Explained: AP PRC Issue || Who is Correct || Thulasi Chandu

Description : Why Andhra Pradesh Government Employees rejecting 11th PRC. Employees on Feb 3rd took out a massive protest rally - 'Chalo Vijayawada' - opposing PRC against the new PRC. Where is the problem and what is the solution. I explained in a very detailed way.
#apprcissue #ChaloVijayawada #Apstrike
=====================================
Join this channel
/ @thulasichandu
మీ సపోర్టే ఛానల్ బలం :
Google Pay/PhonePe No: 9502087015
======================================
Follow
Instagram : / thulasichandu_journalist
Facebook: / j4journalist​
Twitter: / thulasichandu1​
=======================================================
Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu
కరోనా వాక్సిన్ కంటే ముందు కాగ్నిటివ్ వాక్సిన్ తీసుకుందాం
• 'కాగ్నిటివ్ వాక్సిన్''...
మోదీ రంగు రుచి చిక్కదనాన్ని తెలిపే.. GSPC స్కాం వైజాగ్ స్టీల్స్ కోణంలో..!
studio.kzread.infoDkXd...
దేశం కోసం డబుల్ స్టాండర్డ్స్
• దేశం కోసం, ధర్మం కోసం ...
కొట్టపుట్ రిసార్ట్
• This Tribals have a gr...
అది రైతుల సమస్యే కాదు, అసలు సమస్య వేరే ఉంది
• కొత్త వ్యవసాయ చట్టాల్ల...
హైదరాబాద్ హోం టూర్
• Video
లక్షద్వీప్ ఆర్తనాదం Save Lakshadweep
• లక్షద్వీప్ ఆర్తనాదం Sa...
బుల్లీ భాయ్ సుల్లీ డీల్స్
• Why I make more videos...
సుధా భరద్వాజ్ ఎవరు.. అమెరికా వదిలి ఇండియాలో గిరిజనుల కోసం ఎందుకు పని చేస్తున్నారు.
• 100 Jai Bhim సినిమాలతో...
క్రోనీ కేపిటలిజం
• Explained: Electoral B...
తిట్లకు ఉన్న అర్థాలన్నీ అత్యాచారాలే
• Video
• 'కాగ్నిటివ్ వాక్సిన్''...

Пікірлер: 455

  • @venkateshwarlupittala9212
    @venkateshwarlupittala92122 жыл бұрын

    అమ్మా నావయస్సు 70 ఏళ్ళు నేను నీవు చెప్పే ప్రతీ విషయాన్నీ ఆసక్తిగా వింటాను నా కూతురుకన్నా చిన్న ఐనా చాలా బరువైన విషయాలు చెబుతున్నావు ఏ విషయాన్నైనా నిర్భయంగా నిగ్గుదేల్చి చెబుతున్నావు నీకు ధన్యవాదాలు తల్లీ. 🙏

  • @ThulasiChandu

    @ThulasiChandu

    2 жыл бұрын

    థ్యాంక్యూ సార్

  • @vspchary5

    @vspchary5

    2 жыл бұрын

    Valuable word's

  • @nageshk5739

    @nageshk5739

    Жыл бұрын

    @@ThulasiChandu atleast after seeing old man comments, you have to make videos impartially, you are becoming Sakshi 2 channel

  • @ajkiranvarma

    @ajkiranvarma

    Жыл бұрын

    ​@@nageshk5739 she is sakshi 2 She can't speak about Sunitha She can't speak about amaravathi, She can't speak about polavaram She can't speak about Andhra capital Or jobs or company's or amaron issue..

  • @pedadaparameswararao3458
    @pedadaparameswararao34582 жыл бұрын

    మీ విశ్లేషణ చాలా వివరంగా బాగుందమ్మా.......చివర్లో మీరు చేసిన విజ్ఞప్తి మీ నిజాయితీకి అద్ధంపడుతుంది....మీకు మనస్ఫూర్తిగా మద్దతు తెలుపుతున్నాను.నేటి పాత్రికేయ ప్రపంచంలో మీ వంటి స్వతంత్ర వ్యక్తుల విశ్లేషణలు ఎంతైనా అవసరం.......పేడాడ పరమేశ్వర రావు.

  • @VanajaTatineni
    @VanajaTatineni2 жыл бұрын

    వివరణాత్మకంగా చక్కని వీడియో సమాచారం ఇచ్చారు. Valuable video. 👏👏👏

  • @johnsonjagasetty9679
    @johnsonjagasetty96792 жыл бұрын

    Till now I was against to govt employees protest thinking that their demands are baseless and unethical. But after watching this video, I realized and understood he actual facts. Thank you Thulasi Garu for the detailed information and clarifying my ignorance. Now I support employees protest.

  • @HariPrasad-cv6yi
    @HariPrasad-cv6yi2 жыл бұрын

    మాకెందుకులే అక్కా government ఎం నిర్ణయిస్తే దేశాన్నే ప్రైవేట్ పరం చేస్తున్నారు విల్లో లెక్కనా, వీళ్ళ పిల్లలకు గవర్నమెంటు ఉద్యోగాలు కావాలి కానీ సదువద్దు వీళ్లకు గవర్నమెంట్ సోమరి పథకాలు కావాలి కానీ ధరలు పెరగకూడదు వీళ్లకు నిజాయితీ ప్రభుత్వం కావాలి కానీ నిజాయితీగా ఓటు వేయడం వద్దు వీళ్లకు కులం మతం లేని సమానత్వం కావాలి కానీ ఓటు నా కులం వాడికే పడాలి వీళ్ళకు వీళ్లకు వీళ్ళకు.... నెల చివర్లో గవర్నమెంట్ జీతం కావాలి కానీ వీళ్ళ పిల్లలూ మాత్రం అద్దాల బడులలో అందంగా కనబడాలి.

  • @prakashmalyala3632

    @prakashmalyala3632

    2 жыл бұрын

    వాస్తవం చెప్పారు సర్

  • @nageswarareddybareddy954

    @nageswarareddybareddy954

    2 жыл бұрын

    Correct brother

  • @MrDanvantari

    @MrDanvantari

    2 жыл бұрын

    మరి రాజకీయనాయకుల పిల్లలు ప్రభుత్వ బడుల్లో ఎందుకు చదువుకోవట్లేదు? మీరు అంటున్న ప్రభుత్వ ఉద్యోగులే టాక్స్ ల రూపంలో మళ్ళీ ప్రభుత్వానికి ఆదాయం సమకూరుస్తున్నారు. కుళ్ళు ఉంటే ఇలాంటి మాటలే వస్తాయి... సామాన్యుడు కూడా డబ్బులు తీసుకొని కులం చుస్కొని ఓట్లు వేస్తున్నాడు లేకుంటే అంత మెజారిటీ ఎలా వస్తుంది? గవర్నమెంట్ జాబ్ రావాలంటే తమాషా అనుకున్నావా? లక్షల మంది తో పోటీ పడి గంటలు గంటలు చదివితేనే వస్తాయి.. ఫోన్ ఉంది కదా అని ఏదిపడితే అది వాగేవాళ్లు ఎక్కువ ఐపోయారు ఈ మధ్య

  • @HariPrasad-cv6yi

    @HariPrasad-cv6yi

    2 жыл бұрын

    @@MrDanvantari నేను చెప్పింది కేవలం గవర్నమెంట్ ఉద్యగం చేసే వాళ్ళనే కాదు బాధ్యత లేని వాళ్లందరినీ. సమాజంలో సమానంగా బతుకాకపోతే సమానత్వం హక్కులు మాట్లాడాల్సిన పని లేదు. నిన్నేవరు అంతా కష్టపడి గవర్నమెట్ జాబ్ కొట్టమంది నీ స్వార్థం కోసం సుఖం కోసం కష్టపడ్డవే కానీ పేద విద్యార్థికి న్యాయం చేస్తానని కాదు అదే వింటే నీ పిల్లన్లి వాళ్ళతో కలిపి విద్యావ్యవస్థను బాగుచెయ్యలి. నేను ఒక దగ్గర చూసా గత 25 సంవత్సారాలుగా టీచర్ ఉద్యోగం చేస్తున్నా మాకు లెక్కలు తెలియవా అని మరి మీ బడిలో ఎంత శాతం మంది పెరుగుతున్నారు సంవస్తారానికి. అవును నిజం ప్రతి రాజకీయ నాయకుని లోపం వాళ్ళనే, నిధులు ఇవ్వకనే సరిగ్గా కాలీలు పురించక అభివృధి జరగన్నపుడు అంతా కటపడి చదువుకున్నా మీరు ఇలా ఎందుకు ధర్నా చెయ్యలేదు? నేను చెప్పేది అందరి గురించి కాదు కొందరి గురించే, ఎంతో మంది మాంచి వాళ్ళు కూడా వున్నారు.

  • @HariPrasad-cv6yi

    @HariPrasad-cv6yi

    2 жыл бұрын

    @@MrDanvantari బ్రదర్ నేను ఒక సర్కారు బడి నుండే వచ్చాను ఆ కష్టాలు నాకు తెలుసు మా ఉపాధ్యాయులు బాగానే చెప్పారు కాని వాళ్ళ పిల్లలు మాత్రం పైసలు కట్టే బడులలో ఎంత వరకు ఇది మనసుకి స్టర్యన్ని చంపుతుందో మీకు తెలియదు.

  • @yourfriend7351
    @yourfriend73512 жыл бұрын

    మేడం నాకొక డౌట్ గవ్నమెంట్ teacher correct గా పని చేస్తే ప్రవేట్ స్కూల్ దవలప్ అయ్యేయా గవ్నమెంట్ ఎంప్లాయీస్ సరిగ్గా గవ్నమెంట్ తో కాకుండా మంచిగా పని చేస్తే ఇండియా డవలపు అయ్యేది

  • @johnybasha2199

    @johnybasha2199

    2 жыл бұрын

    Teachers correct pani cheyalante mundhu governments correct undali gha bro.

  • @ajprakash407

    @ajprakash407

    2 жыл бұрын

    ఎంప్లాయిస్ అంటే టీచర్స్ మాత్రమేనా బ్రదర్

  • @tejeswararaomangi

    @tejeswararaomangi

    2 жыл бұрын

    ప్రభుత్వం సరియైన పర్యవేక్షణ చేస్తే ప్రభుత్వ పాఠశాలల నుండి మంచి ప్రతిఫలం పొందవచ్చు. ఇప్పటికి ఉపాధ్యాయ వృత్తి పట్ల అంకితభావం, నిబద్దత, ఇష్టం ఉండి పనిచేస్తున్న వారు చాలామంది ఉన్నారు. ప్రభుత్వం వారికి బోధన కంటే బోధనేతర పనులు( చక్కీలు పంచడం, బాత్రూం ఫోటోలు అప్లోడ్, హాజరు అప్లోడ్, మధ్యాహ్న భోజనం...........ఇవి కొన్ని) బాగా చెబుతుంది.

  • @yourfriend7351

    @yourfriend7351

    2 жыл бұрын

    @@ajprakash407 brother మీరు నష్టపోవడానికి కారణం మీలో ఉన్న అవినీతి పరులు కాదా నేను టీచర్స్ గురించి ఎందుకు మాట్లాడను అంటే వాళ్ళు పిల్లలను గవర్మెంట్ టీచర్స్ పిల్లలను ఎందుకు గవ్నమెంట్ స్కూల్ లో చదివించరు చదివించరు

  • @snipershots6597

    @snipershots6597

    2 жыл бұрын

    @@yourfriend7351 politicians vala pilalni ekkada chadivisthunaru?

  • @muraliabhishek3784
    @muraliabhishek37842 жыл бұрын

    I'm a huge fan your work Chandhu Garu.All the best I'm with you,I ll Support you.

  • @brambabu0901
    @brambabu09012 жыл бұрын

    #opinion గవర్నమెంట్ ఉద్యోగుల జీతాలు DA, TA, HRA, IR ఎక్సట్రా ఏమున్నాయో వాటి వల్ల సామాన్యులకి కలిగే భారం గురుంచి కూడా ఒక వీడియో చేయండి తులసి గారు.

  • @indianplans

    @indianplans

    2 жыл бұрын

    Prabhutva udyogulu pandikukkulla maaripoyaaru

  • @SatyanandV
    @SatyanandV2 күн бұрын

    Commendable language, close to reality 🎉 Clear expression 😊

  • @laxminarayanapappula8377
    @laxminarayanapappula83772 жыл бұрын

    PRC గురించి చాల బాగా Expalain చేశారు మేడం. Thank you

  • @iamrular3051
    @iamrular30512 жыл бұрын

    ప్రభుత్వ ఉద్యోగిని పిల్లలు కూడా ప్రభుత్వ పాటశాలలో నే జాయిన్ కావాలి.... ఇలా చేయడం ద్వారా ప్రజలలో నమ్మకం ఏర్పడుతుంది....💯💯💯

  • @bhanu4569

    @bhanu4569

    2 жыл бұрын

    Private schools and colleges licence cancel cheyamani govt ni apudu andaru join avtharu. Pvt hospital kuda licence cancel chesthey andaru govt hospital ki veltaru kuda. Politician kids kuda ala cheyali.

  • @veerathewarrior7996

    @veerathewarrior7996

    2 жыл бұрын

    ప్రయివేట్ స్కూల్స్ తీసేయమని..చెప్పండి

  • @hanumanthugopalarao3894

    @hanumanthugopalarao3894

    10 ай бұрын

    Class ki oka teacher nee ivvamanu... Meru matram kastapadaru kani meeku free ga dabbulu ivvali

  • @ravitejamom

    @ravitejamom

    5 ай бұрын

    Govt employees pillalu chadivite kadu ...Mee MLA and MP pillalni chadivinchamani adugu appudu bagupadatai schools

  • @raghunathanasalapuram2733
    @raghunathanasalapuram273325 күн бұрын

    చక్కగా విశ్లేషించారు జారిన మోసం వి వరించారు

  • @srisri2.o140
    @srisri2.o1402 жыл бұрын

    ఆర్థిక ఉగ్రవాది మన పాలకుడిగా ఉండటం మన దురదృష్టం... ఇది మొదలు మాత్రం ఇంకా తిరగబడు వర్గాలు రాబోయే కాలం లో చాలామందొస్తారు

  • @rakeshkumar-yl7pp

    @rakeshkumar-yl7pp

    2 жыл бұрын

    Kula gajji naa kodaka

  • @ramakrishnareddy3188
    @ramakrishnareddy31882 жыл бұрын

    VALUABLE INFORMATION THANK YOU VERY MUCH MADAM 🕉🕉🕉

  • @ThulasiChandu

    @ThulasiChandu

    2 жыл бұрын

    Thanks and welcome

  • @jesusmyhopes3706
    @jesusmyhopes37062 жыл бұрын

    చాలా చక్కగా వివరించారు అక్క ధన్యవాదాలు. మీ వీడియోస్ అన్నీ చూసాను మంచి Information ఇస్తున్నారు చాలా సంతోషం ధన్యవాదాలు అక్క

  • @publicvoice9826
    @publicvoice98262 жыл бұрын

    Madam ప్రతి ఒక్కరి శాలరీ 20,000 కాదు 50,000 పై వస్తున్నాయి. కావాలంటే చెక్ చేసుకోండి.

  • @oursoils2405

    @oursoils2405

    2 жыл бұрын

    madam take it as Example.

  • @tenetnolan8302

    @tenetnolan8302

    2 жыл бұрын

    Paytm kukka

  • @bvr1979
    @bvr19792 күн бұрын

    Chandu . madam.. nice explanation.. good job

  • @RajeshBiology
    @RajeshBiology2 жыл бұрын

    అది. మోసం అంటే ఇలా ఉండాలి. గోతి కాడ కాపుకాసే నక్క వేటువేసినట్టు. చాపకింద పారిన నీరు ఉప్పెన అయ్యినట్టు. నెత్తి మీద పెట్టుకున్న వాడు గుండె మీద కూడా అడుగేసి బరువు పెరిగినట్టు. మొసలి కన్నీళ్లు కార్చిో, నొసట ముద్దులు పెట్టో గద్దెనెక్కినట్టు. లాగి దవడమీద కొట్టి కళ్లు తుడుచుకోమని కర్చీఫ్ ఇచ్చినట్టు.. ఎవ్వరికీ తెలీకుండా అమాయకంగా కళ్లు మూసుకుని పాలు తాగే పిల్లిలాగ. ఇలాగ. ఇలానే పది కాలాలు ఉండాలి. జై జగన్✊

  • @madhusudanreddy835
    @madhusudanreddy8352 жыл бұрын

    ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగుల కు prc 14 percent ఇస్తే వాళ్ళ పోరాటనికి ఎవ్వరు కలిసి రాలేదు,ఇప్పుడు అదే prc ని స్టేట్ గవర్నమెంట్ లు implenent చేస్తున్నారు

  • @noobanimations19

    @noobanimations19

    2 жыл бұрын

    Yendukamte valaki basic pay veru..manaki veru

  • @prasanthkumar2698

    @prasanthkumar2698

    6 ай бұрын

    ​@@noobanimations19 Ela Chusina state government employees ke ekkuva 10ys ki PRC central lo Miku every 5yrs ki old pension scheme valle e talanoppi unfunded scheme Dani valle salaries penchatledu government unfunded scheme dwara pension tisukune employees, politicians di nps lo convert cheyyali appude money save avuddi

  • @padmajanatarajan7342
    @padmajanatarajan73422 күн бұрын

    చాలా బాగా చెప్పారు madam

  • @ravikumarnalla4120
    @ravikumarnalla41205 ай бұрын

    జర్నలిస్టు సాయి అని ఒకడుంటాడు. మీ వీడియో చూసైనా ఆయన అవగాహన పెంచుకుంటే సంతోషం.

  • @subbug7681
    @subbug76812 жыл бұрын

    Central govt employees present HRA 8% TOWN 16% =స్టేట్ సమానం chasaru Central govt employees salary తో స్టేట్ govt employees పోల్చి చూడండి వీడియో చేయండి స్టేట్ గర్నమెంట్ employees present salary more

  • @manuzbc

    @manuzbc

    2 жыл бұрын

    Central government tho polisthe state government employees salaries best

  • @ganiindian6251
    @ganiindian62512 жыл бұрын

    ఈ ప్రభుత్వం అందరినీ చాలా సులభంగా, నవ్వుతూ, బెదిరిస్తూ, ఒకరిద్దరికి కుక్క బిస్కెట్లు వేసి మరీ మోసం చేస్తోంది...

  • @paulkumarbanala5764
    @paulkumarbanala57642 жыл бұрын

    జగన్మోహన్ రెడ్డి అత్యుత్సాహం చేసి మొదటి రాగానే 27% percent increase గవర్నమెంట్ ఉద్యోగస్తులు అందరికీ పెంచాడు అప్పుడు అది చేయకుండా ఇప్పుడు చేసి ఉంటే బాగుండేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇస్తున్న జీతాలు దేశంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే జీవితాలతో పోలిస్తే దేశంలోనే వీలైనంత ఎక్కువ జీతం తీసుకునే వారు లేరు ప్రపంచంలోనే ఉద్యోగాలు కోల్పోయి బతుకు ఎట్టా రా దేవుడు అనుకుంటే వీళ్లు ఇంట్లోనే కూర్చుని హాయిగా అన్ని తినుకుంటూ కూర్చుంటున్నారు జీతాలు తక్కువ వస్తున్నాయ్ అని తెగ బాధ పడుతున్నారు వీళ్లు లంచగొండి వ్యవహారాలు వీళ్లు ప్రజలను దోచుకునే సమాజంలో అబ్బో చెప్పలేం ప్రజల మీద పడి వీళ్ళు కూడా దోచుకుని తింటా ఉన్నారు ప్రజలకైతే సర్వీస్ ఇవ్వలేరు

  • @alliswellbpositive566

    @alliswellbpositive566

    2 жыл бұрын

    Meeru cheppinatlu 5satam 6satam undochu, government ni nadipedi government employees ne, corona, emergency vaste bayata duty chesedi government employees ne nuvvu Paytm batch kakapote reply ivvu

  • @alliswellbpositive566

    @alliswellbpositive566

    2 жыл бұрын

    Nenu oka constable, na valla ma family lo evvari ki okka government pathakam ivvadam ledu ippudu ela bathakali?

  • @MyEnemies....................

    @MyEnemies....................

    2 жыл бұрын

    కరోనా time లో ప్రైవేట్ హాస్పిటల్స్ దోచుకున్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉండడం వలన చాలా మంది బ్రతికారు

  • @murali5141

    @murali5141

    2 жыл бұрын

    Mundhu 420 ki vote lu veyadam nee thapu

  • @pavin1322
    @pavin13222 жыл бұрын

    Sister chala thanks, chala days nundi ilanti video kosam chustuna..many many thanks..

  • @instantnowon
    @instantnowon2 жыл бұрын

    Thanks Andi. Very detailed explanation. We health care employees literally laid down our health and lives during covid. The same govt which praised us during that time as front line warriors is now turning it's back on us. Corruption, what is the root cause for it? Are the public not responsible for it? No one wants to wait, no one provide the right documentation so on and so forth...Is accepting money during elections not a form of corruption?? Where is the monitoring system to ensure that an employee is working as he or she should? How many planned or surprise visits does district collector or MLA, minister pay to a school, hospital, etc.? Our honorable CM who was able to do padhayatra in the scorching heat of May before elections, is unfortunately not venturing out these days!!!!High level of social distancing I believe!!! Very pathetic are the conditions of our roads and state highways. The road to Area Hospital in Tadepalligudem is such that a pregnant woman who comes to hospital for check up is sure to have an abortion if early on during pregnancy or would deliver in her transit if in labor... The list is endless... Ma'am I really appreciate you for having said rightly that it is responsibility of the govt to ensure that the responsibilities, duties are properly carried out by the employee as well his or her rights are respected and given.Wish you all the very best. 🇮🇳🇮🇳🇮🇳

  • @ThulasiChandu

    @ThulasiChandu

    2 жыл бұрын

    డియర్ సరిత, మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఇంత వివరంగా రాసినందుకు థ్యాంక్యూ. మీ లాంటి కొవిడ్ వారియర్స్ ఎప్పుడూ గర్వకారణే. హగ్స్ !

  • @johnsonjagasetty9679

    @johnsonjagasetty9679

    2 жыл бұрын

    I support you Sathia Garu. We are blessed to have people like you who worked hard and saved lacks of people during covid situation. I support your protest. Hope CM realizes and do justice.

  • @pavanpalyala9182
    @pavanpalyala91822 жыл бұрын

    Excellent work Tulasi chandu garu

  • @rajasekharc8559
    @rajasekharc8559 Жыл бұрын

    Meeru cheppindhi chala correct. Teachers are heroes.

  • @shaikjohndastageer8460
    @shaikjohndastageer84605 ай бұрын

    Meeru correctga chepparu employees kuJarigina annyanni

  • @Freefireplayer7601
    @Freefireplayer76012 жыл бұрын

    ప్రైవేట్ ఉద్యోగాలు,, రోజు కూలి లకి ఏ prc ఉంది, ఏ da ఉంది ఇది సమానత్వం సమానహక్కలు అంటే ఇదే

  • @yanamadalabhavyasree2006

    @yanamadalabhavyasree2006

    2 жыл бұрын

    Govt job kosam pagalu ratri nidra aahaaralu sacrifice chesi kashtapadi chadivedhi....ee benefits kosame kadhaaa.

  • @srinu826

    @srinu826

    2 жыл бұрын

    Yes absolutely right

  • @8801939676
    @88019396762 жыл бұрын

    Good explanation Madam to understand the actual issue👌👍

  • @a055shanmukhapriya5
    @a055shanmukhapriya52 жыл бұрын

    సోమరి పోతులు అవినీతి పరులైన రాజకీయనాయకులను విమర్శించలేరు.కానీ ఉద్యోగుల ను మాత్రంమాట్లాడు తారు జనాలు. అందరికి బాగా అర్థం అయ్యేటట్లు బాగాచెప్పావు సూపర్ అమ్మనీవు.

  • @shaiktanveer
    @shaiktanveer2 жыл бұрын

    Excellent analysis Tulasi garu 🙏

  • @nityanitya4043
    @nityanitya40432 жыл бұрын

    Chala clear explain chesaru sister 👏👏👏👏

  • @suryanarayanarayi6042
    @suryanarayanarayi6042 Жыл бұрын

    నిజాన్ని నిర్భయంగా తెలియ సేసిన చెల్లి తులసి చందు కు ధన్యవాదములు. P. R. C. మోసాన్ని బయట పెట్టిన మీలాంటి జర్నలిస్ట్ కి సమాజం. మరియు ఉద్యోగులు కూడా అండగా ఉండాలని నా కోరిక. మాస్టర్. సూర్యనారాయణ. శ్రీకాకుళం.

  • @ravularajasheker9384
    @ravularajasheker93842 жыл бұрын

    Iam very glad to inform you that this is your best stand on behalf of employees. Thank you. But, I request you to kindly keep an eye on P.O.2018, and G.O.317 it's implemented way and how many teachers were dead for the impact of this unjustified imposed rule. I request you to make a detailed video on this issue. I hope you will respond positively. Thank you 🙏

  • @dasp3277

    @dasp3277

    2 жыл бұрын

    Sister variki entha amount estuntay enka enka antay ela vari kantey entamande emi laykunda vunnaru meru variki saport chystunara

  • @75days_code_challange

    @75days_code_challange

    2 жыл бұрын

    BRO 317 IS VERY GOOD GO DONT BE IN TRAP WAKE UP

  • @balakrishnad9507
    @balakrishnad95072 жыл бұрын

    Awesome sister. Tq for educating all. Hats up akka

  • @gd05gayathridineshkumar15
    @gd05gayathridineshkumar152 жыл бұрын

    Amma very good thalli .Maa vudyogam thili anyaayam ayipoyam ee govt valla ,union valla .Maa samasyani baaga ardham chesukunnavu.Hattsoff thalli.

  • @kalyan---
    @kalyan---2 жыл бұрын

    What is present state & country & world's financial situation ....... 2 years lo vallu chesina Pani enty...... Teachers no schools Govt offices - covid & lockdow Hollidays Total 90% of work antha grama secratariat Valle chestunnaru ఏ వీడియో అయిన 2 sides గురించి చెప్పాలి మీకు employee పట్ల కొంచెం soft corner వున్నట్లు వుంది

  • @prasdaraotalluri

    @prasdaraotalluri

    2 жыл бұрын

    Absolutely...since two years no work at all.but still they got all their due. Many private employees got only half and are still getting half of their salary

  • @anithasreekallepalli4561
    @anithasreekallepalli45612 жыл бұрын

    👍👌chala bhaga chepparu madam Dhanya vadafamlu🙏

  • @sudheer_me
    @sudheer_me2 жыл бұрын

    అన్నయ్య కి అంత అవగాహన ఉంటే 22% ir ఇచ్చి ఉండే వాడు

  • @erapogupremaraju7546
    @erapogupremaraju75462 жыл бұрын

    Excellent Explanation MADAM👏👏👏👌👌

  • @ramakrishnareddy3188

    @ramakrishnareddy3188

    2 жыл бұрын

    Excellent Explanation Madam thank you very much MADAM 🕉🕉🕉

  • @vspchary5
    @vspchary52 жыл бұрын

    Thappakunda support chestam.. chala vivaramga cheparu madam.

  • @chaithanyakatari7896
    @chaithanyakatari78962 жыл бұрын

    The best presentation tulasi akka. Keep going

  • @vallepusai3542
    @vallepusai35422 жыл бұрын

    Excellent explation .. keep going on. We will support you mam 👍👍

  • @kingrathodsairam2891
    @kingrathodsairam28912 жыл бұрын

    Super explanation మేడం గారు

  • @prudhvinath230
    @prudhvinath2302 жыл бұрын

    Salute to independent journalism.

  • @kiranveeranki8562
    @kiranveeranki85622 жыл бұрын

    చాలా చక్కగా వివరించారు

  • @venkatlanka3617
    @venkatlanka361719 күн бұрын

    Wow.. What an explanation..really stupendous

  • @Im_Just_a_Human
    @Im_Just_a_Human2 жыл бұрын

    శత్రువును చంపుదామని పాముకి పాలుపోసి పెంచితే ఆ శత్రువును చంపినతరువాత మనల్ని కూడా చంపుతుంది అనే విషయాన్ని ఈ ఉద్యోగులు మరచిపోయినట్లున్నారు. ఆరోజు bye bye బాబు, రావాలి జగన్ కావాలి జగన్ అని పాత ప్రభుత్వం పతనంలో ముఖ్యపాత్ర పోషించిన ఈ ఉద్యోగులు ఇప్పుడు తీరిగ్గా బాధపడుతున్నట్లున్నారు. Anyway, very informative video. Your way of explanation is simply superb.

  • @KrishnaChaitanyapilaka
    @KrishnaChaitanyapilaka2 жыл бұрын

    Excellent explanation We will support you. Spread Awareness

  • @jeevanbabu1094
    @jeevanbabu10942 жыл бұрын

    Well spoken.. Good information ma'am...

  • @harinathareddy6596
    @harinathareddy659611 ай бұрын

    పాపం. ఎంత కష్టం వచ్చింది మన ప్రభుత్వ ఉద్యోగులకు? మన రాష్ట్రంలో రైతులకూ, కూలీ పని చేసేవారికి, కాంట్రాక్టు ఉద్యోగులకూ, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు, ప్రైవేటు ఉద్యోగులకు లేని కష్టాలు మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చాయి.

  • @mohanmitnasala1939
    @mohanmitnasala19392 жыл бұрын

    Thank you so much for your valuable information akka

  • @chalampalemvenkatesulu8591
    @chalampalemvenkatesulu85912 жыл бұрын

    Thank you mam for your clear explain you did good job 👌👌👌💯💯🤝🤝

  • @stepin9232
    @stepin9232 Жыл бұрын

    లెక్కలన్నీ చాల బాగున్నాయి ప్రభుత్వ ఉద్యోగులు ఇలాంటి లెక్కలేసుకోటానికే వాళ్ళ టైం సరిపోతుంది. చేసే పనికి సంబంధం లేకుండా పెరఫార్మన్సుతో సంబంధం లేకుండా అనుభవం బట్టి ఇంతింత జీతాలు తీసుకుంటారు మాత్రం సరిగ్గా పని చేయరు. ప్రభుత్వం మంచిపనే చేసిందిలెండి. ఇన్నాళ్లు ప్రజల సొమ్ముని అన్యాయంగా దొబ్బితినింది ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రభుత్వ ఉద్యోగులు మరియు రాజకీయనాయకులే. డెబ్బయి ఏళ్ళ పైన ఉన్న వాళ్ళకి ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా? ఉద్యోగం చేసే వాళ్ళకి కూడా రాదు అంత. మా చుట్టం ఒకాయన అటెండర్ గ చేసి రిటైర్ అయ్యారు తనకి 46000 పెన్షన్ వస్తుంది. పైన ఉద్యోగస్తుల సంగతి చెప్పక్కర్లేదు.

  • @marthisaiteja9440
    @marthisaiteja94402 жыл бұрын

    I am ur subscriber from now, explained very well in a simple manner,I only request u pls carry this forward without stopping

  • @anahithamathclass7140
    @anahithamathclass71402 жыл бұрын

    అక్క నేను మీకు మంచి అభిమానిని. కానీ నాదో విన్నపం ఇదే ఉపాధ్యాయులు తమ పిల్లలను వాళ్ళు పనిచేసే పాటశాలల్లో ఎందుకు పంపరు ..,..

  • @kirankumarpedapati

    @kirankumarpedapati

    2 жыл бұрын

    For the same reason that politicians and rich of our country that doesn't send their children

  • @hemanthkumar-kz5gx

    @hemanthkumar-kz5gx

    2 жыл бұрын

    Nenu ma dad school lo ne chadiva . May ne not all teachers.

  • @prakashmalyala3632

    @prakashmalyala3632

    2 жыл бұрын

    అక్కడ minimum విద్య లేదు కాబట్టి పాపం తకాద teachers కి

  • @MyEnemies....................

    @MyEnemies....................

    2 жыл бұрын

    Curriculam చేంజ్ చేసి , టీచర్స్ ను బోధన కు పరిమితం చెయ్యాలి. IIT స్టాండర్డ్స్... LKG నుంచి IAS కోచింగ్ ఇటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలుకు గవర్నమెంట్ గుర్తింపు రద్దు చెయ్యాలి. ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, అందరూ వారి పిల్లలు ను గవర్నమెంట్ స్కూల్ లో చదివించాలి. గవర్నమెంట్ స్కూల్ లో చదివిన పిల్లలు కు మాత్రమే గవర్నమెంట్ ఉద్యోగాలు రిజర్వు చెయ్యాలి. ప్రైవేట్ స్కూల్ కు వెళ్తున్న స్టూడెంట్స్ వైట్ రేషన్ CARD రద్దు చెయ్యాలి. అప్పుడు గవర్నమెంట్ స్కూల్ బాగుపడుతుంది

  • @shaikshavalikadapa619

    @shaikshavalikadapa619

    Жыл бұрын

    @@kirankumarpedapati Rich and Politicians doesn't belive on Government Teachers... Is it the same reason that Government teachers doesn't belive themselves.

  • @mallikarjunmanikyam4625
    @mallikarjunmanikyam46252 жыл бұрын

    Thanks for very good explanation on PRC. I apricate your analysis and data collection. As you explained the new PRC is not acceptable, for those who dependent on salary (Very genuine govt employees). But not for others who are corrupted. In India 99% of the govt employees are corrupted. Second thing they are irresponsible and they are not doing their job properly for their salary. Serious surprised by seeing this much of crowd against the new PRC. As per a new paper survey most of the Black money is with 1st - Govt Employees and 2 with Politicians and 3 with Business men. In you example: A private teach is getting 10 to 15K who is working in City and Govt teacher is getting 40K to 50K. When it is sufficient for private teacher. How it won't be sufficient for govt teacher? Here one more important thing should be noticed is a private teacher is more brilliant, knowledge, skillful and responsible comparatively with govt teacher.

  • @adilshaik3992
    @adilshaik39922 жыл бұрын

    👏👏👏nicely and clearly explained 👏

  • @rajkumarcivil7786
    @rajkumarcivil77862 жыл бұрын

    I felt glad to say thank u with phonepay ....I never forget ur efforts thank u

  • @rameshrb9476
    @rameshrb94762 жыл бұрын

    Very good information giving Video Madam Thankyou very much.👌👌🙏

  • @ThulasiChandu

    @ThulasiChandu

    2 жыл бұрын

    Thank you !

  • @satyanarayanareddy9841
    @satyanarayanareddy98415 ай бұрын

    మీరు గవర్నమెంట్ ఎంప్లాయిస్ కు సంభందింసిన PRC, DA, HRA, IR. ల గురించి విపులంగాతెలియజేసారు మీకు ధన్యవాదములు R. Satya narayana

  • @nagarjunarao7109
    @nagarjunarao710910 ай бұрын

    మీ వివరణ చాలా బాగుంది ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి. ఎన్నికల వ్యవస్థ గురించి పౌర సమాజం. మేధావి వర్గం ఇవ్వాల్సిన తరుణం వచ్చింది.

  • @nagarjunarao7109

    @nagarjunarao7109

    10 ай бұрын

    (ఇవ్వవలసిన అన్నచోట. ఆలోచించవలసిన. అని చదువుకో వలెను.)

  • @primenara
    @primenara Жыл бұрын

    I recently started watching your video, very matured and detailed.

  • @sandhyaw-zr9hm
    @sandhyaw-zr9hm5 ай бұрын

    Chala vivaramga cheparu tulasigaru

  • @lakshmisrinivas3232
    @lakshmisrinivas32322 жыл бұрын

    చాలా బాగా చెప్పారు అర్థం అయ్యేవిధంగా

  • @bajibabu5493
    @bajibabu54932 жыл бұрын

    Super speach.meeku salahadaruga vumde qualification vumdi.meeku month salary sajjala ki eichinattu 5 laks eiyyavachu.good

  • @bhagyalakshmi7693
    @bhagyalakshmi76934 ай бұрын

    Chala chakkaga explanation chesaru andi,govt job vallu entha correct ga chesina value vundadu andi

  • @sali.srinivasarao9531
    @sali.srinivasarao95312 жыл бұрын

    Detailed explanation and good analysis.

  • @manchikayalavijayakumar48
    @manchikayalavijayakumar482 жыл бұрын

    Very clear analysis Mam. Tq

  • @pandurangamallipudi8023
    @pandurangamallipudi80232 жыл бұрын

    Thank you for giving your information 🙏👌

  • @nageswararao3354
    @nageswararao33542 жыл бұрын

    ఎంతో కరెక్ట్ గా చెప్పారు tq

  • @sali.srinivasarao9531
    @sali.srinivasarao95312 жыл бұрын

    Yes, you're right madam.

  • @satyamevajayate-kondalarao4846
    @satyamevajayate-kondalarao484611 ай бұрын

    చాలా విపులంగా అందరికీ అర్థం అయ్యేటట్లు వివరించారు.😊

  • @humptydumpty120
    @humptydumpty1202 жыл бұрын

    Friends lets support This sister

  • @nareshlingala4419
    @nareshlingala44192 жыл бұрын

    Daily labour ki 15000 vastunnavi vallu brathukutunnaru

  • @hanumanthugopalarao3894

    @hanumanthugopalarao3894

    10 ай бұрын

    Vadi tax kattadu .. no problem... Tax payers lekapotey neeeku mee intivalaki padhakalu ela vasthaiyee

  • @SwaroopKanuru
    @SwaroopKanuru2 жыл бұрын

    ఎంత బాగా చెప్పారు అండి మీరు.

  • @thedisciplesministries8075
    @thedisciplesministries80752 жыл бұрын

    I want to support for true journalist like you sister

  • @VenkatakrishnaReddyKolli
    @VenkatakrishnaReddyKolli2 жыл бұрын

    Madam ....naku meeku help cheyalani undi...but vache money maku saripotunnay...but i really appreciate you as you are genuine and mutual....no partiality...I value your videos very much Meelanti vallu larger media lo unte people ki inka baaga nijallu cheptaru and society ki use avtundi Hope meeku manchi jaraggali financial ga and meeru mee work ni aapakandi madam....society ki entho melu chestunaru meeru....wish you good luck madam I will definitely help you very shortly madam...keep going

  • @UDonotKnowMeBecauseUKnowMe
    @UDonotKnowMeBecauseUKnowMe2 жыл бұрын

    Well said 👏👏

  • @rannushaik2953
    @rannushaik295310 ай бұрын

    మీరు చాలా చక్కగా వివరించారు ,నేను తరచు మీ వీడియో లు చూస్తూ వుంటాను , ప్రభుత్వం ఈ నిర్ణయం వల్ల ఉద్యోగస్తుల కు నష్టం ఒకే కానీ విల్ల వల్ల తరాలకి తరాలు నాశనం చేస్తున్నారు , వారు చేస్తున్న భావితరాల నాశనం మీద కూడా ఒక వీడియో చేస్తే బాగుంటుంది.

  • @rajakrishteachings7782
    @rajakrishteachings77822 жыл бұрын

    Daring madam...meelaa nijaayitheegaa ap lo naayakulu untay..ee issue yeppudo telipiyedhi..chetha gaallu...hats off for your honesty...

  • @rajeshinterpretations
    @rajeshinterpretations2 жыл бұрын

    Online lo land ki EC application vesi 1000 rs challana katamu. 9 months avuthundi epativaraku EC raledu. Veelaki enduku govt. jobs, salaries? Govt. ki prajalaku money bokka.🤦🏽

  • @jedeedyajohnbhattu4979
    @jedeedyajohnbhattu49792 жыл бұрын

    Government employees ki ide ekkuva, Government vallu correct ga joble cheyyaru, vallu correct ga cheste desham ekkkado vundedi

  • @ismart380
    @ismart3802 жыл бұрын

    Thank you 👍 for information sister 📘💐💐💐💐💐💐💐

  • @hemanthathota534
    @hemanthathota5342 жыл бұрын

    Explanation 👌

  • @sirrabharath8839
    @sirrabharath88392 жыл бұрын

    Super sis!Your analysis amazing

  • @sreniivass
    @sreniivass2 жыл бұрын

    Very good and elaborate video but government employees has to experience this.

  • @jaya00007
    @jaya000072 жыл бұрын

    Excellent explanation sister u r always 👍

  • @s.r.reddysreepathi3070
    @s.r.reddysreepathi3070 Жыл бұрын

    Very good madam and very good analysis.tq

  • @manthriscreations5284
    @manthriscreations52842 жыл бұрын

    TQ madam ... excellent explainn

  • @premkumar-mv8mv
    @premkumar-mv8mv5 ай бұрын

    Chala baga chepparu sister

  • @sreenivasshyamakuri6047
    @sreenivasshyamakuri604719 күн бұрын

    Super madam,, explained very well

  • @chiruvolusaibabu1915
    @chiruvolusaibabu191511 ай бұрын

    చక్కని వీడియో మీరూ నిజమైన జర్నలిస్ట్ మేడం

  • @sambireddy7899
    @sambireddy78992 жыл бұрын

    Salary gurimchi intha Gola chasthunaru Salary tesukoni antha mandi heart full gha work chasthunaru

  • @guntakalabrahmam6683
    @guntakalabrahmam66832 жыл бұрын

    Clear gaa chepparu.......

  • @bhanumurthytangudu9098
    @bhanumurthytangudu909813 күн бұрын

    Baga chepparu

  • @RamBabu-sf2xk
    @RamBabu-sf2xk2 жыл бұрын

    వైసీపీ ప్రభుత్వం చాలా అతి తెలివి ఉపయోగించింది గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఏమైనా సామాన్యుల వాళ్లకి తెలియదా ప్రభుత్వం ఏం చేస్తుందో ఏమో ఈ సారి వైసీపీ ప్రభుత్వం ఓడిపోవడం ఖాయం ఎందుకంటే ఈ రెండున్నర సంవత్సరాలలో చాలా మంది ప్రజలు రోడ్డెక్కారు ఈసారి ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం పరాజయము తప్పదు

  • @daivasikhamanip5302
    @daivasikhamanip53022 жыл бұрын

    Very good analysis👍

Келесі