మణిద్వీప వర్ణన 9 సార్లు | Manidweepa Varnana | Manidweepa Varnana Slokas | Srivani Gorantla
Музыка
Watch Manidweepa Varnana only on Srivani Gorantlas Devotional Surge. Check out this Telugu Marriage Traditional Songs exclusively on Srivani Gorantla's Devotional Surge KZread channel and subscribe for more videos - / @srivanigorantla
#manidweepavarnana #SrivaniGorantla #SrivaniGorantlasDevotionalSurge #manidweepam #manidweepa #teluguslokas #telugusongs #songs #bhakti #devotional #powerful #lalithadevi
Song Details:
Singers: Srivani Gorantla, Aluri Hymavathy, Ogirala Durga Devi, K Padmalatha
Music Composition & Keyboard: Ogirala Guruprasad
Percussion: Sridhar
Recording Studio: Sridhar Studio, Chikkadapalli, Hyderabad
For More Super Hit Devotional Songs & Slokas:
ಮಣಿದ್ವೀಪ ವರನನೆ| Manideepa Varnana in Kannada | Popular Kannada Devotional Songs | Srivani Gorantla - • ಮಣಿದ್ವೀಪ ವರ್ಣನೆ Manide...
Varalakshmi Sampradaya Geetalu | Lakshmi Devi Songs 2023 | Srivani Gorantla - • Varalakshmi Sampradaya...
Learn Lakshmi Sahasranamam | Devotional videos 2023 | Srivani Gorantla - • Learn Lakshmi Sahasran...
లలితా చాలీసా సర్వకష్ట నివారిణి:
• Lalitha Chalisa | లలిత...
Lord Ganesh Stuti:
• Jaya Jaya Jayahe Gajan...
For more Latest Songs Exclusively:
Subscribe: bit.ly/3oCurkL
Follow: / srivani.gorantla
Follow: srivanigorantla.blogspot.com
Follow: / srivani-gorantla-3232b620
Пікірлер: 838
kzread.info/dash/bejne/iI2N1JisXcWbg7Q.html Hanuman chalisa
@lakshmidevi4971
Ай бұрын
అమ్మ మా మామ మన దీప నివాసిని నాకు స్థలం కానీ ఏదైనా కొనాలనుకుంటున్నా ఇచ్చిన సొమ్ము తిరిగి వచ్చేటట్లు చూడు తల్లి నీకు చేతకోటి నమస్కారం
@Naveen-df8fe
29 күн бұрын
😅@@lakshmidevi4971
అమ్మ నా తోడబుట్టిన వాళ్లకు అష్ట ఐశ్వర్యమును, ayuraarogyalanu,సిరి సంపదను,ఇళ్ళు, పిల్ల పాపలతో కలకాలం నీ చల్లని చూపుతో దీవించు తల్లీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏nakunna అప్పు bhada నుండి బయట పడేలా chudamma😢🙏🙏🙏అమ్మ ఆరోగ్యం bagundela chudamma🙏🙏🙏😭
అమ్మా మీ దయ వుండటం వల్ల మేము eppudu హౌస్ కట్టుకుంటున్నం నేను రోజూ manidweep వర్ణన పాట వినడం వల్ల అది నిజం అని తెలుసుకున్నాం ఈ పూజ చేయాలనుకుంటున్న అమ్మ మా పిల్లలు బాగా ఉండాలని ఆశీర్వదించండి అమ్మ🎉🎉
అమ్మా భువనేశ్వరి తల్లి. మా పిల్లల పెళ్ళి కుదారాలి అని దీవించు తల్లి🎉
@nobita940
Ай бұрын
🙏
అమ్మ మాకు చాలా ఆర్ధిక సమస్యలు ఉన్నాయ్ అలాగే సొంత గృహం కూడాలేదు నీదయతో మాకు గృహం సమాకుర్చు తల్లి నాకు పిల్లలకి విద్య ఆరోగ్యం ప్రసాదించి నాకు భర్తకి మనశాంతిని ఆయురారోగ్యలు ప్రసాదించు తల్లీ 🙏🙏🙏🙏
@nrm2511
7 күн бұрын
"యువర్ విష్ ఇస్ మై కమాండ్" మీ ఇష్ట దైవాన్ని ప్రార్ధిస్తు ఏమి కావాలో బలంగా కొరుకో తల్లీ, అన్నీ సవ్యంగా జరుగుతాయి . ఇష్ట కామ్యభి సిద్ధిరస్తు 🤞
అమ్మ తల్లి నా సమస్యలు అన్ని తీర్చు తున్నావు తల్లి నీవే నాకు రక్షా తల్లి
అమ్మా ఆర్థిక పరిస్థితి కష్టంగా ఉంది తల్లీ మాకున్న అప్పు తీరే మార్గం చూపు తల్లీ మాపై దయచూపు తల్లీ ఓం శ్రీ మాత్రే నమః
🙏ఓంశ్రీ మణిదీపేశ్వరీ నమః🙏 అమ్మా మీ దీవెనలతో నేను నా కుటుంబ సభ్యులందరమూ అష్టఐశ్వరములతో ఆయురారోగ్యములతో కలకాలం వర్ధిల్లేలా దీవెనలను మాకివ్వు తల్లీ🙏🙏🙏🙏🙏🙏
@SrivaniGorantla
9 ай бұрын
తథాస్తు🙌🙌🙌
@LaxmiBathula-ud6sh
3 ай бұрын
Amma manidepeaswree namha
ఇంత అద్భుతంగా పాడినవారికి సంగీతాన్ని అందించినవారికి ధన్యవాదములు. 🙏🙏🙏
మణిద్వీపం బాగా చదివారు చాలా బాగుంది అమ్మవారి దీవెన మాకు చదివినవారికి ఉండాలి
అద్భుతమైన వర్ణన. ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు. అనిర్వచనీయమైన గానం. దేవీ దత్తమైన గాత్రం.
@rameshmethuku1729
Жыл бұрын
అద్భుతమైన గానం మరియు దైవత్వము ఓం నేమహో
అమ్మ తన ధాన్యాలు సమృద్ధిగా ఉండాలి తల్లి అందర్నీ చల్లగా చూడు తల్లి
ప్రకటనలు లేకుండా శ్రావ్యంగా మమ్మల్ని ఆనందపరిచారు.ధన్యవాదాలు.
@srisaichandramouli
11 ай бұрын
Super
@amshuw
6 ай бұрын
Thanks Amma with out Adds.. Wonderful moments 🙏🙏
అమ్మ తల్లి నీవు నాకు నా బిడ్డలకు ఎటువంటి సమస్యలు లేకుండా చూస్తూ వున్నావు తల్లి భువనేశ్వరి దేవి
అమ్మ మాకు ఒక సొంత ఇల్లును ప్రసాదించండి మేము 20 సంవత్సరాల నుంచి అద్దె ఇంట్లో ఉంటున్నాం నీ దయ చూపించండి అమ్మ 💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మణిద్వీప వర్ణన చాలా బాగుంది ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది
అమ్మ భువనేశ్వరి జగదీశ్వరీ పరమేశ్వర పరమేశ్వరీ జగన్మాత రాజ రాజేశ్వరీ అఖిలాండేశ్వరి రాజరాజేశ్వరి కాత్యాయని శాంభవి కంచి కామాక్షి దేవ్యై నమః మధుర మీనాక్షి దేవ్యై నమః కాశీ విశ్వనాథుని సమేత కాశీ విశాలాక్షి దేవ్యై నమః 🌷🙏🙏🙏🌷🌷🌷🙏🌷🙏🙏🏼🙏🙏🏼🙏🌷🌷🌷
ఓం నమో మణి దీపం ధనలక్ష్మి కుభేర ప్రసన్నం ఆదిలాబాదు 16/4/23
అద్భుతం 🙏🙏🙏🙏🙏 ఎన్నిసార్లు విన్న ఇంక వినాలి అన్పిస్తుంది ఇంత మధుర గీతం పాడిన వారికీ ధన్యవాదములు 🙏🙏🙏
@gmraomanmadha5866
11 ай бұрын
❤ n aaa aaa😀😀😀😀🏳❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@user-mj7ie3sc7j
10 ай бұрын
Enni sarlu vinina inka inka vinalane Tapana talli nanny adukuni nannu rakshinchu.Talli......
@ParmeshB-kv9kp
10 ай бұрын
Like this song
అమ్మ నీ దయ మాపైన ఎప్పుడు ఉండాలి తల్లి నా మనస్సు లో నిన్ను ఎప్పుడు తలుచుకుంటూ ఉంటాను మా పిల్లలని నా భర్త నీ ఆయురారోగ్యాలతో మంచిగా నీ చల్లని చూపు మా పై ఉంచు అమ్మ మా పిల్లలకి మంచి విద్యా జ్ఞానాని ప్రసాదించు అమ్మ జై శ్రీ మాత్రే నమః,🙏🙏🌺🌺
అమ్మ భువనేశ్వరి నీ కృప మాపై ఉండేలా చూడు తల్లి మా పిల్లలు చదువులు మంచిగా ఉండేలా చూడు తల్లి భువనేశ్వరి
తల్లి గృహం ప్రసాదించాలని కోరుకుంటూ 🙏🏾🙏🏾🙏🏾🌹🌹 ఓమ్ నమో మణి ద్వీప వర్ణ
త్వరగా గృహ ౦ ప్రసది౦చూ తల్లి మీ ధీవేనలు 11:02 కావాలి💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🏵🌹🌹🏵🏵🌹🏵🌹💮🏵🌹🏵🏵🌹💮🌹💮💮🌹💮🌹💮
@SrivaniGorantla
9 ай бұрын
శీఘ్రేమేవ స్వగృహ ప్రాప్తి రస్తు 🙌🙌🙌
@vanajarampalli4619
8 ай бұрын
@@SrivaniGorantlashigrameva swagruha praptirastu🎉
@ChandraSongs302
5 ай бұрын
Nakunotikiraovalitali
@penumallanagalakshmi-gr9so
5 ай бұрын
Seeghrameva *Swagruham practice astu. Tada astu❤
@laxmivadde9909
5 ай бұрын
@@SrivaniGorantla❤
ఓం శ్రీ మాత్రే నమః అమ్మా మీ కరుణా కటాక్షాలు తో మాకు ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో నిండు నూరేళ్ళు వుండాలని మరియు ప్రస్తుతం నా కున్న ఆర్థిక సమస్యలు తొలగిస్తూ అనుగ్రహించు తల్లి కాపాడు తల్లి కరుణించు తల్లి మికు నా యొక్క శత కోటి నమస్కారములు
@SrivaniGorantla
4 ай бұрын
జగన్మాతా కృపా కటాక్ష సిద్ధి రస్తు 🙌🙌🙌
@chandraburla2847
3 ай бұрын
Om sri matrina maha: Bagalambika. Om nama: sivaaya.
అమ్మా భువనేశ్వరి తల్లి నా కుమారునికి సంబంధం కుదిరి కళ్యాణం జరగాలని దీవించు తల్లి
త్వరగా గృహ ౦ ప్రసది౦చూ తల్లి మీ ధీవేనలు
@SrivaniGorantla
9 ай бұрын
శీఘ్రమేవ స్వగృహా ప్రాప్తిరస్తు🙌🙌🙌
@lalithabaggu6514
8 ай бұрын
Avunu amma maku sotha ellu evvu amma🙏🙏🙏
@user-cp6zo8ft3y
7 ай бұрын
Thvaragagruhalumanavallaniprasdhinchuthallleee🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤
@user-cp6zo8ft3y
7 ай бұрын
Chalabagundhieemanidveepavarnana🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤
@user-cp6zo8ft3y
7 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤sujasujasujasujasujasujasujasujasettemmarepatikithanks🎉🎉🎉🎉
అమ్మ తల్లి నీ ఆశీస్సులు మాపై ఉండేలా చూడు అమ్మ
అమ్మా సొంత గృహం కల నెరవేర్చు తల్లి
ఓం శ్రీ మాత్రే నమః ఓం నమః శివాయ చాలా బాగా పాడినారు అమ్మ, మణి ద్వీప వర్ణన పాడిన వారికి అమ్మ వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ వుంటాయి.
అమ్మ మీ కరుణ కటాక్లలు తో మకు అయు ఆరోగ్య ఐశ్వర్యాలు నిండు నూరేళ్ళు బ్రతికి ఉండాలని కోరుకుంటారు అందరూ బాగుండాలని అందులో మేము ఉండాలని కోరుకుంటూ తల్లి మిమ్మల్ని ప్రార్థిస్తూ తల్లి మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి
@SrivaniGorantla
6 ай бұрын
మీ ధార్మిక కోరికలకి అమ్మవారి అన్నగ్రహం తప్పకుండా ఉంటుంది🙌
అమ్మ మీ గానామృతం వింటూంటే మణి ద్వీపము లో ఉన్న అనుభవం కలుగుతుంది మీకు మీతోటీ గాయనీ బృందానికి వాయీద్య బృందానికి ధన్యవాదాలు,ఆ తల్లి కరుణాకటాక్షాలు మీ అందరిపైనా ఉండాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నా.
@SrivaniGorantla
9 ай бұрын
🙏ధన్యవాదాలు🙏
@talluriseshu609
8 ай бұрын
🙏🙏🙏
@narasimharaokaza8461
6 ай бұрын
Amma meru devathalu
ఓమ్ శ్రీ మాత్రేనమః !! ఇంత మనోరంజకంగా ఆలపిస్తే వైకుంఠము నుంచి వాలిపోదా ఆ మహాతల్లి
అమ్మా నాకు 3లక్షల అప్పు వుంది తల్లి నా బాధలు అన్ని తీర్చెట్టు ఆశీర్వాదం ఇవ్వు తల్లీ 🙏
@yalamarthisubrahmanyam8874
3 ай бұрын
Antha manche jaruguthundhi. Nammakantho undandi
@SrivaniGorantla
3 ай бұрын
🙌🙌🙌
శ్రీ మాత్రేయ మణిద్వీపేశ్వరి నమొన్నమః
ఓం మహాలక్ష్మీ నమోస్తుతే ఓం మహాలక్ష్మి నమోస్తుతే నమస్తే అమ్మ
🙏🏻అమ్మ మణిద్వీపేశ్వరి తల్లీ నమోనమః🙏🏻
@swapnasilks6634
9 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
దైవదత్తమైన మీ మధురa గానానికి నమః సుమాంజలి.
మా కుటుంబం మొత్తాన్ని ఆశీర్వాదించు తల్లీ 🙏🙏🙏🙏🙏🙏
@SrivaniGorantla
4 ай бұрын
🙌
అమ్మా, మా పిల్లలకు ఆరోగ్యం ప్రసాదించండి తల్లి
@SrivaniGorantla
2 ай бұрын
Sridevi Krupa kataksha Siddirastu🙌🙌🙌
అమ్మా మాకు అవసరం అయినవి మంచి గృహం, నా కనీస సంపద తో ఎప్పుడు నిర్మించ గలను, మీరే ఏదో విధంగా మంచి ఆదాయ మార్గం చూపించండి, అక్రమ సంపాదన వద్దు,
@yalamarthisubrahmanyam8874
3 ай бұрын
Antha manche jaruguthundhi. Nammakantho undandi
@anithakarri757
2 ай бұрын
శివ ఆలయం దర్శనం చేసుకుని 45 ఆపకుండా రిజల్ట్ వస్తుంది నాకు మంచి ఐఎండీ.
@nikhilesh.p1761
2 ай бұрын
@user-ep4rz2qp7balakarthik
2 ай бұрын
Same situation 😢
@anuradhaambati4874
2 ай бұрын
Chintamani gruhantastaye namaha Lalitha sahasram lo 22 va slokam 2nd line roju 108 sarlu japam cheyandi
ఓమ్ నమో శ్రీ మణిద్వేప దేవి దేవత యే నమహః.
శ్రీమాత్రే నమః 🙏🌷 శ్రవణానందకరంగా మనసుకి చాలా సంతోషంగా అద్భుతంగా ఉంది 🙏💕🎊
@chsridhar561
6 ай бұрын
Time waste video time waste adds
అమ్మ మా కుటుంబం అష్టెశ్వర ఆయురారోగ్యాలు చల్లని చూపులతో చూడు తల్లి జై శ్రీరామ్ జై జై
ఆంజనేయ స్వామి పాటలు వింటే చాలా చాలా అదృష్టం💯 💯
అమ్మ నా కు ఇని కష్టం ఎందుకమ్మా నాకు కష్టాలు కనీలు నా భధలు అని దూరం చె సి నకుభనికి నీ అండ నా పిల్లలు నా పైన అమ నీ కరున నీ చలానీ చుపులు నీ దీవెనలతో అమ్మ డబ్బు సంపాధ అశ్వం prasadeedichu Thalli 🙏🙏🙏🌺🌺🌺💐💐💐🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ వరలక్ష్మి నమః
శ్రీ మాత్రే నమహ అమ్మ మహాలక్ష్మి నాకొడుకు మంచిగా మార్చు తల్లి
ధన్యవాదములు ప్రకటన లు రాలేదు శ్రీ మాత్రేనమః 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
OM SRI MANIDEEPA VARNANA తల్లికి నమోస్తుతే
ఓం మణిదీపేశ్వరీ యై నమః 💐🌹🍀🌷🌼⚘🙏🙏🙏🙏🙏⚘🌼🌷🍀🌹💐
ఓం శ్రీ మాత్రే నమః అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే....
శ్రీ మాత్రే నమః. శ్రీ చక్ర నివాసినీ నమో నమః.
Amma naku Santhanam prasadhinchu thalli niku punyam untundhi thalli pls😭😭😭😭😭🙏🙏🙏🙏🙏
తల్లి, నాకు ఒక గృహం ప్రసాధించు తల్లి, నా భర్త, పిల్లల్ని చల్లగా చూడు తల్లీ
🙏🔱🙏ఓం శ్రీ మాత్రే నమః 🌹🕉️🌹
అమ్మ నీ చాలని దాయ కృపా దీవెనలు ఆశీర్వాదాలు ఎప్పుడు మాపై ఉండాలి తల్లి మాకు ఉన్నా అప్పుల బాధలు పోవలి తల్లి మా షాప్ మంచిగా నడవాలి మాకు సంగంలో కీర్తి ప్రిష్టలతో అష్టైశ్వ్యాలతో మంచి గృహం మా సంపాదనతో కొనుకునేల దివించు తల్లి న పిల్లలకు మంచి విద్యా బుద్దులని ప్రసించు మాత నా భర్త పిల్లలు నా తల్లి తండ్రులకు ఆయు ఆరోగ్యాలు ప్రసాదించు మాతా ఓం శ్రీమాత్రే నమః 😢😢😢🙏🙏🙏🥹🥹🥹
ఓం శక్తి ఆది శక్తి పరా శక్తి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Amma maaku nuthana gruham kattukonutaku me challani deevenalu prasadhinchu thalli 🙏🙏💐🎉💐🎉💐💐💐
@SrivaniGorantla
9 ай бұрын
శీఘ్రేమేవ స్వగృహ ప్రాప్తిరస్తు 🙌🙌🙌
మీ collection చాలా బావుంది. మాది రిటైల్ అమ్మకం. మాకు ఆఫర్ లో ఇస్తే ఈ రెండు నెలలే కాదు ఎప్పుడు కొంటూనే ఉంటాం thank u.
@SrivaniGorantla
10 ай бұрын
What collection?
@gopalhdprao4592
2 ай бұрын
అమ్మ నమస్కారము. చాలా బాగుంది. ఎంత చెప్పినా తక్కువే. అంత బాగుంది. Synchronization is superb amma. శ్రీ భువనేశ్వరి అమ్మకు సాష్టాంగ నమస్కారము.
లలితా మాతాకీ జై 🙏🙏🙏
చాలా బాగా పాడారు, మరీ మరీ వినాలనిపిస్తుంది...👏👏👏
@SrivaniGorantla
10 ай бұрын
😊🙏
Amma..na bhadalu anni povalani roju vintunna..mee gontu super thalli.
ఓం శ్రీ మాత్రే నమః 💐💐🌹🌹🙏🙏🙏🌹🌹💐💐
ఓం శ్రీ మాత్రే నమః
ఓం మాతా, ఓం శక్తి, ఓం శ్రీమాత్రే నమః, అమ్మా మీ దీవెనలు ఆశీర్వాదాలు ఉంటే అన్నీ ఉన్నట్టే, మాకు ఏమి అవసరమో అవియే ఇవ్వండి
మహా మహా అద్భుతం పాట
Amma thalli thvaraga nuthana gruhamu prasadhinchu thalli ne parutho gruha praveshmu chesi ninu sada thalusu kontamu 💐💐👏👏👏👏
శ్రీ మాత్రేనమః 🙏🙏🙏
Ma illu thiri ivvu thalli🙏
Amma Naku pillalu puttali ani divinchu ma intla siri sanpadalu nilavalani blessings evvavu Amma
తల్లి ఇంట్లో fire accident ఐంది,చాలా నష్టం జరిగింది,రావాల్సిన డబ్బు చేతిదాకా వచ్చి వెనక్కు వెళ్లి పోతుంది,ఏమీ అర్థం కావడం లేదు 😢😢😢
@veresivarsha7299
5 ай бұрын
Nanduri srinivas garu chepparu srinivasa vidhya chayindii kachitaga manchi jaruguthundi
మణిదీపఈశ్వరి అమ్మ మమ్మల్ని దీవించు తల్లి
ఓం నమః శివాయ హర మహాదేవ శంభో శంకరా.
Amma manideeoeswari naku na sampadana tho manchi intini prasadinchu amma amma daya vunte anni vunnayle sri mathre namaha,,,
🙏🌺Om Sri Manidweepeswari Devyai 🍅🍅🌺🙏
Amazing and excellent nice voice amma manasu ku yentha prashanth am ga vuntundho vintunte tnq amma
Amma na abhyi ki ashirwadchandi anni subham jaragali ani. Mi asirvadam elpudu na babu pena prasadichadi. Om namo ganesha
త్వరగా మాకు గృహం ప్రసాదించు తల్లి
శ్రీ మాత్రే నమః🌹🌹🌹🥥🥥🌹🥥🥥🌹🥥🥥🌹🍌🍌🌹🍌🍌🍇🍌🍌🍇🍊🍅🍓🙏🌹🙏🌹
ఓం మణి పద్మే హం
Jai mata di 🙏❤️🙏❤️🙏
@SatyanarayanaPonna-px3qx
10 ай бұрын
Very nice very very sweet voice
Please 🙏 bless my family happy and healthy. Without any obstacles we need to buy the house. Bless me Matha.
@SrivaniGorantla
6 ай бұрын
🙌🙌🙌
AMMA MANIDEEPESHWARI THALLI NAMO NAMAHA.
Ammea Sharanam Devisharanam Dyvamea Ammea Sharanam Parushudha Dyvamea arinjo arivila Thettukal pavangal pavangal kadangal dhukangal akaTi enneyummkudumbatheyum Katholanea ksthurakshikanea parishudha Dyvamea 👍🙏❤️
Manidwapam chala powerful. Bless my son for job and marriage. Namo bhuneswari amma blees my son. Om Namo shiva.
@SrivaniGorantla
4 ай бұрын
అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లపుడు మీ అందరి మీద ఉంటాయి🙌☺️
అమ్మా తల్లి మేము ఒకరి కి డబ్బు లు ఇచ్చము ఆయన తిరిగి ఇవ్వాలని దీవించు అమ్మ
Om sri manideepaswari namahha thalli nne ddayato makutmbam astaishwaryalato tulatugalami deevinchu talli
We want home amma 🙏🙏🙏🌸🌸🌸🌹🌹🌹💐💐💐
@kammaniruchulu890
8 ай бұрын
Amma meeku manchi home istaru amma don't worry jai mataji ki jai 🙏🌺🙏
Video is very fast konchem slow pedithe baguntundi but Anni video es kante me video bagundi
అమ్మ... శతకోటి ధన్యవాదములు మనిద్వీప వర్ణన మాజీవితాలలో చాలా మార్పులు తెచ్చాయి రెండుసంవత్సరాలనుండి ప్రతి ఫ్రైడే తప్పకుండ చదువుతున్నాను తల్లి 🙏🙏🙏.
అమ్మ నీ దీవెనలు అందించు 🙏🙏🙏
ఓం మహాలక్ష్మీ నమోస్తుతే !! ఓం మహాలక్ష్మి నమోస్తుతే నమస్తే అమ్మ !!!!
@SrivaniGorantla
2 ай бұрын
🙌
చాలా బాగా గానం chesaru 🙏అమ్మ
Amma ma Babu ki Eapcet rank memu ankunatlu ravali free seet vachetatlu manchi college lo ravali ni divenalu ivu thalli🤲
@SrivaniGorantla
14 күн бұрын
Uttama Vidya prapti rastu 🙌 Manovanchaa phala siddhi rastu 🙌🙌🙌
🙏🌺🌺Om Sri Manidweepeswari Devi Namaha 🌺🌺🍎🍎🙏🙏
ఓం శ్రీమాత్రే నమః శ్రీ మణిద్వీప వర్ణన నమః
అమ్మ తల్లి భువనేశ్వరి మా I కొడుకు పెళ్లి ,కళ్యాణం కావాలని దీవించు తల్లి
Amma Aaseerwaadamulu andariki Andaali తల్లి
Amma makutumbani challagaundalani deeevinchu talli
Naa pavan pradeep la samkalpam neraverchu thalli,neeku shatha koti padhabi vandanalu thalli