దేవుడున్నాడా...? | Life Lessons

దేవుడున్నాడా...? | Life Lessons
#prudhvipods #telugupodcast #lifelessons
life lessons,life lessons with luis,life lesson,life lessons from the elderly,sex lessons,lessons of life,lessons,quotes about life,life lessons learned,luciano life lessons,life,life lessons i learned,life advice,7 life lessons i learned,important life lessons,7 life lessons for teens,headie one life lessons,old people life lessons,life lessons ive learned,life lessons from old man,life lessons short videos,life lesson baby kia

Пікірлер: 143

  • @pavankumarc849
    @pavankumarc8496 күн бұрын

    దేవుడు అంటామో ఇంకేమనైనా పిలుస్తామో అది పక్కన పెడితే... ఒక శక్తి అయితే నడిపిస్తుంది అది నీలో నాలో మనలోనే అంతర్లీనమై వుంది "the sub-conscious". నువ్వు చేసే పని అందులో చూపే శ్రద్ద , ని ఆలోచన , ని ప్రవర్తన, కర్మ ఫలాలు..వీటి మీదనే ఆధారపడి ఉంటుంది ని జీవితము దాని గమనము. నీలో వుండే శక్తి తో మంచిని కోరుకుంటే ఆలస్యమైనా మంచే జరుగుతుంది..చెడుని కోరుకుంటే ఆలస్యమైనా చెడు ఎదురవుతుంది... దేవుడు అనే ఆచరణ మనిషికి మానసిక లబ్ది కోసం పెట్టుకున్న ఒక సాధనం...నిజమైన ఆరాధనా కార్యసిద్ధి ఇంకా మానవత్వం లోనే ఉంటుంది.

  • @commentpurposehi8475

    @commentpurposehi8475

    4 күн бұрын

    Why God created humans???

  • @user-rf8ye8si9k

    @user-rf8ye8si9k

    3 күн бұрын

    Miru a books chadhuvutharu.please tell me.

  • @pavankumarc849

    @pavankumarc849

    3 күн бұрын

    @@user-rf8ye8si9k the power of subconscious mind

  • @vinaykunisetty8179
    @vinaykunisetty81796 күн бұрын

    దేవుడు ఉన్నా లేకున్నా అది ఈ భౌతిక జీవితంలో ఉన్న మనకి అనవసరం.., కంటికి కనిపించే వాటితోనే మనం పోరాటం చెయ్యగలం🙏

  • @user-rf8ye8si9k

    @user-rf8ye8si9k

    3 күн бұрын

    Hmm

  • @ultimatevirtueroyalseemark_811
    @ultimatevirtueroyalseemark_8116 күн бұрын

    #దేవుడు ఉంటే ప్రతి ఒక్కరిని గుర్తుకు పెట్టుకొని రోజూ శిక్షించే వాడు ప్రతి ఒక్కరి ని.. కానీ దేవుడు ల లేడు అని అందరికీ తెలుసు కాబట్టే ప్రతి ఒక్కరు పాపాలు మోసాలు...అన్యాయాలు...అక్రమాలు చేస్తున్నారు... చేస్తూనే ఉంటారు.... దేవుడు అంటే ఎవ్వడు అయితే కష్టం లో ఆడకుండా సహాయం తెలిసిన వాడే దేవుడు... నేను సాటి మనుష్యులలో దేవుణ్ణి చూసుకుంటాను.... లేని దేవుణ్ణి ఊహించుకొని భ్రమ ల్లో ఊహల్లో నేను బతకలేను....#prudvipods....

  • @bindu19
    @bindu196 күн бұрын

    💯✅ super 👌👌👌 చాలా బాగా చెప్పారు ❤️❤️ మనం చేసే పనిని దేవుడా భావించి చేయాలి

  • @mohankanthcreativeworks6693
    @mohankanthcreativeworks66936 күн бұрын

    Pancha bootalu devullu, Nature god, Parents are god All animals good lo devudu untadu, Navagrahalu devudu, Prati manishilo unnadu sivudu, Finally Work is GOD & worship, Without creator there is NO creation..❤❤❤ Setakoti devullaki vandanalu...❤❤❤. Jai shri raam 😊😊😊

  • @BhargaviMotupalli

    @BhargaviMotupalli

    6 күн бұрын

    Work is god

  • @bhaskara9923
    @bhaskara99236 күн бұрын

    Anna nuvve devudivi 😭 సరైన samayaniki chala imp ayina వజ్రాల కంటే విలువైన జీవిత సత్యాలను correct time లో ఈ plateform dvara chepparu.nenu realise ayyanu thanks a lot anna ❤❤

  • @NagaJyothiHome
    @NagaJyothiHome5 күн бұрын

    yes ప్లానింగ్ is most important in life....

  • @mohanbabu2512

    @mohanbabu2512

    4 күн бұрын

    😊

  • @shalini20249
    @shalini202495 күн бұрын

    ఎంత బాగా చెప్తున్నారు మీరు పృథ్వి గారు ...రియల్లి. ❤ i love ur words...❤

  • @virabommashalini7419
    @virabommashalini74195 күн бұрын

    Hii Anna nuvvu naa gurinche chepthunnattu anipisthundhi tq🙏🙏🙏🙏👍

  • @kvasantha1796
    @kvasantha17964 күн бұрын

    Babu jeevitanni vadaposav hats off to you

  • @risingstargautham9243
    @risingstargautham92432 күн бұрын

    Pani ni davitamotho polchavu great anna

  • @sobharani291
    @sobharani2916 күн бұрын

    దేవుడు వున్నాడు సార్ ఎందుకు నిదర్శనం మనమే ఈ శరీరమే ఈ భూని నిద్ర శ్వాస తీసుకోవడమే శ్వాస లేని ఒక్క నిమిషం ఈ ప్రాణం ఉండదు కానీ నిజాయితీగా ఉంటే ఎవరైనా దేవుడు వాళ్ళ వెనక కచ్చితగంగా ఉంటాడు గాడ్ ఐస్ గ్రేట్

  • @ajaydalapaty6268
    @ajaydalapaty62684 күн бұрын

    Yah Correct Anna ... Manam Mana Pani (or) Work ni Manam Correct Ga Cheste Adi Vere Variki Divam tho Samanam .... Example : YOU 🎉

  • @devireddypadmaja5772
    @devireddypadmaja57726 күн бұрын

    Chala knowledge undhi miku

  • @anithabandi947
    @anithabandi9476 күн бұрын

    దేవుడు ఉన్నాడు బ్రో .

  • @rajuwala44

    @rajuwala44

    6 күн бұрын

    రాముడు ప్రభువు

  • @TRB578

    @TRB578

    6 күн бұрын

    ​@@rajuwala44 రాముడు ఒక మనిషి రా సామి ..ఎప్పుడు తెలుసుకొంటారు

  • @kaladar5377

    @kaladar5377

    6 күн бұрын

    ​@@TRB578 ఒరేయ్ బొప్పాస్ శ్రీ రాముడు విష్ణు యొక్క అంశ తెలుసుకో

  • @commentpurposehi8475

    @commentpurposehi8475

    4 күн бұрын

    If God is there then why there is suffering???

  • @earannagouda8767
    @earannagouda87676 күн бұрын

    Devudu unnadu anna🙏🙏🙏🙏🙏🙏

  • @devireddypadmaja5772

    @devireddypadmaja5772

    6 күн бұрын

    Atanu ade cheppadu

  • @commentpurposehi8475

    @commentpurposehi8475

    4 күн бұрын

    Why God created humans

  • @gantyalalayanya8460
    @gantyalalayanya84606 күн бұрын

    Super ga chepparu Thanks

  • @Artsoulcreater
    @ArtsoulcreaterКүн бұрын

    ❤❤🙏👑💯

  • @manjula6124
    @manjula61246 күн бұрын

    Hello 🤗 god is in u also, because of your word get lot of motivation, mind freenes, somthing in ur voice, hitting people very well in good way......

  • @laxmimohan638
    @laxmimohan6386 күн бұрын

    FiRST, Mana parentse mana devullu🙏🙏😍

  • @mondigopal2525
    @mondigopal25256 күн бұрын

    Thank you darling super 👍❣️❣️

  • @poojahoney5833
    @poojahoney58336 күн бұрын

    Devudu ledu Mooga jeevala ni kollu mekalu kukkalu gomaarha la ni dharunam ga champi tintunnaru . 😮😢 Ayna devudu chustu silent ga nduku vunnadu.

  • @raniramesh5005
    @raniramesh50056 күн бұрын

    💯 Super prudhvi God bless you 😇😇✨

  • @sribabunamana2440
    @sribabunamana24405 күн бұрын

    భగవంతుడు ఉన్నాడు 🕉️💐🙏

  • @pasupuletimasthan6099
    @pasupuletimasthan60996 күн бұрын

    Thanks

  • @nareshrapaka7913
    @nareshrapaka79136 күн бұрын

    ❤Yes True Words ❤ ✅✅👍👍Time ✅✅

  • @devireddypadmaja5772
    @devireddypadmaja57726 күн бұрын

    Baga chepparu God gurinchi miru cheppindhi nijame

  • @rajuwala44
    @rajuwala446 күн бұрын

    అన్న దేవుడు ❤❤❤ రాముడు . ప్రభువు ....

  • @rupaninavya1852

    @rupaninavya1852

    6 күн бұрын

    Y 😊😊😊 11:31

  • @rudreshvarun
    @rudreshvarun6 күн бұрын

    God is always with me 💐🙏🤍🇮🇳

  • @MadhuriSree999
    @MadhuriSree9995 күн бұрын

    Excellent !!

  • @KasturiRaju-vc7vy
    @KasturiRaju-vc7vy6 күн бұрын

    GOD bless you bangaru

  • @janakikandula286
    @janakikandula2864 күн бұрын

    చాలా బాగా చెప్పారు.

  • @LaxmiKumari-jy3yb
    @LaxmiKumari-jy3yb6 күн бұрын

    Chala baga chapinau bro

  • @vizianagaram1999
    @vizianagaram19996 күн бұрын

    In my life same situation more effort less result, but still I believe god❤

  • @user-nl3zl9wb7s
    @user-nl3zl9wb7s6 күн бұрын

    ❤❤

  • @snigdhasingh8594
    @snigdhasingh85945 күн бұрын

    Nijamey bro

  • @RAZZKIRAN
    @RAZZKIRAN5 күн бұрын

    well said brother, do our duty with positive

  • @darlingappu840
    @darlingappu8406 күн бұрын

    Bhaga cheparuu bro ❤

  • @dungamohanarao2764
    @dungamohanarao27646 күн бұрын

    Super words bro. Thank you for giving such an information❤

  • @user-xe2up1gk3d
    @user-xe2up1gk3d3 күн бұрын

    Jesus nijamyna Devudu

  • @Siva_leela.
    @Siva_leela.6 күн бұрын

    Yes true

  • @poojahoney5833
    @poojahoney58336 күн бұрын

    Good explanation video sir 👏🏻🙏💛💝💙♥️🌷🌷💜💚

  • @ShirishaNagiripati-ne2ot
    @ShirishaNagiripati-ne2ot6 күн бұрын

    🎉🎉🎉

  • @ChinoduSri
    @ChinoduSri6 күн бұрын

    Super🙏

  • @ramanjineyulun4732
    @ramanjineyulun47326 күн бұрын

    1000% currect brother🎉🎉

  • @sanjeevbangari8853
    @sanjeevbangari88536 күн бұрын

    Super video Anna ❤❤❤

  • @yaswanthkumar2004
    @yaswanthkumar20046 күн бұрын

    Exlent 🎉🎉🎉🎉

  • @rojakarem
    @rojakarem6 күн бұрын

    Good video 😊super nice 👍 👌 👏

  • @laxmanvemula7758
    @laxmanvemula77586 күн бұрын

    Nuvvu super bro

  • @sreeranjani3191
    @sreeranjani31916 күн бұрын

    God is there pray in silence he will forsure hear to us 🎉

  • @amaravathib6584
    @amaravathib65845 күн бұрын

    Anna tq.Amruta

  • @byrisharadharahulkumar2565
    @byrisharadharahulkumar25656 күн бұрын

    Annaya 🙏🙏🙏 100% devudu oonadu

  • @sureshrevuri2602

    @sureshrevuri2602

    6 күн бұрын

    కొంచెం అడ్రస్ చెప్పు అన్న

  • @nagabharathielankula1019
    @nagabharathielankula10196 күн бұрын

    🎉🎉🎉🎉🎉no words

  • @goodlife7639
    @goodlife76396 күн бұрын

    Super videos bro

  • @veerakotamarthi
    @veerakotamarthi6 күн бұрын

    Anna mandhu maneyadaniki oka video chey Anna

  • @uday08
    @uday086 күн бұрын

    Yes well sed and even mohammod Shami is also a best example.

  • @hasinipukkalla9211
    @hasinipukkalla92116 күн бұрын

    దేవుడు ఉన్నారు

  • @sivakumar-xc8vp
    @sivakumar-xc8vp6 күн бұрын

    YES GOD IS THERE BAYA

  • @user-xb4mx5cu9w
    @user-xb4mx5cu9w6 күн бұрын

    దేవుళ్ళు ఉన్నా రా లేదా అని అనుకోవటం కంటే మనం ఎంత కాలం ఉంటాయో అనుకుంటూ బతకడం మంచి అవసరం కోసం దేవుడు మనం జీవితం రోజు రాసు కొంటున్నా పుస్తకం ప్రతి రోజూ ఒక లాగ రాసు కోవటం రానీ వాళ్ళం ఏ రోజు ఏది రాసి వంద సంవత్సరాల కి గానీ పూర్తి చెయ్యలేము దేవుడు అంటలాంటి వాడు ఆ పెయివాడు ఏంత అందమే నా అంట వేసిన లోపల వంద పేజీల కధ మనం మే రాయాలి విశ్వ అపుడు దేవుడు ఉన్నాడు అను కోవాలి కానీ ఇప్పటి ఎక్కడ ఉన్నా డో తెలుసుకోలేము ఈలోపు తన ఆట పూర్తి అయిపోయింది

  • @avinashachar8138
    @avinashachar81386 күн бұрын

    Bro introvert gurinchi Ni way lo winalani undi❤😊

  • @KrishnaSunkari-lw7pp
    @KrishnaSunkari-lw7pp6 күн бұрын

    Hi Raju devudu unnadu

  • @JAGADEESH_ROXTAR
    @JAGADEESH_ROXTAR6 күн бұрын

    JOB VS BUSINESS gurinchi video cheyandi Brother ❤️ #prudhvi pod's

  • @user-zw1ju2tj2g
    @user-zw1ju2tj2g6 күн бұрын

    దేవుడు లేదు దయ్యం లేదు, పాపం లేదు పుణ్యం లేదు, స్వర్గం లేదు నరకం లేదు, కులం లేదు మతం లేదు. ఉన్నది మంచి చెడు మాత్రమే. ఇది అర్దం అయితే జీవితం బాగుంటుంది. లేదు అంటే మతాలు, కులాలు అని పాపాలు పుణ్యాలు అని స్వర్గలు నరకాలు అని జీవితం నీ మనకి నచ్చినట్లు బ్రతకలేం. ఒకసారి వీటన్నిటిని పక్కన పెట్టి చుడండి. జీవితం ఎంత బాగుంటుందో తెలుస్తుంది. ఈ భౌతిక ప్రపంచం మాత్రమే ఉంది వేరే ప్రపంచం లేదు వేరే ఏ దేవుడు దయ్యం లేదు స్వర్గం నరకం అసలే లేదు. లేని వాటి కోసం బయడక్కర్లేదు. తప్పు చేస్తే బయపడాలి. మాంచి చేస్తే సంతోషించాలి. మనకి నాచినట్టు బతకాలి. నీ జీవితం కోసం బతుకు. నీ కుటుంబం కోసం బతుకు చాలు. యే దేవుడు గురించి ఆలోచించకుండి.

  • @777-Productive_Learner

    @777-Productive_Learner

    3 күн бұрын

  • @godswaymission-pp3tl

    @godswaymission-pp3tl

    11 сағат бұрын

    Jesus is true God believe me brother jesus love you and saves you

  • @kanakamahalakshmiyarra9692
    @kanakamahalakshmiyarra96926 күн бұрын

    👍👍👌👌😊😊😊🤝🤝🤝🤝

  • @Nanisarts
    @Nanisarts6 күн бұрын

    Em cheyalo artham kavatle lifestyle medha oka video chey

  • @BandShiva-yc8pp
    @BandShiva-yc8pp6 күн бұрын

    This is kaliyugam ok anna

  • @AmbarishRoyal-mt1fz
    @AmbarishRoyal-mt1fz6 күн бұрын

    Bro. positive energy Ela undho alane negative energy kuda undha?

  • @prasannasatyamurthykambham3192
    @prasannasatyamurthykambham31924 күн бұрын

    Devudu vuunnadu

  • @Saidutt-ys7io
    @Saidutt-ys7io6 күн бұрын

    😀😀😍😍

  • @user-cb1xm2kg5y
    @user-cb1xm2kg5y6 күн бұрын

    అడుగుతాం అనుకున్నా ఈ topic పైనా వీడియో చేయమని..! వీడియో వచ్చేసింది.. 😊 నేను సంతోషంగా ఉన్నాను .. ఐనా Vikram Aditya chennal lo ఇలాంటి వీడియో ఆల్రెడీ ఉంది కదా 😅

  • @sophieyyyhh0057
    @sophieyyyhh00576 күн бұрын

    Yes దేవుడు ఉన్నారు....కర్మ ఫలం ఉంది... ఎందరో మహానుభావులు భగవంతున్ని దర్శించారు...god is there to help us clear our karmic debts...

  • @commentpurposehi8475

    @commentpurposehi8475

    4 күн бұрын

    From where karmic debt comes

  • @Charan-rk
    @Charan-rk6 күн бұрын

    Hi bro First comment

  • @Iloveu-ew3ko
    @Iloveu-ew3ko6 күн бұрын

    MANA life Vidhi Sagam nadipisthundhi, manam Sagam nadipichali, idhi nijam

  • @user-po205
    @user-po2056 күн бұрын

    Second comment

  • @Nanisarts
    @Nanisarts6 күн бұрын

    Anna e Life Ela bhathakalo cheppu anna

  • @user-fo2fy9zz6m
    @user-fo2fy9zz6m6 күн бұрын

    మీ వాయిస్ చాలా సూపర్ గా ఉంటుంది నాకు మీ రు అంటే చాలా ఇష్టం ❤❤❤

  • @g.rajesh6251
    @g.rajesh62515 күн бұрын

    Anna make video on govt job or private job which is best what to choose iam confusing.

  • @laxmimaha3250
    @laxmimaha32504 күн бұрын

    Okasari meetho matladali so

  • @meenam87
    @meenam876 күн бұрын

    Ma vishayam lo ledandi

  • @karunyasjournal9524
    @karunyasjournal95246 күн бұрын

    ఏంటో జీవితాలు

  • @ShreyaOala
    @ShreyaOala6 күн бұрын

    Brammaannamga cheppavu Babu...na husband vishayamlo ide anubhavam, okavida akka antaanu same okka Paisa ivvlamte chachipoddi,na 20 yrs. Sneham lo oka sari 500, recent ga 2k ichimdi 500 appude repay chesa 2k repay cheyyaleni paristiti,

  • @bonthutarun5858
    @bonthutarun58585 күн бұрын

    Mana control lo leni situation mana ki favour gaa jariginatlaithe devudu unnam antaam. Lekapothe ledu antaam. Idhi duality. Deeniki saraina answer undadhu. Kaabatti deeni gurinchi time utilize cheyyadam kuda waste.

  • @user-no4zb7oy9f
    @user-no4zb7oy9f6 күн бұрын

    మీరు సూపర్ అన్న సూపర్ గా చెప్పారు అన్న

  • @bhukyasrilatha4205
    @bhukyasrilatha42056 күн бұрын

    two dayski Aina video cheyandi sir

  • @Vanavada
    @Vanavada5 күн бұрын

    Annaya ee jothishayyalu cheptharu ga vallani nammocha nammakudadu anna okka doubt success ki luck undali hard work kuda rendu undala ah anna

  • @pasupuletimasthan6099
    @pasupuletimasthan60996 күн бұрын

    నిన్ను నీవు ఎరుగమా నీవే దైవము చాటు వేదభూమి.భాద్యత పట్ల మనకున్న భక్తియే భగవంతుడు

  • @usershiva154
    @usershiva1546 күн бұрын

    Anna Money and Relationship Gurinchi Oka Video cheyu ipudu unna society gurinchi ela survive avvali oka awareness ivvandi

  • @paulrajm.s
    @paulrajm.s6 күн бұрын

    Brother Inferiority complex(ఆత్మనూన్యతా భావం) మీద vedio చేయండి.

  • @user-rf8ye8si9k
    @user-rf8ye8si9k3 күн бұрын

    Anna nenu yedaina new place ki vellanu anuko dhani gurinchi manasulo chala goppaga oohinchukunta,but tharuvatha reality chuste emo inthena annattu untundhi idhi em manastatvam cheppandi change chesukunta. Nijaniki naku god ante bhakthi ,old temples ante inkaa but yedhaina yeppudu vellani gudiki velithe naaku expectations yekkuvagane untai but akkadiki velli aa place ni read chesaka mind poyiddhi .chulakanaga chustunnav antaru kaani kaadhu ,ela cheppali ante ippudu oka gudi unddhi andhulo nidhi thiyyatam ki kastam kastam antaaru purathanadhi antaru adhi chuste emo idhi manushulu kattindhe gaa anipichidhi.anipiyyatame kakunda ela yendhuku pettali system ni fraud cheyyatanikaa chudakudadhu , photos thiyyakudadhu ,akkadi weather system gani bhaga alochinchuthanu chalaa deep gaa .dhani valla dhani midha unna place avvani yemaina avvani respect anedhi pothundhi dhaani midha .idhi oka type of mind set but dhinni thagginchukovali oka manchi book prefer cheyyandi.please.

  • @arjunpandey1050
    @arjunpandey10504 күн бұрын

    Chekka chekka

  • @suryanarayanachebolu7870
    @suryanarayanachebolu78705 күн бұрын

    NiJamgaa Chaala Correct Gaa Cheppaaru Bro.

  • @perikilajaanu9452
    @perikilajaanu94525 күн бұрын

    Hi andi Mee voice heero Nani la undi

  • @user-oi5md8kt2j
    @user-oi5md8kt2j5 күн бұрын

    Anna money chethilo full GA vunte devudu vuntadu Lekapothe no😊

  • @UdayKiranPatnam-it1is
    @UdayKiranPatnam-it1is6 күн бұрын

    Cheppandi anna mimmalni personal ga offline lo meet avacha ela cheppandi anna

  • @naveenpauv4151
    @naveenpauv41516 күн бұрын

    దేవుడు అనే వాడు లేడు... కాని ఎదో విశ్వం మానాన్ని కాపాడుతుంది...

  • @kaladar5377

    @kaladar5377

    6 күн бұрын

    కానీ ఏదో విశ్వాన్ని కాపాడుతుంది అంటున్నవ్ కదా అదే దైవం " ఈ విశ్వాన్ని కడుతుంది అని గ్రహించు

  • @UdayKiranPatnam-it1is
    @UdayKiranPatnam-it1is6 күн бұрын

    Anna mimmalni okkasari meet avvali ani chala rojulu nunchi anukuntunna ela meet avachu mimmalni cheppandi anna

  • @g.kstudeos7485
    @g.kstudeos74856 күн бұрын

    Nenu ee video cheyyamani appudeppudo agiga ippatiki chesav bro

  • @manchalaemaniel9700
    @manchalaemaniel97005 күн бұрын

    దేవుడు ఉన్నాడు.అయనే యేసు క్రీస్తు

  • @prakashprakash4810

    @prakashprakash4810

    4 күн бұрын

    😂😂😂😂

  • @ec-050supriya3
    @ec-050supriya36 күн бұрын

    🤍😌

  • @SomaAnjali
    @SomaAnjali6 күн бұрын

    Hi anna ma ayana ki oka patha anto undi adhi amesi oka kotha anto konali anukuntunnam memu rate house lo unnatam 3500 rate anna please anna rply evvandi please🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Келесі