Thoduga Ma Thodundi Full Video Song | Balagam | Priyadarshi, Kavya | Venu Yeldandi |Bheems Ceciroleo
Музыка
#AdityaMusic presents!
"Thoduga Ma Thodundi" is a heartfelt video song from the movie "Balagam" that beautifully portrays the essence of family relationships. Starring Priyadarshi and Kavya, the song captures beautiful emotions. With the melodious vocals of singers Mogili and Komaramma, and the soul-stirring composition by Bheems Ceciroleo, the song takes the audience on a journey filled with love, joy, and beautiful memories shared among family members.
Join our whatsapp channel for more updates :
For more updates in youtube subscribe to: / @adityamusic
Click here to share on Facebook - bit.ly/2PkSZv5
Audio Also Available on
Spotify ► spoti.fi/3n3MaBg
Gaana ► bit.ly/3LtNPcQ
iTunes ► apple.co/40Fk2lN
JioSaavan ► bit.ly/41FaTei
Amazon Music ► amzn.to/441gA7P
Wynk Music ► bit.ly/4421X4e
Song Name: Thoduga Ma Thodundi
Music: Bheems Ceciroleo
Singers: Mogili, Komaramma
Lyricist: Kasarla Shyam
Movie Name: Balagam
Production House: Dil Raju Productions
Presented By: Shirish
Producers: Harshith Reddy, Hanshitha Reddy
Director: Venu Yeldandi
Music: Bheems Ceciroleo
DOP: Acharya Venu
Editor: Madhu
PRO: Vamsi Kaka
Audio On: #adityamusic
#Thodugamathodundi #Balagam #Priyadarshi #Kavyakalyanram #Venuyeldandi #Bheemsceciroleo #Thodugamathodundisong #Balagamsongs #Telugusongs #Latesttelugusongs #Newtelugusongs
------------------------------------------------------------------------------------------
Enjoy and stay connected with us!!
►Follow us on Whatsapp:
►Subscribe us on KZread: bit.ly/adityamusic
►Like us on Facebook: / adityamusic
►Follow us on Twitter: / adityamusic
►Follow us on Instagram: / adityamusicindia
►Follow us on LinkedIn: bit.ly/2Pp6ze3
SUBSCRIBE Aditya Music Channels for unlimited entertainment:
►For South Indian Dubbed Movies in HD: / adityamovies
►For Songs with Telugu Lyrics: bit.ly/3cpQuFH
►For Devotional Songs: / adityadevotional
→ Telugu songs - rb.gy/e3xsna
→Tollywood Trending Telugu Songs-bitly.ws/X46T
→Top 100 Best Songs Of All Time -bitly.ws/YsqP
→"మా పాట మీ నోట" Telugu Lyrical Songs / @mapaatameenota
→Latest Tollywood Lyric Video Songs - bit.ly/1Km97mg
→Ever Green Classics - goo.gl/1fZEDy
→Popular Jukeboxes - goo.gl/LNvAIo
→Telugu Songs with Lyrics - goo.gl/7ZmgWT
© 2022 Aditya Music India Pvt. Ltd.
Пікірлер: 4 400
Listen to this spicy treat Dum Masala song from Mahesh babu’s Guntur Kaaram Movie : bit.ly/3SxwjrY
@pranaypranay161
7 ай бұрын
❤😢😮 0:00
@mallaiahkayitha3514
7 ай бұрын
@@pranaypranay161I😂 huh j his 3e
@Sailu374
5 ай бұрын
Super song e song in Tamil
@muneppamuneppa2230
3 ай бұрын
@@Sailu374q1
@VijayKumar-zi2iz
3 ай бұрын
@@Sailu374y8 it😮😮😮😮😢😢😢pay
ఈ సినిమా చూసి నిజంగా ఏడ్చిన వాళ్లు లైక్ చేయండి.
@manoharbommana
Жыл бұрын
Hd ddnbfKFF8^& Jo6m Yn
@hariprasad6529
Жыл бұрын
espicially ee song ending ki kannillu...
@hariprasad6529
Жыл бұрын
@@prashanthgadugu8320 nuv cinema chudu ra anno
@srishivamallikarjuna-rg7rl
Жыл бұрын
@@prashanthgadugu8320 lu ga 7uu
@sridharkamjula1151
Жыл бұрын
@@hariprasad6529Qqaaaaaaàaàqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq
2024 లో కూడా ఈ సాంగ్ చూసేవారు ఎంతమంది ఉన్నారు 😢😢😢😢😢😢
@BadaAnjaneyulu
4 ай бұрын
😮
@balajikorukonda4528
Ай бұрын
I'm
తోడుగా మా తోడుండి నీడగా మాతో నడిచి తోడుగా మా తోడుండి నీడగా మాతో నడిచి నువ్వెట్టా వెళ్ళినావు కొమురయ్యా నీ జ్ఞాపకాలు మరువమయ్యో కొమురయ్యా కొడుకునెట్లా మర్సినావే కొమురయ్యా నీ బిడ్డనెట్టా మర్సినావే కొమురయ్య బలగాన్ని మర్సినావా బాంధవుల మర్సినావా బలగాన్ని మర్సినావా బాంధవుల మర్సినావా నువ్వెక్కడెల్లినావు కొమురయ్యా నీ జ్ఞాపకాలు మరవలేము కొమురయ్యా ఇయ్యాల కొమురయ్య మా అందు గలిగి మాతో ఈ పదాలు పలికిస్తున్నాడో ఏమో ఎల్లిపోతున్న నా కొడుకా నా కొడుకా ఐలయ్య కైలయ్య అయ్యయ్యో నా కొడుకా ఐలన్న ఎల్లిపోతున్న నా కొడుకా సినకొడకా మొయిలన్న మొయిలన్న సినకొడకా మొయిలన్న బైలన్న దయగల్ల లచ్చవ్వ లచ్చవ్వ నేనెళ్ళిపోతున్న నా బిడ్డా నేనెళ్ళిపోతున్న లచ్చవ్వ అయ్యా లచ్చవ్వ నన్నిచ్చిన దేవుడేమో నా కాకు జింపినాడు నా ఆట ముగిసిందని నన్ను పైకి బిలిసినాడు నువ్వు కాశీకి బోయినగాని నా కొడుకా కన్నతండ్రి గాన రాడు నా కొడుకా ఏ తీర్థము తిరిగినగాని నా బిడ్డ ఈ కన్నతండ్రి తిరిగిరాడు నా బిడ్డ పెద్ద కొడుకా ఐలయ్య నా తొలిసూరు కొడుకువు ప్రేమగల్ల పెద్ద కొడకా ఐలన్న నిన్ను పావురంగా సాదుకున్న ఐలన్న పావురంగా సాదుకున్న ఐలన్న గున్న గున్న తిరుగుతుంటే గుండెల్లో వెట్టుకున్న నా గుణమే వచ్చిందని ఊరంతా జెప్పుకున్న ఊరంతా జెప్పుకున్న సత్తెనైనా సారుపాని ఐలన్న నీకు దండసేసి మురిసినాను ఐలన్న నేనెంతో సంబరబడ్డ ఐలన్న చిన్న కొడుకా మొయిలన్న గావురాల కొడుకువి నువ్వు మొయిలన్న నా ముద్దుల కొడుకువు నువ్వు మొయిలన్న సిలకోలే సాదుకున్న మొలకోలే బేర్చుకున్న భుజాల గూర్చోబెట్టి బువ్వదిన బెట్టుకున్న బువ్వదిన బెట్టుకున్న సుక్కలాంటి సుజాతని మొయిలన్న నీ పక్కనుంచి సంబరపడ్డ మొయిలన్న బిడ్డ లచ్చవ్వ నా బంగారు తల్లి ఎక్కాని కొండ లేదే లచ్చవ్వ నీకై మొక్కాని బండ లేదు లచ్చవ్వ దిష్టి చుక్క బెట్టుకొని లచ్చిమోలే దిద్దుకుంటి అమ్మవిడిచి పోయిందాని కంటికి రెప్పవోలె కాపాడుకుంటి బిడ్డ కాసుకుంటి గాదే బిడ్డ కాసుకుంటి గాదే బిడ్డ అల్లుడా నారాయణ నా ఇంటి లచ్చిమిని అల్లుడా నీ చేతుల వెట్టినాను అల్లుడా నీ చేతుల వెట్టినాను నా అల్లుడా ఐలయ్య ఇంటికి పెద్దోడంటే నా కొడకా పెద్దమనసుండాలె నా కొడకా పంచుకున్న రక్తము నా కొడకా పైలంగా దాయాలే నా కొడకా కన్నబిడ్డలోలే నువ్వు ఐలయ్య తోడబుట్టినవాళ్ళని జూడు నా కొడుకా పిల్లల కోడి తీరు నా కొడుకా నీ రెక్కల్ల దాచుకోరా నా కొడుకా నీ రెక్కలల్ల దాసుకోరా నా కొడుకా చిన్నకొడుకా మొయిలన్న అన్నంటే తండ్రెనక తండ్రి కొడుకా అన్ననొక్క మాటంటే నన్నన్నట్టే మర్చిపోకు బిడ్డ అవ్ బిడ్డ ఒక్క తల్లి పిల్లలు నా కొడుకా కూడిమాడుండాలే నా కొడుకా కూడిమాడుండాలే నా కొడుకా కలిసిమెలిసుండాలె మొయిలన్న అన్నాకు బాధలొత్తే తమ్ముడు సూడావాలె తమ్ముడికి బాధలొత్తే అన్నైనా సూడావాలె నీకొప్పజెప్పుతున్న ఐలయ్యా తమ్మున్ని పైలంగా జూడు ఐలయ్యా తమ్మున్ని పైలంగా జూడరా నా కొడుకా బిడ్డా మీ ఇద్దరి మధ్యల ఒక్క చెల్లి ఉన్నదని మర్చి పోకుండి కొడుకా ఆడబిడ్డ ఆశపడ్తది కొడుకా ఎండి బంగారం ఎంతున్నాగాని పుట్టినింటి ఎల్లిపాయే కారం మెతుకులే గొప్పై బిడ్డ నా ఇంటి దీపమేరా లచ్చవ్వా దాని కంటే నీరు రావద్దు నా కొడుకా నీ చెల్లె ఏడ్తావుంటే నా కొడుకా నా జీవి సరిగబట్టదు నా కొడుకా పచ్ఛాని సంసారమురా నా కొడుకా మీరు ఇచ్చుకపోవద్దురా నా కొడుకా మీరు ఇచ్చుకపోవద్దురా నా కొడుకా..! మీ పవన్(91221)
@muralikrishnakaturu2895
Жыл бұрын
Kallaventa నీరు vastunnai
@challasreenivas8849
Жыл бұрын
Superb
@MdazazAzaz-yb6nz
Жыл бұрын
❤
@hareeshmerugu3820
Жыл бұрын
❤❤❤
@Arjun_MusicLover
Жыл бұрын
Thank you Anna... For lyrics ❤
వెండి, బంగారం ఎంత ఉన్నా కానీ... పుట్టినింటి ఎల్లిపాయ కారమే గొప్పది 🙏🏻🙏🏻🙏🏻
ఈ పాట థియేటర్లో చూసినప్పుడు ఎంత మంది కళ్లల్లో నీళ్ళు వచ్చాయి 😢😢😢
@srikanthpudari3759
Жыл бұрын
Almost andaru
@sreepalreddy7520
Жыл бұрын
అందరికి వస్తయన్న నాకు వచ్చినయ్
@neveenkumar
Жыл бұрын
Phone lo చూస్తుంటేనే ఏడుపు వస్తుంది, theatre lo chusthe రాకుండా ఉంటుందా.... కుటుంబ బంధాలు ఎలా ఉండాలి అని కేవలం ఒక్క పాటలో చూపించిండు హాట్స్ ఆఫ్ 🙏🙏🙏
@itz_me_adithi_6625
Жыл бұрын
Chala chala edupu vachindi theater lo chuste🥺🥺🥺
@pentaiahvemula
Жыл бұрын
మనుషులు బంధాలు ప్రేమ కాలు జాబ్ మార్గదర్శకాలు
ఈ పాటని యూట్యూబ్ లో మల్లి మల్లి చూస్తున్నవాళ్ళు ఎంత మంది ఉన్నారు చెప్పండి
@srinivasmanthani3210
Жыл бұрын
I'm listening
@sithanshatla
Жыл бұрын
Ttk
@venkateshwarraoChennuri-ru4fs
Жыл бұрын
Glqlqlqlql¹9
@MrChinnu19
Жыл бұрын
Above 10 times in a day
@rishisoloboy2000
Жыл бұрын
@@srinivasmanthani3210 😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
నాటు నాటు పాటతో పాటు ఈ పాట కూడా ఆస్కార్ లెవెల్ సాంగ్..నా తెలంగాణ కోటి రతనాల వీణ..🙏
@SudhaKar-wh9cn
11 ай бұрын
Nijma
డ్రమ్స్ లేవు గిటార్ లేదు నా తెలంగాణ పాట ❤❤❤
ఈ పాట చూస్తూ ఏడ్చిన వాళ్ళలో నేను ఒక్కడిని.. సూపర్ song.. heart touching song...❤
@burrakrishna4717
Жыл бұрын
Nenu kuda
@boyasurekhareddy7927
Жыл бұрын
నేను కూడ ఏడ్చినా అన్న
@itz_me_adithi_6625
Жыл бұрын
Yess
@hemanthganti6301
Жыл бұрын
Mee too
@satheeshgolakonda1954
Жыл бұрын
నేను ఏడ్చినా 😢
పుష్ప,RRR,kgf లాంటి సినిమాలు ఎవడైనా తీస్తాడు but బలగం లాంటి సినిమా మన తెలంగాణ బిడ్డ వేణు అన్న మాత్రమే చేయగలడు
@santhoshembadi5864
Жыл бұрын
👌💯😍
@madaris9746
Жыл бұрын
❤❤❤
@TheRakeshmark
Жыл бұрын
👍👍👍👍
@nagarajurajaboina1835
Жыл бұрын
Venu anna ❤❤❤
@bharathivuddemari9646
Жыл бұрын
❤❤❤❤❤❤
మాతృదేవోభవ , బలగం ,, మనషుల మనసుల్లో వున్న మనవాత్వం బాధ ఏడుపు ఫీలింగ్స్ బయటికి తెచ్చినటువంటి ఈ రెండు కళా కావ్యాలు,, లకు నంసుమంజలి
సినిమా లో ఈ పాట చూస్తున్నంతసేపు కన్నీరు కారుస్తూ నే వున్నాను. ఎప్పుడో SVR తాతమనవడు చూసి నప్పుడు ఇలాగే కన్నీరు ఆగలేదు. ఎంత మంచి సినిమా తీసినావు వేణు తమ్ముడు ❤
@KATHAKANKAIAH
9 ай бұрын
Katha Kanaiah
@krishnamahesh9843
7 ай бұрын
U r number please sir
ఇ రోజు చెప్తున్నా గుండెకు కూడా కన్నీళ్లు తెపించే గానం నా తెలంగాణం కే సొంతం... జై తెలంగాణ.. 🙏🏻
@ramvibes5506
Жыл бұрын
Naadi A.P nijam gaa Telangana ganam super bro. Mee sodhara state inandhuku chalaaa santhosam
@Ravindarkasula_006
Жыл бұрын
Jai Telangana❤
@7hillscreationtv820
Жыл бұрын
❤❤❤👌
@lathadhiddi9020
Жыл бұрын
Avunu Jai Telangana jai jai telangana
@phanindraphani3505
Жыл бұрын
Yes
ఈ సినిమా అఖండమైన భారీ విజయం సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది.. ☺️
@gummellasiva5743
Жыл бұрын
Ela thelsthundhi bro Neeku
@pallivinaygoud4616
Жыл бұрын
అవార్డులన్ని ఈ సినిమాకే పక్క సినిమా విడుదల అయి 20 రోజులైనా ప్రతి షో హౌస్ ఫుల్ అవుతుందంటే అర్ధం అయిపోయింది
@shyamd4129
Жыл бұрын
Unnava
@shivaprasad8175
Жыл бұрын
Ee video chusinapudalla kannillu vastunnai 😢
@raawanmaharaj2633
Жыл бұрын
Nee peeeru bro😭😭😭 😂
చిన్నతనంలోనే నాన్నకు దూరమైన నాకు అన్ని తానై నన్ను ఒక ప్రయోజకుడిగా చేసింది నా తల్లి కానీ దేవుడు నాకు అన్యాయం చేసి క్యాన్సర్ రూపంలో మా అమ్మని దూరం చేశాడు మా అమ్మ చనిపోయినప్పుడు నేను ఎంత భావోద్వేగంతో ఏడ్చానో అంతే భావోద్వేగంతో ఏడ్చెలా చేసింది ఈ బలగం ఇంత మంచి సినిమా నీ మనకు అందించిన వేణు అన్న గారికి నా హృదయపూర్వక అభినందనలు 💐💐🙏
అద్బుతం అన్న పదం ఈ పాట గొప్పతనాన్ని తెలియ జెప్పలేక చేతులు కట్టుకుని సిగ్గుతో తలదించుకుందా అనిపిస్తోంది. అద్భుతం, పరమాద్భుతం. గతమంతా కళ్ళముందుకనిపించి పశ్చాత్తాపం కళ్ళవెంట నీరుగా జాలువారింది. ఒక్క నమస్కారం.
తొడుగ మా తోడుండి నీడగ మాతో నడిచి (తొడుగ మా తోడుండి నీడగా మాతో నడిచి) నువ్వెట్ట వెళ్లినావు కొమురయ్యా నీ జ్ఞాపకాలు మరువమయ్యో కొమురయ్య కొడుకునెట్ల మర్సినావే కొమురయ్యా నీ బిడ్డనెట్ట మర్సినవే కొమురయ్యా బలగాన్ని మర్సినవా బాంధవుల మర్సినవా బలగాన్ని మర్సినవా బాంధవుల మర్సినవా నువ్వెక్కడెల్లినావు కొమురయ్యా నీ జ్ఞాపకాలు మరువలేము కొమురయ్యా (ఇయ్యాల కొమరయ్య మా అందు గలిగి మాతో ఈ పదాలు పలికిస్తున్నాడో ఏమో) ఎల్లిపోతున్న నా కొడుకా నా కొడుకా ఐలయ్యా, కైలయ్య అయ్యయ్యో నా కొడుకా ఐలన్నా ఎల్లిపోతున్నా నా కొడుకా సినకొడకా మొయిలన్నా, మొయిలన్నా సినకొడకా మొయిలన్నా, బైలన్నా ధయగళ్ల లచ్చవ్వో, లచ్చవ్వ నేనెల్లిపోతున్న నా బిడ్డ నేనెల్లిపోతున్న లచ్చవ్వ అయ్య లచ్చవ్వా..! నన్నిచ్చిన దేవుడేమో నా కాకు జింపినాడు నా ఆట ముగిసిందని నన్ను పైకి బిలిసినాడు నువ్వు కాశికి బోయిన గాని, నా కొడుకా.. కన్న తండ్రి గానరాడు, నా కొడుకా.. ఏ తీర్థము తిరిగినాగాని, నా బిడ్డ ఈ కన్న తండ్రి తిరిగిరాడు, నా బిడ్డ (పెద్ద కొడుక ఐలయ్య నా తొలిసూరు కొడుకువు..!) ప్రేమగల్ల పెద్ద కొడుకా ఐలాన్నా... నిన్ను, పావురంగ సాదుకున్నా ఐలాన్నా పావురంగా సాధుకున్న ఐలాన్నా... గున్న గున్న తిరుగుతుంటే గుండెల్లో వెట్టుకున్నా... నా గుణమే వచ్చిందని ఊరంత జెప్పుకున్నా... ఊరంత జెప్పుకున్నా... సత్తెనైన సారూపాని ఐలన్నా.... నీకు దంటసేసి మురిసినాను ఐలాన్నా నేనెంతో సంబరపడ్డా ఐలాన్నా... (చిన్న కొడుకా మొయిలన్నా..!) గావురాలా కొడుకువి నువ్వు మొయిలన్నా నా ముద్దుల కొడుకు నువ్వు మొయిలన్నా.. సిలకోలే సాధుకున్నా, మొలకొలే బెంచుకున్న భుజాల గూర్చోబెట్టి బువ్వదిన బెట్టుకున్న బువ్వదిన బెట్టుకున్న సుక్కలాంటి సుజాతని మొయిలన్నా... నీ పక్కనుంచీ సంబరపడ్డ మొయిలన్నా... (బిడ్డ లచ్చవ్వా... నా బంగారు తల్లి..!) ఎక్కని కొండ లేదే... లచ్చవ్వ నీకై మొక్కని బండ లేదు లచ్చవ్వ దిష్టి చుక్క బెట్టుకొని లచ్చిమోలే దిద్దుకుంటి అమ్మవిడిచి పోయిందని కంటికి రెప్పవోలే కాపాడుకుంటీ బిడ్డా.. కాసుకుంటి కాదే బిడ్డా... కాసుకుంటి కాదే బిడ్డా... (అల్లుడా నారాయణ..!) నా ఇంటి లచ్చిమిని అల్లుడా... నీ చేతుల వెట్టినాను అల్లుడా... నీ చేతుల వెట్టినాను... నా అల్లుడా..... ఐలయ్యా..! ఇంటికి పెద్దోడంటే నా కొడకా పెద్ద మనుసుండాలే నా కొడకా పంచుకున్న రక్తము నా కొడకా పైలంగా దాయాలే నా కొడుకా కన్నబిడ్డలోలే నువ్వు ఐలయ్యా... తోడబుట్టిన వాళ్ళని జూడు నా కొడుకా... పిల్లల కోడి తీరూ నా కొడుకా... నీ రెక్కల్లా దాచుకోరా నా కొడుకా.... నీ రెక్కలాల్లా దాచుకోరా నా కొడుకా... చిన్న కొడుకా మొయిలన్న అన్నంటే తండ్రేనుక తండ్రి కొడుకా అన్ననొక్క మాటంటే నన్నన్నటే మర్సిపోకు బిడ్డ, (అవ్వ్ బిడ్డ) ఒక్క తల్లి పిల్లలు నా కొడుక కూడిమాడుండాలే నా కొడుకా కూడిమాడుండాలే నా కొడుకా... కలిసిమెలిసుండాలే మొయిలన్న... అన్నకు బాధాలొత్తే తమ్ముడు సూడావాలె తమ్ముడికి బాధాలొత్తె అన్నైన సూడావాలే నీకొప్ప జెప్పుతున్న ఐలయ్యా.... తమ్ముణ్ణి పైలంగా జూడు ఐలయ్యా తమ్మున్ని పైలంగా జూడర నా కొడుకా... బిడ్డా మీ ఇద్దరి పొత్తుల ఒక్క చెల్లి ఉన్నదానిని మర్సిపోకుండి కొడుకా ఆడబిడ్డ ఆశపడ్తది కొడుకా వెండి బంగారం ఎంతున్నా గాని పుట్టినింటి యెల్లిపాయె కారం మెతుకులే గొప్పయి బిడ్డ నా ఇంటి దీపమేరా లచ్చవ్వా దాని కంట నీరు రావద్దు నా కొడుకా నీ చెల్లె ఏడ్తావుంటే నా కొడుకా నా జీవి సరిగబట్టదు నా కొడుకా పచ్చని సంసారమురా నా కొడుకా మీరు ఇచ్చుకపోవద్దురా నా కొడుకా...
@rajeshjadhavboda470
Жыл бұрын
Superb 👌
@premministrikristukalakaru6902
Жыл бұрын
Tq sis tipe chesi pettinadduku
@mettasatishkumar
Жыл бұрын
Thank u great effort
@sravaninarothamreddy5898
Жыл бұрын
Super song ventuntene adupu vachestundhi😢
@dhanavarshini228
Жыл бұрын
Heart touching ❤️
ఈ పాట రాసిన వారికి, పాడిన వారికి, ఇంత అద్భుతంగా చూపించిన వారికి హృదయపూర్వక ధన్యవాదములు. పాట వింటుంటే మనసు సముద్రం అయిపోతుంది.
ఈ పాట మొత్తం తెలంగాణ రక్తం తో నిండి పోయింది ❤❤❤ ఈ పాట వింటుంటే భయంతో నిండిన కన్నీళ్ళు వస్తున్నాయి 😢
పాటకు కన్నీళ్లు పెట్టుకొని వారు లేరు😢 ఇది తెలంగాణ కళాకారుల గొప్పతనం😢
@sai1632
Жыл бұрын
Ss
@bommenaarjun617
Жыл бұрын
మా ఆర్మూర్ నియోజకవర్గం ప్రతి గ్రామంలో ఈ సినిమా ని (పాత పద్దతిలో )తెర లపై ప్రదర్శిస్తున్నారు... గ్రామ ప్రజలందరూ కలిసి కూర్చోని మరి చూసి బంధాలు, ప్రేమలు, పాత రోజులని గుర్తు చేసుకొని ఈ సినిమాని తెరకేక్కించిన వేణు, రాజు గారిని మెచ్చుకుంటున్నారు... ఒక దర్శకుడు... నిర్మాత కి ఇంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి
@ganjaneyulu1500
Жыл бұрын
❤😂🎉😢😮😮😅😊😊
@SatishKumar-iu4mw
Жыл бұрын
Entha try chesina apukundamani kani kannillanu apalekapoya..hats off to entire team balagam..
@tullurisrihari1626
Жыл бұрын
ఏంటి అంతే ఇండియా లో ఇంకా లేరా నువ్వనేది. మన ఎపి లో కూడా ఉన్నారు అది గుర్తుంచుకో
కఠినమైన గుండె వాడికి కూడ కన్నీళ్లు తెప్పించే పాటలు నా తెలంగాణకే స్వంతం 🙏🙏
@m.sahadevareddy2897
Жыл бұрын
నిజంగా ఈ సినిమా కథను రాసిన డైరెక్టర్ గారికి ఈ సినిమాలో నటించిన నటుల అందరికీ ధన్యవాదములు నిజంగా తండ్రి చనిపోయినప్పుడు ఒక విలేజ్ వాతావరణం లో తీసిన సినిమా ఇప్పుడు పట్టణాలలో బ్రతికే వారికి అందరికీ ఒకప్పుడు విలేజ్ నుండి వచ్చిన వారి వీరందరికీ మళ్లీ ఊరి వాతావరణం గుర్తుకు వచ్చింది నిజంగా ఇలాగే జరుగుతుంది మరొక్కసారి సినిమా తీసిన అందరికీ ధన్యవాదములు
@YASHWANTH25691
Жыл бұрын
Rajakarla hayam lo enneni badhalu paddadi mari telangana gadda.
బలగం లాంటి సినిమా మన తెలంగాణ బిడ్డ వేణు అన్న మాత్రమే చేయగలడు ఐ లవ్ యు అన్న...💯💯
I m from Andhra but love Telangana slang and their culture .....singers chala baga padaru ❤
@kranthipoloju5434
Жыл бұрын
It may there in Andhra also but Andhra lo unna kulapichi valla baitiki vastale anukunta
@gundaprasad5013
Жыл бұрын
తెలంగాణ ఆంధ్ర కాదు అది సృష్టి మొత్తం ఒక్కటే హరోం హర
అద్భుతంగా పాడారు కళాకారులు.. ఆర్ద్రత నిండిన ఆ గొంతులు ఎవ్వరినైనా ఏడిపిస్తారు ఇలాంటి పాటను తీసుకు వచ్చిన వేణు గారికి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏💐💐💐❤
@arcsl0414
Жыл бұрын
Good reply ❤
@goud405
Жыл бұрын
మా తెలంగాణ కళ గొప్పతనం ఈ పాటలో వివరించారు వేణు
@rameshm69
Жыл бұрын
Salute to Venu sir
@shreenivaschintaltana8588
Жыл бұрын
@@arcsl0414 l
@ramamuralikrishna3801
Жыл бұрын
Bro song paadina vaallaa Valla crying raaledhu akkada illaayya performance nunchi kannilluuuu vacchaaai
ఇలాంటి ఉత్తమ చిత్రానికి మంచి అవార్డు రావాలని కోరుకుందాము...🎉🎉🎉
@chandrayamsani556
Жыл бұрын
Well deserved attempt
@jaijaiyesurajajaijai
Жыл бұрын
Best to give ascar award
@ramaraoa2380
Жыл бұрын
Yes
@ravinderjupalli8036
Жыл бұрын
Yes 👍 bro
ఈ ఒక్క పాట బలగం సినిమా ను ఉన్నత శిఖరానికి చెరవేసింది.... ఎన్నో కుటుంబాల ను కలిపింది
నాది రాయలసీమ , నేను కరీంనగర్ లో 5 సంవత్సరాలు ఉన్నా, అక్కడ తెలుసుకున్నా, తెలంగాణ పండగలు, కలిసి పోయే విదానం. ఈ పాట చుస్తుంటే, అప్పటివి గుర్తు వస్తున్నయ్. ఏడిపించావ్ వేణు అన్న .
తెలంగాణ యాస భాష బందాలు, బందుత్వాలు, మాట పట్టింపులు, ఫామిలీ అందరం ఒకటిగా ఉండటం...ఈ బలగం సినిమా, వేణు గారికి🙏🙏🙏🙏
@vijenderduddilla8556
Жыл бұрын
Venu sir great job👍👍👍 🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐
ఇది సినిమా మాత్రమే కాదు తెలంగాణ పల్లె ప్రజల ఎమోషన్.. వేణు అన్నకి ధన్యవాదాలు
@nathanr7213
Жыл бұрын
Telangana ayina rayalaseema ayina Andhra ayina, manamanta telugu vallam
@modalasathish4287
Жыл бұрын
@@nathanr7213 కానీ మీ దగ్గర ఈ కట్టుబాటు ఉండదు కదా
బలగం సినిమా కాదు ,ప్రతి ఇంటి కథ,ప్రతి ఇంట్లో కథ చూసినంత సేపు మనల్ని మనమే ఊహించుకుంటూ ఉండే కథ,ఒక్క మాటలో చెప్పాలంటే కథ కాదు నిజం😢i love this song
మా అమ్మ చనిపోయినప్పుడు కూడా నేను ఎడవలేను కాని 4:26 నుండి 5:30 వరకు ఆ సాహిత్యం వింటుంటే ఎంత ఆపుకున్నా కన్నీళ్లే వస్తున్నాయ్ మా అమ్మ నాతో చెప్తున్నట్టే ఉంది 😰😰 Hat's off Venu anna meeku 🙏🙏
@nagarajganamaina2501
9 ай бұрын
BEST SONG OF THE YEAR.
తెలుగు తనం, ప్రత్యేకించి తెలంగాణ ను ప్రతిబింబించిన చిత్రం. మా దృష్టిలో ఆస్కార్ కూడ సాటి రాదు ❤
@vutukuripallavi9075
Жыл бұрын
Yes
@b.umanagaseshu5722
Жыл бұрын
Yes
@n.g.racademy1132
Жыл бұрын
Naatu Naatu kante ede best
@ramat5538
Жыл бұрын
Ascar is scap and they dont understand the values and emotions especially from East. For them only matter is rap and nonsense😂. This movie is culture , ascar is culture less
@apparao8814
Жыл бұрын
Andhra kuda 👍Saport anna
ఈ సినిమా చూడడం వల్ల చాలా కుటుంబాలు కలసి ఉంటాయి అని నా అభిప్రాయం , వేణు గారికి అభినందనలు
@guvvalasabitha7589
Жыл бұрын
E movie gurinchi vinnanu but chudaledhu, night ma brother movie chusi chala emotional ga naku call chesadu, ma menatha ma intiki raka oka 12 years ithundhi...., ame kosam edchesadu
@manoharjyothi6763
Жыл бұрын
Ayooooo😢
@GK-is4cn
Жыл бұрын
Yes mindset change అవుతాది
@pashapasha362
Жыл бұрын
🙏😭
@Minnu0307
Жыл бұрын
Yes
అద్భుతమైన సాహిత్యం రాసిన అన్నకు శతకోటి నమస్కారాలు
ఇప్పటికి ఈ పాట 😥😥 విని 100 టైమ్స్ దాటింది.. అయినా వినాలని ఉంది 😥😥
లచ్చవ్వ గారి నటన అద్భుతం.. పాత్రలో జీవించారు..
మా నాన్న ఈ మధ్యే మరణించారు, ఈ పాట విన్నప్పుడు మా నాన్నను గుర్తు చేసుకుని చాలా బాధ పడ్డాను😭😭😪. తల్లిదండ్రుల, తోడబుట్టిన అన్నదమ్ముల, అక్కాచెల్లెల బంధం వాటి విలువ చాలా చక్కగ చూపించారు. ఎలాంటి సమస్యలు వచ్చిన తోడబుట్టిన వాళ్లను ఎప్పుడు కూడా దూరం చేసుకోకండి🙏🏻🙏🏻దయచేసి నన్ను తప్పుగా అనుకోకండి. మిస్ యూ నాన్న 😢😪😭❤
@peddinagaraju2085
Жыл бұрын
Me also same situation
@kanthsre
Жыл бұрын
same nenu kuda ma anna doughter chanipoendhi aa movie chuste total ga thane guruthuku vachindhi😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@gadesrinivasaraonaidu7094
Жыл бұрын
😭😭😭
@nenuspecial1308
Жыл бұрын
Be strong bro Amma ni manchiga chusko
@mutyalamounika6764
Жыл бұрын
Nanna ante okay dhairyam....nanna lekapothe aa lotu chala untundi....ma Nanna kuuda ee madhye chanipoyaru... chala gurthu vastunnaru maa Nanna gaaru...
సినిమా చూసి ఏడ్చిన వాళ్ళు ఎందరు వున్నారు 😢😢
బుడగ జంగాలు వారిది ఈ కళ. పాటలో అద్భుతమైన భావం. అంతరించి పోతున్న కళ. మరలా జనప్రాభల్యం లోకి వచ్చినందుకు సంతోషం.పాట వింటున్నంత సేపు గుండె భారమైంది. ఇలాంటి పాటలు మరెన్నో రావాలి.ఆత్మీయులు మధ్య బంధాలు ని పెంచే గొప్ప పాట.
@anushayadav3651
Жыл бұрын
, za,, hi k mm m.
@ramsyamartscrafts5597
Жыл бұрын
అవును
ఈ పాట విన్న ప్రతి ఒక్కరికి కంటి నుంచి నీరు కారుతుంది ❤😍 ఈ పాట (బలగం)సినిమాకి ఆయువు పట్టులాంటిది ఎమ్ అంటారు ఫ్రెండ్స్ 💪😍
@gangababu9232
Жыл бұрын
Super
@balajigudipalli2327
Жыл бұрын
Last 10 mts more than 10 times watched in single day
@qnews7449
Жыл бұрын
@manatolivelugu
@qnews7449
Жыл бұрын
##
@pathmapathu2734
Жыл бұрын
Nadhi tamilnadu epata ente chalu life lo yavarni miss cheskodhu brother and sister
అమ్మా మీ గొంతులో అమృతం ఉంది తల్లీ కోట్ల మంది తో కన్నీళ్లు పెట్టించారు.. 🙏🏻🙏🏻🙏🏻
కుటుంబాల్లో అంతరించి పోతున్న ప్రేమ అభిమానాలు మరల ఈ దృశ్యం ద్వారా కుటుంబాలు ప్రేమ అభిమానాలు చిగురించాలి అని అనుకున్న వాళ్ళు ఒక లైక్ వెయ్యండి
మనిషి లో వున్నా భావోద్వేగాలను కదిలించే ఓ గొప్పా పాట దీనికి భాష లేదు కులం లేదు మతం లేదు ప్రాంతీయ తత్వ బేధం లేదు . భూమిమీద మనిషిగా పుట్టిన ప్రతీ ఒక్కరినీ కదిలెందే ఆ భవుడ్వేగం లో వున్న ఆధ్రత స్వస్తంగా కానిప్ స్తుంది.
@neelurao90
Жыл бұрын
Idhe sir comment ante
@Rksmartinfo
3 ай бұрын
Logical comment
పల్లె మట్టి వాసన.. పల్లె సంస్కృతి.... దృశ్య రూపకంగా మలిచినా వేణు గారికి 🙏🙏🙏
@vardhanreddynani8035
Жыл бұрын
Super song kadha madam Swaroopa B hi madam how are ub
@thummanapellyakhil3910
Жыл бұрын
Hi swaroopa
@user-cq4cc8qz5c
Жыл бұрын
@@vardhanreddynani8035 😅😊
అంతరించిపోతున్న తెలంగాణ కళలు, కళాకారులను, యాస,భాషను నేటితరానికి అందిస్తున్న దర్శకనిర్మాతలను అభినందించవల్సిన సందర్భం...❤🎉
@anithapeetam4037
Жыл бұрын
Let us see ..how the Government will encourage
@sandeepnagelli2444
Жыл бұрын
❤
@veeranjaneyuluyenugula970
Жыл бұрын
😮
@BVinodVinodVinod
Жыл бұрын
U
@bolisettymallesh9727
11 ай бұрын
@@sandeepnagelli2444poq❤
The rawness in their voices is purer than gold ✨️
తెలంగాణ వాళ్ళు మాట్లాడేది అచ్చ తెనుగు, తెలుగు కన్న తెనుగు ప్రాచీనం,సహాజత్వనికీ చాల దగ్గరగ ఉంటుంది,అందుకే ఈ బాష ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది,
ఎండి బంగారం ఎంత ఉన్న ... పుట్టినింటి ఎల్లిపాయ మెతకులు అయినా ఎంతో గొప్పవి ❤
@sarithatakshutony182
Жыл бұрын
Venu garu meru manchi cinima chupincharu
@sarithatakshutony182
Жыл бұрын
Memu eddaram akka chellam maku thammullu leru nenu baga adchanu naku ma amma nanaa gruthuku vachharu madi pedda balgam kani ma kutumbam kalavalani korukuntunna
@sarithatakshutony182
Жыл бұрын
Rachha ravi gari dialogue chla bagundi
@rasheed8926
Жыл бұрын
Cinima lo hero ilayya narayana vaalla pourusham hilite specal perfarmens my bro ilayya tq bro meeku andra rayalaseema lo kuudaa avakaasalu. Vostahai bro Mee baapu Venu bhim gurinchi nenu naa notitho cheppalenu vaallu legents
1993 నాడు మాతృదేవోబావ, నేడు 2023 బలగం మన బంధుత్వమే మన బలగం అని నిరూపించిన సినిమా
@praveentankari4152
Жыл бұрын
Nijame Naku telisi nenu edchina cinema mathrudevobava, ippudu balagagm..anna veldani venu sir..super
@rrcreations2239
Жыл бұрын
Yes
@naveensunnam5825
Жыл бұрын
Yes u told correct
@TejCharantej
Жыл бұрын
😭😭😭😭
తెలంగాణ సంస్కృతి లో బాగం అయినా బుడగ జంగం యెక్క పాట ఇది జీవిత సత్యం...ఇలా ఎన్నో సంస్కృతి కాళ్ళల్లకు కులాలకు పుట్టినిల్లు నా భరత దేశం జై భారత్
It's been a decade that someone has written such a beautiful meaningful song in telugu. Hats off to the writer and also the singer
@neerudimruthyunjaya2617
Жыл бұрын
Song has not written by anyone, it's singers culture in Telangana.
ఈ సినిమా మొత్తనికి ఈ పాటే హైలెట్ 🙏🙏👌👌👌😭😭😭😭కనుమరుగైతున్న తోబుట్టువుల బంధాలను , పంతాలు, పౌరుశాల వల్ల విడిపోయిన అన్నదమ్ముళ్లని, అన్న చెల్లెళ్లని , అందర్నీ మళ్ళీ ఒక్కటి చేసే పాట.... ని గాత్రానికి పాదాభి వందనం తల్లి 🙏🙏😭😭😭😭😭😭😭😭😭ఇంత మంచి పాట విన్నందుకు మనసు చాలా సంతోషంగా ఉంది 🙏🙏🙏🙏సినిమా సూపర్ 👌👌👌👌
క్లైమాక్స్ అంటే ఇది.....కళ్ళలోకి నీళ్ళు వచ్చాయి..thanks to బలగం టీమ్....
బలగం సినిమా = 100 సినిమా తో సమానం , very emotional
కాసర్ల శ్యామ్ అన్న కంటే మంచిగ తెలంగాణ songs ఎవరూ రాయలేరు.. లవ్ యూ శ్యామ్ అన్న...❤❤... జనపథాలు రాయాలి అంటే మట్ల తిరుపతి, మిట్టపల్లి సురేందర్, గోరటి వెంకన్న లాంటి వాళ్ళు ఉన్నారు...కానీ సినిమా లల్ల తెలంగాణ సాంగ్స్ రాయాలి అంటే కాసర్ల శ్యామ్ అన్న తర్వాత నే ఎవరన్నా....❤❤ కాసర్ల శ్యామ్..తెలంగాణ షాన్...
మంచిర్యాల జిల్లా.. లక్షేట్టిపేట మహానంద థియేటర్ లో కర్చీఫ్ లు ఇచ్చినారు.. బలగం సినిమా అనే కంటే. మన జీవితాన్ని మనం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకున్నాం అనే భావన కలుగుతుంది... యేల్దండి.వేణు అన్న కీ ముక్కోటి వందనాలు... చాలా రోజులకు ఒక మంచి సినిమా చూసిన అనుభూతి కలిగింది🙏🙏🙏
@gajjisumalatha9907
Жыл бұрын
Daicey bittu
డైరెక్టర్ వేణు అన్న గారికి ఇలాంటి ఒక పాట పాడిన వారికి పాదాభివందనం మా అమ్మని గుర్తు చేసినందుకు పాట పాడిన వారిని నా జీవితాంతం గుర్తుంచుకుంటాను
తేట తెలుగు ల తెలంగాణ జనపదాలు మనసులను ఇట్టే ఆకట్టుకుంటాయి పాడిన గాయకులకు పాదాభివందనాలు
On this day, 7 years ago April 21, 2016, my dad left this world. This movie and song makes me cry everytime 😢
తెలంగాణ సంప్రదాయం 🙏🙏 అనురాగాలు ప్రేమలు ఎక్కడ ఉండవు తెలంగాణ లో పుట్టడం నా అదృష్టం ఏమి సినిమా తీషినవ్ వేణు అన్న 😢🙏🙏🙏👌
@bhumeshkotturu5000
Жыл бұрын
H æD!
హిందూ మత సంస్కృతి సంప్రదాయాలపై మంచి అవగాహన కలిగి గుర్తు చేశారు కన్నుల్లో నీళ్ళు తెప్పించారు 😢😢😢
@nagendrak6876
Жыл бұрын
పాడిన వాళ్ళు క్రైస్తవులు సార్
నా తెలంగాణ కోటి రతనాల వీణ ❤
Yes Good song
సినిమా మొత్తంలో ఈ సాంగ్ వింటే ఎవరైనా ఏడవాల్సిందే అద్భుతమైన సినిమా
రంగస్థలం, కాంతారా, తర్వాత ఒక మంచి సినిమా " బలగం" చూసాను, జీవితం అంటే ఎంతో అర్థం తెలిసిన వాళ్లకు ఖచ్చితంగా కన్నీళ్లు వస్తాయి....best of luck venu, oka మంచి ప్రయత్నం....😌👍
@prasannap847
Жыл бұрын
Vati kante e movie aa reality ki daggaraga chala bagundi anta adupu vochina malli malli ee song vintunna
@saikrishnabandari735
Жыл бұрын
Anna pls don't include rangasthalam
@y.sreddy8887
Жыл бұрын
No రంగస్థలం
@prasannamarumamula9870
Жыл бұрын
No rangasthalam no kanthara....balagam is the one and only piece
@Hitman45625
Жыл бұрын
Rangastalam movie Oka sodhi movie.boring movie.kantara kuda vest movie.elanti Manchi movie tho Aalanti sodhi movies tho polchadu
This song deserves OSCAR 💐💐🙏🙏 Love from karnataka 💐❤
I am from Tamilnadu i love telanagana songs thise song heart touching 🙏🙏🙏🙏
😭😭😭మా నాన్న అమ్మ 2 నెలలు వ్యవధి లో ఈ మధ్య చనిపోయారు నాది తెలంగాణ కాదు ఆంధ్ర ఈ మూవీ ఇంకా ఈ పాట చూస్తుఉంటే కళ్ళలో నీళ్లు ఆగలేదు ... ఇది ఒక ప్రాంతానికీ సమందించిన మూవీ కాదు ఒక మనిషి భావం కీ సమందించిన సినిమా... Tq వేణు అన్నా
@udaykiran575
Жыл бұрын
Tq anna
@phaniharamsrinivasa6665
Жыл бұрын
ఈ పాట చిత్రీకరణ పూర్తి ప్రేమ మరియు బాధ్యత లు తెలపటం నాకు చాలా సంతోషంగా వుంది
@rambabuyandava7156
Жыл бұрын
సొదరా దిగులు పడకు మీ నాన్న గారు అమ్మగారు నికు సదా ని తో పాటు ఉన్నటారు
@manarythumitra9
Жыл бұрын
Tq Anna...
@manarythumitra9
Жыл бұрын
Tq Anna...
నాన్న దూరం అయిన వారందరూ ఈ సినిమా చూసి కన్నీరు కారుస్తూ జ్ఞాపకాలు నెమురువేసుకుంటారు 😭వేణు అన్న ఈలాంటి సినిమాలు మరెన్నో తీయాలని కోరుకుంటున్న 💐
@swamysreeram4855
Жыл бұрын
Yes bro movie chusthuna antha sepu kanniru agale
@gadesrinivasaraonaidu7094
Жыл бұрын
@@swamysreeram4855 అవును 😭🙏
@bhavani8574
Жыл бұрын
Yes😭😭😭
@vyshuvlogs620
Жыл бұрын
Yes bro😢😢😢
@geethakonda
Жыл бұрын
Ma naana gurtukuvacharu
పాట పాడిన మీకూ పాదాభివందనం.... ప్రతి ఒక్కరి కంటిలో నీళ్ళు తిరుగుతున్నాయి
ప్రతి ఇంట్లో జరిగే నిజమైన సంఘటన గుర్తుచేసిన ప్రతి ఆర్టిస్టుకు నా యొక్క హృదయ పూర్వక ధన్యవాదాలు. .... మీ కుండ భానుచందర్ గుండ్లపోచంపల్లి మున్సిపల్ 5వ వార్డు
మాది రాజమండ్రి ఈ సినిమా 3 సార్లు చూసాను సూపర్
ఈ ఒక్క పాటతో... బంధాలు, అనుబంధాలు కుటుంబ విలువలు తెలిపినందుకు కృతజ్ఞతలు Venu Yeldandi గారు 🙏🙏🙏
Excellent performance by Director, Lyric writers, music director, singers , actors , all the technicians and support staff❤
ఇలాంటి సినిమాలు ఈ తరుణంలో చాలా అవసరం.. ఈ పాట ఎన్నిసార్లు చూసినా చూసినా కన్నీళ్లు వస్తున్నాయి.... మా పెద్దన్నయ్య వదినగారు నన్ను మా అన్నయ్యని ఇలాగే మాకు ఎన్ని కష్టాలు వచ్చినా తల్లి తండ్రి వలే అక్కున చేర్చుకుని అన్ని విధాల సహకారానందించారు. మా స్టోరీ కూడా మరో బలగం... ఇలాంటి పాటలు అలాంటి వారికి అంకితం 🙏
మట్టి లో మాణిక్యం వేణు అన్న 1000 సoవత్సరాలు గుర్తుండిపోయేలా తీసినవ్ అన్న ఈ సినిమా సూపర్ వేణు అన్న హ్యాండ్ సఫ్ అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
బలగం మన బలం, మర్చిపోతున్న మూలాలను కంటికి చూపించి , అందరికి గుర్తు చేసిన ఈ చిత్రానికీ వేల వందనాలు. ప్రస్తుత మారిపోతున్న సమాజంలో, పల్లె సంస్కృతిని మాత్రమే కాదు, అధూనికరణ పేరుతొ ఎందరో ఇటువంటి గొప్ప విలువలను మార్చిపోతున్నారు. సినిమాలో చూపించినట్లు రెండు గంటల్లో మనుషులు మారిపోతే అంతకన్న గొప్ప ప్రపంచం ఎక్కడ ఉండదు. అటువంటి ఉత్తేజాన్ని నింపి ఎందరో గుండెల్ని కదిలించినందుకు బలగం సినిమా బృందానికి నా పాధాభి వందనాలు.
@purushothamganta6664
Жыл бұрын
❤
@ravialgote5756
Жыл бұрын
Excellent movie 🙏🙏🙏
@maskanmanjula4357
Жыл бұрын
S correct
@psubramanyam3265
Жыл бұрын
supr movie
@ravindra1645
Жыл бұрын
Super
ఈ సినిమా తెలంగాణ వారి గొప్పతనము అని చెప్పకండి . తెలుగు వారి గొప్ప తనం అని చెప్పండి
@neelamsathish5291
26 күн бұрын
ఇట్స్ ట్రూ
అసలు వీళ్ళ గొంతు కూడా డిఫెరెంట్ గా ఉంది.. పాట వింటుంటే మెడిటేషన్ లాగా ఉంది✋🏼😌 నా దృష్టిలో బాహుబలి, పోకిరి, ఒక్కడు లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమాల కంటే ఇదే గొప్ప సినిమా అనిపిస్తుంది
కుటుంబ విలువలు ని.. పాట రూపంలో.. మలిచి... చూపించి... ఎన్నో... హృదయాలు.... ని.. మార్చిన పాట❤😢
ఇలాంటి పాటలు విని చాలా మంది మనసులో మార్పు రావాలని కోరుకుందాం
I am watching it for the 7th time still goosbumps and tears from my eyes really hats off to venu anna for directing such wonderful movie............. Because of this movie i am able to know many things(culture). Like what is the procedure to be followed after a person passed away according to our indian culture.. Thank you so much anna ❤❤
సినిమా మొత్తానికి ఈ పాటే ఆయువుపట్టు 👍👏👌
మనిషి హృదయాన్ని కదిలించే శక్తి సంగీతానికి ఉంది ఆ సంగీతం తెరమీదకు తీసుకొచ్చిన వేణు గారు ధన్యవాదాలు
తెగిపోయిన అనుబంధాలను కలిపే సత్తా ఉన్న పాట ఇది. ఈ సినిమా విజయం వెనక వేణు అన్న కృషి, పట్టుదల, శ్రద్ద, అవగాహన అన్ని కనిపిస్తున్నాయి.
ఎంత భావోద్వేగం. అన్ని భాషల్లో రాయడం మంచిది ఇది అందరి మధ్య బంధాన్ని సృష్టిస్తుంది మరియు పెంచుతుంది
బంధాలు,బంధుత్వాలు ఒక్క తెలంగాణ కె. కాదు,మన తెలుగు వాళ్ళు కి,మన భారతీయులు కి చాలా ముఖ్యమైంది,,,,
నమస్తే అన్న,నేను ఒక బుడగ జంగాల వాడిని ఎప్పుడు నా పాట తో ఒకరిని ఏడిపించడం తెలుసు,కానీ నన్ను మొదటి సారి ఎదిపించావ్ అన్న ,,,,,ఉమ్మడి కుటుంబాలు వర్ధిల్లాలి❤
నా కన్నీళ్లకు ఖరీదు ఉంటే.ఈ సినిమా చూసి ఏడ్చిన నాకు ఎన్ని కోట్లు వచ్చునో😢😢
@agamproduction3576
Жыл бұрын
😔🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌entho goppa alochna borther wondar po sleut ☺🤝
@Sathish29Zero
Жыл бұрын
🥲🥺
@bhavani8574
Жыл бұрын
Yes😭😭😭
@shashikalamale3794
Жыл бұрын
Hiii h vo
Good promote Telugu culture ❤ from Andhra Pradesh 🕉️❤️🙏🏻👑
పాట.చూస్తున్నప్పుడు ఏడ్వకుండ ఉండలేరు. గొప్ప సినిమాను తీసినందుకు వేణు కు అభినందనలు
పాట పాడిన అమ్మకు వేల వేల వందనాలు అమ్మ
@anithaanghu5457
Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
ఆ ఊరు, ఆ ఇల్లు, ఆ మనుషులు, ఆ భాష, ఆ మంచం, ఆ ఆకిలి, ఆ కంచం, ఆ తువ్వాల , ఆ చెద్దరి.... ఒక్కటి గాదు, మొత్తం బరాబర్ దింపిండు...... బతుకు బాటలో పట్నం బాట పట్టి, పుట్టిన ఊరినే మర్సిపోయిన సంగతి గల్లా పట్టి మరీ సూయిoచిన సినిమా ❤️
@nagaRaj-un3ws
Жыл бұрын
మంచిగ చెప్పినవు అన్న!
@sameermohammed6272
Жыл бұрын
Yas Anna
@Shanu14237
Жыл бұрын
🙏🙏😭😭😭😭😭
ఈ సాంగ్ ఎంత మందికి ఇష్టం ❤...
Entha goppa paata manasuku hatthukune song lo ❤ 👏🙏🙏
ఇప్పుడు ఇలాంటివి నేటి రోజుల వారికీ( generation) చూపించిన్నందుకు వేణు అన్న 🙏🙏🎉🎊
ఈ పాట ఎన్ని సార్లు విన్నా నాకు తనివి తీరడం లేదు.. ఎంత అద్భుతo గా వుంది కుటుంబ బంధుత్వం.. పేద మనసు పడే బాధ వర్ణాతీతం..
Excellent song ......& Excellent movie forever.....we are from Telangana
Love this song so much 💞 Heart touching 💘 Love from Tamil Nadu 🎉