No video

నువ్వు రాజులా బ్రతకాలంటే | never beg for money again

ఎవరి దగ్గరా చెయ్యి చాచకూడదు అనుకుంటే ఈ వీడియో చూడు | Life Lessons - 57 | Prudhvi Pods | True Life
#prudhvipods #lifelessons #truelifeline #truelifeline #lifelessonsmotivation #telugupodcast #telugulifewords #telugulifequotes #telugumotivationalspeeches #lifetips #life #lifecoach
#never beg for love and have everything naturally
youtube.com/@Prudhvipods?si=KOB-pcXjnvGXusq9

Пікірлер: 803

  • @raghuram5419
    @raghuram54193 ай бұрын

    బాబు నీ వీడియో ఈరోజు నా కంట పడడం నేను వినడం నా అదృష్టం నా కళ్ళు తెరిపించాడు థాంక్యూ బాబు

  • @PranithSai-bi7mq

    @PranithSai-bi7mq

    2 ай бұрын

    Avunu andi😢😢

  • @chinni4049
    @chinni40493 ай бұрын

    నేను డబ్బు సంపదించేటప్పుడు frnds కి పార్టీ లని బిభక్షం గా కర్చు పెట్టేవాడిని కాని ఇప్పుడు నా జేబు కాలి అయింది ఎవడు కనబడటం లేదు. నువ్వు చెప్పింది నిజం ఇక నుంచి నేను సంపా దించే డబ్బు నాకే విరాత్తి వచ్చేలా సంపాదిస్తా this is true

  • @srimanjunadha6123

    @srimanjunadha6123

    3 ай бұрын

    Edi Nigam

  • @manambhargavram

    @manambhargavram

    Ай бұрын

    Yes

  • @AnilkumarMeka-em2gh

    @AnilkumarMeka-em2gh

    Ай бұрын

    Yes

  • @mrbunny8111

    @mrbunny8111

    Ай бұрын

    Nen thirigi vala dagare aapu unna andhariki kalipi 14laks

  • @mrbunny8111

    @mrbunny8111

    Ай бұрын

    Same to same

  • @srivanibhavani41
    @srivanibhavani413 ай бұрын

    పిసినారి గా బతకడమే currect, మా వారి job situation బాలేదని పొదుపు గా ఉంటే నన్ను వెక్కిరించారు, కరోనా లో job పోతే ఎవర్ని అడగకుండా మళ్ళీ జాబ్ వచ్చేవరకు manage చేసుకున్నాం, పిసినారి కి ఎవరిని అడగాల్సిన అవసరం రాదు పిసినారి లా బత కండి తప్పు ఏమి లేదు

  • @user-cd3yr2eo5k

    @user-cd3yr2eo5k

    3 ай бұрын

    Correct 🎉

  • @pasupuletinumamaheswari9814

    @pasupuletinumamaheswari9814

    3 ай бұрын

    Baga chepparu 🙏🙏🙏

  • @santoshdoddi9573

    @santoshdoddi9573

    3 ай бұрын

    Super

  • @jakkalakumari1342

    @jakkalakumari1342

    3 ай бұрын

    Super super annaiah

  • @mrchotu4564

    @mrchotu4564

    3 ай бұрын

    Nice Madam...🎉

  • @saikumar-eb9ll
    @saikumar-eb9ll3 ай бұрын

    ఎంత అవసరమో అంతే ఖర్చు పెట్టాలి మన అవసరాలకి మనమే దాచుకొంటే ఒక్కరిని అడగాల్సిన అవసరం లేదు కరెక్ట్ గా చెప్పారు బ్రదర్ 👍👍👍👍🫶

  • @jyothichitikela814
    @jyothichitikela8143 ай бұрын

    నిజమే పృథ్వి గారు..... కష్టం వచ్చిందని ఎవరి దగ్గర చేయి చాచే పరిస్థితి రాకూడదు.....🙏🙏💐

  • @sreemanenterprises

    @sreemanenterprises

    3 ай бұрын

    Àÿ

  • @penchapm5526
    @penchapm55263 ай бұрын

    అన్నా నేను చచ్చిపోయోలోపు నిన్ను ఒక్కసారి కలవాలి అన్నా 👍👍👍ట్రై చేస్తాను ❤❤❤

  • @maruthibongoni7480
    @maruthibongoni74803 ай бұрын

    బాబు మీకు కృతజ్ఞతలు చెప్పడానికి ఏ భాషలో కూడా పదాలు దొరకవు, నాకు కంటతడి పెట్టించావు అంతబాగా చెప్పారు బాబు, మీరు చెప్పిన విధానం నేను ఈ ఈరోజు నుండే అమలు చేస్తాను బాబు నాకు కనువిప్పు కలిగించారు మీకు జీవితాంతం ఋణపడి ఉంటాను వయసులో నాకంటే చాలా చిన్నవాడివి అయినా నీకు పాదాభివందనం బాబు , మీ వీడియోలు లక్షలాభి మందికి ఉపయోగపడా లని ఆ భవంతుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను బాబు 🙏🙏🙏🙏🙏

  • @user-jh5uf4ov6x
    @user-jh5uf4ov6x3 ай бұрын

    డబ్బు ఉంట్ నే ఫ్రెండ్స్ ఊంటారు డబ్బు చూట్ట లు ఊంటారు డబ్బు ఉఉంటే మన పిల్లలు మనతో ఉఉటారు

  • @kalyanacsolutions4825
    @kalyanacsolutions48253 ай бұрын

    నగ్న సత్యాలు.. ఇప్పుడు వేపాకు లాగే చేదుగా ఉంటాయి. పోను పోను ఆ చేదులో ఉన్న ఆరోగ్యం,ఆనందం,ఆహ్లాదం వెనుక వారికి మర్గదర్సాలవుతాయి..❤

  • @NareshreddyJali
    @NareshreddyJali3 ай бұрын

    నేను కూడా నాకు జాబ్ ఉన్నప్పుడు ఇలాగే విచ్చలవిడిగా ఖర్చు చేశాను. ఇప్పుడు అనుభవిస్తున్న... బుద్ది వచ్చింది. రూపాయి విలువ తెలిసింది.

  • @venkatvks5356
    @venkatvks53563 ай бұрын

    Naku alanti పరిస్తితి వచ్చింది.అమ్మకు ఆపరేషన్ కి డబ్బు ఎవ్వరికీ అడిగిన ఇవ్వలేదు reletives కూడా హెల్ప్ చెయ్యలేదు.delay అయిన ఆపరేషన్ sucessful అయ్యింది

  • @shivaji7402

    @shivaji7402

    3 ай бұрын

    God is with you 🙏

  • @athipallishashikala166

    @athipallishashikala166

    3 ай бұрын

    Correct verytrue

  • @positivemind8664

    @positivemind8664

    3 ай бұрын

    Same situation andi kani expired

  • @prakashsurya6108

    @prakashsurya6108

    3 ай бұрын

    🤣​@@shivaji7402

  • @vijayatv5412

    @vijayatv5412

    3 ай бұрын

    It’s real fact

  • @SrinuVasu-ty6cw
    @SrinuVasu-ty6cw3 ай бұрын

    ఈ కాలంలో యూత్ కు మంచి మెసేజ్ మంచి మోటివేషన్ మీ ఈ విడియో ఇలాంటివి చెయ్యండి ఎంతో మందికి ఇన్ స్వి రేషన్ కావాలని కోరుతూ _ థ్యాంక్స్ బ్రో

  • @user-je1kg4wy3t
    @user-je1kg4wy3t3 ай бұрын

    ఇంత చిన్న వయస్సులో మానవజీవితానికి ఉపయోగకరమైన విషయాలు చెప్పగలగ టం గ్రేట్ . యువతీయువకులు మీలాగే సొసైటీకి పనికొచ్చే విధంగ నాలెడ్జ్ తో అభివృద్ధి చెందితే బాగుంటుంది.

  • @mukkamallasurendrareddy-lo7du
    @mukkamallasurendrareddy-lo7du3 ай бұрын

    Bro నువ్వు చెప్పింది ఆలోచిస్తే 💯 correct, నేను ఇంత వరకు ఎంత money వేస్ట్ గా కర్చుపెట్టానో అర్థం అయ్యింది

  • @shylajashylaja33
    @shylajashylaja333 ай бұрын

    మీరు నన్ను motivate cheysinata ఇంకా ఎవరు ఇంత బాగా చెప్పలేదు చాలా మంది చెప్పుతారు ,కానీ అది మనకు అర్థం అయ్యేలా మీరే చెప్పుతారు

  • @user-vu7ty4kj2x
    @user-vu7ty4kj2x3 ай бұрын

    నా స్టొరీ నే చెప్పినట్టుంది... Really Amazing Bro 👌

  • @mothersonpropertieshyderabad
    @mothersonpropertieshyderabad3 ай бұрын

    అన్నా నా బాడీలో వణుకు పుట్టింది... నేను చాలా డబ్బులు నాకోసమే కాకుండా వేరే వారి కోసం కూడా ఖర్చు పెడతాను... ఈ వీడియో చూసిన తర్వాత మారుతానని ఆశిస్తున్నాను... నాకోసం ఈ వీడియో నాకు షేర్ చేసిన మా మిత్రుడికి ధన్యవాదాలు థాంక్యూ...

  • @AkhilPatil-sv3fq

    @AkhilPatil-sv3fq

    3 ай бұрын

    🙏🙏🙏🙏🙏

  • @palleashok6020

    @palleashok6020

    2 ай бұрын

    Same situation bro

  • @vasumicroartpandriniki45
    @vasumicroartpandriniki453 ай бұрын

    ఏం చెప్పార్ అన్న mindblowing ❤అసలు superb 👏👏👏👌👌👌👌ఈ విషయం అందరికి తెలిసిన కాని ఎవరు ఒప్పుకోరు అదే విచిత్రం 💯🙏

  • @dhanunjayakv6846
    @dhanunjayakv68462 ай бұрын

    ఇలాంటి వీడియోలు మన సమాజానికి చాల అవసరం. మీరు మీ సమయాన్ని ఖర్చు పెట్టి ఇలాంటి విలువైన మాటలు చెప్పటం చాలా ప్రియమైన విషయం. ధన్యవాదములు.🙏

  • @claritykanth2577
    @claritykanth25773 ай бұрын

    నువ్వు దేవుడివి సామీ....🙏🙏🙏

  • @nandinicollections9468
    @nandinicollections94683 ай бұрын

    కరెక్ట్ చెప్పవా తమ్ముడు పృద్వి జీవిత సత్యం ఇది సూపర్ నాన్న బాగా చెప్పావు

  • @raju7118
    @raju71183 ай бұрын

    గొప్పగా బ్రతకడు కోసం ఆలోచించే పరిస్థితి సిద్ధం కావాలని కోరుకుంటున్నారు

  • @mstrm2010
    @mstrm20103 ай бұрын

    నిజము చేదుగా ఉంటుంది.....నిజమైన జీవిత సత్యం చెప్పారు........ మంచికీ రోజులు కావు..... కొంచెం పిసినరిగా ఉండడంలో తప్పులేదు...!!!!

  • @emptyworld4530
    @emptyworld45303 ай бұрын

    What a clarity bhayyaa Life లో ఎన్ని బాధలు పడ్డావో, అందరూ గొప్పగా బతకాలనే మంచి మనసు ఎలా పెంచుకున్నావో..... నిజం గా నువ్వు సూపర్బ్ భయ్యా, నీ మార్గదర్శికత్వానికి Thanks a lot భయ్యా

  • @jaibharath2933
    @jaibharath29333 ай бұрын

    అబ్బాయి , బాగ చెప్పావయ్యా , సూపర్ , నీ ప్రసంగం విన్నవారు బాగు పడతారు , ఇది నిజం , ఇదే నిజం, ఇదే జీవిత సత్యం , నేను వుదారంగా అప్పులు ఇచి సర్వము కోట్లు నష్ట పోయను , నాకు చెడు ఆలవాట్లు లే వు , నా కొడుకుల్లో ఒకడు మమ్మల్ని పోషిస్థున్నడు , వాడె దిక్కు , అప్పులు తిసుకున్న వారు ఎవరూ డబ్బులు ఇవ్వడం లేదు , దయచెసి ఎవరూ ఎవరికి డబ్బుని ఎవరికి అప్పుగా ఇవ్వవద్దు, Gold గా కొని దాచుకొండి, అదే మీకు శ్రీ రామ రక్ష ,

  • @user-dx4qc3dy8x

    @user-dx4qc3dy8x

    2 ай бұрын

    Sir. Namasthe. Maa life lo ide same. Jarigi. Anni. Kolpoyi yedo brathiki unnamu

  • @chandrakeeelavarapu6564
    @chandrakeeelavarapu65642 ай бұрын

    నీకు మనసారా హృదయ పూర్వక ధన్యవాదములు బ్రదర్, బాగా చెప్పావు

  • @gowthamiwellnesscoach6095
    @gowthamiwellnesscoach60952 ай бұрын

    అన్నా thank you so much నిజానికి నేను అలానే డబ్బును చాలా జాగ్రత్తగా ఖర్చు చేస్తాను... నాకున్న హ్యాబిట్ మంచిది అయితే నేను ఇదే కంటిన్యూ చేస్తాను..

  • @kishorechitroju7331
    @kishorechitroju73313 ай бұрын

    గుడ్ ఆఫ్టేర్నూన్ జూనియర్ 👍all the best frist కామెంట్

  • @akv412
    @akv4123 ай бұрын

    అన్న మీరు చెప్పె ప్రతీదీ. నా జివితం లో జరిగిన విషయాలు ❤❤❤❤

  • @sanju2444
    @sanju24443 ай бұрын

    Super ga chepparu dabbu ok dharyam..... Thank you 😊👍🏼

  • @user-mm2gi4fr2v
    @user-mm2gi4fr2v2 ай бұрын

    సోదర, నీ మాటలు నేటి యువతకు మార్గదర్శకం ❤❤❤

  • @ravindrabomma
    @ravindrabomma3 ай бұрын

    జీవితం చెప్పే పాఠాలు ఇలాగే ఉంటాయి బ్రదర్ ఇలాంటి సంఘటనలు ఎప్పటికీ మరచిపోలేను, thankyou for video.👍

  • @anilkumarkandukuri4193
    @anilkumarkandukuri41933 ай бұрын

    Exactly nuv na gurunchi chepinattuga undi THAMMUDU

  • @bhukyasrilatha4205
    @bhukyasrilatha42053 ай бұрын

    nenu money vichala vidiga karchu chesthanu Eroju nundi money assalu karchu pettanu tq sir

  • @ashokshetty6883
    @ashokshetty68833 ай бұрын

    Excellent బ్రో... అందరికీ use అవుతుంది ❤❤❤

  • @BODAJYOTHI-ds8st

    @BODAJYOTHI-ds8st

    8 күн бұрын

    Thank you so much brother' ❤❤❤

  • @LakshmiBitra-io8wn
    @LakshmiBitra-io8wn2 ай бұрын

    సార్ థాంక్యూ సార్ మీరు బాగా చెప్పారు డబ్బులు ఉన్నప్పుడు బాగా లక్కీ నేను ఇంటికి ఖర్చు పెట్టాను ఈరోజు అప్పుడు జాగ్రత్త పడలేదని బాధపడుతున్న కానీ నో ప్రాబ్లం మళ్ళీ ఎలా సంపాదించాలి అని నేర్చుకున్నాను థాంక్యూ సో మచ్ వీడియో బాగా నచ్చింది❤❤❤❤

  • @SaiManda-tj9qv
    @SaiManda-tj9qv3 күн бұрын

    నేను బసులోనె ప్రయాణము చేసాను అటౌకి డబుల్ ఎరుగని వటరు తప్ప ఎమితిసుకోను 20ఇవలెక నడిచిన రొజులుఉనఇ 🙏

  • @user-fu4mn5zg3c
    @user-fu4mn5zg3c2 ай бұрын

    నిజమే మీరు చెప్పిన వాన్ని కరెక్ట్ కానీ భార్య భర్త మాట కలవాలి లేదంటే జీవితం ముందుకు ఎదుగుదల ఉంటుంది 😢😢😢మీ వీడియో లు టిక్ టాక్ లో కూడా చూసాను అన్ని 👌👌👌👌❤tq somach మా లాంటి వారు మారాలని వున్నా మా భర్త లు మాట వినరు మా కర్మ సిద్ధాంతం 🙏🙏🙏🙏🤝🤝🤝🤝🤝🤝

  • @Mastanbi135
    @Mastanbi1352 ай бұрын

    నా మనసులో ఉన్నా ఆలోచన నేను చెప్పలేకపోయాను అన్న మీరు చేప్పినందుకు థాంక్స్ 🙏🙏💯

  • @Mahalaxmi123gmail.
    @Mahalaxmi123gmail.3 ай бұрын

    anna e mee vidio nannu chala motivet chesindi. e video chudakapoyinte nenu chala kolpoyedanni. meeru choppinattuga na jivitamlo jarigindi. e rojununche డబ్బు పోదుపు cheyadam మొదలుపెడుతున్న thank you so much anna 🤝

  • @Suryadevara759
    @Suryadevara7592 ай бұрын

    Mr. Prithvi, u have shown me... Im the person who does such.... 100% fact real.. Appreciating ur video with clarity

  • @madhukarrevoju5801
    @madhukarrevoju58013 ай бұрын

    నిజం అన్న నువు చెప్పినది నేను సౌదీ లో ఉన్న పుడు నాకు ఇండియా లో జెస్ట్ rs 10.000/_ అవసరం వుంది అని అడిగితే ఇపుడు లేవు అన్నరు అన్న నేను ఇపుడు నసొంతంగా షాప్ పెటు కున అన్న

  • @pavankumar-kb9bl
    @pavankumar-kb9bl2 ай бұрын

    నిజంగా జీవితంలో నూరు శాతం కరెక్ట్ తమ్ముడు

  • @janakiram9026
    @janakiram90262 ай бұрын

    చాలా బాగా చెప్పారు. ఇది నిజం ఫ్రెండ్స్. దయచేసి ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని. కర్చుపెట్టే తప్పుడు గుర్తు చేసుకోండి. ప్లస్ రోజుకి ఎంత ఖర్చు దేనికి పెడుతున్నావు అని ఒక బుక్ లో రాసుకో.

  • @voiceofanimals
    @voiceofanimals2 ай бұрын

    నా 40 ఏళ్ల జీవితం నా కళ్ళ కట్టినట్టు చూపించావు తమ్ముడు 😔🙏

  • @renucollections3776
    @renucollections37762 ай бұрын

    Nijamga chala experienced ga chepparu ee video chusi chalamandi vaari life baguparchukocalani korukuntunna

  • @srinivasneradi2341
    @srinivasneradi23412 ай бұрын

    సూపర్ అన్న జీవిత సత్యం👌👌

  • @AnilKumar-ok7hw
    @AnilKumar-ok7hw3 ай бұрын

    Super Boss.. Nuvvu cheppe matalu nijam.... Correct guruji

  • @gangarajunadiveedi1890
    @gangarajunadiveedi18902 ай бұрын

    Excellent message mee video first vini unte Nanu present chala loss aviundedi kadu bro... good message tq once again..

  • @simhadriteja1417
    @simhadriteja14172 ай бұрын

    First time Nee video chusa bro! I became a huge fan of Your Words!❤

  • @chaitanyachaitu1416
    @chaitanyachaitu14163 ай бұрын

    👌👌 Anna ...it's reality of life...every rupee counts one day definitely.

  • @Srivaani279
    @Srivaani279Ай бұрын

    Miku jivitam enta nerpite inta baga cheputunnaru sir . పృథ్వి గారు నేను మీకు పెద్ద ఫాన్.

  • @harshaxyz3240
    @harshaxyz32402 ай бұрын

    Miru cheppindi 100℅ correct anna thank you

  • @srinuthapala2303
    @srinuthapala230329 күн бұрын

    నిజానిజము బ్రో నాజీవితం కూడా ఇలా జరుగుతున్నాయి మీరు చాలా కారెట్ గా చెప్పు తున్నారు

  • @srinivasgeddam5778
    @srinivasgeddam57782 ай бұрын

    నాకు job లేనపుడు 10000 మా మావయ్య గారి అబ్బాయిని అడిగాను undi కూడా లేవు అన్నాడు. అపుడే డబ్బులు viluva తెలిసింది అవుడు నుంచి ఎవరిని చేయి చాచింది లేదు. ఈ రోజు నేను కస్టపడి నెలకి 6 అంకెల జీతం సంపాదిస్తున్నాను.

  • @venkataprasad3725
    @venkataprasad37253 ай бұрын

    అన్న ఇప్పుడు నువ్వు నాకు కాల్ చేసి మాట్లాడకపోతే నువ్వు చాలా ప్రాబ్లం లో పడతావ్ అన్న నా నెంబర్ కావాలంటే youtube లో హాయ్ అని పెట్టు ఏంటి లే వాడికి పెట్టేది అని అనుకుంటే నీ ఇష్టం అన్న చాలా స్ట్రగుల్ ని నువ్వు వెయిట్ చేయాల్సి వస్తుంది

  • @SathyaThota-ve1yr

    @SathyaThota-ve1yr

    Ай бұрын

    Hi

  • @psdora-gc6xj
    @psdora-gc6xjАй бұрын

    Brother..... నిజమైన లైఫ్ చాలా బాధ గా నే ఉంటుంది ప్రాక్టికల్గా చెప్పావ్ సూపర్ bro.... thanks very much...

  • @ronandureddyyarabolu7147
    @ronandureddyyarabolu71473 ай бұрын

    Thank you for be with me like a sharing friend.me videos lo nenu chala nerchukunnanu..thank you very much sir.keep going

  • @shanmugamp-mt4oc
    @shanmugamp-mt4oc2 ай бұрын

    🙏, Beautiful, My, dear బ్రహ్మండం బాగుంది. 🙏.

  • @kishorechitroju7331
    @kishorechitroju73313 ай бұрын

    Good message junior naku కొంత సీంక్ అయిది

  • @ChenchuRathnam-pv7qu
    @ChenchuRathnam-pv7quАй бұрын

    నిజంగా ఇదే నాజీవితం నన్ను నీకు తెలిసేలా చేసావు థ్యాంక్స్ బ్రో

  • @MahaSaraswathy
    @MahaSaraswathy14 күн бұрын

    Ma mother matalu meeru malli gurthu chesaru prudhvi ...😊anyways nenu kooda 2yrs back chala worst ga karchu pettethani .shoppings,n cosmetics all girls crazy things know makeup items costly vi ani , now stopped all that nonsense , now since 2yrs important things only i spent.. unnecessarily dont buy , 10times rethink to shop anything related to cosmetic...as u said after i had break for 1yr to my work got to know. Entire life n pocket weight value...so realistic n true words andi antha genuine ga chepparu..k .thnq

  • @srinivaspandrala6152
    @srinivaspandrala61522 ай бұрын

    Anna super Anna future gurinchi chakkaga chepparu E vedio chusinanka miru na life chepputuunnattunnadi yippudu futur thalusukuntane bayamesthandi Anna Ni vedio chudatam na hadrustam naku clarity vachindannna 100% carect miruchepputhunnadi jivitham sathyam 💐🙏🙏🙏🙏🙏

  • @user-ye5nt6il1g
    @user-ye5nt6il1g2 ай бұрын

    Great and keep it up babu ❤ ee vayassuloney inta manchi ga life gurinchiartham chessukunnaav

  • @DobbaliVijay
    @DobbaliVijay12 күн бұрын

    నా స్టోరీ నేను చెప్పినట్టు ఉంది అన్న నువ్వు చెప్పింది 100% కరెక్ట్ సూపర్ మెసేజ్ థాంక్యూ అన్న 👌🏻

  • @user-ii3fm5tz8p
    @user-ii3fm5tz8p3 ай бұрын

    mee valla chala motivational class vinnanu anna thank you somuch anna👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @bejoyful5616
    @bejoyful56163 ай бұрын

    Well said brother, that’s real , i experienced this .

  • @sriharikudipudi2245
    @sriharikudipudi22452 ай бұрын

    Chala bhaga cheppavv anna....manchi మనిషికి మంచి ఆలోచనలు. Good bro

  • @Sucharitha01
    @Sucharitha013 ай бұрын

    Meru cheppe matalu 💯correct brother

  • @sivaprasadkota5909
    @sivaprasadkota59093 ай бұрын

    LAST FIVE MINUTES NARRATION IS VERY IMPORTANT. SHUBHAM

  • @raju7118
    @raju71183 ай бұрын

    ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ ఆలోచన కూడా వేరే వాళ్ళకు సరిపడదు

  • @mothukurirp5169

    @mothukurirp5169

    2 күн бұрын

    yes ....=

  • @venkataprasad3725
    @venkataprasad37253 ай бұрын

    ఇలాంటి స్పీచ్ ఇవ్వడానికి నువ్వు ఆలోచించాలి అన్న కానీ నువ్వు ఇచ్చేసా నీకే ప్రాబ్లం అందుకే నాకు హాయ్ అని పెట్టు దీని నుంచి బయటపడే సొల్యూషన్ నేను చెప్తాను ఏంటి వాడికి ఆయన ఎందుకు పెట్టాలి అనుకుంటే నీ ఇష్టం అన్న

  • @venkatjangapelly140

    @venkatjangapelly140

    2 ай бұрын

    Hiii

  • @venkatjangapelly140

    @venkatjangapelly140

    2 ай бұрын

    Hii

  • @lakshmipriya2128
    @lakshmipriya2128Ай бұрын

    మీరు చెప్పింది 100% నిజం

  • @ravikona9385
    @ravikona93852 ай бұрын

    అన్నా నీ వీడియోలు చాలా నిజాలు ఉన్నాయి ఈరోజుల్లో డబ్బుంటేనే విలువ డబ్బులు ఎప్పుడు వృధా చేయకూడదు

  • @aryanrajeshallinonecreatio5112
    @aryanrajeshallinonecreatio51125 күн бұрын

    Prudvi Anna Fan's Button >>>>>>>❤✅

  • @sangupalliraju1324
    @sangupalliraju1324Ай бұрын

    మేరు చాల బాగా చెప్పరు అన్న గారు జరుగుతున్నాయి జీవితం మనమే డబ్బు విషయం లో జాగ్రత్తగా ఉండాలి 🌺🌺🌺🪷🪷🪷🙏🙏🙏💰💰💰

  • @VishwaksenaVagalagani
    @VishwaksenaVagalagani2 ай бұрын

    Chala Baga cheppavu Anna nuvvu chepina manchi matalu kondhri jivithalu marusthadhi tq anna

  • @noorjahan6498
    @noorjahan649815 күн бұрын

    Thank you annaya ee video chesinadhuku 😢 nee matala 100%correct evari mundu cheyyi chapa kunda manaku unnadantlo ne padupu chesukuntu buavisthu kosam alochinchinchithine mana life baguntundi ee vido chusi nijamga kallolu nillu vachai😢

  • @bokinalasuvarnarao3179
    @bokinalasuvarnarao31792 ай бұрын

    డబ్బు గురించి బాగా చెప్పారు ఎలా మేనేజ్ చేయాలి జీవితం సుఖంగా నడుస్తుంది డబ్బుని పొదుపుగా వాడుకోండి అని మంచి మెసేజ్ ఇచ్చారు థాంక్యూ వెరీ మచ్

  • @angeleenaprakash
    @angeleenaprakash3 ай бұрын

    Anil raavipudi director laga unnavu thammudu ...🎉🎉

  • @MallelaRavi-hc7dq
    @MallelaRavi-hc7dq3 ай бұрын

    Chala baga chepparu anna first time skip cheyyakunda chusa super

  • @soumya941
    @soumya9413 ай бұрын

    Thank you for the video. Every person on earth must watch this video. One day money leka pothe alladi potham. Adhi gurthinchi songs kuda raasaru 80’s lo.

  • @kumarv2027
    @kumarv202724 күн бұрын

    Chala baga chepperu. Must watch video for everyone. Thank you so much

  • @rajinikujji8160
    @rajinikujji81602 ай бұрын

    Me videos chusthea ఒంటరి anea feeling radhu sir. పక్కవారు matladakkaraleadhu sir

  • @lokesh2010
    @lokesh20103 ай бұрын

    Money money money 💸💸💸 >>>>> We can solve 95% problems with money

  • @rajyalakshmihanumanthu7119

    @rajyalakshmihanumanthu7119

    3 ай бұрын

    99%

  • @basharehan-rx2yn

    @basharehan-rx2yn

    25 күн бұрын

    No no 100 to 100

  • @kapubuvantej8128
    @kapubuvantej812815 күн бұрын

    నువ్వు సూపర్ బ్రదర్ చాలా చాలా మోటివ్ చేసావు

  • @gullaramadevi4495
    @gullaramadevi44953 ай бұрын

    Super cheppaaru annayya.hat,s off to your words annayya.💐👌💐👌💐👌💐👌💐👌💐👌💐👌💐

  • @user-nk9fb4hr3r
    @user-nk9fb4hr3r16 күн бұрын

    Super ga cheppavu brother chala chala chala TQ soooooo much bro nelanti husband unti chalu ladies ki good motivation bro

  • @chetan-vlogs27
    @chetan-vlogs27Ай бұрын

    నేను గత 10సంవత్సరాలుగా నరకం అనుభవిస్తున్న, అవమానాలు, ఎక్కిరింపులు.. ఇప్పటికీ అలానే

  • @akv412
    @akv4123 ай бұрын

    ధన్యావాదాలు అన్న 🎉🎉🎉🎉🎉🎉

  • @RohiniRevathi
    @RohiniRevathi3 ай бұрын

    Tq anna i am new subscriber anna but one month nuchi ninu follow avutuna but oka message kuda chayaladu anna yanduku anthy me meda anta abimanam kani today Vedio ki inka abimanam parigendi anna yanduku anthy life anta isse kadu prathi oka word ma life lu ni yala manchi ga munduki vallali ani deside chastundi love u bro tq u soo much

  • @mandalarenuka1165
    @mandalarenuka11652 ай бұрын

    Good msg peddavallu cheppinadi iluvaledi.jalsa cheyuali Ante 😊😊😊😊😊😊

  • @TejaMuthyala-9369
    @TejaMuthyala-93693 ай бұрын

    Thanks bro, your speach is excellent, very useful

  • @kalyanirenuka668
    @kalyanirenuka6683 ай бұрын

    Nuvvu super baabu Mee mother ki naa నమస్కారాలు

  • @user-fk4rc8es1b
    @user-fk4rc8es1b2 ай бұрын

    చిన్న వాడివి అయినా చాలా బాగా చెప్పావు. Hat's off to you.

  • @JYOTSHNA...JYO.
    @JYOTSHNA...JYO.3 ай бұрын

    Meru cheppande 100%carrect Anna.....i am try to change my life....... Today I am change my life.....

  • @jayalakshmidevi7714
    @jayalakshmidevi77143 ай бұрын

    Chala baga chepparu reality prudhvi garu

  • @ksudheer3651
    @ksudheer365117 сағат бұрын

    తమ్ముడు నీకు పెళ్లి అయ్యిందా నీ ఫోన్ నెంబర్ మెసేజ్ పెట్టు తమ్ముడు నువ్వు చెప్పినవన్నీ వాస్తవాలే గాని అమలు జరగవు దానికి సొల్యూషన్ నేను చెప్తాను నువ్వు ఆడే నువ్వు చెప్పేదానికి ఆన్సర్ నా దగ్గర ఉంది

  • @ChRavi-zu8fl
    @ChRavi-zu8fl2 ай бұрын

    అన్ని వీడు గోల కన్నా వీడియో చాలా బాగుంది మీరు చాలా బాగా చెప్పారు ఇలా పాటించాలని కోరుకుంటున్నాను ❤👌👌👌

  • @mamidisettyvijayalaxmi7029
    @mamidisettyvijayalaxmi70293 ай бұрын

    Brother excellent ga vunna vasthavamu clear ga chepparu 🙏