Andhra Pradesh Revenge Politics II Thulasi Chandu

ఇది పూర్తి వీడియో కాదు. Thulasi Chandu మెయిన్ ఛానెల్లో ఉండే వీడియోలోని కొంత భాగం ఈ క్లిప్స్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. పూర్తి వీడియో కోసం క్రింది లింక్ను క్లిక్ చేయండి.
• ఏపీలో Red Book 📕పాలిటి...
News updates from Thulasi Chandu in Short form and direct to the point.
#Shorts
#thulasichandu
Follow my main Channel here below..
/ @thulasichandu

Пікірлер: 270

  • @thulasichanduclips
    @thulasichanduclips9 күн бұрын

    ఇది పూర్తి వీడియో కాదు. Thulasi Chandu మెయిన్ ఛానెల్లో ఉండే వీడియోలోని కొంత భాగం ఈ క్లిప్స్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. పూర్తి వీడియో కోసం క్రింది లింక్ను క్లిక్ చేయండి. kzread.info/dash/bejne/h3iOurmfnpmnaLw.htmlsi=PnS21-QH6DaysdGb Support Independent Journalism Join this channel as a paid member to support Independent Journalism kzread.info/dron/94vdqvBfofiuxLTlxIi9hQ.htmljoin

  • @ramk6322
    @ramk632210 күн бұрын

    Mari meru 2019 to 2024 varaku ekkada unnaru???

  • @karthikbadigineni9667

    @karthikbadigineni9667

    10 күн бұрын

    Akka nidrapothundhi le 😂

  • @sportsbaba2793

    @sportsbaba2793

    10 күн бұрын

    Deep sleep

  • @srinivasulu9054

    @srinivasulu9054

    10 күн бұрын

    అన్ని రోజులు భయంతో ఎక్కడ కేసరి పెడతారని నిద్రపోయీ ఇప్పుడే లేచింది ఈవిడ,,

  • @ravindra1737

    @ravindra1737

    10 күн бұрын

    Nuvvu em cheppalanukuntunnav? Appudu chesaru kavatti eppudu chestunnaru ani oppukuntunnava? Difference emundi inka

  • @sugunsantu
    @sugunsantu10 күн бұрын

    ఈవీఎంల ధ్వంసము పూర్తి వీడియో చూశారా మీరు

  • @bharatgowdmothukuri6860

    @bharatgowdmothukuri6860

    10 күн бұрын

    ఏమో అక్క కు కనపడదు sir

  • @srinivasulu9054

    @srinivasulu9054

    10 күн бұрын

    🧐🧐 ఒక కళ్ళు మూసుకొని చూస్తుంది అందుకే ఒక వైపే మాట్లాడుతోంది

  • @kiran96412

    @kiran96412

    10 күн бұрын

    Ayina sare case petta kudadu eeme drustilo vallu dopidi cheste cheskonivvali ante.

  • @Palleturivadu
    @Palleturivadu10 күн бұрын

    2019 నుండి 2024 వరకు యెక్కడా ఉన్నారు తల్లి మీరు ఒక మంత్రి స్థై వాళ్లు ముక్యమంత్రి స్థై వాళ్లు యేమి పికలేరు అని ఇంక-------------యెన్నో బుతు పురాణాలు మాట్లాడినప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తోంది😮😮💁💁💁👻👻👻

  • @ksuneelkumar9240

    @ksuneelkumar9240

    10 күн бұрын

    Edina chatta prakaram cheyyandi of possible next YCP power lo ki vastundi ide repeat avutundi

  • @ezhuthalan3625

    @ezhuthalan3625

    10 күн бұрын

    రాష్ట్రం అభివృద్ది లేక కుంటూ పడి ఉంది . ప్రజల భవిష్యత్తు చూడక ఈ కక్ష రాజకీయాల వల్ల ఏం వస్తాది.

  • @PKAKJ

    @PKAKJ

    10 күн бұрын

    మీ ప్రశ్న కి ఈ మేడం సమాధానం ఇవ్వరు....

  • @srinivasulu9054

    @srinivasulu9054

    10 күн бұрын

    ఈవిడకి ఇలాంటివన్నీ తెలిసి ఉంటే గత ప్రభుత్వ హయాంలోనే ఎన్నో ప్రశ్నించి ఉండేది కదా అన్న అప్పుడు కళ్ళు మూసుకొని ఇప్పుడు నోరు కళ్ళు తెలుసుకొని వచ్చి ప్రశ్నిస్తోంది అనుకుంటుంది అంతే,, పడ్డ బూతులు తిన్న దెబ్బలు మాకు తెలుసు

  • @user_name2234

    @user_name2234

    10 күн бұрын

    tdp congress tho chetulu kalipi jagan ni jail ki pampinapudu yadaki poyavu? 2014 -19 lo ycp mla lani tdp lagesukunapudu yakadaki poyaru meranta??

  • @mahendraongole8228
    @mahendraongole822810 күн бұрын

    కామెంట్స్ ఒకసారి చెక్ చేయండి మేడం

  • @kravivarma1567

    @kravivarma1567

    10 күн бұрын

    Rajesh gaadu chesina overaction eemeku teliyadu... lucchapanulu Mari overaction chesina vallanu kottadam tappem ledu...jagan chesina dantlo 1% kudaaa present govt cheyaledu...

  • @babjibashu
    @babjibashu10 күн бұрын

    చట్టపరిధి ధాటి ఎవరు ప్రవర్తించారో వాళ్ళని కచ్చితంగా చట్టపరధిలోనే శిక్షించాలి.

  • @gurukiran6117
    @gurukiran611710 күн бұрын

    Meeru supported by YSRCP Ani andariki Telusu

  • @ravikiran2437

    @ravikiran2437

    10 күн бұрын

    Pulkaa raaja.... Rishikonda meeda tulasi chandhu video choodu bey , she is being funded by TDP antaaru. Idhi maamoole meeru chesedhi thappu ani chebithe, ilaane untadhi yevadikaina. But fact is thappu thappe, adhi meeru oppukunnaa, oppukoka poyinaa.

  • @chinnacherukuri4267
    @chinnacherukuri426710 күн бұрын

    New paytm in 'Andhara pradesh '😂 imported from Telangana 😂😂

  • @realtalks9472

    @realtalks9472

    10 күн бұрын

    But this is reality

  • @samalashivasurya5574

    @samalashivasurya5574

    10 күн бұрын

    Telangana tante Andra lo dramalu start chestudi be careful

  • @srikrishnabejawada3126
    @srikrishnabejawada312610 күн бұрын

    ₹10 paytm done...✅🗿🗿🗿

  • @korragopalakrishna1599
    @korragopalakrishna159910 күн бұрын

    దీన్ని చర్య కు ప్రతి చర్య అంటారు...!👍👍👍👍👍

  • @ganapathiganapathi2985
    @ganapathiganapathi298510 күн бұрын

    NTR university ni established chesinddi Ntr madam .appudu valu ysr ani change chesettappudu yemi chesar medam miru

  • @giridharreddy4278

    @giridharreddy4278

    10 күн бұрын

    Ala matladaku

  • @ganapathiganapathi2985

    @ganapathiganapathi2985

    10 күн бұрын

    Yemi anna mataladavaddu anttunnav

  • @realtalks9472

    @realtalks9472

    10 күн бұрын

    ​@@ganapathiganapathi2985malli change chasukondi

  • @ganapathiganapathi2985

    @ganapathiganapathi2985

    10 күн бұрын

    Deniki change cheyyali

  • @davidkamaldeep1857
    @davidkamaldeep185710 күн бұрын

    Why @Thulasi Garu you were not active from 2019 to 2024 to make video on awareness ?? Why you are making videos on Andhra Pradesh politics now ??

  • @drbmuraliphysio...8061
    @drbmuraliphysio...806110 күн бұрын

    మీరు కూడా ysrcp నే....! Ok Madam thank you...!

  • @cineentertainment7817

    @cineentertainment7817

    10 күн бұрын

    Kdu bro congress lepali kda AP lo... She is completely support to Congress

  • @modinaveenkumar8582
    @modinaveenkumar858210 күн бұрын

    Madam బాబు గారు గడచినా 5ఇయర్స్ లో టీడీపీ లీడర్స్ చేసిన పనులను ఎన్ని సార్లు సమర్థించ్చాడో అదికూడా చెప్పండి. గతం లో వైసీపీ ఎక్కడ దాడులు చేసిందో గత నెలరోజులుగా ఎన్ని దాడులు జరిగాయో చెప్పండి? ఏదైనా యెల్లో మీడియా దాని భజన పరులు

  • @kravivarma1567

    @kravivarma1567

    10 күн бұрын

    Okasari nuvvey compare chesi cheppu....Desam lo Jayalalithaa kante revange politics chesindi monnatidaakaaa vunna picchodu...

  • @KumarPathra
    @KumarPathra10 күн бұрын

    మీకు కాంగ్రెస్ అంటే ప్రేమ కదా! మీకు గనక దమ్ముంటే కాంగ్రెస్ ప్రవేశ పెట్టిన Article 30A నీ మరియు 2005 లో ప్రవేశ పెట్టిన The Communal Violence Bill. ఇది అమలు అయ్యాక ఎంతమంది హిందువులు బలయ్యారో కూడ చెప్పు, కాకపోతే ఇప్పుడు ఈ బిల్ రద్దు చేయబడింది. ఇది సంతోషించవలసిన విషయమే, ఈ రెండింటి గురించి అందరూ ఖచ్చితంగా తెలుసుకోండి ఫ్రెండ్స్, అలాగే ఆర్టికల్ 30A రద్దు చేయాలని అందరూ కోరుకుందాం

  • @lovelykhanmk9554
    @lovelykhanmk955410 күн бұрын

    Vaadu babai ni champeste ne pattinchukoledhu, ippudu...yanduku madam kathalu cheptunnaru

  • @raghunathgurram
    @raghunathgurram10 күн бұрын

    Vaallu rule prakarame veltunnaru Tamaru rest teesukondi AP lo common man happy gaaney vunnaru Meeru emaina chesi vunte mee meedaki bulldozer vastundhi😂😂

  • @sagarpatnala3546

    @sagarpatnala3546

    10 күн бұрын

    Yes

  • @RamaKrishna-mn6uv
    @RamaKrishna-mn6uv10 күн бұрын

    మీరు అన్నింటిలో న్యూట్రల్ గా ఉంటారు ఆంధ్రా లో మాత్రం మీరు న్యూట్రల్ గా లేరు ఒక్కసారి చెక్ చేసుకోగలరు అని మనవి

  • @ksuneelkumar9240

    @ksuneelkumar9240

    10 күн бұрын

    She is neutral

  • @ravindra1737

    @ravindra1737

    10 күн бұрын

    Neutral ga undi kabatti vishayalu veluguloki testundi

  • @psrelectricalzonetelugu
    @psrelectricalzonetelugu10 күн бұрын

    ఈ madam గారు కి 2019 to 2024 వరకు జరిగిన అరాచకాలు కనిపించా లేదా ...ఇపుడు కూటమి గెలిచిన తర్వాత వరుస videos చేస్తున్నారు

  • @indiantrue9570
    @indiantrue957010 күн бұрын

    Akka 2019 to 2024 Dakaa nidrapoayavuu😊

  • @Sunny98766
    @Sunny9876610 күн бұрын

    There is a action equals to reaction

  • @Deepthipelleti
    @Deepthipelleti8 күн бұрын

    Best channel who is not towards to any party

  • @bhushanrayani5815
    @bhushanrayani581510 күн бұрын

    Constitution Book....పాలిటిక్స్ పాటించాలి

  • @KumarPathra
    @KumarPathra10 күн бұрын

    ఈమె వీడియోస్ చూడడం బదులు నిజాన్ని నిర్భయంగా తెలిపే కొన్ని చానల్స్ లైక్ రిఫ్లెక్ష్సన్, RJ Kiran లాంటి మరికొన్ని ఉన్నాయి వాటిని చూడవచ్చు కదా ఊరికే టైం వేస్ట్ వీడియో ఇది

  • @Mani-wh1zz
    @Mani-wh1zz10 күн бұрын

    In 2022 and 2023 APSET was not conducted. Before DL notification APSET was not conducted. Finally, APSET 2024 released and gave result. Allow us who qualified APSET 2024 to DL Exam Notification 17/2023......

  • @దొంగరాముడు
    @దొంగరాముడు10 күн бұрын

    నియంతలను(పాముల్ని) మనమే తయారు చేస్తున్నాం. ఆ పాము(ఏ పార్టీ ) ది అయినా చివరికి కాటు వేయక తప్పదు. ఇప్పుడు కలిసి నడిపిస్తున్న కూటమి లో ఉన్న 3 పార్టీల కార్య కర్తలు తన్నుకున్న రోజులు లేవా,ఇప్పుడు నాయకులు ఒకటి అయ్యారు అధికారం కోసం,మరి తన్నుకున్న వాళ్ళు ఏమయ్యారు.

  • @khadeerricky1720
    @khadeerricky172010 күн бұрын

    Telugu dhruva Rathee ✅ Ricky 369

  • @realtalks9472

    @realtalks9472

    10 күн бұрын

    Botchu ..biased towards tdp and capital region...

  • @RSasi5

    @RSasi5

    10 күн бұрын

    aame naration chudu ela undo edho TDP mouth piece laga undhi thappa , neutral ga ledhu. Dhruv Rathee tho compare cheyyaka , athani avamaninchaku.

  • @Sri.Rama.Prabhu.Vara.Prasad
    @Sri.Rama.Prabhu.Vara.Prasad10 күн бұрын

    ఈ అక్క కమ్యూనిస్ట్ గబ్బు తట్టుకోలేకపోతున్నాము.

  • @pradeept4234
    @pradeept423410 күн бұрын

    ఎందుకో madam garu ki మొదటి నుండి కూటమి కి వ్యతిరేకం గా వున్నారు...

  • @krishnan5539
    @krishnan553910 күн бұрын

    Raghu Rama Raju gari kaalu vachyela kottaru...ha pain ...jalaga kuda chudaliga...so that enkosari verye valla joliki vellaru...

  • @SubbuPokanati
    @SubbuPokanati10 күн бұрын

    2019 నుంచి 24 దాకా ఎక్కడున్నావు నువ్వు పవన్ కళ్యాణ్ గారికి మీటింగ్ పెట్టుకోడానికి స్థలం ఇచ్చారని ఇప్పడం గ్రామంలో కాపులు ఇల్లు పడగొట్టి నప్పుడు ఎక్కడ ఉన్నావ్ కాకినాడ సిటీ లో ధర్నా చేస్తుంటే ఆడపిల్లను కూడా చూడకుండా వైసిపి కార్యకర్తలు జనసేన వాళ్ళ మీద కోట్టినప్పుడు ఏమయరు ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీ రెడ్డి పోసాని బూరుగడ్డ అలాంటి వాళ్లందరూ పవన్ కళ్యాణ్ గారి మీద చిన్నపిల్లల మీద భార్య మీద తల్లుల మీద నోటికొచ్చిన వాడు వాడినప్పుడు జగన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు నువ్వు ఎక్కడ ఉన్నావు అప్పుడే ఖండించి వారిని శిక్షించి ఉంటే చట్ట ప్రకారంగా ఈ గొడవలు ఉండేవి కాదు కదా ప్రజలకు అర్థమైంది మీరు కూడా అర్థం చేసుకోండి

  • @HarikrishnaChilukuri
    @HarikrishnaChilukuri10 күн бұрын

    Mee telangana paid reports vaaka bathukuley antha. Annam petey cheykuluna narikay rakalu. Maa andhra vaala medha yedavakunda meeku nidrey patadhu. 23 days ayidhi anthey govt vachi. Hyderabad kurchoni oka youtube channel yesukoni theyga matladathadu. Mee Hyderabad lo mee Telangana valakanaa maa andhra vaaley yekuva. Oka Sankranti ki intiki vasthey Hyderabad motham kaali Matladinatha easy kaadhu rajakiyam cheydam. Nuvu nijamga matladalantey oka ward member gaa geylichi appudu matladu. Oka ward member antey 10 houses. Kaani oka CM antey 175 mla + 25 mps + 4 rajyasabha. 1 party. Follwers, funders, supporters intha mandhini manage cheyali. Oka youtube channel oka camera, oka screen veysuku antha easy kaadu.

  • @jokerrrr3835
    @jokerrrr38359 күн бұрын

    Nice explanation madam....

  • @krishnan5539
    @krishnan553910 күн бұрын

    Ycp vallu petrol posi thagalettaru...appudu meeru yekkadunnaru madam... Vellanu yem chesina papamye ledhu antha neechulu veellu...ayina tdp vallu yem cheyatledhu anye feel avuthunam...

  • @Dr_MHemanthKumar
    @Dr_MHemanthKumar10 күн бұрын

    BJP , TDP , JSP నీ భాగా భజన చేస్తున్నారు గా ..... ఇండిపెండెంట్ జర్నలిస్టు అని ట్యాగ్ బాగుంది

  • @jayashankarm3534
    @jayashankarm353410 күн бұрын

    Meru vinnadi chusthunnadi right khadu. Anadhikara bhavanalanu kulchadam thappu khadu. Amaravathi ni kulchadam thappu. Jegan cheyshina vidvamsam lo edhi 0% matramey. Jegan ma RUSHIKONDA NI KULCHADU VEDHAVA..

  • @telugudigi7274
    @telugudigi727410 күн бұрын

    ఈవీఎంల పగలగొట్టడం తప్పే అని జగన్ కూడా అదే చెప్తున్నాడు కదా కానీ ఆ పరిస్థితుల వేరే ఆప్షన్ లేదు కాబట్టి పగలగొట్టాడు అని చెప్పాడు ,

  • @siddharth6505
    @siddharth650510 күн бұрын

    Paleti Raj kumar Lokesh pellam gurinchi, Bhuvaneswari gurinchi enni asabhya kara maina matalu matladalu, postlu pettadu.

  • @neyyilamohanrao5249
    @neyyilamohanrao52499 күн бұрын

    Gud..... Supar. Supar.....

  • @bshalini9799
    @bshalini979910 күн бұрын

    Super madam good explaination👍

  • @Kishorer437
    @Kishorer43710 күн бұрын

    Bollibabu sollibabu😅😅

  • @SmileyJyothi
    @SmileyJyothi10 күн бұрын

    కూటమి ప్రభుత్వం ఇప్పుడు గెలవడం వాళ్ళ రాష్ట్రం వృద్ధి చెందుతుంది ...ఇది పక్కా రాసుకోండి తులసి గారు....వై. సి.పి govt మన Ap ni ఏం చేశారో ముందు మీరు తెలుసుకోండి.....ప్రజలకి అన్ని విషయాలు తెలుసు....మీలాంటి వాళ్ళు ఏది crct చెప్తున్నారో,wrong చెప్తున్నారో ప్రజలు తెలుసుకోగలరు...

  • @sudhakarkodavalli5379
    @sudhakarkodavalli537910 күн бұрын

    నిజమే మేడం అధికారంలో ఉన్న పార్టీ అంటే అమాత్రం భయం ఉండాలి మీలో స్పష్టంగా కనబడుతుంది

  • @rider.....3590
    @rider.....359010 күн бұрын

    Good MSG ❤

  • @udaykonakalla3932
    @udaykonakalla393210 күн бұрын

    This is my first comment in youtube madam..miru chesi vedios bias lekunda untai anukunna but vedio chustunte miru chepindhi correct ye but ndhuku chesaru ro reason kuda chepte bagundedhi ..

  • @kotaridas1523
    @kotaridas152310 күн бұрын

    Abn లో పనిచేసిన ఆనవాలు ఇంకా పోలేదు మిలో

  • @WE_VOTE_FOR_JSP
    @WE_VOTE_FOR_JSP10 күн бұрын

    Mee ee video mundhu varaku mee respect undedhi .. eppudu ledhu.. kevalam kaksha sadhimpu antunaru kani kadhu nayam chekurustunnaru Ani sanyula bavanaa.... Nenu oka video chestu blue kanduva vesukoni. TDP vallu kottaru Ani nammastara... Miru cheppedhi kuda alane undhi...

  • @showryrajunagothu6438
    @showryrajunagothu643810 күн бұрын

    Plz make a video about what happened in Macharla constituency during past so many years especially last year

  • @telugudigi7274
    @telugudigi727410 күн бұрын

    ఈ మాటలన్నీ మీరు చంద్రబాబు కి చెప్పాలి, ఆలోచించండి జగన్ మొదటిసారిగా సీఎం అయ్యాడు, కానీ చంద్రబాబు కి ఇది కొత్త కాదు ఇది నాలుగవసారి, చంద్రబాబు కీ అనుభవం ఉంది కాబట్టి ఆయనే ఇలాంటివి జరగకుండా చూడాలి. లేకపోతే రాష్ట్రం ఇద్దరి మధ్యలో అభివృద్ధి కాదు.

  • @user-yn7ew4nf6d
    @user-yn7ew4nf6d10 күн бұрын

    పెట్టిన వీడియో డైలీ రిపీట్ చేయకండి మీ వీడియోస్ చూడాలన్న బోర్ కొడుతుంది

  • @kondalasankar007
    @kondalasankar00710 күн бұрын

    తులసి మేడం ఈ వీడియో ఒకసారి పెట్టారు కదా మళ్లీ ఇదే వీడియో పెడుతున్నారు

  • @girishadapa90

    @girishadapa90

    10 күн бұрын

    Tulasi ki sollu cheppi cheppi 😂😂😂ila pettestundhi😊

  • @gurukiran6117

    @gurukiran6117

    10 күн бұрын

    Super ​@@girishadapa90

  • @Hello_Gurujii
    @Hello_Gurujii10 күн бұрын

    Paytm start chesaraa?? Amount paddaya madam?

  • @RealVoice5
    @RealVoice510 күн бұрын

    ఇంటిలో వాడు ఆడింగి వాడు అయితే ఇలాంటి వాళ్లు చాలామంది వస్తారు... జగన్ చేసిన కుటర్రలు, చేపించినా హత్యాలు కనిపించావు కానీ, ఇప్పుడు వచ్చి నీతులు చెప్పితున్నావు...జగన్ హయములో డబ్బులు ఏమయినా సంపాదించావా తల్లి

  • @Anugarage73
    @Anugarage7310 күн бұрын

    Ee video malli upload chesaru entii meeru

  • @jagadeeshramki3330
    @jagadeeshramki333010 күн бұрын

    Last 5 years elage meru gani matladi undi unte.... memalani kuda jail lo vesevaru..

  • @DinniDinnu
    @DinniDinnu10 күн бұрын

    👍

  • @shivag5176
    @shivag517610 күн бұрын

    Ma'am phanumanthu ane KZreadr father and daughter relationship medha abusive comments chesadu thana stream lo Telangana CM kuda react ayyaru meeru kuda possible avthe initiative thiskoni video cheyandi please

  • @gurramnagarjuna1458
    @gurramnagarjuna145810 күн бұрын

    వ్యక్తులు వాళ్ళ సొంత గొడవలు పార్టీలకి రుద్దుతున్నారు

  • @satishkumarkakileti4990
    @satishkumarkakileti499010 күн бұрын

    There are more than 10 EVM destroyed incidents happened why only Macharla incident is highliting

  • @nagarajupenukonda9683
    @nagarajupenukonda968310 күн бұрын

    Madam మీరు రాజకీయాలు విడిచి వేరే టాపిక్స్ గురించి చేస్తే బాగుంటాది . వేరే topics లో మీ presentation చాలా బాగుంటుంది . ఎందుకంటే రాజకీయాల గురించి మీరు చేసే వీడియోస్ వన్ sided గా ఉంటున్నాయి

  • @sujayendraraokuppam3880
    @sujayendraraokuppam388010 күн бұрын

    Ysrcp leader's only started doing revenge politics during their ruling. Now TDP alliance definitely will take revenge on ysrcp.

  • @shankarreddy8149

    @shankarreddy8149

    10 күн бұрын

    Next jagan power loki vacchinappudu, definite ga revange teesukuntadu. Jagan ku experience takkuva, age takkuva. Cbn ku experience vundi, age vundi. Kaneesamu aalochinchi, develope cheyala ane telivi vundali kada. Cbn ku votes vesindi develope chestadu ane kada. Mari revange politics cheste, jagan next easy ga C. M. Avutadu. Faction politics encourage cheyakudadu. Cbn ku yekkuva responsibility vundi. Ide last C. M. Post. Next jagan gani, pawan gani lokesh gani C. M. Avutaru.

  • @nbhaskararao6740

    @nbhaskararao6740

    10 күн бұрын

    ​@@shankarreddy8149 Reddy gaaru Jagan anduku modataga etllanti daadulu, Revenge lu start cheyyali? Jagan kante Naaraa Lokesh 10 years Chinnavaadu..

  • @shankarreddy8149

    @shankarreddy8149

    10 күн бұрын

    @@nbhaskararao6740 lokesh nu chusi votes veyyaledu, cbn nu chusi votes vesaru brother.

  • @nbhaskararao6740

    @nbhaskararao6740

    10 күн бұрын

    @@shankarreddy8149 Sir YSR gaaru chnipoyaaru kaabatti congress & BJP ni vibhjinchindi kaabatti congress caadar jagan ki shift ayyindi, okasaari chance evvandi annadu kaabatti prajalu echharu, kaani AP ni jagan 40 yellu cenakki teesuku velladu, Jagan AP ni appula kuppa cheesaadu naaku telisina lekka prakaaram 1956-2019 varaku AP ki andaru CM lu cheesina appulu 3.70 anaga 3 lakshala 70 vela kotlu, (RBI, Corporarions, etc., )nee jagan CM ayyaka 2019-2024 varaku adananga chesina appu 9 lakshala kotlu paiga ( RBI, & Corporations, etc., ) ante motham AP appulu 12 lakshala 70 vela kotlu paiga. Sorry edanta anduku cheppanante jagan kutralu, kutantraalu, Revenges etlaantivi cheyyakunda AP state ni manchiga paalinchinte ayana korukune vidanga 30 years kaaka poi na 10 or 15 years varaku ayana CM ga continue ayyevaaremo. Manamu anukunnama YSR gaariki atla pramaadam jaruguthundani, a tarvaate ap congress caadar jagan venuka vachhindi. Oka vishayam cheppukovadaaniki baadeestjondi nenu Reddy, Kamma, & balija Or kaapu kulasthudanu jaanu. Naaku telisina neenu chinnappatinunchi chusina manchi administration chese CM la lo Marri chennareddy gaaru, Kotla vijaya Bhaskara Reddy gaaru, NTR gaaru, MGR gaaru, CBN gaaru,, Sheeladekshit gaaru, Kejriwal gaaru, Ashok Gehlat gaaru, SM Krishna gaaru, Sivaraaj Singh gaaru, Raman Singh gaaru, & Kiran kumar Reddy gaaru. Veeri administration naaku nachhedi Sir.

  • @dk1901

    @dk1901

    10 күн бұрын

    ​​@@shankarreddy8149Reddy gaaru Jagan laaga TDP vaallemi prajalanu vedhistalla, edi adigina prajalanu police lato vedhinchatla ,ilanti veshaalu vesi janaanni bhayapadela chesina Jagan ika raadu ,atigaa aasapadakandi Inka aypoindi ycp ane party.

  • @dhoni-ysryoutubechanneldho2263
    @dhoni-ysryoutubechanneldho226310 күн бұрын

    ఇన్ని రోజులు మీరంటే నమ్మకం మీ పైన ఒక good opinion unde Madam ఇప్పుడు అది లేదు మా జగన్ అన్నకు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు కావాలని కక్ష పూరితంగా one side TDP వాళ్ళకు favour గా అయ్యారు మీరు ఇది పక్కా

  • @munigondasrinivas992
    @munigondasrinivas99210 күн бұрын

    NDA ప్రభుత్వం అయిన ఇక్కడ ఉన్నది CBN SIR ....

  • @kandelliravikanth1878
    @kandelliravikanth187810 күн бұрын

    Daily work cesukunevallu parties ki dooramga undandi...pillalni chadivinchandi...entha kastam anna.....ede mee bathukuni maarustundi....ela valla venta nadizte vaadu baagupadatadu...tappa mee jeevithalu maranivvadu....maarithe prasnistav....

  • @gudalaajaybabu8725
    @gudalaajaybabu872510 күн бұрын

    మీరు ఎప్పుడైనా వైఎస్ఆర్సిపి కక్ష సాధింపు పైన ఎప్పుడైనా ఒక వీడియో చేశారా మీరు నాకు తెలియక అడుగుతున్నాను 😂

  • @cineentertainment7817
    @cineentertainment781710 күн бұрын

    Vaadu twitter lo pettina posts chusthe mere antaru "enko nagulu thagiliyandi na peru cheppi"

  • @Vasukrishna787
    @Vasukrishna78710 күн бұрын

    Chakram baba neechudu nikrustudu, antha nene antadu aham bramhasmi laga😂

  • @mahaliraju95
    @mahaliraju9510 күн бұрын

    మేడం 2019నుంచి 2024 వరకు మేడం పడుకున్నారు ఇప్పుడే లేచారా బుద్ది లేకుండా మాట్లాడుతున్నారు తోట చంద్రయ్య ను చంపినప్పుడు మేడం కళ్ళు పోయాయి ఇప్పుడు వచ్చాయి చీ ఏమి బతుకులో

  • @gallaapparao3419
    @gallaapparao341910 күн бұрын

    Amma ippede kadu anthaka mundu 5 years Andhra prajallu chala badha pettaru

  • @deepakpardhu5024
    @deepakpardhu502410 күн бұрын

    అక్కీయ చట్ట ప్రకారం చేస్తా అన్నాడు ... జ్యూడిషియల్ ఎంక్వయిరీ చెపిస్త అన్నడు..... కానీ వైసీపీ వాల్లా లాగా దళిత డాక్టర్ ని చంపలేదు, దలితులని డోర్ డెలివరీ చేయలేదు,సొంత బాబాయ్ నీ చంపలేదు,జై వైసీపీ అని చెప్పకపోతే గొంతు కోయాలేదు... ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వున్నాయి . కనుక వాళ్ళు చేసిన హత్య రాజకీయాల గురించి చెప్పండి.... ప్రభుత్వం వచ్చి నెల అయింది అప్పుడే టీడీపీ నీ తప్పుగా చూపిస్తున్నావు ....... 😮😮😮

  • @rameshreddyvenkata7257
    @rameshreddyvenkata725710 күн бұрын

    Choodandi 600 hami lu ichhi mosam chesina cbn tho jagan ni assalu comapare cheyakandi cbn yentha sepu ysr pettina arogyasree, vuchitha vidyuthhu, vuchitha vidya, jagan pettina ammavadi rayuthu barosa veetiki vere perlu petti follow kavalsindhe thappa ayanakantu oka sontha pathakam ledhu please don't compare both

  • @kondaiahchintala6378
    @kondaiahchintala637810 күн бұрын

    ఒక్క నిమిషం మేడం బాధలో ఉన్న ఆవేశంలో ఉన్న అభిమానులు చేస్తే దానికి పాలకులు ఎలా బాధ్యత వహిస్తారు చెప్పండి దెబ్బ తగిలి కి కి తెలిసింది బాధ వంగబెట్టి అగ్గి పెట్టి ఉన్నారు కాబట్టే టిడిపి అభిమానులు ఈ విధంగా చేస్తున్నారు దానికి cmd బాధ్యత కాదు కాదు కాదు కాదు కాదు కాదు మీరు అవునన్నా కాదన్నా

  • @RadhaKrishna-ln9hc
    @RadhaKrishna-ln9hc10 күн бұрын

    medam paaleti vishyam lo meku erong info undhi athani facebook post lu meru chudagaligithe chudandi

  • @MNC29-10
    @MNC29-1010 күн бұрын

    ఆయా పార్టీల నాయకులు చెబుతారు. కానీ క్రింది స్థాయిలో కార్యకర్తలు అభిమానులు భావోద్వేగాలు వేరేగా ఉంటాయి. వారు క్షేత్ర స్థాయిలో వారు అనుభవించిన అణచివేతకు దౌర్జన్యాలకు వ్యతిరేకంగా కక్ష తీర్చుకోడానికి కొందరు ప్రయత్నిస్తారు. నేతలు చెబుతున్నారు కానీ, ఇది ఒక్కసారిగా కంట్రోల్ కాదు.

  • @Sri1985-i5h
    @Sri1985-i5h10 күн бұрын

    Malli chandrabani telangan development ki meet అయ్యారు

  • @karthikkalthi8872
    @karthikkalthi887210 күн бұрын

    ఇద్దరు చేసింది తప్పు.. Ycp తప్పు చేస్తే tdp కూడా దాడి చేయడం తప్పు...

  • @dhoni-ysryoutubechanneldho2263
    @dhoni-ysryoutubechanneldho226310 күн бұрын

    మీరు పక్కా TDP కూటమి అక్కా

  • @ourindiaiamyourrajapavanku9573
    @ourindiaiamyourrajapavanku957310 күн бұрын

    2014-2019 lo jariginavi kuda video lo cheppi vundalsindi

  • @mindrelaxingvidoos1096
    @mindrelaxingvidoos109610 күн бұрын

    First of all dwarampudi chandrasekhar akramanga kattukundi koolchesaru target cheyadam ante thappu chesina opponent ni vidichipttala 😂😂

  • @rupeshbandameedha9867
    @rupeshbandameedha986710 күн бұрын

    Y.c.p. thappu chesindi ani meeru cheppaledhu thulasi akka correct chesukondi nayamuga matladandi nenu t.d.p. party vadini kaadhu janasinukudanu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Beast-ur3ew
    @Beast-ur3ew10 күн бұрын

    Cbn avineethi gurinchi parliament lo matladaru kada dani gurinchi video cheyandi

  • @devipanjula8516
    @devipanjula851610 күн бұрын

    Why you are anty to ysrcp

  • @gudalaajaybabu8725
    @gudalaajaybabu872510 күн бұрын

    కక్ష తీర్చుకోవట్లేదు చేతకాని వాళ్లు అనుకుంటారని అలా చేస్తున్నారు ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి ఇంకా దీనిపైన మీరు వీడియోస్ చేయకుండా ఉంటే బాగుంటది🙏 😂

  • @ksandy6607
    @ksandy660710 күн бұрын

    Madam, new to your videos after seeijg the view count These types of videos destroy your value All comments questioning that where were you during 19-2024

  • @PanugantiNarenderreddyasNaresh
    @PanugantiNarenderreddyasNaresh10 күн бұрын

    అసమర్ధత అధికారులు మరియు లంచా గోండి అధికారుల వల్ల ప్రజా సామ్మ్యం ఇలా అవుతుంది

  • @lakshmineela1196
    @lakshmineela119610 күн бұрын

    మీకు వైసిపి వాళ్ళు చేసినవి కనిపించలేదా మొన్నటి దాకా మీ వీడియోస్ నచ్చేవి ఇప్పుడు కాదు

  • @Sandeep81431
    @Sandeep814317 күн бұрын

    Kaalam appudu okela vundadu madam time vasthundi 2029 arachakam vidvasam okadu medadipothe ala vuntado chupistham e roju vaaldi repu madi anthe

  • @jagadeeshbabubanka
    @jagadeeshbabubanka10 күн бұрын

    First of all idhi revange kaadhu vaallu chesina akramalani aapadam. Ippudu vaallu yem chesina vadhileyyamantara ee video chesi miru yem saadhiddam anukuntunnaro naaku ardham kaavadam ledhu. BJP kutami lo undadam valla mi brain paadai poyinattu undhi.

  • @nnagu84
    @nnagu8410 күн бұрын

    Maaji speaker ni champesaru madam

  • @devamanikunja3074
    @devamanikunja307410 күн бұрын

    Chandra Babu garu andhrapradesh ni telangana ki thakattu petaru kada Ports TTD So deeni meda oka video' cheyandi madam garu

  • @dk1901

    @dk1901

    10 күн бұрын

    Tokkem kaadu fake news.

  • @arigelarambabu8954
    @arigelarambabu895410 күн бұрын

    అసలు లోకేష్ నీ ఏమమ్మారు(వాళ్ల వీడియో లతో సహా)....?.....వీళ్ళు ఎందుకు ఇలా చేశారు..? Video chestene miru... good analyast......Respected madam jii...... .(నేను సపోర్ట్ గా వీడియో చేయమనట్లేదు......వాస్తవాల పరిణామక్రమం చూపించండి ) నేను లోకేష్ కి సపోర్ట్ చేయట్లేదు......నైతికత ఎక్కడ లోపించింది తెలుస్తాది..అని అడుగుతున్న.. మీ వీడియో కోసం వెయిట్ చేస్తుంటాను మడం గారు....... (I'm from Telangana.)

  • @nagarajugoud5887
    @nagarajugoud58878 күн бұрын

    why not 175😊😂

  • @Harishyadav01
    @Harishyadav0110 күн бұрын

    Akkaki NDA government ante.. assalu padadu 😅 okka video aina congress meeda cheyandakka chusthamm.. akkaki leader ante Rahul Gandhi...

  • @khajavali3813
    @khajavali381310 күн бұрын

    Asalu vishayam cheppu Amma nuvvu nuvvu oka dhaaniveygaa Babu gari bharya ni thittadam,Kalyan babu marriages ayana bharyala gurunchi tease cheyyadam cheppu thalli nuvvu Paytm batchey.....

  • @rajusourav
    @rajusourav9 күн бұрын

    నీ బంధ మేడమ్ 2019 నుండి 2024 చేసింది కొండంత ఉంటే ఇప్పుడు 20 రోజుల్లో చేసింది ఒక రాయి అంత జగన్ నేరస్థుడు లాగా అయ్యాడు

  • @raakhesh6580
    @raakhesh658010 күн бұрын

    Why didn't speak about ap people before.Just for supporting fucking ycp politics and against the supporters of the bjp.

  • @ramkrishna5478
    @ramkrishna547810 күн бұрын

    Please upload genune vedios

  • @srich1315
    @srich131510 күн бұрын

    E medhavulu andaru nidra lecharu

  • @seekeroftelugu
    @seekeroftelugu10 күн бұрын

    One side 😅😅😅😅😅

  • @lakshmiprasanna-wx2ze266
    @lakshmiprasanna-wx2ze26610 күн бұрын

    TDP ki dammu dhairyam unte Nani , Vamsi, meeda dhadi cheyandi,

Келесі