No video

దాత ఎవ్వాడు? ద్రోహి ఎవ్వాడు? Lyrical Song || Dhatha Evvadu Dhrohi Evvadu || Udaya Bhanu || Strikers

Written and Sung by
Udayabhanu
Producer
Vijayendra Mouli Midde
Production
Udayabhanu Productions
Music Director: & Percussion by Santosh Kumar. Botsa
Keyboard, Music Programming & Final mix. Vikram m (Vicky)
Couture by BhuYuv
@www.bhuyuv.com
#UdayaBhanu #DhathaEvvaduDhrohiEvvadu # #UdayaBhanuVlogs
దాత ఎవ్వాడు? ద్రోహి ఎవ్వాడు? Lyrical Video Song || Dhatha Evvadu Dhrohi Evvadu || Udaya Bhanu || Strikers
Follow Me On :
Instagram - / iamudayabhanu
Facebook - / iamudayabhanu
Do Subscribe for more Entertainment :-
/ @itsmeudayabhanu
Please don't forget to like share comment and subscribe
Keep supporting!

Пікірлер: 425

  • @bandlatarakarao187
    @bandlatarakarao1872 ай бұрын

    ఉదయభాను గారు బహుముఖ ప్రజ్ఞాశాలి జైభీమ్ ✊🌹🤝

  • @AppleNews9
    @AppleNews92 ай бұрын

    నీ ధైర్యానికి సెల్యూట్...ఒకసారి ఢీ స్టేజి పైన పాట పాడి సుమారు 10 సంవత్సరాలు ఇండస్ట్రీకి దూరం అయ్యారు... అయినా అదురు లేదూ బెదురు లేదూ సింహం లా దూసుకు పోతున్న నీ బాణాలకి తడిసి పోవాలి ఒక్కొక్కనికి

  • @childchild7938

    @childchild7938

    2 ай бұрын

    ఏమయింది d stage మీదా

  • @tagedele3336

    @tagedele3336

    2 ай бұрын

    kzread.inforpgd2XyENHI?si=yHVmGkC8P9TEQF_qkzread.inforpgd2XyENHI?si=yHVmGkC8P9TEQF_q

  • @Prabha0510

    @Prabha0510

    2 ай бұрын

    Nijama

  • @couragecub1473

    @couragecub1473

    2 ай бұрын

    Telugu andamina anchors udaya bhanu, jhansi ni Telugu industry nundi evaru duram chesaru

  • @rajendherraj697

    @rajendherraj697

    2 ай бұрын

    ​@@childchild7938గంగా గరుడ అనే పాట యు ట్యూబ్ ల చూడు అర్థం ఐతది

  • @berasrinu4167
    @berasrinu41672 ай бұрын

    జై జై వీర మహిళా తెలుగు రాష్ట్రాల ముద్దుబిడ్డ ఉదయభాను గారికి నా ధన్యవాదాలు

  • @jaibhaarath24491

    @jaibhaarath24491

    2 ай бұрын

    తెలుగు రాష్ట్రాలు అనకు. తెలంగాణ రాష్ట్రం.

  • @GUNDUKAKAHYD
    @GUNDUKAKAHYD2 ай бұрын

    భాష కాకుండా యాస లో పదాలు వుంటే నరాలు తెగేవి. భాను మంట పుట్టించే శావు. జై ఉదయ బాణం

  • @A.S.V_Bhanu
    @A.S.V_Bhanu2 ай бұрын

    డబ్బు తీసుకుని వోట్ వేసే వాళ్ళకి...ప్రజాధనం దోచే రాజకీయ నాయకులకి చెంప పెట్టు లాంటి మాటలు ఇవి ....మీ ఆవేదనలో చాలా అర్థం ఉంది భాను గారు .

  • @kotlasrinu998
    @kotlasrinu9982 ай бұрын

    జై ఉదయ బాను గారు. నేను మీకు 12years నుండి అభిమానిని 🙏🙏

  • @VINODKUMAR-iy7ng
    @VINODKUMAR-iy7ng2 ай бұрын

    ఉదయభాను గారు చాలా చక్కటి భావం, అది మి గొంతు నుండే జాలువారడం సంతోషదాయకం. సమాజానికి చక్కటి చెంపపెట్టు, సమకాలీనా సమాజాన్ని పట్టి పీడిస్తున్న వారికి గుండెలది'రేలా ' చేసారు. ఇలాంటివి మరిన్ని మి నుండి ఆశిస్తున్నాము మి అభిమాని...... Vinodsharma

  • @udayabhanumidde2617

    @udayabhanumidde2617

    2 ай бұрын

    Thank you very much 🎉

  • @The_foodie_buzz

    @The_foodie_buzz

    2 ай бұрын

    No word's

  • @padmas8613
    @padmas86132 ай бұрын

    ఆడపిల్లకి తెగువ ఉండాలి ❤❤

  • @raysrajmedia1321
    @raysrajmedia13212 ай бұрын

    భగత్ సింగ్ ఉరితాడు ఊగినట్లు శ్రీ శ్రీ గొంతెతి పాడుతున్నట్లు గద్దరన్నా దుప్పటి దులిపినట్లు ఓ ఉతుంగ ఉశ్చాహ ఊరిమే geetham❤❤️👏👍

  • @itsmeudayabhanu

    @itsmeudayabhanu

    2 ай бұрын

    Thankyou

  • @sureshmimicry918

    @sureshmimicry918

    2 ай бұрын

    ఏ సూపర్

  • @user-tk1jg9qs7l
    @user-tk1jg9qs7l2 ай бұрын

    ఉదయ భాను గారు నా చిన్నతనములో మీ యాంకరింగ్ చూసి ఆనందించే వాళ్లం

  • @papaamrutam6515
    @papaamrutam651521 күн бұрын

    ఉదయభాను గారు ఇంత భావోద్వేగంగా పాడతారని తెలిసి షాక్ అవుతున్నాను... విని ఆనందిస్తున్నాను...❤❤❤

  • @prabhakar1436
    @prabhakar14362 ай бұрын

    Super Madam.... ఒక్కో పదం ఒక్కో అగ్ని గుండం... చాలా అర్థం ఉంది madam ...

  • @SRIPARAMESWARAJYOTHISHYALAYAM
    @SRIPARAMESWARAJYOTHISHYALAYAM17 күн бұрын

    అమ్మా సంప్రదించు తల్లి... *శ్రీ శక్తి వాస్తు జ్యోతిష్య పీఠం* *"ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుంది..* *ప్రతి సమస్యకు పరిష్కారమూ ఉంటుంది..."* *ఆ పరిష్కారం సరైనదా కాదా అని తెలుసుకోవడమే మీ కర్తవ్యం.* *"కలౌ పరాశరస్మృతిః..."* *అటువంటి బృహత్పరాశర హోరాశాస్త్రాది సాంప్రదాయ జ్యోతిష్య గ్రంథాల ఆధారంగా మీ భూత భవిష్యత్ వర్తమానములను తెలియచేయగలము.* *మీ జీవితంలో గల విద్యా, ఉద్యోగ, వ్యాపార, వివాహ,సంతాన సమస్యలకు, భార్యా భర్తల మధ్య సమస్యలకు శాస్త్ర బద్ధమైన పరిష్కారం చూపగలము.* *గృహ పరమైన సమస్యలకు, వాస్తు దోషములకు, వీధి పోటు వలన గృహంలో మనశ్శాంతి లేకపోయినా, గృహం కలిసి రాకపోయినా ఖచ్చితమైన పరిష్కారం చూపగలము.* *గాలి, ధూళి, భూత ప్రేత పిశాచ గ్రహ బాధలతో బాధపడుతున్న వారు ఖచ్చితమైన శాస్త్రబద్ధమైన శాశ్వతమైన పరిష్కారం కొరకు నేరుగా గురువు గారిని సంప్రదించండి.* *Ph: 9959940224.* *"సర్వేజనా సుఖినోభవంతు......."*

  • @likky-samcreations3332
    @likky-samcreations33322 ай бұрын

    బాగుంది భాను,,, మీ ప్రశ్నాక్షరాల బాణం,,, కరీంనగర్ పౌరుష గానం...👌

  • @pudami5862
    @pudami58622 ай бұрын

    హృదయ ఆవేదన సంధిస్తున్న ఉదయ బాణాలు.......! బాగా రాశారు మేడం .....!! అభినందనలు. .....బండారు రమేష్ , ఖమ్మం.

  • @gangarela7879
    @gangarela78792 ай бұрын

    పాట వింటే రక్తం మరుగుతోంది అక్క తెలంగాణ ఉద్యమం గుర్తుకొచ్చింది అక్క✍️✍️🙏🙏

  • @goodwords6484

    @goodwords6484

    2 ай бұрын

    ఆమె ఆవేదన వర్గం జాతి రాష్ట్రం గురించి కాదు......

  • @chinthalayadagiri.beautifu475
    @chinthalayadagiri.beautifu4752 ай бұрын

    ప్రశ్న తో‌ ప్రారంభం ప్రశ్న తో‌ ముగింపు ‌..... చాలా బాగా రాశారు పాడారు‌ 👌👌👌👌👌👏👏👏👏👏

  • @srisai7695
    @srisai76952 ай бұрын

    Hats off Udaya Bhanu Garu

  • @Laxmiramesh393-qyrz
    @Laxmiramesh393-qyrz2 ай бұрын

    గూజుబమ్స్ వచ్చాయి అలాగే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి మీరు చూపిస్తుంటే విజువల్స్😢😢😢 కరెక్టుగా చెప్పారు అక్క....❤❤❤

  • @sonnayibhagyalaxmi1222

    @sonnayibhagyalaxmi1222

    2 ай бұрын

    🎉🎉🎉

  • @padmarajusakhieti8758
    @padmarajusakhieti87582 ай бұрын

    ఉదయ బాణం మా హృదయాన్ని తాకింది

  • @krishnayeshvikacreations1890
    @krishnayeshvikacreations18902 ай бұрын

    మా తెలంగాణ ఉద్యమకారులకొసమే పాడినట్టు ఉంది అక్క.. ముఖ్యం గా విద్యార్థి ఉద్యమకారులు, మరియు అమరవీరుల బాధ..

  • @deetisrinivas1911
    @deetisrinivas19112 ай бұрын

    కష్టం ఎవరిదో వారే బరితెగించి ఫలం అందుకోవాలె అదంతా గమనిస్తున్న మేధావి అయినా నోరు విప్పాలి ఈ రెండు జరగనప్పుడు ఇలాంటి పాటలు మనిషిలో మార్పు తేలేవు.శ్రీ శ్రీ గారు చెప్పినట్టు వయసు మళ్ళిన ఎముకలు కుళ్ళిన యువకులారా చచిపోండి

  • @pentelarajaramamohanrao6697
    @pentelarajaramamohanrao66972 ай бұрын

    వావ్, బాగుంది. చాలా బాగుంది. సమకాలీన పరిస్థితులపై గళమెత్తారు. గేయంలో చాలా అర్థవంతమైన పదప్రయోగాలున్నాయి. ఇవన్నీ అనుభవపూర్వకంగా చూస్తేనే అక్షరబద్ధమవుతుంటాయి. సమాజ స్థితిగతులను ప్రతిబింబించేలా మీ గళం సాగింది. సాహిత్యం ఎంత బిగువుగా ఉందో మ్యూజిక్ కూడా అంతే ఉంది. అభినందనలు. 👍

  • @rsvenuprasad1432
    @rsvenuprasad1432Ай бұрын

    గొప్ప గా ప్రశ్నించవు మేడమ్...... అయినా మేలుకోదు ఈ జనం

  • @user-de7lo9pi4b
    @user-de7lo9pi4b27 күн бұрын

    నిజాలు అన్ని ఒకే చోట బలే చెప్పారు సూపర్ ❤

  • @srungarapatiprasadarao5360
    @srungarapatiprasadarao53602 ай бұрын

    బోలో భరత్మాత కీ జై.. ఉదయభాను గారికి నీకు ఘట్స్ కి సెల్యూట్ 🙏🙏🙏

  • @hanmandlujangiti180
    @hanmandlujangiti180Ай бұрын

    Super

  • @aparnajadiveni3297
    @aparnajadiveni329718 күн бұрын

    It’s a great came back

  • @namahaacollections3088
    @namahaacollections3088Ай бұрын

    🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻

  • @sridevinadimpalli6324
    @sridevinadimpalli63242 ай бұрын

    Super Super

  • @srinivasvarma2349
    @srinivasvarma23492 ай бұрын

    ఏంది? ఆ సంగీతం. మహాద్భుతం. Wonderful talent

  • @sumamalikalu
    @sumamalikalu2 ай бұрын

    అద్భుతం

  • @srinivasvarma2349
    @srinivasvarma23492 ай бұрын

    నిశ్రేష్టున్ని అయ్యి ఆలోచిస్తూనే ఉన్న పది నిమిషాలు గా. రుద్రక నాదం.

  • @lakshmimadan7883
    @lakshmimadan78832 ай бұрын

    చాలా బాగుంది తల్లీ..దుఖం వచ్చింది.. అంతా వాస్తవమే

  • @samrinsam9805
    @samrinsam9805Ай бұрын

    సూపర్ బాగా పాడారు అక్క

  • @sanvishashu
    @sanvishashuАй бұрын

    Wow 🙏

  • @JalendharB0llam765
    @JalendharB0llam7652 ай бұрын

    🙏🙏

  • @dudekulakhasimbe2184
    @dudekulakhasimbe21842 ай бұрын

    Yuvatharam sivameththi, Navatharam galameththi, Cheekati gundelni cheelchi Chindina rakthanni teesi Pudami thalli nennedutana Thilakam ga diddudaam. Prasninche gonthukaa Neeku laal salaam.

  • @santhisekharkusuma3501
    @santhisekharkusuma35012 ай бұрын

    🎉🎉🎉

  • @raviallu750
    @raviallu7502 ай бұрын

    Super song❤

  • @kuchipudirambabu955
    @kuchipudirambabu9552 ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @subramanyamn96
    @subramanyamn962 ай бұрын

    బలి అయ్యారు తెలంగాణ ఉద్యమ కారులు....బహుమతి కేసీఆర్ కి... అమరుల అయ్యింది పేద కార్యకర్తలు అధికారం కేటిఆర్ కి...ఈ పాట ఎలెక్షన్ ముందు వస్తే...టీఆర్ఎస్ కి ఆ 40 కూడా రాకపోవు 🎉👏👏👏

  • @madhusudanreddy905

    @madhusudanreddy905

    12 күн бұрын

    తెలుగు భాష ను అడ్డం పెట్టుకొని అధికారం లో కి వచ్చిన కమ్మటి పచ్చ నా కొడుకులను అడుగు.

  • @nainimahesh5218
    @nainimahesh52182 ай бұрын

    🙏🙏🙏

  • @sampathrapelli0834
    @sampathrapelli0834Ай бұрын

    🎉🎉🎉మీ పాట కి నా జోహార్లు....

  • @satyanarayanagunnam7980
    @satyanarayanagunnam79802 ай бұрын

    Chala bagundi

  • @lakshmib2700
    @lakshmib27002 ай бұрын

    శ్రీశ్రీని తలపించిన ఆవేశాగ్ని! మంచి ప్రయత్నం! అభినందనలు!❤

  • @itsmeudayabhanu

    @itsmeudayabhanu

    2 ай бұрын

    🙏

  • @venkatrajuyennam5632
    @venkatrajuyennam5632Ай бұрын

    ❤❤

  • @user-mo3hw5ok8l
    @user-mo3hw5ok8l2 ай бұрын

    Great attempt Bhanu garu❤️‍🔥

  • @inkachaalaundhi4247
    @inkachaalaundhi42472 ай бұрын

    ఉదయభాను గారు మీ గళంతో భానుడు తో సమానం గా ప్రజలను మేలుకోలుపుతున్నారు రియల్లీ గ్రేట్ మీరు 👌👌

  • @ponnamjaganpatel3330
    @ponnamjaganpatel33302 ай бұрын

    బాగుంది.. నేటి రాజకర్ పాలనను తలపించేలా ఉంది మీ పాట..👏👌

  • @vamshimudhiraj3103
    @vamshimudhiraj31032 ай бұрын

    💥💥✊✊✊

  • @kvrscience
    @kvrscience2 ай бұрын

    😍👌

  • @pollayedukondalu8097
    @pollayedukondalu8097Ай бұрын

    What can we say,hats off...

  • @sarellapranavisai8303
    @sarellapranavisai8303Ай бұрын

    Just wow 👏 !! Salute to u bhanu garu !!

  • @allikantimaheshbabu9132
    @allikantimaheshbabu91322 ай бұрын

  • @venkateshamk2087
    @venkateshamk20872 ай бұрын

    Thought provoking

  • @vani1978.
    @vani1978.Ай бұрын

    Hatsoff aBanu garu. Mee lotullonunchi anyam pi padina pata. Maatallev pogadataaniki. Prati okkaru deeni gurinchi serious ga alochinchali.❤

  • @mandarisuryakiranmsk4588
    @mandarisuryakiranmsk4588Ай бұрын

    ✊✊

  • @kamalasekhar8491
    @kamalasekhar84912 ай бұрын

    ❤❤Akka

  • @vineyard5892
    @vineyard58922 ай бұрын

    ఉదయభానూ! పిడికిలితో పిడుగులు‌ కురిపించావు. ఊపిరి బిగబట్టి ఉప్పెన సృష్టించావు. నీలో ఆవేశాన్ని చూస్తే అపరకాళి నీ అవతారం దాలుస్తుంది.Hats off for your literature and your vocal ❤❤❤❤

  • @udayabhanumidde2617

    @udayabhanumidde2617

    2 ай бұрын

    Your support is my strength. Thank you andi

  • @harivarma527
    @harivarma5272 ай бұрын

    Good song good singing God bless you banu

  • @nagavasantha6106
    @nagavasantha61062 ай бұрын

    తెలుగు జాతి ముద్దుబిడ్డ నీకు పాదాభివందనం😢😢❤❤❤❤

  • @udayabhanumidde2617

    @udayabhanumidde2617

    2 ай бұрын

    🙏🙏🙏🎉🎉🎉🎉🎉

  • @KalakuntlaRamesh-li9cb
    @KalakuntlaRamesh-li9cb2 ай бұрын

    Exllent message song

  • @peesapatiuma2116
    @peesapatiuma21162 ай бұрын

    Super Bhanu garu 👏👏👏👏👏

  • @satyakalpanapendyala8356
    @satyakalpanapendyala83562 ай бұрын

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @rama8306
    @rama8306Ай бұрын

    పదునైన పదజాలం కోసం... ఆవేదన ఆక్రోశపూరిత అక్షరమాలు.. నీ పాట కొలిమిలో నిప్పు కణికలై విరజిమ్ముతూ... సకల బాదితుల ఉక్కు పిడికిలి లో ధైర్యానివై.... పాలకులకు ముచ్చెమటలు పట్టించేంత పని చేశారు... మీ ధైర్యానికి.... మీ కలానికి... మీ ధిక్కార గళానికి... నే శిరస్సు వంచి నమస్కరిస్తున్నా....

  • @rajkumargandikotta1504
    @rajkumargandikotta1504Ай бұрын

    Super 💯👍

  • @itsmeudayabhanu

    @itsmeudayabhanu

    Ай бұрын

    Thank you 👍

  • @janasenadgpyouth
    @janasenadgpyouth2 ай бұрын

    Super super excited Super woman,🙏🙏

  • @sarojinidevi6857
    @sarojinidevi68572 ай бұрын

    Wow.. Super

  • @padmaoruganti9179
    @padmaoruganti91792 ай бұрын

    Very good , Hare Krishna 🙏

  • @deepas509
    @deepas5092 ай бұрын

    Wow Meeru super 🙌👌🏻👌🏻👌🏻👌🏻

  • @Kavs_siri3256
    @Kavs_siri32562 ай бұрын

    Eye opening for present scenario...love you Udayabhanu garu...jai hind

  • @santhoshsantosh3331
    @santhoshsantosh33312 ай бұрын

    Excellent andi... Bhanu garu

  • @anjanitirumalasetti4628
    @anjanitirumalasetti46282 ай бұрын

    Bhanu garu me vedhana aavedhana aavesam anni okka paatalo chakkaga vinipincharu hatsoff

  • @nunavathrajendhar5980
    @nunavathrajendhar59802 ай бұрын

    Super madam Exllent message song

  • @kranthikypa2262
    @kranthikypa22622 ай бұрын

    Excellent mm🎉

  • @VamsiKovvuri
    @VamsiKovvuri2 ай бұрын

    Super I like music unique drums playing excellent 👌

  • @merugubhagendar
    @merugubhagendar2 ай бұрын

    Super maam

  • @UmaUma-vr2gd
    @UmaUma-vr2gd2 ай бұрын

    Supar supar supar ❤❤❤❤❤❤❤

  • @lekshaavanii1822
    @lekshaavanii18222 ай бұрын

    Proud of. You Bhanu. Thalli. God bless you.💐💐💐👍👍👍🍀🌶🌶🌶🌶🌶🌶

  • @sruthipalamarthi6767
    @sruthipalamarthi67672 ай бұрын

    డబ్బు విసురుతుంటే మాకు చాలు అనుకుంటున్నారు జనాలు.. 10 వేలు విసిరి 20 వేలు దోచుకుంటున్నారని గుర్తించట్ల, అసలు రాష్ట్రం ఏమైపోతుంది అని ఆలోచించట్ల... భగవంతుడా pls న్యాయం చేయి...❤

  • @pottivijayaofficial3282
    @pottivijayaofficial32822 ай бұрын

    Super akka ❤❤❤❤

  • @dharmendrajuvvala6763
    @dharmendrajuvvala67632 ай бұрын

    A great composition dear Udaybhanu garu......

  • @nobletranslations4363
    @nobletranslations4363Ай бұрын

    Yevvaru

  • @sakondasravanthi9826
    @sakondasravanthi98262 ай бұрын

    Supar🎉❤

  • @HariKrishnaMukka
    @HariKrishnaMukkaАй бұрын

    Super vice song

  • @venugopalarza6920
    @venugopalarza69202 ай бұрын

    Super Udaya Banu Garu, i am your Fan

  • @pkpavankammili1986
    @pkpavankammili19862 ай бұрын

    Super super super, God bless you madam 🙏

  • @ksrraju7338
    @ksrraju73382 ай бұрын

    Adirindi.superb👌👌👌👌👌

  • @leelatalks8209
    @leelatalks82092 ай бұрын

    Super.... భాను గారు

  • @syamalaranimedidi1027
    @syamalaranimedidi10272 ай бұрын

    Meelo ee angle kuda unda bhanu garu.... Mee antha dhairyam ee season lo evvaru cheyyalekapoyaru... Ilane prajalni chaitanyulni chesthu undandi... Mee voice, lyrics, music annee superb...

  • @pasoonuridamodhar7516
    @pasoonuridamodhar75162 ай бұрын

    Hadup ur corrag Bhanu

  • @shagakranthikumar5352
    @shagakranthikumar53522 ай бұрын

    Goosebumps వస్తున్నాయ్ వహ్హా👏👏👏👏

  • @SammaiahSammiah-sx5le
    @SammaiahSammiah-sx5le2 ай бұрын

    Chala bagundi medam

  • @prasadmylapaka9283
    @prasadmylapaka92832 ай бұрын

    Super song akka

  • @satyari254
    @satyari2542 ай бұрын

    Awesome

  • @buelaratnakumari1769
    @buelaratnakumari17692 ай бұрын

    Super super superb😢

  • @ch.srigowthamkrishnagowtha2088
    @ch.srigowthamkrishnagowtha20882 ай бұрын

    🙏🙏సెల్యూట్ ఉదయబాను garu🙏🙏

  • @nalinipriyak3710
    @nalinipriyak37102 ай бұрын

    Udaya bhanu garu chaala andhamga unnaru ❤❤❤❤❤

  • @Mahasiv6050
    @Mahasiv60502 ай бұрын

    Gud voice bhanu keep rock

Келесі