ఇదొక్కటే నిన్ను బాగుపడనియ్యడంలేదు | How do you control yourself

How do you control yourself..?
#prudhvipods #howtocontrolyourmind #yourself #yourlove #lifelessons #telugupodcast #telugumotivationaltalks
self control,control your mind,how much control do you have on your mind,control yourself,how to control yourself,control,freedom is to control yourself,how to control your mind,controls you | the paradox of control,why you have no self control,learn how to control your mind,how to improve self control,what you try to control,brainwash yourself,self control how,master yourself by controlling your mind,no self control,self control app,self control apps

Пікірлер: 232

  • @lgpvillagestarts369
    @lgpvillagestarts36917 күн бұрын

    నిజం ఆన్న కామం అంటే వేరే ఆనుకునే వాని కానీ మీరు చెప్పిన తరువాత భగవత్ గీత చెప్పే కామం అనే పదం కి అర్థం తెలిసింది ఆన్న ❤ ....same problem face chesthunna anna 😢

  • @BhavaniSathireddy
    @BhavaniSathireddy17 күн бұрын

    మీరు లోకంలో మేముఎలాబ్రతకాలొఅరటిపండువలిచినొట్లోపెడుతున్నట్టుచెప్పుతున్నారు.చాలసంతోషంగాఉంది.అలాగెమీరుసాదించలేనివిఅన్నిసాదించాలనికోరుకుంటున్నాను

  • @AshokPalla-yo7zv
    @AshokPalla-yo7zv7 күн бұрын

    Yes బ్రో మీరు చేసిన కామ వాంఛ మరియు,, హస్తప్రయోగం వీడియో లు చూసాను,, you ట్యూబ్ లో బెస్ట్ వీడియో ఈ రెండు మాత్రమే,, ఈ రోజుతో నా దరిద్రం వదిలి పోయింది,, thank you,, ఇంకా వేరే ఏ వీడియో లు చూడనవసరం లేదు,,

  • @excellentmusicworld8627
    @excellentmusicworld86274 күн бұрын

    నువ్వు చెప్పే మాటలు వింటుంటే వింటూనే ఉండాలి అనిపిస్తోంది. నువ్వు చెప్పింది వింటుంటే బుద్ధుడు బోధించిన జ్ఞానము లా అనిపిస్తుంది. Your Genius brother.

  • @vinjarapuvijaykumar5032
    @vinjarapuvijaykumar503217 күн бұрын

    అన్న ఇప్పుడు వరకు ఎవరికీ చెప్పు లేదు బ్రో నిజం గా నువు చెప్పే విధానం చాలా నచ్చింది love u brother ❤❤

  • @kaliyugamlove
    @kaliyugamlove16 күн бұрын

    అన్న ఎంత బాగా చెప్పావు,ok మనిషి nxt m ఆలోచిస్తాడో , దాని పరంగా వీడియో అప్లోడ్ చేస్తావు🎉, మీరు నిజంగా AI , మీకున్న ఆ ఆటిట్యూడ్, ఓపిక , కాన్ఫిడెంట్ కి లైఫ్ కూడా మీకు బానిస అయింది,నేను మీ వీడియోస్ చూస్తూ 9 months అవుతుంది, మీరు ఒక రియల్ life coach 💯🎉 బాగుండాలి అన్న నువ్వు 💚🤍u 🎉

  • @ratnalamanmadharao4713
    @ratnalamanmadharao471317 күн бұрын

    100% Genuine information

  • @bhanuprasad4694
    @bhanuprasad46946 күн бұрын

    Nijam ga మీరు చెప్పినవి అన్ని నిజం హై అన్న మీరు చెప్పినవి ఫాలో avtey కన్ఫర్మ్ గా సక్సెస్ vassade అన్న

  • @vinjarapuvijaykumar5032
    @vinjarapuvijaykumar503217 күн бұрын

    అన్న నువు చెప్పింది 💯 నిజం అన్న ఇలా నేను ఒక్కడినే feel అవుతున్నాను తేగా ఫీల్ అయిపోతున్న కానీ నాకుల చాలా మంది ఉన్నారు అని ఇప్పుడే అర్ధం అయ్యింది మీ వీడియో ద్వారా 🤷‍♂️🤷‍♂️🎉

  • @ravindranarayan1143

    @ravindranarayan1143

    16 күн бұрын

    #Me tooo

  • @chaitanyasharma7432
    @chaitanyasharma743212 күн бұрын

    నారాయణ! Destruction అంటే కామం అని కాదు నాన్న... కామం అంటే కోరిక, కోరిక అంటే మళ్ళీ శృంగారానికి సంబంధించింది కాదు, దేనిమీదైనా ఇది కావాలి అని కలిగే వాంఛను కోరిక లేదా కామం అంటారు. అంతేగాని చేస్తున్న పని మీద శ్రద్ధ లేకపోవడాన్ని 'కామం' అని మాత్రం అనరు.. అటు నుంచి మొన్న నువ్వు చేసిన వీడియో హస్తప్రయోగం గురించి చూశాను, ఇప్పటి తరానికి పిల్లలకి చాలా మంచి వీడియో చేసి పెట్టావు బాబు, ఆ వీడియోలో కూడా నువ్వు చాలా సార్లు హస్త్రప్రయోగం అన్నావు, ఇది కూడా తప్పు 'హస్త్ర 'అంటే బాణాలు అని అర్థం. హస్త అంటే 'చెయ్యి' (✋).. చేతితో చేసుకునేది గనుక హస్త ప్రయోగం అంటారు.. మూడు నెలల నుంచి నీ వీడియోలు చూస్తున్నాను అన్నీ కూడా చాలా బాగా చేస్తున్నావ్ బాబు. 😊

  • @joshuakhaike

    @joshuakhaike

    9 күн бұрын

    కామం అంటే కొంతవరకు మీరు చెప్పిన అర్దం కొంత వరకు నిజమే కానీ కామం అంటే ఎక్కువ మటుకు శృంగార వాంఛ, స్త్రీ పురుషుల పట్ల ఒకరి పై ఒకరికి కలిగే శృంగార కోరిక వాంఛ. ఇక పృథ్వి ఇక్కడ చెప్పింది procrastination , distraction , lack of interest to accomplish the desired goals , some sort of lazyness , postponing attitude despite having strong desire to achive that. వీటి అన్నింటినీ అతను కామం అన్నాడు, ఏది ఏమైనా అతని effort మెచ్చుకోతగినది. మంచి మెసేజ్ ఇస్తున్నాడు already పాడైపోయిన మన body guards కి, అదేనండి అమ్మాయిల body guard at free of cost.

  • @vijayakrishnayr1582
    @vijayakrishnayr15824 күн бұрын

    What a video Prudvi garu, ide information 20 years before thelisivunte life chala different ga vundedi, some lakhs invest chesanu self growth kosam, you are highly matured person about life, stay blessed👌👏❤

  • @MarpukiOadugu
    @MarpukiOadugu8 күн бұрын

    చాలా అద్భుతంగా చెప్పారు. మాకు చాలా ఉపయోగపడుతుంది. విడియో ద్వారా నేను నేర్చుకున్నది మనం ఏ పనినైనా మొదలుపెడితే ఆ పనిని శ్రధ్ధగా చేయ్యాలని..do it our focus on our work..🤷‍♂️🤷‍♂️🤷‍♂️

  • @ramvenna4085
    @ramvenna408515 күн бұрын

    Bro నీ ఉ చెప్పిన ప్రతి మాటలూ నా జీవితం లో ప్రెసెంట్ జరుగుతున్నవి... థాంక్స్ నేను మారటానికి ట్రై చేస్త ..

  • @prakashsekhar919
    @prakashsekhar91917 күн бұрын

    Nijame chepparu bro devudiki dandam pettukunna 10min lo enni alochanalu vasthayo idi vinte telustundi bro chala baga chepparu idi correct 💯

  • @razakshaik2246
    @razakshaik224617 күн бұрын

    Good information brother, kaamaani yedurinchali ante, dhantlo nundi bayatiki ravali ante okete okati chei chalu, Answer yenti ante: niku ishtamaina food thinetappudu kadupu ninda thinadhuu, arda akalitho vundu,, ila 40 days chei chalu, nilo vunna ah inkodini chumpei, baga aakaliga vunnapudu sagam lo levatam antha easy kadhu, try cheyandi 40 days adbhuthalu chustharu...

  • @lovelyhariii7767
    @lovelyhariii77674 күн бұрын

    అన్నా...🎉💯నిజరూప దర్శనం కళ్ళకి కట్టినట్లు చూపించావ్ ...HetsupTo Youuuu

  • @lovelyhariii7767
    @lovelyhariii77673 күн бұрын

    అన్నా ❤చాలా రోజులు తరువాత ఒక మంచి వీడియో దొరికింది అన్న... థ్యాంక్ అన్న🎉

  • @boyaVenu9121
    @boyaVenu912116 күн бұрын

    Vere level confidence and discipline and motivation icchav anna ippati varaku nenu oka kama picchilo unnanu ippati nunchi discipline tho munduku veltanu anna thank you so much anna 🎚️🎚️❤❤

  • @saipavanpokala235
    @saipavanpokala23515 күн бұрын

    బ్రదర్ నువ్వు ఈ వీడియోని చాలా బాగా చెప్పావు జీవితం అంటే చాలా థాంక్యూ

  • @Radhakunamaneni-ev6wo
    @Radhakunamaneni-ev6wo5 күн бұрын

    మీరు చెప్పేది 100% కరెక్టే కానీ నాతోనే కావట్లేదు

  • @Sthitapragnyaa
    @Sthitapragnyaa16 күн бұрын

    Naa time naa happiness naa peace of mind poyindi oka mohaniki b aanisa valla..ayina Control chesukovadam pedda kastam kadhu kani ammayilaku valla matalaki chestalaki dooram ga vunte chalu yendukante control lo vunna vallani rechhagottedhi vallu valla matalu chestalu ..Dooram ga vunte chalu vallaki..Kamam ante 5min anedhi valla alochana kani adhi kadhu goppa alochanalanu jeevithanni gathi tappinchede kamam, kanthaa

  • @PowerRaja-nq6cu
    @PowerRaja-nq6cu9 күн бұрын

    Anna nuvu na real hero ..now It's my time u change my thoughts anna iam so happy seeing this video anna.thanku so much anna.

  • @swathidhana5620
    @swathidhana562017 күн бұрын

    Na life chala marindi mee videos valla

  • @nagraj8431

    @nagraj8431

    16 күн бұрын

    Same

  • @vijayakrishnayr1582
    @vijayakrishnayr158216 күн бұрын

    Excellent Prudvi garu, most popular n powerful video 👌👏

  • @BannyYashwanthreddu
    @BannyYashwanthreddu8 күн бұрын

    Thank you bro good for giving good message same problem today onwards i follow your tips😮

  • @pendyalanaresh3
    @pendyalanaresh317 күн бұрын

    Anna introvert meedha oka video chey anna please 🙏🙏🙏🙏

  • @sekhartatasharma3106
    @sekhartatasharma310610 күн бұрын

    ANNA RECENTLY I WATCHED YOUR VIDEOS ONLY 2, BUT REALLY SUPERB AND GIVING ME BOOSTING AND CONFIDANCE, THANKS A LOT

  • @SGS33
    @SGS3316 күн бұрын

    Thanks alot prudhvi garu

  • @vamshigoud7655
    @vamshigoud765515 күн бұрын

    Thanks for your valuable information brother ❤

  • @moltahtiaravind8140
    @moltahtiaravind814012 күн бұрын

    Nuvvu chestunna videos lo ,,,arey ee video nakosame chesadu,,arey nenu ilage unnanu,,nenu ilage alochistanu Ani anukune videos chala unnayi,,,andulo ee video anniti kante THE BEST video bro,,tq.

  • @Yoursme_
    @Yoursme_16 күн бұрын

    Mr. Prudhvi... Idey naa palleturu song was highlight yaar😂😂😂,,, jokes apart really superb saying... I like the u r explaining and way of talking 💥👏👌

  • @mohancivil1427

    @mohancivil1427

    Күн бұрын

    😂

  • @raju.paintings
    @raju.paintings16 күн бұрын

    సంపేశావ్ బ్రో,...

  • @gamerboybgmi1770
    @gamerboybgmi177016 күн бұрын

    Super excellent

  • @landaramanamurthy4425
    @landaramanamurthy442516 күн бұрын

    అంతులేని కోరిక ను అదుపు చేసుకోకుండా అర secen లో డిస్టర్బ్ ఐతే అది కామం ,ప్రతి కోరిక కామం ,కామం అంటే నిన్ను ఇంకెవరు తో నే చంపెద్ది,చదువు అంటే వీడికి పిచ్చి అంటాం కదా ,అదే కామం ,చిరంజీవి అంటే పిచ్చి అంటాం అది కామం ,కామం అంటే ఇష్టం ,

  • @user-gs3xc9hg7h
    @user-gs3xc9hg7h14 күн бұрын

    సూపర్ గుడ్ అన్న ఇలానే మంచి వీడియోస్ చేయాలని కోరుకుంటున్నాను థాంక్స్❤

  • @saiiadityaa.vijapurapu
    @saiiadityaa.vijapurapu17 күн бұрын

    Thank you anna . I needed this video badly. I will definetily focus on my career 🔥🔥🔥

  • @ajayalishetti1385
    @ajayalishetti13856 күн бұрын

    Great anna .. nuvvu happy ga undali

  • @pratapg7369
    @pratapg736915 күн бұрын

    Great ur Change my mind set my life thinking new life myself clarity

  • @pratapg7369
    @pratapg736915 күн бұрын

    This kind of more videos do I'm many motivation videos watched but ur reality telling also solution giving thanks brother

  • @swaerochaiwalla.1848
    @swaerochaiwalla.184817 күн бұрын

    Inspiring

  • @SIVAKUMAR-KURUBA
    @SIVAKUMAR-KURUBA21 сағат бұрын

    1000/100% correct Annagaru 🙏🙏

  • @shankarshankara8696
    @shankarshankara86968 күн бұрын

    మనం అర్థం చేసుకుంటే ఇది నిజంగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది

  • @repalasaritha840
    @repalasaritha8405 күн бұрын

    మంచి మెసేజెస్ చేశారు బ్రదర్ 👍🤝🏾

  • @chandooo577
    @chandooo5774 сағат бұрын

    Tq so much prudhvi anna...Kudos to the hard work you put in for the content in this video👏❤️

  • @user-px5kk4pg2v
    @user-px5kk4pg2v15 күн бұрын

    Thank you very much pruthvi now I got full clarity this video really helped me Alot

  • @user-nx3ol2kb1t
    @user-nx3ol2kb1t16 күн бұрын

    Prudhvi meru nigamga chala great

  • @sateeshb5653
    @sateeshb565317 күн бұрын

    Superb

  • @user-xg5ig5fx2u
    @user-xg5ig5fx2u14 күн бұрын

    Thanks annaya garandi thanks Andi kamam gurinchi baagaa cheppinanduku

  • @raniramesh5005
    @raniramesh500516 күн бұрын

    ✨Wow 💯 super prudhvi 💫 God bless you 😇😇✨

  • @user-et7nb5rt3x
    @user-et7nb5rt3x16 күн бұрын

    Jabardast bhaiya tume😊🎉

  • @Peacefulminds56
    @Peacefulminds5616 күн бұрын

    Great philosopher pruthvi

  • @phudumunandhini2673
    @phudumunandhini267317 күн бұрын

    S very good sir congratulations 👏 sir best of luck

  • @laxmimohan638
    @laxmimohan63817 күн бұрын

    Good explanation,😊😊

  • @KarnamRani
    @KarnamRani16 күн бұрын

    Thank you Anna for valuable information 😊

  • @Misschitchatter
    @Misschitchatter17 күн бұрын

    Sir please do a video for students

  • @radhakumar9113
    @radhakumar911315 күн бұрын

    Super explanation bhayya

  • @PavanKumar-kh3cm
    @PavanKumar-kh3cm15 күн бұрын

    K bro understanding your words and dantlonchi nen vachestha brother tq for this video 🙂😊

  • @dasariravisekhar7608
    @dasariravisekhar760812 күн бұрын

    Super explanation 👏🏻👏🏻 tq your valuable information anna

  • @telugumoviesadda88
    @telugumoviesadda888 күн бұрын

    Super cheppavu bro fan ipoya neku. love ur voice and thoughts

  • @sivaji8651
    @sivaji865116 күн бұрын

    Anna chala clear ga explain chesaru

  • @sreejaiinspiration7073
    @sreejaiinspiration70732 күн бұрын

    Superb video bro in KZread history ❤

  • @vasudeva6009
    @vasudeva600916 күн бұрын

    100 percent nyayam chestunnv bayya

  • @suryanarayanachebolu7870
    @suryanarayanachebolu787011 күн бұрын

    100% Genuine Information Bro. Amazing Video.

  • @karthikchandran1654
    @karthikchandran165414 күн бұрын

    Wonderful message

  • @chandapraveenkumar4820
    @chandapraveenkumar48208 күн бұрын

    కరెక్ట్ గా చెప్పారు

  • @Sharada-vt7eg
    @Sharada-vt7eg17 күн бұрын

    Anna 💙 Meeru chepina prati word naki varthisthadundii anna Nen entrance exam ki prepare ayithunna kani chala distraction 🤕Anna

  • @user-lb2ue9po7v
    @user-lb2ue9po7v17 күн бұрын

    super guruji

  • @pranavasvoice6478
    @pranavasvoice647817 күн бұрын

    Very inspiring your vedios😊

  • @poolaraghava8433
    @poolaraghava843312 күн бұрын

    Yes correct sir thank u andi

  • @darlingappu840
    @darlingappu84016 күн бұрын

    Great bro ❤

  • @user-hz3ni5yi9d
    @user-hz3ni5yi9d17 күн бұрын

    Bro realised a lot and learned a lot from u lots of love bro❤😊❤

  • @RajithaKatru
    @RajithaKatru4 күн бұрын

    My passion government teacher avvali and foodie besiness run cheyali ani intrest❤😊🎉

  • @guglothgopal3015
    @guglothgopal301516 күн бұрын

    Correct Anna , Tnq so much Anna..

  • @SakileRajesh-up4xp
    @SakileRajesh-up4xp9 күн бұрын

    నాకు దరిద్రపు అలవాటు ఇదే అన్నా, చాలా బాగా చెప్పారు ❤

  • @user-zh9zo4fx7y

    @user-zh9zo4fx7y

    7 күн бұрын

    Avnu bro

  • @sailubodmarla4977
    @sailubodmarla497716 күн бұрын

    Waw great job bro 🎉

  • @swathidhana5620
    @swathidhana562017 күн бұрын

    Super anna

  • @gamerboybgmi1770
    @gamerboybgmi177016 күн бұрын

    Anna ma Babu ki 14 years unai , study's medha own interest radu ,memu pade pade cheptuuntene book thisthadu , Hours hours kiddi rastadu,read chestadu small small Q/A kuda ippdu hostel veseamu ,kani anna ma Babu ki anni telusu study cheste bagunatadhi Ani kani lazy ness ,asla focus,constration chestadu asla eppdu chudina T.V., phone ki time spend chestadu kani ,nenu care thisukoni chadavaliani aalu anukodu asla ma Babu ni Ela anni sarlu motivate chesina vinnate unatadu kani next morning malli as it is bro me videos anni super,na problem ki solution cheppendi msg cheyandi inka oka video kuda cheyandi,pani cheyaliante bada pade prati okariki kuda Plz Thanks alot

  • @devireddypadmaja5772
    @devireddypadmaja577216 күн бұрын

    Super video🙏🏻

  • @ThirupathiReddyplants24
    @ThirupathiReddyplants244 күн бұрын

    Distraction లో చూసిన వీడియో తమ్ముడు ఇది. ఒక్కో శతాబ్దంలో ఒక్కో విప్లవం అంటారు కదా... అంటే రాతి యుగం, పారిశ్రామిక యుగం, కంప్యూటర్ యుగం, కమ్యూనికేషన్ యుగం... నాకైతే ఈ కాలాన్ని distraction యుగం అని చెప్పాలని అనిపిస్తుంది... మీరు చేసిన వీడియో ల్లో ఇది అత్యంత ముఖ్యమైనది, ప్రతి ఒక్కరూ జయించాల్సిన విషయం. ఈ వీడియోతో నేను నేర్చుకుంది ... distract అవ్వకుండా focused గా ఉండాలంటే... చేసే పనిని ఇష్ట పడడం నేర్చుకోవాలి, ఆ పనికి సంబందించిన వాతావరణం లో ఉండాలి. ఆ పని పూర్తి చేస్తే నీకు వచ్చే High ని ఈ process లో నీవు low అయిన ప్రతిసారి ముందే feel అయ్యేంత self మోటివేషన్ ఉండాలి.

  • @LithikaNotla
    @LithikaNotla17 күн бұрын

    Exactly good anna

  • @user-bi7iz8dg2x
    @user-bi7iz8dg2x12 күн бұрын

    Superb video brother

  • @nazibmd.9858
    @nazibmd.985815 күн бұрын

    Super brother 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 good information

  • @user-nl3zl9wb7s
    @user-nl3zl9wb7s16 күн бұрын

    Thankyou Anna 🙏❤️...

  • @nithinkota9165
    @nithinkota916511 күн бұрын

    Voice is very loud and super

  • @skdarling108
    @skdarling10816 күн бұрын

    Super Content Nice Voice Brother ❤

  • @user-fd3uk3mq2f
    @user-fd3uk3mq2f16 күн бұрын

    Super nice 👌👌👌

  • @excellentmusicworld8627
    @excellentmusicworld86274 күн бұрын

    JUST YOU ARE GENIUS BRO

  • @x_onetap_yt
    @x_onetap_yt13 күн бұрын

    Super bro

  • @mudigubbasai2176
    @mudigubbasai217610 күн бұрын

    Super Anna 👏🏻👏🏻

  • @siva8268
    @siva826814 күн бұрын

    Absolutely correct

  • @csforcommonsense3360
    @csforcommonsense33607 күн бұрын

    Excellent bro 👌

  • @dineshreddy5768
    @dineshreddy576814 күн бұрын

    Hypnotic voice

  • @simhadriteja1417
    @simhadriteja14177 күн бұрын

    మన ఆలోచనల్ని గనక మనం పట్టుకుని కూర్చోబెట్టగలిగితే! ఆ లాస్ట్ డైలాగ్ లో వచ్చే కిక్ ఎ వేరన్నా!❤

  • @JagadishKadraka-zc6tj
    @JagadishKadraka-zc6tj17 күн бұрын

    THANK YOU ANNAYA 🎉🎉🎉🎉🎉

  • @Praveen-ppk
    @Praveen-ppk7 күн бұрын

    Nijanga nuvee thopu bro

  • @Kiran_CaptainFun
    @Kiran_CaptainFun9 күн бұрын

    TnQ for ur motivation bro❤

  • @praveenreddybapathi9213
    @praveenreddybapathi9213Күн бұрын

    Super Anna ❤❤❤

  • @user-nd2ow7ql7t
    @user-nd2ow7ql7t17 күн бұрын

    Brother one day live pettandi brother 💕🔥

  • @vsudhakarreddy6780
    @vsudhakarreddy678015 күн бұрын

    అన్న.సూపర్.సూపర్

  • @user-qz5op6gg8v
    @user-qz5op6gg8v16 күн бұрын

    Hi Bro Your Way of explanation work & Your voice is Good. If possible visually images/ clips tho videos cheyandi inka better untadi ani feeling. Think once❤

Келесі