Ayyo Annanduka | Full Song | Latest Folk Song | Gidde Galam | Gidde Ramanarsaiah

Музыка

Ayyo Annanduka | Full Song | Latest Folk Song | Gidde Galam | Gidde Ramanarsaiah
#AyyoAnnanduka #FolkSong #GiddeRamanarsaiah #GiddeGalam
Gidde Galam Presents
Lyrics: Gidde Ramanarsaiah
Singer: Gidde Ramanarsaiah
Music: Mekala Bharath
Camera & Editing: Abhilash Goud
Subscribe for more songs:
/ @giddegalam

Пікірлер: 325

  • @gidderamnarsaiah5795
    @gidderamnarsaiah57952 жыл бұрын

    గిద్దె గళాన్ని అందరిస్తున్నా మీ అందరికి కళాభివందనాలు 🙏🙏🙏

  • @gararajeswari2233

    @gararajeswari2233

    2 жыл бұрын

    ravi

  • @rameshdorepally9944

    @rameshdorepally9944

    2 жыл бұрын

    Anna super song Ramesh goud kudurimalla douthabad vekarabad

  • @mohammedniranjan712

    @mohammedniranjan712

    2 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏

  • @muskuramesh9869

    @muskuramesh9869

    2 жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @bommakantisrinadh5626

    @bommakantisrinadh5626

    2 жыл бұрын

    Super anna

  • @kondaiahchintha590
    @kondaiahchintha5902 жыл бұрын

    రామ నరసన్న మీకు ఉద్యమాభి వందనాలు పాటలు చాలా బాగా రాస్తున్నారు ఈ పాటలు వింటే కన్నీళ్లు రావాల్సిన అంత ఫీలింగ్ తో ఉంటుంది మీరు ఇంకా చాలా పాటలు ఇలాంటి పాటలు రాసి ఆడాలని కోరుకుంటున్నాను

  • @poodoornarayana5281
    @poodoornarayana52812 жыл бұрын

    Beautiful song ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న వాటిని కళ్లకు కట్టినట్టుగా పాడారు అన్న మనస్ఫూర్తిగా ధన్యవాదాలు

  • @gurrapuramu4657
    @gurrapuramu46572 жыл бұрын

    పాట చాల బాగుంది అన్న నీ అనుభవాన్ని పాట గా మలచినావు నీ రాగం ఎంత మధురంగా ఉంటాదో నీ ప్రేమ కూడా అలా నే ఉంటది అన్న పాట చివరి చివరి చరణం హార్ట్ టచింగ్ words అన్న గ్రేట్ సాంగ్

  • @bikkusyed5462

    @bikkusyed5462

    2 жыл бұрын

    u. nnk

  • @nhanumaiahnhanumaiah9372
    @nhanumaiahnhanumaiah93722 жыл бұрын

    గిద్దె రామ నరసన్న గారికి విప్లవ అభివందనాలు పాట చాలా బాగుంది అన్నగారు ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని ఇట్లు మీ శ్రేయోభిలాషి

  • @venkatdathrika8198

    @venkatdathrika8198

    2 жыл бұрын

    @

  • @anilvaddepally4869
    @anilvaddepally48692 жыл бұрын

    మనసులో కదిలే బాధలని అక్షరాలు గా మలిచావన్న ....🙏

  • @aadhya-rishifunworld9761
    @aadhya-rishifunworld97612 жыл бұрын

    7 సంవత్సరాలనుండి నిజమైన జానపదానికి దూరం యింది... తెలంగాణాలో మళ్ళీ ప్రశ్నంచే కళాకారులూ కావాలి.....

  • @emotionworld.

    @emotionworld.

    2 жыл бұрын

    Niyantha palana song అని సెర్చ్ చేసి పాట పూర్తిగా చూడండి. నచ్చితే వీలైనంత మందికి చేరవేయండి...

  • @siliverugalam4632
    @siliverugalam46322 жыл бұрын

    గిద్దె గలంనుండి జాలువారిన అత్భుత కలం.🌹🌹🌹

  • @pandikonaravi5174
    @pandikonaravi51742 жыл бұрын

    మీగణానికి lyric రైటర్కి నా నమస్సులు wonderful song mind blowing meaning

  • @MsnMurthy
    @MsnMurthy Жыл бұрын

    I am from Andhra, working in Telangana from past 4 months. I loved these songs recent past. 4 songs of anna were very heart touching. naanna pata, palle yaadi kochine, paata ku salaam, ayyo annandhuku... realistic. hatsoff anna. God bless you.

  • @3ecreations...917
    @3ecreations...9172 жыл бұрын

    నీ గొంతు నాకు చాలా ఇష్టం..నర్సన్న..well cm back...కొంచం gap ఎక్కువ తీసుకోకుండా ...ప్రభుత్వ పని తీరును ఎండ గట్టే పాటలు కూడా రాయండి..అన్న...

  • @malugusanthosh4160

    @malugusanthosh4160

    2 жыл бұрын

    Yes🚩🚩✊✊

  • @BaluWgl

    @BaluWgl

    2 жыл бұрын

    👍👍

  • @villgefood8831

    @villgefood8831

    2 жыл бұрын

    Gvt emi cyisindhi ra edhava

  • @3ecreations...917

    @3ecreations...917

    2 жыл бұрын

    @@villgefood8831 evadra nuvvu erri pu.....nikemi చేసిందో మాకేం తెలుస్తది రా..బాబు..నాకైతే ఏమీ cheyale...

  • @3ecreations...917

    @3ecreations...917

    2 жыл бұрын

    @@villgefood8831 చదువు కొని సన్యాసి ..చదువుకుంటే తెలుస్తాయి..ఒక నిరుద్యోగి భాదలు...లేకపోతే నీలనే villege food ani curry points leka fast food centero పెట్టుకొని బ్రతకాలి... నీకు దానికే gvt loan ఇచ్చివుంటుంది... కదా..నీ కుటుంబంలో ఎవడైనా చదువుకొని notification లు రాక age aipoye ...జీవితం సంకనాకిపోతే అర్తమైతది...నీలాంటి వాళ్ళకి ఎప్పుడు అర్థం కాదు...TKS for your బజన... 👍

  • @kiranmimicry9848
    @kiranmimicry98482 жыл бұрын

    రామ్ నర్సన్న మీ గొంతులో ఏదో మత్తు ఉంటుంది... మీ ప్రతి పాట హృదయాన్ని హతుకుంటుంది... హ్యాట్సాఫ్ అన్న 🙏

  • @nimmanagotisatheesh3191
    @nimmanagotisatheesh31912 жыл бұрын

    ఇది మల్లన్న కోసం రాసినట్లుంది అన్న...థాంక్స్ అన్న....

  • @ramaraoallu459
    @ramaraoallu4592 жыл бұрын

    గిద్దె గళం నుండి వచ్చే ప్రతి పాట అద్భుతమైనవి👌👌👌👌

  • @chukkavenkatesham8048
    @chukkavenkatesham80482 жыл бұрын

    అన్నా గిద్దె గళం అంటే నే జనాలకు ఇష్టం నాకు చాలా ఇష్టం

  • @vinodag8703
    @vinodag87032 жыл бұрын

    సూపర్ అన్న...లాస్ట్ చరణం... బాగా నచ్చింది...

  • @istarigundelliofficial1911
    @istarigundelliofficial19112 жыл бұрын

    అన్న చాలా చక్కగా పాడ్తారు 👍👍👍

  • @dhanarajurapaka6783
    @dhanarajurapaka67832 жыл бұрын

    బాగా పాడారు అన్నా

  • @ravivemula9628
    @ravivemula96282 жыл бұрын

    అన్న పాట చాలా బాగుంది..

  • @srinubhukya9568
    @srinubhukya95682 жыл бұрын

    ఈ పాటకు తిరుగులేదు, నీ పాటలు నాకు చాలా ఇష్టం, నీవు పాడిన నాన్న పాట మట్టి తల్లి ముద్దుబిడ్డ రా మా నాన్న అనే పాట నాకు చాలా ఇష్టం, నీ గొంతు నాకు చాలా ఇష్టం.

  • @palaranjithkumar4080
    @palaranjithkumar40802 жыл бұрын

    చాలా బాగా పాడారు అన్నగారు... Excellent and mind blowing song...voice super అన్నగారు👍

  • @joginipellymusic7128
    @joginipellymusic71282 жыл бұрын

    అన్న సూపర్,గిద్దె గళం సలాం.

  • @venkatmadhav1335
    @venkatmadhav13352 жыл бұрын

    Gidde vari galaniki mariyu kalaniki ..... Lal salam....

  • @raviteja452
    @raviteja4522 жыл бұрын

    "అన్న రైతేరా లోకానికి ఆధారం ఆ చేతిదే మనం తినే ఆహారం" ఈ పాట పూర్తిగా పాడి అప్లోడ్ చేయండి ప్లీజ్

  • @poshinakka7744
    @poshinakka77442 жыл бұрын

    Anna chala bagundi ❤👏👏👏👏

  • @SwethaReddyrajula
    @SwethaReddyrajula7 ай бұрын

    Super 👌 అన్నా 🙏

  • @rathalavathnarsingh911
    @rathalavathnarsingh9112 жыл бұрын

    Super anna

  • @KuwaitKuwait-su5eg
    @KuwaitKuwait-su5eg2 жыл бұрын

    Anaa mee songs chalaa bagaa vuntai

  • @dasarinaresh5235
    @dasarinaresh52352 жыл бұрын

    అన్న నీ సాంగ్స్ వింటే నాకు రోమాలు నిక్కబొడుచుకొట్టయీ, అన్నా Super songs 👌👌👌🙏🙏🙏

  • @tnyrfolksongs
    @tnyrfolksongs2 жыл бұрын

    అన్న సూపర్ సాంగ్

  • @publicchanell3217
    @publicchanell32172 жыл бұрын

    Mi pata ku ,వందనాలు 🙏🙏🙏🙏🙏🙏

  • @bapunarendra6601
    @bapunarendra66012 жыл бұрын

    Anna em gontu needi Abba super Anna. kommalalla koilamma👌👌👌👌👌👌 Narender jedcherla Mahbubnagar Telangana

  • @lalithaj2107
    @lalithaj21072 жыл бұрын

    Anna super ga padaru ,,,,👌👌👌👌👌👌👌👌👌

  • @venniyoutubechannel
    @venniyoutubechannel2 жыл бұрын

    Excellent anna💐💐🥰👌🙏

  • @anwarmdmdanwar4554
    @anwarmdmdanwar45542 жыл бұрын

    Super song anna

  • @srinivasreddy6822
    @srinivasreddy68222 жыл бұрын

    పాట చాలా బాగుంది అన్నగారు 🙏

  • @JaiNTR...
    @JaiNTR...2 жыл бұрын

    ఈ సమాజం లో ఇంతే 😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @boyavenkatramulu-bx6rg
    @boyavenkatramulu-bx6rg15 күн бұрын

    సూపర్ హిట్ సాంగ్స్

  • @arunbobbili4399
    @arunbobbili43992 жыл бұрын

    Bagundi anna song inka manchi song kavali Anna super anna

  • @MAnjiMAnji-vg7tw
    @MAnjiMAnji-vg7tw2 жыл бұрын

    I love you anna nu super my sweet heart Anna

  • @asptv8026
    @asptv80262 жыл бұрын

    అన్న exlent లీరిక్స్

  • @maheshwarammallachary7117
    @maheshwarammallachary71172 жыл бұрын

    Anna Ni paata vintunte na jivitham chusthunnattundi

  • @ArunMerugu
    @ArunMerugu2 жыл бұрын

    మనస్సును స్పందింప చేసే అర్థవంతమైన రచన గానము.. కష్టాల్లో ఉన్నవారిని కదిలించే మనస్సు ఉన్నవారే స్పందిస్తారు అన్న. మంచి మాట చెప్పిన వారి మానసిక ఇబ్బందులు మీ రచన గానంలో చాల చక్కగా వివరించారు... సమాజం పోకడే స్వార్ధము తో ఉంది. కానీ మనిషి సహజ గుణమును మార్చిపోవద్దు అని నా నమ్మకం. మరిన్ని చైతన్యము కలిగించే రచన గానంతో పాటలు అందిస్తారు అని ఆశిస్తూ. 🌷🌷🌺👌👌🙏🙏🌺

  • @m.nareshcreation7390
    @m.nareshcreation73902 жыл бұрын

    చాలా బాగా పాడారు super song🎧🎧🎧💞💞💞💞🎵🎶🎶🎼🎼🎼👌👌👌👌👌👌👌👌👌

  • @narasimhaswamy5152
    @narasimhaswamy51522 жыл бұрын

    chala chala bagundi song,& Background music 🙏🙏

  • @gajenderkurumagk8792
    @gajenderkurumagk87922 жыл бұрын

    చాలా బాగా పాడారు అన్నగారు 👌👌👌

  • @chukkavenkatesham8048
    @chukkavenkatesham80482 жыл бұрын

    బాగా పాడారు అన్న గారు.

  • @babukalakonda6927
    @babukalakonda69272 жыл бұрын

    Very nice ramanarsanna super song

  • @nanduthota8195
    @nanduthota81952 жыл бұрын

    Super super superrrrrrr......anna 🙏🏼

  • @vickymodelmodel6629
    @vickymodelmodel66292 жыл бұрын

    Anna nunvu antay naku estam 🙏😍

  • @jogubheemaiah8466
    @jogubheemaiah8466 Жыл бұрын

    Super Aanna❤❤

  • @kapperanaveenkumar1995
    @kapperanaveenkumar19952 жыл бұрын

    Good information anna

  • @srinivasmudhiraj9005
    @srinivasmudhiraj90052 жыл бұрын

    అన్న యడకి పాయినవ ని పాటలు వినిపిస్తలేవు చాలా రోజలయ్యింది నీ పాట వినక సూపర్ అన్నా మీ పాట లు

  • @maheshputtapaka2460
    @maheshputtapaka24602 жыл бұрын

    Anna mi patalu chala baguntai anna E pata kuda chala bagundi

  • @pushpalatha1643
    @pushpalatha16432 жыл бұрын

    Super anna nivu

  • @venkatchinnicreations2414
    @venkatchinnicreations2414 Жыл бұрын

    Gidde galam prajala varam✊💐

  • @madakaravi6700
    @madakaravi67002 жыл бұрын

    gidde ram narsaiah is a Great Poet,and ,singer...

  • @nsuhatha3888
    @nsuhatha38882 жыл бұрын

    Anna your Ani songs excellent 👌 gapaduthau Anna me ku me 👪family ku God 🙌bless you

  • @kiranyadavbarre9596
    @kiranyadavbarre95962 жыл бұрын

    i Love u గిద్దె రాం నర్సయ్య Anna గారు

  • @rudragoud9384
    @rudragoud93842 жыл бұрын

    సూపర్ అన్న

  • @sattibabudunga1140
    @sattibabudunga11402 жыл бұрын

    Chala chala baga padavu anna super👌

  • @kranthikumarbeerelli8067
    @kranthikumarbeerelli80672 жыл бұрын

    Suitable for Teenmar mallanna.🙏

  • @sravanjadi8296
    @sravanjadi82962 жыл бұрын

    Superb song 👌👌👌 Anna garu Nee songs anni super 👌👌👌

  • @gopiyadav1435
    @gopiyadav14352 жыл бұрын

    మస్తుగా పాడిన నాన్న సాంగ్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ 👌👌

  • @chandrababuveerapaga1506
    @chandrababuveerapaga15062 жыл бұрын

    Anna chaala bagapadaru Supar song

  • @thowtamramesh547
    @thowtamramesh5472 жыл бұрын

    Anna lyrics super..mee songs baaguntavi .....folk song vinalani anipisthe Mundhu mee songs a vinta ...Anna.... 🙏

  • @rameshcherry8749
    @rameshcherry87492 жыл бұрын

    Anna super padinavu anna song 👌 Naa kosame padinaattu undi anna Ee lokam lo manchi thananiki chotu ledu🙏🙏🙏🙏

  • @prabhakarreddypendli8767
    @prabhakarreddypendli87672 жыл бұрын

    Wow super song Ram narsanna gidde

  • @munjampallyumesh8035
    @munjampallyumesh80352 жыл бұрын

    సూపర్ పాటు పాడారు అ

  • @edapakaprasad1505
    @edapakaprasad15052 жыл бұрын

    బాబాయ్ మీ గొంతు మూగబోయింది

  • @gangulumangali3213
    @gangulumangali32132 жыл бұрын

    పాట చాల చాల బాగుంది అన్న గారు 🤝🤝🙏🙏

  • @mpradeepmpradeep1543
    @mpradeepmpradeep15432 жыл бұрын

    👍Super Tatya

  • @srinivaschinnyy7325
    @srinivaschinnyy73252 жыл бұрын

    Nuvu keka anna

  • @gaddameshwargaddameshwar3063
    @gaddameshwargaddameshwar30632 жыл бұрын

    Super Anna 🌷🙏

  • @cemarasettingsintelugu6858
    @cemarasettingsintelugu6858 Жыл бұрын

    Verry verry emoshanal song anna garu

  • @gajellisrilathadoramulu7054
    @gajellisrilathadoramulu70542 жыл бұрын

    Super emotional song 👌👌👌👌👌 చాలా బాగుంది🎤🎶

  • @thirupathieppakayala5689
    @thirupathieppakayala5689 Жыл бұрын

    Your voice is great anna

  • @galibays2962
    @galibays29622 жыл бұрын

    సూపర్

  • @kandikindamohan449
    @kandikindamohan4492 жыл бұрын

    అన్న ని గోంతు సూపర్ సూపర్ అన్న

  • @srihoney4100
    @srihoney41002 жыл бұрын

    🙏🙏అన్నగారు మీయెుక్క పాట రచన కు నీను దాసునీ 🙏🙏

  • @salvadianji7095
    @salvadianji70952 жыл бұрын

    అన్న మీ పాట వింటుంటే సమస్యలు దూరం అవుతాతాయి

  • @sandeepsandy5483
    @sandeepsandy54832 жыл бұрын

    Super song...

  • @Shreyanshivedios
    @Shreyanshivedios2 жыл бұрын

    Excellent song sir

  • @adithyasrikvp3851
    @adithyasrikvp38512 жыл бұрын

    Supar anna

  • @Girishwareeda
    @Girishwareeda2 жыл бұрын

    Nice lyrics and clarity voice annagaru

  • @bakkiyadagiri3536
    @bakkiyadagiri3536 Жыл бұрын

    Super anna..

  • @prudhvirajnani3353
    @prudhvirajnani33532 жыл бұрын

    Good song 🙂 lyrics was 🥳

  • @lavankumar9628
    @lavankumar96282 жыл бұрын

    Super anna 🙏🙏🙏

  • @muralidhar5269
    @muralidhar52692 жыл бұрын

    Very nice song Anna

  • @mandaupendar7265
    @mandaupendar72652 жыл бұрын

    anna nvu pranam petti padale e song nvu paaaduthe aa song vere untundhi ........inkoka song manchiga paadu

  • @gundumaheshgoud7639
    @gundumaheshgoud76392 жыл бұрын

    Super song వింటువుంటే హాయ్ గా ఉంది anna

  • @pasularajkumar2776
    @pasularajkumar27762 жыл бұрын

    Chalabagunadi Anna song

  • @kammariveeragiri7907
    @kammariveeragiri79072 жыл бұрын

    Sir chala bagundhi paata.... 🥰🥰

  • @chintusschannel78
    @chintusschannel782 жыл бұрын

    సాంగ్ చాలా బాగుంది అన్న

  • @ravikumarchinthakuntla5143
    @ravikumarchinthakuntla51432 жыл бұрын

    Woooooooow 👌 👌 👌 👌 Anna

  • @villagestarts1
    @villagestarts12 жыл бұрын

    Anna super 👌👌👌

  • @thappetladevender6377
    @thappetladevender63772 жыл бұрын

    Thi true bro handsup

  • @dharmarapuram3082
    @dharmarapuram30822 жыл бұрын

    Super song bro

  • @ashokpawancheinindia8199
    @ashokpawancheinindia81992 жыл бұрын

    Excellent Lyrics 👌 AnnA 💐🤝Ayyo Annandukku Naa Life Aghamayipoindhi Evaru Ayite Entti Manushule Kadha Anukkunna.😭Naaku Bhaga Connect E Song Ayindi Same to Naa Life Story 😭.

  • @p.naresh492
    @p.naresh4922 жыл бұрын

    Song super vinasompuga undi

Келесі