్టుల వుండటం ఎంతో వుపయోగం

  • @satyaprabhakarrao9201
    @satyaprabhakarrao920115 күн бұрын

    👍👍👍👍👍👍👍

  • @workwith_AIs
    @workwith_AIs15 күн бұрын

    Jai janasena Jai tdp

  • @borravineel2257
    @borravineel225715 күн бұрын

    Super analysis

  • @ntr0321
    @ntr032115 күн бұрын

    మీరూ చెప్పేది నిజమే 🙏🙏🙏

  • @ramanaboinavenkataramana1239
    @ramanaboinavenkataramana123915 күн бұрын

    Ycp antene fake

  • @D.s.vali3
    @D.s.vali315 күн бұрын

    పునరుద్దరిస్తారు బాగుంది, తిన్నసొమ్ము ఎలా కక్కిస్తారు ఆలోచించారా

  • @sjknanda
    @sjknanda15 күн бұрын

    Exactly, 100% correct. Still it is under miscommunication. Buildings are permanent structures but offices are temporarily allocated. It does not mean that those buildings are temporary structures and a lot of money was wasted. It is wrong.. TDP has to give clarity for the AP people.

  • @butchibabu5710
    @butchibabu571015 күн бұрын

    Moorty garu.. Prajalu clarity ga unnaru.. Election result cheppindi.. పెద్దాయనకి చాలా పనులు ఉన్నాయ్.. సిల్లీ పనులపై కూడా ఆయన మాట్లాడాలి అంటే ఎలా? పాలన గాడిన పడితే.. పగలే చుక్కలు కనిపిస్తాయి కదా.. అప్పుడు నలుగురైన వాళ్ళతో పాటు అరవాలి కదా.. ఆ నలుగురి కోసం మోసపు తాపత్రయం అంతే.. వాళ్ళది.. బట్ ఆ నలుగురికి కూడా క్లారిటీ undi

  • @suryanarayana8775
    @suryanarayana877515 күн бұрын

    ప్రచారం చేసిన వారి పై విచారణ చేయాలి. పేటీయం బ్యాచును

  • @venkataraodasari9555
    @venkataraodasari955515 күн бұрын

    Yes Sir

  • @vangurinagamurali7720
    @vangurinagamurali772015 күн бұрын

    మూర్తి గారు నమస్కారం సార్ 🙏💐 సార్ మీరు చెప్పింది చాలా మంచిగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు🙏💐 ఇప్పటికైనా మేలుకోవాలి . ముఖ్యమైన ఆఫీసుల్లో . వైసిపి అనుకూల బ్యాచ్ లను వేరే శాఖలకు బదిలీ చేస్తే మంచిది . అలాగే దుష్ప్రచారాలు చేస్తున్న వారిని అరికట్టాలి. .... అలాంటి వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటే మంచిది .

  • @lakshmanaraopalakula757
    @lakshmanaraopalakula75715 күн бұрын

    What Murtygaru said is absolutely correct. So Govt should said repeatedly the facts and it should penetrative in the minds of poor people. Please observe keenly and give proper counter rumors please.

  • @ramprakashj3762
    @ramprakashj376215 күн бұрын

    YCP working overtime to unpopularise present dispensation # be careful all officers are the same....

  • @krishnaiahariyaram4159
    @krishnaiahariyaram415914 күн бұрын

    Carect Anna

  • @narensuper
    @narensuper15 күн бұрын

    Okay common man ki ardham ayyelaaga cheppali

  • @RamyaVundavalli-xt8iy
    @RamyaVundavalli-xt8iy15 күн бұрын

    Perfect

  • @yedukondalujonna8982
    @yedukondalujonna898215 күн бұрын

    Supar sir🙏

  • @srinupagadala4032
    @srinupagadala403215 күн бұрын

    Very nice

  • @ganeshd7979
    @ganeshd797915 күн бұрын

    మూర్తి గారు 100/కరెట్ సార్ 👍

  • @vveeren
    @vveeren15 күн бұрын

    True

  • @kindantchaitanya2031
    @kindantchaitanya203115 күн бұрын

    Super. SAR. Jai. TV. 5.garu

  • @kkumar2762
    @kkumar276215 күн бұрын

    Jai telugu desham Jai jenasena

  • @malladinarayanasarma6467
    @malladinarayanasarma646715 күн бұрын

    Oka నిర్ణయానికి వచ్చేసాం. మీరు చెప్పినవి వింటాం అవసరమైనవి అన్నీ అ ప స వ్యం గా తీసుకుంటున్నాం. మేం చెయ్యవలసిన పని అదే. అదే 🎉❤🎉❤

  • @user-pc6xu9yd2z
    @user-pc6xu9yd2z7 күн бұрын

    👍👍.....✊✊... 🌹🙏🌹

  • @satyanarayanparachuri2065
    @satyanarayanparachuri206515 күн бұрын

    Correct

  • @LavanyaN-ik5yt
    @LavanyaN-ik5yt15 күн бұрын

    Super murthi garu super analysis

  • @govindammac.2955
    @govindammac.295515 күн бұрын

    Good suggestions sir,

  • @girikorivi
    @girikorivi15 күн бұрын

    Yes murti garu

  • @TheUma3
    @TheUma315 күн бұрын

    good .... baaga chepparu sir

  • @raghavendraraobhupala8080
    @raghavendraraobhupala808014 күн бұрын

    Very clear message

  • @user-ix8he7eh5v
    @user-ix8he7eh5v15 күн бұрын

    🚴👍✌️💐🚴

  • @rufuspnelson
    @rufuspnelson15 күн бұрын

    They are not temporary they are transit building తాత్కాలికము కాదు.

  • @dhananjayanaidu3017
    @dhananjayanaidu301715 күн бұрын

    అది కరెక్టే గానీ కొంతమంది అధికారులు ఇంకా వైసీపీ ప్రభుత్వంలో ఉన్నామనుకుంటున్నారు

  • @padmawatiakulagood6684
    @padmawatiakulagood668415 күн бұрын

    Correct Jagan ki meanings thelidu

  • @user-xx9ze9iw1m
    @user-xx9ze9iw1m15 күн бұрын

    Jai tdp

  • @sridharvemula7617
    @sridharvemula761715 күн бұрын

    Correct cheparandi

  • @purnaeluri1724
    @purnaeluri172415 күн бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌

  • @bhagavanpippalla9545
    @bhagavanpippalla954515 күн бұрын

    Moorthy garu ysrcp party kanu marugu ayyiendhi vari prajalu nammaru

  • @sailajag5673
    @sailajag567315 күн бұрын

    Analysis.sup

  • @RamaKrishna-sz8bj
    @RamaKrishna-sz8bj15 күн бұрын

    Murty garu , you are exactly correct . CBN should change with the help of pawan . Open their eyes before damage . Thank you . God bless AP . Jai Amaravathi

  • @hemalathamakkena9569
    @hemalathamakkena956915 күн бұрын

    ఈ టిడిపి వారికి చేసిన పనులను ప్రజలు కు తెలియచేసే విషయం లో చాలా అశ్రద్ధ వహిస్తున్నారు

  • @Ambika123-uh1jh
    @Ambika123-uh1jh15 күн бұрын

    Great ALERTS HOPE.. TDP LISTENS TO UR GREAT ADVISES

  • @Maya.1988
    @Maya.198815 күн бұрын

    Roju ku oka white paper.& Scam...dabbulu kakkinchey satta undha ledha🔥🔥🔥

  • @rajeshyalamanchili3307
    @rajeshyalamanchili330715 күн бұрын

    ఈ అరాచక రాజశేఖర్ రెడ్డి కుటుంబం ను రాజకీయాల నుండి తరిమి కొడితేనే ఆంధ్రప్రదేశ్ కు మనుగడ

  • @chodavarapuprabhakar4034
    @chodavarapuprabhakar403415 күн бұрын

    Murthi garu💯karektu sar

  • @routhusrinu3678
    @routhusrinu367815 күн бұрын

    అవుట్డోర్ జీతాలు పడలేదు ఏంటి

  • @PawanKalyan244
    @PawanKalyan24415 күн бұрын

    Murthi garu pawan Kalyan garu devudu ani cheppu murti

  • @anithavysyaraju486
    @anithavysyaraju48615 күн бұрын

    Correct ga cheypparu sir

  • @ravijaganmohanrao2442
    @ravijaganmohanrao244215 күн бұрын

    ఆ వివరాలు చెప్పుకోలేకపోయారు. ఇప్పటికైన తెలివి తెచ్చుకోండి

  • @manjulavani683
    @manjulavani68315 күн бұрын

    Online booking for sand Through panchayat office Can possible. sachivalaya offices also

  • @anjaneyuluchittluri6378
    @anjaneyuluchittluri637815 күн бұрын

    మూర్తి గారు చెప్పాది చాలా కరెక్ట్ ఇప్పుడు అయినా చంద్రబాబు గారు చాలా కరెక్ట్ స్టెప్ వేయాలి అందరిని నమ్మవద్దు. తాతకాల్మి అనవద్దు.

  • @raghuramudukowthrapu6887
    @raghuramudukowthrapu688715 күн бұрын

    Vadini bail raddu chesi lopala ku pampakunda enka enduku CM garu vupekshstunnaro ardham kavatamledu meeru cheptundi mummatikee Nijam murtigaru CBN garu tondaraga aa vedhavala norlu mupinchaka pote vallu chalaregipotaru chusukondi

  • @nehamahanthi687
    @nehamahanthi68715 күн бұрын

    ఈ దౌర్భాగ్యం ఇంకో 5 yrs పదవిలో ఉంటే ఏంటో రాష్ట్రం పరిస్థితి😨😨😨

  • @crazyundoli2614
    @crazyundoli261411 күн бұрын

    Murthigaru chepindi 1000% correct

  • @hemavathierumala4971
    @hemavathierumala497115 күн бұрын

    Baga chepparu m7rthy gaaru

  • @anjaneyulusurisetty5766
    @anjaneyulusurisetty576615 күн бұрын

    Super tv 5

Келесі