No video

శక్తివంతమైన వేంకటేశ్వర దండకం - ఈ ఉదయం తప్పక వినండి - Venkateswara Dandakam

Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
Subscribe For More Telugu Video Songs: goo.gl/69Sf19
Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
Subscribe For More Telugu Poems : goo.gl/MIA0A0
Like us on Facebook: / rosetelugumovie1
Like us on Facebook: / rosetelugumovie
మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie

Пікірлер: 36

  • @kavyakoppusetti8064
    @kavyakoppusetti80643 ай бұрын

    Om namaste venkatesayaaa🙏🙇‍♀️

  • @rishithamorthala5322
    @rishithamorthala53223 жыл бұрын

    Om Namo Narayanaya🙏🙏🙏

  • @srilathagollapally3452
    @srilathagollapally34528 ай бұрын

    హే సప్తశైలేశ ! హే సత్య సంకాశ ! నిత్య సంతోష ! ఈశాదయాభూష శ్రీ వెంకటేశ ! సుధాసిక్తపోషా ! స్వయం సుప్రకాశా ! గుణాతీతభాసా ! మహా చిద్విలాసా ! రసద్దివ్య సంగీత సాహిత్య సౌరభ్య సంపన్న గీత ప్రసూనార్చితామేయ శ్రీ పాద యుగ్మా ! హరే ! వేదవేదాంగ విద్భృంగ సంగూర్భటాభంగ సంకీర్తనావర్చితానంత కీర్తిచ్ఛటాపూర్ణ కళ్యాణమూర్తీ ! జగద్భార నిర్వాహణాధుర్య సర్వంసహా చక్రవర్తీ ! భవన్నామ గానానుసంధానమే రాగ సంకేత సంకీర్ణ శబ్దావ్యలంకార సందోహమై, భావభాండారమై, రాగశృంగారమై, రక్తికాసారమై, భక్తపాళిన్ సదా మోదసంద్రాల తెలించుగాదేధరన్ ! వాయు సంచారమున్ వారి గంభీర్యమున్, సూర్యచంద్రాది తారాగణానీక తేజః పరీవాహమున్, దేవా ! నీ ఆజ్ఞ వర్తించు నీకై ప్రవర్తించునీతోడ నర్తించు, నిన్నించి మన్నించి మమ్మున్ కటాక్షించుమో దేవదేవా! ప్రసిద్ధ ప్రభావా ! కలిన్, పాపకూపాల శాపాల తాపాలతో, దుర్విలాపాలతో, కామక్రోధాంధులై, మోహలోభాత్ములై, మత్సరగ్రస్తులై, దుర్మదాభిష్టులై, సర్వదాభ్రష్టులై అష్టకష్టాల నష్టాల కృంగే జనానీకమున్ వేగరక్షింప వైకుంఠమున్ వీడి భూలోకమే తెంచి, శ్రీ హకుళాంబా వరారోహ మాతృత్వ వాత్సల్య వార్ధిన్ ప్రయాణించి, పద్మవతీ నమ్నయై పుట్టియున్నట్టి సౌశీల్య సత్సంగ సద్యోకృపాపాంగ శృంగార గంగాతరంగా నృషంగ అలమేల్మంగనా వెల్లు సాక్షాన్మహాలక్ష్మి దేవేరిగా పొంది, సత్యాద్రి, శేషాద్రి, నారాయణాద్రి, వరాహాద్రి, శ్రీ గరుడాద్రి, వృషాద్రి, మహావెంకటాద్రి యనున్ సుప్రసిద్ధంబులైయున్న శైలావళిన్ శ్రీనివాసుండవై నిట్టియున్, వేదవేద్యుండవై భక్తసాధ్యుండవై, అండపిండాండ బ్రహ్మాండ భాండార కాద్యుండవై, ఖండ ఖండాంత రక్షాత గాధా విశేషుండవై, వెంకటేశుండవై, భారతమ్మందు వెల్గొందు ఆంధ్రప్రదేశాన, ఆనందహర్మ్యాలతో విందుగా నుండి గోవిందయన్నంత కొండంతగా పొంగుచున్ అండవై దండవై ఆర్తనాథుండవై కాచుచున్ బ్రోచుచున్ వచ్చి కాపాడుచున్ కామసాంతూరముల్, రాజసాహంక్రియా మూలముల్ మా శిరోజావఖండాల మ్రొక్కుల్ సదా గొనుచు, హృత్సాత్త్వికత్త్వంబు, తత్త్వంబు బోధించుచున్ కామితార్థాల తీర్థప్రసాదాలతో ఆశ్రితాళిన్ కటక్షించుచున్, నిత్య వైకుంఠ భోగాలతో, నవ్య కళ్యాణ రాగాలతో తిర్పతిన్ చేరి వేంచేసియున్నట్టి పద్మావతీ వల్లభా, కోటి సూర్యప్రభా సన్నిభా, భావనా చార్య సంభావితానంద సంధాయకాంఘ్రిద్వాయా ! శ్రీప్రియా! పాహి పాహీ వరం. దేహి దేహీప్రియం, దీన రక్షావనా, దివ్య తేజోఘనా, భవ్య ధర్మాసనా, సర్వ సమ్మోహనా ! శ్రీనివాసా! ఘనానంద వేషా ! ప్రభో వెంకటేశా! నమస్తే ! నమస్తే !నమస్తే నమః ఫలశృతి : ధరణి వెంకటనాథుని దండకంబు భక్తిమై విన్న చదివిన ప్రతిదినంబు సుఖము, భోగము, భాగ్యముల్ శుభవితతియున్ కలుగు జనులకు తథ్యంబు కలియుగమున !

  • @LakshmikumariCheguri-jz1jm
    @LakshmikumariCheguri-jz1jm8 ай бұрын

    గోవిందా ఓం నమో వెంకటేశాయ నమో నమః

  • @ratnakumaribandhakavi
    @ratnakumaribandhakavi10 ай бұрын

    గోవింద గోవిందా గోవిందా

  • @rajeshltv
    @rajeshltv Жыл бұрын

    గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా

  • @rameshkrishnaj
    @rameshkrishnaj Жыл бұрын

    Thanks lot. Waiting for long time for this. Ome namo venkatesa.

  • @maqbulpashapasha183
    @maqbulpashapasha1834 жыл бұрын

    Om namo venkatesheya namaha 1000000000 times

  • @nbhaskar8273
    @nbhaskar82733 жыл бұрын

    Good day VENKATESWARAMINAMASHENAMAHA

  • @raghavendrasetty3626
    @raghavendrasetty3626 Жыл бұрын

    Jai jai venketesh namo namaha jai jai

  • @rameshkrishnaj
    @rameshkrishnaj Жыл бұрын

    Very nice

  • @supriyasomisetty6705

    @supriyasomisetty6705

    Жыл бұрын

    Telugu lirics please

  • @baburaothammisetty8249
    @baburaothammisetty82494 жыл бұрын

    ఓం నమో వెంకటేసాయా నమః

  • @venkateshapparreddy7762
    @venkateshapparreddy77624 жыл бұрын

    SriNamoSrinivas

  • @mastangujjula5223
    @mastangujjula52234 жыл бұрын

    Sri namo venketsha om

  • @venkataramareddynallamilli3653
    @venkataramareddynallamilli36534 жыл бұрын

    Ome namo venkatesaya

  • @venkataiahkoothadi7939
    @venkataiahkoothadi79393 жыл бұрын

    Om Namo Vrnksteshaya

  • @prashanthkampati3508
    @prashanthkampati35083 жыл бұрын

    Govindha namo narayanna

  • @ramuveeramachaneni7903
    @ramuveeramachaneni79032 жыл бұрын

    అద్భుతం

  • @kprasad3820
    @kprasad38204 жыл бұрын

    Om namo venkatesaya namaha

  • @kvenkatesh8378
    @kvenkatesh83782 жыл бұрын

    Om Namo Venkatesaya namaha 🙏 Om Namo Venkatesaya namaha 🙏 Om Namo Venkatesaya namaha 🙏 Om Namo Venkatesaya namaha 🙏 Om Namo Venkatesaya namaha 🙏 Om Namo Venkatesaya namaha 🙏 Om Namo Venkatesaya namaha 🙏 Om Namo Venkatesaya namaha 🙏 Om Namo Venkatesaya namaha 🙏

  • @srinujakkula4773
    @srinujakkula47734 жыл бұрын

    Sri Venkateswara Namah

  • @vijayajaya6526
    @vijayajaya65264 жыл бұрын

    Om namo venkatshya

  • @janakiraghunath4121
    @janakiraghunath41214 жыл бұрын

    lyrics please

  • @pinkpanther5065
    @pinkpanther50654 жыл бұрын

    🙏govinda

  • @rajinim5983
    @rajinim59834 жыл бұрын

    Om

  • @ramuveeramachaneni7903
    @ramuveeramachaneni79032 жыл бұрын

    అయితే ఇది గా శ

  • @slgtpsaidhulu2947
    @slgtpsaidhulu29474 жыл бұрын

    Om name venkateswara Swami

  • @sreedhargoud1257

    @sreedhargoud1257

    4 жыл бұрын

    Namo venkateshya

  • @sreedhargoud1257

    @sreedhargoud1257

    4 жыл бұрын

    Kaleyuga varada Sri venkateshaya nama

  • @saraswathisrinu6845
    @saraswathisrinu68454 жыл бұрын

    Omnama venkat asaya namaha

  • @sricreations2808
    @sricreations28084 жыл бұрын

    Om Namo Narayanay!!!

  • @buchireddyverymicevakiti8678
    @buchireddyverymicevakiti86784 жыл бұрын

    Om namo venkateshaya namah

  • @arraramulu2828

    @arraramulu2828

    4 жыл бұрын

    On namo venkateshaya namah On Sri venkateshaya namah.

  • @ramuveeramachaneni7903
    @ramuveeramachaneni79032 жыл бұрын

    అద్భుతం

Келесі