ఈ ఇల్లు చూసే అదృష్టం ఎందుకు వదలాలి?సుదర్శన చక్రమే రక్షగా నిలబడిన అద్భుతంNanduri Hemamalini

Jana Bhai: • BIOGRAPHY OF JANABAI/...
Ghora Kumbhar:
ఎన్నో ప్రముఖమైన స్తోత్రాలు , శ్లోకాలు కొరకు మా రోజుకో శ్లోకం ఛానల్ చూడండి
channel link : / @rojukoslokam8807
Our motive is to pass on our cultural heritage to the coming generations.
Come on, join us on this spiritual journey!
-----------------------------------------------------------------
Disclaimer and Copyright for "nanduri hemamalini" youtube channel:
The contents of this channel are expressed in good faith and are for informational purposes only.
All the details are compiled through arduous research of traditional sources like books, discourses, and widely known hearsay folk stories.
'Nanduri Hemamalini' or the members of this channel do not warrant the reliability, completeness, and exactness of the information from this channel. Information could be revised anytime and are subject to rethinking. Viewers are urged to do their own examination. Any executions you take upon with the data given in this channel are strictly at your own risk.
'Nanduri Hemamalini' or the members of this channel don't hold liability for any losses, damages, misconceptions, and/or deletions from its interpretation or use.
This is an individual channel, and all the contents are copyrighted.
-------------------------------------------------------------------

Пікірлер: 91

  • @subbareddykonala2540
    @subbareddykonala254023 күн бұрын

    ధన్యవాదములు అక్క 👣🙏వీడియో లో ఇంత బావుంది నిజంగా ఎంతో బావుంటుందో 🙏🙏

  • @NarasimhaSanatanam
    @NarasimhaSanatanam Жыл бұрын

    అక్కా , మీరు అలా పరవశిస్తూ చెబుతుంటుంటే చాలా హాయిగా వినగలుగుతున్నాము. మీ ఆశీస్సులు అందితే, మాకు కూడా ఆ పాండురంగడు కలలో కనిపిస్తాడని నాకు నమ్మకం కలుగుతోంది అక్కా..

  • @nandurihemamalini

    @nandurihemamalini

    Жыл бұрын

    Ayyo తమ్ముడూ నేను అతి సామాన్యురాలినీ.....మీరు అన్నంత గా..ఏమీ లేదు... మనందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలి పాండురంగడు కలలో ఏంటండీ మనం పిలిస్తే ఇలలోకి వచ్చేస్తారు

  • @KotiEswari

    @KotiEswari

    7 ай бұрын

    Amma mee blessings kaavaali Amma paramaathma meeda maaku bakhti eppudu undalante

  • @kalyanikalyani8482
    @kalyanikalyani848223 күн бұрын

    జయ జయ రామ కృష్ణ హరి జయ జయ రామ కృష్ణ హరి విఠల విఠల విఠల విఠల విఠల పాండురంగ. నామ్ దేవ్ బాబా వారి గురించి చాలా విషయాలు చెప్పారు... ధన్యవాదాలు అమ్మా...🙏.. జై జై విఠల 🌺🌺🙏జై శ్రీకృష్ణ 🌺🙏.

  • @lakshmiprabhakarkv8787
    @lakshmiprabhakarkv8787 Жыл бұрын

    అమ్మ మీరు కథ చెప్పిన విధానం ఎంతో బావుంది. చివరి కి విన్నపుడు ఒళ్ళు పులకరింపు అనిపించింది. మంచి సత్సంగమమ్ ఇచ్చి నందుకు కృతజ్ఞతలు. నేను సత్యసాయి బాలవికాస్ గురువుని.మాగురువులకు మమా పిల్లల కు షేర్ చేసినాను.

  • @nandurihemamalini

    @nandurihemamalini

    Жыл бұрын

    🙏🏻

  • @nandurihemamalini

    @nandurihemamalini

    Жыл бұрын

    అయ్యో....బాధపడకండి..మీ మంచి మనస్సుని పిలిచే అదృష్టం వాళ్ళకి వుండాలి కదా

  • @nandurihemamalini

    @nandurihemamalini

    Жыл бұрын

    అవును..మీ బాధలో అర్థం వుంది...అండి....నా లాంటి వాళ్ళు..పూజలు చేస్తారు అంతే..తప్ప ఎదుటివారిని బాధపడితే..పోజ చేసిన...ఉపయోగం లేదు అని ఆలోచించరు...ఏం చేస్తాము ఈశ్వరి గారు

  • @indranik.s.s5221
    @indranik.s.s5221 Жыл бұрын

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 పాండు రంగ విఠల పండరి నాథ విఠల 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @srimathaadhyatmikam4176
    @srimathaadhyatmikam417623 күн бұрын

    శ్రీమాత్రేనమః పాండురంగ భక్తులు ఎందరెందరో వున్నారు.వాళ్ళందరి గురించి కూడా ఇలాగే వీడియోలు చేసి అందరికీ అందించి అందరికీ ఆనందము కలిగించ గలరు. గోరా కుంభారు,రాకాకుంభారు, జానాబాయి ఇలా 99 మంది భక్తులు వున్నారు అందరిగురించి పరిచయముచేయగలరు.అనేక ధన్యవాదములు అందజేస్తూ, Raampalli srivardhani.Hyd

  • @saikishoreskp3334
    @saikishoreskp333423 күн бұрын

    జై పాండురంగ ప్రభో విట్టల 🙏

  • @lokeswarreddykaladi2104
    @lokeswarreddykaladi2104 Жыл бұрын

    ఓం నమో నారాయణాయ 🙏🙏🙏🙏🙏 గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా 🙏

  • @VenkataChalaBhaskar
    @VenkataChalaBhaskar Жыл бұрын

    Thanks a lot for the Excellent Video amma ! Another Thanks for showing My Brother in this Video !!!

  • @djyothi4158
    @djyothi415823 күн бұрын

    జయ జయ పాండు రంగ ప్రభు 🙏🙏🙏

  • @saiprasad2468
    @saiprasad2468 Жыл бұрын

    ఓం నమో వాసుదేవాయ 🙏🙏🙏

  • @jayasree6266
    @jayasree6266 Жыл бұрын

    అమ్మ మీరు చెప్పిన కథ,కథ లాగ లేదమ్మా! చాలా బాగా అద్భుతం గా ఉంది.ముందు నైవేద్యం సమర్పించి న వరకె తెలుసు, మీరు తెలిపి నన్ను పునీతురాలను చేసిన మీకు ధన్యవాదాలు తల్లి, మళ్ళీ విని పించండి.

  • @n.narendrababu8626
    @n.narendrababu8626 Жыл бұрын

    Amma wonderful program Iam very very happy thank 🙏 you so much jay Sri Rama 🙏🙏🙏🙏🙏

  • @chakrichakravarthi746
    @chakrichakravarthi746 Жыл бұрын

    Rama-🦜🐄😘💖🐿️🕊️.!!.

  • @anushaammaadi9168
    @anushaammaadi9168 Жыл бұрын

    Ammaa meeru kallaku kattinattu leenamayyi chepthunte memu kuda pandareepuram lo vunnatte vundhi ammaa, thank you for the great explanation, jai vittala, jai panduranga 🙏

  • @user-yc5uz9gn9b
    @user-yc5uz9gn9b Жыл бұрын

    Krishnaya padhalaki padhabhi vandhanamulu thank you amma

  • @msreddy2582
    @msreddy2582 Жыл бұрын

    ఓం గోవిందా గోవిందా గోవిందా

  • @muralikrishna4745
    @muralikrishna4745 Жыл бұрын

    Hare Rama Hare Rama Rama Rama Hare Hare Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare

  • @lakshmisury2806
    @lakshmisury2806 Жыл бұрын

    Explain super.voice nice

  • @annareddyadinarayanareddy8147
    @annareddyadinarayanareddy814722 күн бұрын

    దీర్ఘ సుమంగళి భవ

  • @badarinarasimha3794
    @badarinarasimha3794 Жыл бұрын

    జయ విఠలా! జై జై విఠలా!

  • @sunand7914
    @sunand7914 Жыл бұрын

    పాండురంగ హరి 🙏🙏

  • @srinivasprabhukumarmannuru7871
    @srinivasprabhukumarmannuru7871 Жыл бұрын

    Jai shree krishna.Radhe, radhe radhe.🎉🎉🎉.

  • @kailashmanas3501
    @kailashmanas3501 Жыл бұрын

    Baga chepparu

  • @sujatabml7399
    @sujatabml7399 Жыл бұрын

    Chala dhanyavadalandi

  • @funnybunnyvideos2516
    @funnybunnyvideos2516 Жыл бұрын

    Thank you medam garu

  • @srinivasprabhukumarmannuru7871
    @srinivasprabhukumarmannuru7871 Жыл бұрын

    Thank you Amma.

  • @rajarao7030
    @rajarao7030 Жыл бұрын

    Hara Krishna. HareKrishna. HareKrishna.

  • @konalapereddy5549
    @konalapereddy5549 Жыл бұрын

    ధన్యవాదములు గురువుగారు 👣🙏

  • @INDUINDU-zx9me

    @INDUINDU-zx9me

    Жыл бұрын

    Kallaki kattinattu chepparu voka cinema chusinattu vundi e cinemani jivitamlo marchipolemu

  • @shodasa5461
    @shodasa5461 Жыл бұрын

    Govindaa govinda govinda govinda

  • @funnybunnyvideos2516
    @funnybunnyvideos2516 Жыл бұрын

    Thank you very much medam Garu

  • @funnybunnyvideos2516
    @funnybunnyvideos2516 Жыл бұрын

    Thanks

  • @giribabupuvvada6151
    @giribabupuvvada6151 Жыл бұрын

    om namah sivaya

  • @ramadevirao9069
    @ramadevirao9069 Жыл бұрын

    Om Namo Bhagavathe Vasudevaya 🙏🏻🙏🏻🌹

  • @appleonlinexerox1642
    @appleonlinexerox1642 Жыл бұрын

    thank you madam

  • @JMSYADAV
    @JMSYADAV Жыл бұрын

    Om namo Sri Krishna vasudevaya namah 🙏🙏🙏

  • @padmavathikalluru1254
    @padmavathikalluru125422 күн бұрын

    Amma pandurangaswami,ni kanipinchamani, chepadi,thalli..korikalu koranu choosthe chalu, sreehari isthethethisukuntanu,sreelaxmi koodi rammani chepuu, ramya vachana....

  • @rajarao7030
    @rajarao7030 Жыл бұрын

    Harerama. Harerama. Harerama

  • @govindachary5241
    @govindachary5241 Жыл бұрын

    🙏❤️🔱 Har Har Mahadev 🔱❤️🙏

  • @suryanarayanamurthy4927
    @suryanarayanamurthy4927 Жыл бұрын

    Jai panduranga vithal 🙏🙏

  • @usharani6838
    @usharani6838 Жыл бұрын

    Jai Krishna Jai jai veetal 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ganginanianuradha7866
    @ganginanianuradha7866 Жыл бұрын

    Jai panduranga vittala

  • @narensagar7036
    @narensagar7036 Жыл бұрын

    Jai shree ram jai hind jai hindustan

  • @rdinesh9842
    @rdinesh9842 Жыл бұрын

    Sri Vishnu roopaya namah shivaya

  • @garaganagajyothi3805
    @garaganagajyothi3805 Жыл бұрын

    Jai panduranga vittal

  • @govindachary5241
    @govindachary5241 Жыл бұрын

    🙏❤🦚 Jai Shree Krishna 🦚❤️🙏

  • @turlapativydehi9804
    @turlapativydehi9804 Жыл бұрын

    Nanduri anetappatiki tanuku maa menamamagutukochharu. Enta adbhutanga ceppaavamma. Ayushmanbhava.

  • @kuppireddyprasad5737
    @kuppireddyprasad5737 Жыл бұрын

    Jai sri kr

  • @srinivasgurram3586
    @srinivasgurram3586 Жыл бұрын

    Jai vittal

  • @upendrablissfulkumar6465
    @upendrablissfulkumar646523 күн бұрын

    ఏమైనా చేసి తీరగలడు గాని, మన హిందువుల చేతగాని తనం మాత్రం పోగొట్టలేడు 😢 నిద్ర మత్తుతో జోగుతున్న మమ్మల్ని మీరు ఎంత పరాకు చెప్పినా, మేము జీవచ్చవాలము.

  • @ramyamanne4421
    @ramyamanne4421 Жыл бұрын

    Amma body lo parts ni danam cheyacha cheyakudaa sasram lo ela vundoo chepandi amma please

  • @balasubramanyam8313
    @balasubramanyam8313 Жыл бұрын

    🌺🌺🌺🙏

  • @sambasivaraochindukuri5942
    @sambasivaraochindukuri5942 Жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sai54348
    @sai54348 Жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏

  • @sasibattiprolu524
    @sasibattiprolu524 Жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @adankirajine6153
    @adankirajine6153 Жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @varahi830
    @varahi830 Жыл бұрын

    Pandurang vitthal mandir

  • @radha28874
    @radha28874 Жыл бұрын

    😭😭

  • @geethalakshmimakam763
    @geethalakshmimakam763 Жыл бұрын

    Namaskaram Amma 🙏🙏🙏

  • @ramyamanne4421
    @ramyamanne4421 Жыл бұрын

    Amma ruthumini kalayana leka hostel lo chadavacha hostel lo andaru muttukunttam kada amma period vunnavallu malli daily head bath antte kastam kada amma Norma bath chesi chadavacha amma please chepandi amma

  • @rlvprasadrlvprasad7027
    @rlvprasadrlvprasad702723 күн бұрын

    Vitthala vitthala panduranga

  • @aruna5656
    @aruna5656 Жыл бұрын

    Amma address chapand please 🌺🙏🏻🙏🏻🙏🏻🌺

  • @satyasrinivaskamma7341
    @satyasrinivaskamma7341 Жыл бұрын

    Vitala Vitala Panduranga Vitala

  • @sruzanadeveeracha4151
    @sruzanadeveeracha4151 Жыл бұрын

    అమ్మ నాది ఒక చిన్న సమస్య. Enti అంటే ఈరోజు నేను పూజ చేసినాకా కాలే వత్తి లేచి వెళ్ళి దేవుని ఫోటో ముందు పడి ఫోటో kochamu కాలిపోయాయి. Na మనసులో yado తెలియని bhada. Alge విష్ణు సహస్ర ఎప్పుడు మొదలి పెట్టాలి kochamu cheppra amma

  • @nandurihemamalini

    @nandurihemamalini

    Жыл бұрын

    అది అనుకోకుండా జరిగింది దానికి మీరేం చేస్తారు....అయినా ఏదో పెద్ద ప్రమాదం రాబోయే ఇలా చిన్న గా తప్పిపోయింది అనుకుంటే ఎంత హాయిగా వుంటుంది ...కదా....భయపడకండి....ఈరోజు మొదలు పెట్టండి

  • @rameshk7357
    @rameshk7357 Жыл бұрын

    అమ్మ నమస్కారం వివాహం అయినవారు ఆరు నెలల వరకు కొండలవి ఎక్కకూడదన్నారు మరి మేము యాత్రకు వెళ్దాం అనుకుంటున్నాము దానికి పరిష్కారం చెప్పండి దయచేసి రిప్లై ఇవ్వండి

  • @indranik.s.s5221

    @indranik.s.s5221

    Жыл бұрын

    అలాంటిది ఏమీ లేదండీ.. చాలా మంది పెళ్లి అయిన వెంటనే తిరుమల కి వెళ్తారు కదండీ..

  • @rameshk7357

    @rameshk7357

    Жыл бұрын

    @@indranik.s.s5221 నమస్కారమండీ ధన్యవాదాలు

  • @srilakshmi2747
    @srilakshmi2747 Жыл бұрын

    అమ్నా రజస్వల దోషాలు పోగోట్టే నామం తెలుపండి

  • @nandurihemamalini

    @nandurihemamalini

    Жыл бұрын

    శ్యామల దండకం

  • @srilakshmi2747

    @srilakshmi2747

    Жыл бұрын

    @@nandurihemamalini అమ్నా మీరు షార్ట్ లో నామాలు పెడతారు కదా అలాంటిదె ఏదొ నామం పెట్టారు గుర్తుకూ రావట్ల అందుకే అడిగా అమ్నా

  • @sreekalag8400
    @sreekalag840023 күн бұрын

    Hii ammma... Chala alasata ga untundhi.. Em vandalo emi ardam kavatla ... Na pani aipothundi... Kastapadi chesina kuda papa tinadamledu.. Only nyts perugannam.. Mng ragi or sabudhana or idli... Aftnun lunch thinadam ledu, fruits em thindamledu... Oosesthuntadhi entha venaka tirigina... Nakasal opika undatla ammma😢 e period time lo assall avvadamledhu😢😢... Edaina machi vanta cheppandamma... Baga taggipoindhi tinaka... All varieties i hd tried... 😮

  • @nandurihemamalini

    @nandurihemamalini

    23 күн бұрын

    oka pani cheyyi,,,,,pesarapauu kastha biyyam kalipi kaastha yekkuva neellu poji jaarugaa vandithe,,,,,methhaga vasthumdi,,appudu daanilo kaastha neyyi vesi pedithe thinataaniki baavuntumdi,,,,,wait peruguthumdi

  • @nandurihemamalini

    @nandurihemamalini

    23 күн бұрын

    pillalu alaane chesthaaru thalli,,,kaastha opika thechhuko,,,,sarena

  • @sreekalag8400

    @sreekalag8400

    23 күн бұрын

    @@nandurihemamalini ade pette daani amma... First lo baga tinedi.. Apudapudu edo oka veg kuda add chesta ocheddani.. Ipudu thinadam ledu ammagaru adi... Only perugannam kavalta

  • @nandurihemamalini

    @nandurihemamalini

    23 күн бұрын

    oh,,gaduggaayi ayipoyindi annamaata,,,,,,perugu annnam lo,,,carrot kalipi pedithe

  • @sreekalag8400

    @sreekalag8400

    23 күн бұрын

    @@nandurihemamalini vala nana nimmakaya ooragayi vesi pedthadu... Lil amount thintadhi kani ful ga kaadu... Carrot puree try chestha aite...

  • @lakshmikavya09
    @lakshmikavya09 Жыл бұрын

    Amma ,నా కంపెనీలో బాస్ నన్ను టార్చర్ చేస్తే అప్పుడు ఏమి చేయాలి స్వామీ?

  • @nandurihemamalini

    @nandurihemamalini

    Жыл бұрын

    Meeru మహిషాసుర మర్దిని స్తోత్రం చెయ్యండి

  • @lakshmikavya09

    @lakshmikavya09

    Жыл бұрын

    @@nandurihemamalini Thank you amma

  • @vijayrajeswarraoparsa4217
    @vijayrajeswarraoparsa421723 күн бұрын

    తల్లీ నీ గొంతు చాలా బాగున్నది. నా శుభాశీస్సులు నీకు. నేను 79 ఏళ్ళు ఉన్న ఒక సన్యాసిని

  • @nandurihemamalini

    @nandurihemamalini

    23 күн бұрын

    dhanyavaadamulu andi

  • @vishwamvishalam6962
    @vishwamvishalam6962 Жыл бұрын

    ఓం నమో వాసుదేవాయ నమః 🙏

  • @kanthisastry4408
    @kanthisastry440823 күн бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Келесі