23 June 2024 కరెక్ట్ కొలతలతో నేను చేసిన నువ్వుల చెక్క సూపర్ గా వచ్చిందండి మీరు ఒకసారి చేసి చూడండి👌👍

Пікірлер: 4

  • @bhagyavathitalari1420
    @bhagyavathitalari142017 күн бұрын

    Lk3👍 ఒక కప్పు నువ్వులు ఒక కప్పు బెల్లం వేసి చాలా బాగా చేశారండి రౌండ్ గా వచ్చింది చెక్క పిల్లలు అలాగే అంటారు రాకపోతే ఎందుకు చేస్తావ్ అమ్మ అని. మీరన్నట్టు ఒకసారి ట్రై చేస్తేనే కదా తెలుస్తుంది చాలా బాగా చేశారండి 3:47

  • @nellorelakshmi6864
    @nellorelakshmi686421 күн бұрын

    1 lk😍👍👌👌👌 బాగా చేశారు సిస్టర్ చేస్తే కదా సిస్టర్ తెలుస్తుంది బాగా వస్తుందా రాదు అని నేను ట్రై చేస్తాను ఇంట్లో నువ్వులు కూడా రెడీగా ఉన్నాయి 🎉🎉🎉

  • @Laxmiramesh393-qyrz
    @Laxmiramesh393-qyrz21 күн бұрын

    చూస్తున్నాం వదిన మి వీడియోస్ కూడా ప్లేట్ కి వేసి కొట్టాలా 😂😂.. రాదు అంటే ఎలా చెయ్యాలి కదా వదిన... ఎవరు అన్నారో మిమ్మల్ని 😢😢మీరు చాలా ఫీల్ అయ్యారు వదిన 😔😔😔.. బాగుంది బాగుంది.. చెక్క చెక్క అయ్యింది 👌👌

  • @Laxmiramesh393-qyrz
    @Laxmiramesh393-qyrz21 күн бұрын

    హాయ్ వదిన నైస్ వీడియో బాగా చేసారు నేను ఒక్కసారి ట్రై చేస్తే రాలేదు ఇంకా చెయ్యలేదు నేను. పప్పులతో చేశా బాగా వచ్చింది వదిన 😂😂😂😂..

Келесі