మా పిల్లల పంచల వేడుక|Saketh Sowmith Dhoti Function|బంధుమిత్రుల సమక్షంలో ఆనందంగా జరిగిన వేడుక

Hi friends, in this video i have shared our kids dhoti function. Check it out.
#momandmevlogs #dhoti
Family combo from SNScollections
Instagram link:
Bolisettyneeraja490
Whatsapp group:
chat.whatsapp.com/G3UExFp6GSP...
whatsapp group:
chat.whatsapp.com/JF7iUGwv9t6...
Boutique location:
maps.app.goo.gl/rscQ9a5bcJrqm...
Boya Mic: amzn.to/2SMtrrn
tripod link: amzn.to/3jIrWVP
Copyright Notice:-
Please feel free to leave me a notice if You find this upload inappropriate.
Contact me personally if You are against an upload which You may have rights to the Images (or) music,
instead of contacting KZread about a Copyright Infringement....Thank You..!"
Follow us on Instagram: momandmetalks?i...
Email id: momandmetalks.official@gmail.com

Пікірлер: 801

  • @sunnammadhavi3861
    @sunnammadhavi3861 Жыл бұрын

    సాకేత్ ❤️ సౌమిత్ సూపర్ గా ఉన్నారు ట్రెడిషనల్ డ్రెస్ లో 👌👌

  • @murthysridevi1000

    @murthysridevi1000

    Жыл бұрын

    Sakath

  • @kollipakaprasanthi2250
    @kollipakaprasanthi2250 Жыл бұрын

    సాకేత్ నాన్న సోమేత్నాన ఆశీర్వాదం శతమానం భవతి ఇలాగే నిండు నూరేళ్లు చక్కటి చదువులతో తల్లితండ్రులు మాటలు విని సంతోషంగా చల్లగా ఉండండి అమ్మ సంధ్య గారు మీ అబ్బాయి ఫంక్షన్ చాలా చాలా బాగుంది ఇలాగే మీరు కూడా అమ్మ వాళ్ళతో అందరితో ఇలాగే సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కోరుకుంటున్నాను భగవంతుడు ఇలాంటి ఆనందాలు మాకు కూడా షేర్ చేసుకుంటున్నాను అమ్మకి మీకు కూడా ధన్యవాదాలు థాంక్యూ సో మచ్ నిజంగా మీ వీడియో చూసి మనసు చాలా హాయిగా ఉంటుంది థాంక్యూ థాంక్యూ సో మచ్

  • @ratnakumari9872
    @ratnakumari9872 Жыл бұрын

    చాలా చాలా బాగున్నారు మీరు పిల్లలు, పచ్చని సంసారం, వెచ్చని కాపురం 💐🎉❤️. ఎప్పటిలాగే సూపర్ సంధ్య.

  • @pallesudha7440
    @pallesudha7440 Жыл бұрын

    సోమిత్ సాకేత్ డ్రెస్సెస్ సూపర్ కాంబో ప్యాక్ లో ఫ్యామిలీ మొత్తం చాలా అందంగా ఉన్నారు కలర్స్ కాంబినేషన్ చాలా బాగుంది. చాలా అందంగా ఉన్నారు

  • @durgapula3106
    @durgapula3106 Жыл бұрын

    సంధ్య గారు మీ ఫ్యామిలీ combo dress 👌👌 colaur 👌👌 నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి మీ ఫ్యామిలీ సూపర్ సాకేత్ సౌమిత్ ❤️❤️

  • @sugathrireddy1462
    @sugathrireddy1462 Жыл бұрын

    సంధ్య అందరూ బాగున్నారు. మీవారు కొంచెం నవ్వొచుగా.మరీ సీరియస్గా వున్నారబ్బా. function బాగుంది

  • @rajeswarihari2465
    @rajeswarihari2465 Жыл бұрын

    హాయ్ సంధ్య పిల్లలు చాలా క్యూట్ గా ఉన్నారు మీ ఫ్యామిలీ కూడా చాలా బాగుంది సెమ్ డ్రస్సస్ లో హ్యాపీ దోతి ఫంక్షన్ శుభాకాంక్షలు సంధ్య అండ్ శ్రీధర్ గారు👌👌👌

  • @sunnammadhavi3861
    @sunnammadhavi3861 Жыл бұрын

    సంధ్య గారు మీ ఫ్యామిలీ combo pack dress లు సూపర్ 👌👌colour combination 👌👌 ట్రెడిషనల్ లుక్ 👌👌

  • @laxmifabs

    @laxmifabs

    Жыл бұрын

    Super super super super super super super super super super super super super super super super super

  • @rajikab9845

    @rajikab9845

    Жыл бұрын

    Hi Sandhya you are selection super se upar😍🤩 sawke Sumit god bless you❤👌🏿

  • @starrider19

    @starrider19

    Жыл бұрын

    Cost?

  • @balamanimoola1213
    @balamanimoola1213 Жыл бұрын

    తెలంగాణ సైడ్ దోతి ,లంగావవోని ఫంక్షన్లొ పిల్లలకు పంచలు వేయించి పూల దండలు వేసి, పండ్లు, స్వీట్స్ ఇలా 5 రకాలు వడి నింపుతాము,💐సాకేత్, సౌమిత్ కొత్త పంచలతో సూపర్ గా ఉన్నారు💐💐

  • @ManiMani-qb6qx
    @ManiMani-qb6qx Жыл бұрын

    సంధ్య అక్క మీ డ్రెస్ కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి మీ ఫ్యామిలీని చూస్తూ ఉంటే చాలా ముచ్చటగా ఉంది అక్క సూపర్ 💜💚💜💚💜💚💜💚

  • @sumachandra2988
    @sumachandra2988 Жыл бұрын

    Lovely family combo Sandya 😘😘All four of you looking Amazing. Blessings to Saketh and Sowmith ❤

  • @ratnakumarigowrisetty9600
    @ratnakumarigowrisetty9600 Жыл бұрын

    అందరు చాల బాగున్నారు సంధ్యా! 👌

  • @kanakadurgagullapalli9296
    @kanakadurgagullapalli9296 Жыл бұрын

    సాకేత్,సౌమిత్ పంచలలో చాలా బాగున్నారు. ఫ్యామిలీ కాంబో డ్రెస్ చాలా చాలా బాగుంది 👌👌

  • @premalathadevi5524
    @premalathadevi5524 Жыл бұрын

    Sakeeth and Sowmith cute ga handsome ga vunnaru, God bless to both of you. Andharu beautiful ga ready iyyaru, function bagundhi ani chepindhi chala thakuuva yekkada lootu leedhu, very nice and awesome 👌 👏 👍 Ramya looks good and pretty. Jaya garu always beautiful. Sandhya mee family combo super cute. Congrats to all our family.

  • @vanajashetty2204
    @vanajashetty2204 Жыл бұрын

    సంధ్య సూపర్ సూపర్ గా ఉన్నది ఈ ఫంక్షన్ కూడా చాలా బాగున్నాయి నేను మనవడు మనవరాలు చేయాలి నీ లాగానే చేయాలని నా కోరిక చాలా బాగుంది మీ ఫంక్షన్ చాలా చూడముచ్చటగా ఉన్నారు నిజంగానే రెండు డ్రెస్సులు చాలా బాగున్నాయి మీ అందరికీ నా ఆశీర్వాదం నా శుభాకాంక్షలు ఇట్లు మీ పెద్దమ్మ

  • @Pushpalatha-fq7re
    @Pushpalatha-fq7re Жыл бұрын

    God bless you saketha Rama & Sowmithri Soma.... Super family

  • @nvskantham6658
    @nvskantham6658 Жыл бұрын

    మీ ఫ్యామిలీ కాంబో డ్రెస్ చాలా బాగుంది సంధ్యా .ఫంక్షన్ వీడియో చాలా బాగుంది .సాకేత్ ,సౌమిత్ లకు ,మీ దంపతులకు శుభాకాంక్షలు , శుభాశీస్సులు .

  • @SSR_26
    @SSR_26 Жыл бұрын

    Wowwww the family combo outfits are simply superb 😍😍😍😍excellent color combination 👌

  • @panugantisuma4361
    @panugantisuma4361 Жыл бұрын

    Sweet and lovely kuds, God bless you both of you 💗. Chala bagunaru beta edharu.

  • @devi--3154..
    @devi--3154.. Жыл бұрын

    Ee video kooda trending lo dhoosuku velthadhi sandya gaaru 🤗 god bless you children's

  • @AnuRadha-mr3wv
    @AnuRadha-mr3wv Жыл бұрын

    సంథ్య మీఅందరిని ధోతీ ఫంక్షన్లలో చూసి చాలా ఆనందం కలిగింది సాకేత్ సౌమిత్ కు ఆశ్శీస్సులు

  • @kasirajusita3214

    @kasirajusita3214

    Жыл бұрын

    Very happy

  • @niharikaturumella839
    @niharikaturumella839 Жыл бұрын

    సంధ్య గారు మీ ఫ్యామిలీ combo pack👨‍👩‍👧‍👧 చాలా బాగా వున్నాయి💕 saketh n saumith రెండు డ్రస్ లు చాలా బాగా వున్నాయి 💕

  • @vanajashetty2204
    @vanajashetty2204 Жыл бұрын

    సూపర్ సూపర్ సంధ్య మీ పిల్లలు చూడముచ్చటగా ఉన్నారు మామనుమళ్ళకే కట్టించిన ఆనందంగా ఉంది నాకు🌷🌷🎊🎊🎉🎉🎊🎊😘

  • @LavanyaChundi
    @LavanyaChundi Жыл бұрын

    Everything is so well arranged .in fact all functions till now are so full of life fun nd energy. But last min planning of dhoti function, Saket and Sowmits grand father should have been there for him this is as equally important, more so.

  • @shanthitalluri
    @shanthitalluri Жыл бұрын

    You all look beautiful super good looking . Super combo 👌

  • @vajja_aparna_bharath
    @vajja_aparna_bharath Жыл бұрын

    Super super 👌👌👌.fabulous ga vunnay combo sets..meeru sridhar garu kurchuni akshinthalu veyinchukunte engagement function la undedhi malli pelli chesukunnattu because sandhya garu is looking gorgeous .

  • @nagamalleswararaochitturi908
    @nagamalleswararaochitturi908 Жыл бұрын

    Sakeeth& Sowmith.cure ga Vunnaru..👌 God bless you.Drasslu.combintionSuper.Combo pack.super.

  • @NenumeKarthik
    @NenumeKarthik Жыл бұрын

    Both are looking very cute god bless you both with good health and bright future nanna❤️🥰

  • @ushasastry1358
    @ushasastry1358 Жыл бұрын

    Saket, Sowmith lu iddaariki maa aaseerwachanaalu. God bless them. ❤️

  • @swathisuresh8043
    @swathisuresh8043 Жыл бұрын

    Wow so nice ....chala kala vachindi saketh sowmith ki pachalu ....and family combo super..... Simple ga neat ga undi function....amma saree kuda chala bavundi😊

  • @mounicabetha2932
    @mounicabetha2932 Жыл бұрын

    Every women ki miru inspiration because homely ga mi korikalu thiruthunnai enka mi work miru chesthunnaru 🥰happy independent women😍

  • @jyotigummuluru805
    @jyotigummuluru805 Жыл бұрын

    God bless you saket,soumit ,...dresses super...full family chala sweet ga unnaru...dress colour combi.rear and adiripendi...👏👏

  • @bharathinarayana9938
    @bharathinarayana9938 Жыл бұрын

    పంచల function best wishes to U .మీ డ్రెస్ లు superb no more words ,👌👌👌👌👌👌👌👌👌

  • @bathinamalathi5203
    @bathinamalathi5203 Жыл бұрын

    చాలా చాలా బాగున్నారు సంధ్య సాకేత్, సౌమిత్ 🍫🍫🍫🍫🍫😘😘😘😘😘....!! మీ నలుగురి డ్రెస్సెస్ సూపర్ సంధ్య చాలా బాగా డిజైన్ చేయించావమ్మా. మీ నలుగురికి ఆ భగవంతుని బ్లెస్సింగ్స్ తో పాటు నా బ్లెస్సింగ్స్ కూడా సంధ్య.🤗🤗🤗🤗🤗🎁🎁🎁🎁🎁💐💐💐💐💐👍👍👍👍👍♥️♥️♥️♥️♥️

  • @prasannakollipetslover4000
    @prasannakollipetslover4000 Жыл бұрын

    God bless you సాకేత్ & సౌమిత్

  • @ushasastry1358
    @ushasastry1358 Жыл бұрын

    Beautiful gaa unnaaru. Super colour combination. Kudos👍👌👌

  • @rajarajeswarichalla4949
    @rajarajeswarichalla4949 Жыл бұрын

    Chaalaa Santhosham Sandhya garu 😊 Pillalu dhoti simply superb andi ❤️ Family dress combo chaala baagundi Color combination 👌👌👌 I liked it 😊 Saketh and Soumith Krishna bless both of you with good health and happiness in your life 😊❤️

  • @citamahalucky6420
    @citamahalucky6420 Жыл бұрын

    Chala bagundi ma..May God bless your family 🙏

  • @nagaprasunak9696
    @nagaprasunak9696 Жыл бұрын

    Ethnic wear lo mee family Chala muchataga undi andi. Hearty congratulations to Soumith and Saketh. 💐

  • @lovelyanvesh8698
    @lovelyanvesh8698 Жыл бұрын

    Family combo looking amazing and God bless you saketh and soumith 🥰

  • @priyankareddy4803
    @priyankareddy4803 Жыл бұрын

    God bless you నాన్నలు 🥰

  • @HARAVAMSI
    @HARAVAMSI Жыл бұрын

    Our blessings to Saketh and Sowmith. Pattu panchalu and Mi family combo dress Excellent. Panchela Veduka chala bagundi. 💐🥰🎉

  • @tejaranitejarani981
    @tejaranitejarani981 Жыл бұрын

    Akka family combo super ga undi 🥰🥰

  • @sripadam-mangalaharathisongs
    @sripadam-mangalaharathisongs Жыл бұрын

    Family combo adirindi amma..super colour combination..very good event..mee husband kud videolo kamipincharu ..నిండుగా undi amma

  • @gasna3264
    @gasna3264 Жыл бұрын

    Combo dress so super nice 🙂👌👌 Sandhya garu saketh sowmeth tredisnal ga chala bavunaru so nice children's 👌👌👍🏾👍🏾🙂☺️

  • @pirukatlakesavarao5681
    @pirukatlakesavarao5681 Жыл бұрын

    Lovely family Looking Amazing

  • @danalaxmi1323
    @danalaxmi1323 Жыл бұрын

    Very very cute ga vunnaru.shaketh and sowmith.god bless you To both of you

  • @vineelanalli4760
    @vineelanalli4760 Жыл бұрын

    So cute and super family 😍

  • @rajarajeswaribhogaraju8746
    @rajarajeswaribhogaraju8746 Жыл бұрын

    Very nice chala bagundhi,,, super

  • @gajulavanaja3138
    @gajulavanaja3138 Жыл бұрын

    సాకేత్ సౌమిత్ చాలా చాలా బాగున్నారు ఫ్యామిలీ ప్యాక్ చాలా బాగుంది గృహప్రవేశం లో పెట్టుకున్నరు చాలా బాగా వున్నారు పిల్లలు ఇద్దరు 👌👌గా ఉన్నారు పిల్లలకు దిష్టి తీయండి సంధ్య గారు

  • @suryakalayarramilli7944
    @suryakalayarramilli7944 Жыл бұрын

    Me family combo dress super... Kids ki disti tiseyandi.... Return gift super.. Dhoti function chala baga chesaru.. Supersuper

  • @damayanthisanaga7606
    @damayanthisanaga7606 Жыл бұрын

    👌👌Handsome Twins & celebrations 🎊🎉nice dress color combo 👌👌👌👌

  • @shobasrinath6122
    @shobasrinath6122 Жыл бұрын

    Mee family combo pack dressing chaala...... Sooooper mee naluguru chaaala baaga kanipistunnaru mee Rama Lakshmanulu chaala baaga kanipistunnaru 😀😀😀👌👌👌👌

  • @MeenaKumari-dq7pt
    @MeenaKumari-dq7pt Жыл бұрын

    Function baga jarigindhi సంధ్యా గారు, congratulations🥳

  • @vijayalakshmidandamudi9709
    @vijayalakshmidandamudi9709 Жыл бұрын

    God bless childrens happy moments

  • @durgasri7869
    @durgasri7869 Жыл бұрын

    చాలా అందంగా ఉంది మీ ఫ్యామిలీ డ్రెస్సులు కూడా బాగా సూట్ అయ్యాయమ్మా సంధ్య మీ మమ్మీ చాలా బాగా చేశా రమ్మ

  • @sarvalakshmikothuri356
    @sarvalakshmikothuri356 Жыл бұрын

    మీ పిల్లలు ఇద్దరూ చాలా బాగున్నారు అండి. మీ family dress set కూడా చాలా బాగుంది అండి

  • @anasuyapisini4565
    @anasuyapisini4565 Жыл бұрын

    Saketarama sowmitrisoma ❤🥰god bless you chala chala bagundi chala baga chesaru mee mamayya garu kuda unte bagundedi ani anipinchindi meru anattu ardamcheskovali peddavalani but superb ga chesaru and mee dress superb 👌👌👌👌👌👌💐🥰

  • @srilaxmipatnaik7188
    @srilaxmipatnaik7188 Жыл бұрын

    Congratulations 👏 🎊 God Bless U both of U.

  • @muraligopalpanyala1475
    @muraligopalpanyala1475 Жыл бұрын

    సాకేత్ సౌమిత్ లకు శుభాకాంక్షలు మరియు దీవెనలు చదువు లో బాగా రాణించాలని కోరుకుందాం 👍👍

  • @ramaniande6128
    @ramaniande6128 Жыл бұрын

    Family combo dresses super ga vunnai sandya chala chala Baga vunnai

  • @bjyothi4097
    @bjyothi4097 Жыл бұрын

    God bless u saketh nd sowmith 🙌. Combo dress super ga unnay colour combination bagundi.

  • @sailajaadusumalli7299
    @sailajaadusumalli7299 Жыл бұрын

    పిల్లలు ధోతి లో బాగున్నారు. Family డ్రెస్ super

  • @surekhachalla8455
    @surekhachalla8455 Жыл бұрын

    Sandhy dhothi function chaala baaga jarigindi..pillalu pattu pancha lo chinarayudu phose super ..mee family combo dress adurs

  • @chaithanyaarvety5285
    @chaithanyaarvety5285 Жыл бұрын

    Dothi fouction chala bagundhi Sandhya garu mi family combo dress code super super

  • @lokeshwaritirumani5325
    @lokeshwaritirumani5325 Жыл бұрын

    Lovely family 💕

  • @swarnalathavadicharla3275
    @swarnalathavadicharla3275 Жыл бұрын

    Combo dress chala bagundi.Super video

  • @Me-hy2pj
    @Me-hy2pj Жыл бұрын

    Super family with beautiful looks take above 😍

  • @lavanyakethireddy7106
    @lavanyakethireddy7106 Жыл бұрын

    Hai sandhya nice video mi dress anni chala chala bagunnai saketh ki sowmith ki my blessings

  • @sivaparavathiparavathi5693
    @sivaparavathiparavathi5693 Жыл бұрын

    Saketh sowmith god bless you Nanna chala bavunnaru pancha kattulo super 👌 👍 😍

  • @bhanujyoshula5498
    @bhanujyoshula5498 Жыл бұрын

    Chalabagundi. andi mi pillala dpthi function video...nice pillalu iddariki maa assissulu...n mi combo function dressess chala.bagundi.. Colour combination kudaa.bagunnadi.

  • @bharathioruganti6416
    @bharathioruganti6416 Жыл бұрын

    Perfect and blessed family

  • @nagavaralakshmimediboyina3565
    @nagavaralakshmimediboyina3565 Жыл бұрын

    Chala bavundakka video,family combo dressess superb unnay

  • @VenuGopal-eq3cl
    @VenuGopal-eq3cl Жыл бұрын

    Chala baga unnai colour combinations.funtion kuda chalabaga chesaru.pillalu 👌👌👌ga unnaru.ramalaxmanula.

  • @jayasrimaradana3055
    @jayasrimaradana3055 Жыл бұрын

    Super cute maa bujii kondaluu saketh and sowmith God bless you both 💐💐

  • @nagadurga9555
    @nagadurga9555 Жыл бұрын

    Chala bagundii Akka famliy combo super

  • @sandhyareddy4828
    @sandhyareddy4828 Жыл бұрын

    Chala bagaunnaru andi God bless u r child with health and wealth

  • @vijayalakshmipva3043
    @vijayalakshmipva3043 Жыл бұрын

    వాళ్ళిద్దరికీ చక్కగా నామాలు పెట్టల్సిందమ్మా... సింగిల్ నామం(పొడుగు బొట్టు)... చక్కగా రామలక్ష్మణులు లా ఉన్నారు... God bless them... Naa దీవెనలు!!! 🙌🙌

  • @yedlakavitha7277
    @yedlakavitha7277 Жыл бұрын

    Beautiful combination 💖😍

  • @kodavatisujatha7768
    @kodavatisujatha7768 Жыл бұрын

    మీ family dresses బాగున్నాయి. God bless you & your family Sandhya!

  • @natrajvanaja438
    @natrajvanaja438 Жыл бұрын

    God bless you sandhya you and your family 🎉💐💐

  • @nirmalauppalapati4917
    @nirmalauppalapati4917 Жыл бұрын

    Super sandya..

  • @cutethingswithsamanvi1512
    @cutethingswithsamanvi1512 Жыл бұрын

    👌👌family combination...and lovely family pic,chudataniki rendu kallu saripoledu.really cute & sweet family 😍👌

  • @mahimaachannel9163
    @mahimaachannel9163 Жыл бұрын

    Panchala function lo both boys are sooooo...cute...combo is so beautiful your family looks wonderful

  • @omkarg5202
    @omkarg5202 Жыл бұрын

    Chala Happy ga undhi,me pillalni chala bagunnatu

  • @ushasuresh6495
    @ushasuresh6495 Жыл бұрын

    Saketh, swomith chala 👌👌 Sandhya garu family combo superb 👌👌

  • @chinnarisuma1014
    @chinnarisuma1014 Жыл бұрын

    Me face lo Edo teliyani excitement laga anipisthundi..chala happy ga unnaru akkaa...

  • @gunnalaramesh1996
    @gunnalaramesh1996 Жыл бұрын

    Super nice video akka

  • @prasannakumar9359
    @prasannakumar9359 Жыл бұрын

    Family combo super sandya Amma chala Baga chasaru beautiful day

  • @SudhaRani-si3sc
    @SudhaRani-si3sc Жыл бұрын

    Chala bavunnai amma me family combo Andaru vundadam bless cheyyadam cuda chala manchiga chesaru Very nice All the best Saketh sowmeth

  • @renukadevi5724
    @renukadevi5724 Жыл бұрын

    God bless you both of you have a bright feature and I too bless you love u guys

  • @krishnavenipulipaka6618
    @krishnavenipulipaka6618 Жыл бұрын

    Super. May God bless you and your family always 👏

  • @Cheeku1356
    @Cheeku1356 Жыл бұрын

    Super వీడియో అక్క... Advance congrats for 3 lakhs subscribers, 🥰

  • @sujathaprakash3098
    @sujathaprakash3098 Жыл бұрын

    Saketh and Swometh their dothings funcation is good. Handsome boys looks in traditional dresses looks nice. Family comb is very good 4 of them and function is very good.

  • @nagamalleswariallam6542
    @nagamalleswariallam6542 Жыл бұрын

    Chala bagundi sandhya super ga chesaru

  • @prasanthmoparthi1493
    @prasanthmoparthi1493 Жыл бұрын

    Super Sandhya akka 👌👌

  • @user-by2qv4my3e
    @user-by2qv4my3e Жыл бұрын

    God bless you sandhay garu me family chala chala bagundhi andi 👌👌👌👌👌👌

  • @gujjunirmalareddy461
    @gujjunirmalareddy461 Жыл бұрын

    Colour combo dress chala chala bagundi sandya super ante super matalu levu 👌👌👌👌

  • @user-kr8cd9cj
    @user-kr8cd9cj Жыл бұрын

    Chala baggunaru saketh sowmith mi family combo dress kuda bagundhi same mi lanti havesaree same colour lo nenu recent ga thiskunnanu mi half saree miku chala suit ayyindhi

  • @reddyadilakshmi5645
    @reddyadilakshmi5645 Жыл бұрын

    Sandya Garu your family combo dress is super 👌👌God bless u Saketh and Sowmith

Келесі