166 సంవత్సరాలు క్రితం ఇదే రోజున ఇక్కడే ఝాన్సీ రాణి ఎలా పోరాడి మరణించారు

Ойын-сауық

166 సంవత్సరాల క్రితం ఇదే రోజున గ్వాలియర్ కోటలో ఏవిధంగా ఝాన్సీ లక్ష్మీబాయి బ్రిటిష్ వారితో పోరాడి మరణించింది
ఝాన్సీ పోరాటం ఆకరి క్షణాలు
బ్రిటిష్ వారు ఏవిధంగా ఝాన్సీ లక్ష్మీబాయిని అంతమొందించారు?
గ్వాలియర్ కోట ఎక్కడ ఉంది?
గ్వాలియర్ కోటలోని విశేషాలు
గ్వాలియర్ లో చూడదగిన ప్రదేశాలు
గ్వాలియర్ కోట గొప్పదనం
గ్వాలియర్ కోటలో చూడదగిన కట్టడాలు
మాన్ సింగ్ తోమర్
భారత ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం
How Lakshmibai of Jhansi died fighting the British in Gwalior Fort on this day 166 years ago.
Jhansi fighting moments
How did the British end Jhansi Lakshmibai?
Where is Gwalior Fort?
Features of Gwalior Fort
Places to visit in Gwalior
Gwalior Fort is the best
Landmarks in Gwalior Fort
Man Singh Tomar
India's First Freedom Struggle
18 June 1858
‪@Nagesh_Gangula‬

Пікірлер: 111

  • @maddisrinivasgupta5061
    @maddisrinivasgupta506121 күн бұрын

    అన్నా మీరు చెప్పిన విధానం కళ్ళకు కట్టినట్టుగా వినిపించారు హాట్సాఫ్

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    21 күн бұрын

    ధన్యవాదాలు సోదరా 🙏🙏🥰🥰

  • @venukalluri7679
    @venukalluri767921 күн бұрын

    ఈ వీడియో చేసినందుకు నీ దేశ భక్తి కి నా నమస్కారం లు 🙏🙏🙏🙏🦋🙏🙏🦋🙏🙏🙏🙏 నాగేశ్ మిత్ర మా🙌👁👁🙌

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    21 күн бұрын

    ధన్యవాదాలు సోదరా.... నా ప్రతీ ముందడుగులోనూ మీ ప్రోత్సాహం ఉంటోంది...

  • @venukalluri7679

    @venukalluri7679

    21 күн бұрын

    @@Nagesh_Gangula నీవు నీ లాంటి వాడు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రం చాలా చాలా బాగుండాలి అంతే మిత్ర మా NAAGESH 🙌👁👁🙌

  • @GogikarSatayanaraynaa

    @GogikarSatayanaraynaa

    7 күн бұрын

    8:49 ​@@Nagesh_Gangula

  • @venukalluri7679
    @venukalluri767921 күн бұрын

    మిత్ర మా 👁👁 మనస్ఫూర్తి గా రెండవ సారి కూడా విన్నాను నీ గొంతు ఆ స్త్రీ ధైర్య సాహసము అన్నీ చాలా బాగు న్నాయి నీవు నీ కుటుంబం అమ్మా నాన్న అందరూ భాగుండాలి నాగేశ్ జై హింద్🏹🏹🏹🏹♥️👁👁♥️🏹🏹🏹🏹🏹🏹🏹

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    21 күн бұрын

    🙏🙏🙏🙏🙏🙏 మీ ప్రేమాభిమానాలు కి కృతజ్ఞతలు

  • @SAVEDEMOCRACY194
    @SAVEDEMOCRACY19421 күн бұрын

    గ్వాలియర్ అద్భుతం,ఇండోర్ కూడా చూడండి...వీలు కుదిరితే 🙏

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    21 күн бұрын

    ఈసారి వెళ్లేటప్పుడు తప్పకుండా చూస్తా

  • @వర్షాలులేవు
    @వర్షాలులేవు21 күн бұрын

    😢మా ఊర్లో 15 మంది వాలంటీర్లు ఉన్నారు వాళ్ళు ఎంతమంది అమ్మాయిల్ని అమ్మేశారో ఏంటో. ఆ లంగా వర్గాలు ఏం చెప్పాయో. 😢33,000 మంది మహిళలు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు😢 వాళ్ళ తల్లిదండ్రులు కంప్లైంట్ ఇవ్వకపోయినా సరే ,గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారికి లంగా వర్గాల నుంచి వచ్చిన సమాచారం అది.😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    21 күн бұрын

    😄😄😄👍👍👍🙏🙏🙏🙏

  • @SAVEDEMOCRACY194

    @SAVEDEMOCRACY194

    21 күн бұрын

    మిస్టర్ పాలూరీ 😢😢😢అవునబ్బా

  • @kavetimurali6908
    @kavetimurali690820 күн бұрын

    చక్కగా బాగా వివరించారు సూపర్

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    20 күн бұрын

    థాంక్యూ సోమచ్ మురళీ

  • @konavenkateswararao7916
    @konavenkateswararao79162 күн бұрын

    వింతలెనొవెళిచూడలెని.వీరనారిహిస్టరి.స్టొరి.చెపినందుకే.జై మిత్రునికి.దైవదీవన్లు.కోనా.అబిమాన్లుఆనందం.పొంద్రా.జై

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    2 күн бұрын

    ధన్యవాదాలు 🙏🙏🙏

  • @Gundu11799
    @Gundu1179920 күн бұрын

    మీరు వివరించిన విధానం చూసారా చాలా చాలా సూపర్ దగ్గరుండి చూసిన్నటు అనిపించింది నగేశ్ గారు❤❤❤❤

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    20 күн бұрын

    ధన్యవాదాలు గుండ్స్

  • @kaleshavali1110
    @kaleshavali111018 күн бұрын

    ఈలాంటివిడియోలు తీసిప్రజలకు చూపినందికు ధాన్యవాదాలు

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    15 күн бұрын

    ధన్యవాదాలు 🙏🙏🙏

  • @trammanoharlohia4959
    @trammanoharlohia495911 күн бұрын

    మీరు వివరించిన తీరు చాలా 👌👌👌

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    11 күн бұрын

    ధన్యవాదాలు 🙏🙏🙏

  • @janardhana1993
    @janardhana199320 күн бұрын

    చాలా మంచి విషయాలు చెప్పారు బ్రో థాంక్స్

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    12 күн бұрын

    ధన్యవాదాలు 🙏🙏🙏

  • @srinivasaraokorada8008
    @srinivasaraokorada800818 күн бұрын

    Wow wonderful great Thank you NAGESH garu ❤❤❤❤❤❤❤❤❤

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    18 күн бұрын

    ధన్యవాదాలు సోదరా 🙏🥰🙏🥰

  • @srinivasaraokorada8008

    @srinivasaraokorada8008

    18 күн бұрын

    Anna AP Problem ki solutions please

  • @Jaisriram53282
    @Jaisriram5328217 күн бұрын

    ఎందరో వీరులు వీరనారుల ప్రాణ త్యాగాల ఫలితమే ఈనాటి భారతదేశం ఈరోజు మనం స్వేచ్ఛగా బతుకుతున్నాం అంటే వారి వీరత్వం తో పెట్టిన బిక్ష మాత్రమే మన బ్రతుకు కానీ కొంతమంది దరిద్రులు మన దేశంలో ఉంటూ మన దేశానికి వెన్నుపోటు పొడుస్తున్నారు అలాంటి వాళ్లకు పుట్టగతులు ఉండవు జైహింద్ జై భారత్🚩🚩

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    15 күн бұрын

    చాలా చక్కగా చెప్పారు ధన్యవాదాలు

  • @sunilkumarreddydatla2950
    @sunilkumarreddydatla295021 күн бұрын

    SUPER PRESENTATION... keep it up Nagesh.

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    21 күн бұрын

    Thank you so much 🙂

  • @vijaykumarperuri9172
    @vijaykumarperuri91724 күн бұрын

    👌

  • @venkataramanappaammineni1691
    @venkataramanappaammineni16915 күн бұрын

    Superb undo jai laksmiBai

  • @surekhavipparthi4206
    @surekhavipparthi420621 күн бұрын

    Tq brother explain is very nice

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    21 күн бұрын

    So nice of you

  • @trnnaidu546
    @trnnaidu5469 күн бұрын

    Hats up to the great lady wariar Queen Jai sai Ram

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    9 күн бұрын

    జోహార్ విప్లవ వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి

  • @vijayarathnam972
    @vijayarathnam97220 күн бұрын

    👌👌👌vedio bro tq

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    11 күн бұрын

    థాంక్యూ సోమచ్

  • @srimannarayanadevarakonda
    @srimannarayanadevarakonda21 күн бұрын

    J. Jaganana❤❤❤❤🎉

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    21 күн бұрын

    జోహార్ ఝాన్సీ లక్ష్మీబాయి

  • @venkatanarasammavenna5509
    @venkatanarasammavenna550920 күн бұрын

    Née desabhaktiki maa vandanaalu

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    11 күн бұрын

    మీ ప్రేమాభిమానాలు కి కృతజ్ఞతలు

  • @vengaiahsundru6665
    @vengaiahsundru66654 күн бұрын

    Very good

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    4 күн бұрын

    Thanks

  • @tirumalagiribabugunduboina9086
    @tirumalagiribabugunduboina908620 күн бұрын

    Super Andi Meru

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    20 күн бұрын

    థాంక్యూ సోమచ్

  • @pinipaydaveedu5360
    @pinipaydaveedu536020 күн бұрын

    Super.

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    11 күн бұрын

    Thank you! Cheers!

  • @mohanrao4113
    @mohanrao411314 күн бұрын

    Excellent dear.

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    12 күн бұрын

    థాంక్యూ సోమచ్ డియర్

  • @madhavareddy3941
    @madhavareddy394120 күн бұрын

    Wonderful

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    20 күн бұрын

    థాంక్యూ సోమచ్

  • @madhavareddy3941

    @madhavareddy3941

    20 күн бұрын

    @@Nagesh_Gangula anna me videos manchi content untadhi

  • @poojaammu9188
    @poojaammu918819 күн бұрын

    Soo informative and very good explanation 🙌

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    15 күн бұрын

    థాంక్యూ సోమచ్ డియర్

  • @user-vz3zd6yf2m
    @user-vz3zd6yf2m10 күн бұрын

    Good information

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    9 күн бұрын

    థాంక్యూ సోమచ్

  • @shankarkotipam6770
    @shankarkotipam677021 күн бұрын

    Good 🎉

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    21 күн бұрын

    Thanks

  • @padmajalankireddy8718
    @padmajalankireddy871821 күн бұрын

    Brother great question ha ha ha

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    21 күн бұрын

    థాంక్యూ సోమచ్

  • @venky_royals4757
    @venky_royals475720 күн бұрын

    Great nagesh garu 🎉🎉🎉🎉

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    20 күн бұрын

    థాంక్యూ సోమచ్

  • @vasanthalakshmicreative7262
    @vasanthalakshmicreative726220 күн бұрын

    Good explanation

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    11 күн бұрын

    Thanks for liking

  • @user-tb4lb7zd4f
    @user-tb4lb7zd4f21 күн бұрын

    Super 👍👍

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    21 күн бұрын

    Thank you! Cheers!

  • @rideindia-mg3rv
    @rideindia-mg3rv11 күн бұрын

    Meeru turakalanu chakravartuluga cheppakandi. Vallu unmadulu. But mee analysis chala bagundi.👍

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    11 күн бұрын

    👍👍👍🙏🙏🙏

  • @srinivasraodommeti-wi4jr
    @srinivasraodommeti-wi4jr14 күн бұрын

    Good.storey

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    14 күн бұрын

    Many many thanks

  • @narayanareddy5668
    @narayanareddy566819 күн бұрын

    super bro

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    12 күн бұрын

    ధన్యవాదాలు 🙏

  • @PRAKASH-xb9dh
    @PRAKASH-xb9dh21 күн бұрын

    Nagesh rocking. Good job in showing Gwalior Fort.

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    21 күн бұрын

    థాంక్యూ సోమచ్

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9l21 күн бұрын

    🙏

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    21 күн бұрын

    🙏🙏🙏

  • @KGopalaKrishna1982
    @KGopalaKrishna198220 күн бұрын

    Nag bro..

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    20 күн бұрын

    హాయ్ బ్రదర్

  • @user-yr7bo7fw7e
    @user-yr7bo7fw7e10 күн бұрын

    Tq ana.

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    9 күн бұрын

    థాంక్యూ సోమచ్

  • @ranaprathapreddy6420
    @ranaprathapreddy642021 күн бұрын

    వావ్ సూపర్ అద్భుతం 👌👍

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    21 күн бұрын

    థాంక్యూ సోమచ్

  • @ketavatanjaneyulu2601
    @ketavatanjaneyulu260118 сағат бұрын

    Gud video and thank u bro.,& continue u r videos by.

  • @sivanageswararaonissanakar59
    @sivanageswararaonissanakar5920 күн бұрын

    Super brother Nagesh. Good explanation.

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    20 күн бұрын

    Thank you so much 🙂

  • @jyothitharlana8874
    @jyothitharlana887417 күн бұрын

    Great description Nagesh garu

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    17 күн бұрын

    Thank you so much 🙂

  • @ravib3552
    @ravib355211 күн бұрын

    Real Patriots

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    9 күн бұрын

    👍👍👍🙏🙏🙏

  • @peramtirupathi7754
    @peramtirupathi775413 күн бұрын

    Jaijhansilaxmiboy

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    12 күн бұрын

    జోహార్ వీర వనిత ఝాన్సీ లక్ష్మీబాయి

  • @sivaramprasad65
    @sivaramprasad6521 күн бұрын

    Abhthamaina,vidio Supar,,Nagesh🎉

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    21 күн бұрын

    థాంక్యూ థాంక్యూ సోమచ్

  • @kavetimurali6908
    @kavetimurali690820 күн бұрын

    హాయ్ నగేష్ అన్న

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    20 күн бұрын

    హాయ్

  • @kambalakrishnarao973
    @kambalakrishnarao97321 күн бұрын

    Very good myder friend

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    21 күн бұрын

    Thank you very much

  • @user-tj7nx3zs9l
    @user-tj7nx3zs9l7 күн бұрын

    lakshmi baie

  • @gopakishore3567
    @gopakishore356716 күн бұрын

    ఆమె ది ఝాన్సీ కదా

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    16 күн бұрын

    అదే కదా చెప్పింది వీడియో పూర్తిగా చూశాక సందేహం అడగాలి...

  • @WithCRK
    @WithCRK20 күн бұрын

    2019 lo 100 kotlu vunchi poyadu cbn ,adhi kuda cheppandi and 2014 nundi 2019 varaku yenni chesaru adhi cheppandhi, next dini mida target chestunnaru counter video cheyyandi, ysrcp social media active cheyandi munduga pasigatti counter week avvaddhu ,dini mida assembly lo topic rise chestaru

  • @srinivasaraonakkina2604
    @srinivasaraonakkina26048 күн бұрын

    ఏరా గంగులూ...ఇలా మారిపోయావేంటి...?? నీ పార్టీ క్లీన్ స్వీప్ అయిపోయేసరికి, రూట్ మార్చావా...???😆😆😆

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    7 күн бұрын

    యేరా నక్కి... నీ యేడుపేంటీ... చదువు సంస్కారం లేవా?? ముందు కామెంట్ చేసే పద్దతి నేర్చుకోండ్రా.... తర్వాత కళ్లు బాగా పెద్దవి చేసి చూడరా... నేను మారానో నీ కళ్ళు మింగాయో తెలుస్తుంది

  • @srinivasaraonakkina2604

    @srinivasaraonakkina2604

    7 күн бұрын

    @@Nagesh_Gangula నీ వాగుడు 5 సంవత్సరాలుగా చూసారా గంగులూ... చూసావుగా, ప్రతిపక్ష హోదా కూడా అడుక్కుంటునాడు...అదీ ప్రజల దెబ్బ... ఛానల్ ఉంది కదా అని తెగ ఎగిరావు...ఇప్పుడు ఎగురు చూద్దాం...

  • @vrr8176
    @vrr817620 күн бұрын

    ☝💐💐💐👏

  • @Nagesh_Gangula

    @Nagesh_Gangula

    12 күн бұрын

    👍👍👍🙏🙏🙏🙏

Келесі