గంగ గరుడ పాట LYRICAL మీకోసం || Udaya Bhanu || Kashif Kreations

Watch my Latest Video: గంగ గరుడ పాట LYRICAL మీకోసం
Written and sung by Udayabhanu
Music by krishna Murthy
Tuned by Dr. Aruna and udayabhanu.
Telicasted in Maa tv.
My special gratitude to
Our Sai sir and
Relare rela director Suresh pothakanoori
#udayabhanu
#gangagarudasong
#relarerela
#viralvideos
Powered by :
Kashif kreations
For More Videos :
👉 My Skin Care for Sunburn : • My Skin Care for Sunbu...
👉 Our New Home Tour : • Our New Home Tour || U...
👉 Tasty & Healthy CHICKPEA BEAN SALAD : • Tasty & Healthy CHICKP...
👉 అమ్మకు ప్రేమతో "Fruit Salad" : • అమ్మకు ప్రేమతో "Frui...
👉 Quick Chicken Snack : • Quick Chicken Snack ||...
👉 DEDICATED TO ALL THE DAUGHTERS OF INDIA ... WOMEN'S DAY SPECIAL SONG : • DEDICATED TO ALL THE D...
👉 Bachelor's స్పెషల్ పాలక్ ఎగ్ బుర్జి : • Bachelor's స్పెషల్ పాల...
👉 మా ఊరిలో మా ఇంటి చింతకాయ పండుమిర్చి పచ్చడి : • మా ఊరిలో మా ఇంటి చింతక...
👉 మా THEATRE లో బాలయ్య చిరు సినిమాలు : • Video
👉 Save Our Farmers Save Our Nation - Happy Republic Day : • Save Our Farmers Save ...
👉 వీరసింహా రెడ్డి EXCLUSIVE FULL INTERVIEW WITH UDAYABHANU : • Video
👉 తెలుగు వారి ప్రేమ : • వెజ్ రాజ్మా కర్రీ రోటి...
👉 అమెరికాలో మన ఆవకాయ కొట్టేసింది ఎవరు? 👉 • Video
👉 అమెరికా లో పచ్చబొట్టు Tattoo Fest 👉 • Video
👉 మా తోటలో కూరగాయలతో గుత్తి వంకాయ కూర : • మా తోటలో కూరగాయలతో గుత...
👉My Daughters birthday celebration: • My Daughters Birthday ...
👉Bhumi And Yuvi 1st Birthday Memories: • Bhumi And Yuvi 1st Bir...
👉Butta Bomma Bhojanam- Episode 02 : • Butta Bomma Bhojanam- ...
👉Ma Thotalo Avakaya Amrutham : • Ma Thotalo Avakaya Amr...
👉Coming Soon : • Coming Soon || Udaya B...
👉Your love is My Strength : • Your love is My Streng...
Do Subscribe for more Entertainment :-
kzread.info/dron/gzy.html...
Follow Me On :-
/ iamudayabhanu
Follow Me On :-
/ iamudayabhanu
Please don't forget to like share comment and subscribe
Keep supporting!

Пікірлер: 407

  • @jangampurushothamreddy5524
    @jangampurushothamreddy55246 ай бұрын

    తెలంగాణ ఉద్యమంలో... ఆవేశం తో చనిపోతున్న...అమయక విద్యర్థులను ఉద్దేశించి పాడింది...కాని చివరకు కొంత మంది నాయకుల కోపానికి....కారణం అయ్యింది....ఇద టెలికాస్ట్ చేసిన మాటివి కూడా భయపడి...మరుసటి రోజే డిలీట్ చేసింది...కాని అప్పటికే వేల మంది వీడియోను సేవ్ చేసుకున్నారు....ఈ పాట వలన ఉదయబాను కు అవకాశాలు మొత్తం తగ్గినవి....

  • @kotiyadavramesh
    @kotiyadavramesh8 ай бұрын

    ఇలాంటి పాటలు ఎన్ని వచ్చినా కలియుగ రాజకీయ నాయకులు మారరు 😢

  • @sujathapulakaram612
    @sujathapulakaram61211 ай бұрын

    పాట తో రాజకీయ నాయకుల పరువు పోయినది రా అందుకే ఉదయబాను వెనుక బడేనురా 🙏🙏🙏👌👌👌

  • @chaperni
    @chaperni11 ай бұрын

    మీ కొత్తపాట లైక్ కొట్టాను మరియు ఈ పాట గుర్తుచేసుకుంటూ కామెంట్ పెట్టాను. ఇవ్వాళ రికమండేషన్ లో వొచ్చింది. మళ్ళీ చూసి మీ పాట లోతుల్ని ఆస్వాదించాను 🙏. మీరు ఇలాంటివి మరిన్ని చెయ్యండి. రేలా రే రేలా నాకు చాల నచ్చిన ప్రోగ్రాం.

  • @muppavaramvenkataramarao3513
    @muppavaramvenkataramarao351311 ай бұрын

    ఉదయ భాను గారు మీరు నిజంగా మీలో ఒక ఉద్యమ కారిణి ఉందండి 🙏🙏🙏💐💐💐💐👍👍👍👍

  • @raghavacharyulu230
    @raghavacharyulu23010 ай бұрын

    👏👏👏ఉదయభాను గారు కేవలం యాంకర్ మాత్రమే కాదు మంచి నృత్య కళాకారిణి గాయని ఈ పాట తో గొప్ప సామాజిక సృహ. కల ప్రతిభావంతురాలిగా నిరూపించుకున్నారు. God bless you. 🙏🏻

  • @vineyard5892
    @vineyard589211 ай бұрын

    భానూ! ఎంత దావానలం దాగి వుంది నీ గుండెల్లో!? ❤

  • @lakshmiperumallu1480

    @lakshmiperumallu1480

    11 ай бұрын

    భాను పడని కష్టము బాధ లేదు అందుకే నాకు చాలా ఇష్టము

  • @saibabuanchor3327
    @saibabuanchor3327 Жыл бұрын

    ఉదయభాను అక్క మనసు చాలా గోప్పది... కన్నిళ్ళకే కన్నీళ్ళు ఈ పాట అక్క స్వార్ద పూరిత సమాజంలో మనుషులు మానవత్వాన్ని మరిచి యంత్రాలుగా తయారయ్యారు మనిషికి మనిషి ఆసరా మరిచి పోయారు ఇది నిజమైన ఘోష అక్క నీ కలం నుంచి ఈ పాటకు పడిన పదాలు మనుషులని కదిలిస్తాయని అనుకుంటున్నా అక్క

  • @lingaswamyneela5371
    @lingaswamyneela537110 ай бұрын

    చెల్లి భాను మా తెలంగాణ చెల్లివిరా నీది ఎంతో ప్రేమ గళ్ళ మనసురా నువ్వు ఏడ ఉన్న సుఖంగా ఉండాలి తల్లి. ఒక అన్నయ్య దీవెన

  • @avantsaprasad7370
    @avantsaprasad737011 ай бұрын

    చాలా అద్భుతంగా వ్రాసి,పాడిన ఉదయభాను కి అభినందనలు

  • @vanaseva2007
    @vanaseva200710 ай бұрын

    గద్దర్ ను గుర్తు చేసిన అభ్యుదయ గీతం..🎉

  • @bharathireddykrishnaredd-vc6lk
    @bharathireddykrishnaredd-vc6lk Жыл бұрын

    బంగారు తల్లీ ఉదయభాను ఓల్డ్ ది గుర్తుకు వా్సెతుంది ఇప్పటి సమాజం కళ్ళకి కట్టిన్నట్టు వుంది

  • @VenkateswararaoMekala-tk7in

    @VenkateswararaoMekala-tk7in

    3 ай бұрын

    Madam original tulugu intithana meru brond ambsider but meru chasina traveling ETV yavaru chayaladu chayalaru all' the best madam

  • @bhanuarts7418
    @bhanuarts7418 Жыл бұрын

    "గంగ గరుడ ".... నేటి సమాజానికి దీటుగా... బావి తరాలకు స్ఫూర్తిగా మీ మదినుండి వచ్చిన ఈ అద్భుతమైన పాట కు మా హృదయ పూర్వక శుభాకాంక్షలు 💐👌👌🙏🙏

  • @rajeswarikondapalli4202
    @rajeswarikondapalli420211 ай бұрын

    ఈ పాటకు ముందు, తర్వాత కూడా ఎన్నో ఒత్తిళ్లకు గురైయుంటారు.

  • @Srikaladevi30
    @Srikaladevi3011 ай бұрын

    నాకు తెలిసి ఈ పాట తరువాత చాలా ఒత్తిడిలు ఎదుర్కొనే ఉంటారు మీరు ఇప్పుడు మళ్ళీ ఈ పాట యువతలోకి వెళుతుంది ప్రశ్నించే గొంతు నొక్కేశే ప్రభుత్వాలు మళ్ళీ ఒత్తిడికి గురిచేయొచ్చు జాగ్రత్త ఉదయభాను గారు recent గా జరిగిన సంఘటనతో social media లో ఏలా target చేశారో చూశాను ఇలా మీ ఒక్క గొంతే కాదు ప్రతిగొంతు గర్జించాలి అప్పుడే మన సమాజం బాగుపడుతుంది

  • @annapurnaangara701
    @annapurnaangara701 Жыл бұрын

    ఉదయభాను గారు చాలా బాగా పాడారండి😊అసలు చూడకుండా పాడడం ఎంత ప్రాక్టీస్ చేస్తే ఇలా పాడుతారు

  • @sriindusri6596
    @sriindusri6596 Жыл бұрын

    నేటి రాజకీయాలు , స్వార్థపరుల విన్యాసాలకు వారి దాస్టికాలకు బలి అవుతున్నవారెందరో ...మరెందరో.. నేటి సమాజాన్ని మేలుకొలుపేల మీ ఆవేదన పాట రూపంలో రాసిన మీ కలానికి మీ గాత్రానికి శతకోటి పదాభి వందనాలు తల్లీ.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 Жыл бұрын

    Wonder full ఉదయభాను గారు ఇప్పటి ప్రభుత్వాలకు కూడా ఈ పాట చక్కగా సరిపోతుంది. Hat's off to you.

  • @mandalasrinivas1880

    @mandalasrinivas1880

    10 ай бұрын

    Padendla kindha prabutwala midha padina pata akka super

  • @SAMBASIVARAOMADALA-mm1vq

    @SAMBASIVARAOMADALA-mm1vq

    10 ай бұрын

    ​@@mandalasrinivas1880❤❤ 1:01

  • @ssrinivas7138
    @ssrinivas713811 ай бұрын

    👌👌💐💐

  • @k.np.lakshmirani5011
    @k.np.lakshmirani501111 ай бұрын

    ఆర్దత తో అద్భుతంగా పాడారు.👍👍👍👍👍👌👌👌👌💐💐💐

  • @Rangoli1805
    @Rangoli1805 Жыл бұрын

    Meeku 100 years eppudey anukuna mee channel chudali anni yt open chesa merey vacharu ❤❤

  • @sampathrapelli0834
    @sampathrapelli0834Ай бұрын

    మీకు మనస్పూర్తిగా పాదభివందనాలు చేస్తున్నాను భాను గారు...

  • @luckysabbula4401
    @luckysabbula440110 ай бұрын

    ఉదయభాను నువ్వు రావాలి తల్లి నీకు నీకంటే ఒక పేజీ ఉంది ఎవరికీ భయపడాల్సిన పనిలేదు

  • @kotiyadavramesh
    @kotiyadavramesh11 ай бұрын

    ఇలాంటి పాటలు ఎన్ని వచ్చినా రాజకీయ నాయకులు మారరు

  • @ushabaskaran6559
    @ushabaskaran655911 ай бұрын

    బాను గారు ఈ పాట చిత్రీకరణ చాలా బాగుంది.ఈ ఈ పాట నీ చూసైనా ఆ మృగ లు మారు తె బాగుంటుంది మా రలనీ కోరుకుంటాం చాలా కృతజ్ఞతలు ❤❤

  • @subbaraosanka2994
    @subbaraosanka29948 ай бұрын

    👏👏👏👏👏 నీ తల్లి దండ్రులు ఇచ్చిన పేరు సార్థకం అయింది తల్లీ. అతి సామాన్యమైన మాటలతో భావయుక్తంగా ఆవేశం కట్టలు తెంచుకువచ్చేలా ఉదయిస్తున్న సూర్యుడులాఉంది.మీఅమ్మగార్కిఅభినందనలు నమస్కారములు . నీకు హృదయపూర్వక అభినందనలు ఆశీస్సులు 🌺 🤚. జై తెలుగుతల్లి.! జై హింద్.!! జై భారత్.!!! వందేమాతరం 🙏

  • @KavithaRayala
    @KavithaRayala Жыл бұрын

    నాకు ఎంతో నచ్చిన పాట❤❤❤❤❤❤ భానుగారు

  • @sruthipalamarthi6767
    @sruthipalamarthi67672 ай бұрын

    ఈ సాంగ్ యిప్పటికీ వినలేదు... సినిమాలో పెడితే ఎంత baguntado... అసలు ఎంత అద్భుతంగా రాశారు ఈ సాంగ్.. చాలా చాలా బాగా పాడారు,,అద్భుతం...❤

  • @dwarakaradha5162
    @dwarakaradha51625 ай бұрын

    Repeatedly heard in loop... Wowwwwwwwwww.... Underatted by bigscreen Or small screen but she is people's heart stoler.. Janachaitanyanni tana matatho aatatho patatho janalloki dairyamga tesukellina oke oka anchor "udhayabhanu " Feeling proud to be a true fan of urs my dear udhaybhanu ❤️‍🩹

  • @usharanichelli5089
    @usharanichelli5089 Жыл бұрын

    కళ్లు చెమర్చాయి🎉

  • @nagisettymodi4725
    @nagisettymodi472510 ай бұрын

    ఎవరు ఎన్ని ఈ సమాజంలో మార్పు రాదు తల్లి నీ పాటకు శతకోటి వందనాలు

  • @ajaymeerugu
    @ajaymeerugu11 ай бұрын

    ఉదయించిన సూర్యుడు నుండి ఉబికిన ఓ ఉదయ భాను కిరణమా ! హ్యాట్సాఫ్ 🙏🙏🙏💐💐💐

  • @madhurid2532
    @madhurid25328 ай бұрын

    Feeling goosebumps while listening the song. Love u udayabhanu. #BusyBeeCorner

  • @neerajakshanaidumuppuri1352
    @neerajakshanaidumuppuri1352Ай бұрын

    ఉదయభాను నిన్ను నువ్వు నిరూపించుకున్నావు

  • @siddarthff853
    @siddarthff853 Жыл бұрын

    మా భాను... Multi talented... 👍🏻👍🏻

  • @ramanjigowd8083
    @ramanjigowd80838 ай бұрын

    అద్బుతం గా పాడావు తల్లీ.... నీ పాట సమాజానికి ఉపయోగపడాలి...

  • @arunaraju4689
    @arunaraju468911 ай бұрын

    Udaya Bhanu… I remember from the beginning you had a concern for less fortunate people and would always empathise with people who face problems.. you had a heart of gold but maybe your beauty dominated that.. ( it’s a fact that you are as beautiful as Sreedevi ) … and also very talented. That’s why god blessed you with beautiful family and lovely angel like daughters.. stay blessed dear 👌❤️🌹💐

  • @lingalarajabhushanam6796
    @lingalarajabhushanam67968 ай бұрын

    భానుగారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు

  • @katakamsrinivas9602
    @katakamsrinivas960210 ай бұрын

    Udaya bhanu gaaru super song 🙏🙏🙏🙏🙏🙏💪💪💪💪💪👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌

  • @rakshakrakshak1041
    @rakshakrakshak104110 ай бұрын

    బాను మేడం సూపర్ సాంగ్ నేటి సమాజ తీరుకి అంకితం ఈ పాట

  • @vijayalakshmimantravadi5894
    @vijayalakshmimantravadi589411 ай бұрын

    ఉదయ భాను లో కొత్త కోణం చూసి ఆశ్చర్యం ఆనందం కలుగుతోంది

  • @hmttipsandvlogs9947
    @hmttipsandvlogs994711 ай бұрын

    రేలారే రేలా జానపదాల పాటలు ..మళ్ళీ మా tv వాళ్ళు ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేస్తే బాగుండు ... how many of you agree with me..?Because తెలంగాణ జానపద పాటల్లో ఎన్నో అర్దాలు ఉంటాయి ..మానవ జీవితాన్ని మార్చాగలిగే ఎన్నో నీతి సూక్తులు ఉన్నాయ్ ...🙏🙏Hope this Relare Rela show should start again and Bhanu akka will be the host🙏

  • @yesudass178

    @yesudass178

    10 ай бұрын

    I agree bro.

  • @purushothampurush4330
    @purushothampurush43309 ай бұрын

    ప్రకృతికి మనిషికి మధ్య భేదాభిప్రాయాలు ఏ విధంగా ఉంటాయో పరిస్థితులు అనుకూలిస్తాయి అనేది కళ్ళకు అద్దినట్టు మాకు ఈ పాట రూపంలో అందించారు చాలా ధన్యవాదాలు అండి మీకు

  • @narvashankarrao8885
    @narvashankarrao888510 ай бұрын

    సమాజాన్ని మార్పు తెచ్చే మంచి పాట అర్థం చేసుకునే వారికీ హాట్సాఫ్ ఉదయభాను మేడమ్ గారు

  • @itsmeudayabhanu

    @itsmeudayabhanu

    10 ай бұрын

    🙏

  • @thepowerfulwoman9951
    @thepowerfulwoman995111 ай бұрын

    నా హృదయజం ద్రవించి కన్నీటి రూపంలో నా చెంపలపై జాలువారింది ఈ పాట వింటున్నఒత సేపు

  • @anjup963
    @anjup963 Жыл бұрын

    Goosebumps vastunnayee,👌👌👌

  • @syamalagopinadh1605
    @syamalagopinadh160510 ай бұрын

    నిజాని పాట రూపం లో తెలిపినందుకు ధన్యవాదాలు...🙏🙏🙏🙏..,.

  • @GanpathraoSayini-hl4hj
    @GanpathraoSayini-hl4hj10 ай бұрын

    తెలంగాణ రాష్ట్రం రగులుతున్న సమయంలో మీ రచన ఆ పదాల కూర్పు ఓహో ఉదయభాను గారికి మరియు వారి కి తెలంగాణ పై మీకు గల అభిమానానికి ధన్యవాదాలు 🙏🙏🙏

  • @vanis1789
    @vanis178911 ай бұрын

    Wow superb udayabahanu❤👌🙏

  • @vedavathiemineni2413
    @vedavathiemineni241311 ай бұрын

    Mee ru super udaya bhanu అక్క present మన దేశం లో ఉన్న రాజకీయ నాయకులకు బాగా సెట్ అవుతుంది

  • @sunithagarrepelly6994
    @sunithagarrepelly6994 Жыл бұрын

    భాను గారూ 👌👌🙏🙏

  • @yadammamucharla2928
    @yadammamucharla292811 ай бұрын

    Wonder full bhanu గారు ..

  • @manju7520
    @manju7520 Жыл бұрын

    మీ ధైర్యం 👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👏👏👏👏👏👏👏👏👏👏 Anchor గా మీరే ఆదర్శం ధైర్యం లోను మీరే ఆదర్శం అందం+తెలివి+ధైర్యం అన్నీ కలిపితే ఉదయ భాను. మొదట్లో ఆ పనికిమాలిన భరద్వాజ్ రెడ్డిని కూర్చున్న విధానం ను చూడండి, ఎప్పుడు ఇంతేనా 🤣🤣🤣🤣🤣🤣

  • @Utkalputra2023
    @Utkalputra202311 ай бұрын

    Udaya Bhanu you made my day. What a meaningful melancholy?

  • @vinaykumardontula8712
    @vinaykumardontula871210 ай бұрын

    ఉదయభాను నీ పాటకు జొహర్లు

  • @advaithasmiles2473
    @advaithasmiles247311 ай бұрын

    Telangana udyamam perutho jarigina araachakaalu..andulo samidhalaina praanaalu..rajakeeya kuthanthraalu anni kalla mundhu kadhuluthunnaayammaa. Already oka message chesaa..matladakunda undaleka pothunna ee vishayam. Eduruga unte hug chesukuni adchesedhaanni. Kalllo nundi neerosthune undhi. 10 saarlu continuous ga vinnaa..ayinaa ee video close cheyyaalani anipinchatledhu😢 namaste Praanaalu arpinchataaniki balipeetam akkina prathi okkari aathma saanthinchaali. Nee mora vine devudu oka final solution echademo thalli❤❤❤

  • @RRYtalks
    @RRYtalks11 ай бұрын

    మీలో ఒక్క నిగూడ అగ్ని శిఖ దాగి ఉంది భాను అత్త....

  • @dmalleshamdmallesh4268
    @dmalleshamdmallesh426817 күн бұрын

    అమ్మ ఉదయభాను మన తెలంగాణను నువ్వు ముందుకు తీసుకు వస్తున్నావ్ తల్లి

  • @ramaraobhagam7026
    @ramaraobhagam702611 ай бұрын

    Excellent lyrics

  • @sitaramaiahdevaguptapu8272
    @sitaramaiahdevaguptapu827210 ай бұрын

    ఉదయభాను సార్థక నామధేయురాలు. కళామతల్లికి అంకితమై ప్రజాదరణ పొందు.

  • @ppantangi
    @ppantangi2 ай бұрын

    భాను పాటలోని పదాలు ఒరలో దాచుకున్న ఛురకత్తులు

  • @jayanthiravi5835
    @jayanthiravi583511 ай бұрын

    👌👌 ఉదయ భాను garu

  • @algoteravinder7497
    @algoteravinder74978 ай бұрын

    మనస్ఫూర్తిగా, ఆవేదనతో పడిన పాట. నేటి సమాజ పరిస్థితికి, ఎన్నికలకు అద్దం పట్టే పాట. Excellent

  • @soujanya_bandari.3
    @soujanya_bandari.3 Жыл бұрын

    Goose bumps .....lyrics and performance 👌👌👌bhanu gaaru..❤

  • @d.ch.e

    @d.ch.e

    Жыл бұрын

    InnI yrs aina malli vintuntey heart touching n kannillu vachesaaye.your sensitiveness n humanity towards the people is clearly expressed through this song.🙏

  • @vamseechicago2453
    @vamseechicago2453 Жыл бұрын

    Love you bhanamma…bless you ma ❤❤

  • @raghavendrakanagala2749
    @raghavendrakanagala27499 ай бұрын

    ఉదయ భాను సోదరికి హృదయపూర్వక అభినందనలు ఇలాంటి పాటలు ఇంక రావాలి నీ నుంచి పాటలతో ప్రజలను చైతన్య పరచాలి

  • @shathalasanthoshkumar6005
    @shathalasanthoshkumar600510 ай бұрын

    ఉదయ భాను మేడం🙏

  • @voiceofabhiram4853
    @voiceofabhiram4853 Жыл бұрын

    One of the greatest lyrical song and super ga padaru madam🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @jayaramaraju963
    @jayaramaraju96310 ай бұрын

    బాగుంది ఉదయభాను గారు బాగా పాడారు

  • @VaniA-hc7dh
    @VaniA-hc7dh Жыл бұрын

    ❤Mana buttabomma Bangaram is very inspirational to everyone ❤ we love you 😍

  • @tirumalarao6293
    @tirumalarao62933 күн бұрын

    సూపర్ song undhay bhanu madam

  • @rameshbabu9167
    @rameshbabu916710 ай бұрын

    May God bless you enough strength to excel.hats off to you dear.

  • @panthulamallaiah6367
    @panthulamallaiah63679 ай бұрын

    పిచ్చిగా తిరిగి యువతకు గునముతెచ్చుకొవాలి 🎉🎉🎉🎉❤❤❤

  • @teresaneet19
    @teresaneet19 Жыл бұрын

    Thanks for posting this song.... such an awesome and thought-provoking lyrics.... bless you❤

  • @sowmyavardhan2727
    @sowmyavardhan2727 Жыл бұрын

    ❤❤❤ super multi telanted bhanu Akka🎉🎉🎉🎉

  • @spjjeevan7387
    @spjjeevan7387 Жыл бұрын

    Wonderfull ఉదయ భాను గారు. 👏👏👏👏👏👏👏👏👏👏

  • @shaikshanusecunder1290
    @shaikshanusecunder1290 Жыл бұрын

    👏👏👏👏👏👏👏meru raasina paadina super udaya bhanu garuuuu hattaoff

  • @shankersukka2762
    @shankersukka276211 ай бұрын

    She is a revolutionary writer... Salute madam 👍🙏✊

  • @biruduladevaraj4529
    @biruduladevaraj452910 ай бұрын

    మా తెలంగాణ సూపర్ యాంకర్ బాను...🎉

  • @swathantray6449
    @swathantray644911 ай бұрын

    Thanks talli nee pata andariki kanuvippu kalagali

  • @venkatnag8981
    @venkatnag8981Ай бұрын

    Super singer uday bhanu

  • @indian-1983
    @indian-198310 ай бұрын

    Meerante ishtam undi chala ... Mee maata, Mee navvu appatlo horlicks hrudayanjali nunchi meerante ishtam. Alantidi, ippudu ee paata vinnaka Mee kopam chusaka ..... udaya bhanu garu anali ani decide ayyii respect chala perigindi. Innellu chudaledu ee paata maybe right time lo vinalani raasi petti undemo ❤

  • @kanjarshankar5098
    @kanjarshankar509810 ай бұрын

    అక్క నువ్వు MLA అవుతావు . నీ ఒక్క పాట లో చాలా ఆవేదన ఉంది. భయపడకుండా నీ మాటలు పాటలతో అలగారిన వర్గాల ప్రజలను చీకటిలో నుండి వెలుతురు వైపు నడిపించు. నీలాంటి సెలబ్రిటీ లు చెప్పే మాటలు ప్రజలకు తొందరగా చేరుకుంటాయి.🙏💐 Kanjar Shankar

  • @bhemreddy3099
    @bhemreddy309910 ай бұрын

    Wonderful song Medam garu Thanks 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍🙏👍🙏

  • @srinivasaraokurella4346
    @srinivasaraokurella434611 ай бұрын

    Hats off to udaybanu gaaru..I never expected that you are such a great writer and singer...proud of you..

  • @dwarakamai-zd5tg
    @dwarakamai-zd5tg Жыл бұрын

    Goosebumps ❤ deep meaning

  • @sreedevivanamala5598
    @sreedevivanamala559811 ай бұрын

    Banu❤ yeh gana aaj puri tarah sunn kay rona ayeya,, iam feeling ashamed, that aaj tak pura gana kyu nahee sunaa,,aray yaar tum may itna talent, baree padaa hai, pichay kya chal raha hai, tumay itnaa dabadhayrahahai, acha huvuu tum youtube, ek taza julab ki taraz roj humay , muskuranay ke mujbur kardhayrahi ho, busaaj banu dear, har din tumaray liyah prarathana kartee hu, tum phir ek bar chotay aur badeh pardhay per jhoom utoo❤, isbar samundar ki lehren ki tarah,har dil ko chum kar javogee, as usual always wid❤❤❤❤❤❤❤❤❤❤,god bless u

  • @srinivasaraoturlapati4989
    @srinivasaraoturlapati4989 Жыл бұрын

    Excellent song by Uday Bhanu❤

  • @swarnav4486
    @swarnav448611 ай бұрын

    Excellent Uday Bhanu! Your pen stands above all powers. Salute to your mind power in writing this.

  • @sreenivasraodonaparthy7608
    @sreenivasraodonaparthy76085 ай бұрын

    Wonderful Song Udayana Bhanu Garu. It's a blast of volcano. You are a Gem.

  • @MadhaviNukala-ty2or
    @MadhaviNukala-ty2or11 ай бұрын

    Good ma ..all the best

  • @madhukallepalli2571
    @madhukallepalli257111 ай бұрын

    Akka super akka, ippudu kuda ilantivi program ravali, miru multi talented akka, ur inspiration for us

  • @sharadam6609
    @sharadam660911 ай бұрын

    Bhanu neelo,dancer,pillalani alarinche ammanu,saahasinche dimbakini,ankarni chuusa eepaathatho prajalanu aalochimajese kavayithri ni chuusa bangaaru

  • @sivanarasimhaprasadtalluri2929
    @sivanarasimhaprasadtalluri292911 ай бұрын

    What a meaningful song. Hats off to her.

  • @Rakshithachauhanlearners
    @Rakshithachauhanlearners11 ай бұрын

    ఇద్ధి లెక్క...👍సaripoindhakka... ఆల్ టైం రికార్డ్ song...prasent days ki లెక్క బరాబర్ aindhakka

  • @Bharathi-fe9si
    @Bharathi-fe9si10 ай бұрын

    Apt for today's situation in India as well as in our Telugu States.....

  • @1413.nature
    @1413.nature2 ай бұрын

    ఒకపక్క కోపం, ఒకపక్క అసహయత రాజ్యమేలేటోళ్ళు పదవుల దాహం తో ప్రజలకు మంచి చేయాలిసినోళ్లు ప్రజల తలలు తెగనరుక్కుంటూ శవాలా పై నుంచి కుర్చీల కోసం పరుగులు తీస్తున్న నాయకులు, ఇవన్నీ చూస్తూ ఏంచేయలేని స్థితిలో మత్తులో తూళుతున్న యువత, ఇటుపోతుందో భారతదేశం

  • @bhoomaiahalishetti2617
    @bhoomaiahalishetti261710 ай бұрын

    Nice lyrics

  • @RishiCreations333
    @RishiCreations33311 ай бұрын

    Wooooooow exellent 👏👏👏👏👏👏👏

  • @dmalleshamdmallesh4268
    @dmalleshamdmallesh42687 ай бұрын

    వెరీ గుడ్ ఉదయభాను గారు చాలా అద్భుతమైన పాట పాడారు మీరు మా తెలంగాణ ఆణిము త్యం

  • @itsmeudayabhanu

    @itsmeudayabhanu

    7 ай бұрын

    🙏

Келесі