AYYO RAMA RAMA BAPU NEW FOLK SONG 2022

AYYO RAMA RAMA BAAPU NEW FOLK SONG 2022 #PAPPYHERO
#NAKKASRIKANTHSONGS #RAMSAGARLAXMAN #SINGERLAVANYA
DIRECTION - EDITING - DI : ASHOK BOGE
LYRICS : VANGA RAVINDAR (OGGU)
SINGERS : LAVANYA - RAMSAGAR LAXMAN - NAKKA SRIKANTH
MUSIC : PRAVEEN KAYITHOJ
DOP : SHANKAR CHIRRA
CAST : PAPPY HERO - KATHERAPAKA SRINIVAS - RAJANI - VANTHADUPULA GANESH - LAVANYA - GAYATHRI - MAHESH
POSTAR : SAGAR MUDIRAZ
SPECIAL THANKS : THANDRALA THIRUPATHI - SANJEEV PUDURI - NARSHIMLLU - SHYAM DJ
SUPPORTING : CHEKKAPELLY VILLAGE PEOPLE - ADDIKA ANADAM - RAJGANGAIAH - KUNAMALLA THIRUPATHI - DAYALA RAMESH - VARUN RAO
TECHNICAL ADVISOR : TELANGANA TALENT DINESH REDDY

Пікірлер: 1 600

  • @saireddy5343
    @saireddy5343 Жыл бұрын

    ఈ పాట వింటుంటే చనిపోయిన మా బాపూ యాధికాస్తుండు,😭😭 సూపర్ పాట టీం అందరికీ ధన్యవాదాలు ఇంకా ఇలాంటి మంచి పాటలు చేయండి,🙏🙏

  • @sravankumarsravankumar5095
    @sravankumarsravankumar5095 Жыл бұрын

    అమ్మ లేకుంటే ఎవరినైనా అమ్మ అని పిలవచ్చు కానీ, నాన్న లేకుంటే ఎవర్ని కూడా నాన్న అని పిలవరాదు....love you dad💜

  • @mahipalkudukala4231
    @mahipalkudukala4231

    మా నాన్న మొన్న సంక్రాంతి కి మమ్మల్ని విడిసి పోయిండు

  • @maheshmadduri6369
    @maheshmadduri6369 Жыл бұрын

    తండ్రి చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో చూపించారు ఇందులో నటించిన వారికి పాదాభివందనాలు

  • @prashanthvadika3881
    @prashanthvadika3881 Жыл бұрын

    ప్రతి ఒక్కరికి తండ్రి ఉన్నప్పుడు తండ్రి విలువ తెలువదు చనిపోయినంక తండ్రి విలువ ఏంటో తెలుస్తుంది ఈ పాట ద్వారా మా నాన్నని గుర్తు చేసిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ పాట విన్నంతసేపు ఏడుస్తూనే ఉన్నాను

  • @nagavathravinder9299
    @nagavathravinder9299 Жыл бұрын

    చాలా బాధాకరం గా ఉంది పాట.వింటున్నంత సేపు ఏడుపు ఆగలేదు .ఏమో రేపు మ ఇంట్లో కూడా ఇలాంటి పరిస్తితి వొస్తే తట్టుకునే దైర్యం నకుంద అని మస్తు బాధ అనిపిస్తుంది.

  • @VamshiAllada-vk5fv
    @VamshiAllada-vk5fv

    అన్నా చాలా బాగా పాడారు రోజు రోజుకి పాట వింటే నాకు బాగా ఏడుపు వస్తుంది వెళ్లిపోయిన వారు గుర్తుకొస్తున్నారు మా అక్క గుర్తుకొస్తుంది ఐ మిస్ యు అక్క😢😢😢😢

  • @GandhamprasadGandhamprasad
    @GandhamprasadGandhamprasad Жыл бұрын

    మా తాత చనిపోయి ఒక సంవత్సరం నర పాటకి అందరి అన్నలకు అక్కలకు చెల్లెళ్లకు యాక్టింగ్ డబ్బింగ్ చేసినందుకు చాలా బాధాకరంగా కష్టాలతో తీసినారు న్అవుతుంది నాకు ఈ పాట వింటుంటే ఈ వీడియో చూస్తుంటే నాకు కన్నీళ్లు కారుతూనే ఉంటాయి చాలా మంచిగా అద్భుతంగా తీసినారు పాట పాడినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు

  • @MamathaV-ud9bn
    @MamathaV-ud9bn

    Chala bavundhi

  • @golusulathirupathi8986
    @golusulathirupathi8986

    ఈ మధ్యే మా నాన్న చనిపోయారు ఈ పాట మా నాన్న కోసమే పడినటుంది కానీ ఈ లాంటి రోజు వస్తది అనుకోలేదు 😢😢😢😢😢😢

  • @chinniamma7472
    @chinniamma7472 Жыл бұрын

    అన్న మా బాపు అప్పుడు నేను అనుభవించిన భాద ఇంక్క మరిచిపోలేదు కానీ ఈ భాద ఎవరికి రాకూడదు. ఈ పాటలో ఆ భాదను కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఐ లవ్ యూ బాపు ఐ మిస్ యూ బాపు. బాపు నువ్వు లేని మన ఇల్లు చీకటి అయ్యెను బాపు 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @padmaiahrallabandi6146
    @padmaiahrallabandi6146 Жыл бұрын

    లావణ్య నీ గొంతు దేవుడు ఇచ్చిన వరం. మీ గొంతు కుఒక్క ప్రత్యేకత

  • @hirajuchary_official
    @hirajuchary_official Жыл бұрын

    అమ్మ నాన్న లేని జీవితం చాలా కష్టం ప్రతి ఒక్కరు కూడా అమ్మ నాన్న లు ఉన్నంత వరకు వాలని మంచిగా చూసుకుంటారని కోరుకుంటున్న తల్లిదండ్రులు ఉన్నప్పుడే మనకి వల విలువ తెలుస్తుంది

  • @anugantishekar2576
    @anugantishekar2576 Жыл бұрын

    పాట వింటుంటే కన్నీళ్లు వస్తున్నాయి అందరు ఆక్టివింగ్ చాలా బాగుంది 🙏🙏🙏

  • @akmudhiraj3081
    @akmudhiraj3081 Жыл бұрын

    తండ్రిని కోల్పోయిన ప్రతి ఒక్కరి యేదలో దాచుకున్న కన్నీటి అలలు బయటకు వచ్చేలా ఉంది పాట.

  • @bhukyaraju9916
    @bhukyaraju9916 Жыл бұрын

    ఎన్నో సాంగ్స్ విన్న KZread లొ విన్న కానీ ఎప్పుడు ఎడవలేదు ఈ పాట వింటుంటే కళ్ళలో నీళ్ళ ఆగడం లేదు 😭😭😭😭

  • @ungguralarajeshwer7935
    @ungguralarajeshwer7935 Жыл бұрын

    అన్న ఈ పాటకు సంబందించిన వారికీ మరి మరి 👏👏పాదాభివందనాలు

  • @anilkumarb7143
    @anilkumarb7143 Жыл бұрын

    It's very emotional song.. పాట మెత్తన౦ వినాల౦టె గుండె గట్టిదై ఉండాలి.. పాట రాసిన వారికి, పాడిన వారికి 🙏

  • @sunkatisuri8436
    @sunkatisuri8436 Жыл бұрын

    డాన్స్ చేయచ్చు ఆక్టింగ్ చేయచ్చు కానీ ఇంత సహజంగా నటిచడం చాలా బాగా చేశారు శ్రీను ఆన్న మా బాపు యాదికి వచ్చాడు శ్రీను ఆన్న పాటలో అందరూ సహజంగా నటించారు 🙏🙏🙏🙏

  • @mohammadsharif9221
    @mohammadsharif9221 Жыл бұрын

    ముందుగా పాట రాసిన అన్నకి పాదా బి వందనం.పాట వింటుంటే మా నాన్న గుర్తుకు వచ్చారు.నాన్న జ్ఞాపకాలు కండ్లల్లో నీళ్ళు తిరుగుతున్నాయి ఈ పాట 2022 లో నంబర్ వన్ అవుతుంది.అన్న హండ్సఫ్

Келесі