అందరిఇంటిపేరు|భర్తపేరుతోపాట|subscriberపాడారు|ఆనందనిలయాన గాజులు పేరంటం|ఎవరివమ్మా తల్లి ఈగాజులు|

Hi friends, in this video i have shared
Boya Mic: amzn.to/2SMtrrn
tripod link: amzn.to/3jIrWVP
Copyright Notice:-
Please feel free to leave me a notice if You find this upload inappropriate.
Contact me personally if You are against an upload which You may have rights to the Images (or) music,
instead of contacting KZread about a Copyright Infringement....Thank You..!"
Follow us on Instagram: momandmetalks?i...
Email id: momandmetalks.official@gmail.com

Пікірлер: 764

  • @dharmavathidevi3405
    @dharmavathidevi3405 Жыл бұрын

    బంగారు తల్లి సంధ్య కూడా అభిరామంగా కష్టపడి ఒకపక్క మామ గారిని భర్తని ఆడపడుచుని చూసుకుంటూ పిల్లలని బాధ్యతగా స్కూలుకి పంపుతూ పుట్టింటి యొక్క ఫంక్షన్ ని విజయవంతం చేయడంలో చాలా మంచి పాత్ర పోషించింది జయహో సంధ్య నీకు నా ఆశీస్సులు అమ్మ

  • @pasupuletijaganmohanrao.5109
    @pasupuletijaganmohanrao.5109 Жыл бұрын

    అలా అందరూ సంతోషంగా నవ్వుతూ కలిసి కటుగా ఉంటే కుటుంబానికి బలం అమ్మా ఎప్పుడు ఇలాగే ఆనందంగా ఉండాలి అని ఆ శివయ్య కోరుకుంటున్నాను అమ్మ.

  • @gangadhargadde9027
    @gangadhargadde9027 Жыл бұрын

    అమ్మ ఆనందమేలయానికి మంచి జరగాలని కోరుకుంటున్నాము అలాగే పాట కూడా ఇంటిపేరు మీ పేరు అత్తింటి వేరు ఆడపడుచుల పేర్లు అందరికీ పేర్లుకలిపి చాలా బాగా పాడారు అమ్మసూపర్ అమ్మ👌👌👌💐💐💐🙏🙏🙏🙏🙏🙌🙌🙌

  • @bhagyamadhavreddy9397

    @bhagyamadhavreddy9397

    Жыл бұрын

    అవును చాలా బాగుంది👌👌👌👌👌

  • @surekhavasanth7331

    @surekhavasanth7331

    Жыл бұрын

    Wonderful song. This song have listen to like manideepavarana lyrics.. Thanks to Anuradha garu.... Congrulation Amma.. keep smiling always be happy and good health

  • @indirasarathe5734

    @indirasarathe5734

    Жыл бұрын

    very nice

  • @vijayalaxmipasumarthi706
    @vijayalaxmipasumarthi706 Жыл бұрын

    ఫంక్షన్ అంటే భోజనాలు 1 రోజు హడావిడి ఉంటుంది అని తెలుసు అమ్మ.కానీ రోజుకో వేడుక చేసి మా కన్నులకు ఇంత ఆనందం ఇస్తున్నారు. ఎపుడు మీ వీడియో వస్తుందా అని ఎదురు చూస్తున్నాము. జయ గారు మీరు కారణజన్మురాలు. అమ్మ ఇన్ని మంచి గుణాలు 1 రిలో చూస్తున్నాము. మిమ్మల్ని ఆదర్శంగా గా తీసుకోవాలి మీకు ధన్యవాదాలు.

  • @madhavich14
    @madhavich14 Жыл бұрын

    పాట చక్కగా రాసారు... చాల చాల బాగా పాడారు 👌👌💐💐👏👏

  • @sampoornamangina5188

    @sampoornamangina5188

    Жыл бұрын

    👌👌👌❤💙💚❤😍😘

  • @deviwatching7480

    @deviwatching7480

    Жыл бұрын

    Super song

  • @rajikab9845

    @rajikab9845

    Жыл бұрын

    👌🏿👌🏿👌🏿❤

  • @vijayalakshmivenna1539

    @vijayalakshmivenna1539

    Жыл бұрын

    Super 👌

  • @dharmavathidevi3405
    @dharmavathidevi3405 Жыл бұрын

    ఏమని పొగడుదుమే ఈ ఆనంద గారి భార్య అయినా జయమ్మ గారిని సింగిల్ వుమెన్ ఆర్మీ లాగా నారీమణుల అందరికీ శిరోధార్యంగా నిలబడిన ఈ వనిత మనికి జేజేలు

  • @pavanib7588
    @pavanib7588 Жыл бұрын

    Twinkle Twinkle Little Star maa Jaya Amma is A Supper Star... అమ్మ పాట చాలా బాగా రాసావు...అనురాధ గారు మీకు శతకోటి నమస్కారాలు.. మా జయమ్మ ఆనంద భావాలను మీ గొంతులో ఇముడుచుకొని మీరు పాడిన విధానం అత్యఅద్భుతంగా ఉంది.. అమ్మ నీ గాజుల పండగ కన్నుల పండుగగా ఉంది.. అమ్మ నువ్వు ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని నీ పావని కోరుకుంటుంది..I love u జయమ్మ🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @sunnammadhavi3861
    @sunnammadhavi3861 Жыл бұрын

    అమ్మా శుక్రవారం ఉదయం ఈ పాట వింటుంటే చాలా సంతోషంగా, ఆనందంగా అనిపించింది...

  • @sandhyasravana6891
    @sandhyasravana6891 Жыл бұрын

    అమ్మ చాలా బాగుంది అనురాధ గారు పాడిన పాట ఇంకా బాగుంది. నిండు నూరేళ్లు పసుపు కుంకాలతో అందరూ ఉండాలని కోరుకుంటున్నాను ఆ దేవుని ప్రార్థిస్తాను

  • @dharmavathidevi3405
    @dharmavathidevi3405 Жыл бұрын

    ఇంకా ఇంకా మీ గురించి నటువంటి గొప్ప విషయాన్ని రాయాలని అనిపిస్తూనే ఉంది సొంత ఇంటి ఆనందాన్ని మీరు అనుభవించడమే కాకుండా ఆ కోరిక గల వారికి కూడా ఈ వీడియో ద్వారా కనుల విందు వీనుల పసందు చేస్తున్న మీ ఈ ప్రయత్నాన్ని నేను అభినందిస్తున్నాను

  • @UmaDevi-sq1hq
    @UmaDevi-sq1hq Жыл бұрын

    మా ఇంట్లో కూడా అందరూ ఒక్కసారే మల్లారం తెచ్చిన వ్యక్తి దగ్గర గాజులు వేయించుకుని, గాజులకి, వేసిన వ్యక్తికి మొక్కించే వారు. మొన్న మా అమ్మాయి engagement కి గాజులు షాప్ లోనే కొని ఆ పెద్దాయన కి మొక్కిస్తే చాలా సంతోషపడి పోయారు ఆ షాప్ ఓనర్ గారు.

  • @Prabhas_408

    @Prabhas_408

    Жыл бұрын

    Malaram ante enti aunty garu

  • @bottagangabavanibavani6655

    @bottagangabavanibavani6655

    Жыл бұрын

    @@Prabhas_408 గాజుల పెట్టె ని మలారం అంటారు

  • @Prabhas_408

    @Prabhas_408

    Жыл бұрын

    @@bottagangabavanibavani6655 oh avuna

  • @krishnaveni-rt9cc

    @krishnaveni-rt9cc

    Жыл бұрын

    అవునండీ నా చిన్నపుడు మా అమ్మ వాళ్లు గాజులు అమ్మే అతని దగ్గర గాజులు వేయించుకుని ఆ గాజుల పెట్టికి దణ్ణం పెట్టుకునేవారు

  • @ManiMani-qb6qx
    @ManiMani-qb6qx Жыл бұрын

    అమ్మ గాజుల పేరంటం చాలా బాగుంది అమ్మ పాట చాలా చక్కగా రాశారు చాలా బాగా పాడారు అమ్మాయి ఇల్లంతా ముత్తయిదువులతో కలకలలాడుతూ వెలిగిపోతుంది అమ్మ మీది ప్రతి ఈవెంట్ కూడా చాలా బాగుందమ్మా ♥️

  • @sunnammadhavi3861
    @sunnammadhavi3861 Жыл бұрын

    అమ్మా పాట చాలా బాగా రాశారు 👌👌 అలానే అనురాధ గారు సూపర్ గా పాడారు 👌👌 అనురాధ గారికి అభినందనలు 💐💐

  • @nagamani9572
    @nagamani9572 Жыл бұрын

    చాలా బాగుందమ్మా పాట. చాలా బాగా పాడారు రాధ గారు. మీ సందడి చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఐడియాస్ అన్ని మీరు ముందే చూపించుంటే బాగుండేది. మేము కూడా ఇలాగే చేసుకునే వాళ్ళం అలాగే ఇల్లు మొత్తం చూపించేసారా అమ్మ నేను మా ఇంట్లో వాళ్ళు ఇల్లు మొత్తం చూడ్డానికి రెడీగా ఉన్నాం.

  • @bathinamalathi5203
    @bathinamalathi5203 Жыл бұрын

    🙏 నమస్తే అమ్మ పండుగ వాతావరణం అంతా మన ఇంట్లోనే ఉంది అనిపిస్తుంది అమ్మ. ముందుగా ఆనంద నిలయాన అందాల గాజులు ఎవరివమ్మా తల్లి ఈ గాజులు..!! ఇంటిపేరు భార్య పేరు భర్త పేరు గాజులను జత చేసి చక్కటి పదాలను చేకూర్చి పాట రాసిన మీకు అంతే చక్కగా పాటని ఆలపించిన అనురాధ గారికి..!! ఆనంద్ నిలయం తరఫునుంచి అమ్మ మాట కుటుంబం తరఫునుంచి మామ్ అండ్ మీ టాక్స్ ఫ్యామిలీ తరఫునుంచి జయమ్మ గారికి అనురాధ గారికి ధన్యవాదములు తెలుపుకుంటూ. 👏👏👏👏👏🤝🤝🤝🤝🤝👌👌👌👌👌👍👍👍👍👍💐💐💐💐💐🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️Thank you sooooo much amma.

  • @sravanthisravanthi4517
    @sravanthisravanthi4517 Жыл бұрын

    గాజుల పేరంటం మన మహిళల సౌభాగ్యం మన చేతులకు మనోహరం గాజుల పాటతో బంధం అనుబంధ ఆత్మీయ రాగం సంప్రదాయ గాజులు భారతీయ సంస్కృతులు మన మహిళా మహరాణుల సొగసులు... అందమైన వీడియో ఆనంద నిలయం గాజుల గల గలలు అందరికీ అందించిన అమ్మకు ధన్యవాదములు

  • @jyothim.srajesh8001
    @jyothim.srajesh8001 Жыл бұрын

    Lyrics super👌 Singing next level 👌 👏👏👏👏👏👏

  • @jyotigummuluru805
    @jyotigummuluru805 Жыл бұрын

    Paata super... writing and singing...👏👏👏... enjoyed gajula function alot...

  • @geethayt547
    @geethayt547 Жыл бұрын

    గాజుల వేడుక చాలా బాగుంది 🙏

  • @chitti1521
    @chitti1521 Жыл бұрын

    పాట అదిరింది. ప్రోగ్రాం కుదిరింది.నాకు నచ్చింది.అందరికీ నచ్చే తీరుతుంది.

  • @VIJAYALAKSHMIAdapa
    @VIJAYALAKSHMIAdapa Жыл бұрын

    అమ్మ పాట చాలా బాగుంది ఇంటిపేరుతో పాట అదిరింది అమ్మ మీరు సూపర్

  • @anuradhamangaraju9355
    @anuradhamangaraju9355 Жыл бұрын

    అమ్మా ఈ రోజుల్లో ఎంతో ఐశ్వరం ఉన్నా ఆడపిల్లలను,ఆడపడుచులు ఇంటికి పిలిచి ఆనందించే తోబుట్టువులు తగ్గిపోయారమ్మ...మీ vlog చూస్తుంటే ఆనందంతో ,బాధతో కన్నీళ్లు వస్తాయమ్మ నాకు...కొంతమంది అయినా మీ vlog చూసి స్ఫూర్తిపొందాలని ఆశిస్తూ,,👌🙏

  • @pattiradha5515
    @pattiradha5515 Жыл бұрын

    Very nice song.Lyrics and padina variki abhinandanalu

  • @durgabandi1781

    @durgabandi1781

    Жыл бұрын

    Gajula galagalalu, SandRamya kilakilalu, Adapadichula ANANDALU, perantaala divenalu, Gaan VAHINI, tharangaalu, AnandLakshmi gaarla Inta nivaasalu.

  • @swaruparani7652
    @swaruparani7652 Жыл бұрын

    Amma sandadi సందడి గా undi ellu antha , chala santhosham ga ఉంది 🙏🙏🙏🙏🙏, పాట కూడా చాలా చాలా బాగుంది 👍 super

  • @BalajiBalaji-pk6qd
    @BalajiBalaji-pk6qd Жыл бұрын

    చాల బాగా వుంది గాజుల సందడిగా ఉత్సాహంగా పాల్గొని మాట్లాడుతూ పాటలో వర్ణన చాల బాగా వుంది

  • @sravanthigiri4054
    @sravanthigiri4054 Жыл бұрын

    Bangles songs super amma.you are making every one happy.anuradha garu song tune and way of singing super👏👏👏👌

  • @mamathakaranammamatha3903
    @mamathakaranammamatha3903 Жыл бұрын

    Super Amma pata Chala bagundi mi sandadi Chala bagundi miru andaru bagunaru so happy to see u miru epudu ilage undalani manaspurtiga korukuntunanu alage Anuradha Garu miru kuda pata Chala chakkaga andamga padarandi so sweet of ur voice

  • @pujarikalpana542
    @pujarikalpana542 Жыл бұрын

    అమ్మ పాట చాలా చాలా బాగుంది మీరు చాలా ప్రత్యేకం అయిన వ్యక్తి అమ్మ really great ma 👏👏

  • @durgasri7869
    @durgasri7869 Жыл бұрын

    గాజుల సందడి చాలా బాగుందండి అలాగే సంధ్య పాపా తెచ్చింది గాజులన్నీ బాగున్నాయి అలాగే అనురాధ మేడంగారు పాట చాలా అద్భుతంగా పాడారండి చాలా సంతోషంగా ఉంది

  • @sanvikagama2514
    @sanvikagama2514 Жыл бұрын

    Amma nenu ninna chudatam miss ina but ee roju chusa super amma pata rayadam oka adbhutam, padatam maraoka adbhutam super undhi amma mimmalni chusthe chala andhanga, anandhanga undhi meru super..................

  • @madhumathi4614
    @madhumathi4614 Жыл бұрын

    Super ga undi Amma gajula song 👌👌🌹🙏🙏🙏🌹❤️❤️❤️❤️❤️💐

  • @nagadurga9555
    @nagadurga9555 Жыл бұрын

    అమ్మ పాట చాలా చాలా బాగుంది చాలా బాగా పాడారు. గాజులు చాలా బాగున్నాయి.

  • @teegalashivanishivani7378
    @teegalashivanishivani7378 Жыл бұрын

    Mundhuga pata padina Anuradha gariki 🙏🏻🙏🏻🎉🎉 mirandhru appudu eelage happy ga undalani korukuntuna Amma chala happy 🎉🎉

  • @ranigangavarapu9207
    @ranigangavarapu9207 Жыл бұрын

    ఆనంద నిలయం లో ఆనందం వెల్లి విరుస్తుంది 🌹👌👋👋

  • @yaminig6058
    @yaminig6058 Жыл бұрын

    Super song andi ...chala Baga padaru.... composition bagundi...Amma bale chesaru okko event organising chala chala bagundi... planning super

  • @thulsirammohan8193
    @thulsirammohan8193 Жыл бұрын

    Beautiful colourful bangles were feast to the eyes .adorned by all beautiful people in Ananda Nilayam . Felt very Ananda listening to the beautiful song with apt lyrics .mesmerising video . God Bless 👌👌💐💐💐🌷🌷🌷🙏🏻

  • @vinodareddy3584
    @vinodareddy3584 Жыл бұрын

    Amma nice video full happy andulo nenu unnatu bhavistunnanu prathi program lo 🙏🏽🙏🏽🙏🏽🙏🏽 chala navvukuntubnamu amma TQ sooooo much amma ❤️❤️❤️❤️🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @avsnlakshmi2742
    @avsnlakshmi2742 Жыл бұрын

    Amma pata bagundi amma కన్నుల పండుగ గా undima me videos chala ఇన్స్పిరేషన్ గా ఉంటాయి ma ఆనందముగా గా ఎలా ఉండాలి అని really super ma ఆనంద నిలయం ki jai 👏👏👏👏👏👏⚘️⚘️⚘️⚘️

  • @dharmavathidevi3405
    @dharmavathidevi3405 Жыл бұрын

    చాలా మంచిగా సృష్టించారమ్మ ప్రతిరోజు ప్రోగ్రామ్ని చూడముచ్చటగా ఉన్నాయి ముఖ్యంగా గాజుల మీద మీరు రాసినటువంటి పాట చాలా అద్భుతంగా ఉంది పసుపు దంచే ప్రోగ్రామ్ బావుంది పిండి విసురుడు ప్రోగ్రాం బావుంది మీ ఇంటి అలంకరణ బాగుంది మీ బంధువుల అలంకరణ బాగుంది మీ ఆతిథ్యం మరీ మధురంగా ఉంది

  • @ankmakvijraj1912

    @ankmakvijraj1912

    Жыл бұрын

    for youtube content creation

  • @jayalakshmimanohar8988
    @jayalakshmimanohar8988 Жыл бұрын

    Song chala bagundi 👌👌👌 song wrasi padina Anuradha gariki 👏👏👏

  • @rajeswarihari2465
    @rajeswarihari2465 Жыл бұрын

    హాయ్ అమ్మ సంధ్య గాజుల పెరంటం సూపర్ గా ఉంది అమ్మ అనూరాధ గారు మీ పాట మాత్రం సూపర్ గా ఉంది ❤❤❤👌👌👌

  • @vinodareddy3584
    @vinodareddy3584 Жыл бұрын

    Super song Anuradha garu 🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @bniranjan7b356
    @bniranjan7b356 Жыл бұрын

    Ammamma ammamma super super super super super........ Chalaaaaaaaaa BAGUNDE. morning school ki time avunthunty amma e pata pettinde vini velthunnam ... Super 💗

  • @sheelaponnaganti9808
    @sheelaponnaganti9808 Жыл бұрын

    Jayagaru, the song you wrote is simply wonderful. The writer in you has sprung up and you have created a beautiful heart touching song. Singer Anuradha garu sang it amazingly. I really wish that, the humble and great lyricist Chandra Bose garu gets to see and hear your beautiful song. 🙏 Happy House Warming! Enjoy!! Warm Wishes to all Ananda Nilayam family members!

  • @payamthirupathamma8621
    @payamthirupathamma8621 Жыл бұрын

    Amma🙏 mana Anandanilayam lo gajula perantam veduka nayanannda bharaithangaaa undi. Meeru rasina lirics padina Anuradhgari kantaswaram chala madhurangaa undi.ganakokilalaga padaru . Nenu aa pata vintu video 2 3 times chusanu.👌👌👌💐💐💐🎉🎉🎉

  • @vasuamma8438
    @vasuamma8438 Жыл бұрын

    హాయ్ అమ్మ పాట చాలా బాగా రాశారు ఆడపడుచులకు. అమ్మాయిలకు నా అభినందనలు అనురాధ గారి కి థాంక్స్

  • @RealThyview_On_Tele_gram

    @RealThyview_On_Tele_gram

    Жыл бұрын

    👆 Message me I have a surprise for you

  • @praneedkumar
    @praneedkumar Жыл бұрын

    Song chala bagundi Amma 👏👏

  • @jyothisuresh1690
    @jyothisuresh1690 Жыл бұрын

    Really miru anna words true aunty manam అనుకోవడం కాదు వాళ్ళు హ్యాపీ గా participate chese interest చూపించాలి 👌👌👌

  • @sunilkumarchenna4249
    @sunilkumarchenna4249 Жыл бұрын

    Anuradha Ammagaru Namaste ! Chala melodious ga padaru ! Meeru sangeethmu teacher Ani aa madam song ni rasina varu chebutunte.... very proud of you amma ! Sunil Kumar Hyderabad ...

  • @vyshnavivyshu8858
    @vyshnavivyshu8858 Жыл бұрын

    Em em talents unnaayi amma .... Anchoring, organizing, writing, dancing, cooking, rangoli vammo inka pedha list a undi.. love u amma ❤️❤️❤️ song super ❤️❤️

  • @SantoshKumar-ng7rf
    @SantoshKumar-ng7rf Жыл бұрын

    చాలా చాలా చాలా. .........బాగున్నాయి....మీరు బహుముఖ ప్రజ్ఞా శాలి....ప్రతీ కార్యక్రమం కన్నులవిందుగా మనోహరంగా ఉన్నాయి...ధన్యవాదాలు అమ్మా..

  • @prasannalakshmi2745
    @prasannalakshmi2745 Жыл бұрын

    Ma amma mahalakshmi la kani pinchindi, nenu matalo chepplenu. Ma amma nu antha premesano, jayamma nu antha premestnu, eadi nigam. Love you❤ so much amma.

  • @indrajachandolu157
    @indrajachandolu157 Жыл бұрын

    గాజుల పాట చాలా బాగా రాశారు అమ్మ.పాట కూడా బాగా పాడారు.nice bangles function

  • @rajeswaria4482
    @rajeswaria4482 Жыл бұрын

    Baavundi song Mee rachana Anuradha garu baaga paadaru.deergha sumangalulugaa kalakaalam vardhillandi.

  • @bellapothula1052
    @bellapothula1052 Жыл бұрын

    నమస్తే జయ గారు, ముందుగా మీకు హార్దిక శుభాకాంక్షలు. ఎందుకంటే నూతన గృహప్రవేశ నిర్వహణ కార్యక్రమం నిర్విఘ్నంగా నిర్వర్తించినందుకు. మీ వీడియోస్ మొదటినుంచి ఫాలో అవుతుంటాను చాలా ఇన్స్పిరేషనల్ గా, మోటివేషనల్ గా , పాజిటివ్ థింకింగ్ తో చాలా బాగుంటాయి, మీ అభిరుచులు, అభిప్రాయాలతో నేను ఏకీభవిస్తుంటాను. అందుకేనేమో మీ వీడియోలకి అంత కనెక్ట్ అయ్యాను. మీ భార్య భర్తలు సీతారామ చంద్రమూర్తులు గాను, అన్నా, వదిన అడుగుజాడల్లో నడిచే లక్ష్మణ మూర్తి గా మీ మరిది గారు అనిపిస్తారు అలాగే మీ వదిన ఆడపడుచుల అన్యోన్యత చూస్తే చాలా ముచ్చటగా అనిపిస్తుంది మీ అమ్మాయిలు సంధ్య, రమ్యాలను చాలా చక్కగా పెంచారు అత్త, మామలను ఎలా చూసుకోవాలి, అత్తింటి బంధువులను, అమ్మవారి వైపు బంధువులను ఎలా చూడాలి అనేది మీ ద్వారా మీ అమ్మాయిలకు నేర్పించారు ప్రతి ఇంటిలో మీలాంటి ఒక స్త్రీ మూర్తి అక్కగానో, చెల్లి గానో, అమ్మగానో ఉంటే బావుంటుందనిపిస్తుంది. మీ సంధ్య ని చూస్తే మా సొంత అక్కయ్య గారి అమ్మాయిలా అనిపిస్తుంది. ఎందుకంటే మా అక్కయ్య గారి అమ్మాయి పేరు కూడా సంధ్యనే. Specially సంధ్య గురించి చెప్పాలి, she is very much talented. You are also multi talented.. అతిగా పొగుడుతున్నానని అసలు అనుకోవద్దు. ఇది వాస్తవం. మా అమ్మాయి అయితే ఈరోజు ఇంకా భీమవరం ఆంటీ వీడియో చూడలేదా అని అడుగుతుంటుంది. మీరు పది కాలాలపాటు పసుపు కుంకుమలతో పచ్చగా ఉండాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాను. అలాగే మీ "ఫామ్ హౌస్" డ్రీమ్ కూడా త్వరగా నెరవేరాలని కోరుకుంటున్నాను. అలాగే సంధ్య కి, రమ్యకి చిన్న విన్నపం ఇంటికి వట్టి ఆనంద నిలయము అనే దానికన్నా""జయానంద నిలయము""అని పేరు పెడితే సార్ధక నామధేయం అవుతుందని నా అభిప్రాయం, ఎందుకంటే ఆ ఇంటి నిర్మాణ, నిర్వహణ అమ్మ గారి కృషికి నిదర్శనం. ఒక పాలరాతి పలకను Arch type లో డిజైన్ చేయించి, అలాగే ఇల్లు కట్టిన సంవత్సరము, తేదీ కూడా చిన్న అక్షరాలతో వేయించి మీ గిఫ్ట్ గా ఇంటికి అమరిస్తే బాగుంటుందనిపిస్తుంది. ఎందుకంటే మీ నానమ్మ, తాతయ్య జ్ఞాపకాలను మీ అమ్మ నాన్నగార్లు ఇప్పటికీ ఎలా గుర్తు పెట్టుకున్నారు అలాగే మీ భవిష్య తరం కూడా ఆ ఇల్లుని చూడగానే వాళ్లను కూడా గుర్తుపెట్టుకోవాలి.

  • @srilakshmikalakonda7847

    @srilakshmikalakonda7847

    Жыл бұрын

    👌👌👌👌👌👌👌👌👌

  • @pathanlalkhan4735
    @pathanlalkhan4735 Жыл бұрын

    Super ande sandya garu Baga chesaru Gajula perantam , meru ,me Amma garu yeppudu elage Anandam ga undalani korukuntunamu.Asalu pata padina aunty garu ki ma satha koti vandanalu

  • @padma6355
    @padma6355 Жыл бұрын

    Very unique and interesting way of distributing bangles and nice song

  • @dhanalakshmidhanalakshmi7715
    @dhanalakshmidhanalakshmi7715 Жыл бұрын

    Chala bagundhi song ❤️❤️

  • @gangatherkura1900
    @gangatherkura1900 Жыл бұрын

    Amma nenu aardikamga,manasikamga chala tenctions vunnanu kani mi videos chustu avanni marchipotunnanu tq amma.song vintunte chala happy ga anipinchindi💐💐😍

  • @jyothiharsha
    @jyothiharsha Жыл бұрын

    Super👌super👌👌👌👌 nice idea, anuradha gariki special thank u meru song super ga padaru super👌👌👌👌 bangles mida song first time vintuna super👌👌👌👌👌

  • @sarithareddypagadala5520
    @sarithareddypagadala5520 Жыл бұрын

    Song బాగా రాసారు అమ్మ aunty కూడా బాగా పాడారు పాట 👏👏

  • @nagalaxmiseelam8589
    @nagalaxmiseelam8589 Жыл бұрын

    చాలా బాగుందండి పాట ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి మీకు మీరు చాలా గ్రేట్

  • @keerthanac4711
    @keerthanac4711 Жыл бұрын

    Chala bagundi gajula perantam, 🎵song 👌

  • @vijayalakshmisupermadamtha4444
    @vijayalakshmisupermadamtha4444 Жыл бұрын

    Super pics and excellent celebration 🙏🙏🙏🙏🙏chusthu unte chaala anandanga undi

  • @murikikalpana4200
    @murikikalpana4200 Жыл бұрын

    Amma meu super ga rasuru tuna challbungthe super song🙏🙏🙏

  • @lathasomnath
    @lathasomnath Жыл бұрын

    Very beautiful song andi 👏🏻👏🏻👏🏻❤️

  • @DurgaDevi-gd2mp
    @DurgaDevi-gd2mp Жыл бұрын

    అమ్మ చాలా హ్యపి గాఉంది🙏🙏💐💐👌👌👌👌

  • @bhavyarao3321
    @bhavyarao3321 Жыл бұрын

    Excellent, no words to express, all the best

  • @manjuladhulipalla2255
    @manjuladhulipalla2255 Жыл бұрын

    Ammaa entha biji lo vundi kudaa patalu rasavanta you are grate maa 🙏. Anuradha gari ki namaskaramulu. Pata bagaa padati.

  • @mohiniasapu2603
    @mohiniasapu2603 Жыл бұрын

    సూపర్ గా వుంది అక్క పాట

  • @anuradhasantosh3942
    @anuradhasantosh3942 Жыл бұрын

    Nice song 👍👌👏 good singing 👌

  • @sudhasuresh5172
    @sudhasuresh5172 Жыл бұрын

    Amma chala chala bagundhi amma pata your the multi talent person love you AMMA

  • @Vasunesh126
    @Vasunesh126 Жыл бұрын

    Super cute song🎵 amma

  • @tejaswiyadav7403
    @tejaswiyadav7403 Жыл бұрын

    Mee family function chusta naku ma పుట్టింటి lo jariga function gurtukuvastunayi jayamma garu. Thnq for sharing every function enjoyment movement with subscribes

  • @nagamanigaikwad1098
    @nagamanigaikwad1098 Жыл бұрын

    Real chala bagundi song andulo naa Peru kuda undi chala happy ga feel ayyanu nenu pellilo e pata gujula function ki padachhu names chanje chesthe super

  • @kunchamramachandraiah18
    @kunchamramachandraiah18 Жыл бұрын

    Amma chala happy ga undhi me video morning chesthutai.👌🙏

  • @mulemalleswari2580
    @mulemalleswari2580 Жыл бұрын

    Super lyrics akka song kuda super

  • @madhaveelathageriki4690
    @madhaveelathageriki4690 Жыл бұрын

    Matalu levu amma ee pata nu varnichataniki.super.adapaduchula inti perrlu to song chala baagundi.aa idea adirindi.me alochana vidhanam eppudu binnam ga untundi. ❤️❤️❤️

  • @hiranmayig9171
    @hiranmayig9171 Жыл бұрын

    Nice songs .Suuper undhi .Events Suuuuper

  • @sarikachigatapu1403
    @sarikachigatapu1403 Жыл бұрын

    Really beautiful song , chudachakkaga undi gajula function Jaya ji 💕

  • @anjanilakshmi2664
    @anjanilakshmi2664 Жыл бұрын

    Amma meru chala super meeru ee taraniki teliyanivi chala chupistaru

  • @dramaleswari5793
    @dramaleswari5793 Жыл бұрын

    Chala santhosham jayamma and anand uncle garu. Congratulations 🎉🎉🎉.. Sandya garu and Ramya garu very happie to see you all with smiley faces.

  • @mandadimallika7847
    @mandadimallika7847 Жыл бұрын

    Hi Sandhya garu n amma... Good morning... Super song. 👏👏

  • @sailajavangeti5397
    @sailajavangeti5397 Жыл бұрын

    Wow super, pata superga rasaru. Chala saradaga vundi.

  • @nagaranikumaraswamy3633
    @nagaranikumaraswamy3633 Жыл бұрын

    Congrats and Best wishes to Jaya garu & Anand garu for Grihapravesam.Jaya garu vrasina patalu,Anurada garu padindi chala bagunnadi.🎉👏👏🙏

  • @devisoundarya6120
    @devisoundarya6120 Жыл бұрын

    E pata vinte chala happyga anipinchindandi..antha baga rasaro life ni antha baga enjoy chestaro.great job amma

  • @nirmalauppalapati4917
    @nirmalauppalapati4917 Жыл бұрын

    పాట సూపర్.....రాసిన మీకు, పాడిన వారికి🙏🙏🙏🙏

  • @akunurisivaleela8692
    @akunurisivaleela8692 Жыл бұрын

    Superb,chaala,chaala bagundi song ,me planing me timing Inka super eppudu meerandaru ilane Anandanga undaalani korukuntu.😍

  • @Pushpalatha-fq7re
    @Pushpalatha-fq7re Жыл бұрын

    పాట చాలా చాలా బాగుంది అమ్మ videos super ga వున్నాయి

  • @madhavishekhar2698
    @madhavishekhar2698 Жыл бұрын

    Chala Baga rasaru lyrics pata padatam kuda super.nice thought 👏👏👌👌👍👍

  • @RealThyview_On_Tele_gram

    @RealThyview_On_Tele_gram

    Жыл бұрын

    Don't worry

  • @RealThyview_On_Tele_gram

    @RealThyview_On_Tele_gram

    Жыл бұрын

    You can pay him for your delivery 🚚

  • @kurapatibharathi
    @kurapatibharathi Жыл бұрын

    Bangles 👌 ga vunnayee Amma sukravaram mahalakshmi ki laaga vunnaru meerandaru function EDI ayeena meeru 👌ga plan cheesaaru all bangles 👌👌❤️

  • @saisunidhinaagesh5007
    @saisunidhinaagesh5007 Жыл бұрын

    Song lyrics n tune superb amma

  • @anuradhamalleshwara7611
    @anuradhamalleshwara7611 Жыл бұрын

    Hi jayanand garu . Rojuko kotha anubhuti podukunnanu, paata chala baga padindi tanku na 🙏. 🙏

  • @tangudukusumakumari5932
    @tangudukusumakumari5932 Жыл бұрын

    చాలా చాలా బాగుంది. అమ్మ సందడే సందడి అమ్మ 🤗👌

  • @thaisusarla1626
    @thaisusarla1626 Жыл бұрын

    Lyricsist and Singer Super rrrrr se bhi vuperrrrr.👏👏👏 thoughtful garu.👌🙏

  • @thaisusarla1626

    @thaisusarla1626

    Жыл бұрын

    Thoughtful Jaya garu*🙏👌

  • @SexyRexxy
    @SexyRexxy Жыл бұрын

    Hai amma, vedio chala bagundi 👌 pata manasuku hattukunela, hayiga undi. Amma meeku 🙏❤❤

  • @mallakamala4610
    @mallakamala4610 Жыл бұрын

    Bangle mela chala bagundi gajula pata awesome👍

  • @VIJAYALAKSHMI-ot6vs
    @VIJAYALAKSHMI-ot6vs Жыл бұрын

    Superb video.Anuradha garu sang very sweetly. My hearty greetings to you all

  • @suprajar9715
    @suprajar9715 Жыл бұрын

    Aunty superb thought 👌 you are always different nd special. Keep up

  • @kodigutilalitha9971
    @kodigutilalitha9971 Жыл бұрын

    Entha cheppina thakkuve naku chala nachindhi super ga pata padaru Anuradha garu.

Келесі