అయోధ్య ప్రాణ ప్రతిష్ట..రోజు ఏమి చెయ్యాలి ? | Ayodhya Latest Information | Vedik

అయోధ్య ప్రాణ ప్రతిష్ట..రోజు ఏమి చెయ్యాలి ? | Ayodhya Latest Information | Vedik
#vedik #ayodhya #rammandir #devotional #latestnews
For More News Updates, Visit : / @4sightnews
----------------------------------------------------------------------------------------------------------------------------
Please visit our Social Media pages for regular updates:
Facebook : / 4sightnewstelugu
4Sight News, Brand New Telugu news channel, a 24/7 LIVE news channel dedicated to live reports, exclusive interviews, breaking news, sports, weather, entertainment, business updates and current affairs. Exclusive Live coverage from Telangana and Andhra Pradesh.
This Channel is Promoted by 4Sight Broadcasting Pvt Ltd.'''

Пікірлер: 96

  • @SK-qc2hb
    @SK-qc2hb5 ай бұрын

    నార్త్ ఇండియాలో Already మాఘమాసం 15 days ముందే వస్తుంది.

  • @kotappagariramanjineyulu5474
    @kotappagariramanjineyulu54745 ай бұрын

    Jai sreeram jai hanuman

  • @ananthavihari6670
    @ananthavihari66705 ай бұрын

    జై శ్రీ రామ్ 🚩🙏

  • @VenkateshwarluPagidimarry
    @VenkateshwarluPagidimarry5 ай бұрын

    Jai shree Ram Jai Chilkur Balaji

  • @bagulavenkatesh9968
    @bagulavenkatesh99685 ай бұрын

    నెహ్రూ ఎప్పుడు కూడా హిందూ ధర్మ వ్యతిరేకి. అతను హిందువులకు అనుకూలంగా రామ రాజ్యం కొరకు తీర్మానం చేశారు అంటే అదే శుద్ధ తప్పు. జై శ్రీ రామ్

  • @shankar2091
    @shankar20915 ай бұрын

    Jai SriRam

  • @user-pz6os9jy6z
    @user-pz6os9jy6z5 ай бұрын

    Jaisriram

  • @Sailaja5636
    @Sailaja56365 ай бұрын

    Jai Sree Ram🙏🙏

  • @prasannalathat2021
    @prasannalathat20215 ай бұрын

    Jai Sri Ram 22nd pushya masam guruji

  • @gangaramaddandi9277
    @gangaramaddandi92775 ай бұрын

    Thandri thalli mi padalaku sathakoti vandanalu 🙏🙏🙏 🙏🙏

  • @ghantasalabangarubabu4820
    @ghantasalabangarubabu48205 ай бұрын

    Great Speech Sir

  • @DevunooriUpender-dl8bc
    @DevunooriUpender-dl8bc5 ай бұрын

    Jyi.sriram

  • @prameeladontula9839
    @prameeladontula98395 ай бұрын

    జై శ్రీ రామ్ 🙏🚩 జై హనుమాన్ 🙏🚩🇮🇳

  • @ramadevimandla5562
    @ramadevimandla55625 ай бұрын

    Jai Sriram 🙏

  • @bakkareddy
    @bakkareddy5 ай бұрын

    Jai shree Ram

  • @varunorugallu
    @varunorugallu5 ай бұрын

    Pahimam gurudeva 🙏

  • @devikonathala1010
    @devikonathala10105 ай бұрын

    Jai sri ram🙏🙏🙏

  • @pochannainduri
    @pochannainduri5 ай бұрын

    Jai Sriram

  • @sydulupalakayala1462
    @sydulupalakayala14625 ай бұрын

    Jai sriram

  • @vasukivedula4312
    @vasukivedula43125 ай бұрын

    Manaki PUSHYAMI. But north lo magha madam

  • @rajanaidurajanaidu6574
    @rajanaidurajanaidu65745 ай бұрын

    Jai sriram.

  • @kalyanikanumuri7863
    @kalyanikanumuri78635 ай бұрын

    Jai sri ram

  • @user-vd5cg1zs2l
    @user-vd5cg1zs2l5 ай бұрын

    In north they are ahead of us by fifteen days

  • @RavindranathVeluru
    @RavindranathVeluru5 ай бұрын

    #JAISHREERAMBHAJAN

  • @alavijaya4909
    @alavijaya49095 ай бұрын

    Jai Srimannarayana👏👏

  • @yadagiriy9919
    @yadagiriy99195 ай бұрын

    Good god

  • @leelavathikethari3211
    @leelavathikethari32115 ай бұрын

    Jai shree Ram 🌺🌺🪔🪔🌺🌺🙏🙏🌺🌺🚩🌺🌺

  • @saiudaykumar6652
    @saiudaykumar66525 ай бұрын

    Jai sreram Jai Jai sreram

  • @ganjisrinivas762
    @ganjisrinivas7625 ай бұрын

    జై శ్రీరామ్

  • @ashokarnold1346
    @ashokarnold13465 ай бұрын

    జై శ్రీరామ్ 🚩🙏

  • @vyasakaveendra7510
    @vyasakaveendra75105 ай бұрын

    Pranams Maharaj ! Wish to see u one Saturday evening at Balaji temple. 🌸🙏🌸🍎

  • @bairagonivinodgoud4340
    @bairagonivinodgoud43405 ай бұрын

    జై శ్రీరామ్ 🕉️🙏🏻

  • @saralagorle1338
    @saralagorle13385 ай бұрын

    Manaki North India ki difference undi 15days

  • @user-df8zk1mp4j
    @user-df8zk1mp4j5 ай бұрын

    Swamy told correct in north India fullmoon day to full day one month

  • @user-ue9fh2bk9l
    @user-ue9fh2bk9l5 ай бұрын

    శక సంవత్సరం మాఘా మాసమే తెలుగు క్యాలెండరు ప్రకారం

  • @kumarb4827
    @kumarb48275 ай бұрын

    సౌరమాన పంచాంగం అనుసరించి మాఘమాసం.. మనము ఎక్కువగా చాంద్రమాన పంచాంగం వాడుతాము. వారు మహా పండితులు. పోరపడాల్సిన అవసరం లేదు.

  • @SatyavathiK-wf5hx
    @SatyavathiK-wf5hx5 ай бұрын

    మనకి అమావాస్య నుంచి అమావాస్య చూస్తాము నార్త్ లో పౌర్ణమి నుంచి పౌర్ణమి వరకు చూస్తారు వారికి 15 రోజులు ముందే నెలపేరు మారుతుంది

  • @medipetamalathi8211
    @medipetamalathi82115 ай бұрын

    13:41

  • @kumarb4827
    @kumarb48275 ай бұрын

    అయోధ్య లో (ఉత్తర భారతదేశంలో) మాఘమాసం ఎప్పుడో మొదలు అయ్యింది

  • @padmaiwantrhymes1291
    @padmaiwantrhymes12915 ай бұрын

    Andariki maghamasam eppudyity appudu prathista cheyali kani eppudu pusyamasam

  • @vijayalakshmitallapragada35
    @vijayalakshmitallapragada355 ай бұрын

    South lo kuda karnataka variki pournami ki magha masam modalu avutunfi.

  • @Gorantla104
    @Gorantla1045 ай бұрын

    Sita kalyanam ye sampradayam lo jarigindi guruvu garu JANAKA MAHARAJU GURUVU YAGNA VALKYUDU CHEPPANDI VAISANA SAMPRADAYAM LO KADU.😮

  • @alletiviresham478
    @alletiviresham4785 ай бұрын

    ఎదీ విజయముహూర్తము

  • @SUDHARAMPRASAD623
    @SUDHARAMPRASAD6235 ай бұрын

    It is Pushya Maasam not Magha Maasam. Please correct it Swamiji

  • @pochannainduri
    @pochannainduri5 ай бұрын

    North India lo present maghamasam

  • @G.K_______77777
    @G.K_______777775 ай бұрын

    గురువుగారు మీలాంటి విజ్ఞులు అలా తప్పు చెప్పకూడదు సార్ ఆ రోజు పుష్య మాస శుక్లపక్ష ద్వాదశి గురువుగారు

  • @alletiviresham478
    @alletiviresham4785 ай бұрын

    ఇది విజయ ముహురూతమూ

  • @DKrishna-pe8zx
    @DKrishna-pe8zx5 ай бұрын

    ❤❤❤ swamy. Adda bottu. Shiva swamy. Abjection pettaru. Carect. Modithappa chudali. Meeru chudandi

  • @subhadrapabolu9192
    @subhadrapabolu91925 ай бұрын

    Maghamasam Kadu andi pushya Masam andi

  • @satyavenkata4334
    @satyavenkata43345 ай бұрын

    Pushyamasam kada swami

  • @lokeshduvvada3293
    @lokeshduvvada32935 ай бұрын

    Telugu wariki amavasya nunchi amavasya ki lekkistaru kani north ala kadu purnima to purnima lekkistaru andukay Ayan magamm antunnaru

  • @madhurir1294
    @madhurir12945 ай бұрын

    Chandra masam prakaramu chusinakuda edi pushya masame

  • @prasadbt707
    @prasadbt7075 ай бұрын

    సావాస దోషం అబద్ధాలు బాగా ఆడిస్తుంది

  • @ramadeviuppuluri5666
    @ramadeviuppuluri56665 ай бұрын

    It. Is. Still. Margasiram. For. Sowramanam

  • @nandunandy7066
    @nandunandy70665 ай бұрын

    Nee bottu VV V shape lo pettavu U lagane pettali pettali pettali pettali pettali❤, Samiki, India🇮🇳 ku Polikalu chepu❤

  • @ramadeviuppuluri5666
    @ramadeviuppuluri56665 ай бұрын

    For. Sowramanam. It. Is. Still. Margasiram. Pushyam. Has. Not. Yet. Come.

  • @evkj8729

    @evkj8729

    5 ай бұрын

    😊

  • @arunasistla416
    @arunasistla4165 ай бұрын

    Ayyo pushya masam don't cofuse plz

  • @sudhagollamudi7839
    @sudhagollamudi78395 ай бұрын

    పుష్య మాసం కదా, మాఘ మాసం అని చెప్తున్నారు

  • @Anuradha-mn2my
    @Anuradha-mn2my5 ай бұрын

    పుష్యమాసమైతే మాఘమాసము , మాఘమాసం అంటారు కదా స్వామి నాకేంటోఅర్థంకాకుండావుంది

  • @vanajabommakanti451

    @vanajabommakanti451

    5 ай бұрын

    North India lo panchamgam different ga untundi. Akkada ippudu Maghamasam vacchesindi. Jai Sriram 🙏

  • @mudumbasrivenkateswaramath8460

    @mudumbasrivenkateswaramath8460

    5 ай бұрын

    In North they follow Sun calendar

  • @vangipuramsreenivasacharyu4586
    @vangipuramsreenivasacharyu45865 ай бұрын

    Magha masam kadu swamy pushyamasam

  • @ramadeviuppuluri5666
    @ramadeviuppuluri56665 ай бұрын

    Not.Magham. It. Is. Margasiram. For. Sowramanam.

  • @adirajusanyasirao1263
    @adirajusanyasirao12635 ай бұрын

    Magamasama leda. Pusya. Massma

  • @KasiKrishna

    @KasiKrishna

    5 ай бұрын

    North India lo baarhaspatya maanam follow avtaaru andi. Akkada Maagha maasam vachesindi. Manakante 15 days mundu vastundi akkada.

  • @ramadeviuppuluri5666

    @ramadeviuppuluri5666

    5 ай бұрын

    It. Is. Margasiram. For. Sowramanam. Pushya. Madam..has not. Yet come. For. Them.

  • @ramadeviuppuluri5666

    @ramadeviuppuluri5666

    5 ай бұрын

    For. Them. It. Comes. 15. Days. Late. Than. Us

  • @sivaramakrishnagogineni2163
    @sivaramakrishnagogineni21635 ай бұрын

    దేముడి ని, అడ్డిపెట్టుకొని ప్రతివాడు ఏ దోవొకటి చెప్పి, సులువుగా డబ్బు సంపాదించి బ్రతికేస్తూ న్నారు.

  • @BB-sx9cd
    @BB-sx9cd5 ай бұрын

    ఈ అరిష్టం పనులుకు పీఠది పతు లే రాలేదు దేశానికి అరిష్టం అన్నా రు ? ఇది శాస్ర విరుద్ధo అని మీకు తెలియదా ?

  • @pullabhatlarajeshsharma2326
    @pullabhatlarajeshsharma23265 ай бұрын

    పుష్య మాసం అయన తప్పు చేప్పాడు మాఘ మాసం కాదు.

  • @padmarao6083

    @padmarao6083

    5 ай бұрын

    True

  • @srimannarayanaacharya3255

    @srimannarayanaacharya3255

    5 ай бұрын

    ఉత్తర భారత్ ఉత్తర భారతంలో ఇప్పుడు మాఘ మాసమే

  • @dhanaroopa3423

    @dhanaroopa3423

    5 ай бұрын

    Souramanama

  • @padmarao6083

    @padmarao6083

    5 ай бұрын

    @@dhanaroopa3423 s

  • @prithvisaitejaprithvisaite429

    @prithvisaitejaprithvisaite429

    5 ай бұрын

    ​@@KasiKrishnapoornimi nundi kada vaallaki maghamasam vastadhi mari poornimi ki mundhe jaruguthunthi pushyamadame kada

  • @suseelapalepu
    @suseelapalepu5 ай бұрын

    శ్రీరాముడుని సీతని విడదీసే హక్కు ప్రస్తుత గవర్నమెంట్ కి హిందువులకి ఎవరు ఇచ్చారు.బాలరాముడి పేరుతో అయోధ్యలో రాముడిని మాత్రమే ప్రతిష్టించడం రాముడికి అవమానము.మోడీ భార్యని వదిలేశాడని రాముడిని సీతని కూడా విడదీస్తారా.హిందువులకి పోయేకాలం వచ్చిందా?బీజేపీకి పోయేకాలం వచ్చిందా?నా సీత లేకుండా నేను లేను.

  • @lakshmikanthreddy4673

    @lakshmikanthreddy4673

    5 ай бұрын

    Ramdharbhar in second floor of the temple.it will still under construction.after couple of year full ramdharbhar in the temple.

  • @mekalasathyanarayana6369

    @mekalasathyanarayana6369

    5 ай бұрын

    Why this hurry

  • @CA-Govinda11
    @CA-Govinda115 ай бұрын

    Meeru Sri Venkateswara swami variki archaka swamulu kada meeku theliyada pranamtho unna swamiki malli pranaprathista amtu emduku ee political dramalu. Srivenkateswara swamilo meeku Ramudu kanapadaleda? .

  • @vyasakaveendra7510

    @vyasakaveendra7510

    5 ай бұрын

    You are enlightened. Stay quiet.

  • @nallapulapraveenkumar2355

    @nallapulapraveenkumar2355

    5 ай бұрын

    Nee lanti murkula kada ra real threat to india

  • @kumarb4827
    @kumarb48275 ай бұрын

    అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ట ఈనెల 22న మధ్యాహ్నం 12:29 - 12:30 సమయానికి జరుగుతుందని ముహూర్తం నిర్ణయించారు పండితులు. అయితే ఈ మూహూర్తం మంచిదేనా? పుష్యమాసంలో ప్రతిష్టలు చేయవచ్చా? శూన్యమాసంలో ముహూర్తం ఏంటి? ఇలాంటి ప్రశ్నలెన్నో సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. వాటికి సమాధానమే ఈ కథనం... చాంద్రమానం - చంద్రుడు గమనం ఆధారంగా నిర్ణయించే ముహూర్తాలు- ప్రతి అమావాస్యకి నెల మారుతుంది సూర్యమానం - సూర్యుడు రాశి మారితే నెలమారినట్టే..అంటే మకర సంక్రాంతి నుంచి ముహూర్తాలు మొదలైనట్టే చంద్రమానం పరంగా చూస్తే తెలుగురాష్ట్రాల్లో పుష్యమాసం అవుతుంది..శూన్యమాసంగా పరిగణిస్తారు కానీ..సూర్యమానం ప్రకారం సూర్యుడు ధనస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి ముహూర్తాలు మొదలవుతాయి. *పుష్యమాసంలో ప్రతిష్ట చేయవచ్చా?* దేవతా ప్రతిష్ఠలకు పుష్యమాసం అత్యంత శ్రేష్ఠం అని జ్యోతిష్య శాస్త్ర గ్రంధాల్లో ఉంది *"సర్వేషాం పౌషమాఘౌ ద్వౌ విబుధస్థాపనే శుభౌ "* అంటే ఏ దేవతకైనా సరే పుష్యమాసం, మాఘమాసం శుభకరం అని అర్థం. పైగా ఏ నెలలో ప్రతిష్ట చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో వివరిస్తూ *"పౌషే రాజ్యవివృద్ధిస్యాత్"* .... అన్నారు అంటే.."పుష్యమాసం లో దేవతా ప్రతిష్ఠ జరిగితే ,రాజ్యం విశేషంగా అభివృద్ధి పొందుతుంది *ద్వాదశి తిథి ఎందుకు!* ఈ భూమ్మీద ఉండే ఏ ప్రాణి కూడా ఉపవాసం ఉండని రోజు ద్వాదశి. తిథుల్లో అత్యంత శ్రేష్టమైనది, శ్రీ మహావిష్ణువికి ఇష్టమైన తిథి ద్వాదశి. ఈ తిథికి విష్ణుమూర్తి అధిపతి. సాధారణంగా పాడ్యమి నుంచి పౌర్ణమి, అమావాస్య వరకూ చూసుకుంటే ప్రతి తిథిలోనూ ఏదో ఒక సందర్భంలో ఉపవాస నియమం పాటిస్తారు. చివరకు అమావాస్య రోజు కూడా పితృతర్పణాలు విడిచిపెట్టేవరకూ ఉపవాస నియమం పాటిస్తారు. కానీ కేవలం ద్వాదశి తిథిలో ఉపవాసం ఉండరు.. ఏకాదశి నుంచి ఉన్న ఉపవాసాన్ని విరమించే తిథి. అంటే భోజనం పెట్టే తిథి, అన్నదానం చేసే తిథి. అందుకే ద్వాదశి తిథి అత్యంత విశిష్టమైనది. ఈ తిథిరోజు రామచంద్రుడు అయోధ్యలో కొలువైతే దేశంలో కరువు కాటకాలు ఉండవన్నది పండితుల ఉద్దేశం. అందుకే ఏరికోరి ద్వాదశి తిథిని ముహూర్తంగా నిర్ణయించారు. *మధ్యాహ్నమే ప్రతిష్ట ఎందుకు!* అభిజిత్ - ముహూర్తంలో ఏం చేసినా అక్షయఫలితాన్ని ఇస్తుందని మత్స్యపురాణంలో ఉంది. పైగా ఈ సమయాన్ని శత్రునిర్మూలన సమయం అంటారు. అందుకే దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలన్నీ వదిలిపోయి దేశం సుభిక్షంగా ఉండాలనే అభిజిత్ ముహూర్తం నిర్ణయించారు. *చరలగ్నంలో ఎవరైనా ప్రతిష్ఠ చేస్తారా?* జాతకంలో అయినా, ముహూర్తంలో అయినా లగ్నంలో గురుడుంటే ఇక తిరుగేముంది. ఎన్ని విఘ్నాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా వాటంతట అవే సమసిపోతాయి. అందుకే లగ్నంలో గురుబలం ఉన్న ముహూర్తం ఇది. అంటే ఎన్ని దోషాలున్నా పోగొట్టే ముహూర్తం. స్థిర, ద్విస్వభావ లగ్నాలు ఏవీ కూడా మేషలగ్నమంత బలంగా లేవు. లగ్నే స్థిరే చోభయరాశియుక్తే నవాంశకే చోభయగే స్థిరే వా చరలగ్నమైనా కానీ నవాంశ లో ద్విస్వభావ లగ్నం అవడం, శుక్రుడు లగ్నాన్ని వీక్షిస్తూ ఉండటం వలన దోషరహితమైనది అని వశిష్ఠ సంహితలో ఉంది. పైగా లగ్నంనుంచి ద్వితీయంలో చంద్రుడు ఉండడం చల్లదనం, శుభప్రదం. ఇలాంటి ముహూర్తం వల్ల రానున్న రోజుల్లో దేశమంతటా ఆద్యాత్మిక శోభ వెల్లివిరుస్తుందని అంతా మంచే జరుగుతుందన్నది విశిష్ఠ సంహిత పేర్కొంది. ఎన్నో వివాదాల తర్వాత రామజన్మభూమిలో రాముడు కొలువుతీరే సమయం ఇది. అత్యంత ప్రధాన ఘట్టం, పెద్ద ఘట్టం. ఇలాంటి క్రతువుకి ముహూర్తం నిర్ణయించేవారు ఎంత మహా పండితులు అయి ఉంటారు..ఎన్ని గ్రంధాలు తిరగేసిన తర్వాత ఈ ముహూర్తం పెట్టి ఉంటారో ఆలోచించండి. ముహూర్తం భాగంలో తెలిసిన గోరంతని కొండంత అనుకుని అంత పెద్ద ప్రతిష్టాపన ముహూర్తంలో వంకలు వెతకడం సరికాదు. రాముడు కొలువు తీరినప్పటి నుంచి దేశం సుభిక్షంగా ఉంటుందని ఆశిద్దాం.... 🚩 జై శ్రీరామ్ 🚩

  • @abbarajukkanu2826

    @abbarajukkanu2826

    5 ай бұрын

    Chala baga chepparandi

  • @sayannasiddapuram2618

    @sayannasiddapuram2618

    5 ай бұрын

    Good

  • @ravindramamillapalli4395
    @ravindramamillapalli43955 ай бұрын

    గురువుగారు ముందుగా మీకు పాదాభివందనం దయచేసి నెహ్రు గారు హిందూ మత రాజ్య స్థాపనకు గాని రామరాజ్య స్థాపనకు గాని ఏమాత్రము ఆయన అనుకూలము కాకపోగా దానికి చాలా చాలా వ్యతిరేకము అయినా అన్ని పనులు కూడా హిందూ వ్యతిరేకంగానే చేసినారు దయచేసి మీలాంటి పెద్దలు అలాంటి తప్పుడు వార్తలను హిందూ మతం పాటించే ప్రజలలోకి దయచేసి తీసుకొని పో వద్దండి అన్యధా భావించవద్దు

  • @parimalagandhe3403

    @parimalagandhe3403

    5 ай бұрын

    Aunandi

  • @lakshmipaidi3375
    @lakshmipaidi33755 ай бұрын

    జై శ్రీ రామ్ ❤🙏🌺🙏🌺🙏🌺🙏

  • @revathipatel6598
    @revathipatel65985 ай бұрын

    Jai shree ram

Келесі