ఏ బ్యాక్‌గ్రౌండ్‌ లేని నటి .. కష్టపడి ఈ స్థాయికి - TV9

బాలీవుడ్‌లో స్టార్‌ హీరోల హవా కొనసాగుతున్న సమయంలో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి హీరోయిన్‌గా తానేంటో నిరూపించుకున్న అద్భుతమైన నటి దీపికా పదుకొణె. రెమ్యూనరేషన్‌ విషయంలో హీరోలతో పోటీ పడుతూ టాప్ నటుల్లో ఒకరిగా నిలిచింది. అద్భుత నటనతో అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సొంతం చేసుకుంది. స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ను పెళ్లాడి పవర్ కపుల్ స్టేటస్‌ను దక్కించుకుంది.
►TV9 Website : tv9telugu.com/
►News Watch : bit.ly/3g9b8IG
►KNOW THIS : bit.ly/3APEpAj
►PODCAST : bit.ly/3g7muNw
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
#DeepikaPadukone #Kalki2898AD #OmShantoiOm #RanveerSingh #tv9d
Credit: #Sarada /Producer || #TV9D

Пікірлер: 1

  • @shaikvali4756
    @shaikvali47562 күн бұрын

    Mi bonda.thana first movie kannada movie.kannada movie lo chusi thanani Farah Khan fresh face new actress kavali ani thanani om shanti om movie kosam thisukundhi.

Келесі