మా పొలంలో మేము చేస్తున్న గో ఆధారిత సేద్యం || Udaya Bhanu || Udaya Bhanu Vlogs || Strikers

#UdayaBhanu #UdayaBhanuVlogs #Strikers
మా పొలంలో మేము చేస్తున్న గో ఆధారిత సేద్యం || Udaya Bhanu || Udaya Bhanu Vlogs || Strikers
Follow Me On :
Instagram - / iamudayabhanu
Facebook - / iamudayabhanu
Do Subscribe for more Entertainment :-
/ @itsmeudayabhanu
Please don't forget to like share comment and subscribe
Keep supporting!

Пікірлер: 636

  • @sahithik6382
    @sahithik63826 ай бұрын

    Your interest and dedication for natural farming is excellent. With star image and dedication I think you motivate a large section. Appreciate you so much Uday bhanu garu

  • @shankaradithyha1957

    @shankaradithyha1957

    6 ай бұрын

    Hey what r u talking

  • @siliverulavanya4353
    @siliverulavanya43536 ай бұрын

    నేను మీకు వీరాభిమానిని ,మీరెన్నో కష్టాలు పడ్డారు,మీ పిల్లలు చాలా బాగున్నారు. ....ఎందరో సెలెబ్రేటీలు యూట్యూబ్ ఛానల్ పెట్టారు కాని ఎవరు వ్యవసాయం గురుంచి లైవ్ లో చేస్తూ వీడియోస్ చెయ్యలేదు ....మీరు చాలా గ్రేట్, ఇలాగే ముందుకు వెళ్లాలని కోరుకుంటున్న ....

  • @bhaskarbusarapu9587
    @bhaskarbusarapu95876 ай бұрын

    ఉదయభాను ఎన్ని కష్టాలు వచ్ఛినా తట్టుకుని ....ఇంతింతై వటుడింతై అన్నట్టుగా... పై పైకి ఎదుగుతున్న మీ స్పూర్తి అభినందనీయం.❤ దేవుడు నిన్ను చల్లగా చూడాలి భాను.😊

  • @sankarakula331
    @sankarakula3316 ай бұрын

    ఎంత సంపాదించినా చివరికి మట్టి లో కలిసి పోవాలి.. అదే మట్టి ని బంగారం ల చూడాలి అంటే మీలాంటి మంచి మనసు ఉండాలి. వయసు ఉన్నప్పుడు కావల్సినంత సంపాదించి శేష జీవితం వ్యవసాయం చేసుకుని బతకడం నిజంగా మంచి ఆలోచన అండి.. Thankq for next generation motivating..

  • @sitalakshmi7423
    @sitalakshmi74236 ай бұрын

    ఉదయభాను గారు చెప్తే చాలా మంది రైతులు మారతారు, ప్రకృతి వ్యవసాయం చేస్తే చాలా మంది చేస్తారు 👌🌹🙏👍ధన్యవాదములు ఉదయభాను గారు

  • @foodreligion78

    @foodreligion78

    5 ай бұрын

    Would like to buy organic vegetables @ 200 rupees.

  • @kamalg2828
    @kamalg28286 ай бұрын

    మీ తెలుగు వాచకం, మాట్లాడే విధానం, అభినయం ఎందరికో స్పూర్తి దాయకం.💐💐💐 ఉదయభాను కేవలం వ్యాఖ్యాత మాత్రమే కాదు, అంతకు మించినా లోతైనా వ్యక్తిత్వం కలిగిన నిండైనా మనిషి.💐 (మీలాంటి influenced పర్సన్స్ పాలిటిక్స్ లో రావాలి భాను మేడం)💐💐💐

  • @bodlarajashekhar3246

    @bodlarajashekhar3246

    5 ай бұрын

    Location ekkada Madam

  • @lakshmiperumallu1480

    @lakshmiperumallu1480

    4 ай бұрын

    ఇప్పుడు వరకు ఉన్న సమస్యలు చాల లేదా రాజకీయాలు ఆవిడకు ఎందుకయ్యా

  • @deviboutik
    @deviboutik6 ай бұрын

    Manchi change ...ippudu generation ki inspiration...Udaya bhanu..😊❤

  • @suseelamoka2035
    @suseelamoka20356 ай бұрын

    ప్రకృతి మాత నీ కాపాడుతున్నందుకు చాలా చాల ధన్యవాదములు. నేను ఆర్గానిక్ పడ్డతిలో కుండీలలో కూరలు కాయలు పండిస్తున్న...భానుజీ.

  • @asiyahameed
    @asiyahameed6 ай бұрын

    Meru frist unna udayabanu ki e udayabanu ki chala chenge supper❤

  • @madhavijampani3015

    @madhavijampani3015

    6 ай бұрын

    ❤❤❤❤❤❤manishi eppudu okela vundaru kadandi. 25 varaku manaku maturity rakapovacchu. Anubhavam vacchaka 40 plus ku vacchaka kuda okela vundamante ela aa samskaram aa paddhathi entha mucchataga vundhi. Manam vini chusi oka manishini oohinchukovadam chala chala thappu. Beautiful angel udaya akka❤❤❤❤❤

  • @rajutirumala7777

    @rajutirumala7777

    6 ай бұрын

    ​@@madhavijampani3015 a woman's heart can only be understood by another women

  • @satishganta8991
    @satishganta89916 ай бұрын

    మీ పాడి - పంట సూపర్ భాను గారు...కోడె గిత్తలు ఎంత ముద్దుగా ఉన్నాయో 👌👏👍🙏🥰

  • @creativeworld7475
    @creativeworld74756 ай бұрын

    Inspirational women for present generations

  • @user-gz4zt5sg8p

    @user-gz4zt5sg8p

    6 ай бұрын

  • @kgovardhan188
    @kgovardhan1886 ай бұрын

    మీరు ఈ విధంగా జీవిత మాధుర్యన్ని రుచి చూస్తున్నారు, చాలా గొప్పగా వున్నారు

  • @annapurnaangara701
    @annapurnaangara7016 ай бұрын

    ఉదయభాను గారు సూపర్ అండి నేల తల్లికి గొప్ప బలాన్ని ఇస్తున్నారు

  • @anjiprasadanjiprasad5596
    @anjiprasadanjiprasad55964 ай бұрын

    ఎందుకూ పనికి రాని బిగ్ బాస్ షోలు చేసే కన్నా ఇలాంటి కార్యక్రమాలు చూప్తిస్తే చాలా మందికి ఉపయోగపడతాయి 🙏🙏🙏 దన్యవాదములు ఉదయభాను గారు

  • @user-hx2df8li7b
    @user-hx2df8li7b6 ай бұрын

    హాయ్ భాను గారు నేను కూడా రైతు బిడ్డ నే కానీ పొలం పనులు ఎప్పుడు చేయాలేదు మీ వీడియో చూసాక నేను ఏం మిస్టేక్స్ చేశానో మీ వీడియో చూసాక. పో లు వీడియోలు చాలా చాలా బాగున్నాయి థాంక్యూ సో మచ్

  • @peddikalyani5323
    @peddikalyani53236 ай бұрын

    Udaya banu garu, meru chasa prathi okati inspiring ga vuntundhi, anchoring,show hosting & singing,organic style lu farming, writing skills,vlogs multy talent meru abroads shows lu kuda mana culture ni project chasa vidanam superb...

  • @vanikonijeti895
    @vanikonijeti8956 ай бұрын

    నిజంగా మీరు చాలా great అండి గోదారిత సేద్యం అనేది చేయడం చాలా great 👌👌👌🙏🙏🙏🙏🙏

  • @gpurushotham9604
    @gpurushotham96046 ай бұрын

    ఉదయభాను మంచి మార్గమున వెళుతున్న మీకు హృదయ పూర్వకముగా శుభాకాంక్షలు

  • @sujaranibalivada1883
    @sujaranibalivada18835 ай бұрын

    ఉదయభాను.... గ్రేట్... వ్యవసాయ రంగం కూడా మీ లానే ever green గా ఉండేలా...మంచి వీడియో చేశారు...అదీ మీ చేతులతో స్వయంగా....జై మహిళా కిసాన్...

  • @bhagyasree6919
    @bhagyasree69196 ай бұрын

    Great job Bhanu Garu ఉదయించే సూర్యునీ లా ఉదయభాను గారు good

  • @abidabegum6413
    @abidabegum64136 ай бұрын

    మీరు ,మీ మాటలు చాల బాగుంటాయి మేడమ్. Allah ని వేడుకుంటుున్నాను మీరు,మీకుటుంబం సంతోషం గా వుండాలని

  • @eshwarreddykerelly9001
    @eshwarreddykerelly90015 ай бұрын

    ఉదయ భాను గారు మీరు చాలా అట్ట అడుగు నుంచి వచ్చారనీ విన్న, మీరు ఎంత పెద్ద పెద్ద సెలబ్రెటిల మద్య ఉన్న అదే విధంగా, ఒక సామాన్యమైన రైతుల మద్య ఉన్న మీకు ఏ కొంచం కూడా పొగరు లేకుండా కనబడుతరు మీరు నా దృష్టిలో చాలా గ్రేట్ మేడమ్

  • @praveen_dhama
    @praveen_dhama5 ай бұрын

    మీ ద్వారా ప్రకృతి వ్యవసాయం... జీవామృతం తయారీ..... .... నిజంగా చాలా గ్రేట్... ఎందరికో స్పూర్తి దాయకం,... మీకు హృదయపూర్వక అభినందనలు❤

  • @nageshk4388
    @nageshk43886 ай бұрын

    Super అక్క....ఉదయ భాను..నలుగురికి వెలుగు యిచ్చె విషయాలు....❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @hemanthkumar9533
    @hemanthkumar95336 ай бұрын

    90s kid favourite and telsina oke oka anchor manandari unday bhanu garu

  • @thulasidivi1463
    @thulasidivi14636 ай бұрын

    I am totally amazed and happy to see you in this angle and promoting organic farming. Hope you will be the inspiration for lot of farmers of our country 👏🏻👏🏻👍

  • @padmaachanta5082
    @padmaachanta50826 ай бұрын

    చాలా బాగా చెప్పారు చాలా ఉపయోగకరమైన విషయాలు మేము చూసిన ఉదయభానేనా మీరు

  • @saibhargav4236
    @saibhargav42366 ай бұрын

    స్వచ్ఛమైన తెలుగు ఎక్కువ ఇంగ్లీష్ వాడలేదు చాలా బాగా చెప్పారు

  • @tejaswinisudarsan1272
    @tejaswinisudarsan12726 ай бұрын

    Such a inspiration women.. erojulo mimali chusi andaru nerchukovali..❤

  • @ChandrareddyINR
    @ChandrareddyINR6 ай бұрын

    అక్కా మీరు సూపర్బ్ 90s వారికి ని సాహసం చేయరా డింబకా గుర్తుందా ? Love 💞 from Andhra

  • @nagulmeerask1025
    @nagulmeerask10256 ай бұрын

    తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహిళలకు ఆదర్శం నాకు తెలిసి

  • @Rajeshk1031
    @Rajeshk10316 ай бұрын

    ప్రకృతి వ్యవసాయం చేసినందుకు ధన్యవాదాలు...❤❤

  • @pothavaramtalkies
    @pothavaramtalkies4 ай бұрын

    మీరు సూపరండీ ఉదయ భాను గారు ... ఇంతకు ముందేమో గానీ ఇప్పుడు చాలా చాలా అందంగా కనిపిస్తున్నారు. KEEP GOING MADAM.

  • @Indianscrazygirl...
    @Indianscrazygirl...6 ай бұрын

    Mimalni eppudu chusina Naku okemata analanipistundi... beautiful ani..❤❤

  • @saireddy2524
    @saireddy25246 ай бұрын

    బాగా చెప్పారు భానుగారు. చిన్న currection కర్రని clock wise డైరెక్షన్ లొ తిప్పాలి, మీరు anticlock wise లొ తిప్పారు.

  • @vijaykumarnarendramodi4991
    @vijaykumarnarendramodi49916 ай бұрын

    సేంద్రియ పద్ధతుల్లో వారి సాగు చేయాలన్న ఆలోచన అందరిలో రావాలన్న మి ప్రయత్నానికి ధన్యవాదాలు ఉదయభాను గారు ఇలాంటి వీడియోలు కదా అందరికీ కావాలి అర్థమయ్యేలా వివరించారు నేను కూడా చెయ్యొచ్చు దేశానికి మంచి మార్పు

  • @Naturalfarminglifestyle
    @Naturalfarminglifestyle5 ай бұрын

    జీవామృతం సవ్య దిశలో తిప్పవాలి అపసవ్య దిశలో చెప్పకూడదు

  • @RR-kv1zj
    @RR-kv1zj6 ай бұрын

    Akka you are always an inspiration to me. Yenta pedda anchor ayina kuda meeru siggu padakunda cheyadam super Hatsoff. Posh western dressing lo chusemu, traditional wear lo kuda mee messages are awesome

  • @kgirija3294
    @kgirija32946 ай бұрын

    జీవామృతం కర్కెటగా చేసారు ఒక విషయం మర్చిపోయారు ఏంటంటే ఇది చేసిన తరువాత clock వైజ్ కలవాలి లేకపోతే మనం అనుకున్న విధంగా రాదు మరొక విషయం 10days తరువాత పనసపండు ఎక్కువ మాగిపోయిన వాసన వస్తుంది. అప్ప్పుడు వాడాలి

  • @user-yv6lv7dn8o
    @user-yv6lv7dn8o4 ай бұрын

    మిమ్మల్ని ఈవిధంగా చూస్తుంటే చాలా చాలా గర్వంగా ఉంది.

  • @padmak6860
    @padmak68606 ай бұрын

    Great. Vere vaallatho mix cheyyistharemi anukunnanu. But surprisingly meere mix chesaaru. Vere level anthe...

  • @rajitharaj7200
    @rajitharaj72006 ай бұрын

    Great Udhaya bhanu garu, meru eppudu oka Shakti la untaru, after marriage with kids also you are rocking.....you may inspiration for this generation...👏👏👏

  • @rajasreeinturi7415
    @rajasreeinturi74156 ай бұрын

    Bhanu thalli nuvvante naaku chaala prema ra nee vantalu nee sarees nagalu neeku pillala patla prema responsibility ippidu ee sedhyam bangaaru thalli ra nuvvu nee lanti aadapillalu vunte Desame subhiksham ga vuntundamma 🍀💜🍀

  • @vasavia4732
    @vasavia47326 ай бұрын

    Very inspiring .. Thanku mam.. Such a simplicity .. 🎉❤

  • @raga9557
    @raga95576 ай бұрын

    Hats off to u Udayabhanugaaru❤

  • @arjundharmure938
    @arjundharmure9386 ай бұрын

    తెలంగాణ బాధిత కళాకారిని 💐👌🙏

  • @abidabegum6413
    @abidabegum64136 ай бұрын

    మీ మాటలు చాల బాగుంటాయి.మీరంటే నాకు చాల ఇష్టం.మీ వీడియెూ స్ చాల బాగుంటాయి..

  • @user-wf4jp5xb2z
    @user-wf4jp5xb2z6 ай бұрын

    Kaltiri... food, pesticides gurunchi evaru matlararu...but this is the biggest problem on india in cities mostly...I really like you for bringing this point in every vedio indirectly or directly....👍👌🙏

  • @ganapathilakshmi714
    @ganapathilakshmi7146 ай бұрын

    Chala chala Baga chestunnaru meru e generations ki chala goppa message estunnaru and goppa inspiration

  • @mangoacadamy1021
    @mangoacadamy10216 ай бұрын

    Bhanu garu me vedio chala bagundi andariki use avutundi farmers ki motivate cheyadam chala avasaram nenu navantuga fallow avutanu thank you mam

  • @ShwaaraVLogs
    @ShwaaraVLogs6 ай бұрын

    Excellent Bhanu garu 🎉 meru Mee pillalaki eche best gift 🎁

  • @mgroup1648
    @mgroup16486 ай бұрын

    The way you have explained is very good. You are real farmer with enthusiasm and passion. For your stature no need to prepare the jeevamrutham your self, it shows the interest towards natural farming. God bless you and your family.

  • @madhusudandeekonda746
    @madhusudandeekonda7466 ай бұрын

    Very inspiring women super women

  • @SIVAKUMAR-jo8ru
    @SIVAKUMAR-jo8ru6 ай бұрын

    చాలా మంచి కార్యక్రమం

  • @Rishi-ge2um
    @Rishi-ge2um6 ай бұрын

    love the topic you choose to educate and influence the people.💌. Also get rid of the chemical make up and nail polish. Be natural and you will be more pretty in and out. Looking forward you inspire more and be a role model . Lot of respect and love to my sister

  • @MohanKumar-zh2tl
    @MohanKumar-zh2tl6 ай бұрын

    Madam gaaru, iam big fan of your anchoring and acting.... 🎉 Happy to see you like this... All the best....

  • @harikrishnakanuru2097
    @harikrishnakanuru20974 ай бұрын

    Meru ante Naku chala abhimanam. Me anchoring heartful ga untundi.

  • @merammavase991
    @merammavase9916 ай бұрын

    Udaya bhanu garu no words meeru super meeru ala chestunte wonder

  • @PlayStore-gu5bt
    @PlayStore-gu5bt4 ай бұрын

    No words akka really meeru super character akka , useful videos ,mi heart smile kindness Anni pure honest

  • @relagopal
    @relagopal6 ай бұрын

    ఉదయభాను పేరులోనే ఉన్నాడు భానుడు ఉదయించే సూర్యుడు అక్క అక్కఅనే దాని కన్నా అమ్మ అంటే బావుంటుందేమో అక్క అమ్మలాంటి గొప్ప మనసునీది నీకు నువ్వే సాటి నీకు ఎవరుఅక్కపోటీ మండుటెండలో మారుమూల పల్లెలో చేలల్లో కలుపు తీయగలవు ఏసీ రూములు ఉన్న ఎంత ఎత్తుకు ఎదిగిన ఇసుమంత గర్వం లేకుండా ఎకివచ్చిన మెట్లను వేరుశనగ పంట పొలాలను తల్లిలాంటి పల్లె వాతావరణం కళ్ళకు కట్టినట్టు చూపించినవంటే పల్లెతల్లిని పల్లెమట్టి వాసనను ఇంకా మర్చిపోలేదని అర్థం అర్థమవుతుంది అక్క అందుకే నీకు నువ్వే సాటి నీకెవరు పోటీ

  • @vraj7478
    @vraj74786 ай бұрын

    Awesome Banu garu, inspiration to many. Live long !!!

  • @jamunasiddhabhaktula9507
    @jamunasiddhabhaktula95076 ай бұрын

    Bhanu garu miru malli dance program ki voxheru chala happy,chala xhala miss ayanu bhanu enduku kanpirledu,intha talent unna ani❤❤❤❤❤

  • @naveenavula9565
    @naveenavula95656 ай бұрын

    కలిపేటపుడు సవ్యధిష లో కలపాలి Clock direction

  • @saparna5879
    @saparna58795 ай бұрын

    Chala baaga chepparu bhanu akka sendreeya sedhyam gurinchi andharu aacharanalo pedithe dhesam manchi bhavithani chustundhi ani aasistunnam

  • @veerabrahmambandi7349
    @veerabrahmambandi73494 ай бұрын

    ఉదయభాను గారు మీరు చేస్తున్న ప్రకృతి సేద్యం ఆచరణీయం, అవసరం కూడా 🙏 కానీ మీరు నాటే విత్తనాలు గురించి చెప్పలేదు. ఒకవేళ స్వదేశీ విత్తనాలు వాడితేగనుక మీకు మరొక్క సారి ధన్యవాదాలు 🙏

  • @rajkumarnaikporika7120
    @rajkumarnaikporika71205 ай бұрын

    Excellent. చాలా బాగా వివరించారు

  • @harithamolaka7085
    @harithamolaka70856 ай бұрын

    Very genuine attempt to inspire … very much needed at this point of time…

  • @ramsri471
    @ramsri4716 ай бұрын

    Wow its great news of us. Exams lo bi. p.c. students easy ga ardam chesukoni , they write own, so baanu gaaru tq sooo much , great job , Love u soo much mam. Meeru inkenno ilaanti videos chesi maaku andinchali ani korukuntu bye mam.

  • @annapurna9169
    @annapurna91696 ай бұрын

    Chala bav undi bangaaru thalli, keep smile always

  • @polasandhyarani1296
    @polasandhyarani1296Ай бұрын

    Udaya bhanu garu meeru vyavasayam gurinchi manchi message istunnaru

  • @pnreddycorpbank
    @pnreddycorpbank6 ай бұрын

    Superb Sister welcome to natural farming to save this universe

  • @kalgampulgam3401
    @kalgampulgam34016 ай бұрын

    Super.ynthaga intrest vunte enthaga kastapadatharu.meelanti varu kuda Ela kastapaduthunnarante meeku hatsap👏👏👏👏👏

  • @polasandhyarani1296
    @polasandhyarani1296Ай бұрын

    Your so great bhanu akka youth andaru mimmalni inspiration avutaru manchi videos pedunnaru

  • @harithamolaka7085
    @harithamolaka70856 ай бұрын

    Wonderful. You have an unknown other side of you which is surprising and motivating

  • @sivahema5401
    @sivahema54016 ай бұрын

    🥰😍Super udayabanu akka😍 Anchor antey, full ga earn chesthu, kullu joklu vesthu, 50+ vachena 🤭photoshootlu, modelingu chesthu non stop ga shows chesthu , run chesthu sampademchadam kadu, 😍mee la Nature ni, family ni own creation ni, society lo koncham manchini spread chesthu happy ga, peaceful ga life ni lead cheydam chala luck umdali😍😍 All the best akka 😍keep going

  • @Sunstar0606
    @Sunstar06066 ай бұрын

    Udaya Bhanu, you're a wonder for Telugu people! last quotation is beautiful!!

  • @muraligubbala954
    @muraligubbala9545 ай бұрын

    Thanks for supporting natural organic farm u r my cuet sis...tq

  • @varalakshmiburgula6452
    @varalakshmiburgula64526 ай бұрын

    Udayabhanu mam, you completely changed your direction towards very good cause.😊

  • @jayendrakumar5853
    @jayendrakumar58534 ай бұрын

    Meeru second innings lo manchi cheppadam and cheyadam chusi chala santosham. Meeru real time heroine iyyaroch

  • @ayana4179
    @ayana41796 ай бұрын

    Yenta bhaga andarini inspire chasunnaru e pani ki i love maa❤❤❤❤❤❤❤❤❤

  • @itlumeesunitha_1989
    @itlumeesunitha_19896 ай бұрын

    Wow udhayabaanu gaaru, meeru suuper 👏 Very inspiring video

  • @dsekhar5241
    @dsekhar52416 ай бұрын

    Nenu 5class nundi me fan andi very inspiring .. thanks mam

  • @paribsvishwa
    @paribsvishwa6 ай бұрын

    Good intiative udaya bhanugaru ,these type we should motivate our youth..

  • @nithiknithiksha5230
    @nithiknithiksha52306 ай бұрын

    Excellent ga vundi, go green save our earth

  • @anuradhavadiyala430
    @anuradhavadiyala4306 ай бұрын

    Soooooo nice Bhanu garu.Great message to society ❤ keep it up ,

  • @saduswaroopa440
    @saduswaroopa4406 ай бұрын

    Nice information udaya bhanu garu

  • @sammidisuvarna9374
    @sammidisuvarna93746 ай бұрын

    Chala chala thanks bangaru chala upyog panulu🎉🎉

  • @HarshaVardhan-bi1ii
    @HarshaVardhan-bi1ii5 ай бұрын

    ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉 Super Bhanu garu

  • @suryanarayana1640
    @suryanarayana16406 ай бұрын

    Excellent Bhanu garu 🙏🙏

  • @santhoshunnam834
    @santhoshunnam8346 ай бұрын

    Very nice volge super madam bhanu garu

  • @JaishuTalks
    @JaishuTalks6 ай бұрын

    Memu gemini lo chusina udaybhanu garu ante chala abhimanam, entha mandhi stadium lo unna manage cheyyagalige talent okka uday bhanu garike undhi ani ekkuvaga anukunevallam , now i like this video sincerely,

  • @gangarajukanyakumari1774
    @gangarajukanyakumari17746 ай бұрын

    Super bhanugaruuu

  • @user-wb9xu9rc9x
    @user-wb9xu9rc9x6 ай бұрын

    Chala manchi Pani chestunnaru banugaru🙏👍

  • @narreshgunda8257
    @narreshgunda82576 ай бұрын

    Great inspirational video

  • @deviboutik
    @deviboutik6 ай бұрын

    Last ki cheppina matalu chala bagunai ...❤

  • @kolarahulsankrityayan6231
    @kolarahulsankrityayan62315 ай бұрын

    The real and original super star at work WITH GREAT PRIDE 👌Super

  • @sivateja1073
    @sivateja10736 ай бұрын

    SUPER MEDAM THANKS 🙏 GOD BLESS YOU ALL THE TIME

  • @nagamani9637
    @nagamani96376 ай бұрын

    Multitalented woman, good to see you Bhanu garu ❤

  • @SpandanaKuchana
    @SpandanaKuchana6 ай бұрын

    Manchi alochana manchi pani Andaru ki adharsham bhanu akka 👌🤝🥳

  • @malleshgoudpalamuri3796
    @malleshgoudpalamuri37966 ай бұрын

    Uday bhanu gaaru work ki match ayye dress super ❤❤❤

Келесі